సృష్టికర్తవైన యెహోవా నీ చేతిపనియైన నాపై ఎందుకింత ప్రేమ మంటికి రూపమిచ్చినావు మహిమలో స్థానమిచ్చినావు నాలో నిన్ను చూసావు నీలో నన్ను దాచావు నిస్స్వార్ధ్యమైన నీ ప్రేమా మరణము కంటె బలమైనది నీ ప్రేమ ||సృష్టికర్తవైన|| ఏ కాంతి లేని నిశీధిలో ఏ తోడు లేని విషాదపు వీధులలో ఎన్నో అపాయపు అంచులలో నన్నాదుకున్న నా కన్న తండ్రివి (2) యేసయ్యా నను అనాథగా విడువక నీలాంజనములతో నాకు పునాదులు వేసితివి (2) ||సృష్టికర్తవైన|| నిస్సారమైన నా జీవితములో నిట్టూర్పులు నన్ను దినమెల్ల వేదించగా నశించిపోతున్న నన్ను వెదకి వచ్చి నన్నాకర్షించిన ప్రేమమూర్తివి (2) యేసయ్యా నను కృపతో బలపరచి ఉల్లాస వస్త్రమును నాకు ధరింపజేసితివి (2) ||సృష్టికర్తవైన||

సృష్టికర్తవైన యెహోవా
నీ చేతిపనియైన నాపై ఎందుకింత ప్రేమ
మంటికి రూపమిచ్చినావు
మహిమలో స్థానమిచ్చినావు
నాలో నిన్ను చూసావు
నీలో నన్ను దాచావు
నిస్స్వార్ధ్యమైన నీ ప్రేమా
మరణము కంటె బలమైనది నీ ప్రేమ ||సృష్టికర్తవైన||
ఏ కాంతి లేని నిశీధిలో
ఏ తోడు లేని విషాదపు వీధులలో
ఎన్నో అపాయపు అంచులలో
నన్నాదుకున్న నా కన్న తండ్రివి (2)
యేసయ్యా నను అనాథగా విడువక
నీలాంజనములతో నాకు పునాదులు వేసితివి (2)
||సృష్టికర్తవైన||
నిస్సారమైన నా జీవితములో
నిట్టూర్పులు నన్ను దినమెల్ల వేదించగా
నశించిపోతున్న నన్ను వెదకి వచ్చి
నన్నాకర్షించిన ప్రేమమూర్తివి (2)
యేసయ్యా నను కృపతో బలపరచి
ఉల్లాస వస్త్రమును నాకు ధరింపజేసితివి (2)
||సృష్టికర్తవైన||
E lokamandu neevu tappa vere aasrayam ledhu yesayyaa
Amen amen amen hallelujah hallelujah 🙌
Praise the lord Anna 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
S Amen Amen Amen 🙌
PRAISE THE LORD ANNA 🙏💞✝️🙏
Praise the lord sir🙏🙏🙏🙏🙏🙏🙏
First comment brother
Hallilejuha hallilejuha hallilejuha stromulu yessiasha to prepare u me thanks God
Praise the lord 🙏 abraham anna
Vondnlu brother hosanna minder Dornala pethuru sunitha Rani my family kothuru 👏 యేసయ్య ప్రేమ యేసయ్య కృప 🛐🛐🛐🛐🌹
Praise the lord anna 🙏
Amen
Yesanna garu kuda ilanti spets petkoneyvallu... Chala సంతోషం .. ... అన్నకు ఉన్న ఇన్ఫెక్షన్ పోవాలి.... 😢❤
Amen 🙏
Amen✝️🛐🛐👏👏
Praise the lord Annayya. Excellent song. Melodious singing annayya. Glory be toGod praise the lord. 😇🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙏🎶🎶
🙏🙏🙏❤❤❤❤❤
Praise the ANNA Naaku next month 13th naa SI physical Events Vounnay anna Alaage SI mains Kosam prayer cheyyandi Anna🙏🏽🙏🏽🙏🏽🙏🏽
ప్రభువైన యేసుక్రీస్తు నీకు ఎప్పుడు,ఎల్లవేళలా నీ ప్రతి పనిలో తోడుగా ఉండి నీకు విజయం చేకూర్చును గాక ఆమెన్....!
Niku విజయం vasthundhi
God will help you
m
thappakumdaa నాదేవుడు నీకు తోడు gaa ఉండును gaka
Praise the Lord heartfull worship sung the song sir 🙌🙏🙌🙏🎹🎹🎼🎶🎶🎶🎶🎶🎼🎶🎼🎶
Praise the lord 🙏🙏🙏
Praise the lord brother 🙏
Na Bartha vere ammayi chikulo padipoyadu thana manasu marchikonu na Barthanu vidichi petti velipovadaniki dhevudu sayam chesalaga preyar cheyandi naku Government Job ravali ani preyar cheyandii
Praise the lord Amen ma kutumbam koraku prarthana cheyyandi Anna Amen
Plz pray for me si physical events unnav knee pain vastundi running speed ga cheyalekapothunna knee noppi nundi vidudala koraku plz pray for me.
పసుపుల కరుణాకరరావు గుంటురు వందనాలు 🙏🙏🙏🙏🙏
సృష్టికర్తవైన యెహోవా
నీ చేతిపనియైన నాపై ఎందుకింత ప్రేమ
మంటికి రూపమిచ్చినావు
మహిమలో స్థానమిచ్చినావు
నాలో నిన్ను చూసావు
నీలో నన్ను దాచావు
నిస్స్వార్ధ్యమైన నీ ప్రేమా
మరణము కంటె బలమైనది నీ ప్రేమ ||సృష్టికర్తవైన||
ఏ కాంతి లేని నిశీధిలో
ఏ తోడు లేని విషాదపు వీధులలో
ఎన్నో అపాయపు అంచులలో
నన్నాదుకున్న నా కన్న తండ్రివి (2)
యేసయ్యా నను అనాథగా విడువక
నీలాంజనములతో నాకు పునాదులు వేసితివి (2) ||సృష్టికర్తవైన||
నిస్సారమైన నా జీవితములో
నిట్టూర్పులు నన్ను దినమెల్ల వేదించగా
నశించిపోతున్న నన్ను వెదకి వచ్చి
నన్నాకర్షించిన ప్రేమమూర్తివి (2)
యేసయ్యా నను కృపతో బలపరచి
ఉల్లాస వస్త్రమును నాకు ధరింపజేసితివి (2) ||సృష్టికర్తవైన||
Praise the lord Anna
Praise the lord Anna