మీరు గ్రేట్ సార్ ఎందుకంటే గంటలకు గంటలు రూంలలో పెట్టి ఉంచడం కరెక్ట్ కాదు అనే విషయాన్ని గుర్తిచారు మీరు మంచి నిర్ణయాలు తీసుకుని భక్తులకు శ్రీవారి దర్శనాలు త్వరగా అయ్యేటట్టు చేస్తారు అనే నమ్మకం మాకు వుంది సార్ , but room accomidation problem rise
మీరు గ్రేట్ సార్ ఎందుకంటే గంటలకు గంటలు రూంలలో పెట్టి ఉంచడం కరెక్ట్ కాదు అనే విషయాన్ని గుర్తిచారు మీరు మంచి నిర్ణయాలు తీసుకుని భక్తులకు శ్రీవారి దర్శనాలు త్వరగా అయ్యేటట్టు చేస్తారు అనే నమ్మకం మాకు వుంది సార్ ఓం నమో వెంకటేశాయ
Ayyaa.. స్వామి వారిని దర్శించుకోవడానికి చాలా ఇబ్బంది అయింది.చిన్న పిల్లలతో,ఫ్యామిలీ తో లైన్స్ లో ఉండలేక పోతున్నాం.ఫ్రీ గా వెళ్లి దర్శనం చేసుకునేలా చూడండి.
Senior citizens కి పాత పద్దతి ప్రకారం ఉదయం 10 కి మధ్యాహ్నం 3 గంట లకి డైరెక్ట్ గా క్యూ ఉన్న వాళ్లకి దర్శన భాగ్యం కలిపించండి. ఇప్పుడు ఆన్లైన్ ప్రకారం మొదటి 2 నిముషాలు online దొరకదు. మరో 10 11 నిమిషాలలో ఫుల్ అయిపోయి దొరకదు. 3 నెలలు నుండి try చేస్తున్నాను ఇదే జరుగుతుంది
I am 81. Years. I. Do not. Have. Computor. I paid 8point. 50. Thousand and. Booked. Nandakam. Darshanam. Not. Available. For senior. Citizen from. At. Musium. Ihad. Darshan. Please. Implement. Same. Prosidure. Help me. Sir. Help me. Sir. Old system. Was. Good. Sir
టీటీడీ చైర్మన్ శ్రీ BR నాయుడు గారికి నమస్కారము. 1969 నేను తిరుపతి లో ఒక కాలేజీ లొ అధ్యాపుకుని గా పనిచేసినాను వయస్సు 78 TTD.పరిపాలన లొ మీ ఆలోచన, మార్పులు ఆ 5:54 దేవ దేవుని సంకల్పం. అభినందనలు నమో వెంకటేశాయ. 5:545:545:54
ఇప్పుడు టిటిడి చైర్మన్ గా సరైన నాయకుడు వచ్చాడు. తిరుమల లో అన్య మతస్థులు లను ఏరి పారేసిన అసలైన నాయకుడు. ఇప్పుడు లడ్డు లో కూడా అసలైన నెయ్యి కూడా వాడటం తథ్యం
మన గుడుల లో అన్య మతస్థులకి ఎం పని సర్ ??? మన దేవుణ్ణి నమ్మరు కానీ మన దేవుని గుడి మీద పడి బతకడం ఎందుకు????? మన సంస్కృతి సంప్రదాయాలకి గౌరవం ఇవ్వని అలాంటి వాళ్ళని తరిమి పంపండి… బుద్ధి గా వాళ్ళ ప్రార్థనా మందిరాల దగ్గర, వాళ్ళ దేవున్ని చూస్తూ బతక మనండి
Really like your sanctity in your thoughts and your vision for Developing the Needful and best desires of real devotees of Lord srinivasa . Your vision is extremely appreciable andi .May your tenure get ripened with sweet fruits from the lord to you as a gift.. Meanwhile still the people remember Shri PVRK Prasad garu for the hardships undergone.last and least let the devotees get a darshan with out any hindrance asper AI program. Thanks and humble pranams to you sir Prabhakar Jeksani Hyderabad
Finally chala manchi nirnayalu tusukonaru rendu req one sarva darsanam vallaki easy darsan and senior citizens ki 10am ki offline free tickets ..3pm slot 10 min lo full ayipotindi 3 months nundi tickets dorakatla..
క్రితం సారి వెరే ప్రభుత్వం ఉన్న రోజుల్లో నేను కాలినడకన తిరుమల కొండ మీదకు వచ్చేను. అప్పుడు అలా వచ్చిన వారికి దర్శనం ticket ఒకప్పుడు ఇచ్చేవారు కానీ అప్పుడు ఇవ్వలేదు. ఇంతకు ముందు కాలినడకన వచ్చే భక్తులకు తప్పనిసరిగా దర్శనం ticket ఇచ్చేవారు. మళ్ళీ ఆ సౌకర్యం ప్రవేశ పెట్టామని ప్రార్థన
మన స్ఫూర్తిగా ఆ వెంకటేశ్వర స్వామిని చూసేందుకు కొంచెం సెకండ్ కూడా పెంచండి. ఎన్ని సార్లు వెంకన్న స్వామి ని దర్శనం చేసుకున్న కూడా " స్వామి వారిని కనులరా చూడలేకపోతున్నమ్. ఇట్టా దేవుడు దగ్గరికి వచ్చామో లేదో అలా బయటికి తోసేస్తున్నారు. స్వామి ని కనులరా విక్షించేందుకు కొన్ని సెకండ్ ల Time పెంచమని na తరుపున మీకు తెలియ చేసుకుంటున్నాను.
Honerable TTD chaimen sir subakanchalu ,sir request U ,senior citizens already aged Kanti choopu takkuva ,darshanam nearly ga undali ,distance heavy long ,plz distance takkuva ga undali god bless U plz minimum distance undali sir
Sir, SVBC lo idivaraku devulla serials like srusti etc. chitreekarinchi TV lo chupinchevaru.Anduvalana manaku theliani puranagadalu enno thelisevi.ippudu emi ledu.Meeru vanini punaruddipa chayali.
Senior citizens ki old paddathi ki. 2 slots lo. Daily 3000 ki Darshan ki Go isthe good Okasari darshan chesina variki. Marla 6 months. Varaku ivvamanu da rules pedithe Chioda Iva Riki chance Ichhinatlu avuthundi
Every day 10 employees of TTD along with their families including their parents if alive should be sent to Lord Balaji darshan through normal q line along with common people including TTD E. O (for him on Sundays only). It is to be made mandatory for all TTD employees and who are taking salaries from ttd. Please all devotees force government to implement this.
నాయుడు గారు ! అన్యమతస్తులు కేవలం 60 నుండి 80 మందివరకే ఉన్నారని మీరు చెపుతున్నారు! కానీ వాచ్ మన్ నుండి స్వీపర్ల వరకు విచారించండి. కనీసం 2000 మందికి పైబడే ఉంటారు జాగ్రత్తగా విచారించి అందరిని పంపివేయండి
Changes to be done for quick and comfortable darshan 1. VIP Darshan only one hour per day only to the Direct VIPs (no Darshan for VIP recommendation and letters during this time) 2. As we understand from the data daily approximately 60000 people take Darshan. Weekly half day allow VIP recommendations Darshan. You can allow 30000 VIP recommendation devotees and another half day for regular devotees. 3. All the time temple premises Queue line should be displayed on the TVs. ( Except the garbhagudi). Public and all other devotees in the queue will know the status. Many devotees are having doubt that artificial delay is made by the authorities. 4. From main gate to bangaaru vakili maintain two line queue. Don't leave the devotees like sheep and goat. Understand the devotees who doesn't have strength to push and survive. Mother's with small children and the sick devotees. 5. Advice all the volunteers not to shout and touch the devotees they can just make signs to move fast. 6. We are confident with the implementation of all the above every one can have smooth Darshan. 7. You have list of programs basis that how many people can have darshan comfortably without pushing basis that issue tickets and Dharma darshanams. 8. Once again we reiterate that every one can comfortable darshan. 9. Main problem is with political influence and VIPs making darshan difficult to regular public 10. With so many years of rich experience by this time Temple authorities should have come with solution. They will not be allowed to implement as some group will lose their freedom.
హోటల్ రేట్లు కొంచెం కంట్రోల్ చేయండి ఐదు రూపాయలకే అన్న కాంటీన్ ద్వారా భోజనం టిఫిన్ పెడుతున్నావ్ మూడు పూటలా అందుతుంది టీ రేటు ఐదు రూపాయలు తగ్గించే ప్రయత్నం చేయండి ప్రయత్నం చేయండి నమో వెంటేశాయ😮
Today's back one police rudely put water in deepam which are infront of bedi anajaneya swamy temple, it was around 7 to 9 pm between on 23.11.2024 please take immediate action
Once upon a time time slot system undi....free dasanam kooda time slot isatru...same 300 lane time ki vellali the. U will be allowed ...so time slot ivvadam valla crowd management easy ....long waiting undadu
Anta trash show putup darshananiki 2 hours ani 3 hours ani yesterday my friend was in Q complex almost 12 hours waited in that room only ttd staff said that minimum 24 hours for darshanam
అయ్యా చైర్మన్ గారూ ఇంతకు ముందు దరిసినాము టికెట్స్ లోకల్ గాఁ బుక్ చేసుకుని వారిమి మా వైజాగ్ లో MVP కాలనీ లో TTD కళ్యాణ్ మండపo లో ఆధార్ కార్డు పేస్ రికగ్నైజ్ చేసి రూమ్స్ దర్శన టికెట్లు ఇచ్చేవారు ఇప్పుడా పద్ధతి తొలగించారు అందరూ చదువుకున్న వారు లేరు చాలా ఇబ్బంది పడుతున్నారు మళ్లీ ఆ పాత పద్ధతిని పునరుద్ధరించాల్సిందిగా కోరుతున్నాం
He is new.....so can talk any great things....let us wait and see, nothing happens finally. Previously, many people talked so much but failed. Hi Sir, it was a waste of swamy Hundi money by giving to companies known and related to you saying AI....that was done 20 years back like hand band.
నీకేం అవగాహన ఉంది ఏ శాస్త్రమైనా దైవం దగ్గరికి వెళ్ళినప్పుడు భక్తులకి సంతృప్తికర దర్శనం ఇవ్వడం ముఖ్యం అది తిరుమల కి దూరం చేశారు చక్కటి దర్శనం ఇవ్వటం శాస్త్రం తెలియనట్ట
ప్రజలకు చక్కటి దర్శనం ఇవ్వడమే ముఖ్యం కానీ ఆగమ శాస్త్రాల గురించి తెలుసుకోవడం ఎందుకు దానికి ఆగమ పండితులు ఉన్నారు కదా అంత కావాలనుకుంటే చాగంటి గారు బోర్డు మెంబర్ ఏ కదా వారు తగిన సలహాలు ఇస్తారు
పొలిటికల్ గా ఉన్న వాళ్ళకు మరియూ వాళ్ళ సిఫార్సు మీద ఇచ్చే అత్యున్నత దర్శనం L1. ఈ దర్శనం లో వెళ్లి దర్శనం చేసుకుని దేవుడిని దగ్గరగా చూడాలి అనుకునే వాళ్లకు శ్రీవాణి ట్రస్ట్ పెద్ద వరం. అలాంటిది కేన్సిల్ చేశారు. సామాన్య ప్రజలు దేవుడి నీ దగ్గరగా చూసే అదృష్టం దూరం చేసిన వాళ్ళకు ఈ పాపం కచ్చితంగా తగులుతుంది
300 రూపాయల టికెట్స్ ఆన్లైన్ తీసివేసి ఇది ఎవరికి లాగా పోస్ట్ ఆఫీస్ లో ఏ ఊరికి ఆ ఊరు టిటిడి కళ్యాణ మండపంలో పెట్టండి వచ్చిన వాళ్లే వస్తున్నారు ఆన్లైన్ వల్ల ఆన్లైన్ చేతకాని వాళ్లు చాలా సంవత్సరాల దాకా రాలేకపోతున్నారు
మీరు గ్రేట్ సార్ ఎందుకంటే గంటలకు గంటలు రూంలలో పెట్టి ఉంచడం కరెక్ట్ కాదు అనే విషయాన్ని గుర్తిచారు మీరు మంచి నిర్ణయాలు తీసుకుని భక్తులకు శ్రీవారి దర్శనాలు త్వరగా అయ్యేటట్టు చేస్తారు అనే నమ్మకం మాకు వుంది సార్ , but room accomidation problem rise
సర్వ దర్శనం లో మార్పులు కొరకు, ముఖ్యంగా మీ ఆలోచన
చాలా బాగుంది చైర్మన్ గారు 👍🙏
Excellent, chairman గారు...TTD...కీ శ్రీ స్వామి వారు వరం...నమస్కారములు..కృతజ్ఞతలు.
చైర్మన్ గారు చాలా మంచి విషయాలు చెప్పారు. సూపర్ .. 🙏👌👌👌
స్వచ్ఛమైన నెయ్యి కోసం లక్ష గోవులతో గో శాల ఏర్పాటు చేయండి
మీరు గ్రేట్ సార్ ఎందుకంటే గంటలకు గంటలు రూంలలో పెట్టి ఉంచడం కరెక్ట్ కాదు అనే విషయాన్ని గుర్తిచారు మీరు మంచి నిర్ణయాలు తీసుకుని భక్తులకు శ్రీవారి దర్శనాలు త్వరగా అయ్యేటట్టు చేస్తారు అనే నమ్మకం మాకు వుంది సార్
ఓం నమో వెంకటేశాయ
స్వామివారిని దగ్గరగా నిలుచుని దర్శించుకునే సౌభాగ్యం కలిగించండి.
Ayyaa.. స్వామి వారిని దర్శించుకోవడానికి చాలా ఇబ్బంది అయింది.చిన్న పిల్లలతో,ఫ్యామిలీ తో లైన్స్ లో ఉండలేక పోతున్నాం.ఫ్రీ గా వెళ్లి దర్శనం చేసుకునేలా చూడండి.
U r decision is amazing sir . U r deserves this position.
TTD CHAIRMAN GARI KI ABHINANDHANALU. YOU ARE TAKING GREAT DECISIONS. THANK YOU.
Brokers started at ttd
సూపర్ చైర్మన్ గారు
🙏🙏🙏🌹స్వంతంగా టీటీడీ గోశాల నిర్వహణ ప్రారంభించేందుకు కూడా ప్రణాళిక సిద్ధం చేయడం ముదావహం చైర్మన్ గారు
Senior citizens కి పాత పద్దతి ప్రకారం ఉదయం 10 కి మధ్యాహ్నం 3 గంట లకి డైరెక్ట్ గా క్యూ ఉన్న వాళ్లకి దర్శన భాగ్యం కలిపించండి. ఇప్పుడు ఆన్లైన్ ప్రకారం మొదటి 2 నిముషాలు online దొరకదు. మరో 10 11 నిమిషాలలో ఫుల్ అయిపోయి దొరకదు. 3 నెలలు నుండి try చేస్తున్నాను ఇదే జరుగుతుంది
True
Indeed
True
I am 81. Years. I. Do not. Have. Computor. I paid 8point. 50. Thousand and. Booked. Nandakam. Darshanam. Not. Available. For senior. Citizen from. At. Musium. Ihad. Darshan. Please. Implement. Same. Prosidure. Help me. Sir. Help me. Sir. Old system. Was. Good. Sir
I. Prayed. To. God. So. Paid. 8 point. 50. Thousand. But. Bat. Having. Darshan. Please. Help me sir. At. Musium. Entrance. Nocomputur. With me
టీటీడీ చైర్మన్ శ్రీ BR నాయుడు గారికి నమస్కారము. 1969 నేను తిరుపతి లో ఒక కాలేజీ లొ అధ్యాపుకుని గా పనిచేసినాను వయస్సు 78 TTD.పరిపాలన లొ మీ ఆలోచన, మార్పులు ఆ 5:54 దేవ దేవుని సంకల్పం. అభినందనలు నమో వెంకటేశాయ. 5:54 5:54 5:54
రాములమ్మ❤❤🤩
ఇప్పుడు టిటిడి చైర్మన్ గా సరైన నాయకుడు వచ్చాడు. తిరుమల లో అన్య మతస్థులు లను ఏరి పారేసిన అసలైన నాయకుడు. ఇప్పుడు లడ్డు లో కూడా అసలైన నెయ్యి కూడా వాడటం తథ్యం
నాయుడు గారు చాలా బాగా చేస్తున్నారు
అయ్య ఛైర్మెన్ గారు అంగ ప్రదక్షణ అన్ లైన్ లో కాకుండా ఆఫ్ లైన్ లో పెట్టే ల చూడండి ధన్యవాదాలు
సర్ ఇంతకు ముందు లాగ
అందరికీ జయ విజయాలను దాటి లోపలికి వెళ్ళి స్వామి వారిని దర్శించుకునే అవకాశం కలిపించండి సర్
మీకు ఋణపడి ఉంటాం
First అరవ వాసన ఉన్న తిరుమల తిరుపతి పేరును - శ్రీగిరి శ్రీపతి గా మార్చండి.
Namo Namaha 🙇♂️🙇♂️🙇♂️
సర్వ దర్శనం టికెట్స్ తిరుపతి లో ఇవ్వండి ఆ టైం కు మాత్రమేక్యూ లైన్ లోకి పంపండి నేరుగా క్యూ లైన్లోకి పంపకండి కింద తిరుపతి లో వసతి కోసం సత్రాలు కట్టండి
Sarvadarsan devootees ki waiting rooms construct cheyali
Wonderful initiative sir.
తిరుమలలో హోటల్ వాళ్ళు రోడ్డు ఆక్రమించి వ్యాపారం చేస్తున్నారు
సార్ ఈ విషయం మీదన ఫోకస్ చేయండి 🙏
నమస్తే నాయుడు గారు 🙏🙏🙏🙏🙏మీరు ఒక 10 ఏళ్ళు తిరుమల లో చైర్మన్ గా ఉంటే అద్భుతాలు చూడొచ్చు, స్వామి వారు మిమ్మల్ని మంచి దారిలో నడిపించాలని కోరుకుంటున్నాను
Om namo venkateshaya🎉
Thanking you sir
Let us expect some good changes early.
Haribol Harekrishna
Naidu garu please see that 2 slots 10 am and 3 pm for Senior Citizens PH quota daily offline..
Nice decision u have taken by u sir namaste
Meanwhile Ramulamma Garu,all The best for many more interviews From you 🎉
జై శ్రీ రామ్ జై సార్
మన గుడుల లో అన్య మతస్థులకి ఎం పని సర్ ??? మన దేవుణ్ణి నమ్మరు కానీ మన దేవుని గుడి మీద పడి బతకడం ఎందుకు????? మన సంస్కృతి సంప్రదాయాలకి గౌరవం ఇవ్వని అలాంటి వాళ్ళని తరిమి పంపండి… బుద్ధి గా వాళ్ళ ప్రార్థనా మందిరాల దగ్గర, వాళ్ళ దేవున్ని చూస్తూ బతక మనండి
Really like your sanctity in your thoughts and your vision for Developing the Needful and best desires of real devotees of Lord srinivasa .
Your vision is extremely appreciable andi .May your tenure get ripened with sweet fruits from the lord to you as a gift.. Meanwhile still the people remember Shri PVRK Prasad garu for the hardships undergone.last and least let the devotees get a darshan with out any hindrance asper AI program.
Thanks and humble pranams to you sir
Prabhakar Jeksani
Hyderabad
Good Steps Sir
Chairman gari kids Hatsup
Crores ఆఫ్ rupees, use advsnced technology, hats of sir.
Staff is opening four compartments at a time, this leads rush, and crowd for Balaji darshan
Finally chala manchi nirnayalu tusukonaru rendu req one sarva darsanam vallaki easy darsan and senior citizens ki 10am ki offline free tickets ..3pm slot 10 min lo full ayipotindi 3 months nundi tickets dorakatla..
Ramulu❤
You have good ideas sir especially artificial intelligence 👏
తిరుమల తో్ పాటు తిరుపతి లో ఉన్న అనుబంధం గా దేవాలయాలు వసతులు బాగా పెంచాలని ఆశిస్తూ, 🙏
క్రితం సారి వెరే ప్రభుత్వం ఉన్న రోజుల్లో నేను కాలినడకన తిరుమల కొండ మీదకు వచ్చేను. అప్పుడు అలా వచ్చిన వారికి దర్శనం ticket ఒకప్పుడు ఇచ్చేవారు కానీ అప్పుడు ఇవ్వలేదు. ఇంతకు ముందు కాలినడకన వచ్చే భక్తులకు తప్పనిసరిగా దర్శనం ticket ఇచ్చేవారు. మళ్ళీ ఆ సౌకర్యం ప్రవేశ పెట్టామని ప్రార్థన
🙏🙏🙏🙏🙏🙏
శాస్త్రము ఒప్పుకుంటే సెవెన్ ద్వారాలు పెట్టీ ఎక్సలేటర్స్ పెడితే దర్శనము తొందరగా అవుతుంది
మన స్ఫూర్తిగా ఆ వెంకటేశ్వర స్వామిని చూసేందుకు కొంచెం సెకండ్ కూడా పెంచండి. ఎన్ని సార్లు వెంకన్న స్వామి ని దర్శనం చేసుకున్న కూడా " స్వామి వారిని కనులరా చూడలేకపోతున్నమ్.
ఇట్టా దేవుడు దగ్గరికి వచ్చామో లేదో అలా బయటికి తోసేస్తున్నారు.
స్వామి ని కనులరా విక్షించేందుకు కొన్ని సెకండ్ ల Time పెంచమని na తరుపున మీకు తెలియ చేసుకుంటున్నాను.
అటువంటి వారికీ వేరే ఛాయిస్ ఎందుకు ఇవ్వాలి ఇప్పటి దాకా వాళ్ళు దగా చేసినందుకు శిక్ష లేదా
Pls sir seva tickets no lottery. Seva tickets put in online
Honerable TTD chaimen sir subakanchalu ,sir request U ,senior citizens already aged Kanti choopu takkuva ,darshanam nearly ga undali ,distance heavy long ,plz distance takkuva ga undali god bless U plz minimum distance undali sir
If intension ,thinking is stringly , work would be done,
Thambnails ku pk ni baagaaa vaadu kuntunnaaru gaaa....
Toyadam apamanandi sir entho jastapadi que line lo annesi gantalu undi darshanani velithe, second kuda chudanivvaru. Inka thosestharu.
Sir, SVBC lo idivaraku devulla serials like srusti etc. chitreekarinchi TV lo chupinchevaru.Anduvalana manaku theliani puranagadalu enno thelisevi.ippudu emi ledu.Meeru vanini punaruddipa chayali.
Anline ticket booking for senior citizens are not so easy.
Bhavishyath lo kuda sri BRNaidu gari lanti vallaney TTD chairmen ga unchali ani nama avi 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Gathamlo vunnatlu 10,3 gantala samayamlo vruddulaku vikalangulaku darshanam cheyinchandi
Sir sree vari eduta kaneesam 5 seconds prathi bhakthudu nilchuni dannam pettukunela cheyyandi sir 2 seconds kuda nilcholekapothunnam
Senior citizens ki old paddathi ki. 2 slots lo. Daily 3000 ki
Darshan ki Go isthe good
Okasari darshan chesina variki. Marla 6 months. Varaku ivvamanu da rules pedithe
Chioda Iva Riki chance Ichhinatlu avuthundi
Darshanalaku 3 nelalamundu advance booking avasaramaa. Idi labhala samsthanaa.
Evaro daatalu kattinchina dharmashalalaku 1000 rupayala charge cheyadam entavaraku manchidi
Prati daniki labhalau nastalu chudadaniki tirumala yemainaa oka vyapara company naa
Inta income undanga inka prati chairman adayala pempu paina drusti pettadam enduku. Alochinchandi chairman garu.
Every day 10 employees of TTD along with their families including their parents if alive should be sent to Lord Balaji darshan through normal q line along with common people including TTD E. O (for him on Sundays only). It is to be made mandatory for all TTD employees and who are taking salaries from ttd. Please all devotees force government to implement this.
నాయుడు గారు ! అన్యమతస్తులు కేవలం 60 నుండి 80 మందివరకే ఉన్నారని మీరు చెపుతున్నారు! కానీ వాచ్ మన్ నుండి స్వీపర్ల వరకు విచారించండి. కనీసం 2000 మందికి పైబడే ఉంటారు జాగ్రత్తగా విచారించి అందరిని పంపివేయండి
నాయుడు గారు నమస్తే సీనియర్ సిటిజన్స్ కు ప్రత్యేక దర్శనం కల్పించండి అప్పుడు మిమ్మల్ని అందరూ చాలా చాలా బాగా మెచ్చుకుంటారు జివిఆర్ ఈ టీవీ 9
Unga pradakshana online ka Kunda offline chesthe baguntundi Om namo venkatesaya
ఓం నమో వేకటేశాయ
🇮🇳🇮🇳🇮🇳🚩❤️🙏🙏🙏
Changes to be done for quick and comfortable darshan
1. VIP Darshan only one hour per day only to the Direct VIPs (no Darshan for VIP recommendation and letters during this time)
2. As we understand from the data daily approximately 60000 people take Darshan. Weekly half day allow VIP recommendations Darshan. You can allow 30000 VIP recommendation devotees and another half day for regular devotees.
3. All the time temple premises Queue line should be displayed on the TVs. ( Except the garbhagudi). Public and all other devotees in the queue will know the status. Many devotees are having doubt that artificial delay is made by the authorities.
4. From main gate to bangaaru vakili maintain two line queue. Don't leave the devotees like sheep and goat. Understand the devotees who doesn't have strength to push and survive. Mother's with small children and the sick devotees.
5. Advice all the volunteers not to shout and touch the devotees they can just make signs to move fast.
6. We are confident with the implementation of all the above every one can have smooth Darshan.
7. You have list of programs basis that how many people can have darshan comfortably without pushing basis that issue tickets and Dharma darshanams.
8. Once again we reiterate that every one can comfortable darshan.
9. Main problem is with political influence and VIPs making darshan difficult to regular public
10. With so many years of rich experience by this time Temple authorities should have come with solution. They will not be allowed to implement as some group will lose their freedom.
Asalu govt involvement deniki...TTD should take own decisions
Ttd chairmangaru meeru teesukoboye decisions chalabagunnae ventane correctga amaluparchandi subham
Pk thumb nail enduku, channel block vheyandi
హోటల్ రేట్లు కొంచెం కంట్రోల్ చేయండి ఐదు రూపాయలకే అన్న కాంటీన్ ద్వారా భోజనం టిఫిన్ పెడుతున్నావ్ మూడు పూటలా అందుతుంది టీ రేటు ఐదు రూపాయలు తగ్గించే ప్రయత్నం చేయండి ప్రయత్నం చేయండి నమో వెంటేశాయ😮
Anni femous temples adhe problem.bayati vallaki vunna local vallaku ledhu . vemulawada kuda edhi problem
Today's back one police rudely put water in deepam which are infront of bedi anajaneya swamy temple, it was around 7 to 9 pm between on 23.11.2024 please take immediate action
Already ippudu time slots istunnaru kada...emi teda vundi..inka clear ga cheppandi
Once upon a time time slot system undi....free dasanam kooda time slot isatru...same 300 lane time ki vellali the. U will be allowed ...so time slot ivvadam valla crowd management easy ....long waiting undadu
Anta trash show putup darshananiki 2 hours ani 3 hours ani yesterday my friend was in Q complex almost 12 hours waited in that room only ttd staff said that minimum 24 hours for darshanam
TTD Lo Reservation System Vaddu sir please 🙏🙏🙏 Caste certificate Addugaapetti,, Other' Religions Vasthunnaru,,
TTD.que.line.short.root.pettali.chantipilalatho.thallulu.ibandhi.lekunda.cheyandi
Chairman gaaru Telangana MP MLA MLCla lekalanu anumathinchandi
Per day Bhakthulu 1Lakh people varaku visit chesthe yem chesthaaru?
3600 Seconds ×24 hours=86400 seconds maatrame. Minimum 5 seconds ayina darsanam cheskovaali..
Meeru cheppedaani prakaram choosthe 2 days tarwatha queue lo ki pampistharemoo
అయ్యా
చైర్మన్ గారూ ఇంతకు ముందు దరిసినాము టికెట్స్ లోకల్ గాఁ బుక్ చేసుకుని వారిమి మా వైజాగ్ లో MVP కాలనీ లో TTD కళ్యాణ్ మండపo లో ఆధార్ కార్డు పేస్ రికగ్నైజ్ చేసి రూమ్స్ దర్శన టికెట్లు ఇచ్చేవారు ఇప్పుడా పద్ధతి తొలగించారు అందరూ చదువుకున్న వారు లేరు చాలా ఇబ్బంది పడుతున్నారు మళ్లీ ఆ పాత పద్ధతిని పునరుద్ధరించాల్సిందిగా కోరుతున్నాం
Not proper for localutes every Tuesday. One or two Tuesdays in a month sufficient to locala tirupati people
Luggage counters lo, mobiles collect cheskune daggara money aduguthunnaru..
It's very disgusting😢😢
Please take care is this
Antha duuram nundi kakunda kastha daggaraga srivari darsana bhagyam kaliginchandi
శ్రీవాణి ట్రస్ట్ కేన్సిల్ చేయడం చాలా పెద్ద తప్పు
ENDUKU
CHEPPU BIDDA
Rs 300 special darshan ticket 2 month before relg betar
devini edurga 4 metlu unna chekka gani 4 metlu cement gani unte okesari 5 guru x 8 msndi darsanam chesukuntaru
He is new.....so can talk any great things....let us wait and see, nothing happens finally. Previously, many people talked so much but failed. Hi Sir, it was a waste of swamy Hundi money by giving to companies known and related to you saying AI....that was done 20 years back like hand band.
Hai sar nasi
Recently I visited tirumala, laddu not good, it's not better than Jagan govt
90% free q lo velli sarvadarsanam chesukontunaru
Free ga govindha naman prathi okaru ki get entrance petali
ఆగమ శాస్త్రం గురించి కనీసం అవగాహన లేని వాళ్ళు తిరుమల లో దర్శన విషయం లో సలహాలు ఇస్తున్నారు.
నీకేం అవగాహన ఉంది ఏ శాస్త్రమైనా దైవం దగ్గరికి వెళ్ళినప్పుడు భక్తులకి సంతృప్తికర దర్శనం ఇవ్వడం ముఖ్యం అది తిరుమల కి దూరం చేశారు చక్కటి దర్శనం ఇవ్వటం శాస్త్రం తెలియనట్ట
ప్రజలకు చక్కటి దర్శనం ఇవ్వడమే ముఖ్యం కానీ ఆగమ శాస్త్రాల గురించి తెలుసుకోవడం ఎందుకు దానికి ఆగమ పండితులు ఉన్నారు కదా అంత కావాలనుకుంటే చాగంటి గారు బోర్డు మెంబర్ ఏ కదా వారు తగిన సలహాలు ఇస్తారు
@@bhanumurtyvellanki5334 నీకు తెలిసిన ఆగమశాస్త్ర వివరాలు ఇంతగా లభించును దానికి నేనేం చెప్పాలో చెప్తాను
మీకున్న ఆగమ శాస్త్ర పరిజ్ఞానాన్ని ఒకసారి చెప్పు నాన్న వింటాము
Carreckt person came
పొలిటికల్ గా ఉన్న వాళ్ళకు మరియూ వాళ్ళ సిఫార్సు మీద ఇచ్చే అత్యున్నత దర్శనం L1. ఈ దర్శనం లో వెళ్లి దర్శనం చేసుకుని దేవుడిని దగ్గరగా చూడాలి అనుకునే వాళ్లకు శ్రీవాణి ట్రస్ట్ పెద్ద వరం. అలాంటిది కేన్సిల్ చేశారు. సామాన్య ప్రజలు దేవుడి నీ దగ్గరగా చూసే అదృష్టం దూరం చేసిన వాళ్ళకు ఈ పాపం కచ్చితంగా తగులుతుంది
Kachidega
300 రూపాయల టికెట్స్ ఆన్లైన్ తీసివేసి
ఇది ఎవరికి లాగా పోస్ట్ ఆఫీస్ లో
ఏ ఊరికి ఆ ఊరు టిటిడి కళ్యాణ మండపంలో పెట్టండి
వచ్చిన వాళ్లే వస్తున్నారు ఆన్లైన్ వల్ల
ఆన్లైన్ చేతకాని వాళ్లు చాలా సంవత్సరాల దాకా రాలేకపోతున్నారు
Nuvu CBN unnathavarkay ne new channel... tharuvatha neeku undhi
Joker
PUBLIC INSULTED. WHAT IS PACKAGE. CAREFUL WITH HIM. VERY HINUS CHARACTER
Mid night masala.. blue films.