TENALI NEWS 06/07/2024 : కేంద్ర మంత్రి పెమ్మసాని గారూ.! మన లోకల్ సమస్యను తీర్చండి ప్లీజ్.!

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 5 ก.ค. 2024

ความคิดเห็น • 41

  • @TENALINEWS
    @TENALINEWS  วันที่ผ่านมา +1

    th-cam.com/video/-WhHL6vK_KU/w-d-xo.htmlsi=6_lKVD5VE0IRzeo5
    TENALI NEWS 20/07/2024 : వర్షంలోనూ.! నాదెండ్ల.! తనిఖీల్లో..తగ్గేదేలే.!

  • @VSRINIVAS333
    @VSRINIVAS333 14 วันที่ผ่านมา +12

    సమస్యను చాలా బాగా ప్రొజెక్ట్ చేశారు. Nice

  • @samphoenix1623
    @samphoenix1623 14 วันที่ผ่านมา +5

    THIS IS HOW A NEWS CHANNEL SHOULD FUNCTION, COLLECTING PEOPLES PROBLEMS AND BRINGING IN ATTENTION TO RIGHT LEADER WHO ARE DOING HARDWORK TO SOLVE PUBLIC PROBLEMS

  • @user-fo2fy9zz6m
    @user-fo2fy9zz6m 14 วันที่ผ่านมา +8

    రేపల్లె గేటు దగ్గర పోకిరి వెదవలు ఎక్కువైపోయారు పోలీస్ వారు గమనించాలని కోరుకుంటున్నాము నైట్ ఎనిమిది కానుంచి అక్కడే ఎక్కువగా మందు తాగుతూ అక్కడే కొంచెం చెడుగా ప్రవర్తిస్తున్నారు

  • @yallasiriravikumar3819
    @yallasiriravikumar3819 13 วันที่ผ่านมา +2

    ఈ సమస్యను ఎన్నో ఏండ్లుగా(ఎప్పటి నుండో ) అనుభవిస్తున్నాము. పరిష్కరించే అవకాశం వున్నప్పటికూడా పరిష్కారము జరగలేదు.
    ఇప్పుడైనా లోకల్ MLA ,MP గార్లు సమస్యను పట్టుదలతో పరిష్కరించాలి అని కోరుకున్నాను.

  • @yallasiriravikumar3819
    @yallasiriravikumar3819 13 วันที่ผ่านมา +3

    ఈ సమస్యను ఎన్నో ఏండ్లుగా(ఎప్పటి నుండో ) అనుభవిస్తున్నాము. పరిష్కరించే అవకాశం వున్నప్పటికికూడా పరిష్కారము జరగలేదు.
    ఇప్పుడైనా లోకల్ MLA ,MP గార్లు సమస్యను పట్టుదలతో పరిష్కరించాలి అని కోరుకుంటున్నాము 🙏 8:28

  • @pujitharaghuram3680
    @pujitharaghuram3680 14 วันที่ผ่านมา +3

    అక్కడే కాదు ఎడ్ల లింగయ్య కాలనీ లో కూడా ఐదు నిమిషాలకు ఒకసారి గేట్ పడుతుంది చిన్న చిన్న పనుల కోసం వెళ్లి అరగంట సేపు గంట సేపు కూడా ఆగాల్సి వస్తుంది అది నా ఆరోగ్య సమస్యలు వచ్చిన ఏదైనా సరే చిన్న చిన్న పనులు కోసం ఒక్క రెండు నిమిషాలు అయిపోయే పనుల కోసం కూడా అరగంటసేపు గేటు దగ్గర రావాల్సి వస్తుంది ఇలాంటి వాటిపైన మీరు కృషి పెట్టాలని బ్రహ్మచారి గారిని మనస్పూర్తిగా కోరుకుంటున్నాము సెంట్రల్ ఎంపీగా ఎన్నికైన అందునా ఇలాంటి సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలి

  • @bhavanipotharlanka7099
    @bhavanipotharlanka7099 14 วันที่ผ่านมา +6

    Tenali ni Vache 10yrs lone develop Cheskovali ❤️
    Capital ki chala Daggara untam

  • @eswaraprasad3489
    @eswaraprasad3489 14 วันที่ผ่านมา +4

    ఇంకో రెండు లైన్లు క్రొత్త గా వేస్తున్నారు. అదికూడా దృష్టి లో పెట్టు కోవాలి.

  • @vinaypinapatirachbandanews
    @vinaypinapatirachbandanews 14 วันที่ผ่านมา +3

    Yes.... very important issue....

  • @pujitharaghuram3680
    @pujitharaghuram3680 14 วันที่ผ่านมา +4

    గేట్ పూర్తిగా తీసేయమని అనట్లేదు దానికి ఆల్టర్నేట్ గా ఏం చేస్తే బాగుంటుంది ప్రజలకు అనేది ఆలోచించండి ఎందుకంటే స్కూల్స్ కి వెళ్లే వాళ్లకి చాలా చాలా ఇబ్బంది అవుతుంది స్కూల్ టైం అయిపోతూ ఉంటుంది అరగంట సేపు అక్కడే ఉండాల్సి వస్తోంది కొంచెం ఇలాంటి విషయాల మీద దృష్టి పెట్టాల్సిందిగా కోరుకుంటున్నాం

  • @barishahid2799
    @barishahid2799 14 วันที่ผ่านมา +4

    మారిస్ పేట లో కాలువ కట్ట కాలువకి సైడ్ వాల్ కట్టండి ఆ పని దాదాపు పది సంవత్సరాలుగా ఆగిపోయింది

  • @HelloWorld-ix6wo
    @HelloWorld-ix6wo 14 วันที่ผ่านมา +3

    vaikuntapuram deggara kuda underpass sarigga ledu rain padinapudu canal water antha road midhaki vasthai diniki permanent solution pemmasani and nadendla combination can make wonders in tenali

  • @nageswariuppala4091
    @nageswariuppala4091 14 วันที่ผ่านมา +3

    Omsrisairam

  • @ramanakalari1896
    @ramanakalari1896 14 วันที่ผ่านมา +3

    ఈ వీడియోలో ఈ ప్రాంత ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యను వివరించారు . . దీనికి మరో సమస్యను కూడా జోడించదలచుకున్నాను. మీరు చెప్పినట్లు చెంచుపేట, పాండురంగపేట, పినపాడు ల వైపునుండి ప్రధాన పట్టణాన్ని కలిపేవి రెండు మార్గాలు. ఒకటి గుంటూరు తెనాలి మార్గం లో చెంచుపేటలో ప్రస్తుతం ఉన్న రైల్వే ఓవర్ బ్రిడ్జ్. రెండు పినపాడు, రేపల్లె రైల్వే లెవెల్ క్రాసింగ్ గేట్లు. గత పదేళ్ళుగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్య . . ఎప్పుడైతే పినపాడు మార్గం లో రైల్వే గేట్లు మూయబడ్డాయో . .అప్పుడు పది నిమిషాలు కూడా వేచి ఉండలేని వారు వెంటనే రైల్వే ఓవర్ బ్రిడ్జ్ వైపు వచ్చేస్తారు. లేదా . . ఏ కారణం వలన అయినా ఓవర్ బ్రిడ్జ్ దగ్గర ట్రాఫిక్ జాం అయితే మొత్తం ట్రాఫిక్ రైల్వే గేట్ల వైపుకు వెళ్ళి అక్కడ కూడా నిమిషాల వ్యవధిలో ట్రాఫిక్ జాం అవటం నేను ఎన్నోసార్లు గమనించాను. అలా ట్రాఫిక్ జాం అయినప్పుడు ఒకొకసారి రైలు పట్టాలమీద భారీ వాహనాలు ఇరుక్కుపోయి అదే సమయం లో రైల్వే లైన్ మీద వెళ్ళవలసిన రైళ్ళకు గేట్లు మూసి సిగ్నల్ ఇవ్వలేని పరిస్తితి ఎదురవటం కూడా నేను కొన్ని సార్లు గమనించాను. ఈ సమస్యలన్నింటికీ పరిష్కారం ఆ లెవెల్ క్రాసింగ్ ల స్తానం లో ఓవర్ బ్రిడ్జ్ రావటం ఒక్కటే మార్గం. అంతే కాకుండా మొండిగోడల ప్రాంతంగా పిలువబడే కాలారి హాస్పిటల్ ఎదురుగా మారీసుపేటకు వెళ్ళే దగ్గర ఒక ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కూడా నిర్మిస్తే పాదచారులు తేలికగా ప్రమాదాలు లేకుండా రైల్వే లైన్ దాటి మారీసుపేట వైపుకువెళ్ళటానికి అనుకూలం గా ఉంటుంది. తెనాలిప్రజలు ఎం ఎల్ ఏ, ఎం పీ గార్లమీద పెట్టుకున్న ఆశలు నెరవేరుస్తారని ఆశిద్దాం.

  • @TENALINEWS
    @TENALINEWS  12 วันที่ผ่านมา +2

    th-cam.com/video/tDpIQO1wCRQ/w-d-xo.htmlsi=cUs4e0-vrmjydFtA
    TENALI NEWS 08/07/2024 : దటీజ్.! నాదెండ్ల.! సమస్యకు శాశ్వత పరిష్కారం.!

  • @narayanabtvs3687
    @narayanabtvs3687 14 วันที่ผ่านมา +2

    👌 excellent review 🎉sir 👍
    Andariki manchi vupayogamga vuntundi flyover Bridge 🌉 entha earlyga ithe antha manchidi sir

  • @DanduNarasimharaju-cd9zz
    @DanduNarasimharaju-cd9zz วันที่ผ่านมา +1

    Pemmasani chandrasekhar garu jai ap

  • @hanumantharaokataru7385
    @hanumantharaokataru7385 12 วันที่ผ่านมา +1

    ఎంపీ గారికి నమస్కారం మా సమస్య కొంచెం పరిష్కరించండి సార్ చుట్టుగుంట నుండి విఐపి రోడ్లో గెలాక్సీ బార్ విల్లా మధ్యలో galaxy బారు ఉంది మారుతి ఎయిట్ ఇంతకుముందు ఉద్యమం చేసాం బారు ఓనర్ పెంచల్ రెడ్డి తన పలుకుబడిని ఉపయోగించి బార్ ని సేమ్ ప్లేస్ లో ఉంచారు ఇప్పుడు మీరన్న కలగజేసుకొని బార్ ని ఇక్కడ నుండి తొలగించవలసిందిగా కోరుతున్నాం ఆడవారికి చదువుకునే పిల్లలకి బారు ముందు తాగుబోతుల తో చాలా ఇబ్బందిగా ఉంది ఇట్లు మహాత్మా గాంధీ నగరవాసులు

  • @bhargavtenali
    @bhargavtenali 14 วันที่ผ่านมา +2

    Tenali VSR college ayyappa swami gudi daggara night aithe ganjayi batch and drinking batch ekkuva aypoyaru. Please cover it sir 🙏

  • @sridharchetlapalli5493
    @sridharchetlapalli5493 14 วันที่ผ่านมา +3

    The problem is very old one about 40 years. Over bridge is the solution. If not atleast underground bridge is alternative one.
    In between repalle gate - madrss gate to reach pinapadu/ panduranga pet. ।.
    The area touching parimi.
    This problem should be solved on war foot basis.

  • @phanimadhavibandaru4558
    @phanimadhavibandaru4558 วันที่ผ่านมา +1

    ఆ ఒక్కటీ అడక్కు.

  • @TENALINEWS
    @TENALINEWS  13 วันที่ผ่านมา +1

    th-cam.com/video/2F2QRBvVqeY/w-d-xo.htmlsi=DMkrVLAsHbJYQxZU
    TENALI NEWS 08/07/2024 : ప్లాస్టిక్ ఫ్రీ తెనాలి.! చేయడమే నా లక్ష్యం.! - మంత్రి నాదెండ్ల

  • @nanduriarunakumari3303
    @nanduriarunakumari3303 12 วันที่ผ่านมา +1

    Nice God sir 🙏

  • @kartheekbollu
    @kartheekbollu 13 วันที่ผ่านมา +2

    ORR Tenali bayata nunchi vellelaga try cheyamanandi pemmasani gari ni.

  • @VasugaruVasugaru-iy8vn
    @VasugaruVasugaru-iy8vn 13 วันที่ผ่านมา +1

    పాండు రంగ పేట లో కుక్కలు చాలా ఎక్కువగా ఉన్నాయి

  • @TENALINEWS
    @TENALINEWS  10 วันที่ผ่านมา +1

    th-cam.com/video/0oe6wW58a8E/w-d-xo.htmlsi=8Y5B_TWDPV8GmYJn
    TENALI NEWS 10/07/2024 : తెనాలిలో.! దొంగలు పడ్డారు.!

  • @nagarao7839
    @nagarao7839 14 วันที่ผ่านมา +2

    Correct 20 year's kala

  • @VijayaLakshmi-ns2gb
    @VijayaLakshmi-ns2gb 14 วันที่ผ่านมา +2

    Nazerpet lo kudu rain vochinappudu water nillusthundhi sir

  • @lallyaritha5454
    @lallyaritha5454 14 วันที่ผ่านมา +3

    Over bridge veste baguntadi sir

  • @ratan-123
    @ratan-123 14 วันที่ผ่านมา +2

    E problem Vala Chala Suffer avutunaru Public

  • @TENALINEWS
    @TENALINEWS  9 วันที่ผ่านมา +1

    th-cam.com/video/ejE953Wujys/w-d-xo.htmlsi=ESKkJob5AyvI-eyp
    TENALI NEWS 11/07/2024 : రేషన్ మాఫీయా అంతు చూస్తా.! - మంత్రి నాదెండ్ల

  • @TENALINEWS
    @TENALINEWS  3 วันที่ผ่านมา +1

    th-cam.com/video/c4BeNH8E894/w-d-xo.htmlsi=LEDBTo_m6roi_i62
    TENALI NEWS 17/07/2024 : నాదెండ్ల రాకతో.! ప్యారిస్ అందాలు వచ్చేనా.!?

  • @TENALINEWS
    @TENALINEWS  11 วันที่ผ่านมา +1

    th-cam.com/video/T2dkr5uZgtc/w-d-xo.htmlsi=cHvAG-lYkEjz0MPo
    TENALI NEWS 09/07/2024 : ఇది నాదెండ్లకే సాధ్యం.! అందుకే ఈ నిర్ణయం తీసుకున్న.!

  • @TENALINEWS
    @TENALINEWS  8 วันที่ผ่านมา +1

    th-cam.com/video/vnZF7-hzNHs/w-d-xo.htmlsi=7D4LwNCiWu971o75
    TENALI NEWS 12/07/2024 : ఇది వైసీపీ.! అరాచకం.!

  • @TENALINEWS
    @TENALINEWS  6 วันที่ผ่านมา +1

    th-cam.com/video/woGJAikY3-E/w-d-xo.htmlsi=ZnfKlDpwlfPDtSnY
    TENALI NEWS 14/07/2024 : నాదెండ్ల ఆకస్మిక తనిఖీ చేస్తే.! వేరే లెవల్.!

  • @bvgupta6469
    @bvgupta6469 10 วันที่ผ่านมา +1

    the problem is to be addressed bridge to be constructed please

  • @TENALINEWS
    @TENALINEWS  2 วันที่ผ่านมา +1

    th-cam.com/video/VrqQnpDJJYE/w-d-xo.htmlsi=wFk-3D3IkJLW8-ny
    TENALI NEWS 18/07/2024 : నాదెండ్ల సమక్షంలో.! జనసేనలోకి క్యూ...కట్టిన.! వైసిపి మున్సిపల్ కౌన్సిలర్లు.

  • @mycatactivitiesmini3528
    @mycatactivitiesmini3528 14 วันที่ผ่านมา +2

    Yadla lingayya colany daggara kuda avasaram