ఆచర్య కరంగా ఆర్ధిక పరిస్థితులని మెరుగు పరచే గణపతి శ్లోక వ్రతం

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 26 ธ.ค. 2024

ความคิดเห็น • 39

  • @KorutlaRajesh
    @KorutlaRajesh 3 หลายเดือนก่อน

    🌹🌹🙏శ్రీశ్రీశ్రీ చంద్రశేఖరా దత్త గురుదేవ శరణం మామః 🌹🌹🌹🙏🙏🙏

  • @yourchannel..likeme6193
    @yourchannel..likeme6193 3 หลายเดือนก่อน +1

    గురు దేవునికి నమస్కారం🙏... ఇంద్ర దేవుని ఉపాసన ఉంటుందా.... ఉంటే చేపండి గురు దేవ.... నమస్కారం 🙏🙏

  • @Durgaamma-n3g
    @Durgaamma-n3g 3 หลายเดือนก่อน

    గురువుగారికి పాదాభివందనాలు

  • @Veera48035
    @Veera48035 3 หลายเดือนก่อน

    🙏🏻జై గురుదేవ్ 🙏🏻జై గురుదేవ్ 🙏🏻జై గురుదేవ్ 🚩
    🙏🏻శ్రీ శ్రీ శ్రీ చంద్రశేఖర దత్త గురుదేవ్ శరణం మమః 🚩

  • @SivaSiva-m2q5q
    @SivaSiva-m2q5q 3 หลายเดือนก่อน

    🙏
    🌿శ్రీ దత్త గురుదేవ శరణం మమ🌿
    🌿శ్రీశ్రీశ్రీ చంద్రశేఖర ధత్త గురుదేవ శరణం మమ🌿🙏

  • @saigopi5463
    @saigopi5463 3 หลายเดือนก่อน

    శ్రీ శ్రీ శ్రీ చంద్రశేఖర దత్త గురుదేవా శరణం మమ
    గురువు గారి పాదాలకు నా నమస్కారాలు

  • @radheereddy
    @radheereddy 3 หลายเดือนก่อน

    శ్రీ గురు చరణ కమలేభ్యో నమః👣🌿🌷🙏🏻

  • @RamTNKU9
    @RamTNKU9 3 หลายเดือนก่อน

    🙏ఓం శ్రీ గురుభ్యోనమః,🙏

  • @bashibhasker8699
    @bashibhasker8699 3 หลายเดือนก่อน

    శ్రీశ్రీశ్రీ చంద్రశేఖర దత్త గురు దేవ శరణం మమః 🙏🙏🙏

  • @charandeepyuva9443
    @charandeepyuva9443 3 หลายเดือนก่อน

    జై గురుదత్త 🙏 జై గురుదేవ్
    జై గణేశ
    శ్రీ శ్రీ శ్రీ చంద్రశేఖరదత్త గురుదేవ శరణం మమ

  • @ramaraosolam7197
    @ramaraosolam7197 3 หลายเดือนก่อน

    శ్రీ శ్రీ శ్రీ చంద్రశేఖర దత్త గురు దేవ శరణం మమ ❤

  • @Lava4421-c5p
    @Lava4421-c5p 3 หลายเดือนก่อน

    మీ పాదాలకు నమస్కారాలు🙏🙏🙏

  • @msairam292
    @msairam292 3 หลายเดือนก่อน

    జై గురుదేవ్ 🙏🙏

  • @DaravthSaidulu
    @DaravthSaidulu 3 หลายเดือนก่อน +1

    అష్టదిగ్బంధనం మంత్రాలు గురించి తెలియజేయండి గురువుగారు అందరి కోసం దయచేసి చెప్పండి

  • @somusomuswamy1759
    @somusomuswamy1759 3 หลายเดือนก่อน

    Jai gurudev

  • @ParameshParamesh-t6j
    @ParameshParamesh-t6j 3 หลายเดือนก่อน

    గురువు గారు ధన పిచాచి గురించి ఒక వీడియో చేయండి

  • @vamshi279
    @vamshi279 3 หลายเดือนก่อน

    Danyavadamulu gurudeva🙏🙏🙏

  • @sskumarji
    @sskumarji 3 หลายเดือนก่อน

    🙏🙏🙏

  • @vamshi279
    @vamshi279 3 หลายเดือนก่อน

    శ్రీ శ్రీ శ్రీ చంద్ర shekara గురు దత్త సరణం మమ.
    గురుజి 9 రోజుల అయ్యక ముడుపు యేకడ Vunchali గురు దేవ.

    • @tantrikavidyalu
      @tantrikavidyalu  3 หลายเดือนก่อน +1

      భద్ర పరుచుకో

  • @nagarajunaik6947
    @nagarajunaik6947 3 หลายเดือนก่อน

    నమస్కారం గురువుగారు నల్ల తుమ్మ చెట్టు దగ్గర ప్రేతాత్మ వశీకరణ మంత్రం తంత్రం చెప్పండి గురువుగారు

  • @vallikishore4976
    @vallikishore4976 3 หลายเดือนก่อน

    Swamy nenu eroje chusa 7pm ki repatinunchi cheyacha swamy please chepandi🎉

  • @lakshmiaparnav2624
    @lakshmiaparnav2624 3 หลายเดือนก่อน

    Guruvugaru namaste🙏
    Job mantram cheppandi.

  • @PavanKumar-zm3um
    @PavanKumar-zm3um 3 หลายเดือนก่อน +1

    గురువు గారు పసుపు పచ్చని వస్త్రం , పచ్చని వస్త్రం అని చెప్పి ఉన్నారు.. అంటే పసుపు లేక పచ్చ రంగు నా?

  • @crazycookingwithmadhu3049
    @crazycookingwithmadhu3049 3 หลายเดือนก่อน

    Chaturdhi nadu vilu kakapotey malli aroju cheyocha chepara swamy please

    • @tantrikavidyalu
      @tantrikavidyalu  3 หลายเดือนก่อน +1

      అది ఆరోజు నుండే స్టార్ట్ చెయ్యాలి లేకుంటే చెయ్యకూడదు

  • @bashibhasker8699
    @bashibhasker8699 3 หลายเดือนก่อน

    గురు దేవ తరువాత టెంకాయని ఏం చేయాలి

  • @manumachary1747
    @manumachary1747 3 หลายเดือนก่อน +1

    గురువుగారు తొమ్మిది రోజులు అయిపోయిన తర్వాత ఈ ముడుపు ని ఇంట్లో పెట్టాలా లేకపోతే ఎక్కడ పెట్టాలో చెప్పలేదు నీటిలో చెరువులో వెయ్యాల

    • @tantrikavidyalu
      @tantrikavidyalu  3 หลายเดือนก่อน +1

      భద్ర పరచుకొండి

    • @sravanthis2293
      @sravanthis2293 3 หลายเดือนก่อน

      Yeppati varaku bhadra parachukovali , cheppandi swamy

  • @NethibottuBalu
    @NethibottuBalu 3 หลายเดือนก่อน

    గురువుగారు నమస్కారం మరి చివరిలో పసుపు గుడ్డలు పెట్టిన టెంకాయ ఒక్కలు ఉన్న మూట ఎక్కడ పెట్టాలి మీరు చెప్పలేదు స్వామి

  • @vijayd5326
    @vijayd5326 3 หลายเดือนก่อน

    గురుతుల్యులకు నమస్కారం.
    స్వామి.... ఆహార నియమాలు ఏమి పాటించాలి...
    తెలుపు జిల్లెడా, నీలం జిల్లెడా ఏవి వాడాలి...
    దయచేసి చెప్పగలరు...

    • @tantrikavidyalu
      @tantrikavidyalu  3 หลายเดือนก่อน +1

      ఏవైనా వాడుకోండి , ఆహార నియమాలు ఏమీ లేవు

  • @Vijjuchowdhary143
    @Vijjuchowdhary143 3 หลายเดือนก่อน

    9 days taravatha tenkaya cloth emi cheyali swamy

    • @tantrikavidyalu
      @tantrikavidyalu  3 หลายเดือนก่อน

      భద్రపరచుకో

  • @rajsri6542
    @rajsri6542 3 หลายเดือนก่อน +1

    గురువు గారు వీడియో లో త్వమేవ సర్వం ఖలిద్వం అన్నారు. డిస్క్రిప్షన్ లో ఖల్విధం అన్నారు ఏది సరి అయినది?

    • @tantrikavidyalu
      @tantrikavidyalu  3 หลายเดือนก่อน +1

      నమ॑స్తే గ॒ణప॑తయే । త్వమే॒వ ప్ర॒త్యక్షం॒ తత్త్వ॑మసి । త్వమే॒వ కే॒వలం॒ కర్తా॑ఽసి । త్వమే॒వ కే॒వలం॒ ధర్తా॑ఽసి । త్వమే॒వ కే॒వలం॒ హర్తా॑ఽసి । త్వమేవ సర్వం ఖల్విదం॑ బ్రహ్మా॒సి । త్వం సాక్షాదాత్మా॑ఽసి ని॒త్యమ్

  • @pnrnagaraju9231
    @pnrnagaraju9231 3 หลายเดือนก่อน

    గురువుగారు నమస్కారం అక్షయపాత్రను ఎలా సాధించుకోవాలి మంత్రం చెప్పగలరా 🙏🙏🙏🙏🙏🙏🙏