iSmart News : వరల్డ్ ఫైరు మీద సీఎం రేవంత్ సారు ఫైరు..! | CM Revanth Reddy Comments On Allu Arjun-TV9

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 21 ธ.ค. 2024

ความคิดเห็น • 20

  • @simhanarsimha6896
    @simhanarsimha6896 16 ชั่วโมงที่ผ่านมา +15

    సీఎం రేవంత్ రెడ్డి గారు చేసిన మంచి పని ఇదొక్కటే ఇలాగే చేయాలి

    • @kishorekishore8728
      @kishorekishore8728 15 ชั่วโมงที่ผ่านมา +2

      Mari hydra tho ellu lu kulecharu ga mari ade manchi pani kada.....

    • @RameshVarma-xn1uk
      @RameshVarma-xn1uk 15 ชั่วโมงที่ผ่านมา

      ​@@kishorekishore8728BRS party 😂
      Bull dozer up government BJP

  • @9000397588
    @9000397588 15 ชั่วโมงที่ผ่านมา +8

    CM స్పీచ్ అదిరింది. పుష్ప పువ్వు పగిలింది

  • @sudhasudhakar7333
    @sudhasudhakar7333 15 ชั่วโมงที่ผ่านมา +6

    రేవతి గారిది ప్రాణం కాదా! మంచి నిర్ణయం

  • @Sunimani89
    @Sunimani89 12 ชั่วโมงที่ผ่านมา +2

    ❤❤❤❤ super revanth Reddy

  • @mallireddyjanu3827
    @mallireddyjanu3827 6 ชั่วโมงที่ผ่านมา

    Respect for Revanth Reddy Garu ❤❤❤

  • @SeshubsbuBale-v3i
    @SeshubsbuBale-v3i 13 ชั่วโมงที่ผ่านมา +2

    Cenema Industry vaari Valla Samaajaaniki 1'/. Kooda Laabham Ledu.

  • @SeshubsbuBale-v3i
    @SeshubsbuBale-v3i 13 ชั่วโมงที่ผ่านมา

    Jai Revanth Reddy sir.

  • @anilchinna4863
    @anilchinna4863 14 ชั่วโมงที่ผ่านมา +1

    CM SAB 100 CURRENT JAI CM SAB

  • @shaikshhavali6252
    @shaikshhavali6252 4 ชั่วโมงที่ผ่านมา

    ఈ TV -9 & ఆ వేణు స్వామికి
    ఏ పని పాట లేనట్లు ఉందిగా !
    #అల్లు_అర్జున్ అరెస్టు గురించి #కర్నాటక జ్యోతిష్కుడు 10 నెలల ముందే చెప్పాడు !
    ఇదే కాక #దర్శన్ అరెస్టు గురించి కూడా
    ఆయన 6- నెలల ముందే చెప్పాడు !
    వీటికి సంబంధించిన #ఆధారాలను
    3 - నెలల క్రితమే కర్నూలు జిల్లా ఆదోని పట్టణ వాసి అయిన ప్రొఫెసర్ షేక్ షా వలి గారు తన ఫేస్ బుక్ లో పోస్ట్ చేశారు !
    ఆ వివరాలకై మీరు ఆయన FB #పోస్ట్ లలో చూడగలరు !

  • @madhusudanreddy9897
    @madhusudanreddy9897 11 ชั่วโมงที่ผ่านมา

    reventh garu meru velli paramrsinchara

  • @eswarm9491
    @eswarm9491 15 ชั่วโมงที่ผ่านมา

    CM sir, Judiciary, opposition, public andaru edo okati chestunnaru kani mi TV9 vallu as a response media em chesaru ? Adi common man ila cheste prati hour ki breaking news vese vallu

  • @neelaharish9034
    @neelaharish9034 14 ชั่วโมงที่ผ่านมา +3

    అల్లు అర్జున్ కి నా కోషన్స్ :- 1)అల్లు అర్జున్ నిజంగా సినిమా చూడాలి అనుకుంటే ఇంట్లో హోమ్ థియేటర్ లో చూడవచ్చు కదా? 2) 3వ తారీకు నాడు పోలీసులు సంధ్యా థియేటర్ యాజమాన్యానికి హీరో,హీరోయిన్ సినిమా వాళ్ళు రావద్దని రిటర్న్ లెటర్ ఇచ్చారు ఇక్కడ సంధ్యా థియేటర్ వాళ్ళు అల్లు అర్జున్ కి చెప్పలేదా? చెప్పిన అహంకారం తోటి వచ్చాడా? 3) వచ్చిన వాడు సైలెంట్ సినిమా చూసి వెల్లి పోవాలి కాని రోడ్ల మీద చేతులు ఊపడం ఏంటి తప్పు కాదా? 4) సంఘటన జరిగిన తర్వాత నీకు విషయం తెలిసిన తర్వాత కూడా ఎందుకు ఇమిడ్యెట్గా ఎందుకు వెల్లలేదు? 5)వెళ్లేటప్పుడు చేతులు ఊపుకుంటూ పబ్లిక్ నీ డిస్టర్బ్ చేయడం యోక్క నీ ఉద్దేశ్యం ఏంటి? 6)సంఘటన జరిగిన 48 గంటల వరకు ప్రజలు నిన్ను తిడితే గాని నువ్వు విడియోతీసి పబ్లిక్లో ఎందుకు పెట్టలేదు దాన్ని ఏమంటారు?7) నాంపల్లి కోర్టులో కేసు జరుగుతుండగానే రేవతి హస్బెండ్ ని బెదిరించి కేసు విత్ డ్రా చేయించుకోవాలి అని అనుకోలేదా నీ లీగల్ టీంతో ?8) రేవతి హస్బెండ్ బయపడుతు కేసు విత్ డ్రా ఎందుకు చేస్తానంటాడు? 9) సంఘటన జరిగి నువ్వు జేలుకు వెళ్లే వరకు మధ్యలో వారం పైన రోజుల టైం ఉండే ఈ మధ్యలో ఆ కుటుంబాన్ని ఎందుకు ఇవ్వలేదు?10)డబ్బలిచ్చి అక్రమ పద్ధతిలో బెయిల్ తెచ్చుకున్నావు రిలీజ్ అయిన వెంటనే గీత ఆర్ట్స్ పిఆర్ టీం దగ్గరికి వెళ్లి అందరి హీరోలను నన్ను కలవమని చెప్పి చానల్స్కి లీకులు ఎందుకు ఇచ్చావు? 11)చంద్రబాబు ఫోన్ చేయకముందే చేశాడని అబద్ధం ఎందుకు చెప్పిచావు.ప్రభాస్ రాకముందే వస్తున్నాడు అని అబద్ధాలు ఎందుకు చెప్పావు? 12) రెవతి కుటుంబానికి డబ్బలు 25 లక్షలు ఇచ్చినట్లు రూల్ ఏంటి. 13) నిజం నీకు వాల్లను ఆదుకోవాలి అనే ఉద్దేశం ఉంటే కోర్టులో కేసు ఉన్న మీ సినిమా హీరోలను పంపించి వాళ్ళకు ఏదో ఒకటి చేస్తావు ఎందుకు చేయలేదు? 14)ఈ రోజు సీఎం మాట్లాడాడు కాబట్టి నువ్వు బయటికి వచ్చి ప్రెస్ మీట్ పెట్టినావు లేకుంటే అసలు🫵 బయటికి వచ్చే వాడివా?

    • @abhit3188
      @abhit3188 11 ชั่วโมงที่ผ่านมา

      Velli interview chudu bro
      Y hate
      Sensitive issue idi

    • @neelaharish9034
      @neelaharish9034 11 ชั่วโมงที่ผ่านมา +1

      ​@@abhit3188ఇంటర్వ్యూలు ప్రెస్మీట్లో అన్ని చూశాను. మీడియా రిపోర్టర్లు అడుగుతే ఇది రెండోసారి మెల్లిగా వెళ్లిపోయాడు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పట్లేదు.

  • @aluvalaganesh9105
    @aluvalaganesh9105 13 ชั่วโมงที่ผ่านมา

    Vadu hero ayithe movie dake poyina valladi praneme hero valla pranam pothe telustundi valla family lo kuda badha ayina allu arjun gadiki balupu perigindi chala👆