మీకు గార్డెన్స్ సూపర్ ఉంటది మేడం నేను జస్ట్ 2 ఇయర్స్ నుంచి ఇంట్లో మొక్కలు పెంచుతున్నాను ఏ గింజలు పెట్టిన ఏ చెట్టు పెట్టిన పువ్వులు బాగా వస్తాయి మాది పల్లెటూరు వాతావరణం ఇంటి ముందు ఎక్కువ పాడు పడ్డ స్థలము రాళ్ళే ఉంటాయి ఖాళీ టైంలో మొక్కలు పెట్టుకుంటూ ఉంటాను నాలో ఉన్న మైనస్ పాయింట్ ఏంటంటే మేడం నాకు పిల్లలు లేరు ఏదో ఆ చెట్లను చూసి ప్రశాంతంగా ఫీల్ అవుతాను చుట్టూ ఇరుగుపొరుగు వాళ్ళు చెట్టుకి పువ్వులు కాయలు కాస్తే గాని నీ కడుపున కాయ కాదు ఇది అంటారు ఖాళీ టైంలో మీ వీడియోలు చూసి మీ మొక్కలు చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతావ్ 👌🥰
Very good advice talli. I am using the powder of Cinnamon + Cloves+ pepper + red chilli powder+ dry ginger powder+ haldi abdvtgennused to boil and then want to spray? Is it good please suggest. I prepared the above powder and awaiting for your kind reply talli. Can i add garlic also to this if u say it isbok?
అరుణ గారూ మీరు కొన్ని లిక్విడ్ ఫెర్టిలైజర్ చేసేటప్పుడు వేరుశెనగ చెక్క, ఆవ చెక్క చెబుతున్నారు. వాటి బదులు ఆవపిండి, పల్లీ పిండి వేయవచ్చా,? తెలుపగలరు. Pl.

Manchide jaruguthundi
@@adilakshmiganesan5163 🥰
ఇరుగు పొరుగు వాళ్ళ మాటలను పట్టించుకోకండి మన మనశ్శాంతి కోసం ఆలాంటి వాళ్ళను కొంచం దూరంగా పెట్టాలి మీకు అంతా మంచే జరుగుతుంది happy gardening
Tq🥰
God will bless you andi mangalam nitya subha mangalam
Thank you andi manchi fertilizer& pest chupincharu👍
Thank u and manchi యూజ్ఫుల్ video పెట్టారు
Thanks andi for sharing this useful information with us
useful video.Nice.Thank you.
Vety useful video Aruna garu. Thanks for sharing . 👌🙏
Very useful video Madam ❤
మంచి మంచి tips చెపుతున్నారు అరుణ gaaru
Nice information aruna garu
Hi Arun garu useful video nice
Nice fertilizer n pesticide aruna garu 😊
Wow nice super fertilizer mam 👍 seeds Eyandi.mam please 🙏 mam 🙏 please 🙏
Very good video andhi
చాలా బాగున్నాయి టిప్స్
Super madam
Super idea👌
Nice mam 👌👌
Chikkudu brinjal beera super andi
Nice video andi
Super tips చెప్తారు మీరు,All time చిక్కుడు గింజలు ఇవ్వగలరా madam
Hi Aruna garu super
Super video
Meeku summer ina rains పడతాయి, తెలంగాణలో అలా కాదు, ఎoడలు మండిపోతున్నాయి,ఉన్న వాటిని కాపాడుకోవడం కష్టం గా ఉంది
Hi Aruna Garu me garden me tips suuuuper please meeru ekkada vuntaro cheppandi me garden chudali pleeese seeds evvagalar meme collect chesukuntamu
Please share all season chikudu seeds,brinjal,creeper beans & ridge gourd seeds mam...waiting for seed sharing..😊
Mi garden super naku potting mix video chayandi
Super andy
Fruit fly bedadha yela thappinchukovalo cheppandi madam
So green and fresh Aruna garu. Nice tips
Thank you so much 🙂
Useful tips arunagaru
Thank you so much 🙂
Nice
అరుణ గారు ప్లీజ్ అండి పెన్నడ వంకాయి 360 చిక్కులు విత్ సీడ్స్ పంపించండి
Very good advice talli. I am using the powder of Cinnamon + Cloves+ pepper + red chilli powder+ dry ginger powder+ haldi abdvtgennused to boil and then want to spray? Is it good please suggest. I prepared the above powder and awaiting for your kind reply talli. Can i add garlic also to this if u say it isbok?
Ok sir....
@@arunaboddepalli Thanks talli
Super video andi
Thank you so much 🙂
Super
Hi ma'am naaku all seeds kaavaali plz from bangalore
మంచి లిక్విడ్ ఫర్టీలైజర్స్ చూపించారు అరుణా. గార్డెన్ పచ్చగా కళళలాడుతూ ఉంది.😍👌👌👏👏👍❤️
Thank you andi 😊
హాయ్ అరుణ్ గారు చాలా బాగుంటుంది వీడియోలన్నీ
పసుపు వేసుకుందాం అంటే పచ్చి పసుపు లేదండి గోడలు రెడీ చేసుకుని గాని నా పసుపు పంపించగలరా ప్లీజ్❤
చాలా బాగా చేస్తున్నారు అరుణ గారు
Thank you andi 😊
Hi Andi use full video andi
Thank you so much 🙂
Hello aruna garu
అరుణ గారు సంవత్సరం క్రితం చిక్కుడు విత్తనాలు అడిగానండి పంపించండి ప్లీజ్
Nice 👍 andi
Thank you so much 🙂
Hi Aruna garu
Banglore lo miru ekada vuntaru mi garden choodali Ani vundhi
First like Aruna garu
Thank you Radhika garu 😊
Hi Aruna garu. Beera kayalu pindelu vachhi ralipotunnayi. Em cheyyalo cheppandi. Please....
Mi videos anni chala useful ga vuntayi
Mam mi number not working ah swichoff vasthundhi
Not working andi
Aruna garu 360 chikkudu seeds pampinchandi
Arunagaru makkuda me vaddanunna seeds annievvandi
In my house white ants are keeping their nest near roots. Pl tell remedy.
Ma garden lo midatalu unnai Mam emcheyali
365 days chikkudu ivvandi Aruna garu
All season chikkudukaya seeds sale chestara mam??
Beera chinna leaves vachestunnayi em cheyalndi
Maa vanga chettuki oke 9kkakaya vachindi taruvatha asalu raledu flowers vastunnaye kani raipotunnaye
Hi aruna sister nice and
Thank you Raji garu 😊
Seeds plz
maku koncham donda chettu komma pampiyandi pls, memu
Chala try chestunam kaani dorakatledu. Memu roju tappakunda me videos chusthune untam andi. Mam address, dhone , taarak rama nagar .
360 days chikkudu Vittal Kampani please
Na chettu chikkudu plant putha vastundi kayalu avvatledu andi putha ralipothundi.. Emi cheyalndi pullati majjiga spry chesanu
Climate hot ga unte poota ralipotundi andi varshalu padete poota nilabadutundi
విత్తనాలూఫంపగలర
Hi mdm
Hi andi 😊
Mee hath ka kamaal
మేడం చిక్కుడు విత్తనాలు కావాలి మేడం
Sprayer online konnaraa andi link pettaraaa
Online lo kaadandi...shop lo
Please transfer english this four ingredients names
Cinnamon powder and turmeric powder two ingredients only
Bellum ants problem madam
Avunu andi 😊
Banana పూర్తిగా water లో ఉంచి వాడవచ్చునా sister
వాడవచ్చు అండి
TQ sister
Plants don’t take oxygen gives 😳Oxygen
అరుణ గారూ మీరు కొన్ని లిక్విడ్ ఫెర్టిలైజర్ చేసేటప్పుడు వేరుశెనగ చెక్క, ఆవ చెక్క చెబుతున్నారు. వాటి బదులు ఆవపిండి, పల్లీ పిండి వేయవచ్చా,? తెలుపగలరు. Pl.
వేయొచ్చు
Thank u మేడం
Mam naaku chikkuma seeds kaavaali phone number ivvandi