రోజాకి మంత్రి పదవి రావటం పై సూపర్ కామెడీ.. | TDP Activist Anusha Hilarious Satires On Minister Roja

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 12 เม.ย. 2022
  • రోజాకి మంత్రి పదవి రావటం పై అనూష సూపర్ కామెడీ.. అస్సలు మిస్ అవ్వకండి! | TDP Activist Anusha Hilarious Satires On Minister Roja | Life Andhra Pulse
    #MinisterRoja #TDPActivistAnusha #LifeAndhraPulse

ความคิดเห็น • 599

  • @user-yn5me9en8c
    @user-yn5me9en8c 2 ปีที่แล้ว +37

    మీరు ఇలాంటి పార్టీలా గురించి కాకుండా సమాజంలో స్ర్తీలకు జరుగుతున్నా అన్యాయాల గురించి మీరూ ప్రశ్నించండి అందరూ మీకు సపోర్ట్ గా ఉంటారు అంతే కాని చిల్లరా పార్టీలగురించి వాగి స్త్రీ జాతి గౌరవాన్ని తగ్గించకండి అక్క

  • @VENKAT-pm5fq
    @VENKAT-pm5fq 2 ปีที่แล้ว +53

    ఒక లేడిని అనేటపుడుఓసేయి నువు ఒక్క అడదనివే అని లెలుసుకో

  • @srinivaspalla7652
    @srinivaspalla7652 2 ปีที่แล้ว +21

    అమ్మ మాఇంటి ఆడ బిడ్డ లాంటి దానిగా నిన్ను ఏమి అనలేము. అసలు డమ్మీ కేండిడేటు నువ్వు

  • @manjunatha1822
    @manjunatha1822 2 ปีที่แล้ว +14

    You pakka TDP suport artist

  • @sivasai8019
    @sivasai8019 2 ปีที่แล้ว +20

    అమ్మా నువ్వు ఒక మహిళలవు అయి వుండి మహిళలను కించ పరిచే సామెతలు చెప్పడం ఎంతవరకు మీకు సంస్కారం ?

    • @koribillibabji5185
      @koribillibabji5185 2 ปีที่แล้ว +1

      Same dailogues Roja ku adagandi brother, assembly lo video chudandi

  • @shaikmunvarbasha8770
    @shaikmunvarbasha8770 2 ปีที่แล้ว +18

    Deeniki kadupu manta ekkuva aindi.

  • @GLaxmi-eq1in
    @GLaxmi-eq1in 2 ปีที่แล้ว +35

    నీలాంటి వాళ్ళు అలాంటి సామెతలె
    చెపుతారు
    నీకు ఇంతకంటే మంచి మాటలు రావుకద

  • @bujjikezia847
    @bujjikezia847 2 ปีที่แล้ว +11

    రోజా గారికి చక్కగా భర్త, భర్త తల్లి ముచ్చటగా ఇద్దరు చక్కని పిల్లలు, వాళ్ళ భర్త తల్లిగారు కోడలు రోజగారిని గురించి ఎంతచక్కగా చెబుతారో వినే చిల్లరదాన, ఒక స్త్రీ గా అన్ని రంగాల్లో స్త్రీ గా తన పాత్రలు ఎంతగా పోషిస్తుందో చూసి నేర్చుకో "రోజా గారి అత్తను అడుగు, అత్తతో ఉండి భర్త, పిల్లలు, తన పదవికి న్యాయం చేస్తుంది బాగా లేబర్ దాని మాదిరి ఉన్నావు చిల్లర కుక్కవి మొగుడి భయం, అత్త ఆడపడుచుల భయం ఉంటే ఇంత లేబర్ దానివి కాదు చిల్లర కుక్కవని most వాంటెడ్ అని అర్థంఅయింది..........

  • @proddaturveeraiahveeraiah5306
    @proddaturveeraiahveeraiah5306 2 ปีที่แล้ว +1

    యామీనీ గతె నీకు పడతది అక్కయ్య టిడిపిలో. జాగృత

  • @basabasa9303
    @basabasa9303 2 ปีที่แล้ว +29

    తగ్గించుకుంటే మంచిది

  • @graju2272
    @graju2272 2 ปีที่แล้ว +4

    Lajamuda ni bathuke sakkaga ledhu nuvvu roja gurinchi matladuthava a lokesh gani vumpodugatyva

  • @lovarajukillada9780
    @lovarajukillada9780 2 ปีที่แล้ว +14

    నాకు తెలిసి రోజా గారు మంచి పనులు చేసారు చేస్తున్నారు కాబట్టి మీరు ఇలా బాధ పడవద్దు ఆమె ప్రజలకు మంచి చేయబట్టే 2వ సారి mla గా గెలిచారు

  • @khaleelahammad4591
    @khaleelahammad4591 2 ปีที่แล้ว +6

    Meku అవసరం లేదు ఈ matalu
    Meku matldadam vastundha ఒక శ్రీ gurinchi
    ఎలా matlada తార medam garu

  • @icn3578
    @icn3578 2 ปีที่แล้ว +18

    తగ్గేదెలా..జై జగన్...!

  • @rajanasrinu8170
    @rajanasrinu8170 2 ปีที่แล้ว +14

    Akka neku tdp power loki vastay home ministry eastarulay akka

  • @sonofkaruvu1901
    @sonofkaruvu1901 2 ปีที่แล้ว +10

    Ekkado baaga kaalinattundhi.... 😂

  • @ashokkumar-op3sf
    @ashokkumar-op3sf 2 ปีที่แล้ว +7

    Ah Munda nuvvey😆😄😃

  • @shaikmaaheed5629
    @shaikmaaheed5629 2 ปีที่แล้ว +26

    ఆడదానికి ఒక ఆడదే శత్రువు అన్నది నిన్ను చూస్తే అది నిజం అని తెలుస్తుంది ఒక ఆడది ఎదిగితే చూడలేని దానివి నువ్వు ఒక ఆడదానివా అని అడుగుతున్నాను ఇలాంటి మాట్లాడు మాటలు మాట్లాడే టప్పుడు ఒక అర్హత అర్హత పెట్టుకోవాలి అర్హత లేని దానివి నువ్వు నువ్వు ఒక ఆడదాని కించపరిచి మాట్లాడటం నాకు ఇష్టం లేదు నేను ఒక ఆడదాని అది ఖండిస్తున్నాను బి కేర్ ఫుల్

    • @swarnarao6635
      @swarnarao6635 2 ปีที่แล้ว +1

      Porugue bathikithe poyyilo vucchha postaaru thalli nuvvu baaga cheppa e lady ki but she has no shame.

    • @Vijayasri0101
      @Vijayasri0101 2 ปีที่แล้ว +1

      కెకో కేక పుట్టిస్తున్నాయి దీని మాటలు
      TDP లో బాబు గారి కి వెళ్ళి కలసినప్పుడు నోట్లో ఏముంది

    • @bujjikezia847
      @bujjikezia847 2 ปีที่แล้ว

      You are correct ఆలా గడ్డి పెట్టండి ఇలాంటి ఆడవాళ్ళ వాళ్లే పరిస్థితులు ఇలా తయారు అయ్యాయి.

    • @sandylaxman7405
      @sandylaxman7405 2 ปีที่แล้ว

      Yes

  • @brajeswarareddy6065
    @brajeswarareddy6065 2 ปีที่แล้ว +12

    Nelanti vaalla vallaTDP party ki 23vachinai

  • @satyasaahityam9860
    @satyasaahityam9860 2 ปีที่แล้ว +3

    ఒసే నీ బాదేందే

  • @rajeshkumarkannamala2443
    @rajeshkumarkannamala2443 2 ปีที่แล้ว +2

    Akka nuvvv ward number gaaa anna gelavaleduu enduku akka politics

  • @katapellysaidulu9055
    @katapellysaidulu9055 2 ปีที่แล้ว +6

    Papa pakaku velli adukopomma anusha garu edagalli

  • @prasadganta19
    @prasadganta19 2 ปีที่แล้ว +1

    గొంతు లో కిచ kichaga వుంది పోలేదు

  • @vinaykumarreddypatil1572
    @vinaykumarreddypatil1572 2 ปีที่แล้ว +13

    ఏ మంత్రి శాఖ నో తెలియదు... ముందు శాఖ తెలుసుకో... ఆ పెళ్లి ముండా న్వుయే కదా

  • @kgskumari
    @kgskumari 2 ปีที่แล้ว +17

    ఈ మధ్య మా పార్టీ వాళ్ళే నన్ను విమర్శించారు అని తెగ ఏడిచావుగా. ఎటో పోయావు అనుకున్నాము. మళ్ళీ తయారయ్యావా?

    • @saleemabdul9921
      @saleemabdul9921 2 ปีที่แล้ว

      నీకు ఫోన్ చేసి చెప్పిందా

  • @MKREDDY71
    @MKREDDY71 2 ปีที่แล้ว +10

    నీ కేమి నొప్పి.

  • @user-yn5me9en8c
    @user-yn5me9en8c 2 ปีที่แล้ว +28

    సంస్కారం గురించి మాట్లాడుతున్నారుగా అక్క.వనజాక్షి గారిని ఒక mla కొట్టడం అది సంస్కారం ,అసెంబ్లీలో ఒక లేడి mla అని చూడకుండా సస్పెండ్ చెయ్యడం సంస్కారం,తన దగ్గరకూ వచ్చినా కార్యకర్తలను బూతులు తిడుతూ కొట్టడం సంస్కారం ,ఏ పార్టీకి అయితే వ్యతిరేకంగా ఎన్టీఆర్ గారు పార్టీ స్థాపించారో మీరు ఇప్పుడు తిట్టే పార్టీ తోనే పోత్తుపెట్టుకోవడం సంస్కారం...కదా అక్క

    • @chakradhardhanekula4096
      @chakradhardhanekula4096 2 ปีที่แล้ว

      Kukka chaavu chachina YSR gaadu sontha party vaalla meedeee cheppulu veyinchina vedhava. Vaadu chesina avineethi valla IAS lu IPS lu jail ki vellaaaru. Vaadi koduku jail lo 16 months chippa koodu thini vachaadu. ANdukeee YSR gaadu kukka chaaavu sachaadu. Vaadi sevam koodaaa dorakaledu 3 days. Vaadi koduku antha kantee neechamiina chaavu chasthaadu. Thandri sevaanni pakkana pettukoni Santhaakulu theeskunnanadu M.L.As daggara. So Samskaaram gurinchi nuvvu maatlaadaku raaa

    • @swarnarao6635
      @swarnarao6635 2 ปีที่แล้ว +3

      E lady ki siggu ledhu

  • @potnurusreenivasarao7767
    @potnurusreenivasarao7767 2 ปีที่แล้ว +37

    Ne valla ami ఉపయోగం తల్లి. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం తప్ప.

    • @merugubapu8571
      @merugubapu8571 2 ปีที่แล้ว

      Daniki edo offer istham ani untaru

  • @balajigauribalajigauri8341
    @balajigauribalajigauri8341 2 ปีที่แล้ว +5

    జగన్ వయసులో చిన్నవాడు కావచ్చు కానీ చాలా విలువలు తెలిసిన వ్యక్తి అది తెలుసుకో

  • @ermapatisimha6277
    @ermapatisimha6277 2 ปีที่แล้ว +8

    Anuusha original ap top sikhandi !!!!!!

  • @srivanivalluri143
    @srivanivalluri143 2 ปีที่แล้ว +1

    మరొక పార్టీ వాళ్ళని మరొక పార్టీ వారు విమర్శించడం తప్ప ప్రజలకు ఏదైనా మేలు జరుగుతుందా అని ఆలోచించే వారు మన రెండు రాష్ట్రాల్లో ఎవరూ లేరమ్మా ఎందుకు అది ముందుగా ప్రజలు తెలుసు కంటే బాగుండు అని ఆశిస్తున్నాను

  • @vbasha9924
    @vbasha9924 2 ปีที่แล้ว +26

    నీకు అవసరమా తల్లి ఆమె ఒక మినిస్టర్ ఆమె pa.కి చెప్పులు తుడవడానికి కూడా నువ్వు పనికిరావు ఎందుకు నీకు

    • @nagursk6442
      @nagursk6442 2 ปีที่แล้ว

      RK..ROJA...AP..CM...🛏🛏🪒🪒🚽🪣🧻🛁🪠🚬🍷🥃🍻🍺🔪

    • @mohanaraoragana3918
      @mohanaraoragana3918 2 ปีที่แล้ว

      ఛీ ఛీ

    • @amrutham8347
      @amrutham8347 2 ปีที่แล้ว

      సూపర్😂👌👌

  • @muvvalarajesh5534
    @muvvalarajesh5534 2 ปีที่แล้ว

    అక్క నువ్వు చాలా చక్కగా మాట్లాడుతూనవు మాన్నా టిడిపి తారుపూన థ్యాంక్స్ రోజాకు దిమ్మతిరిగేలా

  • @rajuraju-xc7il
    @rajuraju-xc7il 2 ปีที่แล้ว +3

    వనజ నీకెందుకు aduppu 🙇🙇🙇🙇🙇🙇🙇

  • @achyutasureshbabu2381
    @achyutasureshbabu2381 2 ปีที่แล้ว +7

    Mundhu nuvu script chusi read chayatam appu akkada tharuvatha Roja garini annachu

  • @rameshrws2799
    @rameshrws2799 2 ปีที่แล้ว +13

    అయినా ఇంత వ్యస నామా రోజా అంటే . రోజా గారు కృతజ్ఞతతో కాళ్ళకి దణ్డంపెట్టారు అదీ కూడా తప్పేనా

  • @muppavaramvenkataramarao3513
    @muppavaramvenkataramarao3513 2 ปีที่แล้ว +6

    అనూష గారు మీరు రోజగారికి
    మినిస్టర్ పదవి వొచ్చినందుకు
    ముందు గ్రీటింగ్స్ చెప్పండి..
    సంస్కార నేర్చుకో అప్పుడు మాట్లాడు... మినిస్టర్ గా ఫెయిల్యూర్ ఐయితే ఓకే నా

  • @satyanarayanamurthyrednam2455
    @satyanarayanamurthyrednam2455 2 ปีที่แล้ว +25

    అసలు నువ్వు మాట్లాడే మాటలు సంస్కారం లేకుండా ఉన్నాయి ప్రజల్లోకి వచ్చే హరహాత నీకు లేదు ముందు అది తెలుసుకోని మాట్లాడటం మంచిదేమో అలోచించుకో.

  • @gangadhargangadhar7575
    @gangadhargangadhar7575 2 ปีที่แล้ว +1

    అసలు నీకు నా అనుభవం ఏందో చెప్పమ్మా వాళ్లకు ఉందో లేదో తర్వాత

  • @ramireddykuuwait2804
    @ramireddykuuwait2804 2 ปีที่แล้ว +6

    Roja gariki minister padavi vaste niku akkada noppi puttuthondi.

  • @ssuryachandrashekarao8177
    @ssuryachandrashekarao8177 2 ปีที่แล้ว +3

    I think you crying , becoz R k ROJA MADAM BECOME MINISTER

  • @eswarihappy2840
    @eswarihappy2840 2 ปีที่แล้ว +3

    Very nice Toku 🙏🙏🙏🙏

  • @sudershanrao6329
    @sudershanrao6329 2 ปีที่แล้ว +21

    We must give respect to minister post.
    In politics no one should insult others.
    Give respect and take respect.
    It is only suggestion.
    TQ

  • @s.ckrishnaiah6992
    @s.ckrishnaiah6992 2 ปีที่แล้ว +4

    If ROJA fails in administration,then comment but not personally.

  • @simhadri-2024
    @simhadri-2024 2 ปีที่แล้ว +6

    Madam whatever she became minister? What about

  • @jamalpurramoji3410
    @jamalpurramoji3410 2 ปีที่แล้ว +4

    Super Madamgaru

  • @mundururamesh4927
    @mundururamesh4927 2 ปีที่แล้ว +3

    Super aKka

  • @errojulaxminarayana6166
    @errojulaxminarayana6166 2 ปีที่แล้ว +2

    మీరు చాలా లోతుగా ఆలోచించారు.

  • @nareshchappa7457
    @nareshchappa7457 2 ปีที่แล้ว +5

    Lokesh ki minister ivvadam valana raastraniki emi manchi jarigindho cheppagalaventi
    Boku mundalu ilage maatladutaaru
    Niku dammu dhyryam unte minister ayyi chupinchu bedrooms kingu

  • @chandrasekharsampadarao7542
    @chandrasekharsampadarao7542 2 ปีที่แล้ว +2

    ఇవ్వవా ఇవ్వవా నీకు ఇవ్వవా ఇవ్వవా

  • @sathyambabu5652
    @sathyambabu5652 ปีที่แล้ว +1

    Super super super👏👏👏👏👏👏👏👏

  • @gsyam1661
    @gsyam1661 2 ปีที่แล้ว +50

    మీ... నీ ....నోటిదూల.... వల్లే..... TDP.... ఇలా ఏడుస్తుంది

    • @mucherameshmucheramesh7656
      @mucherameshmucheramesh7656 2 ปีที่แล้ว +3

      Yes bro nice tk

    • @ssatish.muppidi4693
      @ssatish.muppidi4693 2 ปีที่แล้ว

      Erripuka ycp kukka

    • @koteswararao7291
      @koteswararao7291 2 ปีที่แล้ว

      @@mucherameshmucheramesh7656 yes bro

    • @padmasgubbala511
      @padmasgubbala511 2 ปีที่แล้ว

      నోటి దూల లో రోజ నీ మించిన వాళ్ళు యవరు లేరు

    • @srinivasulu9054
      @srinivasulu9054 2 ปีที่แล้ว

      బాదుడే బాదుడు అని 1 కి8 సార్లు పైగా కరెంట్ బిల్లు పెంచడాన్ని
      ప్రశ్నించడం చేతకాని ,,,,,,,విజ్ఞానం ఉన్న వ్యక్తుల కన్నా
      ఇది మా అక్క వంద రెట్లు సమాజానికి ప్రశ్నించే మేలు అన్న

  • @venkatgangipogu1234
    @venkatgangipogu1234 2 ปีที่แล้ว

    అనుభవజ్ఞురాలు కదా మినిస్టర్స్ ప్రమాణ స్వీకారం గురించి మాట్లాడుతున్నారు గతంలో మంత్రిగా చేసిన అనుభవం ఉంది కదా మేడం గారికి

  • @srireddy2730
    @srireddy2730 2 ปีที่แล้ว +5

    Neku pani pata leda madam

  • @bang70355
    @bang70355 2 ปีที่แล้ว

    అమ్మా నీకు ఇదంతా అవసరమా!ఆ సామెత నీకే వర్తింస్తుందేమో!

  • @padmasgubbala511
    @padmasgubbala511 2 ปีที่แล้ว

    టీడిపి గవర్నమెంట్ ఉనప్పుడు మద్యపాన నిషేధం మద్యపాన నిషేధం అని రోడ్డు ఎక్కేది రోజ వీళ్ళ పార్టీ గెలిచినా తరువాత ఎపుడు దాని గురించి మాట్లాడలేదు యిప్పుడు మంత్రి అయింది మద్యం పాన నిషేధం చేస్తుందేమో చూడాలి

  • @adinarayanameddi2869
    @adinarayanameddi2869 2 ปีที่แล้ว +6

    Jai y c p

  • @ananthsirsanskrit5886
    @ananthsirsanskrit5886 2 ปีที่แล้ว +1

    Correct ga cheppav thalli👍

  • @narasimhareddy48
    @narasimhareddy48 2 ปีที่แล้ว +8

    నువ్వు ఎవతివే అడగటానికి

  • @madrichandrasekhar7412
    @madrichandrasekhar7412 2 ปีที่แล้ว +2

    Nebada nekulam party gelavaleduani

  • @venkatareddysanaga1058
    @venkatareddysanaga1058 2 ปีที่แล้ว +4

    పోలే లోకేశ్ dhaggaraki pracharaniki

  • @rajeshkumarkannamala2443
    @rajeshkumarkannamala2443 2 ปีที่แล้ว +1

    Vellliii battalushoplo battaluu ammuko akkkaa

  • @gopalpudi9741
    @gopalpudi9741 2 ปีที่แล้ว +1

    Assalu neeku samskaram ante
    Sametoo neekutelusa

  • @durgamanivanibookstall6005
    @durgamanivanibookstall6005 2 ปีที่แล้ว +1

    Currectga chepparu

  • @ramakrishnagokarla6337
    @ramakrishnagokarla6337 2 ปีที่แล้ว +1

    SUPER RA NEEVU

  • @Hari-akepati5641
    @Hari-akepati5641 2 ปีที่แล้ว +4

    Nuvvu ycp valladi nakakunda vundalevu kadha anusha

  • @dorababu6695
    @dorababu6695 2 ปีที่แล้ว +1

    Anti nuvvu super anti

  • @luckey6659
    @luckey6659 2 ปีที่แล้ว +1

    Ee mundaku ekkadoo kaalindi....

  • @gurupraveen979
    @gurupraveen979 2 ปีที่แล้ว +2

    Rajini gurinchi matladandi okasari

  • @user-hq9ys7et7x
    @user-hq9ys7et7x 2 ปีที่แล้ว

    పదవి ఉన్నది ప్రజలు కోసం కాదు ప్రతి పక్షం మీద విరుచుకుని శుద్ధి పది లేకుండా వగటానికి అంతే బూతులు భజన మా రోజాగారికి బాగా వచ్చు అభివృద్ధి రాదు 😀

  • @mohansaimunna
    @mohansaimunna 2 ปีที่แล้ว

    🔥🔥🔥

  • @RaviRavi-gg7st
    @RaviRavi-gg7st 2 ปีที่แล้ว +5

    ఫస్ట్ ఎలక్షన్ లో పోటీ చేసి గెలిచిఆ తర్వాత రోజా గురించి కామెంట్ చెయ్ ప్రజల గెలిపిస్తే నే రెండుసార్లు ఎమ్మెల్యేఅయింది ఇప్పుడు మంత్రి అయింది రాసి పెట్టి ఉండాలి అలాంటి రాజభోగం అనుభవించాలంటే నీకు లేదు అది అందుకే కడుపుమంటతో ఇలాంటి వీడియోలు చేస్తున్నారు మాది తెలంగాణ అయినా రోజా ని సపోర్ట్ చేస్తున్నాము

  • @padmasgubbala511
    @padmasgubbala511 2 ปีที่แล้ว

    అయో మీరు చూడలేద ప్రెస్ మీట్ లో కొడాలి నాని అనిల్ రోజ వీళ్ళ అందరూ మాట్లాడేది ఆ విభాగం లోనే

  • @nanipallavi5925
    @nanipallavi5925 2 ปีที่แล้ว

    Bayam lekunda matlduthunnv..... good.... super...Akka..... I like you 👍💞

  • @RAMINAIDU77
    @RAMINAIDU77 2 ปีที่แล้ว +2

    AP cabinet lo Jabardasth program chestundi 😂😂🤣🤣

    • @koushikreddyramasahayam6250
      @koushikreddyramasahayam6250 2 ปีที่แล้ว

      Mari bullbull balayya em chesthadu assembly lo sarejahase acha paduthada.meeru oka vishayam marchipoyi nattu vunnaru ,mee partyni sthaapinchina ntr gari proffession yenti ani .oka movie acter kadha mari meerenduku roja jabardasth gurinchi negitive ga matlaadutunnaaru.ante meeru ntr garini ayana proffession ni kuda avamanvhinatte ga .and one more thing mla ayina tharuvatha kuda baalakrishna movies lo act chestunaru kadha mari adhi thappu kaadha.

    • @koushikreddyramasahayam6250
      @koushikreddyramasahayam6250 2 ปีที่แล้ว

      Mari bullbull balayya em chesthadu assembly lo sarejahase acha paduthada.meeru oka vishayam marchipoyi nattu vunnaru ,mee partyni sthaapinchina ntr gari proffession yenti ani .oka movie acter kadha mari meerenduku roja jabardasth gurinchi negitive ga matlaadutunnaaru.ante meeru ntr garini ayana proffession ni kuda avamanvhinatte ga .and one more thing mla ayina tharuvatha kuda baalakrishna movies lo act chestunaru kadha mari adhi thappu kaadha.

  • @mkrishna7487
    @mkrishna7487 2 ปีที่แล้ว

    Tq

  • @khaleelahammad4591
    @khaleelahammad4591 2 ปีที่แล้ว +2

    Ela matlada కు set up your mouth
    Roja gari gurinchi

  • @alluarjun7957
    @alluarjun7957 2 ปีที่แล้ว

    అబ్బా నువ్వు నవ్వుతున్నావ్ తు

  • @umahesh2565
    @umahesh2565 2 ปีที่แล้ว +2

    intaku mundu mantrulaku kuda ilage chappava talli nuvvu avvachu kada mantri 🙏🙏🙏🙏🙏

  • @aneesha609
    @aneesha609 2 ปีที่แล้ว +1

    Samethalu thelisthe matladu ponthanaleni samethalu matladaku ok

  • @ravinuthalabrahmanaidu2496
    @ravinuthalabrahmanaidu2496 2 ปีที่แล้ว +4

    Good analysis

  • @no1realterkishan999
    @no1realterkishan999 2 ปีที่แล้ว

    U 👍

  • @narayanavenkataramana7297
    @narayanavenkataramana7297 2 ปีที่แล้ว +2

    Freega emi raladu akka anta crores dubbulu..

  • @RAMINAIDU77
    @RAMINAIDU77 2 ปีที่แล้ว +2

    All dummys in pulakesi cabinet include pulakesi.. 😂😂🤣🤣

  • @anandkoti1134
    @anandkoti1134 2 ปีที่แล้ว +1

    Roja is successful politician.

  • @bodhalachinna2998
    @bodhalachinna2998 2 ปีที่แล้ว +1

    మొగుడు కాపురం చేసుకోవాలంటే

  • @sunilkumarpusala30
    @sunilkumarpusala30 2 ปีที่แล้ว

    Shell we right a paper
    2024 TDP

  • @anddugula8107
    @anddugula8107 2 ปีที่แล้ว +5

    Lady ni respect ivaleni vallu samskarum gurunchi chepte ela

  • @sathirajuch3449
    @sathirajuch3449 2 ปีที่แล้ว +1

    Supar

  • @bandarupremkumar4284
    @bandarupremkumar4284 2 ปีที่แล้ว +3

    Enduku intha edupu
    Inka maarava madam

    • @Naiduyilove
      @Naiduyilove 2 ปีที่แล้ว

      pova booku munda

  • @Ravikumar-og8ke
    @Ravikumar-og8ke 2 ปีที่แล้ว

    Good speach madam

  • @shaikmaaheed5629
    @shaikmaaheed5629 2 ปีที่แล้ว +1

    నేను వైసీపీ ని కాను తెలుగుదేశం కాను

  • @gopalpudi9741
    @gopalpudi9741 2 ปีที่แล้ว +2

    Assalu nuvvu aadadanivana
    Saati aadadaani kinchaparustu
    Maatlaadutunnav

  • @bandibharadwaj2564
    @bandibharadwaj2564 2 ปีที่แล้ว +5

    We love you Roja mam.dont take this type of cheep ladies words .all ladies ki you're the best role model.

  • @kumarlalithvaddi6662
    @kumarlalithvaddi6662 2 ปีที่แล้ว

    మీకు రోజా గారికి మంత్రి పదవి వచ్చినదని అసూయగా ఉన్నట్టు అనిపిస్తుంది అసూయ కాదు ఏదైనా మంచిశాలహా ఇవ్వండి. ఎదుపువద్దు మీరు భవిషత్తు రోజల మంత్రి కావచ్చు అప్పుడు మీకు కూడా ఇలాంటి. కామెంట్స్ వస్తాయి పాజిటివ్ గా ఉండండి మీభవిషతు బాగుంటుంది

  • @luckychin1397
    @luckychin1397 2 ปีที่แล้ว +1

    Evidaku roja minister aindani chala badapuduthundi

  • @akreddykasireddy3301
    @akreddykasireddy3301 2 ปีที่แล้ว +1

    Try to adress original issues , pls don’t degrade yourself, because of these third class ppl , people suffering a lot, all educated people come together and save nation …. Guys we are Indians …. Jaihind .🙏🙏🙏

  • @tdpandhra456
    @tdpandhra456 2 ปีที่แล้ว

    Superb

  • @proplayersssp9666
    @proplayersssp9666 2 ปีที่แล้ว +5

    Nee lanti broker panlu maatram cheyadu lemma

    • @anantramb60
      @anantramb60 2 ปีที่แล้ว

      Endukamma antha frustration

    • @anantramb60
      @anantramb60 2 ปีที่แล้ว

      CBN ika janmalo CM kaaledu raasipettuko talli

  • @navinraj5382
    @navinraj5382 2 ปีที่แล้ว

    nuv agamma thalli 🤣 ni kullumohanuki enthasepu eduta valla meeeda padi edvadame 😅