బోడె కు టికెట్ ఎందుకు ఇవ్వలేదంటే?Interview With Bode Prasad | TDP | Itlu Mee Jaffar

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 15 มี.ค. 2024
  • #journalistjaffar #apelection2024 #andhraelection #tdp #bodeprasad
    బోడె కు టికెట్ ఎందుకు ఇవ్వలేదంటే?Interview With Bode Prasad | TDP | Itlu Mee Jaffar
    Download Mobile App :: play.google.com/store/apps/de...
    Facebook :: / jaffar.reporter

ความคิดเห็น • 1.3K

  • @user-nx4qs8fp8d
    @user-nx4qs8fp8d 2 หลายเดือนก่อน +126

    జాఫర్ అన్నా మీకు నా చిన్న విన్నపము. నేను పక్క వైస్సార్ ఫ్యాన్ నీ. అయినా సరే నా ద్వారా బోడె ప్రసాద్ గారికి చెప్పండి. ఆయన అంటే నాకు అభిమానము, మంచి నాయకుడు. కరోనా టైమ్ లో చేసాను. ప్రజలకు చాలా సహాయము చేసినారు. అండగా నిలిచారు. ఆయన ఏడుస్తూ ఉంటే నాకు చాలా భాదగా ఉంది. ప్రసాద్ గారు మీ కంట్లో నీరు చూడలేకపోతున్నాను.

    • @saisudheshna7675
      @saisudheshna7675 2 หลายเดือนก่อน +5

      సేమ్ ఫీలింగ్ బ్రదర్😢

    • @sambakilaru9765
      @sambakilaru9765 2 หลายเดือนก่อน

      😊1​@@saisudheshna7675

    • @chandrababu9329
      @chandrababu9329 2 หลายเดือนก่อน

      మంచికి స్థానం లేదని మళ్లీ నిరూపించాడు చంద్రబాబు

    • @Savestateap
      @Savestateap 2 หลายเดือนก่อน +3

      High dramaaa

  • @laxmivsm7316
    @laxmivsm7316 2 หลายเดือนก่อน +122

    Prasad garu local candidate.100% he deserve to పెనమలూరు సీట్.

  • @dogiparthiramakrishna2960
    @dogiparthiramakrishna2960 2 หลายเดือนก่อน +25

    నిజం గా ఈ రోజు ల్లో నివ్వు ఎవ్వకపొథె వెరే పార్టీ లో కి పోతాం అనే వాల్లని చుసము: కన్నీలు పెట్టుకొని నేను పార్టీ నే నమ్ముకున్న అనే వారు చాలా అరుదు: ❤❤❤❤❤❤ జై tdp జై జై ప్రసాదన్న్

  • @veerababukaturi5829
    @veerababukaturi5829 2 หลายเดือนก่อน +30

    తెలుగుదేశంలో పార్టీలో ఎంతమంది సీనియర్లు ఉన్నా ...
    పెనమలూరు నియోజకవర్గంలో
    బొడే ప్రసాద్ గారికి సాటి ఎవ్వరూ లేరు..
    ఇది నిజంగానే నిజం.
    గత దశాబ్దకాలంగా నా అనుభవంతో చెబుతున్నా..
    2019 ఎన్నికలలో ఆయన ఓటమి చెందిన తర్వాత రోజు నుండే ఆయన తన నియోజక వర్గంలో బందరు కాలువగట్ల వెంబడి బుల్లెట్ మీద వెళ్లి తన ఓటమికి కారణం ఎంటి అని ప్రజలలో వెళ్లిన వ్యక్తి బోడే గారు..
    2019 మే 23 తర్వాత ఆయన బుల్లెట్ మీద వెళ్లిన వీడియో అప్పట్లో మెయిన్ స్ట్రీమ్ మీడియాలో బాగా వైరల్ అయినది..
    ఈ విషయం దయచేసి అధిష్టానం గుర్తించాలి.
    CBN, లోకేష్ గారు మినహా...
    ఎవ్వరి కోసమో బోడే ప్రసాద్ గారికి బలి చేయడం బాగోలేదు...
    ఈ విషయం నా లాంటి ఏ పార్టీకి చెందని న్యూట్రల్ వారికి కూడా విస్మయానికి గురిచేసింది.
    అధిష్టానం వారు కూడా పునరాలోచిస్తే బావుంటుంది...
    నేను ఏ పార్టీ కి చెందిన వ్యక్తిని కాను...
    ఇది నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.

  • @subbusubash6832
    @subbusubash6832 2 หลายเดือนก่อน +81

    మన పెనమలూరు మన బోడె ప్రసాద్ అన్న కంపల్సరిగా మీకు టికెట్ వస్తుంది
    జై బోడె ప్రసాద్ 🙏
    అన్న మిమ్మల్ని భారీ మెజార్టీతో మేము గెలిపిస్తం 🙏🙏🙏
    ప్రజల కోసం బతికేవాడే మన బోడె ప్రసాద్💪 మ నిజమైన నాయకుడు

  • @tatinenisudheer1616
    @tatinenisudheer1616 2 หลายเดือนก่อน +65

    అన్న లాంటి మంచి మనిషిని ఎడిపిస్తే ఈ సృష్టిలో ఇంత కన్నా గొరము ఎది ఉండదు

  • @MuraliKrishna-mj1tv
    @MuraliKrishna-mj1tv 2 หลายเดือนก่อน +62

    సార్ బోడె ప్రసాద్ గారు మీరు ఇండిపెండెంట్గా పోటీ చేయండి సార్

  • @jagadeeshm8819
    @jagadeeshm8819 2 หลายเดือนก่อน +57

    చంద్రన్న దయచేసి బోడో ప్రసాద్ గారికి టికెట్ ఇవ్వండి ఎన్నో మంచి పనులు చేశారు తన ఇంట్లో డబ్బు తీసుకొచ్చి నియోజకవర్గంలో చాలా మంచి పనులు చేశారు అలాంటి పర్సన్ కి టికెట్ ఇవ్వకుండా దేవినేని ఉమా కి ఎలా ఇస్తారు ఆయన నియోజకవర్గంలో ఆయన గెలవడానికి తెలుసు మీకు కూడా పెనమలూరు నియోజకవర్గం టీడీపీ అడ్డా అని తెలుసుకొని మీరు బోడె ప్రసాద్ గారిని తప్పించి దేవుని ఉమా ని ఎలా పెడతారు దయచేసి మా నియోజకవర్గంలో బోడె ప్రసాద్ గారిని నిలబెట్టండి లేదా ఇండిపెండెంట్గా అయినా నిలబెట్టి గెలిపిస్తాం అనవసరంగా మీ పరువు పోతుంది చంద్రన్న

    • @kpr8697
      @kpr8697 2 หลายเดือนก่อน

      Alaga bhudhi leni penamaluru poranki pulapaka etc.edhavalu endhuku gelipincha ledhu? Gelici vunte prastutham seat athanidhega. Prajalu thappu chesi CBN garini ante ela. Two times MLA chance ichindhi party Ella kalam okarike ivvaleruga. 15 rojula nundi Bode vaghudu ekkuvaihindhi.

    • @ramakrishnav8666
      @ramakrishnav8666 2 หลายเดือนก่อน

      Ithanu Vamsi and kodali Nani ki close anta kada..

  • @yuvagalamm
    @yuvagalamm 2 หลายเดือนก่อน +219

    మీకు న్యాయం జరగాలి అన్న 😭😭😭
    మీ కష్టం పైనున్న దేవుడు చూశాడు

    • @user-rd3cd4ir8s
      @user-rd3cd4ir8s 2 หลายเดือนก่อน +2

      వీడు కమ్మ వాలని మాత్రమే పటించుకుంటడు

    • @bachichagarlamudi
      @bachichagarlamudi 2 หลายเดือนก่อน

      Cha veddu devinineni kesineni nani vedavalu ticket voddu

    • @user-lb3tq4vd8j
      @user-lb3tq4vd8j 2 หลายเดือนก่อน

      ​@@bachichagarlamudi😂😂😂😂

    • @bachichagarlamudi
      @bachichagarlamudi 2 หลายเดือนก่อน +1

      @@user-lb3tq4vd8j alagea 6093 party lo chala mandi criminals unaru especially tuglak and his brother

  • @anusuriramu5120
    @anusuriramu5120 2 หลายเดือนก่อน +162

    పార్టీకి సేవ చేసే వ్యక్తిని దూరం పెట్టారు సామాన్య ప్రజల్ని ఇంకా ఎంత దూరం పెడతారు

    • @dantuluriravi5511
      @dantuluriravi5511 2 หลายเดือนก่อน

      బాబు use &throw ani తెలియదా, ఇండిపెండెంట్ ga పోటీచేసి ఇంకా ఆస్తులు అమ్ముకోవద్దు

  • @sivaramarama3693
    @sivaramarama3693 2 หลายเดือนก่อน +23

    సీటు ఇవ్వకపోతే ఏడ్వటం ఎందుకు?
    సర్! ధైర్యంగా ఉండండి మీకు తప్పక న్యాయం జరుగుతుంది

    • @Shockwavee3402
      @Shockwavee3402 2 หลายเดือนก่อน

      Em nyayam ra dabbulu pogotkoni 😓

  • @subbareddykolli4626
    @subbareddykolli4626 2 หลายเดือนก่อน +12

    కష్టం చేశారు. Bad lack , కచ్చితంగా గుర్తింపు వస్తుంది.

  • @reddys6053
    @reddys6053 2 หลายเดือนก่อน +34

    Nenu TDP lo ishtapade oke oka leader bode Prasad garu...sir I lv u...neelanti honest politician society ki chala avsrm.. okasari YSRCP lo chance ravalani heart full ga korukutunna

  • @raghavaraghava375
    @raghavaraghava375 2 หลายเดือนก่อน +126

    చంద్రబాబు బి ఫారం మాత్రమే ఇచ్చేది..!!
    పెనమలూరు నియోజకవర్గం ప్రజలు బోడే ప్రసాద్ గారి కి... M L A గా గెలిపించి బహుమతి గా ఇస్తాం..!!

    • @vasubabu_1972
      @vasubabu_1972 2 หลายเดือนก่อน

      Bode the best leader

    • @kpr8697
      @kpr8697 2 หลายเดือนก่อน

      Alaga Mari endhuku vodincharu

    • @Shockwavee3402
      @Shockwavee3402 2 หลายเดือนก่อน

      Gift ivandi

  • @RafiKuwait-rv4jy
    @RafiKuwait-rv4jy 2 หลายเดือนก่อน +27

    నాకు వైసిపి అంటే ఇష్టం కానీ మీ బాధ చూస్తుంటే నాకే బాధ వేస్తుంది కచ్చితంగా మీకు టికెట్ దక్కుతుందని ఆశిస్తున్న

    • @JaiJaiYSRCP
      @JaiJaiYSRCP 2 หลายเดือนก่อน +1

      Chepputho kottali ra ninnu

    • @RafiKuwait-rv4jy
      @RafiKuwait-rv4jy 2 หลายเดือนก่อน +3

      @@JaiJaiYSRCP ముందు అది జై వైసిపి అనేది తీసేయ్ ఫేక్ న కో నోట్లో జిప్పు తీసి వు ..బెస్త

    • @hiteshhitesh5582
      @hiteshhitesh5582 2 หลายเดือนก่อน

      @@JaiJaiYSRCPmg

    • @JaiJaiYSRCP
      @JaiJaiYSRCP 2 หลายเดือนก่อน

      @@RafiKuwait-rv4jy ayra thagi matladuthunnava thappudu edava

    • @JaiJaiYSRCP
      @JaiJaiYSRCP 2 หลายเดือนก่อน

      @@RafiKuwait-rv4jy thappudu edava nuvvu YCP kadhu ra fake edavavi

  • @vijayalakshmivelivolu6407
    @vijayalakshmivelivolu6407 2 หลายเดือนก่อน +15

    రేషన్ డీలర్ల కోసం వారి సమస్యల గురించి అసెంబ్లీలో మాట్లాడిన ఏకైక గొప్ప వ్యక్తి మీరు బాధపడకండి సార్ మీరు ఏ నిర్ణయం తీసుకున్న విజయం మీ వెంట ఉంటుంది అస్సలు బాధపడొద్దు

  • @nagireddyv5542
    @nagireddyv5542 2 หลายเดือนก่อน +22

    Mee lanti sincere leader ki ticket ivvali ani nenu konuktunna...naaku baaga gurthundi just after elections you are the one came out said sorry to voters ...great respect towards you

  • @surajkilaru5645
    @surajkilaru5645 2 หลายเดือนก่อน +14

    I’m travelling with BODE family since 9 years
    I know each and every person personally
    They’ve helped hundreds of people in my presence in all these years.
    Most humble family
    He deserves Penamaluru seat 1000%
    If not bode nobody can win in Penamaluru
    Hope CBN recognises this
    #bodeforPenamaluru

  • @pharequipengineers5393
    @pharequipengineers5393 2 หลายเดือนก่อน +8

    Prasada garu, even if you dont get ticket, pls don't get disappointed .
    God will give you more than what you missed.
    Leela Kumar hyd.

  • @jkartheek8934
    @jkartheek8934 2 หลายเดือนก่อน +3

    Who all watching this Interview after getting ticket 👇
    Finally got Penamaluru ticket.....congratulations and wish u all the very best

  • @ramakrishnachennupati3682
    @ramakrishnachennupati3682 2 หลายเดือนก่อน +32

    మీకు మంచి రోజులు వస్తాయి అండి

  • @supriyaujwal2167
    @supriyaujwal2167 2 หลายเดือนก่อน +3

    Congratulations sir u deserve sir

  • @yenkayyamukkayya8559
    @yenkayyamukkayya8559 2 หลายเดือนก่อน +215

    చంద్రబాబు గారు ఎటువంటి వ్యక్తిని దూరం పెడుతున్నారో ఇప్పుడు ఆయనకి అర్ధం కావట్లేదు!

    • @essr6892
      @essr6892 2 หลายเดือนก่อน

      Chalu chalu

    • @user-rd3cd4ir8s
      @user-rd3cd4ir8s 2 หลายเดือนก่อน +1

      Chalu sollu apey 😅😅😅

    • @hiteshhitesh5582
      @hiteshhitesh5582 2 หลายเดือนก่อน

      Loki adhi

  • @venkifuturetense8942
    @venkifuturetense8942 2 หลายเดือนก่อน +56

    I am from machilipatnam...Bode garikee seat ivvali

  • @Neerukondaseshakumari
    @Neerukondaseshakumari 2 หลายเดือนก่อน +6

    May God bless you sir!

  • @subanishaik8118
    @subanishaik8118 2 หลายเดือนก่อน +2

    Iam from Hyderabad today iam very happy sir...CBN DECLARED YOUR SEAT.....MI INTERVIEW CHUSI IAM FELT EMOTIONAL...... ANY HOW PRASAD GAARU HAPPY....

  • @sandeepkaruturi6624
    @sandeepkaruturi6624 2 หลายเดือนก่อน +106

    నమస్కారం బోడె ప్రసాద్ గారూ! నాది మీ నియోజికవర్గం కాదు, గోపాలపురం. నాకు బాగా గుర్తు, 2019 రిజల్ట్స్ తర్వాత రోజు మీరు మీ నియోజకవర్గం మొత్తం బుల్లెట్ వేసుకొని ప్రజల్ని క్షమించమని అడిగి, వారికి ఎదైన సమస్యలు ఉంటే నాకు చెప్పండి అని ఊరూరా తిరిగారు. అప్పుడే ఒక నాయకుడు అంటే ఇలా ఉండాలని నాకు ఇన్స్పిరేషన్ గా అనిపించారు. అలాంటి మీకు కూడా అర్హత లేదంటే, ప్రజాసేవ చేయడానికి కొలమానం, అర్హత ఏంటో 40yrs ఇండస్ట్రీ బాబు గారు సెలవియ్యాలి. మీకు నా యొక్క విన్నపం - నాయకుడు ఎప్పుడూ ఏడ్చేవారి కన్నీళ్లు తుడవాలి, నాయకుడే కంటతడి పెట్టకూడదు. మీరు ఇండిపెండెంట్ గా పోటి చేసి ప్రతి రోజూ ప్రజల్లో తిరగండి. మీ గెలుపు తధ్యం. ఆ తరువాత మిమ్మల్ని కాదన్న వాల్లే మిమ్మల్ని పిలిచిమరీ పార్టీకి ఆహ్వానిస్తారు! ఇది నేను మీ భాద చూడలేక చెప్తున్న మాట!

    • @Mallelabasavaraju
      @Mallelabasavaraju 2 หลายเดือนก่อน +8

      Yes ఇదే కామెంట్ పెడదాం అనుకున్న 👌👌bro నువ్వు నీకారసైనా mla బోడె ప్రసాద్ ఓడిపోయినాక ఇంటి ఇంటికి వెళ్లి sorry చెప్పడం రియల్ kind హార్టెడ్ person 👍

    • @doyouknow8869
      @doyouknow8869 2 หลายเดือนก่อน +7

      But CBN ni matram నమ్మకండి... పిలిచినా వెళ్ళోద్దు. ఇది నా request.

    • @srilakshmivadalamudi7079
      @srilakshmivadalamudi7079 2 หลายเดือนก่อน

      S

    • @venkatreddy3330
      @venkatreddy3330 2 หลายเดือนก่อน

      టీడీపీ డబ్బున్న, కాంట్రాక్టర్ల పార్టీ

    • @ratnabhushanamthammuluri1157
      @ratnabhushanamthammuluri1157 2 หลายเดือนก่อน

      Ok solu apu

  • @Anand-ex3qy
    @Anand-ex3qy 2 หลายเดือนก่อน +19

    అన్నా మీరు స్వతంత్రంగా పాల్గొనవచ్చు మీరు ఖచ్చితంగా గెలవగలరు

  • @narent2127
    @narent2127 2 หลายเดือนก่อน +25

    కళ్ళు చమర్చాయి.
    ప్రసాద్ గారికి పార్టీ అంటే ప్రాణం, జనంలో మంచి పేరుంది, పార్టీ కోసం తెగ కష్టపడతాడు.
    అయితే వీటన్నిటితోడు రాజకీయ స్నేహితులని ఏర్పరచుకోవడం కూడా ముఖ్యమే.
    ప్రసాద్ గారు.. మీకు చంద్రబాబు గారితో అంత సన్నిహిత్యం లేనప్పుడు.. పార్టీ వాళ్లలో మీ గురించి బాబు గారికి మంచిగా చెప్పే నలుగురితోనైనా మీకు సన్నిహిత్యం ఉండాలి.
    దయచేసి రాజకీయం నేర్చుకోండి సార్

    • @ramakrishnav8666
      @ramakrishnav8666 2 หลายเดือนก่อน

      Kodali Nani and Vamsi tho chetulu kalipaadu ani talk???

  • @rameshbabutammareddy8912
    @rameshbabutammareddy8912 2 หลายเดือนก่อน +2

    ప్రసాద్ గారు మీకు నా సానుభూతి
    మీరు ఇండిపెండెంట్ గా వుంటే నా ఓటు మీకే
    బాధపడకండి
    యింత వరకే నేను చేయగలిగింది

  • @uppalapravinbabu
    @uppalapravinbabu 2 หลายเดือนก่อน +57

    Bode prasad garu meeru great❤

  • @tatinenisudheer1616
    @tatinenisudheer1616 2 หลายเดือนก่อน +177

    పెనమలూరు ప్రసాద్ అన్న కాకపోతే వేరే ఎవరు వచ్చినా ఓడిపోతారు

  • @user-cd4rf1tw6v
    @user-cd4rf1tw6v 2 หลายเดือนก่อน +8

    Very good parson

  • @user-dh8iq9yt6g
    @user-dh8iq9yt6g 2 หลายเดือนก่อน +6

    He is very sincere and dedicated leader to TDP.

  • @mallikarjunaraonuvvula2360
    @mallikarjunaraonuvvula2360 2 หลายเดือนก่อน +21

    TDP should give him a ticket.Prasad garu is very dedicated person.

  • @gundimedanagamadhu3293
    @gundimedanagamadhu3293 2 หลายเดือนก่อน +322

    బోడె ప్రసాద్ గారు ఇండిపెండెంట్గా అయినా గెలుస్తారు.

    • @doctordoctor8470
      @doctordoctor8470 2 หลายเดือนก่อน +9

      Avuna brother CBN amme burra leni vadu kadhu

    • @sravan3311
      @sravan3311 2 หลายเดือนก่อน +4

      Sir, mimmalni chusthunte chala badha ga undi kani vopika tho undandi badha padakandi.. TDP gov vachaka meeku manchi gurthimpu thesthadu CBN pakka.. Please trust him sir

    • @venkateshjanga4711
      @venkateshjanga4711 2 หลายเดือนก่อน +8

      @@sravan3311 Em trust Boss, Nenu Pakka TDP cadre, TKT Bode ki istene baguntadi.
      Ikada TDP symbol ki votes vastay , evaru nilabadina gelustaru but Bode prasad Kastapaddadu. NOti dagara food laagesinatle. Naku nijanga nachaledu.

    • @venkateshjanga4711
      @venkateshjanga4711 2 หลายเดือนก่อน +5

      @@doctordoctor8470 Nijanga CBN ki BUrra ledu e vishayam lo. Ikada TDP evariki ichina gelustundi but Bode prasad ki iste baguntadi.

    • @yenugaprasad984
      @yenugaprasad984 2 หลายเดือนก่อน +2

      Nammakam unty poti cheyali Kani edavakudadu

  • @yamadasu1425
    @yamadasu1425 2 หลายเดือนก่อน +2

    God bless u sir

  • @user-kn8yj2jn9z
    @user-kn8yj2jn9z 2 หลายเดือนก่อน +3

    V r with u

  • @ABleo
    @ABleo 2 หลายเดือนก่อน +25

    iam from vijayawada central (ysrcp), but i know about BODE PRASAD garu, he is BRAND in penamaluru, election result tarvta roju bullet eskoni tirigaru ayana very sportive, but today he cried, very sad to see.....ootami tiskunaru kani, namkam droham tiskulekpoyaru

    • @kishorenadella1028
      @kishorenadella1028 2 หลายเดือนก่อน +4

      Yeah like shamrila too politics antene enthe bro sharmila ne Ela vadukunaru jagan party kosam eppudu ekkada pettedu

    • @lokeshkumar-mt1yt
      @lokeshkumar-mt1yt 2 หลายเดือนก่อน

      tamaru a partybki chendina varo😂😂😂​@@kishorenadella1028

  • @matangibalu7349
    @matangibalu7349 2 หลายเดือนก่อน +13

    Basically I am ycp karyakartha.but bode prasad ki manchi jaragali.he is honest and hardworker

  • @arlaramanjaneyaprasad7914
    @arlaramanjaneyaprasad7914 2 หลายเดือนก่อน +2

    కొడాలి నాని, వల్లభనేని వంశీ తో స్నేహం ఎవరికైనా అనుమానం కలగచేస్తుంది. మీరు మంచి వారే కావచ్చు. స్నేహం చెడు చేస్తుంది.

  • @kanakadurga246
    @kanakadurga246 2 หลายเดือนก่อน +2

    Very jenuine person

  • @bhargavcivil4692
    @bhargavcivil4692 2 หลายเดือนก่อน +12

    Bode prasad sir very good human being

  • @kranthikumar977
    @kranthikumar977 2 หลายเดือนก่อน +34

    Miru pure soul @ bode Prasad garu

  • @ramireddy9788
    @ramireddy9788 2 หลายเดือนก่อน +3

    నేను YCP మరయూ జగన్ అభిమానిని. కానీ పార్టీ పట్ల మీ కుటుంబ చూపిస్తున్న విశ్వాసానికి నా కళ్ళు చెమ్మగిల్లాయి. మీకు మంచి అంటే టీ.డి.పి. టిక్కెట్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.

  • @pkdd
    @pkdd 2 หลายเดือนก่อน +6

    Being a voter of penamaluru, my thoughts
    We can choose between Saradhi garu or bode prasad garu or some other who is from our place but not Jogi Ramesh garu or Devineni Uma garu
    Now our only option is bode prasad garu
    We support bode prasad garu, irrespective of party or flag
    Even though I am not pro tdp nor dnt knw him
    I extend my support and do my best for his victory

  • @VK-pz6gk
    @VK-pz6gk 2 หลายเดือนก่อน +10

    చాలా మంచి వ్యక్తి బోడే ప్రసాద్ గారు మీకు తప్పకుండా పార్టీ న్యాయం జరిగిద్ది అని భావిస్తున్నాం

  • @SivaSai-ir1kn
    @SivaSai-ir1kn 2 หลายเดือนก่อน +1

    Elanti pelllam pillalu vunte bagundu anipsithundi super support asalu .. his intensity in eyes towards ❤❤

  • @venkatnagarjunaavvaru706
    @venkatnagarjunaavvaru706 2 หลายเดือนก่อน +7

    Will support you sir..

  • @sivajip4341
    @sivajip4341 2 หลายเดือนก่อน +16

    I m YCP party...but By seeing you ..Looks.you are very Good petson.

  • @krishnakishore8620
    @krishnakishore8620 2 หลายเดือนก่อน +6

    Family support super

  • @krishnaprasadkothagundu7322
    @krishnaprasadkothagundu7322 2 หลายเดือนก่อน +1

    God bless you sir

  • @Kambireddy
    @Kambireddy 2 หลายเดือนก่อน +8

    Hii jaffer anna meeru questions chala dhairyam ga adugutharu anna correct ga adugutharu super anna❤

  • @sudhakargovindu3833
    @sudhakargovindu3833 2 หลายเดือนก่อน +3

    sir I am in Srikakulam i support you sir Dont worry sir God is there

  • @shyamsiripurapu-cp9hb
    @shyamsiripurapu-cp9hb 2 หลายเดือนก่อน +5

    Anna..urs..good

  • @samuelm.ramanjulu4155
    @samuelm.ramanjulu4155 2 หลายเดือนก่อน +2

    Sir, meeku tappakunda Seat Evvalani Korukuntunnanu sir. It seems You are very Honest man.

  • @kranthikumar977
    @kranthikumar977 2 หลายเดือนก่อน +18

    Chandrababu garu please give ticket Prasad bode sir

  • @marrisivaji5176
    @marrisivaji5176 2 หลายเดือนก่อน +7

    You grat leader sir

  • @mallikarjunpemmasani55
    @mallikarjunpemmasani55 2 หลายเดือนก่อน +2

    మీరు చేసిన తప్పు ఏమిటి అంటే వంశీ, నాని తో ఫ్రెండ్ షిప్. మీకు చాలా బాడ్

  • @TAnilkumar-jf1bb
    @TAnilkumar-jf1bb 2 หลายเดือนก่อน

    Super selute jafer gi

  • @akrao346
    @akrao346 2 หลายเดือนก่อน +4

    Seems bode is very genuine and kind-hearted ❤

  • @nagumothu22
    @nagumothu22 2 หลายเดือนก่อน +8

    Babu garu and lokesh garu alochinchandi present ground report study cheeyandi seat allotment evvandi right interview jaffar ji

    • @whatnowFAM
      @whatnowFAM 2 หลายเดือนก่อน

      Ground report study cheyyakunda decide cheyyaru bro. Maybe he doesn’t have enough support.

  • @jagadeeshvemulapalli01
    @jagadeeshvemulapalli01 2 หลายเดือนก่อน +3

    his very good person 🎉❤🎉

  • @pharequipengineers5393
    @pharequipengineers5393 2 หลายเดือนก่อน +5

    Prasad garu, your efforts are excellent for TDP.
    I think, Chandra babu will not leave your hand.
    Mr.Naidu will give you something beyond mla ticket.

  • @dramakrihna9214
    @dramakrihna9214 2 หลายเดือนก่อน +14

    బోడె ప్రసాద్ అన్నయ్యకు చంద్రబాబు నాయుడు గారు అన్యాయం చేయరు న్యాయమే చేస్తారు ధైర్యంగా ఉండండి👍

  • @supriyaujwal2167
    @supriyaujwal2167 2 หลายเดือนก่อน +3

    If seat not given sir......go for indenpente candidate u will win sure sir. From Kanuru penamaluru niyojakavargam

  • @annevijay3138
    @annevijay3138 2 หลายเดือนก่อน +1

    We are watching u sir we are with u sir we will tell cbn sir and lokesh to reconsider and declare Bodegaru as our mla candidate immediately - INDIAN for CBN

  • @user-kq3vm4vo3p
    @user-kq3vm4vo3p 2 หลายเดือนก่อน +1

    గడిచిన 15 సంవత్సరాల నుంచి బోడె ప్రసాద్ అన్న ఎంత కష్ట పడ్డారో జనాలకు ఎంత సేవ చేశారో ఇక్కడ ఉన్న ప్రజలకు తెలుసు. ఆయన ఎండిపెండెంటుగా వేసిన ఆయన వెంటే ఉంటాం. మా ప్రయాణం అన్న తోనే . ఒక వేళ టికెట్ ఇవ్వక పోతే బోడె ప్రసాద్ అన్న తప్ప ఇక్కడ ఎవరు గెలవ లేరు.
    జై బోడె ప్రసాద్ అన్న ..

  • @adiravipati4727
    @adiravipati4727 2 หลายเดือนก่อน +3

    బొడే ప్రసాద్ గారు కాకుండా ఇక్కడ ఎవరూ గెలవలేరు జై బొడై

  • @ganeshgani4304
    @ganeshgani4304 2 หลายเดือนก่อน +16

    Conform gelichey candidate. Endhuku evatledho telvadhu

    • @sairamcherukuri2
      @sairamcherukuri2 2 หลายเดือนก่อน

      Uma kosam Uma ki panamaluru ticket ivvali ani

    • @ganeshgani4304
      @ganeshgani4304 2 หลายเดือนก่อน

      @@sairamcherukuri2 bode ki unantha paattu Penamaluru loo yavariki ledhu. Bode pakka gelichey candidate. Chudali emithadho

  • @vamsibabu7768
    @vamsibabu7768 2 หลายเดือนก่อน

    Great person

  • @tirumalasettianjibabu2502
    @tirumalasettianjibabu2502 2 หลายเดือนก่อน +1

    Hard worker,

  • @venkateshjanga4711
    @venkateshjanga4711 2 หลายเดือนก่อน +8

    Mylavaram lo issue unte mylavaram lo chuskovali.. Antegani penamaluru enti??
    Naku nachaledu and chalamandiki nachaledu.

  • @user-kn8yj2jn9z
    @user-kn8yj2jn9z 2 หลายเดือนก่อน +5

    You need god blessings. We are with you

  • @rameshdoddi6377
    @rameshdoddi6377 2 หลายเดือนก่อน +2

    జాఫర్ గారు ఈరోజే ప్రసాద్ గార్కి టికెట్ కాన్ఫర్మ్ ఐయ్యింది.. చాలా సంతోషం... మీరు ఈ ఇంటర్యూ చెయ్యడం ఒక గొప్ప మలుపు... ఇలాంటి ఫ్యామిలీ లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో చాలా మటుకు కనుమరుగయ్యాయి... కారణం
    అధిష్టానానికి చెప్పుడు మాటలు
    చెప్పే వెదవలు వల్ల....

    • @rameshdoddi6377
      @rameshdoddi6377 2 หลายเดือนก่อน

      ఈ కొద్ది రోజుల అలజడి వలన బోడె ప్రసాద్ గారి గురుంచి మిగతా ప్రపంచానికి తెలిసింది 🤗👍👍✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️

    • @brucebane6815
      @brucebane6815 2 หลายเดือนก่อน

      Kani video chustunna sakam mandiki teliyatla ticket ichi nattu kuda​@@rameshdoddi6377 latest comments ani pilla bachha batch emo

  • @rameshkotapati3887
    @rameshkotapati3887 2 หลายเดือนก่อน

    Best of Lucke

  • @gopinathgadde8548
    @gopinathgadde8548 2 หลายเดือนก่อน +3

    అన్న మీరు గెలుస్తారు అవసరమైతె ఇండిపెండెంట్ కి వెయ్యండి

  • @vijaykumar-hb7cr
    @vijaykumar-hb7cr 2 หลายเดือนก่อน +12

    ఖచ్చితంగా సీట్ ఇస్తారు

  • @user-de1qq7zb6n
    @user-de1qq7zb6n 2 หลายเดือนก่อน +2

    డోన్, పొద్దుటూరు లో కూడ ఇలానే జరిగింది... ఉక్కు ప్రవీణ్, ధర్మవరం సుబ్బారెడ్డి గారు కూడ ఇలానే బాధ పాడారు

  • @vamsikrishna-dv4dp
    @vamsikrishna-dv4dp 2 หลายเดือนก่อน +3

    I love bode prasad because he is only the person and reason in the entire state start campaigning against YSRCP after the very first day after his defeat and he went to all the constituency with his bike alone and saying sorry to each voter of that constituency also creating a courage that he is only the person responsibly whether the current government is doing good or not? But suddenly someone from other constituency is contesting is completely against to the ethics and morality of the politics. I am ended this statement with one simple thing that Bode Prasad is the true leader from TDP to contest against jagan at this time if he is not right person than Chandra Babu and lokesh also weak contestants in this state

  • @MuraliKrishna-mj1tv
    @MuraliKrishna-mj1tv 2 หลายเดือนก่อน +4

    సార్ బోడె ప్రసాద్ గారు మీరు బాధ పడదు సార్

  • @ravvajohndas3726
    @ravvajohndas3726 2 หลายเดือนก่อน

    Good màn

  • @srigsanam4005
    @srigsanam4005 2 หลายเดือนก่อน

    Nice content... Keep it up

  • @konetinarsaiah8232
    @konetinarsaiah8232 2 หลายเดือนก่อน +4

    Yes correct you're good leader but no change party wait for two month's TDP must farming govt so better choices undhi miku Varma kuda drop ayyaru discus CBN no problem Mi seat kante mukyam must win TDP if not వైసిపి వస్తె ఇక టీడీపి undanivvadu

  • @chevurivaraprasad8684
    @chevurivaraprasad8684 2 หลายเดือนก่อน +4

    Good tdp worker.

  • @rafiskonline
    @rafiskonline 2 หลายเดือนก่อน

    Super 👌

  • @serveshchitluri
    @serveshchitluri 2 หลายเดือนก่อน +1

    Iam వైసీపీ person .
    బొడే Prasad very nice person. Good family .

  • @chavanaveenbabu7746
    @chavanaveenbabu7746 2 หลายเดือนก่อน +8

    Iam from guntur... Bode garu manchi vaaru... bode gari ki ticket ivvali... Jai CBN Jai TDP...

  • @kpenchalanaidu7701
    @kpenchalanaidu7701 2 หลายเดือนก่อน +1

    కృష్ణాజిల్లాలో టిడిపిని నాశనం చేసిన దేవినేని ఉమా కన్నా. నియోజకవర్గంలో నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండే బోడే ప్రసాద్ కి టికెట్ ఇవ్వడం 100% కరెక్టు బోడే ప్రసాద్ గారు చాలా మంచి వ్యక్తి
    పార్టీలో స్వార్ధపరులు కన్నా పార్టీ పని చేసే వ్యక్తికి అవకాశం ఇవ్వాలి దాంట్లో మొదటి వ్యక్తి బోడే ప్రసాద్ గారు. బోడె ప్రసాద్ గారికి టికెట్ వస్తుందని అందరం ఆశిద్దాం జై తెలుగుదేశం జై జై తెలుగుదేశం జై లోకేష్ బాబు 💐💐💐❤️❤️❤️✌🏻✌🏻✌🏻✌🏻✌🏻🙏🏻🙏🏻🙏🏻

  • @sureshgarapati818
    @sureshgarapati818 2 หลายเดือนก่อน +1

    ఇక నైనా వల్లభనేని వంశీ,కొడాలి నాని తో స్నేహం చేయకండి మీకు బాబు గారి దగ్గర గుర్తింపు రావాలని కోరుకుంటున్నాను

  • @venkataramanagautam1954
    @venkataramanagautam1954 2 หลายเดือนก่อน +3

    Sir miru alaga edavakndi... Edhi emyna miku babu garu nayamu chestharu... Miku

  • @basavasekharyalamanchili6556
    @basavasekharyalamanchili6556 2 หลายเดือนก่อน +7

    మైలవరం సీట్ పంచాయతీ అక్కడికి పరిమితం చేయండి. పెనమలూరు లో ఎందుకు రచ్చ చేస్తున్నారు. బో డే కి పోటీగా వేరే వారు లేరు కదా. బో డే కి ఇవ్వటం వల్ల నిజమైన నాయకుడు కి ఇచ్చిన వారు అవుతారు.

  • @user-sy1nf6ck8f
    @user-sy1nf6ck8f 2 หลายเดือนก่อน

    Babu garu meeku manchi avakasam estaru

  • @Savestateap
    @Savestateap 2 หลายเดือนก่อน +1

    🙏🙏🙏🙏

  • @factsinpolitics9466
    @factsinpolitics9466 2 หลายเดือนก่อน +5

    Elections lo win ayyaka, TDP lo vera strong avutharu, don't warry

  • @sunasha8851
    @sunasha8851 2 หลายเดือนก่อน +11

    Sir don't worry meeku manchi jarugutundhi party ni veedodhu meelanti vaalu vundali .

  • @aniljuvvanapudi4293
    @aniljuvvanapudi4293 2 หลายเดือนก่อน

    Anna nuvu super anna god will be there

  • @peravaliperavali5478
    @peravaliperavali5478 2 หลายเดือนก่อน +1

    Very sad,but party nernayam, i hope meeku ticket vastunde God bless you,

  • @andb-sp4vo
    @andb-sp4vo 2 หลายเดือนก่อน +3

    Mearu chala kastapadataru andi dont worry manchi jarigutundhi

  • @seshagirimathematicallyinc1115
    @seshagirimathematicallyinc1115 2 หลายเดือนก่อน +5

    Bode Prasad definitely win.if devineni uma contest definitely he will loose