Girls Health: ఎనిమిదేళ్లకే రజస్వల అవుతున్నారు ఎందుకిలా? దీని ప్రభావం ఎలా ఉంటుంది? | BBC Telugu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 1 พ.ค. 2024
  • చిన్న పిల్లలు రజస్వల అవుతున్న ఘటనలు నేడు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. దీంతో, తల్లిదండ్రుల్లో ఆందోళన కూడా ఎక్కువ అవుతోంది. దీనికి కారణం ఏంటి. తల్లి వారికి ఏయే అంశాలపై అవగాహన కల్పించాలి. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.
    #Girls #Woman #Health #menstruation
    ___________
    ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
    ఫేస్‌బుక్: / bbcnewstelugu
    ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu
    ట్విటర్: / bbcnewstelugu

ความคิดเห็น • 32

  • @Lakshmi-ud7kg
    @Lakshmi-ud7kg 26 วันที่ผ่านมา +7

    శ్రీ గురుభ్యోనమః 🔥 పూర్వం పెద్దలు పండిన పంటలతో స్వచ్ఛంగా వండుకున్నా వి ఇంటిలో ప్రిపేర్ చేసిన వంటలతో తృప్తిపడి ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ కష్టపడి పని చేసే శరీర తత్వ లక్షణాలు కలిగిన వారు పెద్దలు. ఇప్పుడున్న పిల్లలుగాని పెద్దలు గాని ఫాస్ట్ ఫుడ్ కి అలవాటైపోయి కూర్చును తినే శరీరతత్వ లక్షణాలు కలిగి ఉన్నారు. అందువలన ఇప్పుడు పిల్లలు చిన్న వయసులోనే రాజస్వలం అవడానికి కారణం జంక్ ఫుడ్ ఫాస్ట్ ఫుడ్స్ కష్టపడే శరీరం కాకపోవడం వలన. అందుకే ఇలాంటి దుస్పరిణామాలు పిల్లలు చోటు చేసుకుంటున్నాయి.

  • @renukacreationsbb6733
    @renukacreationsbb6733 29 วันที่ผ่านมา +18

    One of the reason also milk and meats

  • @venkat33ongole
    @venkat33ongole หลายเดือนก่อน +6

    Worth watching video for all...keep educating us. Thanks 👍👍👍

  • @user-eo4xf8ov6i
    @user-eo4xf8ov6i 29 วันที่ผ่านมา +1

    Thank you so much madam ❤

  • @prasadraomuppana1616
    @prasadraomuppana1616 29 วันที่ผ่านมา +6

    Manam thine food antha hybrid&kalthi meru chppinavanni manusha jathiki vastunnayi

  • @rk37780
    @rk37780 29 วันที่ผ่านมา +1

    Good video bbc 👍🤝

  • @nobelraju
    @nobelraju หลายเดือนก่อน +13

    Main Reason is polluted food..
    And updated girls habites..

  • @anuradha7606
    @anuradha7606 25 วันที่ผ่านมา

    Chicken vallaney anukuntta ma akka valla papa 9 years ki avvindhi 3 periods continuesga vachai malli 2 years varaku raledhu inka hsptlki tesukuveldham anukunnam malli periods continue avvadam start ayyindhi anttey thanaki 12 years ki. Maturity age avchindhi ani anukunnam

  • @SOBHA_DHANARAJU
    @SOBHA_DHANARAJU 29 วันที่ผ่านมา +4

    మిల్క్, ఫుడ్

  • @venkatareddy1222
    @venkatareddy1222 29 วันที่ผ่านมา +17

    Only Chicken

  • @vijayashakuntala223
    @vijayashakuntala223 29 วันที่ผ่านมา +5

    Milk and milk products

  • @AnuRadha-hs5pn
    @AnuRadha-hs5pn 26 วันที่ผ่านมา +1

    😭 Na daughter ku elane jarigendi.. Injection nu echhi Buffalo🐃 milk teliyaka taginche vallam. Chocolates. Eggs pette vallam.. Last results ela face chesamu. 😭

  • @Nivas1206
    @Nivas1206 13 วันที่ผ่านมา +3

    ఇంకేంటి. ఇంజెక్షన్ ఇచ్చిన ఆవుల నుండి తీసిన పాలు వాడటం, ఇంజెక్షన్ ఇచ్చి పెంచిన బ్రాయిలర్ చికెన్ వాడడం వల్ల ఈ కాలం పిల్లలు ఇలా అవుతున్నారు

  • @keerthanaakula2707
    @keerthanaakula2707 29 วันที่ผ่านมา +1

    Super

  • @darveshshaik4993
    @darveshshaik4993 29 วันที่ผ่านมา +2

    Ayushu dagguthudi manishi ki e technology lo

  • @sireeshasana2664
    @sireeshasana2664 29 วันที่ผ่านมา +3

    What is recommended age for girls for puberty

    • @srungavarapu
      @srungavarapu 29 วันที่ผ่านมา +3

      14

    • @ourproperty7571
      @ourproperty7571 29 วันที่ผ่านมา +2

      14 to 17

    • @mounica7015
      @mounica7015 25 วันที่ผ่านมา +2

      11 to 14

    • @srungavarapu
      @srungavarapu 25 วันที่ผ่านมา +1

      @@mounica7015 11 anedi unhealthy.

    • @ourproperty7571
      @ourproperty7571 25 วันที่ผ่านมา

      @@mounica7015 11? Fasak

  • @jannidhillirao2380
    @jannidhillirao2380 29 วันที่ผ่านมา +1

    Food and life style problem...

  • @NatureNirvana3
    @NatureNirvana3 29 วันที่ผ่านมา +1

    Milk products

  • @karreraju2522
    @karreraju2522 24 วันที่ผ่านมา

    Biloer chiken

  • @thetruth3322
    @thetruth3322 20 วันที่ผ่านมา

    When you give Horlicks and Boost to make your kids grow, don't you think their reproductive parts also grow ?

  • @QatarIsmartVlogs
    @QatarIsmartVlogs 29 วันที่ผ่านมา +5

    Injected chicken
    Mobile usage ediction
    Late knight sleep

  • @subramanyaswamy1771
    @subramanyaswamy1771 29 วันที่ผ่านมา +5

    అందరూ ఆడాళ్ళ ఆరోగ్యం గురించి మాట్లాడేవారే..మగాళ్ల ఆరోగ్యం గురించి మాట్లాడరా..?? 🤔🤔