గీత కార్మికుల 'కన్నీటి కష్టాలు' | అశోక్ సార్ జీవిత పాఠం | ప్రతి ఒక్కరూ చూడాల్సిన వీడియో - గౌడ జీవితం

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 26 เม.ย. 2024
  • #Ashoka online Academy
    #ashoksirbiobraphy
    #ashoksirongoudlife
    గౌడన్న కష్టాలపై అశోక్ సార్ ప్రత్యేక కథనం

ความคิดเห็น • 603

  • @ashokaonlineacademy8933
    @ashokaonlineacademy8933  หลายเดือนก่อน +18

    Join in
    Telegram t.me/Telanganaacademy
    Instagram
    instagram.com/ashoksirmlc.sainyam?igsh=eTUwajR1YXVvMHY0
    Instagram 2
    instagram.com/ashokkumar.palakuri?igsh=MWZtMHo5bGEwYnRzeg==

  • @bsk9779
    @bsk9779 หลายเดือนก่อน +197

    అన్న నువ్వు గౌడ్ సాబ్ వా, అందుకే పోరాట పటిమ మన రక్తం లో వుంది..
    జై గౌడన్న,
    జయహో సర్వాయి పాపన్న...

    • @prasanthb4234
      @prasanthb4234 หลายเดือนก่อน +4

      మాదిగ అతను

    • @user-rc6yy2bj6y
      @user-rc6yy2bj6y หลายเดือนก่อน +6

      Konchem over anipinchatle. Anni vrutthula vaallu kastapadathaaru. Edho meerokkare Pani chesthunnattu. Ye vrutthi viluva aa vrutthiki vuntadhi

    • @siddharthgowda5400
      @siddharthgowda5400 หลายเดือนก่อน

      నీ వృత్తిని ముందుకితీసుకురా..కానీ పక్క వృత్తి మీద ఈర్ష్యపడకు..ఈ వీడియోలో వేరే వృత్తులను తక్కువ చేసిన సందర్భం లేదు..​@@user-rc6yy2bj6y

    • @whatsupmama5056
      @whatsupmama5056 หลายเดือนก่อน

      😂

    • @Sriprabhas1997
      @Sriprabhas1997 หลายเดือนก่อน +3

      ఇంకెన్ని రోజులు ఇలా కులవృత్తి చేసుకుని సమాజంలో ఒక గుర్తింపు లేకుండా బ్రతుకుతారు.....???
      కులవృత్తి కట్టు బానిసను చేస్తుంది.... దాన్నుంచి విముక్తి కలగాలి అంటే చదువే ఆయుధం.....
      అనాగరికంగా ఇంకా కులవృత్తి పాటించి చెట్టు మీద నుంచి కింద పడి ఎంత మంది ప్రాణాలను పోగొట్టుకుంటారు......16 వ శతాబ్దం లోనే కులవృత్తి నీ వదిలేసి రాజ్యాధికారం కోసం ముసల్మానుల అధికారాన్ని ధిక్కరించి స్వేచ్ఛ, సమానత్వం,సమాజిక గౌరవం, గుర్తింపు కోసం ప్రాణాలను సైతం అర్పించిన సర్దార్ సర్వాయి పాపన్న అడుగుజాడల్లో ఏ ఒక్కరూ నడుచుకోకుండ ఇంకా సరాయి, కల్లు అమ్ముకొని నీచమైన వృత్తినీ స్వీకరించి సమాజంలో అన్ని కోణాల్లో వెనకబాడటం ఏ మాత్రం సమంజసం కాదు
      ఎక్కాల్సింది చెట్లు కాదు........ aeroplane's
      కావాల్సింది డబ్బు కాదు..... గౌరవం
      సమాజానికి చేయాల్సింది మేలు ....కీడు కాదు
      తాగే వాడు ఉంటే ఇల్లు చెడిపోతుంది....అదే అమ్మేవాడు ఉంటే ఊరే చెడిపోతుంది
      ఇప్పటికైనా... కులతత్వాని పెంచి పోషించే కులవృత్తి ని మానేసి ఆధునిక ప్రపంచం తో పోటిపడేల స్కిల్స్ నేర్చుకోండి
      కులవృత్తి అన్నం పెడుతుందేమో కానీ....మంచి జీవితాన్ని మాత్రం ఇవ్వలేదు

  • @hamsikachannel7728
    @hamsikachannel7728 หลายเดือนก่อน +170

    మీరు నముష్ పడకుండా కుల వృత్తి గురించి చెప్పడం గొప్ప

    • @madhubellamkonda5324
      @madhubellamkonda5324 28 วันที่ผ่านมา

      మన కుల వృత్తిలో నాముష్ పడేంత విషయం ఏమి ఉన్నదీ అన్న
      గౌడ్ గా మనం గొప్పగా చెప్పుకోవటానికి మన వృత్తిలో మస్తు గొప్ప విషయాలు ఉన్నాయి

  • @pawankalyanhyd92
    @pawankalyanhyd92 หลายเดือนก่อน +70

    సర్వాయి పాపన్న గౌడ్ వారసత్వాన్ని పునికి పుచ్చుకున్నారు సార్, ఇలాగే బహుజనుల కోసం పోరాడండి. రాజకీయాల్లోకి రండి మన బీసీ వాటా కోసం కొట్లాడుదాం.

  • @DoordieBalaji
    @DoordieBalaji หลายเดือนก่อน +162

    Super master, Real Hero meeru

    • @praveenkalakonda388
      @praveenkalakonda388 หลายเดือนก่อน +16

      Sir meeru Ashok sir ni mlc ga gelipinchali ani oka video petandi sir mana channel lo

    • @Educationstv
      @Educationstv หลายเดือนก่อน +8

      అవును బాలాజీ సార్ మీరు కూడా అశోక్ సార్ కు mlc గా గెలిపించే ప్రయత్నం చేయండి

    • @DoordieBalaji
      @DoordieBalaji หลายเดือนก่อน +7

      Ok sure

    • @bairudurgaprasadgoud1172
      @bairudurgaprasadgoud1172 หลายเดือนก่อน +2

      బాలాజీ సారు మీరు కూడా హీరో విద్యార్ధుల దృష్టిలో

    • @vaddepallimadhusudhan4017
      @vaddepallimadhusudhan4017 หลายเดือนก่อน

      Super Sir

  • @SAMUDRALAVENKATES
    @SAMUDRALAVENKATES หลายเดือนก่อน +48

    మేము గౌడ్స్ Sir
    మీరు కుల వృత్తి గురించి చాలా బాగా వివరించి చెప్పారు 👏

  • @ramakanthreddy3589
    @ramakanthreddy3589 23 วันที่ผ่านมา +4

    ధన్యవాదాలు సార్. ఇంత వివరంగా
    అందరికి "కళ్లు గీత" గురించి మరియు "గౌండ్లవారి" కుల వృత్తి గురించి తెలియజేసినందుకు.
    కులవృత్తులను చిన్నచూపు ఎంపిక ఈ కాలంలో, మీరు మీ కుల వృత్తి ప్రాశస్త్యాన్ని తెలియపరిచి, నామోషి పడకుండా ధైర్యంగా మీరు పనిముట్లతో తాడిని ఎక్కి చూపటం అద్భుతంగా ఉంది సార్.
    నాకు ఎప్పటినుంచో "కళ్ళు గీసే వారి" పనిముట్ల గురించి తెలుసుకోవాలని ఉండేది.
    meeru annattu eey vruthhilo risk kuda undi. ఇదే కుల వృత్తిగా హ్న్న వారికి ప్రోత్సాహకం గా మీరన్నట్టు పింఛలు మరియు బీమా కూడా ఇవ్వాలి

  • @dileepgoudchukka3174
    @dileepgoudchukka3174 หลายเดือนก่อน +26

    మన గౌడ్స్ చాలా మంది ఉన్నారు.మిగిలిన వాళ్ళను కూడా కలుపుకొని వెళ్ళు .విజయం నీదే

  • @telugudarshini1968
    @telugudarshini1968 หลายเดือนก่อน +36

    తాటి చెట్టు ఎత్తు చూస్తే నె ఒక్కొక్కరికి సుస్సు పడతాది...అలాంటి చెట్లను అలవోకగా ఎక్కి కల్లు తీయడం గౌడ్ లకు వెన్న తో పెట్టిన విద్య...మీరు చాలా గ్రేట్ సర్...గుడ్ ఇన్ఫర్మేషన్...అశోక్ గౌడ్ సర్..

    • @Sriprabhas1997
      @Sriprabhas1997 หลายเดือนก่อน

      ఇంకెన్ని రోజులు ఇలా కులవృత్తి చేసుకుని సమాజంలో ఒక గుర్తింపు లేకుండా బ్రతుకుతారు.....???
      కులవృత్తి కట్టు బానిసను చేస్తుంది.... దాన్నుంచి విముక్తి కలగాలి అంటే చదువే ఆయుధం.....
      అనాగరికంగా ఇంకా కులవృత్తి పాటించి చెట్టు మీద నుంచి కింద పడి ఎంత మంది ప్రాణాలను పోగొట్టుకుంటారు......16 వ శతాబ్దం లోనే కులవృత్తి నీ వదిలేసి రాజ్యాధికారం కోసం ముసల్మానుల అధికారాన్ని ధిక్కరించి స్వేచ్ఛ, సమానత్వం,సమాజిక గౌరవం, గుర్తింపు కోసం ప్రాణాలను సైతం అర్పించిన సర్దార్ సర్వాయి పాపన్న అడుగుజాడల్లో ఏ ఒక్కరూ నడుచుకోకుండ ఇంకా సరాయి, కల్లు అమ్ముకొని నీచమైన వృత్తినీ స్వీకరించి సమాజంలో అన్ని కోణాల్లో వెనకబాడటం ఏ మాత్రం సమంజసం కాదు
      ఎక్కాల్సింది చెట్లు కాదు........ aeroplane's
      కావాల్సింది డబ్బు కాదు..... గౌరవం
      సమాజానికి చేయాల్సింది మేలు ....కీడు కాదు
      తాగే వాడు ఉంటే ఇల్లు చెడిపోతుంది....అదే అమ్మేవాడు ఉంటే ఊరే చెడిపోతుంది
      ఇప్పటికైనా... కులతత్వాని పెంచి పోషించే కులవృత్తి ని మానేసి ఆధునిక ప్రపంచం తో పోటిపడేల స్కిల్స్ నేర్చుకోండి
      కులవృత్తి అన్నం పెడుతుందేమో కానీ....మంచి జీవితాన్ని మాత్రం ఇవ్వలేదు

    • @godishelaraju9289
      @godishelaraju9289 หลายเดือนก่อน

      నీచమైన వృత్తి ఏందిరా
      నువ్వు చెప్పిన దాంట్లో పాయింట్ వుంది ఓకే
      కానీ యూత్ తాళ్ళు ఎక్కడం కనిపించిందా నీకు ఎక్కడైనా ఐపోయింది నెక్స్ట్ జనరేషన్ లో తాళ్ళు ఎక్కే వారు లేరు .
      ఏంటి అమ్మే వాడు వుంటే ఊరే నాశనం ఐతుంద విలేజ్ లో డే అంత కష్టపడి ఒక్క బాటిల్ తాగుతాడు ఆ ఒక్క బాటిల్ కే ఊరే నాశనం ఐతుందా వైన్స్ వల్ల నాశనం ఐతుంది కళ్ళు వల్ల కాదు
      కళ్ళు హెల్త్ కి మంచిదే

    • @Sriprabhas1997
      @Sriprabhas1997 หลายเดือนก่อน

      @@godishelaraju9289 కల్లు ఎలా తయారు చేస్తున్నారు రా అసలు...... అల్ఫాజోలం, డైజోఫాం,(తీపి కోసం శక్రిన్) దీంట్లో సహజం అనే పద్ధతి ఎక్కడ ఉంది రా గూట్లే

  • @navyamunja1727
    @navyamunja1727 หลายเดือนก่อน +97

    Nenu kuda oka గౌడ బిడ్డను
    Thallu yekke వల్ల కాళ్ళు వీపు చూడండి గౌడ కష్టం తెలుస్తద్ది
    ఏంత ప్రమాదమో అయిన మా నాన్న మాకోసం తాళ్ళు ఎక్కి మమ్మల్ని penchindu చదివించాడు nen group 2 officer ayina roju ma bapu కష్టానికి nen eche gift

  • @venkat55813
    @venkat55813 หลายเดือนก่อน +17

    మా నాన్న గుర్తొచ్చారు సార్..నేను 8th లో ఉన్నపుడు ఆయన స్వర్గస్తులయ్యారు..చిన్నపుడు రోజూ స్కూల్ తర్వాత కట్టకు వెళ్లి కస్టమర్స్ కి కల్లు వంచి తర్వాత ఆడకాలు ఇచ్చి ఇంటికి పోయేటిది... ఎండాకాలం వస్తే తాళ్ళల్లకి పోయి కాటమయ్య కి చేసి గెలలు దించిపిచ్చి ముంజకాయ వేలితో తీసి తింటుంటే,లేత ముంజకాయ నీళ్ళు తాగుతుంటే మస్తు ఉండేటిది..

  • @gandichervuvenkanna8340
    @gandichervuvenkanna8340 หลายเดือนก่อน +22

    మీరు గ్రేట్ సర్... ఏ స్థాయికి పోయినా కూడా మీరు పాత జ్ఞాపకాలను మర్చిపోలేదు.. మీరు చట్ట సభల్లో ఉంటే నిరుద్యోగులకు, కులవృత్తులకు ఉపయోగం సర్.. మీలాంటి నిజాయితీ కల వ్యక్తి సమాజానికి ఎంతో ఉపయోగం సర్..

  • @vinaymalyala377
    @vinaymalyala377 หลายเดือนก่อน +13

    గౌడన్నలా యథాను..కళ్ళకు కట్టి నట్టు చూపించిన మా ఆశోక్ Sir గారికి కృతజ్ఞతలు.... సర్వాయి పాపన్న వారసత్వాన్ని పునికి పూచ్చుకొని విద్యా, ఉద్యోగాల్లో, రాజకీయ రంగాల్లో మన గౌడ్ అన్నలు ముందుండాలి..... ఈరోజు రాజకీయాలను శాసిస్తున్నది డబ్బు ఒక్కటే కాబట్టి ఉన్నత చదువులు చదివి సామాజికంగా ఆర్థికంగా మనం బలపడినప్పుడే మన లక్ష్యం ఆశయం నెరవేరుతుంది......జై గౌడన్న

  • @venkateshrayagiri5305
    @venkateshrayagiri5305 หลายเดือนก่อน +13

    మన గౌడ వృత్తిని గొప్పగా వివరించారు సార్ యువత ఉద్యోగాల కోసం కాదు పోటీ పడేది మన ఉద్యోగ వృత్తి మన కులం లోనే ఉంది

  • @abhiramgoudpalle4933
    @abhiramgoudpalle4933 หลายเดือนก่อน +11

    మన గౌడ జాతి వృత్తిని చాలా చక్కగా వివరించారు బ్రదర్ మీరు ఉన్నతమైన స్థానానికి ఎదగాలని కోరుకుంటున్నాను

  • @srikanthkinak9319
    @srikanthkinak9319 หลายเดือนก่อน +39

    గీత కార్మిక కష్టాలు తో పాటు ఒక మంచి సబ్జెక్ట్ ని 19:3 to 20:04 కూడా అందించారు సర్ ప్రతి విషయాన్ని 360 డిగ్రీ కోణాం లో అలోంచించి ప్రతి ఒక్కరి ఉపయోగపడేలా చెప్పారు ఇది కదా అశోక్ సర్ అంటే 😊😊❤❤

  • @Premkumar-lk3dy
    @Premkumar-lk3dy หลายเดือนก่อน +20

    VOTE FOR ASHOK SIR👆

  • @rajinikumar7256
    @rajinikumar7256 หลายเดือนก่อน +48

    Am also గౌడ్.. జై గౌడ్.. జై జై గౌడ్... 👍

  • @shekarcreations8207
    @shekarcreations8207 หลายเดือนก่อน +8

    Ashok sir చాలా great person....100 rs కి గ్రూపు 2 and 3 full కోర్స్ ఇచ్చారు... స్టూడెంట్స్.. నిరుద్యోగుల కోసం చాలా ఉద్యమాలు.. చేశారు.. జైలు కి వెళనారు.. ఆయన seva ని నిరుద్యోగులు అందరు గుర్తించి.. మీ అమూల్యమైన ఓట్ ని అశోక్ సార్ కి వేసి.. ఆయన ని చట్ట సభలకు పంపాలని ప్రతి నిరుద్యోగి ని పేరు పేరున అడుగుతున్న

  • @GROUPSఉచితకోచింగ్
    @GROUPSఉచితకోచింగ్ หลายเดือนก่อน +19

    Anna congratulations, nenu కూడా 20 years back తాల్లు ఎక్కడం జరిగింది. ప్రస్తుతం govt teacher

  • @nallaharishkumar7185
    @nallaharishkumar7185 หลายเดือนก่อน +35

    వేల విద్యలున్నా కులవిద్య కు సాటి రావు......❤

  • @rajagouderamma9014
    @rajagouderamma9014 หลายเดือนก่อน +23

    నేను MSc zoology, B. Ed చేసిన,, కానీ నేను ఆర్థికంగా ఇంటి బాగోగులు చూసుసోవడం కోసం, ప్రతి నేను నా కుల వృత్తి అయినట్టువంటి కల్లు గీసుకొని, అమ్ముకుంటూ. నేను ఇప్పుడు కాంప్యూట్యూషన్ కి ప్రిపేర్ అవుతున్న..

  • @ashokposham
    @ashokposham หลายเดือนก่อน +9

    కల్లుగీత కష్టాలు, బాధలు, నిరుద్యోగుల కష్టాలు బాధలు తెలిసిన అశోక్ గౌడ్ యమ్యల్సి గా శాసనమండలికి గెలిపించడం సబబే

  • @anwarpashamohd6193
    @anwarpashamohd6193 หลายเดือนก่อน +10

    Excellent Sir
    ఢిల్లీ కి రాజు అయిన తల్లి కి కొడుకే ఆ మాదిరిగా
    ఎంత ఎదిగినా వృత్తిని మరచిపోకుండా దానిలోని కష్టనష్టాలను వివరించారు.
    Superb Sir 💐
    మంచి సందేశం

  • @Rudra_Food_Vlogs
    @Rudra_Food_Vlogs หลายเดือนก่อน +8

    కుల మత వర్ణ వర్గ బేధాలు లేకుండా అందరిని సమానంగా చూసే వృత్తి మనది.. రాష్ట్ర రాజకీయాలలో ఒక నాయకుడిని గెలిపించలన్న ఓడించాలన్న చర్చ నిర్ణయాలు జరిగే స్థలం కల్లు మండువా..అందుకే ప్రతి నాయకుడు ముందు మద్దతు కోరేది మనల్ని.💪🏻💪🏻

  • @Educationstv
    @Educationstv หลายเดือนก่อน +17

    ఏది చెప్పిన పాఠం చెప్పినట్లు చెబుతున్నారు సార్ 🙏

  • @m.gfoundation9172
    @m.gfoundation9172 25 วันที่ผ่านมา +2

    Vote for ashok sir please support ASHOK sir

  • @kesavaraogk9407
    @kesavaraogk9407 20 วันที่ผ่านมา +1

    గౌడన్న మీరు చాలా బాగా వివరించారు. మీకు చాలా ధన్యవాదాలు.

  • @sriramularavi5610
    @sriramularavi5610 หลายเดือนก่อน +9

    Sir మీరూ నిరుదోగులకే కాదు కుల వృత్తి ప్రజానికనికి మీరూ దేవుడి లాంటి వారు..🙏🙏🙏

  • @nomulakantamaiahgoud1682
    @nomulakantamaiahgoud1682 หลายเดือนก่อน +13

    జై గౌడన్న జై అశోకన్నా ✊🏻

  • @maheshbingi4711
    @maheshbingi4711 หลายเดือนก่อน +11

    సూపర్ సర్.. గౌడ కుల వృత్తి గురించి వివరించినందుకు ధన్యవాదాలు

  • @DVD984
    @DVD984 หลายเดือนก่อน +18

    No words Sir
    Telangana Nirudyogula Voice Sir Meeru

  • @SrinivasGoud19188
    @SrinivasGoud19188 หลายเดือนก่อน +2

    అన్నా మీ గళం మూగబోయిన నిరుద్యోగుల స్వరాల కదలిక 💪💪👍

  • @mallesh-uv9qg
    @mallesh-uv9qg หลายเดือนก่อน +14

    బాగా explain చేశారు sir.... మేము కూడా గౌడ్స్.....

  • @vuduthalabalakrishnagoud6523
    @vuduthalabalakrishnagoud6523 หลายเดือนก่อน +4

    సార్ మీరు చాలా గ్రేట్ మన యొక్క వృత్తి కనుమరుగవుతున్న సందర్భంలో మన వృత్తి గురించి చాలా వివరంగా ప్రతి ఒక్కరికి తెలియజేసినందుకు మీకు మీ టీమ్ మెంబర్స్ కి నమస్కారాలు
    మీరు మాటల ద్వారా కాకుండా లైవ్ లో చూపించారు ఇది చాలా గొప్ప విషయం

  • @akulagopichand680
    @akulagopichand680 หลายเดือนก่อน +1

    మన వృత్తిపై ఈరోజు మీరు చేసిన గొప్ప కార్యక్రమం చాలా గర్వంగా ఉంది అన్న ఇవాళ మీలాంటి ఎంతోమంది యువకులు ఆదర్శంగా ఉండాలని మన వృత్తిని మనమే కాపాడుకోవాలని అదేవిధంగా ఈ బీరు క్వార్టర్ లిక్కర్ వ్యాపారాన్ని తీసేసి ప్రభుత్వం అన్ని విధాలుగా గౌడ కుటుంబాల్ని ఆదుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై గౌడన్న

  • @anithashappyhome8627
    @anithashappyhome8627 หลายเดือนก่อน +3

    Super sir

  • @giraganikrishna5087
    @giraganikrishna5087 หลายเดือนก่อน +6

    జై గౌడ్ .మంచి ప్రయత్నం గౌడ్ సాబ్. కృష్ణ గౌడ్ గిరగానీ gazettted head master వరంగల్

  • @Powerfullpersons1
    @Powerfullpersons1 หลายเดือนก่อน +3

    వున్న అన్ని వృత్తిలో గౌడ్స్ వృత్తి చాలా గొప్పది అండ్ చాల ప్రమాదకరమ్తెనది , మేము కుండా గౌడ్స్ సర్

  • @venkannagundagani9876
    @venkannagundagani9876 22 วันที่ผ่านมา +1

    గౌడ్ అన్న గొప్పతనం చెప్పినారు సార్ సూపర్ 🙏🏼🙏🏼గుడ్

  • @ravib186
    @ravib186 หลายเดือนก่อน +2

    Anna, mee dedication, discipline, me agenda, TSPSC pai poratam, me video s chusamu, caste teliyadu but goud Ani telisi nanka memullini kalavali nivundi, 35years back ma chinnanati memories chupincharu, memmulini chustunte proud ga vundi Anna Salute Ashok Goud Sab🙏🙏🙏

  • @nareshgoud24
    @nareshgoud24 หลายเดือนก่อน +6

    Love you sir really great You are ❤❤
    సబ్బండ వర్ణాలకి వారధులం మనం...
    సామాన్య ప్రజలకి కష్టం నుండి సేదా తీరి ఆరోగ్య వంతుడిగా తీర్చిదిద్ది ...
    ఉత్పత్తి కులాలను నిలబెట్టి ఈ వ్యవస్థ ఇలా కొనసాగడం లో గౌండ్ల పాత్ర అజరామరం😎😎

  • @RamuChithalluri
    @RamuChithalluri หลายเดือนก่อน +2

    మన గౌడ జాతి గురించి చాలా చక్కగా వివరించావు బ్రదర్

  • @ganeshgoud755
    @ganeshgoud755 หลายเดือนก่อน +10

    అశోక్ అన్న గారు అన్నీ కులాలకు చెందిన వాళ్ళు ఇతర మతంలోకి మారిన మన గౌడు సోదరు లు మాత్రమే హిందూ ధర్మాన్ని వదలకుండా హిందూవులు గా సనాతన ధర్మాన్ని కాపడ్తున్నారు, దీనిపై మీరు పరిశోధన చేయండి

  • @vshivagoud6184
    @vshivagoud6184 หลายเดือนก่อน +4

    Am also Goud sir.... మన వృత్తి గురించీ గొప్పగా చెప్పినందుకు చాలా ధన్యవాదాలు సర్

  • @sirishanthati8864
    @sirishanthati8864 หลายเดือนก่อน +1

    గౌడ్స్ కులవృత్తి గురించి, గౌడన్న కష్టాలు గురించి చక్కగా వివరించారు సార్...
    కులవృత్తుల గురుంచి ప్రతి ఒక్క ప్రభుత్వాలు తప్పని సరిగా ఆలోచించేలా వీడియో చేసినందుకు కృతజ్ఞతలు సార్...👌👏🙏

  • @machagounidevender4144
    @machagounidevender4144 หลายเดือนก่อน +6

    Yes I am also Goud...I proud my గౌడ్ community.

  • @giribrothers6712
    @giribrothers6712 หลายเดือนก่อน +4

    కల్లుగీత కార్మికుల చరిత్ర చాలా గొప్పగా వివరించిన వ్యక్తిగా చరిత్రలో నిలిచిపోతారు సార్

  • @Praveen_goud_007
    @Praveen_goud_007 หลายเดือนก่อน +6

    Super sir ❤
    జై గౌడన్న...జై జై గౌడన్న..✊✊

  • @srisri85499
    @srisri85499 หลายเดือนก่อน +4

    It's really amazing sir ... మీరు గౌడ కుల వృత్తి గురించి చాలా బాగా వివరించారు.. మీకు ధన్యవాదాలు సర్

  • @godishelaraju9289
    @godishelaraju9289 หลายเดือนก่อน +3

    గౌడ్స్ కోసం ఏ ప్రభుత్వం ఎం చేయదు గౌడ్స్ కోసం మిషన్స్ తయారు చేపించి ఇస్తే 4 ఎక్కే కాడ 8 ఎక్కుతారు వృత్తి ని వదిలేసిన వారు కూడా మళ్ళీ స్టార్ట్ చేస్తారు ఇది వైన్స్ మీద ఎఫెక్ట్ పడ్తుంది ప్రభుత్వానికి ఎంతో కొంత ఇన్కమ్ తగ్గుతుంది

  • @ravindergoud9518
    @ravindergoud9518 หลายเดือนก่อน +3

    Vote for ashok sir

  • @NG7874
    @NG7874 หลายเดือนก่อน +1

    కల్లు ఒక Emotion sir, మన గౌడ్స్ కి.
    Thankyou sir

  • @bandarimahesh9440
    @bandarimahesh9440 หลายเดือนก่อน +4

    Hi friends... నేను మీ అశోక్ కుమార్... అనలేదు ఈ సారి... అదొక్కటే లోటు సర్

  • @veera9043
    @veera9043 หลายเดือนก่อน +8

    రియల్ హీరో అశోక్ sir

  • @DoordieBalaji
    @DoordieBalaji หลายเดือนก่อน +11

    First view❤

  • @Madhaviregati6883
    @Madhaviregati6883 หลายเดือนก่อน +5

    Ashok sir mimmalani ela chusthunte chala proud ga vundi nenu kuda oka goud daughter ni nannu kuda ma nana thallu ekki chaduvupinchadu nenu oka group 2or group 1 officer ayina roju ma nana kallalo andham chudali ani anukutunannu ha roju ma nana gari kashtam kastha ayina thagguthundi i m bhongir district

  • @ysr5474
    @ysr5474 หลายเดือนก่อน +2

    మీరు మట్టిలో మణిక్యం సార్ 👍🏻👌🏻🙏🏻

  • @srikanthreddy436
    @srikanthreddy436 หลายเดือนก่อน +1

    నిజమే కల్తీ లేకుండా దొరికితే ఇది అమృతమే. వాళ్ళ కష్టాన్ని కూడా అర్థం చేసుకోవాలి, ప్రాణాలకి తెగేంచి చేసే వృత్తి. 🙏🏻

  • @krissh-nv7do
    @krissh-nv7do หลายเดือนก่อน +10

    వృత్తిపరంగా అన్ని కులాల కంటే గౌడ కులానికి ఉన్నంత బతుకు దేరువు ఏ కులనికి లేదు..ఇదీ అత్యంత దనికి సామాజిక వర్గం

    • @kvenkateshgoud2745
      @kvenkateshgoud2745 หลายเดือนก่อน

      Thappu thammudu

    • @Redgamer903
      @Redgamer903 หลายเดือนก่อน +3

      గీతా కార్మికుల్లో కూడా అత్యంత పేదలు కలరు

  • @srinivasgoudmanthapuri2719
    @srinivasgoudmanthapuri2719 หลายเดือนก่อน +2

    జై గౌడ.... జై జై గౌడన్న... 🙏👍

  • @ramakrishnagoud7190
    @ramakrishnagoud7190 หลายเดือนก่อน +3

    Vote for Ashok sir

  • @medabathinavijay4182
    @medabathinavijay4182 25 วันที่ผ่านมา +1

    Nijamga meeru great sir

  • @kollaraju7395
    @kollaraju7395 หลายเดือนก่อน +5

    రియల్ హీరో సార్

  • @bhanuprasadpalnati5187
    @bhanuprasadpalnati5187 19 วันที่ผ่านมา +1

    అశోక్ మాస్టర్ 🎉

  • @believe478
    @believe478 หลายเดือนก่อน +2

    Ashok sir antene samasyalapai prashninche gontuka...
    Ekkada samasyalu untayo akkada ashok sir untadu niladistadu....
    Real fighter.... Real hero maa sir.... Ashok sir....

  • @naveens6575
    @naveens6575 หลายเดือนก่อน +24

    ఆ తాటి గంగను భువికి చేర్చే కలియుగ భగీరథులు మా గౌడన్నలు

  • @venkateshmacharla8083
    @venkateshmacharla8083 หลายเดือนก่อน +2

    Sir miru chala great
    Miru kachhitamga chattasabalo kurchovalsinde,
    Main education, students kosam miru chese govt to fight chala great,🔥🔥🔥🔥👍✊✊🔥🔥🔥

  • @coach.srinivas
    @coach.srinivas หลายเดือนก่อน +4

    జై గౌడ్👌👌👌🙏🙏🙏

  • @GunduSrisailam
    @GunduSrisailam หลายเดือนก่อน +1

    Vote for Ashok sir plz

  • @sanjeevagoud8539
    @sanjeevagoud8539 หลายเดือนก่อน +2

    Superb sir...Jai goud saab

  • @shivakumar-hg3be
    @shivakumar-hg3be หลายเดือนก่อน +1

    సర్ మీ విజయాన్ని గౌడ్స్ మొత్తం ఏకం చేస్తాం

  • @arutlaraju7115
    @arutlaraju7115 หลายเดือนก่อน +1

    Super master, real hero meeru

  • @bharathkumar4051
    @bharathkumar4051 หลายเดือนก่อน +2

    Namaskaarum.sir..meeku telangaanaloni Geetha kaarmikulaku.shramabhimaanaaa.vandhanaalu...

  • @pradeepsunkari696
    @pradeepsunkari696 หลายเดือนก่อน +3

    Jai Goud, Jai Ashok sir❤

  • @rajkumarbayagani5207
    @rajkumarbayagani5207 หลายเดือนก่อน +3

    జై గౌడ్ సాబ్✊

  • @ananduhyd
    @ananduhyd หลายเดือนก่อน

    Super ashok garu.. Miru intha hard work chesi.. E sthayi ki vachi.. Andariki inspiration ayyaru.. ❤

  • @bajasantoshpatel8536
    @bajasantoshpatel8536 หลายเดือนก่อน +3

    ఏ నినాదం వెనుక ఏ ప్రయోజనం దాగి ఉందో ఎవరికి తెలుసు....

  • @kalyanim8777
    @kalyanim8777 หลายเดือนก่อน +1

    Sir chaala manchi information echaru

  • @rameshbantu21
    @rameshbantu21 หลายเดือนก่อน

    గీత కార్మికుల గురించి చాలా బాగా చెప్పారు Sir 👌👌👌
    Proud to be a GOUD❤
    ✊జై గౌడన్న 👍👍

  • @kishanmedaboina8971
    @kishanmedaboina8971 หลายเดือนก่อน +3

    Really great sir proud of you sir

  • @user-yk4mz1kv2t
    @user-yk4mz1kv2t หลายเดือนก่อน +2

    Jai Goud. Superb sir. 👍👍👌👌💯💯

  • @byramnari3091
    @byramnari3091 หลายเดือนก่อน +4

    సూపర్ సర్

  • @CRMS1975
    @CRMS1975 หลายเดือนก่อน +1

    గ్రామలలోకల్తీ కల్లు నీరో దించాలి

  • @prakashbabu5452
    @prakashbabu5452 หลายเดือนก่อน

    Hats off Ashok sir for your simplicity . Beautiful real. 💐

  • @ramakrishnamurthi2489
    @ramakrishnamurthi2489 หลายเดือนก่อน +1

    మీరు చెప్పిన కల్లులో న్8జంగా అన్ని పోషకాలు ఉన్నాయి కానీ ఈ రోజుల్లో చాలా వరకు మంచి కళ్ళు దొరకటం లేదు అంత మందు కళ్ళు 😢

  • @iamgroot3496
    @iamgroot3496 หลายเดือนก่อน +6

    Reservation లలో...అందరి కన్నా ఎక్కువ అన్యాయం OBC వాళ్లకు అందులో ....బీసీ B , బిసి D వాళ్ళకి జరుగుతుంది .... ఈ రాష్ట్రం లో reddys EWS లో జాబ్స్ కొట్టగలుగుతున్నారు . . కానీ ఏమీ భూమి లేని ఓబీసీ ల బ్రతుకు ఘోరంగా ఉంది

  • @Soundarya.....sndryy
    @Soundarya.....sndryy หลายเดือนก่อน +1

    Gouda vrutthi gurinchi Baga explain chesaru super sir✊✊

  • @studypolice9691
    @studypolice9691 หลายเดือนก่อน +1

    Manchi video chesaru sir..

  • @maheshbmahesh6747
    @maheshbmahesh6747 หลายเดือนก่อน +4

    Proud to be a goud ❤❤❤

  • @user-sq6du5lv3o
    @user-sq6du5lv3o หลายเดือนก่อน

    Excellent explanation sir, Hatsoff to you. Great sir

  • @kolugoorirekha9800
    @kolugoorirekha9800 หลายเดือนก่อน +1

    Great sir meeru

  • @jsrinivas1144
    @jsrinivas1144 หลายเดือนก่อน

    Super sir kulavruthi ki Mee iche valive ki meku danyavadalu

  • @Upender.
    @Upender. หลายเดือนก่อน +4

    Jai Goud
    Gouds chala simpul ga untaru

  • @iampavanp1156
    @iampavanp1156 หลายเดือนก่อน +2

    Jai ashok sir. Jai jai goud.

  • @kakkerlanagaraju5896
    @kakkerlanagaraju5896 หลายเดือนก่อน

    Great sir, good practical explanation...

  • @pariizathabhopathi4082
    @pariizathabhopathi4082 หลายเดือนก่อน +2

    Nenu kuda Goud sir mimalni chusthe maku chala garvanga undi sir tq sir

  • @rajaniadduri3082
    @rajaniadduri3082 หลายเดือนก่อน

    Really great sir..

  • @rockstarkhaja5873
    @rockstarkhaja5873 หลายเดือนก่อน +1

    Good sirrrrr💯✅

  • @amaanmohmmed464
    @amaanmohmmed464 21 วันที่ผ่านมา

    Ashok sir u r grate God bless u in everywhere and success in MLC election i will coust my vote to u sir thanks