Sir nenu handicapped Right leg puttinappudu nunchi Pani cheyyadu ippudu 1 thariku pension 6000 vachindhi verification Yeppudu chestharu Ani sachivalayam lo adigithe neku 79 persantege undhi kadha neku notisu radhu verification cheyaru ani chebuthunnaru tel me sir please
అందరికి వెరిఫికేషన్ ఉండకపోవచ్చు, మీకు పుట్టినప్పుటి నుండి వికలాంగులు కాబట్టి మీ పెన్షన్ కు ఎటువంటి ఇబ్బంది ఉండదు... ఒకవేళ వెరిఫికేషన్ ఉన్న అది ఫార్మాలిటీ గానే ఉంటుంది...
నోటీస్ ఇస్తారు ఈ నెల లోపు సచివాలయం సిబ్బంది మీకు సమాచారం ఇస్తారు... మనం టెంక్షన్ పడాల్సిన పని లేదు, వాళ్లే ఇన్ఫర్మేషన్ ఇస్తారు... ఈ నెల చివర లోపు ఇవ్వకపోతే సచివాలయం సిబ్బంది ని ఒకసారి అడగండి...
వెర్డికేసన్ అయిందా రాగాలు తీస్తూ వుంటే ఇంకా నోటీసులు ఇవ్వలేదు సరికదా ఫిబ్రవరి నెల పూర్తి అయ్యింది నీకు అన్నీ తెలుసని ధీమాలో ఉన్నట్లు అంచనా అవునా
జనవరి నెల పూర్తి అవుతుంది
Sir nenu handicapped Right leg puttinappudu nunchi Pani cheyyadu ippudu 1 thariku pension 6000 vachindhi verification Yeppudu chestharu Ani sachivalayam lo adigithe neku 79 persantege undhi kadha neku notisu radhu verification cheyaru ani chebuthunnaru tel me sir please
అందరికి వెరిఫికేషన్ ఉండకపోవచ్చు, మీకు పుట్టినప్పుటి నుండి వికలాంగులు కాబట్టి మీ పెన్షన్ కు ఎటువంటి ఇబ్బంది ఉండదు...
ఒకవేళ వెరిఫికేషన్ ఉన్న అది ఫార్మాలిటీ గానే ఉంటుంది...
Pension s everiku theya ladu.. correct documents unta...fake news or fake documents?..
Bro verification Kurnool district Yamunanagar Pancham doubt clarity
ఇంకా వెరిఫికేషన్ మొదలు అవ్వలేదు, నోటీస్ లు ఇంకా ఇవ్వలేదు
6000 Pension Orthopedic Handicapped Candidates ki verification appudu start chestaru
నోటీస్ ఇస్తారు ఈ నెల లోపు
సచివాలయం సిబ్బంది మీకు సమాచారం ఇస్తారు...
మనం టెంక్షన్ పడాల్సిన పని లేదు, వాళ్లే ఇన్ఫర్మేషన్ ఇస్తారు...
ఈ నెల చివర లోపు ఇవ్వకపోతే సచివాలయం సిబ్బంది ని ఒకసారి అడగండి...
@@ajaypraveenkumar verification next month lo vutnutda
@mamathadigital4608 conform గా చెప్పలేము, చాలా వరకు next month లో వెరిఫికేషన్ మొదలు అవ్వొచ్చు
OH variki eppudu verification chestaru
Date ఇంకా విడుదల చేయలేదు, చేసిన వెంటనే చెప్తాను
Own.house.unnavallaku.pension
Ivvoddu.houselenivllaku.pensionivvandi
పెన్షన్ ఐడి అంటే ???
పెన్షన్ తీసుకుంటారుగా మీరు, పెన్షన్ కార్డు ఉంటుంది గా మీకు అదే...