#pasjohnwesleyanna live song #HOSANNAMINISTRIESRJY పల్లవి : సృష్టికర్తవైన యెహోవా.... నీ చేతి పనియైన నాపై ఎందుకింత ప్రేమ మంటికి రూపమిచ్చినావు....మహిమలో స్ధానమిచ్చినావు.... నాలో. . . . నిన్ను చూసావు....నీలో.... నన్ను దాచావు.... నిస్వార్ధమైన నీ ప్రేమమరణము కంటే బలమైనది నీప్రేమ 1.ఏ కాంతిలేని నిశిధిలోఏ తోడు లేని విషాదపు విధులలో ఎన్నో అపాయపు అంచులలోనన్నాదుకున్న నా కన్నాతండ్రివి !!2!! యేసయ్యా నను అనాధగ విడువక నీలాంజనములతో నాకు పునాదులు వేసితివి !!2!! || సృష్టికర్తవైన || 2.నిస్సారమైన నా జీవితములోనిట్టూర్పులే నను దినమెల్ల వేదించగా నశించిపోతున్న నన్ను వెదకి వచ్చినన్నాకర్షించిన ప్రేమ మూర్తివి !!2!! యేసయ్యా నను కృపతో బలపరచి ఉల్లాస వస్త్రములను నాకు ధరింపజేసితివి !!2!! || సృష్టికర్తవైన ||
#pasjohnwesleyanna live song
#HOSANNAMINISTRIESRJY
పల్లవి : సృష్టికర్తవైన యెహోవా....
నీ చేతి పనియైన నాపై ఎందుకింత ప్రేమ
మంటికి రూపమిచ్చినావు....మహిమలో స్ధానమిచ్చినావు....
నాలో. . . . నిన్ను చూసావు....నీలో.... నన్ను దాచావు....
నిస్వార్ధమైన నీ ప్రేమమరణము కంటే బలమైనది నీప్రేమ
1.ఏ కాంతిలేని నిశిధిలోఏ తోడు లేని విషాదపు విధులలో
ఎన్నో అపాయపు అంచులలోనన్నాదుకున్న నా కన్నాతండ్రివి !!2!!
యేసయ్యా నను అనాధగ విడువక
నీలాంజనములతో నాకు పునాదులు వేసితివి !!2!!
|| సృష్టికర్తవైన ||
2.నిస్సారమైన నా జీవితములోనిట్టూర్పులే నను దినమెల్ల
వేదించగా
నశించిపోతున్న నన్ను వెదకి వచ్చినన్నాకర్షించిన ప్రేమ
మూర్తివి !!2!!
యేసయ్యా నను కృపతో బలపరచి
ఉల్లాస వస్త్రములను నాకు ధరింపజేసితివి !!2!!
|| సృష్టికర్తవైన ||
Praise the lord John Wesley Annaya
Halleluy
Hallelujah 🙏
Yes SHALOM AMEN ALLELUIAH GLORY TO GOOD GOD ALMIGHTY please pray for my daughter 🙏🌈✨🌈✨🌈❤❤
Praise the lord my God
I love my Jesus Christ God ❤️❤❤
Praise the lord brother
🙏🏻🙏🏻🙏🏻🙂
Praise the lord John Wesley Annaya