గ్రూపు 2 & 3 పోస్టుల పెంపును అడ్డుకునేది డ్రాయర్ రియాజే. విద్యార్దుల పాలిట రియాజ్ గాడు ఓ విలన్.

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 6 ก.ย. 2024

ความคิดเห็น • 1.1K

  • @raghunandanreddy7775
    @raghunandanreddy7775 2 หลายเดือนก่อน +835

    నిరుద్యోగుల కోసం నిజాయితీగా కొట్లాడే వ్యక్తి అశోక్ సార్..ఇలాంటి వ్యక్తిని compulsory ప్రతీ ఒక్కరు support చెయ్యాలి.

    • @prakashmalyala3632
      @prakashmalyala3632 2 หลายเดือนก่อน +23

      మొన్న ఎన్నికల్లో డిగ్రీ చదివిన మేధావులు ఎన్ని ఓట్లు వేశారు sir కి,27000 ఓట్లు చెళ్ళకుండ పోయినాయి,ఇది మన డిగ్రీ మేధావుల ప్రతిభ.జై మల్లన్న,అని నంబర్ లు రాసి వచ్చారు

    • @kommagallarakesh8854
      @kommagallarakesh8854 2 หลายเดือนก่อน +13

      5:12 🤣🤣🤣100'/. correct sir నిజంగా ఈ రియాజ్ గాడు ఏ భాష మాట్లాడుతాడో అర్థం కాదు.....

    • @raghunandanreddy7775
      @raghunandanreddy7775 2 หลายเดือนก่อน

      @@user-ov4mu1tp6j ఎవరూ కొట్లాడకపోయి ఉంటే ఈ పాటికి అన్నీ పోస్టులు అమ్ముకునే వారు

    • @nimmalamanjula
      @nimmalamanjula 2 หลายเดือนก่อน +4

      Yes sir I agree with you

    • @Robin_00_7
      @Robin_00_7 2 หลายเดือนก่อน +6

      ​@@user-ov4mu1tp6j post lu penchithe problem entidhi niku.. Post lu penchi 2 months postpone chesthe em problem..

  • @bandari5002
    @bandari5002 2 หลายเดือนก่อน +101

    రియాజ్ గుండెలో గునపం,,, అశోక్ సార్ తోపు 😂😂

  • @maheshn4695
    @maheshn4695 2 หลายเดือนก่อน +30

    మొదట బల్మూరి వెంకట్ గాడిని కోదండరాం నీ తీన్మార్ మల్లన్న నీ రియాజ్ గాడిని తన్నాలి. ఎందుకంటే గత ప్రభుత్వంలో నిరుద్యోగులను రెచ్చగొట్టి ఓట్లు వేయుంచుకొని ఇప్పుడు పదవులు తెచ్చుకొని ఇప్పుడు పెదవులు మూసుకున్న వారిని తన్నాలి. నిరుద్యోగులను మోసం చేసిన ఈ ప్రభుత్వంన్ని ఉరికించాలి. సార్ మీరు గ్రేట్ 🙏

  • @prabhagoud4099
    @prabhagoud4099 2 หลายเดือนก่อน +90

    ప్రభుత్వాలు మారిన నిరుద్యోగుల సమస్యల పరిష్కారం కోసం నిలబడిన ఏకైక వ్యక్తి అశోక్ సార్ 🙏🏻🙏🏻🙏🏻

  • @lakkamramesh4053
    @lakkamramesh4053 2 หลายเดือนก่อน +560

    ఏంది సారు ఈ ఆరాచకం.... ఎక్సపెక్ట్ చేయాలే ఈ యాంగిల్....కానీ ఇలాగే జరగాలి రియాజ్, బాల్మూర్ వెంకట్ కి

    • @ashokgoudk3406
      @ashokgoudk3406 2 หลายเดือนก่อน +3

      Vani gurunchi miru enduku sir

    • @Poratam80
      @Poratam80 2 หลายเดือนก่อน

      @@kgp1773 maku thelusu babu Nuvvu chepanavasaram ledhu ... Group2,3 పోస్ట్ లు increase cheyali ..

    • @jare8273
      @jare8273 2 หลายเดือนก่อน +2

      ఇచ్చిన మాట ప్రకారం గ్రూప్ 2 గ్రూప్ 3 పోస్టులు పెంచాలి

  • @sathishyoutubechannel7346
    @sathishyoutubechannel7346 2 หลายเดือนก่อน +175

    Not only రియాజ్
    రియాజ్
    Mlc వెంకట్ కూడా...
    అసలు డేట్స్ ఇప్పించి..
    పోస్టులు పెంచుతాం అని శ్రీధర్ బాబు తో హామీ ఇప్పించి ఎన్నికలు అయిపోయ్యాక
    మాట మార్చింది mlc వెంకట్...

  • @viswanathbabu6758
    @viswanathbabu6758 2 หลายเดือนก่อน +63

    Great 👍👍 information sir
    కచ్చితంగా పోస్టులు పెంచాలి

  • @user-vliptq1y
    @user-vliptq1y 2 หลายเดือนก่อน +69

    Ashok Sir social commitment Super👍

  • @jmr5139
    @jmr5139 2 หลายเดือนก่อน +316

    Dengey రియాజ్..... మరో ఉద్యమం చేద్దాం సార్... నీ kallaki నమస్కారం

    • @Balu00088
      @Balu00088 2 หลายเดือนก่อน +1

      @@pmitra-tp3lr vetakaram ah bro vallu ichina hamile kada ammalu cheyamanadi memu emi kotaga adagetledu kada

    • @umaarepallycrazyvlogs3855
      @umaarepallycrazyvlogs3855 2 หลายเดือนก่อน

      Aa badakav kallaki namaskaram antav yendhi broo

    • @KLINKAARAMEDIA
      @KLINKAARAMEDIA 2 หลายเดือนก่อน

      Mothilal anna dhiksha chesthunnadu Gandhi hospital lo unnadu please anna daggariki vellandi support cheyandi

  • @kalyanprasnna8838
    @kalyanprasnna8838 2 หลายเดือนก่อน +26

    మీ లాంటి ఒక గొప్ప పోరాటాయోధుడు, విద్యార్థుల సమస్యల పట్ల నిజమైన అవగాహన కలిగిన వ్యక్తి అశోక్ సార్ మీరు. మీతో పాటు మేమెప్పుడూ ఉంటాము. మీ పోరాటం గొప్పది. 👏🏼👏🏼
    We stand with you సార్ 👍🏼

  • @ramaiahyedla3164
    @ramaiahyedla3164 2 หลายเดือนก่อน +130

    మెత్తగా ఉంటే ....వొత్తుతారు సర్
    ఇట్లనే మాట్లాడాలి
    .......
    మాటకు మాట
    దెబ్బకు దెబ్బ సర్
    ........
    ❤❤❤❤😊😊😊❤❤❤❤

    • @KLINKAARAMEDIA
      @KLINKAARAMEDIA 2 หลายเดือนก่อน

      Mothilal anna dhiksha chesthunnadu Gandhi hospital lo unnadu please anna daggariki vellandi support cheyandi

  • @KRISHNAVENI..G786...
    @KRISHNAVENI..G786... 2 หลายเดือนก่อน +12

    నిరుద్యోగులకు కోసం మీరు చేసే సేవ ఏవరు ఇంత వరకు చేయలేదు సర్ మీరు నిరుద్యోగులకు దేవుడు సర్ మీరు 🙏🙏🙏🙏 సబ్జెక్టు లేని వాడే నిందలు వేస్తారు సర్ 🙏🙏🙏🙏🙏🎉🎉🎉

  • @rameshthaduri4777
    @rameshthaduri4777 2 หลายเดือนก่อน +278

    రియాజ్ సొంత డబ్బా కొట్టుకొనేవాడు

    • @Gouthamm99
      @Gouthamm99 2 หลายเดือนก่อน

      Yes

    • @vijaykhatravath855
      @vijaykhatravath855 2 หลายเดือนก่อน

      ​@@kgp1773 entha thiskunav raa punkaaa

    • @arunarajesharunarajesh424
      @arunarajesharunarajesh424 2 หลายเดือนก่อน

      ​@@kgp1773yes job calendar ivvali

    • @KLINKAARAMEDIA
      @KLINKAARAMEDIA 2 หลายเดือนก่อน

      Mothilal anna dhiksha chesthunnadu Gandhi hospital lo unnadu please anna daggariki vellandi support cheyandi

  • @Vinni6666
    @Vinni6666 2 หลายเดือนก่อน +153

    వామ్మో......
    అశోక్ Sir......
    మీరు ఇంత ఫైర్ గా మాట్లాడటం నీను 1st టైం చూస్తున్న....

    • @naveensriramula1173
      @naveensriramula1173 2 หลายเดือนก่อน

      ఇదేం చూసారు సోదరా....... చుచ్చు పోయిస్తాడు. ఒకప్పుడు అశోక్ సార్ మా రూమ్మేట్ అతనొస్తే చుచ్చు పడుతుండే గల్లీల పోరగాళ్ళకి.
      ఈ నాయకులేం లెక్కకాదు

    • @KLINKAARAMEDIA
      @KLINKAARAMEDIA 2 หลายเดือนก่อน

      Mothilal anna dhiksha chesthunnadu Gandhi hospital lo unnadu please anna daggariki vellandi support cheyandi

  • @royal3344
    @royal3344 2 หลายเดือนก่อน +55

    I'm english medium background but I'm taking ur classes....tat r very helpful to me and friends. Thank you so much Sir🙇‍♀️🙇‍♀️..

  • @govardhangoud898
    @govardhangoud898 2 หลายเดือนก่อน +347

    అడ్డా కూలీలు అన్నందుకు నిరుద్యోగుల విశ్వరూపం చూపించాల్సింది

    • @prasannayadhav4749
      @prasannayadhav4749 2 หลายเดือนก่อน +6

      Aunu broo sridharbabu anna maatalu vintunte,,maro udhyamam thappadu anpisthundhi bro

    • @anjaneyulupenimilla604
      @anjaneyulupenimilla604 2 หลายเดือนก่อน +3

      Ee ఉద్యమం నడిపిస్తుంది గవర్నమెంట్ job ఉండి long live పెట్టుకున్న వల్లే డబ్బులు ఇచ్చి నడిపిస్తున్నారు. ఆలోచన చేయండి మిత్రులారా వాళ్లకు all redy job వున్నది మళ్ళీ వచ్చారు బొక్క మనకే వాళ్ళ ముసుగులో పడకండి

    • @pramodmulguri7056
      @pramodmulguri7056 2 หลายเดือนก่อน +2

      Already కంగనా కి రైతుల రుచి చూపించారు...ఇపుడు నీ వంతే అనో జాగర్త

    • @KLINKAARAMEDIA
      @KLINKAARAMEDIA 2 หลายเดือนก่อน

      Mothilal anna dhiksha chesthunnadu Gandhi hospital lo unnadu please anna daggariki vellandi support cheyandi

  • @nareshvemuri812
    @nareshvemuri812 2 หลายเดือนก่อน +101

    నిఖార్సైన నల్గొండ ముద్దు బిడ్డ మన అశోక్ సర్

    • @kkmnr5560
      @kkmnr5560 2 หลายเดือนก่อน +1

      జై నల్లగొండ

    • @Narsimha-bt9lm
      @Narsimha-bt9lm 2 หลายเดือนก่อน +1

      జై నల్గొండ ముద్దుబిడ్డ అశోక్ అన్న 🪴

    • @RaviKiran-ux9xt
      @RaviKiran-ux9xt 2 หลายเดือนก่อน

      Telangana Bidda anna 🙏

    • @dsrinivasreddy6523
      @dsrinivasreddy6523 2 หลายเดือนก่อน

      ​@@kkmnr5560 బొక్కెం గాదు

  • @mcnu7505
    @mcnu7505 2 หลายเดือนก่อน +52

    అశోక్ సర్ మీరు మాట్లాడింది కరెక్ట్ సర్......

  • @Jani_mowa69
    @Jani_mowa69 2 หลายเดือนก่อน +7

    ఇప్పుడు ప్రతీ నిరుద్యోగి కళ్లు అశోక్ సార్ వైపే చూస్తున్నాయి
    Be strong ashok sir
    Be strong sir and take strong decision sir

  • @tejareddy4141
    @tejareddy4141 2 หลายเดือนก่อน +133

    ఇదేందయ్యా నేను అస్సలు ఊహించలేదు..అశోక్ sir నుండి మాస్ version నీ
    Full 🔥🔥🔥🔥 మీద వున్నాడు sir ✊✊ jai ashok sir 🔥🔥🔥🔥
    Group 2 postlu penchali
    Exam December pettali....
    Riyaz ki nirudhyogula usuru thagulathadhi....

    • @ravindarbanoth5470
      @ravindarbanoth5470 2 หลายเดือนก่อน

      నీ కోచింగ్ సెంటర్ కు ఇబ్బంది వచ్చిందా

  • @srikima2318
    @srikima2318 2 หลายเดือนก่อน +26

    1.అశోక్ సార్ పేద విద్యార్థుల కోసం కోట్లాడే నాయకుడు jai Ashok sir❤❤❤❤❤

  • @user-kz1ni9oc1p
    @user-kz1ni9oc1p 2 หลายเดือนก่อน +16

    మా తాతయ్య నా చిన్నప్పుడు ఒక మాట చెప్పేవాడు సర్.....ఎదవలకు పదవులు ఇచ్చిన.....గాడిదలకు కొమ్ములు వచ్చిన పెద్ద ఉపయోగం లేదు అని.... అలాంటి ఎదవలే కుళ్ళు రాజకీయాలను అడ్డం పెట్టుకుని పదవులు చేపట్టి మా బతుకులను నడి వీధుల పాలు చేస్తున్నరు.... మీలాంటి మేధావులను గెలిపించనంత కాలం మా బతుకులు ఇలాగే ఉంటాయి సర్.... నేటి సమాజానికి కావాల్సింది మీలాంటి మేధావులే sir🙏 మీ పోరాటం మాకోసం , మీ ఆరాటం మాకోసం ... అందుకే మేము అందరం ఉంటాం మీ వెన్నంటి మీ(మా )కోసం 🙏

  • @royal3344
    @royal3344 2 หลายเดือนก่อน +53

    Ashok sir u r so GREAT!

  • @tejareddy4141
    @tejareddy4141 2 หลายเดือนก่อน +29

    ఈ రాష్ట్రం లో అసలు మొనగాడు ఎవడైనా ఉన్నాడంటే అది అశోక్ సార్ మాత్రమే 🔥🔥🔥

  • @palleshivashankar7866
    @palleshivashankar7866 2 หลายเดือนก่อน +113

    అశోక్ సార్ పోరాటం గొప్పది. ఆయన ఎలాంటి స్వార్ధం లేకుండా పోరాటం చేస్తున్నారు. ఆ రియాజ్ అంటే ఎవ్వరికి తెలియదు.

  • @meghananerella60
    @meghananerella60 2 หลายเดือนก่อน +32

    Ashok sir ante history..... History ante Ashok sir...... Telangana lo no1 sir ma Ashok sir..... Thanu cheppadante akkada manamu unnama anipistundi..... Alanti ma sir ni emyna ante urukomu.... Jai Ashok sir

    • @chandugadu2210
      @chandugadu2210 2 หลายเดือนก่อน

      Sir movement classes chaala baauntay..nenu 2019 nundi sir ni follow avtunnanu

  • @bunnyjnaneshwarnaik8495
    @bunnyjnaneshwarnaik8495 2 หลายเดือนก่อน +84

    Jai Ashok Sir

  • @Maestrosingapur
    @Maestrosingapur 2 หลายเดือนก่อน +31

    పేద విద్యార్థుల కోసం పోరాడుతున్నారు Ashok sir tq sir❤❤❤❤❤

  • @universalmedia3297
    @universalmedia3297 2 หลายเดือนก่อน +92

    Rip Riyaz.

  • @vankudothyakub8312
    @vankudothyakub8312 2 หลายเดือนก่อน +93

    ఎవడైనా సరే అశోక్ సార్ జోలికి వస్తే వాడికి లాగు తడవడం కాదు అసలు లాగే ఉండదు. హౌలా గాళ్ళ సంగతి మేము చూసుకుంటాం అశోక్ సార్....

    • @arunraovideo
      @arunraovideo 2 หลายเดือนก่อน +2

      Ashok sir is correct...He is a waste fellow I personally experienced his arrogant attitude after congress party winning assembly elections

  • @balakoti2204
    @balakoti2204 2 หลายเดือนก่อน +46

    You are a fighter Sir...

  • @asrinivas8858
    @asrinivas8858 2 หลายเดือนก่อน +54

    రియాజ్ వెస్టుగాడు

  • @Sampath664
    @Sampath664 2 หลายเดือนก่อน +64

    విద్యార్థి ద్రోహి రియాజ్ గాడు, రియాజ్ ఎక్కడ కనబడ్డ విద్యార్థులు దాడి చేస్తారు

  • @Ssk95422
    @Ssk95422 2 หลายเดือนก่อน +19

    Tq for ur support to unmployed youth of telangana .

  • @chinurisaikiran9
    @chinurisaikiran9 2 หลายเดือนก่อน +48

    Great sir

  • @venkateshchekuta468
    @venkateshchekuta468 2 หลายเดือนก่อน +144

    గ్రూప్2 3 పోస్టులు పెంచి డిసెంబర్ లో exam నిర్వహించాలి

    • @fayazshaik4720
      @fayazshaik4720 2 หลายเดือนก่อน +7

      December lo. Vaddu
      2026 lo pettali inko two years lo inka manchiga preparation avvachu

    • @fcmobie221
      @fcmobie221 2 หลายเดือนก่อน +4

      Rendu samvatsaralalo chadavandhi 4 months lo ela chaduvthav malla december vacchaka malla post phone cheyale ani dharna chestara

    • @easalasudharshan5603
      @easalasudharshan5603 2 หลายเดือนก่อน +1

      కొత్తవాళ్లకు అవకాశం ఇవ్వండి గ్రూప్ 2 కు

  • @kalalrakeshgoud6920
    @kalalrakeshgoud6920 2 หลายเดือนก่อน +87

    Rahul Gandhi ki tweet cheyali sir gr2,3 posts increase cheyalani

    • @giddareddy3211
      @giddareddy3211 2 หลายเดือนก่อน +1

      😂 avadhu bayya vallatho

  • @devenderbommera3625
    @devenderbommera3625 2 หลายเดือนก่อน +45

    నిరుద్యోగుల పక్షం Ashok sir 🙏

  • @dharamveersamala4316
    @dharamveersamala4316 2 หลายเดือนก่อน +4

    ధైర్య వoతులు...నిజాన్ని నిక్కచ్చిగా మాట్లాడేవారు..అశోక్ sir gaaru🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @rameshpanjala7974
    @rameshpanjala7974 2 หลายเดือนก่อน +6

    Super Sir Ji.....meeru lekunde e roju నిరుద్యోగులు Situation దారుణంగా ఉండేది......

  • @sudhakarch55
    @sudhakarch55 2 หลายเดือนก่อน +49

    Super sir

  • @VR..yashasri_pranayasri_
    @VR..yashasri_pranayasri_ 2 หลายเดือนก่อน +1

    Ashok sir is selfless and honest...we are all for sir ..🙏🙏🙏. Don't anyone try to talk bad about Sir .it is not good for you God is watching...However, only those who are honest will have difficulties...But the truth is like fire forever...

  • @bhavanivijaybhavani8173
    @bhavanivijaybhavani8173 2 หลายเดือนก่อน +11

    You are great sir u stand beside our unemployment students. 1ruppe classes

  • @సామీ
    @సామీ 2 หลายเดือนก่อน +90

    అశోక్ sir మీరు చాలా నిజాయితీ పరులు, పదవులకోసం దిగజారే వారి మాటలు పట్టించుకోకండి

    • @chandugadu2210
      @chandugadu2210 2 หลายเดือนก่อน +2

      Sir ki sir ni thittina kopam rakapoyedi..mana students ni addakulilu annanduku kopam ochindi

  • @ravimalavath8749
    @ravimalavath8749 2 หลายเดือนก่อน +76

    Riyaz నిరుద్యోగ ద్రోహి

  • @kalpanarathode176
    @kalpanarathode176 2 หลายเดือนก่อน +23

    You are great sir

  • @rathlavathsrinusrinu3859
    @rathlavathsrinusrinu3859 2 หลายเดือนก่อน +72

    Photo bagundi😂

  • @adeepu2175
    @adeepu2175 2 หลายเดือนก่อน +18

    U r correct sir ....I am always with u

  • @bhattunaresh5097
    @bhattunaresh5097 2 หลายเดือนก่อน +60

    Group 2 exam migilindi 45days eppudu posts penchakapothey West exam conduct chese chance undi elagaina dharna cheyali Inka lekapothey students nastapotharu sir every exam madhya two' months time evali kani chadavadaniki time lekunda exam date echaru West government congress

    • @prasannayadhav4749
      @prasannayadhav4749 2 หลายเดือนก่อน

      Aunu broo time ledu,,manaku we need do something broo please forward this video all our group s

  • @j.srikanthrishi797
    @j.srikanthrishi797 2 หลายเดือนก่อน +282

    రియాజ్ ఖబర్ధార్ ...విద్యార్థుల పొట్టపై కొట్టకండి.....నీకు ఇబ్బందిగా ఉంటే ఇంట్లో కూర్చో కాని దొంగ మాట మాట్లాడకండి...

    • @jare8273
      @jare8273 2 หลายเดือนก่อน

      Super Sir... ❤❤❤

    • @anjaneyulupenimilla604
      @anjaneyulupenimilla604 2 หลายเดือนก่อน

      @@kgp1773 ❤️

    • @anjaneyulupenimilla604
      @anjaneyulupenimilla604 2 หลายเดือนก่อน +1

      ఎక్సమ్ డేట్స్ ఇచ్చినప్పుడు అశోక్ సార్ కూడా పక్కనే వున్నాడు అప్పుడు ఎందుకు మాట్లాడలేదు. పోస్ట్లు గురించి

    • @VinayKumar-ps6ld
      @VinayKumar-ps6ld 2 หลายเดือนก่อน +1

      Ashok sir potta nimpali kada broo

  • @jgp5518
    @jgp5518 2 หลายเดือนก่อน +63

    Ring riyaz 😂...nirudyogulani mosam chesadu..gr2 gr3 penchutananani cheppadu eppudu mosam chesadu.. Riyaz rip

  • @rameshgugulothu4416
    @rameshgugulothu4416 2 หลายเดือนก่อน +76

    రియాజ్ సార్ మీకు ఇప్పటికీ అయినా అర్థం చేసుకొని నిరుద్యోగుల కోసం పని చేయు

  • @ravikumarravikumarravi9266
    @ravikumarravikumarravi9266 2 หลายเดือนก่อน +110

    Already బట్టలు విప్పిండు
    తన్నుడే మిగిలింది

  • @azmeeramadhu5191
    @azmeeramadhu5191 2 หลายเดือนก่อน +26

    Group 2 & 3 post lu penchali and December lo exam pettali Ashok sir We are with you

  • @vijaykumar-cm2pz
    @vijaykumar-cm2pz 2 หลายเดือนก่อน +15

    Ashok sir always support to unemploys youth

  • @AryaAru9
    @AryaAru9 2 หลายเดือนก่อน +26

    తు ఆ రియాజ్ గాడిని చూస్తే ముఖం మీద ఉంచాలి అనిపిస్తుంది

  • @odapallyganesh6565
    @odapallyganesh6565 2 หลายเดือนก่อน +91

    మమ్ములిని అడ్డా కూలి లు అంటావా రియాజ్ గా

  • @tellagorlanaveen1637
    @tellagorlanaveen1637 2 หลายเดือนก่อน +32

    1)Riyaz sir monna ashoknagar lo thirigetollu chillaragallu ani annadu yevadu matladaledhu
    2)Malli ninna posts increase kosam antha kastapadi dharna chesthe
    BRS vallu reccha gottatam valla students recchi pothunnaru ani annadu .
    3) ilage oorukunte congress chla jobs icchindhi students ki thelvaka matladuthunnaru vallu langagallu ani antadu
    Riyaz sir ki shock ivvali ante ee mathram undali treatment 😀😀😀

  • @vivekanamy_vidya459
    @vivekanamy_vidya459 2 หลายเดือนก่อน +4

    🔥🔥🔥🔥🔥🔥🔥 క్షమాపణలు వద్దు సార్ నిరుద్యోగులకి అడ్డా కూలీలు అన్న కొడుకులకి ఇలాంటి మాటలు కరెక్ట్

  • @naveenmendu2595
    @naveenmendu2595 2 หลายเดือนก่อน +13

    ప్రభుత్వాలు మారిన కూడా అశోక్ సార్ మారడు ' అశోక్ సార్ నిరుద్యోగుల పక్షపాతి

    • @upendarrupani241
      @upendarrupani241 2 หลายเดือนก่อน +1

      Woow real star brother meru

  • @jatavathsreenu8496
    @jatavathsreenu8496 2 หลายเดือนก่อน +2

    I support our Ashok sir..... You are the great teacher of Telangana... Honest and brave

  • @ARKAA491
    @ARKAA491 2 หลายเดือนก่อน +192

    నిజంగా వాడివల్లె ప్రభుత్వం గ్రూప్ 2 పోస్టులు పెంచడం లేదు

    • @Poratam80
      @Poratam80 2 หลายเดือนก่อน

      @@kgp1773 job calendar kosam wait chese age ledhu raa sale maku .. పిల్లలను వదిలి పేటి చదువుతున్నాం...

    • @rmswag5530
      @rmswag5530 2 หลายเดือนก่อน

      Orey kgp1773 job calendar kadu ra first post lu penchali yevadra nuvu pulka batch

    • @CharlessPPP
      @CharlessPPP 2 หลายเดือนก่อน

      @@kgp1773bro e kodkukulu sadvaru pikaru time pass batch edantha….ashok sir ni evadu patinchukotle anduke Kalthundi ayana interview kuda full chusthe artham aythadi ayana em analedu….vedu fees group 1 20000 fees padthadu

  • @NaveenEdutech9955
    @NaveenEdutech9955 2 หลายเดือนก่อน +73

    sir లక్షల మంది కొత్తగా TET QUALIFY అయ్యారు.dsc exams Heavy syllabus. కావడం వల్ల
    దయచేసి డీఎస్సీ ( DSC) పరీక్ష కోసం మాకు 2నెలల కనీసం సమయం ఇవ్వాలని D.ed & B.ed aspirants తరఫున ప్రభుత్వానికి తెలియజేయండి
    #Dsc #Telangana

    • @radhikareddy6128
      @radhikareddy6128 2 หลายเดือนก่อน +4

      Avunu sir.

    • @zarazohan
      @zarazohan 2 หลายเดือนก่อน +4

      Time thakuva GA undi syllabus hevy GA undi

    • @mahaboob709
      @mahaboob709 2 หลายเดือนก่อน +3

      Yes

    • @sagarpendari1921
      @sagarpendari1921 2 หลายเดือนก่อน +3

      Yes

    • @sagarpendari1921
      @sagarpendari1921 2 หลายเดือนก่อน +3

      Kanisam two months postpone cheyali

  • @jaisreeram21
    @jaisreeram21 2 หลายเดือนก่อน +32

    No sorry sir
    మీరు ఏంటో మాకు తెలుసు మీరు నిరుద్యోగుల పట్ల దేవుడు సార్

  • @ANILKUMAR94949
    @ANILKUMAR94949 2 หลายเดือนก่อน +25

    #we-support-Ashok-sir

  • @dontplaywithme9186
    @dontplaywithme9186 2 หลายเดือนก่อน +150

    Group 2 postlu penchali
    Exam December pettali....

  • @rizzmhmd
    @rizzmhmd 2 หลายเดือนก่อน +23

    Well said , support you ashok sir

  • @nsrnsr9912
    @nsrnsr9912 2 หลายเดือนก่อน +26

    Currect ga cheparu sir

  • @srujanveer191
    @srujanveer191 2 หลายเดือนก่อน +31

    గ్రూప్-1మెయిన్స్ రాయనివ్వకుండా మధ్యలో గ్రూప్-2 ఎలా పెడతారు........

  • @govardhangoud898
    @govardhangoud898 2 หลายเดือนก่อน +39

    #Share it.........

  • @rameshJRamesh
    @rameshJRamesh 2 หลายเดือนก่อน +5

    తెలంగాణ మేధావుల్లో నిఖార్సయిన , దమ్మున్న Lezend*అశోక్ సార్*

  • @thakurkiransingh9441
    @thakurkiransingh9441 2 หลายเดือนก่อน +29

    సూపర్ sir

  • @bsunitha4100
    @bsunitha4100 2 หลายเดือนก่อน +23

    Group 2 post lu pechaali sir meeru maa devudu sir

  • @SureshNampalli
    @SureshNampalli 2 หลายเดือนก่อน +58

    Drayar riyaz

    • @sirivennala352
      @sirivennala352 2 หลายเดือนก่อน

      Salute 🫡 sir miku...... super title

  • @anjaneyuluvarala1137
    @anjaneyuluvarala1137 2 หลายเดือนก่อน +4

    Super sir మీరు నిజంగా నిరుద్యోగుల కోసం పోరాట యోధులు

  • @rathlavathsrinusrinu3859
    @rathlavathsrinusrinu3859 2 หลายเดือนก่อน +20

    Super

  • @mithranithya1996
    @mithranithya1996 2 หลายเดือนก่อน +23

    మన జీవితాలని ఆగం చేస్తున్నాడు sir ఇన్ని days నిరుద్యోగుల తోనే తీరగారు కదా అపుడు తెలియదా చిల్లర గాళ్ళు అడ్డా కూలీలు అని 🙏🙏 మర్యాద కోల్పోయారు

  • @govardhangoud898
    @govardhangoud898 2 หลายเดือนก่อน +33

    Baga ecchaaru sir

  • @Bharat15075
    @Bharat15075 2 หลายเดือนก่อน +10

    Sir evaru emmankuna meru ante ento maku telusu me talent skills.your good faculty sir..
    Me mundu riyaz waste......
    Ur real hero fighting for us ...friends pls support our ashok sir

  • @pradeepsunkari696
    @pradeepsunkari696 2 หลายเดือนก่อน +180

    రియాజ్ గాడు గలీజ్ గాడు....

    • @ramavathvenkatesh8424
      @ramavathvenkatesh8424 2 หลายเดือนก่อน +7

      ​@@fayazshaik4720 emra thurka lanjodka puncture chesuko tyre

    • @2fffgg
      @2fffgg 2 หลายเดือนก่อน

      ​@@ramavathvenkatesh8424good reply bro

    • @karthikd1238
      @karthikd1238 2 หลายเดือนก่อน +2

      Riyaz khan gress

    • @fayazshaik4720
      @fayazshaik4720 2 หลายเดือนก่อน

      @@ramavathvenkatesh8424 Rey sulliga evara nuv galiz ga niku amma ayya lera ra government job preparation avthunava Ashok sir intlo bathroom lu kaduguthunnava ?

  • @dorepallyvenkatnarayana6823
    @dorepallyvenkatnarayana6823 2 หลายเดือนก่อน +41

    పులి లా దునికారు sir

  • @harishkatta1
    @harishkatta1 2 หลายเดือนก่อน +35

    అశోక్ సార్ 2.0

  • @srikima2318
    @srikima2318 2 หลายเดือนก่อน +2

    Mi classes chala baguntai and exam 💯 top score వచాయ్ సర్ మీ ధగరా సబ్జెక్ట్ ఉంది tq సార్

  • @Dharmahimsaa_thadaivacha
    @Dharmahimsaa_thadaivacha 2 หลายเดือนก่อน +18

    #I support Ashok sir 🔥

  • @AbAm2216
    @AbAm2216 2 หลายเดือนก่อน +12

    Re notification eche new aspirations ke avakasham evvandi group 2, 3 exams lo and increase posts.... postpone cheyali sir group 2 3 exams students movement start cheydham sir.we always support with u sir......

  • @NaveenKumar-vv9qr
    @NaveenKumar-vv9qr 2 หลายเดือนก่อน +28

    ❤️‍🔥❤️‍🔥💥💥🔥🔥🔥🔥🔥 JAI ASHOK SIR 💪💪💪💯💯

  • @vineethreddy5696
    @vineethreddy5696 2 หลายเดือนก่อน +169

    ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రెస్ మీట్ నిరుద్యోగులను రెచ్చగొట్టింది... కొంచెం కుాడా వెనకా ముందు ఆలోచించకుండా ఇచ్చిన డేట్స్ కి పరీక్ష పెడతాం ఒక్క ఫోస్టు కుాడా పెంచము అనడాన్ని నిరుద్యోగులు జీర్ణించుకోలేక పోతున్నారు... osmania university తీవ్రమైన కార్యచరణ కు సిద్ధ పడుతుందని మిత్రుల సమాచారం... ఏది ఏమైనా తీవ్రమైన పరిస్థితులు ఉండేలా కనిపిస్తుంది... ఇది కచ్చితంగా ప్రభుత్వ వైఫల్యమే... విద్యార్థులు 2000 డిమాండ్ చేసినప్పుడు కనీసం 500 ఉద్యోగాలైనా పెంచవలసింది.... ఏది ఏమైనా ప్రభుత్వ స్పందన నిరుద్యోగులను రెచ్చగొట్టింది అనడంలో ఎలాంటి అనుమానం లేదు....

    • @prasannayadhav4749
      @prasannayadhav4749 2 หลายเดือนก่อน +2

      Aunu broo meeru cheppindhi mummatiki vaasthavam,,manam tappakundaa poraadaali,, sridhar babu em matladthundu assalu dhimak ledu vaaniki

    • @anjirajput2094
      @anjirajput2094 2 หลายเดือนก่อน

      😂👌​@@pmitra-tp3lr

  • @vishnumorangapally3156
    @vishnumorangapally3156 2 หลายเดือนก่อน +25

    S sir elane niladhiyyali

  • @tajmd1540
    @tajmd1540 2 หลายเดือนก่อน +12

    Jai ashok sir.......❤....sir enko డైలాగ్ మర్చిపోయారు మీరు......""".iam university gold medolist "".....😅😅😅😅

    • @TelanganaSena
      @TelanganaSena 2 หลายเดือนก่อน +2

      😂😂😂😂

    • @jessicaabhi8076
      @jessicaabhi8076 2 หลายเดือนก่อน +3

      Avunu edi 1st antaru

    • @nmessi3489
      @nmessi3489 2 หลายเดือนก่อน

      😂😂😂😅

  • @ashusujaaaditri
    @ashusujaaaditri 2 หลายเดือนก่อน +4

    మీరు మాట్లాడేది కరెక్ట్.. కీప్ గోయింగ్

  • @Ruthvikyadav92
    @Ruthvikyadav92 2 หลายเดือนก่อน +2

    Ashok sir ,I have huge respect for you. You don’t use such tone on others, you are a role model

  • @narraveeresh
    @narraveeresh 2 หลายเดือนก่อน +39

    Jai ashok sir

  • @odapallyganesh6565
    @odapallyganesh6565 2 หลายเดือนก่อน +27

    Rip రియాజ్

  • @sydulusingh5884
    @sydulusingh5884 2 หลายเดือนก่อน +23

    Jai ASHOK SIR✊✊✊✊✊✊

  • @jyoshnad1405
    @jyoshnad1405 2 หลายเดือนก่อน +3

    Yes. . last time Group 2 postpone ఉద్యమం అప్పుడు పోలీసులు ఎంటర్ అవ్వగానే రియాజ్ sir వెళ్ళిపోయాడు .... problem avthundi వెళ్ళండి nen velthuna ani వెళ్ళిపోయాడు... అందరూ వెళ్ళిపోయారు students, ashok sir matrame ఉన్నారు... Nen akkade unna aa time లో....

  • @narasimhanpastham5549
    @narasimhanpastham5549 2 หลายเดือนก่อน +6

    సార్ మీకు పాదాభివందనాలు🙏🏾🙏🏾🙏🏾

  • @BagyalaxmiChandiri
    @BagyalaxmiChandiri 2 หลายเดือนก่อน +20

    Pls sir DSC ki 1 month time ఇవ్వండి సిలబస్ హెవీ గా ఉంది pls postpone చేసేలా చూడండి

    • @pullarithirupathi9152
      @pullarithirupathi9152 2 หลายเดือนก่อน +2

      Dsc time 2month kavali

    • @domalababurao8980
      @domalababurao8980 2 หลายเดือนก่อน

      Dsc postpone cheyali

    • @cindamramesh2741
      @cindamramesh2741 2 หลายเดือนก่อน

      Sir a vest gadi gurichi intha vaddu sir meru me value enti Ani maku telusu plz sir DSC ni post pone cheyinchandi sir

  • @prashanthchiluka
    @prashanthchiluka 2 หลายเดือนก่อน +48

    riyaz gani gudda pagulla kottu ashok bro.... g2 postlu penchali kachithanga ...

  • @odapallyganesh6565
    @odapallyganesh6565 2 หลายเดือนก่อน +29

    జై అశోక్ సార్

  • @syed.shakeer7569
    @syed.shakeer7569 2 หลายเดือนก่อน +50

    ఉద్యమం మొదలు పెట్టండి సార్.
    జంగ్ సైరన్ మొగల్సిందే