ఆది రెడ్డి గారు నిన్న విష్ణు ప్రియ మాట్లాడిన దాంట్లో ఎటువంటి తప్పులేదు కరెక్ట్ గా మాట్లాడింది బయట నుంచి చూసేటోళ్ళకి మనకి అసలు ఫీలింగ్ కలిగినప్పుడు 24 గంటలు పక్కపక్కన ఉండే వాళ్ళు చూసుకుంటున్నప్పుడు కంపల్సరిగా అతనిపై వస్తది సోనియా ఆ విషయాన్ని బయటికి రాకుండా ఉండటానికి మాత్రమే విష్ణు ప్రియ మీద ఎటాకింగ్ మొదలుపెట్టింది ఇంకొకటి నిఖిల్ స్ట్రాంగ్ అనుకున్నాని గొర్రెంగే చేసింది గొర్రె నాకు నిఖిల్ మణికంఠ కన్నా ఘోరం అయిపోతడు ప్లస్ ఇంకోటి వేపక్క కన్నా ఇంకా అద్వారమైన పొజిషన్లోకి వెళ్ళిపోతాడు గేమ్ మార్చుకో లేకపోతే అతనికి ఎడ్స్ ఇవ్వాలి నాగార్జునసాగర్
సోనియా కోసం కాదు...కానీ...ఈ వీడియో నేను...మీ హోం టూర్ చూశాను..bro😂😂😂😂 😂😂😂.... RJV horror movie lo..కూడా ఇన్ని..కెమెరా అంగీలు..undavu...😂😂adhi...bro...very good and funny వీడియో also....i really like this video 🥰🥰🥰🥰
ఆది రెడ్డి గారు మీరు చెప్పిన విషయాలు 100% Correct అండి చాలా బాగా వివరించారు సోనియా నీ big boss నుంచి పంపించారు అనుకొంటున్న ఏంత మైండ్ గేమ్స్ ఆడేవాళ్ళని చివరివరకు ఉంచుతారు ఏమో ఏది ఏమ్ అయినా సోనియా అయితే big boss కి కరెక్ట్ కాదు ఆది గారు ఇది నా ఒపీనియన్
People must watch the video from 14:30 .. Soniya worst asala ...edo gattiga mataladite hero ayipotadi anukutudi ..hope you guys prove her wrong..mee votes kucham manchi vallaki veyyandi
Dear Vudaaaal, I found your review to be clear and very well-executed. The way you approached the subject was both straightforward and thorough. Additionally, your concept of incorporating various video angles was highly effective, and the properties (oranges, yoga, dust bin area, dolls for bebakka) you highlighted to explain each angle were particularly insightful. Overall, you did an excellent job."
Vishnu ki english sarigga radu, sonia annadi adulterated comedy, ee sodhi moham adult comedy anukunnadi, akkade teda vachindi, adi kaka ee tv show chuse janallo 95 percent ki aa range english radu, andukani vallu confuse ayyaru, vishnu apartham chesukuni sagadisindi , akkaditho akkadiko vellipoyindi godava😂😂
@@sailendrav5371 adult rated ante kalthi ani meaning, indirectly she is saying vishnu kalthi manishi ani . Sonia worst character I think you're PR of Sonia. If you don't know English learn it everyone knows the meaning of adultrated. If biggboss chuse 95% vallaki ade meaning ardam avutadi ani anipiste tanu matladakunda vundalsindi.
శేఖర్ భాష సూపర్ అసలు. మంచి ఫన్ , ఎవరితో ఎంతమట్లాడలో అంతే మాట్లాడుతున్నాడు, మంచి టైమింగ్, స్క్రీన్ మీద శేఖర్ భాష కనిపిస్తే మంచిగా అనిపిస్తది. మంచి కామెడీ
అందరు కల్సి మెలిసి ఉంటె ఎల్ల చూడాలి అనిపిస్తోంది సోనియా లాంటి వాళ్ళు వుంటేనే షో లో చూడాలి అన్నీ ఒక్క ఇంటరెస్ట్ వస్తాది సోనియా వున్నది కాబటే షో లొల్లి అవుతుంధి చూడాలి అనిపిస్తోంది I am every time support Sonia interesting character in bigg Boss
@@arlasainath9733 అదే కదా కావాల్సింది మసాలా వడ కావాలంటే వడ ఉంటే సరిపోదు మసాలా కూడా కావాలి . పాయింట్ ఏంటంటే సోనియా matured ga మాట్లాడుతుంది , అది పిల్లబచలకి ఏం అర్థం అవుతుంది వల్గర్ comedy వేసేవాళ్ళకి Vishnu అంటే నే ఇష్టం. కానీ National telivision lo ( Vishnu అన్నది ఇద్దరి మధ్య అది ఇది అని ) అది point out చేసి ముందే అన్నది soniya naa దృష్టి లో విష్ణు కి సపోర్ట్ చేసేవాళ్ళు (యెర్రిహుక్) లు
విష్ణు ప్రియ నామినేషన్ లో మాట్లాడిన మాటలలో తప్పేం లేదు అది రెడ్డి గారు ఎందుకంటే మనము లైవ్ చూసే వాళ్లకే ఏది విధంగా ఆమె చేసేది మనకు అర్థమవుతున్నది. మరి 24 గంటలు ఒకటే రూమ్ లో ఉన్న వాళ్ళకు అర్థం కాదా. ఆమె చేసేదేమో రామాయణం ఆమె చేసేదాన్ని మనం అంటే మాత్రం బూతు పురాణం
Soniya started fights while yashmi chief nomination, but😅😅now again went in yashmi group 😮enjoyed the luxury .......yashmi became strong now she only gave luxury to soniya every one miss this point ☝️☝️
సూపర్ ఆది గారు మీరు సోనియా ని చాలా బాగా అనాలసిస్ చేశారు మిమ్మల్ని చాలా తక్కువగా అంచనా వేశాము కానీ మీ టాలెంట్ వేరే లెవెల్ విష్ణు ప్రియ డ్రెస్సింగ్ గురించి కామెంట్ చేసే ముందు సోనియా ని రెండవ వారం మొదటిసారి నామినేషన్ చేసిన తర్వాత తన డ్రెస్ ఎంత చండాలంగా ఉందో మేము ఫ్యామిలీతో చూడలేకపోయాము బిగ్ బాస్ లోకి ఇలాంటి సైకో లను ఎందుకు తీసుకువస్తారో అర్థం కావడం లేదు సోనియా పిఆర్ లకు గనక సిగ్గు ఉంటే మీ వీడియో చూసి తనకు సపోర్ట్ చేయడం మానేస్తారు అని ఆశిస్తున్నాను
Super video bro. One side ameki negative chesi hype istunam anipistundi. BB alane continue chestaru like last season shobha. Meru anti sonia na bro 😂😂😂
Sonia plan ఏంటి అంటే మనం ఒకర్ని target cesthe words losse aithe Saturday nag sir తిడుతాడు so vulgar comments చేసినదందుకు gates open అంటాడు so separate promo cut avthindi 😂అప్పుడు మనకు ఆర్మీ form avthundi manam top 1 lo వుంటాం ani strategy 😂😅 but adi avadhu snakiya sorry sonia 😅😂 Inka first target చేసిన bebbaka evict aipoindi Inka కొమ్ములు వచ్చేశాయ్
సోనియా ఎలిమినేట్ అయితే ! షో ఫ్లోప్ అవుతుంది . ఓ మంచి గెలవాలంటే ...చెడు మీద గెలవాలి కదా! ..విలన్ మంచివాడు అయితే " హీరో" ని ఎవరు పట్టించుకోరు!....సోనియా ఫ్రీ క్లైమాక్స్ వరకు ఉండాలి.. క్లైమాక్స్ లో ఎలిమినేట్ చేయాలి..దెబ్బ అదిరి పోవాలి (just like శోభాశెట్టి అయినట్టు గా )
Yes…hero ki strong villain untene adi hit avutundi…rajamouli garu did same in his movies ..Sonia vs Vishnu priya untadi raboye rojullo…nikhil pakaki velpotunadu slow ga game lo nundi..think
I really appreciate your efforts in making this video. Liked your approach to make important/ serious /sensitive subject easier to digest while keeping the conversation light.
*Yesterday Episode Review* 👇 th-cam.com/video/OM75dULeNG8/w-d-xo.html
Camera angles super anna 🤣🤣
ఆది రెడ్డి గారు నిన్న విష్ణు ప్రియ మాట్లాడిన దాంట్లో ఎటువంటి తప్పులేదు కరెక్ట్ గా మాట్లాడింది బయట నుంచి చూసేటోళ్ళకి మనకి అసలు ఫీలింగ్ కలిగినప్పుడు 24 గంటలు పక్కపక్కన ఉండే వాళ్ళు చూసుకుంటున్నప్పుడు కంపల్సరిగా అతనిపై వస్తది సోనియా ఆ విషయాన్ని బయటికి రాకుండా ఉండటానికి మాత్రమే విష్ణు ప్రియ మీద ఎటాకింగ్ మొదలుపెట్టింది ఇంకొకటి నిఖిల్ స్ట్రాంగ్ అనుకున్నాని గొర్రెంగే చేసింది గొర్రె నాకు నిఖిల్ మణికంఠ కన్నా ఘోరం అయిపోతడు ప్లస్ ఇంకోటి వేపక్క కన్నా ఇంకా అద్వారమైన పొజిషన్లోకి వెళ్ళిపోతాడు గేమ్ మార్చుకో లేకపోతే అతనికి ఎడ్స్ ఇవ్వాలి నాగార్జునసాగర్
Elage videos cheyandi chala funny 😅ga undi adi garu
సోనియా కోసం కాదు...కానీ...ఈ వీడియో నేను...మీ హోం టూర్ చూశాను..bro😂😂😂😂 😂😂😂.... RJV horror movie lo..కూడా ఇన్ని..కెమెరా అంగీలు..undavu...😂😂adhi...bro...very good and funny వీడియో also....i really like this video 🥰🥰🥰🥰
Excellent thought Udall.. keep it up. But other contestants tho compare chesthe Sonia lo winner qualitys most unnayi.
సీజన్ 8 worst అనుకున్న వాళ్ళు లైక్ చేయండి 👍🏻
Adi😂😂😂 this video next level
#baburaogudise
Worst worst
Ame bandaram emo gani ela videos petti vidu vidi illu emi lu oke two -three months lo katesthadu😂😂
1000000% worst
సోనియా వల్ల నిఖిల్ డల్ అయిపోతున్నాడని ఎంతమంది అనుకుంటున్నారు😅
Aipoyaadu kuda tana valle game poindi tanadi
సోనియా గేమ్ ఇస్ ఓవర్ నిఖిల్ గేమ్ ఇస్ ఓవర్
కొత్తగా డల్ అవడమేంటి అతను ఆల్రెడీ సొల్లుగాని లెక్కనే వున్నాడు నిన్న లైవ్ నామినేషన్సలో సేఫ్ ప్లేయర్ మాస్క్ గెమర్
Yes it's true...naku nikhil manchi friend...and atanu and Vishnupriya iddaru top lo unte bagundu ani korukunna...endukante vaallu iddaru maatrame naku telusu.but nikhil aata pogattukoku...play wisely
అసలు నిఖిల్ కూడా ఆడవాళ్ళ చుట్టూనే తిరుగుతున్నాడు
సోనియా ఓవరాక్షన్ చూడలేక పోతున్నాం తొందరగా ఇంటికి పంపించెయ్యండి
Worst contestant of entire BB history is Soniya
Compare to rithika na?? 😮😮
Bro shobha 1st bro 😂
rathika
Correct bro
Bro shoba Shetty ni marchipoyara
సోనియా నీ ఎలిమినేట్ చేయండి లేదు అంటే నిఖిల్ గేమ్ పోయినట్టే టైటిల్ రేస్ నుండి టాప్ 5 కూడా కష్టమే
Yes
Yes
Yes
Yes
Nikhil ki thelvadha meeru cheppalana
ఆది రెడ్డి గారు మీరు చెప్పిన విషయాలు 100% Correct అండి చాలా బాగా వివరించారు సోనియా నీ big boss నుంచి పంపించారు అనుకొంటున్న ఏంత మైండ్ గేమ్స్ ఆడేవాళ్ళని చివరివరకు ఉంచుతారు ఏమో ఏది ఏమ్ అయినా సోనియా అయితే big boss కి కరెక్ట్ కాదు ఆది గారు ఇది నా ఒపీనియన్
నేను లైవ్ చుసాను సోనియా ని చుస్తే చిరాకు వచ్చింది విష్ణు ని చుస్తే జాలి వెసింది❤
Good joke
Live endhulo vasthadhi bro
@@ajayveduru144 Hot star
@@ajayveduru144 hot star
Live ela chudali
Soniya first Target Vishnu second nikhil... Followers ni batti target chesthundhi
Nominations kuda alane chestundi fan base Leni valani target chestundi
Worst
soniya the worst
@@Lucky-mi6zy Yes
Yes
Vishnupriya fans like .... Soniya fans comment
I love Soniya ❤❤
Vishnuuu priyaaa fans assemble and soniya hated button👆👆👆
soniya hated man is her
Soniya thu same looking like reethika
సోనియా
కాదు సోదియా .ఆమె వల్ల హౌస్ లో ఎవరూ ఫన్ చేయలేక పోతున్నారు . సీజన్ కి ఒక శూర్పణఖ ఉంటుంది .
Rathika 😂😂
Ariyana+geethu+Rathika+thamanna simhadri
You forgot shoba shetty@@padmajamanda3507
😂😂😂😂😂
😅😅😅
నాకు శేఖర్ బాషా అన్న fun చాలా బాగా నచ్చింది.మరి మీకు. అన్న ఫ్యాన్స్ ఒక like వేసుకోండి
సోనియా అంటే నచ్చని వాళ్ళు ఎంతమంది 😄
Soniya west anna varast kendt
❤
Yukkk noru 🤮
Sonia waste
E week soniya ni pampidham avaru vote cheyakandi ok annavalu like cheyandi
Asalu nominations lo ne ledu ga
@@shaikvali4756 a week nomination lo unte ah week pampidham
@@shreshta508 👍🏻
@@shreshta508మనం పంపిద్దామనుకున్నా Bigg Boss save చేస్తాడు.
Nenu last week kuda vote veyaledu
Vishnu ki chalaa positive vasthundhi anukunaa vallu like cheyandii 😊
positive chayakapotay veediki payment radu. Vishnu Priya PR veedu, and he deletes all positive comments for others
@@rajeshmakula9230 Ani meru anesukuntaru anthee miru soniya PR ah
పులి హోర బ్యాచ్ నిఖిల్ and సోనియా ను eliminate చెయ్యాలి 😅
S
S
Yes
Prudhvi also
No nikhil manchivade because of soniya ala ayyadu
Bebakka was the first Victim of Soniya's character assassination 😮
సోనియా నీ డిలేట్ చేయండి వెస్ట్ లేకుంటే నిఖిల్ నీ అయినా బయటకి పంపండి...... సార్
Vishnu Priya is going to hit the trophy in this season ❤❤❤
I too feel the same way
Antha ledhu
Em chesindi tanu trophy kottadaniki
Yes
Pagati kalalaa 😂😂
విష్ణు కి father grand mother unnaru విష్ణు స్ట్రాంగ్ ప్లేయర్ ❤️❤️ we support vishnu priya ❤❤❤
అవును ఫాథర్ ఉన్నారు
People must watch the video from 14:30 .. Soniya worst asala ...edo gattiga mataladite hero ayipotadi anukutudi ..hope you guys prove her wrong..mee votes kucham manchi vallaki veyyandi
Sonia has worst character.😡
We don’t want sonia in house.💯
We need all ur support to send her out of the house. Assemble 🤝🏻
Vishnupriya supporters 👍
Vishnu Jennune❤
Sensitive ❤
Peace❤
Sense of humour ❤
Dance❤
Entertainment ❤
Patience ❤
Yes😊
Soniya elimination button ✅✅✅
ఈ వీక్ సోనియా ఎలిమినేట్ కావాలని ఎంతమంది కోరుకుంటున్నారు.👍
She was not in nominations this week
బిగ్ బాస్ ముద్దు బిడ్డ సేవ్ చేస్తాడు
Nomination lone ledhu
Nominations lo ledu
Kaani avvadhu... nominatios lo unna kuda... Content kavali kadha bb ki
Vishnu Priya fans like vesukondi❤❤❤❤
హేట్ సోనియా అనే వాళ్ళు ఓ లైక్ కొట్టండి
శేఖర్ బాష ఫ్యాన్ లైక్ vesukodi
బన్ ని గరం చేస్తే - బన్ + గరం - బంగారం 😂😅 jokes of Sekhar Bhasha 😂❤
@@Movie_Melodies👌👌
Dear Vudaaaal, I found your review to be clear and very well-executed. The way you approached the subject was both straightforward and thorough. Additionally, your concept of incorporating various video angles was highly effective, and the properties (oranges, yoga, dust bin area, dolls for bebakka) you highlighted to explain each angle were particularly insightful. Overall, you did an excellent job."
Enthamandi wait chestunnaru sonia ni bayataki pampadaaniki next week 🎉 drop a like
Cameraman super
Shobha Shetty laaga visugu teppisthondi last varaku vuntundi😢😢😢
నీ యాంగిల్స్ చూస్తే భయమేస్తుంది bhayyaa 😂
🤣🤣🤣🤣🤣🤣🤣
😂😂😂😂😂
😂😂😂😂
😂😂😂
😂😂😂😂
నీ దెబ్బకి ఈ వారం సోనియా ఆకులు రాలిపోయి హౌస్ నుండి బయటకు ఎగిరిపోతాయి ఏమో వుడాల్ మామా 😂❤🎉
E week kadhu next week
Next week pakka pothundhi
Next week waiting 😂😂😂😂
@ambika430podhu4
@@Bankingbychandu chudu poyinapudu malli comment chestha
Vote for vishnu priya guys ❤❤❤
Excellent Analysis Bro 👏👏 .. Sonia Antha Worst Manishini Eppudu Chudaledu 🤢🤮
Soniya ni.....kottali anipistundi పాపం విష్ణు ప్రియ పేరెంట్స్ gurenchi matladi తప్పు చేసింది సోనియా
Anthe kontamandi point lekapothe chetha vagudu vagutaru nenu real life lo kooda chala bharincha
Vishnu ki english sarigga radu, sonia annadi adulterated comedy, ee sodhi moham adult comedy anukunnadi, akkade teda vachindi, adi kaka ee tv show chuse janallo 95 percent ki aa range english radu, andukani vallu confuse ayyaru, vishnu apartham chesukuni sagadisindi , akkaditho akkadiko vellipoyindi godava😂😂
@@sailendrav5371 adult rated ante kalthi ani meaning, indirectly she is saying vishnu kalthi manishi ani . Sonia worst character I think you're PR of Sonia. If you don't know English learn it everyone knows the meaning of adultrated. If biggboss chuse 95% vallaki ade meaning ardam avutadi ani anipiste tanu matladakunda vundalsindi.
@@sailendrav5371Sonia waste
సూపర్ అన్న ఇలాగే చేయండి వీడియో చూడటానికి బలే ఎంటర్టైన్మెంట్ గా వుంది 👍👍👍👌👌👌
మొదటి రోజు నుండి సోనియా అహంకారం గా ప్రవర్తించడం నచ్చలేదు.
Absolutely correct ga చెప్పారు మీరు
Vote for Vishnupriya.
This analysis video deserves 1M views, I completely second your views!
ఇవన్నీ ఒక దగ్గర కూర్చొని రివ్యూ చెప్పొచ్చు తెలుసా😂
సోనియా వలన నిఖిల్ గేమ్ దొబ్బింది vastavam😘
ఆదిరెడ్డి అన్న టైమింగ్... ఆరంజ్ లేదు గ్రిరేంజ్ తెచ్చవ...😂😂😂
😂😂
@@simplynagarjuna1128 ఒరేయ్ ఒరేయ్ గుండె మీద చేయి వేసి చెప్పరా.....నిజంగా అది అసలు ఆధీ జోక్ ఆ......
@@dayyalasoujanya4892 nijamgaaa neeku navvu vacchindaaa pilla 😭
I enjoyed your video.😂 expecting more creativity like this ❤.. congratulations and All the best 🎉
Sudheer fans supported vishnu priya🙌🙌🤗❤🔥
Why
శేఖర్ భాష సూపర్ అసలు. మంచి ఫన్ , ఎవరితో ఎంతమట్లాడలో అంతే మాట్లాడుతున్నాడు, మంచి టైమింగ్, స్క్రీన్ మీద శేఖర్ భాష కనిపిస్తే మంచిగా అనిపిస్తది. మంచి కామెడీ
I enjoyed your video😂 .. expecting more like this ❤
ఎంతమంది నైనికాకు సపోర్ట్ చేస్తున్నారు ❤like చేయండి😊
Ninikake na vote
#RGV 🔥
అందరు కల్సి మెలిసి ఉంటె ఎల్ల చూడాలి అనిపిస్తోంది సోనియా లాంటి వాళ్ళు వుంటేనే షో లో చూడాలి అన్నీ ఒక్క ఇంటరెస్ట్ వస్తాది సోనియా వున్నది కాబటే
షో లొల్లి అవుతుంధి చూడాలి
అనిపిస్తోంది
I am every time support Sonia interesting character in bigg Boss
@@arlasainath9733 అదే కదా కావాల్సింది
మసాలా వడ కావాలంటే వడ ఉంటే సరిపోదు మసాలా కూడా కావాలి . పాయింట్ ఏంటంటే సోనియా matured ga మాట్లాడుతుంది , అది పిల్లబచలకి ఏం అర్థం అవుతుంది వల్గర్ comedy వేసేవాళ్ళకి Vishnu అంటే నే ఇష్టం. కానీ National telivision lo ( Vishnu అన్నది ఇద్దరి మధ్య అది ఇది అని ) అది point out చేసి ముందే అన్నది soniya naa దృష్టి లో విష్ణు కి సపోర్ట్ చేసేవాళ్ళు (యెర్రిహుక్) లు
విష్ణు ప్రియ నామినేషన్ లో మాట్లాడిన మాటలలో తప్పేం లేదు అది రెడ్డి గారు ఎందుకంటే మనము లైవ్ చూసే వాళ్లకే ఏది విధంగా ఆమె చేసేది మనకు అర్థమవుతున్నది. మరి 24 గంటలు ఒకటే రూమ్ లో ఉన్న వాళ్ళకు అర్థం కాదా. ఆమె చేసేదేమో రామాయణం ఆమె చేసేదాన్ని మనం అంటే మాత్రం బూతు పురాణం
Very good Adireddy garu.... Anta openga mataddaniki chala guts kavali.... Meeru cheppedanta absolutely correct andi.... Very good... Chala openga chepparu....
మీరు చెప్పేది ఏమోగానీ కూర్చున్న విదానం చూస్తుంటే చాలా నవ్వొస్తుంది bro😂😂
😅
😂😂
😂😂😂😂😂😂😂😂😂😂
Aa kurchovadam emito
Overaction akuvaindhi adhi
This video is too good with comedy, up to points, good analysis with suitable angles adi garu 😂😂
❤
అబ్బబ్బా ఏం analysis ఆది గారు, point to point భలే analise చేశారు.మీరు చెప్పింది 100% correct.మాకు ఇలాంటి వీడియో లే కావాలి.
విష్ణు ప్రియ సూపర్ హార్ట్ ఫుల్ & బ్యూటిఫుల్ లేడీ❤❤❤
😂
Pedda patrivata Vishnu antava
ఈ వీడియో కోసం చాలా కష్టపడ్డారు చాలా డిఫరెంట్ గా ఉంది మీ రివ్యూస్ ఆల్వేస్ ఎక్సలెంట్
Real vishnu winner 🏆🏆🏆
ఇవ్వేం వీడియో angles రా బాబు 😂
Vishnu Priya fans like
Soniya comment 😂
Cooker Soniya 😂
West sonia
Worst ever
Soniya started fights while yashmi chief nomination, but😅😅now again went in yashmi group 😮enjoyed the luxury .......yashmi became strong now she only gave luxury to soniya every one miss this point ☝️☝️
2:40 Orange 🍊❌ Green range✅😅😅
anna sonia gurinchi chepta ani nuvvu maku RGV movie chupinchav ee video lo😂😂😂😂
ఆది రెడ్డి నూవు సూపర్ సూపర్ వీడియో బ్రదర్ గుడ్ ❤❤, చెత్త సోనియా, చెత్త గేమ్, నిఖిల్ గేమ్ నీ పెంట పెంట చేసింది రా నాయన ❤
సీత ఫ్యాన్స్ లైక్ here
Vishnu Priya winner kavalani yentha mandi anukuntunnaro like cheyadi Sonia target Vishnu Priya
సూపర్ ఆది గారు మీరు సోనియా ని చాలా బాగా అనాలసిస్ చేశారు మిమ్మల్ని చాలా తక్కువగా అంచనా వేశాము కానీ మీ టాలెంట్ వేరే లెవెల్ విష్ణు ప్రియ డ్రెస్సింగ్ గురించి కామెంట్ చేసే ముందు సోనియా ని రెండవ వారం మొదటిసారి నామినేషన్ చేసిన తర్వాత తన డ్రెస్ ఎంత చండాలంగా ఉందో మేము ఫ్యామిలీతో చూడలేకపోయాము బిగ్ బాస్ లోకి ఇలాంటి సైకో లను ఎందుకు తీసుకువస్తారో అర్థం కావడం లేదు సోనియా పిఆర్ లకు గనక సిగ్గు ఉంటే మీ వీడియో చూసి తనకు సపోర్ట్ చేయడం మానేస్తారు అని ఆశిస్తున్నాను
కెమెరా మెన్ ఎవరన్నా... సెంథిల్ కి పోటీ వస్తారేమో 😂😂😂
😂😂
నందు 😅
Yes
Vishnu ki enta mandi vote chestaru I'm from London
Let's also vote for seetha please. I'm Vishnu supporter but seetha is also very good
Please support Vishnu Priya
Plz support vishnuu priya
Super video bro. One side ameki negative chesi hype istunam anipistundi.
BB alane continue chestaru like last season shobha.
Meru anti sonia na bro 😂😂😂
Video was extraordinary edited.....nice video.that I have seen in your channel ..
And a good video ..
All the best adi anna...
అన్నా సీజన్ డల్ గా ఉంది కాబట్టి రివ్యూ వెరైటీ గా ట్రై చేసారు ఆది అన్నా
Super bro video chala variety ga shoot chesaru😂
Vishnupriya fans like cheyyandi❤
Entha mandiki ee video nachindii..... Super Anna meeru😂❤
Video next level thammudu 👌🏼👌🏼👌🏼👌🏼👌🏼👌🏼
2:40 Adi reddy = Shekar basha 2.0
How many of you agree 💯
Naa mind lo em undhoo same to same adhe chepparu annaya miru nenu shock ayyanu asal, nakuda alage anipinchindi sonia gurinchi, super 🎉🎉🤝👏
Vishnu fans koncham seetha ki vote veyyandi please she is also good gamer Abba
Yes
Yes please
Your Creative Ideas are too good!! special appreciation for this angle analysis idea😂
Super video bro keep it up
Chalaa creativity ga tesaaru... intresting ga undi....
నువ్వు చెప్పిన ప్రతి మాట 💯 correct
Sonia is manipulating the whole house. She interrupted every once game.
Naku super ga nachindhi anna continue this typ off videos😅😂
Idhi kada Video Udal Mama Creative ga anna innovative ga anipinchindi 🎉❤
S
Silent ga home tour chesesadu adreddy udall mama😅😅
Wow so many angles in your review...camera men ki 🎉🎉😂😂😂
Review correct 💯
సోనియా పెళ్లయిందని మర్చిపోయి లవ్ ట్రాక్ నడుపుతుంటే ఫ్యామిలీ చూడదా ఎంతైనా ఆర్జీవి ఫిగర్ కదా అంతే ఉండేది 😂
Married aaa 🤔
Pelli kaledu bro
@@Ravindra-zs8gj పెళ్లయింది bro
Not married bro
దానికి పెళ్లి అయిందా 🫢
Sonia plan ఏంటి అంటే మనం ఒకర్ని target cesthe words losse aithe Saturday nag sir తిడుతాడు so vulgar comments చేసినదందుకు gates open అంటాడు so separate promo cut avthindi 😂అప్పుడు మనకు ఆర్మీ form avthundi manam top 1 lo వుంటాం ani strategy 😂😅 but adi avadhu snakiya sorry sonia 😅😂 Inka first target చేసిన bebbaka evict aipoindi Inka కొమ్ములు వచ్చేశాయ్
Yessssss
s same like bindu
Adhi avvadamma😂😂
Adhi avvadhamma. Within 3 weeks lo bayata untadhi. Bayata talk chusi sasthadhi
@@Ravindra-zs8gjkani ilanti vallane almost unchutaru show lo previous seasons lo kooda konta mandi
Soniya number 1 khiladi. No emotions No sentiments. Prectical ga thana ki advantage benefit ayye laaga matladthundi. Avey panulu chesthundi.
3:14 R g v , వల్ల సోనియా వచ్చిది అంటే ఆమె charater అంతా మాచిదో అర్దం చేసుకోవచ్చు చేత మొక్కం ది
Vishnupriya Fans Assembly like ❤❤❤❤
I am tamilnadu ur big fan soniya gurinchi meeru chepindhi all correct
సోనియా తో పాటు మీ ఇంటిని కూడా బాగానే ఎక్సపోజ్ చేస్ర్హున్నారే..😅😅😅
సోనియా ఎలిమినేట్ అయితే ! షో ఫ్లోప్ అవుతుంది . ఓ మంచి గెలవాలంటే ...చెడు మీద గెలవాలి కదా! ..విలన్ మంచివాడు అయితే " హీరో" ని ఎవరు పట్టించుకోరు!....సోనియా ఫ్రీ క్లైమాక్స్ వరకు ఉండాలి.. క్లైమాక్స్ లో ఎలిమినేట్ చేయాలి..దెబ్బ అదిరి పోవాలి (just like శోభాశెట్టి అయినట్టు గా )
Yes…hero ki strong villain untene adi hit avutundi…rajamouli garu did same in his movies ..Sonia vs Vishnu priya untadi raboye rojullo…nikhil pakaki velpotunadu slow ga game lo nundi..think
I really appreciate your efforts in making this video. Liked your approach to make important/ serious /sensitive subject easier to digest while keeping the conversation light.
ఎంతైనా ఆర్జీవి సపోర్ట్ చేసిన మేడమ్ కదా అలాగే ఉంటుంది 😂😂
Support and vote for vishnupriya ❤️
Superb Excellent video 👌👌👌👌👌
One of the BEST video so far Udaal. Best creative and innovative video. Nuvvu super anthe 👌🙏🙏
From- NL
Vedio ఐతే super, కొత్తగా డిఫరెంట్ గా ఉంది adhi bro👌🏻👌🏻👌🏻