TENALI NEWS 09/06/2024 : నాదెండ్ల ఇచ్చిన టార్గెట్ 15 రోజులే.!

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 8 มิ.ย. 2024

ความคิดเห็น • 398

  • @TENALINEWS
    @TENALINEWS  10 ชั่วโมงที่ผ่านมา +1

    th-cam.com/video/tDpIQO1wCRQ/w-d-xo.htmlsi=cUs4e0-vrmjydFtA
    TENALI NEWS 08/07/2024 : దటీజ్.! నాదెండ్ల.! సమస్యకు శాశ్వత పరిష్కారం.!

  • @kamal.m3130
    @kamal.m3130 29 วันที่ผ่านมา +452

    ఐదు సంవత్సరలా నుండి చెయ్యలేని పని ఐదు రోజుల క్రితం నెగ్గిన MLA చేసి చూపించాడు,

    • @vijayaNagalakshmi-bl6px
      @vijayaNagalakshmi-bl6px 29 วันที่ผ่านมา +24

      Yes,correct ga chepparu andi, that is Manohar garu ,jai janasena ✊😍

    • @mohammedshabeer915
      @mohammedshabeer915 22 วันที่ผ่านมา +6

      The best leader

    • @besunshine7915
      @besunshine7915 21 วันที่ผ่านมา +3

      Very true

    • @durgasapthanshmopuru8472
      @durgasapthanshmopuru8472 19 วันที่ผ่านมา +2

      Correct bro. Asalu last 5 years lo em chesaro ento eppudu chudu pawan kalyan marriages gurinchi tappa Inka em matladaru

  • @RANJITHTV806
    @RANJITHTV806 23 วันที่ผ่านมา +178

    ఇలాంటివి సినిమల్లో జరుగుతాయి అనుకొనేవాడ్ని కానీ ఇప్పుడు ఇలా చూసేసరికీ చాలా ఆనందం గా ఉంది.....😮

    • @sshankar9485
      @sshankar9485 22 วันที่ผ่านมา +4

      ✊✊✊✊✊✊🙏🙏🙏🙏🙏🙏

  • @shameervadapalli525
    @shameervadapalli525 29 วันที่ผ่านมา +235

    ఇప్పటికైనా మారండి తమ్ముళ్లు నిజమైన నాయకులు నిజాయితీ గా పని చేసే mla గారు మనకి దొరకడం మీ అదృష్టం ❤❤❤

  • @srinivasl4239
    @srinivasl4239 27 วันที่ผ่านมา +143

    పవన్ కళ్యాణ్ అంటే నిజాయితీ కి మారు పేరు, ఆయన కింద పని చేయాలంటే అయనలాగే కష్టపడాలి,, దానికి తగ్గ ప్రతిఫలం వస్తుంది, జై జనసేన ❤

  • @prasannasiva5996
    @prasannasiva5996 28 วันที่ผ่านมา +163

    ప్రమాణ స్వీకారం చేయ్యక ముందే మురికి నీటిని, మరియు కాలువ పనులు మొదలు పెట్టిన తెనాలి నాదేండ్ల మనోహర్ గారికి 🙏🙏🙏పని చేసే నాయకుడు ఎవరో తెలుసుకోండి జైజనసేన కడప జిల్లా వాసి

  • @nanirajesh9379
    @nanirajesh9379 28 วันที่ผ่านมา +108

    ప్రజలు ఎప్పుడైతే పథకాల గురించి కాకుండా పారిశుద్ధ్యం గురించి కూడా ఆలోచించి ఓటు వేస్తారు అప్పుడే ఇలాంటి ఫలితాలు కనబడతాయి😊

    • @mukkamallasurendrareddy-lo7du
      @mukkamallasurendrareddy-lo7du 18 วันที่ผ่านมา +1

      ప్రజలు తమ బాధ్యత గురించి తెలుసుకోవాలి, మన చుట్టూ వున్న పరిసరాలు బాగుంటేనే మనం కూడా ఆరోగ్యంగా వుంటాము ఇది జనాలు అర్థం చేసుకుని ఆచరిస్తే బాగుంటుంది, ఈ కాలంలో మనకు వున్న సమస్యను తెలియచేయడం చాలా సులువు, కొన్ని పనులు మన భాద్యతగా స్వీకరించి మనమే పరిష్కరించుకోవాలి

  • @KRANTHI34567
    @KRANTHI34567 26 วันที่ผ่านมา +80

    సెల్యూట్ NADHENDLA MANHOR గారు.ఇలా చేస్తే ప్రజలు నాయకుడిని వొదులు కోరు జై జనసేన 💪🏻

  • @pettasairam5336
    @pettasairam5336 29 วันที่ผ่านมา +59

    జయహో జనసేన.. జై నాదెండ్ల మనోహర్

  • @allusatyanarayana9194
    @allusatyanarayana9194 19 วันที่ผ่านมา +4

    మనోహర్ గారు మీరుచెప్పినది చేస్తారు అని నమ్మకం కలిగింది . అలాగే మీ జనసేన M L A అందరూ కలిసి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయండి.N D A కూటమికి మంచి పేరు తీసుకు రండి.2029 P k ni CM చేయండి

  • @newexplorer7
    @newexplorer7 22 วันที่ผ่านมา +7

    చాలా ఆనందంగా ఉంది 🥺🥺 ఇది కదా కావాల్సింది. జై జనసేనా ❤️

  • @Vishal7T
    @Vishal7T 29 วันที่ผ่านมา +48

    సమాజ హితం, రాష్ట్రాభివృద్ది కూటమి మార్గం✊✊✊

  • @keshavtalari3077
    @keshavtalari3077 28 วันที่ผ่านมา +30

    మీలాంటి నాయకుడు ఈ దేశానికి కావాలి

  • @ramakrishnapraturi3280
    @ramakrishnapraturi3280 21 วันที่ผ่านมา +7

    మా మనోహర్ కి కృతజ్ఞతలు చేసి చూపిస్తున్నాడు. ఇలాo టీ వాళ్ళు మాకు కావిలి. అధికారులు ను పరుగులు పెటేస్తున్నాడు. మా మనోహర్ కి పాదాభివందనం.

  • @chentaprakash8197
    @chentaprakash8197 28 วันที่ผ่านมา +54

    This is major issue related to health...not a silly thing...good work sir

  • @Gunarudra
    @Gunarudra 28 วันที่ผ่านมา +45

    వైసీపీ మూర్ఖులు తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు పరధాలు కప్పి తిరిగారు. విధ్వంసంకి తెరలేపారు. అదృష్టం తెనాలి ప్రజలది మనోహర్ గారు ఎప్పుడూ సామాన్య ప్రజలకు చేరువయ్యే నిజమైన నాయకుడు. మేము మీతో ఉన్నాము. Jai JANASENA. JAI BHARATH.

    • @Vasuvasu-jb1sd
      @Vasuvasu-jb1sd 22 วันที่ผ่านมา +2

      LONG LIVE DOOR CURTAIN EX CM AP VOTERS HIGHLY EDUCATED PEOPLE THEY TAUGHT GOOD LESSON TO DOOR CURTAIN EX CM THANKS

  • @ch7ramesh
    @ch7ramesh 29 วันที่ผ่านมา +58

    Super సర్ on duty లో దిగిపోయారు ప్రమాణ స్వీకారం అవ్వకుండానే
    🙏🙏🙏🙏

  • @boyinasurendra5023
    @boyinasurendra5023 29 วันที่ผ่านมา +80

    జై జనసేన జై జై జనసేన ❤️❤️❤️❤️❤️❤️❤️❤️

  • @anandaraomylapalli4205
    @anandaraomylapalli4205 24 วันที่ผ่านมา +40

    జనసేన పని ఇలా ఉంటుంది! ప్రజల మధ్యన ఉండి, పనులు జరిగేలా చూస్తారు! ఇక మనకు మంచిరోజులు వచ్చాయి!! జై జనసేన జై పవన్ కళ్యాణ్ జై నాదెండ్ల మనోహర్! జై చంద్రబాబు!!

  • @bvdtej1774
    @bvdtej1774 22 วันที่ผ่านมา +2

    నాదెండ్ల మనోహర్ గారు మీరు ఒక సైనికుల పనులు చేయిస్తున్నారు మీకు హ్యాట్సాఫ్ సార్ జై జనసేన జై పవన్ అన్నయ్య జై నాదెండ్ల మనోహర్ గారు

  • @krishnavivek1404
    @krishnavivek1404 27 วันที่ผ่านมา +17

    ప్రతీ నియోజక వర్గంలో గెలిచిన MLA లు ఈ వీడియోలో చూపినట్లుగా సంబంధిత అధికారులను పనులకు పురమాయించాలి. అచ్చటి ప్రజలందరినీ కలుపుకొని పనుల పురోగతిని ఎప్పటికప్పుడు నియమిత సమయంలో సమీక్షించు కోవాలి. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న ఉత్సాహాన్ని అంది పుచ్చుకోవాలి.

  • @GaneshMamidishetty
    @GaneshMamidishetty 23 วันที่ผ่านมา +22

    ఇదికదా విజ్గును లైన ప్రజలు కోరుకునే పాలన.. వైసీపీ వాళ్ళు అరాచకం విధ్వంసం దోపిడీ తప్ప అభివృద్ధి చేయలేక పోయారు. సూపర్ సార్ 🌹🌹🌹దుబాయ్ నుంచి

  • @ChinniKw-ok3ri
    @ChinniKw-ok3ri 29 วันที่ผ่านมา +19

    జై జనసేన🌹🤝🤝❤️❤️❤️

  • @PaidiganiNagaraju
    @PaidiganiNagaraju 19 วันที่ผ่านมา +1

    ❤జై నాదెండ్ల మనోహర్ గారికి గౌరవనీయులైన ఎమ్మెల్యే గారికి❤

  • @bojjarajasekhar3146
    @bojjarajasekhar3146 29 วันที่ผ่านมา +37

    Tenali ki ika kotta rupu rekalu vastai innallu kalvalu samgate maracharu gata mla idi manohar garu raitulu meda vunna prema MLA reyal hero

  • @simhachalamguthula111
    @simhachalamguthula111 29 วันที่ผ่านมา +25

    I love this type of ruling, very good and I really appreciate respected MLA Manohar sir.

  • @mokshith5812
    @mokshith5812 22 วันที่ผ่านมา +4

    ఇప్పటికైనా కళ్లు తెరవండి ప్రజలారా ఎప్పుడైతే మంచి నాయకున్ని గెలిపించుకోవాలి అప్పుడే అభివృద్ధి చెందుతుంది జై జనసేన❤❤❤❤❤

  • @mrkmrk-bi7qe
    @mrkmrk-bi7qe 23 วันที่ผ่านมา +8

    ముక్కుకి మాస్క్ లేదు ఎక్కడినుంచి ఉన్నాము ఎక్కడ నడుస్తున్నావ్ అనేది కూడా ఆయనకి నడుస్తున్నాడు అంటే నిజంగా ఇలాంటి నాయకులు ఉంటారా

  • @swastikom5301
    @swastikom5301 23 วันที่ผ่านมา +22

    ప్రజలు రోగాలతో సచిపోతారు గాని శుబ్రం మాత్రం చేసుకోరు. అది గవర్నమెంట్ మాత్రమే చెయ్యాలి. టీవీ, సెల్ ఫోన్ చూసుకుంటూ ఉండాలి.

    • @nannimadhuri
      @nannimadhuri 22 วันที่ผ่านมา +2

      ప్రజలు కూడా శుభ్రత నేర్చుకోవాలి.. చెత్త ఎక్కడ పడితే అక్కడ పారేయకుండా.. ముఖ్యంగా కాలువల్లో పారేయకుండ.. నిర్దేశించిన కుండీల్లో మాత్రమే వేయాలి.. కుండీ చుట్టూ తా కాదు..

    • @ravishankar35333
      @ravishankar35333 22 วันที่ผ่านมา +2

      Yes correct

  • @srinivasaraogogineni9430
    @srinivasaraogogineni9430 24 วันที่ผ่านมา +43

    🎉🎉🎉🎉🎉🎉🎉🎉 జై తెలుగు దేశం జై జై తెలుగు దేశం జై జనసేనా జై జై జనసేనా జై నాదెండ్ల మనోహర్ గారు
    జై జై పవన్ కళ్యాణ్ గారు జై
    🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @srinivasbheemanapelli6469
    @srinivasbheemanapelli6469 29 วันที่ผ่านมา +41

    ఆంద్ర ప్రజలరా madi telangana free ga వచే పాతకలు kadu maku పాలన చేసేవారు కావలి ani మంచి నిర్ణయం తీసుకున్నారు మళ్లి free🆓 పాతకాలకు alavatu పడి mi రాష్టం ni నాశనం చేసుకోకండి

  • @prasaddv936vizag
    @prasaddv936vizag 29 วันที่ผ่านมา +33

    జై జెనసేన 🙏🙏🔥🔥🔥🔥🔥🔥🔥🔥👌👌👌👌👌👌❤️❤️❤️❤️❤️

  • @yennusrinivas2029
    @yennusrinivas2029 29 วันที่ผ่านมา +15

    Hattoff sir Jai janasena

  • @udayteja2929
    @udayteja2929 29 วันที่ผ่านมา +11

    ❤❤ super super sir Jai jai janasen jai jai MLA sir 🙏🙏🙏

  • @ShyamkumarReddy88
    @ShyamkumarReddy88 22 วันที่ผ่านมา +7

    ప్రజల సమస్యలను పరిష్కరించే వాడే నిజమైన నాయకుడు.
    మనోహర్ గారు హ్యాట్సాఅప్. యు ఆర్ ట్రూ లీడర్

  • @chandrakoppala3431
    @chandrakoppala3431 28 วันที่ผ่านมา +10

    జైజనసేన 🙏🙏🙏🙏🙏

  • @parimiramakrishna7720
    @parimiramakrishna7720 22 วันที่ผ่านมา +2

    Super sir... జై పవన్ జై నాదెండ్ల...

  • @bashabhai6320
    @bashabhai6320 29 วันที่ผ่านมา +27

    Edira rajikiyam antay ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

    • @chintureddy9254
      @chintureddy9254 29 วันที่ผ่านมา +6

      Not only Rajakeeyam bro, development, commitment, sincerity, dedication

  • @VenkateshMogili
    @VenkateshMogili 27 วันที่ผ่านมา +8

    Good work by Sri Nadendla Manohar garu, Keep going 👏👏👏❤

  • @naimeshaik8155
    @naimeshaik8155 29 วันที่ผ่านมา +12

    Good Job. Sir please take care of Roads. Tenali - Vijayawada & Tenali Guntur

  • @PraveenKumar-qp6yk
    @PraveenKumar-qp6yk 29 วันที่ผ่านมา +15

    Good job sir ji

  • @vakadinaidu1132
    @vakadinaidu1132 22 วันที่ผ่านมา +3

    Excellent sir 5 year's elane work cheyandi Jai janasena

  • @monangisrininivas0906
    @monangisrininivas0906 29 วันที่ผ่านมา +11

    నాయకులు పనిచేస్తే ఎలా ఉంటాదో, చేసి చూపిస్తారు

  • @Bimbisara-xc4gw
    @Bimbisara-xc4gw 28 วันที่ผ่านมา +8

    సూపర్ సార్ జై జనసేన జనసేన సత్తా చూపించాలి సార్

  • @bandariyesubabu4215
    @bandariyesubabu4215 29 วันที่ผ่านมา +16

    Thank you 🙏🙏🙏

  • @kurracharansaikrishna7006
    @kurracharansaikrishna7006 29 วันที่ผ่านมา +33

    TQ Tenali News

    • @TENALINEWS
      @TENALINEWS  29 วันที่ผ่านมา +2

      Welcome

  • @bongumadhu4989
    @bongumadhu4989 16 วันที่ผ่านมา +1

    Great Leader Jai Janasena 💚

  • @user-xg1im3cm8i
    @user-xg1im3cm8i 29 วันที่ผ่านมา +11

    Verygood

  • @poojarisuresh7710
    @poojarisuresh7710 29 วันที่ผ่านมา +12

    Super sir

  • @bhaveshreddy3206
    @bhaveshreddy3206 22 วันที่ผ่านมา +2

    పాట బాగుంది ఉత్సాహాన్నిస్తోంది జనసైనికులకు 😀🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌💰💰💰💰💰💰💰💰💰💰💰💰💰💰☺️☺️☺️☺️

  • @praveeneha3704
    @praveeneha3704 29 วันที่ผ่านมา +7

    Jai janasena🎉🎉 congratulations sir from kurnool

  • @ranganayakulujaldu9746
    @ranganayakulujaldu9746 28 วันที่ผ่านมา +5

    Your are great sir

  • @lakshmanarao5815
    @lakshmanarao5815 28 วันที่ผ่านมา +6

    సుమారు 50సంవత్సరాలనుండి కనీసం పూడిక తీయని కాలవ పినపాటి పంట కాలవ 1000 ఎకరాలు సాగు కావాలి మురుగు కాలవ లాగ ఉంటుంది ఒక సారి చూడండి

  • @Rayudu1990
    @Rayudu1990 28 วันที่ผ่านมา +8

    మనల్ని ఎవడ్ర ఆపేది🐯🐯🐯🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥

  • @coolguypravara
    @coolguypravara 28 วันที่ผ่านมา +6

    జై జనసేన 🙏

  • @vrkrishnappa6258
    @vrkrishnappa6258 24 วันที่ผ่านมา +3

    Good discussion good devlopment same position 5 years continue all the best development only

  • @youtubeteluguexperiments5953
    @youtubeteluguexperiments5953 18 วันที่ผ่านมา +1

    Super nadendla manohar sir... Best MLA

  • @prathi05
    @prathi05 15 วันที่ผ่านมา +1

    This is called administration. Not slapping the voters in public. Hats off Manohar గారు.

  • @balumallampet3235
    @balumallampet3235 22 วันที่ผ่านมา +1

    Super exlent sir meeru Jai janasena

  • @mtrtalkies6397
    @mtrtalkies6397 21 วันที่ผ่านมา +1

    ప్రతీ ప్రజా ప్రతినిధి ఇలానే చేస్తే రాష్ట్రం స్వర్గం అవుతుంది

  • @indalanageswarrao7273
    @indalanageswarrao7273 22 วันที่ผ่านมา +1

    అధికార లకు పరుగు లె జై జనసేన

  • @ashokg6983
    @ashokg6983 21 วันที่ผ่านมา +1

    మార్పు మొదలైంది జై జనసేన

  • @anjaiahadavi2612
    @anjaiahadavi2612 29 วันที่ผ่านมา +8

    Great leader

  • @sriramakhilsriakhil5707
    @sriramakhilsriakhil5707 29 วันที่ผ่านมา +10

    Mali tenali ki manchi rojulu vachai

  • @guthisureshkumar7731
    @guthisureshkumar7731 23 วันที่ผ่านมา +3

    Keep going respected sir🎉

  • @naveenkumar-tu4wt
    @naveenkumar-tu4wt 21 วันที่ผ่านมา +1

    Great Good job sir

  • @janardhangedela592
    @janardhangedela592 28 วันที่ผ่านมา +6

    Super super brother

  • @cheguriraju2715
    @cheguriraju2715 23 วันที่ผ่านมา +2

    సూపర్ మినిస్టర్ గారు

  • @jagadeeshpithapuram7171
    @jagadeeshpithapuram7171 29 วันที่ผ่านมา +8

    Jai janasena ✊✊✊✊

  • @user-eo2cn9np3p
    @user-eo2cn9np3p 22 วันที่ผ่านมา +1

    ❤❤❤ you are great sir🎉🎉

  • @venkataneelapala5640
    @venkataneelapala5640 28 วันที่ผ่านมา +4

    Great work

  • @nareshkumarr8544
    @nareshkumarr8544 28 วันที่ผ่านมา +4

    I like manohar garu

  • @JforJanaa
    @JforJanaa 22 วันที่ผ่านมา +2

    Good work, keep it up Mr nadellaa

  • @NeelamshivaKumaru
    @NeelamshivaKumaru 21 วันที่ผ่านมา +1

    🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🙏🙏🙏🙏🙏💚💚💚💚💚 Jai bharat jai kisan jai jawan jai modi Garu jai shree ram jai bharat

  • @purnagourisetti8349
    @purnagourisetti8349 23 วันที่ผ่านมา +3

    Congratulations Nadendla Manohar garu . You and Pawan Kalyan are Two sides of a COIN. You both are Lava and Kusa brothers. Krishna and Arjuna . 🎉🎉✨💫💐💐💫✨💐💐💐💐💐

  • @user-iy6rm6ex2r
    @user-iy6rm6ex2r 28 วันที่ผ่านมา +2

    super sir jai janasena❤

  • @krishnamurthy7721
    @krishnamurthy7721 23 วันที่ผ่านมา +2

    Dear Manohar sir,
    Great sirji..just an example to other colleagues politicians.

  • @yogimohan4779
    @yogimohan4779 28 วันที่ผ่านมา +4

    We are lucky to have an MLA like you.jai janasena development has started.

  • @MNagabhushanam.BJP.2024
    @MNagabhushanam.BJP.2024 21 วันที่ผ่านมา +1

    🚩🙏🇮🇳Jai Shri Ram

  • @saipolibilli8517
    @saipolibilli8517 28 วันที่ผ่านมา +3

    Super sir congratulations sir ❤❤❤

  • @user-ih3fk5lx2k
    @user-ih3fk5lx2k 29 วันที่ผ่านมา +5

    God bless you sir

  • @rajunook7050
    @rajunook7050 22 วันที่ผ่านมา

    జై భారత్ జై ఆంధ్ర జై కోట విశాఖపట్నం నుంచి నేను మొట్టమొదట పనికి అభినందిస్తున్నాను జై కూటమి జై జనసేన జై పవన్ కళ్యాణ్

  • @settymanikantamanimani9497
    @settymanikantamanimani9497 23 วันที่ผ่านมา +1

    సర్ ప్రజలకు ఇప్పుడే అమలు కాని హామీలు అని చెప్పేసి పట్టణాలు గ్రామీణ అభివృద్ధి కోసం పాటుపడండి సార్ ప్రజల కూడా అర్థం చేసుకుంటారుజై జనసేన

  • @krishnamurthyev365
    @krishnamurthyev365 22 วันที่ผ่านมา +2

    Congratulations .Every MLA should focus in their area like this .This improved the public satisfaction

  • @RajeshKumar-nr8el
    @RajeshKumar-nr8el 29 วันที่ผ่านมา +7

    Jai janasena ♥️♥️🔥🔥

  • @Pathiri-ig4nq
    @Pathiri-ig4nq 22 วันที่ผ่านมา

    Madhi Telangana mire super sar Jai janasena

  • @kvsnmurthy8900
    @kvsnmurthy8900 23 วันที่ผ่านมา +2

    Totally great. Please keep it up sir

  • @MotivationStoryToday
    @MotivationStoryToday 22 วันที่ผ่านมา +1

    The Real Change Has Started!! Hope soon in telenga ..................... Janasena

  • @telugualltechtube6989
    @telugualltechtube6989 28 วันที่ผ่านมา +4

    Jai Janasena

  • @mounikanaren493
    @mounikanaren493 21 วันที่ผ่านมา +1

    Good work sir .

  • @misteriousworlds1256
    @misteriousworlds1256 28 วันที่ผ่านมา +3

    Jai janasena jai Pawan Kalyan garu

  • @user-nv6yk4cj1g
    @user-nv6yk4cj1g 23 วันที่ผ่านมา +2

    Super Sir Mantri Garu ellage janala problem salu cheyandi

  • @chintureddy9254
    @chintureddy9254 29 วันที่ผ่านมา +3

    Super Manohar Anna, love u

  • @krishnakrissh8567
    @krishnakrissh8567 28 วันที่ผ่านมา +4

    I know him from the last 15 years…he is CM candidate

  • @priyankapogula8947
    @priyankapogula8947 22 วันที่ผ่านมา

    Good job sir, great leader

  • @jaikirancharan6436
    @jaikirancharan6436 22 วันที่ผ่านมา +1

    Superb sir 👌👌jaijenasena ✊

  • @ravikumarvallepu8176
    @ravikumarvallepu8176 27 วันที่ผ่านมา +2

    Great job sir

  • @sudhasagi
    @sudhasagi 21 วันที่ผ่านมา +1

    Elanti nayakulu maku kavali🙏

  • @user-qq8kp6ps3s
    @user-qq8kp6ps3s 29 วันที่ผ่านมา +4

    Jai nadendla

  • @billa.kumari4970
    @billa.kumari4970 21 วันที่ผ่านมา +1

    Good Sir ❤