కరువు పనికి పోతే | 100 days Work | My Village Show Comedy |Gangavva | Anil Geela | Anji mama
ฝัง
- เผยแพร่เมื่อ 19 เม.ย. 2023
- Actors: Gangavva,Anil Geela, chandhu, Anjimama,Anil kante, thirumal,suravva, Sravanthi,madhu,venkat,pavan
Writting and Direction: Anil kante
Dop : Thirumal
Editing : Anil geela, Thirumal, Anil kante
Excutive production: Prashanth and Raju
For Brand Partnerships and Collaborations, reach us at brands@myvillageshow.in
follow us on social media :
my village show Facebook page : / myvillageshow
my village show instagram : / myvillageshow
my village show twitter : / myvillageshow
website : www.myvillageshow.in - ตลก
Have you stopped barlamalli series shooting😮
Last episode will upload soon
@@MyVillageShow waiting Anna ❤️
@@MyVillageShow ❤❤❤❤❤❤❤❤❤
@@MyVillageShow రాజన్న నూ ప్రతి వీడియోలో పక్కన పెడుతున్నారు అది మంచిందికి కాదు మై విలేజ్ షో కి ముల పిల్లర్ తానే తన ద్వారా ఛానల్ హిట్ అయ్యింది ఎప్పుడు అతన్నే చూపించడం లేదు శ్రీకాంత్ అన్న నువ్ చాలా తప్పు చేస్తున్నావ్ రాజన్న మంచ్ ఆక్టర్ ఆయన్ని మీరు మెయిన్ రోల్ తో ఛానల్ లో చూపించాడు లేదనతే నికు మీరే మి ఛానల్ కి పతనం తెచ్చుకున్న వల్ల్లు అవుతారు
రాజు బ్రో మంచి మనిషి అయ్యన్ని ఆయన కూతుబంన్ని బడపీటకంది మీరే తర్వాత బాధపడతారు
కొందరు సెలబ్రిటీస్ తో పరిచయాలు కాగానే పెద్ద స్థాయిలో ఊహిచుకోకు *శ్రీకాంత్ అన్న*😂😂.
Raju ni thisukovachu kada papam
సూపర్ , మంచిగా పాడినవ్ స్రవంతి, మంచి భవిష్యత్తు ఉంది నీకు, అభినందనలు
బ్రో మెమో కూడా ప్రతిరోజు కరువు పనికి
కి వెళ్దాం వీడియో లో కనిపించిన ప్రతి ఒక క్యారెక్టర్ same to same నా గ్రామం లో, ఎలా జరుగుతోందో, అలానే కరెక్ట్ గ తీశారు అలంటి వీడియోస్, చూస్తుంటే చాల సంతోష ఉంది thank you so much. This video making my village show.❤❤❤ Love from village ❤❤
Gangavva anji mama ku..I love you 😁 చెప్పినప్పుడు...నేను జీవితంలో ఇంతలా నవ్వలే..నిజం yaar 😁😁
Me also
మీ శాస్త్రాలు బావున్నాయి మరియు మన తెలంగాణ మాం డలికా లు వాడుతున్నారు (బహు్రూపులోడు )thanks
చాలా రోజుల తరువాత మై విల్లెజి షో లో ఒక మంచి వీడియో చూశాను.... 👌👌👌👌
చాలా రోజుల నుండి ఇలాంటి వీడియో గురుంచి ఎదురు చూస్తున్నాం చాలా బాగుంది. నెలలో ఒకటన్న ఇలాంటి వీడియో ప్లాన్ చేయండి.
గంగవ్వ అంజి మామకి i love you చెప్పినప్పుడు మేమంతా మస్తు నవ్వుకునాం😂
పార్ట్ 2 గురుంచి మేమంతా ఎదురుచూస్తూ ఉంటాం.
Old My village show is Back❤
గాచరం గడ్డపార పట్టుకొమ్మంది...తల రాత తట్ట వట్టు అన్నది...... సూపర్ 😂
ఫీల్డ్ ఆఫీసర్ గా అంజి మామ carector బాగుంది లాస్ట్ కి అంజి మామ ఉద్యోగం పోయింది కధా I LOVE YOU వల్ల 😂😂😂
స్రవంతి తో కొత్త ట్రెండ్ స్టార్ట్ అయినట్టే ఇక నుండి పాటల మై విలేజ్ షో అవుతుంది ,కావాలి all the best🌹🌹🌹
స్రవంతి వాయిస్ సో క్యూట్❤
గంగవ్వ లిప్ స్టిక్ వేసింది రో బలే ఉంది
sravanthi voice is melodies👌👌👌she is a hidden talanted singer please encourage her for singing
శ్రీకాంత్ అన్న చాలా రోజుల తరువాత విడియో రిలీజ్ చేసినందుకు ధన్యవాదాలు అన్న❤
12:01 మాట్ల తిరుపతన్న గారి రచన
(స్రవంతి గారి స్వరం సూపర్)
స్రవంతి సూపర్ గా పాట పాడింది 🌹 గుడ్ వాయిస్ 💞🌹
ఈ మధ్య ప్రతి రోజూ అనుకుంటున్నా my village show నుంచి Okk video కూడా లేదే అని ఈ రోజూ వచ్చి చేరింది Okk 😂😂❤చాలా సంతోషంగా ఉంది 👍👍🤣🤣🤣🤣
స్రవంతి మాత్రం పాట 👌👌👌పాడింది 🥳🥳🥳
Srikanth anna అమ్మాయి సాంగ్ 👌పాడింది మట్టిలోనీ మాణిక్యాలను వెలికితీసి... కొత్త సాంగ్ పాడిoచండి... Voice అమోగం 💙❤️🤩
My village show is back ❤️ super acting all, really jariginatte vundhi atla chesaru acting daily karuvupanikada place kosam etlane godava lu padutharu😂
Sravanthi acting super & singing 👍👍👏
Hi
స్రవంతి పాట సూపర్ గా పాడింది 👌👌
A
Mostly Thanksful To MY VILLAGE SHOW🥰 for giving this Wonderful opportunity for me🙏🥺 Thank you soo much all
స్మైల్ సూపర్ వాయిస్ 👌
@@saleemvlogs993 11q9
Gd ra sravanthi keepit up
Expecting more projects with MVS akka
Mee voice bagundhi, patalu shorts laga pettandi, defenetely hit avtai
కామెంట్స్ చదువుతుంటే స్రవంతి పాట బాగా పాడింది అంటే వీడియో మొత్తం చూసా........ఎప్పుడూ పాడుతుందా..అని నిజంగానే చాలా మంచి గాత్రం... బాగా పాడింది....
పిల్ల యాక్టింగ్ కిరాక్ ఉంది... 😍😍
My village is love. You guys are back. Sravanthi voice and song so heartful ❤
గాచారం గడ్డపార పట్టమంది తలరాత తట్టపార పట్టమంది వచ్చింది పోరికోసం వేదాంతి డైలాగు అనిల్ బ్రో కేక డైలాగ్ & యాక్టింగ్ స్రవంతి కూడా కేక ఆమే సింగింగ్ సూపర్ MVS is back👌👌👌👌
స్రవంతి సింగింగ్ సూపర్ 👌👌👌
😊😮🎉😂
అంజి మామ గంగవ్వ 🤣👌👌👌మళ్ళీ పాత fun వచ్చింది చాలా బాగుంది
Hi
😂
Super Anil bro chala rojula tharvaata. Chusthunna my villege show nice anna❤
Upcoming singer bright future... Sravanthi voice 👌👌👌
Vintage my village show is back ❤️
Vintage My Village Show is Back😄
Saravanthi voice sweet voice 👌👌👏👏🎧🎧🎤🎤
ఇది అసలుసిసలైన My Village Show, we enjoyed a lot.
Vintage my village show😍
Chala rojulu tharuvatha 👍
Emo anukuna kani Gangavva chala Gayyaline..😂😂 super acting Gangavva😍😍
స్రవంతి పాట సూపర్ గా పడింది 👌👌👌
చాలా బాగుంది అన్న
నేను ఉపాధి హామీ పథకం లో సామాజిక తనిఖీ (Social Audit) విభాగం లో పని చేస్తున్నాను. ఈ వీడియో చూశాక నవ్వు ఆగలేదు. చాలా బాగుంది
Ekkada brother
@@srikanthvlogs92 AP
Masthu Natural ga undhi bro acting... Vintage MVS is back ❤
Natural గా ఉంది గంగ్గవ్వ అండ్ కో.గంగావ్వ i love ఆంటీవి ఆ సర్ అదురు కొని పోయి❤❤❤🎉🎉🎉🎉
Anil Kante direction kosam waiting Anna. Chala funny ga anipinchidni nice video Anna superb
Anil anna + gangavva comination super antaru rah babu 💥🔥💖💞
ఒకప్పడు నేను అమ్మ నేను పోతుండే ఉపాధి హామీ పథకం పనికి నేను ఇప్పడు సౌదీఅరేబియాలో lo ఉన్న పాత రోజులు గుర్తుకు వచ్చాయి అన్న మా అవతో ఇలానే బైక్ మీద దూరం వర్క్ కి పోతుండే
Tg
Same bro iam from abudhabi
@@bobbilinarendra63170 nu
Havunu Anna nen kuda Amma nenu paniki velevalam epudu savudi lo vuna nen kuda
😊😢❤😢😮😅😊😊😢😂999to 90I 😅to
..
విలేజ్ లో మొలకల్ వచ్చినయ్. వెయిటింగ్ ఫర్ సెకండ్ ఎపిసోడ్
🕺🕺🔥🔥🎆🎇
గంగవ్వ అంజి sir ku I love చెప్పినపుడు నవ్వులే నవ్వులు చా లా బాగుంది 😊
Vintage Mvs is back ❤. Always biggest fan of srikanth anna my village show ❤
😂❤😮 7:07
వందరోజుల పని కి బైక్ మీద వెళ్దాం. రేషన్ బియ్యానికి బైక్ మీద వెళ్దాం. అదే ఇండియా అంటే😂😂😂😂
దీనికి కారణం ఎవరంటవ్
మా ఊరి లో ఒక సారి మా పక్క కాలనీ వాళ్ళు 4 గురు car వేసుకొని కరువు పనికి వచ్చారు.
@@bayaganisandeep8826 government job😂
అది పద్ధతేనయె
Superb 👌👌Anil anna sravanthi ane cyarector kuda superb 👌 Anna part 2 kuda kavalli mastanipinchindi part 2 lo sravathi di meedi inka ekkuva pettandi full funny ga 😂😂anipinchindi akkade gsngavakka superb 🙏🙏 waiting for part 2 anna all the best
My Village Show Bounce Backk with Blockkk Busterrr❤❤❤❤🎉🎉🎉❤❤❤
మంచి వీడియో ,మై విలేజ్ షో టీం ,గంగవ్య ,అంజి మామ, అనిల్ ,రాజు 🎉🎉🎉🎉 ఆల్ ది బెస్ట్
Super acting nice singing ra sravanthi... Keep it up u have a bright future💐💐💐🥰🥰🥰
Prathi oka video ki Edo ardam untundiii..
Sravanthi is super talented girl he is daminated performancely anil damniated acting like natural star...👌👌👌
Sravanthi singing bagundhi...
Chala chala navvina vammo from NSP Anil anna
సూపర్ గా ఉంది వీడియో పార్టు2 కోసం వెయిటింగ్
Sravanthi..chala Baga padindhi...AA patakosam. E video enni sarlu chusano.....
Vintage My Village Show Is Back ❤.
After web series ❤I'm always biggest Fan Of My Village Show Life Time....
Gangava song soper
Yes bro or sis
Gangava AnjI Mama Ke I Lovuuu Ane Chepinapudu Anji Mama Expression Super Asalu......
Mamuluga Navalenu Anna 😂😂😂❤❤
Excellent Anil Kante
ఇది ప్రతి గ్రామం లో జరుగుతుంది అకిరి ఫిల్డ్ అస్టింట్ బలి 👌👌
Bujji bagundi ❤
Sravanthi singing super 👌
Superrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrr...love from manchiryal distic
Anil pani super
Amai song chala manchiga padundi , nice voice 😊
అమ్మాయి బాగుంది ఆక్టింగ్ కూడా బాగుంది వెరీ గుడ్
Really great concept of villege naturally attitude experien of body language super good clamix I appreciate to all your a unity and teamwork 🎉🎉
Kirrak vundi
Chala rojula tarvata comedy and content video vachindi anil kante well writing ✍️bro❤
👌👌👏👏Super comedy my Village show come back ❤️❤️ sravanti song 👌👌👌👌
Song super anna.." jambalakadi jaru mitaya"😂
Ammayi voice 👌🏻👌🏻
Super fun 🙂 sravanthi voice super ❤
స్రవంతి సూపర్ గా ఉన్నది❤
My village show is back 🎉🎉😊😊😊😊😊😊
Memu ilanti videos expect chesthunnamu mi dhaggara nunchi😊
Super comedy bro navvi navvi
Potta chakkalaindi
Love scenes chusthe Naa past rojulu gurthukochai♥️♥️♥️ super direction bro👌👌👌
బాగుంది బ్రో నిజంగా బాగుంది..మైండ్ పోతుంది లోపల
Vintage my village show is back ❤
Sridhar reddy
Anil,sravanthi super GA chesaru
Chala natural ga undi... Super... My village show team
Seriously n joyeeed🎉😅 all the best guys...
Feature film director anil kante
Chala bagundi sravanthi voice chala bagundi
అన్నగారు మీరు చేసిన వీడియో ఎక్సలెంట్ గా నచ్చింది మాకు బాగుంది మేం నచ్చినం సార్ బావుంది మా మద్దతు మా సపోర్టు మీకే
అనిల్ గారు గంగవ్వ గారు అంజయ్య గారు వీడియో చాలా బాగా యున్నది ❤❤
Wow ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
Suravva dialogues super same like our nayinamma 💐💐💐💐
Nice comedy it's natural
I love gangavva, 143😂😂😂
Vintage My Village Show 🔥
Finally old my village show is back 😍❤
Kekka.....nice anil..and sravanthi love super ❤❤❤❤
Sravanti voice chala baundi super padindi ❤❤ gangava super ava nuvu😂😂
After long time speciality of my village show back with bang...hope more will come in future like this.
Sravanthi singing super❤❤❤❤ have a great future
Super gangavva super Anil 👌👌
Spr 👌👌👌 voice chala bagundhi sravanthi
స్రవంతి పాట హైలెట్ స్రవంతి కూడా ఇకముందు వచ్చే షార్ట్ ఫిలిమ్స్ లో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా❤