శ్రీదేవి అహంకారి | Sridevi... A Super Egoist | Heroine Jayaprada | Journalist Swapna | Tollywood TV

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 15 ธ.ค. 2020
  • #Jayaprada #SwapnaJournalist #TollywoodTV
    శ్రీదేవి అహంకారి | Sridevi... A Super Egoist | Heroine Jayaprada | Journalist Swapna | Tollywood TV
    Welcome to the official youtube channel of Tollywood TV channel. Tollywood TV channel is GEC with strong tollywood connect.
  • บันเทิง

ความคิดเห็น • 615

  • @sweetsujjitalks
    @sweetsujjitalks 2 ปีที่แล้ว +17

    Always sreedevi garu ❤️❤️❤️❤️❤️

  • @tirukovelakrishnakumar3830
    @tirukovelakrishnakumar3830 3 ปีที่แล้ว +150

    మేడం ఆ రోజుల్లో మీరు చాలా అందంగా ఉండేవారు....

    • @multefoods5129
      @multefoods5129 3 ปีที่แล้ว

      Yes

    • @SureshBabu-iu8mm
      @SureshBabu-iu8mm 3 ปีที่แล้ว +2

      నాలా అందంగా ఉంటారు మీరు మేడం

    • @HaHaKamakshi
      @HaHaKamakshi 3 ปีที่แล้ว

      ఫ్రెండ్స్ నాకు ఛానల్ ఉంది. ప్లీస్ సపోర్ట్ మీ. {haha kamakshi} tnq. నా ఛానెల్లో చాలా యూస్ఫుల్,సింపుల్,డాం ష్యుర్ 100% వర్క్ అయ్యే రెమిడిస్ ఉన్నాయి. చూసి నచ్చితే ప్లీస్ సబ్స్క్రయిబ్ అండ్ సపోర్ట్ మీ.🙏...

    • @srikrishna1106
      @srikrishna1106 3 ปีที่แล้ว +5

      Avida eppatiki andamgane unnaru🙂

    • @AjeetKumar-wr7ms
      @AjeetKumar-wr7ms 3 หลายเดือนก่อน

      Yes

  • @subbarao1170
    @subbarao1170 2 ปีที่แล้ว +52

    You said so many things about sridevi including your fight but Sridevi never talked about you in any interview. This shows how sridevi is humble and down to earth.

    • @planestuff5027
      @planestuff5027 2 ปีที่แล้ว +5

      Maybe she wasn't asked about Jaya pradha, remember,Jaya only told because she was asked.Have some sense,Jaya pradha has always been humble and a natural beauty

    • @highlyindian4162
      @highlyindian4162 2 ปีที่แล้ว +3

      @@planestuff5027 lol everyone asked Sridevi about Jaya & Madhuri it's all in character

    • @planestuff5027
      @planestuff5027 2 ปีที่แล้ว +4

      @@highlyindian4162 Speaking one's mind is better than acting fake humbleness, between this interview was before her demise

    • @highlyindian4162
      @highlyindian4162 2 ปีที่แล้ว +1

      @@planestuff5027 it's called class, minding your tongue

    • @highlyindian4162
      @highlyindian4162 2 ปีที่แล้ว +3

      @@planestuff5027 and after her death, she was all praises for her like nothing ever happened lol cheap

  • @user-ur8gj8kx6l
    @user-ur8gj8kx6l 10 หลายเดือนก่อน +4

    Beautiful heroin always our sridevii

  • @Moviesadmirer
    @Moviesadmirer 3 ปีที่แล้ว +92

    శ్రీదేవి గారు very Humble
    Down to Earth ఆవిడ ఎప్పుడూ ఎవరి గురించి కూడా తప్పుగా అనింది లేదు
    ఆవిడ గురించి తప్పుగా అన్న అహంకారులు ఇద్దరే జయప్రద రాజమౌళి
    వీళ్ళిద్దరూ మాత్రమే ఆవిడ 50 ఏళ్ళు సినిమా నటిగా ఉంటే నోరు పారేసుకుంది
    కానీ శ్రీదేవి గారు మాత్రం ఎప్పుడూ చాలా మంచివారు ❤️🙏

    • @sehwagnischel6210
      @sehwagnischel6210 3 ปีที่แล้ว +10

      జయప్రద గురించి అడిగితే తను కూడా ఇలానే చెప్పేది అనవసరంగా నోరు జారొద్దు

    • @samathakodali
      @samathakodali 3 ปีที่แล้ว +12

      Jayaprada ke baga jealousy vundi Sridevi mam ante

    • @sehwagnischel6210
      @sehwagnischel6210 3 ปีที่แล้ว +4

      @@samathakodali అవునా శ్రీదేవి నీకు చెప్పిందా

    • @anantha2232
      @anantha2232 3 ปีที่แล้ว +5

      అమ్మ రాజమౌళి గారూ కాదు arka prdouction వాళ్ళు శ్రీదేవి గారి భర్త అయిన బోనీ గాడిని కలిస్తే అవి 8 కోట్లు బాలీవుడ్కలెక్టన్ లో షేర్ ఒక five star హోటల్ plat ఇవన్నీ బోనీ nechudu ఆడిగినవి prdouction. వాళ్ళు అదే విదంగా రాజమౌళి తో చెప్పడం జరిగింది. రాజమౌళి. అనుకున్నాడు ఇంత ఇవ్వలేమని.కానీ ఇంత తతంగం.మధ్యవర్తి గా వుండి మాట్లాడింది బోనీ లంగాకోదుకు అది. రాజమౌళి. గారి. తప్పు. కాదు. నేను ఎందుకు. ఈ వాక్యా చేసానంటే. నేను అభిమానించే మనిషి గురించి మీరు తప్పుగా. అభిప్రాయపడొద్దు.నా అభిమాన. నటి. శ్రీదేవి గురించి మీరు. నా మొదటి ఆదర్శ దర్శకుడుని గురించితప్పుగా అభిప్రాయము పడొద్దని అలాగే. రాజమౌళి మొదలు.సినిమా నుండి కాదు ఒక సీరియల్. నుంచి. వచ్చిన ఒక తెలుగు మనిషి ప్రపంచం గర్వించదగ్గ సినిమా తీ సాడుఅతని గురుంచి మీరు తప్పుగా. అర్తం చేసుకోవద్దు .

    • @gsudharamni5027
      @gsudharamni5027 3 ปีที่แล้ว +3

      Sridevi surgery beauty and very ahankari (proudy woman)

  • @pvnarshimaraonarshimarao8350
    @pvnarshimaraonarshimarao8350 2 ปีที่แล้ว +9

    అడవి రాముడు సినిమా ఎన్ టి రామారావు జయప్రద పెట్టి తీయగా ఆ సినిమా హిట్ అవటంతో జయప్రదకు కొద్దిగా గరం వచ్చి అడవి రాముడు సినిమా తన వల్ల ఆడింది అనడంతో ఎన్ టి రామారావు తెలిసి కోపం వచ్చి నేను జయప్రద తో యాక్టింగ్ చేయను అన్నాడంట ఆ రోజుల్లో అంటే 76 77 సంవత్సరంలో జయప్రద అగ్ర గ్లామర్ హీరోయిన్ గా ఉండేది ! అప్పుడు దర్శకులు రాఘవేంద్రరావు ఎన్ టి రామారావు శ్రీదేవి పెట్టి 1979లో వేటగాడు సినిమా తీశాడు ఆ సినిమా సూపర్ డూప్ హిట్ అవటంతో అక్కడినుంచి ఎన్ టి రామారావు శ్రీదేవి కాంపిటీషన్లో చాలా సినిమాలు వచ్చాయి అవన్నీ సూపర్ డూపర్ హిట్ అవ్వడంతో శ్రీదేవి జయప్రదను పక్కకు నెట్టి సూపర్ అగ్ర హీరోయిన్ గా దూసుకుపోయింది జయప్రద కు తనను మించి శ్రీదేవి నెంబర్ వన్ హీరోని గా ఎతకడంతో జయప్రద శ్రీదేవి మీద అసూయ పెంచుకుని ఒక ఈటీవీ ఇంటర్వ్యూలో శ్రీదేవి సర్జరీలు చేసుకుంది కాబట్టి అందంగా ఉంది నేను ఒరిజినల్ గా అందగత్తెని అనడంతో ఆ సంగతి శ్రీదేవి తెలిసి జయప్రదతో మాట్లాడటం మానేసింది అప్పుడు నుంచి ఇద్దరు కలిసి సినిమా లోనటించిన మాట్లాడుకునే వాళ్ళు కాదంట

  • @sandhyab2046
    @sandhyab2046 2 ปีที่แล้ว +9

    I love sridhevi garu 😘😘😘

  • @perseusvlasov367
    @perseusvlasov367 9 หลายเดือนก่อน +5

    Jayaprada maam is so open and funny❤❤❤😂😂😂😂 she should give more interviews😅

  • @srinivasraju5857
    @srinivasraju5857 2 ปีที่แล้ว +24

    Sridevi very Humble and very innocent

    • @vkm7840
      @vkm7840 ปีที่แล้ว

      th-cam.com/video/hsu60r3aNFw/w-d-xo.html

  • @GruhiniTeluguVlogsDUBAI
    @GruhiniTeluguVlogsDUBAI 3 ปีที่แล้ว +59

    Beautiful జయప్రదగారు ❤

  • @shilpaanil2785
    @shilpaanil2785 3 ปีที่แล้ว +49

    Sagara sangamam beauty queen Jayapradagaru 💕💕💕💕💕

  • @ravijamu4481
    @ravijamu4481 3 ปีที่แล้ว +20

    My favorite herion jayaprada garu....

    • @HaHaKamakshi
      @HaHaKamakshi 3 ปีที่แล้ว

      ఫ్రెండ్స్ నాకు ఛానల్ ఉంది. ప్లీస్ సపోర్ట్ మీ. {haha kamakshi} tnq. నా ఛానెల్లో చాలా యూస్ఫుల్,సింపుల్,డాం ష్యుర్ 100% వర్క్ అయ్యే రెమిడిస్ ఉన్నాయి. చూసి నచ్చితే ప్లీస్ సబ్స్క్రయిబ్ అండ్ సపోర్ట్ మీ.🙏...

  • @vasavikrishnavlogs3479
    @vasavikrishnavlogs3479 2 ปีที่แล้ว +49

    Sridevi is one of the legendary actress ,many almost 90%of actress and actors in industry are grown seeing Sridevi's acting and they all say she is acting godess. ... Please respect sridevi garu .as she really deserve it ,very very talented and exclent physic and creates beautiful chemistry in acting . Lovely actress .godess ........

  • @padmareddy6257
    @padmareddy6257 3 ปีที่แล้ว +148

    Sreedevi కి అహంకారం కాదు
    ఆత్మవిశ్వాసం.
    కొంచం child nature.
    అంతే

    • @pedagarlamaryjoshybai1595
      @pedagarlamaryjoshybai1595 3 ปีที่แล้ว

      L

    • @pedagarlamaryjoshybai1595
      @pedagarlamaryjoshybai1595 3 ปีที่แล้ว

      L

    • @pedagarlamaryjoshybai1595
      @pedagarlamaryjoshybai1595 3 ปีที่แล้ว

      L

    • @roxy_29
      @roxy_29 3 ปีที่แล้ว +12

      మీకు తెలుసా ఆవిడకు తెలుసా శ్రీదేవికి అహంకారం ఎక్కువని అందరికి తెలుసు

    • @s.j.s3619
      @s.j.s3619 3 ปีที่แล้ว +11

      Sridevi అహంకారి కాదు. కలుపు గోలు వ్యక్తి కాదు.అంతే. పోటీ గా పని చేసేటప్పుడు కలుపుగోలుగా లేకపోతే అహంకారం అనిపిస్తుంది.

  • @ahmedsardar3376
    @ahmedsardar3376 3 ปีที่แล้ว +34

    But Sridevi is a legend and her record cannot be broken by any heroine same hero tho child artist same hero tho heroine and next gen tho kuda heroine

  • @sheelayadiki5967
    @sheelayadiki5967 2 ปีที่แล้ว +20

    Sridevi garu was never arrogant. She is lady super star of India.

  • @Srikanth_Yadaav7
    @Srikanth_Yadaav7 2 ปีที่แล้ว +44

    Being reserved person, I also cannot interact first, it's not arrogance, the way of she brought up, situations changes her... V love you sridevi garu💚

    • @URWAY
      @URWAY 2 ปีที่แล้ว +1

      Well said 👍

    • @meghanavaka3300
      @meghanavaka3300 2 ปีที่แล้ว

      Superb

    • @vkm7840
      @vkm7840 ปีที่แล้ว

      th-cam.com/video/hsu60r3aNFw/w-d-xo.html

  • @SJ-21
    @SJ-21 3 ปีที่แล้ว +43

    Natural beautiful beauty ....andam antene Jayaprada garu .. classical dancer .... spellbound beauty.....😍😍😍 charming ....

    • @gsudharamni5027
      @gsudharamni5027 3 ปีที่แล้ว +2

      Very true. Jayaprada mam very beautiful.

    • @meghanapillappa7047
      @meghanapillappa7047 3 ปีที่แล้ว

      @@gsudharamni5027 to

    • @sreeenusreenu8474
      @sreeenusreenu8474 ปีที่แล้ว

      Avunandi sreedevi garu di thechhipettukunna andam ayithe jayapradagaridi natural andam

  • @Prasan0019
    @Prasan0019 3 ปีที่แล้ว +64

    This interview is before Sri Devi passed away

    • @HaHaKamakshi
      @HaHaKamakshi 3 ปีที่แล้ว

      ఫ్రెండ్స్ నాకు ఛానల్ ఉంది. ప్లీస్ సపోర్ట్ మీ. {haha kamakshi} tnq. నా ఛానెల్లో చాలా యూస్ఫుల్,సింపుల్,డాం ష్యుర్ 100% వర్క్ అయ్యే రెమిడిస్ ఉన్నాయి. చూసి నచ్చితే ప్లీస్ సబ్స్క్రయిబ్ అండ్ సపోర్ట్ మీ.🙏...

  • @rantnakishoreratnakishore154
    @rantnakishoreratnakishore154 3 ปีที่แล้ว +48

    Sridevi..garu..very..very..very sensitive..andhari..kantey....very good

  • @kondrusunitha-rx6wh
    @kondrusunitha-rx6wh ปีที่แล้ว +2

    Sridevi super great

  • @sunandag3733
    @sunandag3733 ปีที่แล้ว +2

    Appati herohins jayaprada garu Sridevi garu most beautiful herohins naku chela estam

  • @yaminisandhya3912
    @yaminisandhya3912 2 ปีที่แล้ว +80

    Sridevi garu is always a queen of indian cinema❤and she is not a egoistic person she is just a reserve person

  • @moderncastings299
    @moderncastings299 3 ปีที่แล้ว +220

    Sridevi gaariloo surgeries and beauty corrections unnai. But Jaya pradam gaariloo natural beauty untundhii

    • @HaHaKamakshi
      @HaHaKamakshi 3 ปีที่แล้ว

      ఫ్రెండ్స్ నాకు ఛానల్ ఉంది. ప్లీస్ సపోర్ట్ మీ. {haha kamakshi} tnq. నా ఛానెల్లో చాలా యూస్ఫుల్,సింపుల్,డాం ష్యుర్ 100% వర్క్ అయ్యే రెమిడిస్ ఉన్నాయి. చూసి నచ్చితే ప్లీస్ సబ్స్క్రయిబ్ అండ్ సపోర్ట్ మీ.🙏...

    • @vanisri8180
      @vanisri8180 3 ปีที่แล้ว +4

      Nizamandi, Mainly Manchi Swabhavm Jayapradha Lo

    • @gsudharamni5027
      @gsudharamni5027 3 ปีที่แล้ว +2

      @@vanisri8180 garu very true. Jaya garu andam to patu manchi manasu kuda no ego.

    • @vanisri8180
      @vanisri8180 3 ปีที่แล้ว +2

      @@gsudharamni5027 Yes Yes Mam Thank You Soooooo much

    • @gsudharamni5027
      @gsudharamni5027 3 ปีที่แล้ว

      @@vanisri8180 welcome.

  • @umasubha4781
    @umasubha4781 3 ปีที่แล้ว +8

    I love u Jaya Prada garu I am also from Rajahmundry native place most beautiful lady ever.

  • @laganrajpoot3170
    @laganrajpoot3170 2 ปีที่แล้ว +3

    Sridevi maam world's india best actress beauty queen sridevi

  • @thotathota9669
    @thotathota9669 3 ปีที่แล้ว +231

    Sridevi అహంకారి కాదు. తనని child life enjoy చెయ్యనివ్వకుండా ఇండస్ట్రీలో workచేయిస్తూ ఎవరి తో ఎక్కువ కలవనివ్వకుండా చాలా reserve గా పెంచింది వాళ్ళ అమ్మ.అది ఆమె తప్పు తప్ప, శ్రీదేవి కి ఎవరితోనో పూసుకు తిరగటం,అహంకారం ప్రదర్శించడం లాంటి behaviour కాదు.just తనపని తను చూసుకోవడం మాత్రమే తెలుసు. బహుశా ఆమెకు మీ లాగా ఒకరిని ఒకమాట అనడం కూడా చేతకాదు.

    • @HaHaKamakshi
      @HaHaKamakshi 3 ปีที่แล้ว

      ఫ్రెండ్స్ నాకు ఛానల్ ఉంది. ప్లీస్ సపోర్ట్ మీ. {haha kamakshi} tnq. నా ఛానెల్లో చాలా యూస్ఫుల్,సింపుల్,డాం ష్యుర్ 100% వర్క్ అయ్యే రెమిడిస్ ఉన్నాయి. చూసి నచ్చితే ప్లీస్ సబ్స్క్రయిబ్ అండ్ సపోర్ట్ మీ.🙏...

    • @harshaentertainments355
      @harshaentertainments355 3 ปีที่แล้ว +24

      Miru dhaggara undi chusinatle matladuthunnaree🤔

    • @allinone-mi2fu
      @allinone-mi2fu 3 ปีที่แล้ว +13

      Yes true Sreedevi gaaru very cool

    • @ShinchanTelugunew
      @ShinchanTelugunew 3 ปีที่แล้ว +3

      Gud bro

    • @bswaruparane1082
      @bswaruparane1082 3 ปีที่แล้ว +8

      Super I love sridevi ame tana last interview lo public ga edcharu sridevi tana badha chepukovadaniki kuda evaru leeru papam chinna pilla manasu .....manchi manasu unna valla ki kadhtalu akkuva like sridevi savitri vallaki manchi manasu undukenemo devudu yadavalani husband s ga echadu emayena jayapradagaru janalau picholu kadhu balakrishna gari film lo me dance classical chala pogaruga chesaru plz once check it out people see that dance all

  • @narasimhamdvl
    @narasimhamdvl 3 ปีที่แล้ว +25

    Genuine Talks👍

  • @andrasai7920
    @andrasai7920 3 ปีที่แล้ว +9

    Kastapade vallagurinchi baga chepparu medam

  • @naravullaradhanarravullara626
    @naravullaradhanarravullara626 2 ปีที่แล้ว +3

    Legendaryyyyyyyyyyyy jayapradaaaaaaaaa garuuuuuuuuuu

  • @ramaraogalla
    @ramaraogalla 2 ปีที่แล้ว +8

    శ్రీదేవి గారు and జయలలిత గారు కూడా అహంకారి కాదు.... వాళ్ళు చిన్నప్పటి నుండి school and frnds తెలీదు... వాళ్ళు చాలా reserved అంతే... వారికి ఇంకో ప్రపంచం తెలీదు... జయలలిత గారు CM అయిన తరువాత చాలా తెలుసుకున్న అని ఒక interview లో చెప్పారు

  • @vamsipavanmellacheruvu138
    @vamsipavanmellacheruvu138 ปีที่แล้ว +2

    Sridevi ekkada nuvvu ekkada atiloka sundari sridevi nuvvu jest beauty anrhe

  • @TimePass234
    @TimePass234 3 ปีที่แล้ว +47

    Best actress in India
    She acted in 2 best movies of K Viswanath

    • @gingerstich
      @gingerstich 3 ปีที่แล้ว +4

      Not 2 movies.total 4 movies.SIRISIRI MUVVA,SAGARA SANGAMAM,SUR SANGAM,KAMCHOR

    • @gsudharamni5027
      @gsudharamni5027 3 ปีที่แล้ว +1

      Siri Siri muvaa sagarsangam sur sangam kamchor sanjog. And many more Telugu movie like Manglyaniki marumudi Prem bandhanam jivitha nouka and many more

  • @durgaranibhaskarla7316
    @durgaranibhaskarla7316 3 ปีที่แล้ว +70

    Jayaprada garu is very respectable person

    • @vanisri8180
      @vanisri8180 3 ปีที่แล้ว +1

      Nizamandi Sir, Manishini Chusthi Telisipothundi Valla Manasu Eantoo

  • @banothhanmanthraohanumanth7001
    @banothhanmanthraohanumanth7001 3 ปีที่แล้ว +12

    Beautiful lady jayaprada

  • @poornak59
    @poornak59 3 ปีที่แล้ว +3

    Betifull jayaprada, super best wishes, thankyou

  • @talluris.prabhakar2782
    @talluris.prabhakar2782 3 ปีที่แล้ว +23

    అప్పుడు 1980s లో జయప్రద గారు చూస్తే
    ఇప్పుడు 2020 లో చూస్తే అసలు పోలికే లేదు,, ఆ రోజుల్లో సూపర్ బ్యూటీ ,అడ వాళ్లు అందరూ వీర అభిమానులు,నేను, నెలలో ఒక సారి అయిన లలితా రాణి గారి 1980s సినిమా చూస్తాను

    • @gsudharamni5027
      @gsudharamni5027 3 ปีที่แล้ว +8

      Now she is 60+.ainna kuda Chala natural gane untundi undanga.resently kc bokadias Punjabi film with rajbabbar to chestunnadi realese in 2021 feb-march I think. Film name -bhoot uncle tusy great ho.

    • @talluris.prabhakar2782
      @talluris.prabhakar2782 3 ปีที่แล้ว +3

      @@gsudharamni5027 , your correct

    • @subbiraju6588
      @subbiraju6588 2 ปีที่แล้ว +1

      She is 70+

    • @sav3nad
      @sav3nad ปีที่แล้ว

      Botox and plastic surgery is making her ugly

    • @sav3nad
      @sav3nad ปีที่แล้ว

      Subbigaa-- she is 60+

  • @thejasubramanyam4269
    @thejasubramanyam4269 3 ปีที่แล้ว +36

    She only can do some films like chaalbazz , mr.india , jagadeka veerudu athiloka sundhari , Sadma , kshana kshanam ....no one act like sridevi .... that's why she is the first Indian lady super star ... Hats off to Sridevi ji🙏 ... We never miss you bcz u r in ours heart ❤️...

    • @vkm7840
      @vkm7840 ปีที่แล้ว

      th-cam.com/video/hsu60r3aNFw/w-d-xo.html

  • @SmilingMicroscope-rm8pd
    @SmilingMicroscope-rm8pd 3 หลายเดือนก่อน

    Jayasuda, Jayaprada, Sreedevi 1975 To 2000 Legendry, Leading, Top heroines

  • @darasarveswaraguptanam823
    @darasarveswaraguptanam823 3 ปีที่แล้ว +10

    Ever green actress sri jayaprada garu

  • @lovekush9103
    @lovekush9103 2 ปีที่แล้ว +22

    No one can replace Sridevi

  • @chethusreeramoju5978
    @chethusreeramoju5978 ปีที่แล้ว +2

    I like sredevi garu🥰

  • @information1707
    @information1707 ปีที่แล้ว +1

    Most beautiful actress jayaprada i like jayaprada acting she acts very naturally &superb voice iam fan of her

  • @pramodpillai8743
    @pramodpillai8743 2 ปีที่แล้ว +7

    The difference between Jaya Prada and Sridevi is Jaya Prada then used to always talk bad about Sridevi calling her arrogant and all. Sridevi however never spoke ill about Jaya Prada. That is class. Jaya Prada is talking about how normal she is. She needs to learn some class.

  • @sureshg2519
    @sureshg2519 2 ปีที่แล้ว +5

    Sridevi is good women, she is childe artist most senior actress tanu aragent ayi vundadu ,sridevi garu me athma ki santhi kalagali, vadukoni vadilese e kullu prapancham lo meeru malli puttakandi.

  • @karthikpadala9577
    @karthikpadala9577 3 ปีที่แล้ว +12

    Ide interview Sridevi unnappudu chesi unte baagundedi...
    Thana reaction nto kuda thelisedi..
    Okaaru cheppindi vini Sridevi arrogant anedi correct kaadu...
    Sridevi.. Lady Super ⭐ in India..

    • @ushakathyayani8875
      @ushakathyayani8875 2 ปีที่แล้ว +2

      aavida react avvaru, so simple bahubali movie gurinchi rajamouli vagina daniki kuda aavida cool ga answer icharu gani okka bad word gani vimarsa gani cheyaledu just clarify chesi vadilesaru that is sridevi most beautiful nd dignified

  • @yogeshchaudhari9971
    @yogeshchaudhari9971 2 ปีที่แล้ว +20

    Sridevi was never arrogant.. She was a very introvert and reserved person... And some people confused it with being arrogant... And looks like this lady speaking about her is one of them..... Anyways for me she stands no where in front of sridevi....

    • @URWAY
      @URWAY 2 ปีที่แล้ว +3

      True perception 👍

    • @chaitrarao1379
      @chaitrarao1379 2 ปีที่แล้ว +3

      Same here...HER talk about sridevi shows itself how envy she was about her..she couldn't gain much opportunities as sridevi in bollywood..
      So it's obvious..
      I met her personally..she is the most arrogant and egoistic and she is commenting sridevi about being arrogant

    • @yogeshchaudhari9971
      @yogeshchaudhari9971 2 ปีที่แล้ว +2

      @@chaitrarao1379 this lady has always talked negative about sridevi... She called sridevi arrogant.. She called her cosmetic beauty... I never ever heard anything sridevi ever said anything bad about this lady....

  • @krishnakumari4427
    @krishnakumari4427 3 ปีที่แล้ว

    👌👌👌👌

  • @karthikeyagamingheroandcoo5437
    @karthikeyagamingheroandcoo5437 3 ปีที่แล้ว +31

    No no sridevi is not an arrogant just reserved person

  • @umabitr8157
    @umabitr8157 ปีที่แล้ว

    You said correct madam you are a good humantarian

  • @KarthiS95
    @KarthiS95 3 ปีที่แล้ว +1

    My all time favorite movie antuleni kadha, favorite song kallalo unnadhedho

  • @thrivenipyata9768
    @thrivenipyata9768 2 ปีที่แล้ว +7

    Since my childhood my favourite heroine is jayaprada n for ever

  • @sriram-dw1ty
    @sriram-dw1ty 3 ปีที่แล้ว +31

    లేని మనిషిమీద ఎందుకు మాట్లాడటం... ఇది old vedio నా, ఒకరితో set అయినట్లు అందరితో సెట్ కాకపోవచ్చు. ఒకరున్నట్లు ఇంకొకరుండకపోవచ్చు.

  • @talluris.prabhakar2782
    @talluris.prabhakar2782 3 ปีที่แล้ว +43

    మీరు నటించే రోజులు నిజంగా స్వర్ణ యుగం
    సత్య జిత్య రే( బెంగాల్ ) లాంటి great director మిమ్మల్ని " The most beautiful face on the the Indian screen"

    • @HaHaKamakshi
      @HaHaKamakshi 3 ปีที่แล้ว

      ఫ్రెండ్స్ నాకు ఛానల్ ఉంది. ప్లీస్ సపోర్ట్ మీ. {haha kamakshi} tnq. నా ఛానెల్లో చాలా యూస్ఫుల్,సింపుల్,డాం ష్యుర్ 100% వర్క్ అయ్యే రెమిడిస్ ఉన్నాయి. చూసి నచ్చితే ప్లీస్ సబ్స్క్రయిబ్ అండ్ సపోర్ట్ మీ.🙏...

    • @happylearningtutor
      @happylearningtutor 2 ปีที่แล้ว

      th-cam.com/video/DqIpKxWxEQY/w-d-xo.html

  • @vivekmad2010
    @vivekmad2010 3 ปีที่แล้ว +30

    Sridevi was born in a small village near to Sivakasi in Tamil Nadu....

    • @komalm28
      @komalm28 3 ปีที่แล้ว

      She born in tirupati

    • @vivekmad2010
      @vivekmad2010 3 ปีที่แล้ว +9

      @@komalm28 No Bro....she was born in meenampatti near Sivakasi.....she has mentioned multiple times in her interview....Check Wikipedia also...

    • @HaHaKamakshi
      @HaHaKamakshi 3 ปีที่แล้ว

      ఫ్రెండ్స్ నాకు ఛానల్ ఉంది. ప్లీస్ సపోర్ట్ మీ. {haha kamakshi} tnq. నా ఛానెల్లో చాలా యూస్ఫుల్,సింపుల్,డాం ష్యుర్ 100% వర్క్ అయ్యే రెమిడిస్ ఉన్నాయి. చూసి నచ్చితే ప్లీస్ సబ్స్క్రయిబ్ అండ్ సపోర్ట్ మీ.🙏...

    • @saikrish1144
      @saikrish1144 3 ปีที่แล้ว +2

      Haa but sridevi half Tamil half telugu Her father Tamil mother is Telugu

    • @vivekmad2010
      @vivekmad2010 3 ปีที่แล้ว

      @@HaHaKamakshi Sorry i don't know to read Telugu...

  • @Kybalaji
    @Kybalaji 2 ปีที่แล้ว

    Super madam

  • @shakthivelyuva373
    @shakthivelyuva373 3 ปีที่แล้ว +12

    Sridevi is lady super star ......😍😍😍😍😍😍😍😍❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘

  • @craj3084
    @craj3084 2 ปีที่แล้ว +1

    Good stars jayapradha, JAYASUDHA, Sridevi

  • @endralaphoebemary9449
    @endralaphoebemary9449 2 ปีที่แล้ว

    Very Good Nature Jayapradha garu God bless U

  • @endralaphoebemary9449
    @endralaphoebemary9449 2 ปีที่แล้ว

    REALLY GOOD WOMEN

  • @shivaleelathambali9621
    @shivaleelathambali9621 3 ปีที่แล้ว +45

    Sridevi is not with us is it necessary to comment now

    • @geetakommoju7681
      @geetakommoju7681 3 ปีที่แล้ว +6

      It was an old interview before Sridevi's death

  • @suryateja2402
    @suryateja2402 ปีที่แล้ว +1

    జయప్రద గారు అంటే నాకు చాలా ఇష్టం

  • @varalakshmichitta4054
    @varalakshmichitta4054 2 ปีที่แล้ว +27

    శ్రీదేవి అహకరి కాదు.acting ఒకటి తీలుసు.అమ్మ ఎలా చెబిటి అలా.అంత మంది వెనకాల పడితి ఒక వేదవని 13 yrs పెద్ద వాడిని పెళ్ళి చేసుకొంది. ఎవ్వరికీ ఏమి చిప్పుకో లేక పోయేంది

  • @pond006
    @pond006 3 ปีที่แล้ว +2

    Nice jp

  • @kanishqvlogs6644
    @kanishqvlogs6644 2 ปีที่แล้ว +2

    Sridevi discipline

  • @VijayaLakshmi-uc2iv
    @VijayaLakshmi-uc2iv 3 ปีที่แล้ว +6

    NEVER BUEATY QUEEN IS SRiDEVi ONLY AND ONLY EVER FOREVER THAT IT 👍👍

  • @bhanusrinu8869
    @bhanusrinu8869 3 ปีที่แล้ว

    Super,👍👌💐💐

  • @saraa16
    @saraa16 2 ปีที่แล้ว +1

    These actresses were women of real strong character.👸

  • @ganesh5064
    @ganesh5064 2 ปีที่แล้ว +5

    అందానికే అందం జయప్రద గారు

    • @kiranboppana8198
      @kiranboppana8198 2 ปีที่แล้ว +1

      శ్రీదేవి, జయప్రద ఇద్దరు అందం, అభినయంలో మేటి. దివినుండి భువికి దిగివచ్చిన అప్సరసలు.

  • @padmareddy6257
    @padmareddy6257 3 ปีที่แล้ว +68

    శ్రీదేవి గొప్ప అందగత్తె.
    మంచి actress.
    తాను మీకంటే బాగా...అందరికంటే..చాలా బాగా act చేస్తుంది

    • @sehwagnischel6210
      @sehwagnischel6210 3 ปีที่แล้ว +11

      ఏంటండి మీరు మాట్లాడే!ది కొంచమైనా స్పృహలో ఉండే మాట్లాడుతున్నారు? శ్రీదేవి 250సినిమాలు మాత్రమే చేసింది 5 భాషలే మళ్ళీ. జయప్రద మొత్తం 360సినిమాల్లో నటించింది 9 భాషలు పైగా ఆ 9 భాషలు స్పష్టంగా,అనర్గళంగా మాట్లాడగలదు. మీ శ్రీదేవి మాత్రమే గొప్ప నటి అని చెప్తారేంటి తను 13ఏళ్ళు నెంబర్వన్గా ఉంది, జయప్రద 18ఏళ్ళు చిత్రసీమలో అగ్రకథానాయికగా ఉంది. ఇది ఒక్కటి చాలు తన గురించి చెప్పడానికి

    • @padmareddy6257
      @padmareddy6257 3 ปีที่แล้ว +7

      @@sehwagnischel6210నాకు శ్రీదేవి బాగా..action చేయగలదు అనిపించి.
      మీకు ఇలా..అనిపించవచ్చు.
      మీరు నాకు కౌంటర్ వేయాల్సిన పని లేదు

    • @sehwagnischel6210
      @sehwagnischel6210 3 ปีที่แล้ว +4

      @@padmareddy6257 మరి శ్రీదేవి మాత్రమే గొప్పనటి అన్నట్టు మాట్లాడతారేంటి

    • @sknagur9899
      @sknagur9899 3 ปีที่แล้ว

      Yes bro

    • @bjyothi6178
      @bjyothi6178 3 ปีที่แล้ว +6

      @@sehwagnischel6210 jayaprada always the best.. I am her fan since 44 yrs! Behaviour wise, maturity wise, she is the best! She has acted in best movies in telugu, hindi, kannada, bengali, tamil etc

  • @parimalanetha6936
    @parimalanetha6936 ปีที่แล้ว

    I love jayaprada Akka. Jayaprada is very beautiful woman.

  • @venkatreddy5748
    @venkatreddy5748 3 ปีที่แล้ว +1

    100%True from Maam JAYAPRADHA.

  • @maradhamdharani6219
    @maradhamdharani6219 3 ปีที่แล้ว +15

    Mi time lo sridevi top obviously andhariki jealous untundhi eppudu sridevi leru amanna chelluthundhi anukuntaru anedhi antha antaru malli naku endhuku andam anti sridevi first nunchi avaritho matladadhu alane perigindhi adhi desam motham telusu meru kotha ga ameku garvam andam anti

  • @srinivasaraodangeti8893
    @srinivasaraodangeti8893 2 ปีที่แล้ว +1

    శ్రీదేవి అండ్ జయప్రద బోత్ అర్ ఈక్వల్ ఇన్ గ్లామర్

  • @sharu5540
    @sharu5540 3 ปีที่แล้ว +6

    Athiloka sundari appatiki sri devi gare😊

  • @viswanathe8451
    @viswanathe8451 2 ปีที่แล้ว

    Natural beauty

  • @kavitharangarao3
    @kavitharangarao3 ปีที่แล้ว +2

    Sridevi rejardu person good person melaga heroine gurinchi Bad GA chapaladu

  • @goruganthusubrahmanyam5873
    @goruganthusubrahmanyam5873 ปีที่แล้ว +12

    కలిసి పనిచేసిన అనుభవం ఉన్న వారి కంటే మనకి ఎక్కువ తెలుసనుకోవడం ఓవర్ యాక్షన్ తో సమానం.

    • @Moviesadmirer
      @Moviesadmirer ปีที่แล้ว +1

      కుళ్లుతో అసూయతో చెప్పేవన్నీ నిజాలు అనుకోవడం అంతకంటే పెద్ద ఓవర్ యాక్షన్

    • @Swapnasvantiilu
      @Swapnasvantiilu 10 หลายเดือนก่อน

      Correct co actors ki telsi untai

  • @sangeethark7311
    @sangeethark7311 3 ปีที่แล้ว +2

    Love u madam

  • @sunitha3120
    @sunitha3120 3 ปีที่แล้ว +2

    Super interview mi mida chala respect vachindi mam... Miru beauty natural gane

  • @yashwantpatil1885
    @yashwantpatil1885 2 ปีที่แล้ว +1

    मुझे लगता हैं...she is quite person...
    Always top one actress in Indian cinema

  • @Kotariputesh1995
    @Kotariputesh1995 3 ปีที่แล้ว +23

    She said truth

  • @talluris.prabhakar2782
    @talluris.prabhakar2782 2 ปีที่แล้ว +2

    నాది కూడా రాజమండ్రి, నేను BSc చదివేటప్పుడు మేము , SKVT women college అమ్మాయిలు కూడా వీర అభిమానులు,

  • @veerarajani5029
    @veerarajani5029 3 ปีที่แล้ว +1

    Like u mam

  • @knowthetruth2518
    @knowthetruth2518 2 ปีที่แล้ว

    You are my lady.

  • @ramaraogalla
    @ramaraogalla 2 ปีที่แล้ว +3

    Sridevi arrogent కాదు, reserved, ఆవిడ బయో గ్రఫీ చూస్తే తెలుస్తుంది , జయలలిత గారిలా చిన్నప్పటి నుండి స్నేహితులు లేకుండా పెరిగింది ఆవిడ.. అందుకే reserved

  • @mamathavepada5329
    @mamathavepada5329 3 ปีที่แล้ว +60

    మీరు అంత కలుపుగోలు వ్యక్తి అయితే శ్రీదేవి గారిని పలుకరించి ఎందుకు కలుపుకోలేకపోయారో పాపం.వింతగా ఉంది. ఆమె చనిపోయాక ఇలా కామెంట్ చెయ్యడం ఏమీ బాగోలేదు మేడం... ఎంతమంది తారలు వచ్చిన శ్రీదేవి ముఖం వర్చస్సు, శరీరం సౌష్టవం ఎవరికీ రావు..మరి అంతటి అందాన్ని ఈ భూమి చూడదు.చూడబోదు🙏

    • @ssndanceacademy4405
      @ssndanceacademy4405 ปีที่แล้ว +1

      Kaadu, jayaprada madam ni Satyajith regaare pogidaaru,anthati andam amedi,manam kalupesukoni povalantey avathalu vallu kuda anthey kalugolupugaa undaali,adi telusukondu madam 🙏, sorry to say.

    • @kissstar123
      @kissstar123 ปีที่แล้ว

      bochedu mandi unnaru..

    • @cruize5
      @cruize5 ปีที่แล้ว +1

      Are you a kid? 😂😂😂

  • @rajiiv1409
    @rajiiv1409 2 ปีที่แล้ว +2

    Sridevi was no 1 heroine at that time jaya prada is after Sridevi so she has aham it is quite natural I think

  • @kishorekumar9749
    @kishorekumar9749 3 ปีที่แล้ว +15

    She is so beauty

  • @umalic3792
    @umalic3792 3 ปีที่แล้ว +1

    Great jayapradha garu I respect you

  • @mprashantkumar3815
    @mprashantkumar3815 2 ปีที่แล้ว +5

    Neetho kaadu endhukante ..you are a normal ...sridevi ji is a goddess

  • @gprameelarani6933
    @gprameelarani6933 3 ปีที่แล้ว +8

    శ్రీ దేవి అహంకారి కాదు ... నీమనసులో ఏంలేకపోతె నువ్వు తగ్లించుకొని ఆమెను ఎందుకు పలకరించలేదూ ...

  • @preetikolthuru2437
    @preetikolthuru2437 2 ปีที่แล้ว +3

    Wowww she is so down to earth.

  • @hannahjones....bangaloreth5591
    @hannahjones....bangaloreth5591 2 ปีที่แล้ว +12

    Jayaprada is my all time heroine i learnt wearing by looking at her love her smile she is so calm

  • @madhavarao4560
    @madhavarao4560 3 ปีที่แล้ว +39

    డార్లింగ్... శ్రీ దేవి గారి కన్నా మీరే బాగుంటారు...అందంగా...

    • @HaHaKamakshi
      @HaHaKamakshi 3 ปีที่แล้ว

      ఫ్రెండ్స్ నాకు ఛానల్ ఉంది. ప్లీస్ సపోర్ట్ మీ. {haha kamakshi} tnq. నా ఛానెల్లో చాలా యూస్ఫుల్,సింపుల్,డాం ష్యుర్ 100% వర్క్ అయ్యే రెమిడిస్ ఉన్నాయి. చూసి నచ్చితే ప్లీస్ సబ్స్క్రయిబ్ అండ్ సపోర్ట్ మీ.🙏...

    • @mounikabadeti3739
      @mounikabadeti3739 3 ปีที่แล้ว

      @@beinglea9273 🤣🤣🤣

  • @sambasiva7530
    @sambasiva7530 3 ปีที่แล้ว +6

    Good. And. Glamours. Heroine. Sreedevi. Also.

  • @manjulat1749
    @manjulat1749 2 ปีที่แล้ว +19

    If you respect her then you would not have called her arrogant. I think many of them were jealous of her acting and Glamour.

  • @mantargana2088
    @mantargana2088 2 ปีที่แล้ว +1

    i like u mam

  • @mprashantkumar3815
    @mprashantkumar3815 2 ปีที่แล้ว +3

    Sridevi all rounder ....u r a sathi saavitri

  • @kumarpasula6715
    @kumarpasula6715 3 ปีที่แล้ว

    Full episode please