అహంకారం అపహస్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది ఈయన ఇంటర్వ్యూలో .. కర్మ సిద్ధాంతాన్ని నమ్మినవాడు ఇలా మాట్లాడడం.. అన్నీ తెలిసిన బ్రహ్మలా మాట్లాడుతున్నాడు.. తల్లి వలన నాశనం అన్న thumbnail చాలా రాంగ్.. వినే వాళ్ళు ఉన్నారని నోటికి ఏది వస్తే అది మాట్లాడటం ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నా..
Mee uddesam lo parents valaa evariki undandu ani anukuntunaraa.. Chalamandi cheppu konni bhadaluntai.meeru mee varake alochinchi chepoduu.ee prapancham lo anni relations correct i undavu.
అది కరెక్టే ఆయన చెప్పింది మా అల్లుడు కూడా మీనరాశి వాళ్ళ అమ్మది కూడా మీనరాశి మా అమ్మాయి జీవితాన్ని నాశనం చేసి అమ్మ మాటని భార్యను వదిలేసి వెళ్ళిపోయాడు చిన్న కొడుకుకి ఆస్తి అంత పెట్టుకోవాలని ఆశ అంతా చిన్న కొడుకుని ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ లో జాయిన్ చేసుకొని పెద్దకొడుకు పేరు కూడా రాయలేదు ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్లు
Sir మీరు చెప్పినవి మీన రాశి లో వున్న వాళ్ళు అందరికీ వుండవని మీకు తెలుసు, కొంత మంది కి కర్మ ఫలం బట్టి మాత్రమే వుంటాయి అనీ తెలుసు ఆ కర్మ ఫలం అనుభవించే క్రమం లో వాళ్ళు మీకు అలా కనపడి వుండవచ్చు, అంత మాత్రాన వీళ్ళు ఇలా నే వుంటారు అని మీరు చెప్పటం, వాళ్ళ పరిస్థితి చెప్పినపుడు ...... యాంకర్ వెకిలి నవ్వు.......చండాలంగా వుంది ఆమెకి ఈ పరిస్థితి వస్తే అపుడు కూడా ఇంతే నవ్వితే అపుడు ఈ టాపిక్ .........ఆమోదయోగ్యం అయినది అని నా అభిప్రాయం
Meeru chaalaa sarcasm ga chebuthunnaaru ...... Very wrong ..... Evarikinaa marriage ki mundu oka life tharuvaata oka life ah ..... Ma'am meeru kudaa antha navvaalsinantha jokes em levu akkada .... Iddaru iddare sari poyaaru ..... Vaadu ani sambodhana entha varaku correct ?
మా జాతకాలు చూడటం కాదు యాంకర్ విధానం మార్చుకోమని సలహా నాది మాత్రమే కాదు ఇంకో ముగ్గురు కూడా పంపారు చూసుకొని రిప్లై ఇస్తే మీరు పర్ఫెక్ట్ అని పంపిస్తాను Already కొంత మంది అభిప్రాయం పంపారు, అవి చూసుకోండి She is not our enemy మీన రాశి వారిని అవహేళన చేస్తూ ఈ వీడియో వుంది, యాంకర్ నవ్వు ఎగతాళి చేసే విధం గా ఉంది
ఇంటర్వ్యూలు చేసే అన్నీ వీడియోల్లో సీరియస్ అంశాలపై మాట్లాడుతుంటే ఈమె (యాంకర్)వెకిలిగా, అసందర్భంగా, ఘటోత్కచుడిలా, ఏదో దెయ్యం పట్టినట్టు, పిశాచంలా మిడిగుడ్లు కన్నులతో, చంద్రముఖిలా వికటాట్టహాసం చేస్తుంది. ఛానల్ ఈమెకు ఇంటర్వ్యూ ఎలా చెయ్యాలో వార్నింగ్ ఇవ్వాలి. ఈమె యాంకరింగపై చాలా మంది విమర్శించారు.
నేను చూసిన ఆస్ట్రాలజీ చెప్పేవాళ్లలో ఇతను బెస్ట్. ప్రాక్టికల్ గా చెప్తున్నారు. 99% ఆస్ట్రాలజర్స్ భయపెట్టి చెప్పడం ఇంక ఏవేవో చెప్పడం చేస్తారు. ఇతను అలాంటి విషయాలు కూడ మనకి కరెక్షన్ చేస్కునే విధంగా చెప్తారు. నేను చాలా మార్చుకున్నా. నా life లో changes కనపడుతోంది. థాంక్స్ you సర్
ఇలాంటి waste పర్సన్స్ ఎలా మీడియా ముందుకు వచ్చి పిచ్చి వాగుడు వాగుతుంటారు చాలా వెకిలిగా, వేళాకోళం గా, హాస్యాస్పదంగా.... . ఈ నక్షత్రం అయినా ఎంత గొప్ప జాతకం అయినా ఎవరి ఖర్మ ఫలం వాళ్ళు అనుభవించి తీరాలి, general గా meena రాసి వారు చాలా సౌమ్యులు, సాఫ్ట్, gentle nature,... Very strong డెసిసిన్స్ తీసుకుంటారు, physically, mentally very strong....బాగా చదువుకుంటారు.... ఫైనాన్సియల్ గా బాగుంటారు... But ప్రతి ఒక్కరికి life లో కొంత bad time నడుస్తది.. అది ఖచ్చితం గా face చెయ్యాలి... వీరు చాలా loveble పర్సన్స్....ఇతను పిచ్చి గా చెబుతున్నాడు
నాది కూడా మీనరాశి.... 100% కరెక్ట్ గానే ఉంది.... కానీ మీన రాశి వాళ్ళు నిజంగానే ఒంటరితనం లోనే జీవితాంతం బతకాల్సి ఉంటుందా.. మోసపోయే తన నుండి బయటికి రారా... పెళ్లి నుండి సంతోషాన్ని సుఖాన్ని పొందలేరా.....😢😢😢😢
మిగిలిన మీనరాశి వారి సంగతేమో కానీ మాకు బాగా తెలిసిన సన్నిహితుడు అచ్చం మీరు చెప్పినట్లే వుంటాడు. ఎంతో మేధావి ఒకరికి చెప్పేస్తాయిలో వుండే తటువంటి వ్యక్తి. తన తోటివారి తనకంటే చిన్నవారి ముందు నీకృష్టంగా అందరినీ దూరం చేసుకుని బతుకుతున్నాడు. వీళ్ళ టాలెంట్ చూసి ,నమ్మి జనాలు రెడ్ కార్పెట్ వేస్తారని భ్రమలో వుంటారు. మీరు చెప్పినట్లు మాటలు కోటలు దాటుతాయి. ఆ మాటలకే పడిపోతారు. కానీ ఎక్కువ కాలం మభ్యపెట్టలేరు.
Meena rasi vallaki YELINANATI SANI + Rasi lo rahuvu Repu March 30 2025 lo sastagrahakutami. Saniswarudu direct ga mena radi lo pravesham kalabairavudy kapadapili
పూర్తి బోగస్ చెపుతున్నాడు. ఇందులో ఏది కరెక్ట్ కాదు. పరమ వెస్ట్ ఈ ఇంటర్వూ. నాకు తెలిసినంత వరకు , ఇందులో ఒక్కటి కూడా టాలీ అవ్వటం లేదు. ఇతను పెద్ద జీలో అన్నివిషయాల్లోీ.
వీడి మాటతీరు చూస్తేనే అర్థం అవుతుంది ఏమి దిక్కులేక Astrology మొదలు పెట్టాడని. మేము బ్రాహ్మణ కుటుంబానికి చెందినవాళ్ళం. ఏ రాశికయినా కొన్ని లక్షణాలను నిర్ణయించింది జ్యోతిష్య శాస్త్రం కానీ మన కష్టపడే తత్వం, కుటుంబం సపోర్ట్ , ఇంకా కర్మ ...... వీటిని బట్టే మన జీవన శైలి ఉంటుంది తప్ప మీన రాశి అంటే ఇలా లేదా మేషరాశి అంటే ఇలా అని ఉండదు. uday kotak kotak Mahndra Bank C.E.O . Dmart C.E.O " ఇలా చూస్తే బోలేడు మంది Indian ఉన్నారు International మీన రాశి వాళ్ళు ఉన్నారు. 😊
I don't believe this guy I paid him for the reading of my horoscope He took my money and he never called me back He is a cheater Please be aware if this type of people
Anchor navvadam thappo oppo, sir cheppe vidanam kooda thappooppo telyadu kaani sir oka astrologer cheppakunda simplega ballakotti chepparu. Aina cheppey paddati sense of humour ki she laughs seriosga teesukonavasaamlesanukunta. Parents valla raashivaru nashanam antey? Enni choodatsmledu . But andaru parents ala undaru ekkado kotikokkadu untaru.. Kaani meeru thumbnail ala pettadam baagaledu
He is totally wrong.. Anchor amma mee meeda manchi abhiprayam vundedi.. Ala navvadam yenti asayyanga.. Inkokarni apahasyam chesunattundi ... ekkado okaru alanti varu anni rasullo vuntaru.. adi karma phalam anthe.. Daniki ayana garu cheppadam eevida navvadam saripoindi iddariki...
Correct ga chepparu ma intilo ma annayya ma vadina iddaridi oke rasi veellu iddaru talli matale vintaru talli matalu vini sonta chelliki yedipistunnaru veeriki chala kullu buddulu beti karma ki yedi vacchina nenu chellelani kuda chudaru na meda na pillalaki helanaga chustaru
Bill gates, Indra Nooyi, PV Narasimha rao- meena rasi lo puttaru. Your analysis is so generic... mosapovadam, headstrong, bad marriage...it could happen to any other rasi also. In fact, Gates ae chala mandiki topi pettuntadu, ayana mosapovadam sangati devudike eruka! Asalu ilantivi janalaki chupinchi em sadhistaru signature studios
మీరు చెప్పింది చాలా కరెక్ట్, నా తల్లి వల్ల నా జీవితం లో చాలా నష్టపోయాను అండీ 🙏🙏🙏🙏🙏🙏🙏
100% నిజం చెప్పరు నాకు బాగా తెలిసిన ఒక సరిద్రుడు ఉన్నడు
అహంకారం అపహస్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది ఈయన ఇంటర్వ్యూలో .. కర్మ సిద్ధాంతాన్ని నమ్మినవాడు ఇలా మాట్లాడడం.. అన్నీ తెలిసిన బ్రహ్మలా మాట్లాడుతున్నాడు.. తల్లి వలన నాశనం అన్న thumbnail చాలా రాంగ్.. వినే వాళ్ళు ఉన్నారని నోటికి ఏది వస్తే అది మాట్లాడటం ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నా..
Mee uddesam lo parents valaa evariki undandu ani anukuntunaraa.. Chalamandi cheppu konni bhadaluntai.meeru mee varake alochinchi chepoduu.ee prapancham lo anni relations correct i undavu.
Nijamandi Nandi Meena m maa amma vallana naa jeevitam naasanam aindi
@@telugubold3312
Avunu andi nijame kanna prathi thalli amma kaaledu anna maata nijam nammaleni nijam idi..alanti vaallu aada jaatiki macha avutaru.
Unnarandi alanti thallulu
అది కరెక్టే ఆయన చెప్పింది మా అల్లుడు కూడా మీనరాశి వాళ్ళ అమ్మది కూడా మీనరాశి మా అమ్మాయి జీవితాన్ని నాశనం చేసి అమ్మ మాటని భార్యను వదిలేసి వెళ్ళిపోయాడు చిన్న కొడుకుకి ఆస్తి అంత పెట్టుకోవాలని ఆశ అంతా చిన్న కొడుకుని ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ లో జాయిన్ చేసుకొని పెద్దకొడుకు పేరు కూడా రాయలేదు ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్లు
@@sallavasundhara9907 s untarandi alanti parents especially mothers valla pabbam gadupo Tani ki adapulla jivithalini kapralni bosnam ga pettistaru
Correct ga chepparu
I know Meenu Raasi people who are leading a good life. Mundu ithani life chusukunte baagubtundi
Sir
మీరు చెప్పినవి మీన రాశి లో వున్న వాళ్ళు అందరికీ వుండవని మీకు తెలుసు, కొంత మంది కి కర్మ ఫలం బట్టి మాత్రమే వుంటాయి అనీ తెలుసు
ఆ కర్మ ఫలం అనుభవించే క్రమం లో వాళ్ళు మీకు అలా కనపడి వుండవచ్చు, అంత మాత్రాన వీళ్ళు ఇలా నే వుంటారు అని మీరు చెప్పటం,
వాళ్ళ పరిస్థితి చెప్పినపుడు
...... యాంకర్ వెకిలి నవ్వు.......చండాలంగా వుంది
ఆమెకి ఈ పరిస్థితి వస్తే అపుడు కూడా ఇంతే నవ్వితే అపుడు ఈ టాపిక్ .........ఆమోదయోగ్యం అయినది అని నా అభిప్రాయం
Meeru chaalaa sarcasm ga chebuthunnaaru ...... Very wrong ..... Evarikinaa marriage ki mundu oka life tharuvaata oka life ah ..... Ma'am meeru kudaa antha navvaalsinantha jokes em levu akkada .... Iddaru iddare sari poyaaru ..... Vaadu ani sambodhana entha varaku correct ?
Mee iddari జాతకాలు chusukondi first .... Meeru cheppedi mee iddariki apt gaa unnaayi .....
మా జాతకాలు చూడటం కాదు
యాంకర్ విధానం మార్చుకోమని సలహా
నాది మాత్రమే కాదు
ఇంకో ముగ్గురు కూడా పంపారు
చూసుకొని రిప్లై ఇస్తే మీరు పర్ఫెక్ట్ అని పంపిస్తాను
Already కొంత మంది అభిప్రాయం పంపారు, అవి చూసుకోండి
She is not our enemy
మీన రాశి వారిని అవహేళన చేస్తూ ఈ వీడియో వుంది, యాంకర్ నవ్వు ఎగతాళి చేసే విధం గా ఉంది
sarcastic laughs & sarcastic on rasi
idiotic
Correct
మీనరాశి వారు ఎవరినైనా నమ్మి త్వరగా మోసపోతారు అని మీరే అన్నారు మరి మీ దగ్గర జాతకము ఎలా
చూయించుకోవాలి. మిమ్మలిని ఎలా నమ్మాలి 😅
యాంకర్ అలా వెకిలిగా నవ్వుతోంది… Expert ఏం చెప్పినా వినాలి… అవసరమైన ప్రశ్నలు అడగాలి… యాంకర్ హుందా తనాన్ని రోతగా మార్చింది…
True, I also hate her
Yah I thought she is matured anchor but the way she is laughing is very immature and rude. Hope she understood that when she watched this interview
ఇంటర్వ్యూలు చేసే అన్నీ వీడియోల్లో సీరియస్ అంశాలపై మాట్లాడుతుంటే ఈమె (యాంకర్)వెకిలిగా, అసందర్భంగా, ఘటోత్కచుడిలా, ఏదో దెయ్యం పట్టినట్టు, పిశాచంలా మిడిగుడ్లు కన్నులతో, చంద్రముఖిలా వికటాట్టహాసం చేస్తుంది. ఛానల్ ఈమెకు ఇంటర్వ్యూ ఎలా చెయ్యాలో వార్నింగ్ ఇవ్వాలి. ఈమె యాంకరింగపై చాలా మంది విమర్శించారు.
యాంకర్ కుటుంబ సిద్ధాంతి అట ఈయన. అదీ చనువు!😂
What is so.funny this anchor is laughing so wildly.
మీన రాశి లో మీ బావమరిది కానీ మీ భార్య కానీ ఉన్నా రా అంత బాగా చెప్పారు సార్
నేను చూసిన ఆస్ట్రాలజీ చెప్పేవాళ్లలో ఇతను బెస్ట్. ప్రాక్టికల్ గా చెప్తున్నారు. 99% ఆస్ట్రాలజర్స్ భయపెట్టి చెప్పడం ఇంక ఏవేవో చెప్పడం చేస్తారు. ఇతను అలాంటి విషయాలు కూడ మనకి కరెక్షన్ చేస్కునే విధంగా చెప్తారు. నేను చాలా మార్చుకున్నా. నా life లో changes కనపడుతోంది. థాంక్స్ you సర్
Chala Baga , correct chepparandi. Merannattu thalli jeevithamantha peedhisthundi, chedagoduthundhi. Naku yenti ila undhi Ani yevaritho cheppataniki kooda ibbandhi ga untundhi. Thallini antundhi choodu Ani. Yemi papamo Ani aa Sri Krishna paramathmudini vedukuntu untanu. Bhoomipaina ye jeeviki ituvanti baadha undadhu anukunta 😢. Oka aadapillaga thalli Prema leka Chala narakam paduthunnanu. Thandrini kooda naku vyathirekam chesthundhi. Bhagavanthudu Naa meedha prematho manchi bhartha, pillalini icchadu.. 🙏😌
Meeku oka vaipuna ichadu, naku rendu vaipula narakam ichadu devudu
@@Lkjmnop life anthey Andi, antha bhgavanthuni paina bharam vesi dhairyamga mundhuku sagatamey. Yedho oka gatti sankalpam, vyapakam pettukuni mundhu ki sagali
100/ correct sir
Meru chepina Ani nijam na life lo Ila jarigindi super super super
సూపర్ సూపర్
100% right u r words
1000%Right u r words for Meena rashi persons
100%True 👍🏻👍🏻👍🏻👍🏻👍🏻
Vaallu cheppetappudu - vekiliga navvakandi anjali garu.
Yes
200% correct
ఇలాంటి waste పర్సన్స్ ఎలా మీడియా ముందుకు వచ్చి పిచ్చి వాగుడు వాగుతుంటారు చాలా వెకిలిగా, వేళాకోళం గా, హాస్యాస్పదంగా....
. ఈ నక్షత్రం అయినా ఎంత గొప్ప జాతకం అయినా ఎవరి ఖర్మ ఫలం వాళ్ళు అనుభవించి తీరాలి, general గా meena రాసి వారు చాలా సౌమ్యులు, సాఫ్ట్, gentle nature,... Very strong డెసిసిన్స్ తీసుకుంటారు, physically, mentally very strong....బాగా చదువుకుంటారు.... ఫైనాన్సియల్ గా బాగుంటారు... But ప్రతి ఒక్కరికి life లో కొంత bad time నడుస్తది.. అది ఖచ్చితం గా face చెయ్యాలి... వీరు చాలా loveble పర్సన్స్....ఇతను పిచ్చి గా చెబుతున్నాడు
Sir correct ga chepparu ma friend ni chusanu ide raashi aamedi 🙏🙏
Yevaru eeyana chala kottaga unnaru Anni unnavi unnattu ga yela cheppagalugu tunnaru excellent 👌👌👌.....
Ade rasemolendi స్వానుభవం
నాది కూడా మీనరాశి.... 100% కరెక్ట్ గానే ఉంది.... కానీ మీన రాశి వాళ్ళు నిజంగానే ఒంటరితనం లోనే జీవితాంతం బతకాల్సి ఉంటుందా.. మోసపోయే తన నుండి బయటికి రారా... పెళ్లి నుండి సంతోషాన్ని సుఖాన్ని పొందలేరా.....😢😢😢😢
Amee meeku nachinds
Correct sir, ma husband di same
Practical ga chepparu 100+% correct sir thank you
Danusurasi explain cheyandi
Check full video avaliable
👌 🎉 superb sir
Meeru cheppinadanta ronge nadi meenam
Andaru Ani kadu.yekkuvashatham Ani chepthunnaru ante.meeru feel avvakandi.think positive.
Yesabsolutely
మిగిలిన మీనరాశి వారి సంగతేమో కానీ మాకు బాగా తెలిసిన సన్నిహితుడు అచ్చం మీరు చెప్పినట్లే వుంటాడు. ఎంతో మేధావి ఒకరికి చెప్పేస్తాయిలో వుండే తటువంటి వ్యక్తి. తన తోటివారి తనకంటే చిన్నవారి ముందు నీకృష్టంగా అందరినీ దూరం చేసుకుని బతుకుతున్నాడు. వీళ్ళ టాలెంట్ చూసి ,నమ్మి జనాలు రెడ్ కార్పెట్ వేస్తారని భ్రమలో వుంటారు. మీరు చెప్పినట్లు మాటలు కోటలు దాటుతాయి. ఆ మాటలకే పడిపోతారు. కానీ ఎక్కువ కాలం మభ్యపెట్టలేరు.
1000 times correct sir meeru cheppindi
5 to 6 min super
తండ్రి, అన్నదమ్ముల వల్ల నా జీవితం నాశనం.....
Prathi vishayam 100% truth, Sir, remedied cheppandi, mosapokundaa kaapaadandi, plz
Chala correct ga chepparu🙏but veeritho dhaggaraga unna varike artham avuthadhi veeru enti Ani🙏
1000 persent correct guru ji...bt marriage life good for me , ee janma phalamo...
వీడిదే రాసి. అందరికి ఎంచుతున్నా డు
Sir Meerut cheppedi aksharala nijam Nenu meenarasi ammailo ee gunalani chusanu
Good, god bless you
Meenaraasi vaallu chaala happy ga untaar
Meeru chepparu aame navvetu ok khaki eerasi variki pariskaram cheeppu lekunty metal seeries
Yes its correct 100persent
Superb sir
Corrrect sir
Danassu raasi kosam cheppandee
Interview ki yenta amount charge chestaru madam.
Dhanasu rasi girinchi Cheppandi
Meena rasi vallaki YELINANATI SANI + Rasi lo rahuvu Repu March 30 2025 lo sastagrahakutami. Saniswarudu direct ga mena radi lo pravesham kalabairavudy kapadapili
Vini. Acharinchandi....realga unnattu cheptharu.
Everything depends on karma... please don't judge like this in a very rude way...i know ppl in this rasi leading good and happy lifes
Correct
Naadi same meena rasi same katha mari solution?
U read dakshia Murthy astam or listen kaalabairavastkam very effective only solution
@SVL.Tejasri thank you so much
Yes andi
We will see lagna bava or rasi
Naa life bagundi mari apudu memu ala anukovatam ledu
పూర్తి బోగస్ చెపుతున్నాడు. ఇందులో ఏది కరెక్ట్ కాదు. పరమ వెస్ట్ ఈ ఇంటర్వూ. నాకు తెలిసినంత వరకు , ఇందులో ఒక్కటి కూడా టాలీ అవ్వటం లేదు. ఇతను పెద్ద జీలో అన్నివిషయాల్లోీ.
My huband same. Vinadu. Cheppsdu.
Sir meeru cheypandhi correct na half of the life select avaledu
తల్లి వల్ల జీవితం నాసనమా ఇది విని...
Meena Lgnam vallaki kuda idhi apply avuthundha andi🤔
No
అవును నా ఫేవరెట్ song ఆశపాశం నా కాలర్ ట్యూన్ , నీ ప్రశ్నలు నీవే song😂.. Meena😅రాశి
100percent true sir.....my husband has same behaviour, characteristics.....he feels he knows everything but I know he knows nothing
😂😂😂😂😂
😂😂😂😂🙏
Haha😂same with my husband anduke vade naku divorce ivvadaniki ready ayyadu 😅.. Chi husband anadaniki kuda kamparam ga undi Wastefellow
@@ManaPrapancham464 😁😁😁🙏
Same.. Ma intlo kuda.. 😢😢😢😢
I'm also belongs to pisches but even one character also not matched
Kumbharashi cheppandi
Cheppaarandi choodandi
😂😂😂 true, i do same always
వీడి మాటతీరు చూస్తేనే అర్థం అవుతుంది ఏమి దిక్కులేక Astrology మొదలు పెట్టాడని. మేము బ్రాహ్మణ కుటుంబానికి చెందినవాళ్ళం. ఏ రాశికయినా కొన్ని లక్షణాలను నిర్ణయించింది జ్యోతిష్య శాస్త్రం కానీ మన కష్టపడే తత్వం, కుటుంబం సపోర్ట్ , ఇంకా కర్మ ...... వీటిని బట్టే మన జీవన శైలి ఉంటుంది తప్ప మీన రాశి అంటే ఇలా లేదా మేషరాశి అంటే ఇలా అని ఉండదు. uday kotak kotak Mahndra Bank C.E.O . Dmart C.E.O " ఇలా చూస్తే బోలేడు మంది Indian ఉన్నారు International మీన రాశి వాళ్ళు ఉన్నారు. 😊
Very well said.
I don't believe this guy
I paid him for the reading of my horoscope
He took my money and he never called me back
He is a cheater
Please be aware if this type of people
Evarikaina rendu jeevithaluntaayi.pelli ki mundu tharuvatha.
Yes songs correct ga chepparu 😅
Moola and aslesha cheppandi
ఎందుకండీ comydy చేస్తున్నాడు
Anchor navvadam thappo oppo, sir cheppe vidanam kooda thappooppo telyadu kaani sir oka astrologer cheppakunda simplega ballakotti chepparu. Aina cheppey paddati sense of humour ki she laughs seriosga teesukonavasaamlesanukunta. Parents valla raashivaru nashanam antey? Enni choodatsmledu . But andaru parents ala undaru ekkado kotikokkadu untaru.. Kaani meeru thumbnail ala pettadam baagaledu
తల్లి వల్ల కొడుకు జీవితం నాశనం అయిపోతుంది అన్నారు
తల్లి పిల్లల కోసం ఎంత కష్టపడితే అండి జాగ్రత్తలు ఎంత తీసుకుంటుంది
ఆ జాగ్రత్త వల్ల పిల్లల కొంప మునుగుతుంది
Child artist la overacting chestunaventi😂
A navventamma ancharamma needi Meena rasi avuna
💯 percent correct but don't be funny
Mam navvachhu kani. Me antha vekili ga navvakandi
Asalu meru noru musukonte baguntundi
Wrong interview by the anchir.first time anchor did a wrong interview.
Takla criticism and anchor laugh was very irritating
anni rashula vallaki pblms unai.. Marriage lo pblms kuda unai andarki.. Maybe medi meena rashi anukunta😂
Anchor వెకిలి గా ఉంది
Poorvashada girinchi Cheppandi
Bokka le naadhi meenarase quite opposite gaa cheppadu
West fellow pariskaram cheepu
Ma ఇంటిలో లేవు ఉంగరాలు,
Yes.true
అరె గుండు నేను ఒక్క రింగ్ పెట్ట లేదు....😂😂😂😂
Nijame nenu nammu tanu
Okka raasini batti jathakalu chepthunnarante adi purtiga wrong.
Madam pl. Don't laugh like that your lossing your good name
Evaru eeyana
Oka rasi vallu andaru one life untundi anta wrong
He is totally wrong..
Anchor amma mee meeda manchi abhiprayam vundedi..
Ala navvadam yenti asayyanga..
Inkokarni apahasyam chesunattundi ...
ekkado okaru alanti varu anni rasullo vuntaru..
adi karma phalam anthe..
Daniki ayana garu cheppadam eevida navvadam saripoindi iddariki...
One thing is correct. Meena raasi vallu mother maata vini chedipotaru. Wrong advised ekkuva untadi
Navvadaniki oka samayam vundi
Anna 1000 true
140 Kotla mandi 12 rasulu 27 Nakshatra lo ne pudataru emi ceptunnaru sradhavan labate gjanam
Without individual horosco0e predictions go wrong
Correct ga chepparu ma intilo ma annayya ma vadina iddaridi oke rasi veellu iddaru talli matale vintaru talli matalu vini sonta chelliki yedipistunnaru veeriki chala kullu buddulu beti karma ki yedi vacchina nenu chellelani kuda chudaru na meda na pillalaki helanaga chustaru
He is little ✅️
Bill gates, Indra Nooyi, PV Narasimha rao- meena rasi lo puttaru. Your analysis is so generic... mosapovadam, headstrong, bad marriage...it could happen to any other rasi also. In fact, Gates ae chala mandiki topi pettuntadu, ayana mosapovadam sangati devudike eruka!
Asalu ilantivi janalaki chupinchi em sadhistaru signature studios
Maa husbend di( revathi )meena rasi okati kudaa meeru chepindi ledu
Same ma husband
Front ammai vundi ani...over chestunadu
Anadaru jeevtham ala vundadu nee navvu aapu nenu debt ki ready