#vemana

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 1 พ.ค. 2021
  • vemana PADYALU ,vemana tatvalu samajika amshalu...
    this poems lyrics by vemana...
    and music by Yalamarthi madhusudana
    this song cover by Yalamarthi madhusudana and kavya chandana.
    #vemana
    #vemanapadyalu
    #vemanatatvalu
    " yama music world " ఈ చానల్ నిర్వహిస్తున్న వారు యలమర్తి మధుసూదన గారు. వీరు సంగీతం మాస్టారు. గాయకుడుగా, హార్మోనియం, తబలా కళాకారుడుగా, సంగీత దర్శకుడుగా 100కి పైగా ఆడియో సీ డీ లు రూపొందించారు. అలాగే సాహిత్యంలో పద్యకవిగా, గేయకవిగా, కవిత్వం కథ వ్యాసం మొదలైన వాటిలో కూడా ప్రావీణ్యం ఉన్నవారు. యెన్నో వేదికల మీద కచేరీలు, ఆధ్యాత్మిక ప్రవచనాలు, సాహిత్యోపన్యాసాలు , రేడియో ప్రసంగాలు ఇస్తుంటారు. " సంగీతాధానం " అనే వినూత్న ప్రక్రియ సృష్టించి అవధానాలు కూడా చేస్తూ ఉన్నారు.
    ఇప్పుడు ఈ చానెల్ ద్వారా వీరు ఇటు సంగీతం, అటు సాహిత్యం రెంటినీ మేళవిస్తూ అనేక ప్రయోగాత్మకమైన వీడియో , ఆడియో కార్యక్రమాలను ప్రవేశ పెడుతున్నారు. ముఖ్యంగా మన తెలుగు కళల గురించి వాటి బాణీల గురించి, తెలుగు సాహిత్యంలోని గొప్పదనం గురించి, మహాకవులు, కావ్యాలు ,చాటుపద్యాలు, సుమతీ వేమన మొదలైన శతక పద్యాలు ,వాటిని ప్రయోగాత్మకంగా రాగ తాళ యుక్తంగా పాడే విధానం ,ఇలా అనేకాంశాలు ఈ చానల్ లో విస్తృతం గా వివరిస్తూ ఉన్నారు. మన సంస్కృతి, సంగీతం, సాహిత్యం , కళలు, భావి తరాలకు అందించడమే లక్ష్యంగా, అంతకంటే ముఖ్యంగా నేటి విద్యార్థులకు వీటి పట్ల అవగాహన ఆసక్తి పెరగాలని దీక్షతో ఈ చానెల్ నడుపుతూ ఉన్నారు.
    ఈ మంచి కార్యక్రమానికి వీక్షకులు మీ వంతు సహకారం అందించాలని మనవి చేస్తున్నాం. సంగీత సాహిత్య ప్రియులు, భాషాభిమానులు తప్పకుండా "సబ్ స్క్రైబ్ " subscribe చేసుకొని చానెల్ ను ముందుకు నడిపించండి. మన తెలుగు కళలను ప్రొత్సహించండి, ప్రేమించండి.
    🙏
    నమస్కారాలతో
    Yama music world...
    emailid:yamamusicworld123@gmail.com
    please do. like
    share
    comment
    and
    subscribe
    thanks for watching....

ความคิดเห็น • 73

  • @nagarajn8965
    @nagarajn8965 2 ปีที่แล้ว +3

    Omm
    Yogi vemanna andray lokdalii yaru ellas super swmygalu evra merisuvavaru yaru ella swmyyogi vemannanavrigay koti namskrgalu 🙏🙏🙏🙏🙏👏👏👏👏👏👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍✌✌👍👍👍👍👍👍👍👍👍👍👍👍🍁🌾💐🌹🌹🥀🌻🌼🌸🌺

  • @venkateswarareddychitte6378
    @venkateswarareddychitte6378 3 ปีที่แล้ว +6

    వేమన పద్యాలు చాల బాగున్నాయి

  • @hanumanthreddyponnaganti7925
    @hanumanthreddyponnaganti7925 20 วันที่ผ่านมา

    Super Padyalu. Thanks

  • @katarugangaih2910
    @katarugangaih2910 2 ปีที่แล้ว +11

    మీలాంటి వారు ఉన్నంత వరకు ఇలాంటి పురాతన పద్యాలు, రాగాలు పునర్జీవమవుతూ ఉంటాయి మీరు సల్లంగుండాలనీ మనస్సుపూర్తి గా కోరుకుంటుంన్నా

    • @mvkredits1297
      @mvkredits1297 2 ปีที่แล้ว +3

      ధన్యవాదములు,
      👎👃👌👏

  • @G.ViswanathamSetty-zu6ob
    @G.ViswanathamSetty-zu6ob 9 หลายเดือนก่อน

    V good padayalu

  • @UmaDevi-vd6rk
    @UmaDevi-vd6rk 3 ปีที่แล้ว +5

    చాలా బాగున్నాయి...సార్

  • @VenkateshReddy-ng8cx
    @VenkateshReddy-ng8cx 9 หลายเดือนก่อน +1

    ಜೈ ವೇಮನ ಜೈ ಹಿಂದೂ ರೆಡ್ಡಿ 🚩🙏🔥

  • @anandavemkateshaya5301
    @anandavemkateshaya5301 2 ปีที่แล้ว +4

    Super super super wonderful pentastic

  • @thippeswamybhumula1293
    @thippeswamybhumula1293 2 ปีที่แล้ว +2

    Excellent sir

  • @nageshwarraobheemuni8336
    @nageshwarraobheemuni8336 ปีที่แล้ว

    Good messages to samajam

  • @valli0625
    @valli0625 ปีที่แล้ว

    Telugu meedha mamakaram marichipolenidhani mi chakkani gaanamtho paadi maku vinipinchinchinandhuku sathakoti dhanyavaadhamulu andi🙏

  • @SimhachalamKarra-ec5fo
    @SimhachalamKarra-ec5fo หลายเดือนก่อน

    ❤️❤️❤️🙏🙏🙏🙏☺️☺️☺️💐💐💐💐💐

  • @lingalajacob4802
    @lingalajacob4802 2 หลายเดือนก่อน

  • @Sritu04
    @Sritu04 2 หลายเดือนก่อน

    ❤❤

  • @kavulurinayabrasool3067
    @kavulurinayabrasool3067 2 ปีที่แล้ว +1

    Suppar sir

    • @ramachandraiahgalla6157
      @ramachandraiahgalla6157 2 ปีที่แล้ว

      అద్భుతమైన గానం మరియూ సంగీతం వినసొంపు గా వుంది. మీ ప్రయోగం బాగుంది. చిన్న పిల్లలు ఆస్వాదించుటానికి అనువు గా ఉన్నది.

  • @korupoju.srinivasacharykor9498
    @korupoju.srinivasacharykor9498 ปีที่แล้ว

    మీరు చేసిన ఈ ప్రయోగం
    చాలా బాగుంది ,

  • @vodlaviswanatham9468
    @vodlaviswanatham9468 2 ปีที่แล้ว

    Very good messages to society vemana padyalu♿

  • @chandrashekerraoduddukuri9342
    @chandrashekerraoduddukuri9342 11 หลายเดือนก่อน

    🙏

  • @saipeddasingu3704
    @saipeddasingu3704 2 ปีที่แล้ว +2

    🙏🙏🙏🙏🙏🙏🙏

  • @srinivasaraosripadula9634
    @srinivasaraosripadula9634 2 ปีที่แล้ว +1

    ఓం ఆత్మ స్వరూప నమః

  • @janardhanareddyrajula9484
    @janardhanareddyrajula9484 11 หลายเดือนก่อน

    Vemana

  • @rafishaik5556
    @rafishaik5556 2 ปีที่แล้ว +2

    👌👌👌👍👍👍👏👏👏👏👏👏

  • @splSrinivasspl
    @splSrinivasspl 2 ปีที่แล้ว +1

    👌👌👌👏👏👏👏👏👏👏👏👏🙏🙏🙏

  • @rafishaik5556
    @rafishaik5556 2 ปีที่แล้ว +2

    👌👍

  • @gurivireddigarisivareddy1376
    @gurivireddigarisivareddy1376 3 ปีที่แล้ว +4

    Tatvam style is melodious.
    Kavya Chandana ‘s voice is also very good.

  • @mallikarjunareddymakke7021
    @mallikarjunareddymakke7021 2 ปีที่แล้ว +1

    Danyavadam mee vivaramulaku

  • @adapasaibabu8165
    @adapasaibabu8165 2 ปีที่แล้ว

    AYYA MAHHA AMRUTHA PRAVAHAM ANNIYOU PADYALU VINALANI UNNADHI

  • @meenakshikrishnaiah2621
    @meenakshikrishnaiah2621 2 ปีที่แล้ว +2

    👏👏🎉

  • @shankarbattula5556
    @shankarbattula5556 6 หลายเดือนก่อน

    Good

  • @vidhyasagarreddy2672
    @vidhyasagarreddy2672 2 ปีที่แล้ว +7

    చాలా బావున్నాయండీ మీ పద్యాలు భావము చక్కగా వివరించారు ధన్యవాదాలండీ🙏

  • @venkat9187
    @venkat9187 2 ปีที่แล้ว +1

    Super great

  • @rudrareddy2807
    @rudrareddy2807 2 ปีที่แล้ว

    ‌‌‌very nice and good thanks sir

  • @meenakshikrishnaiah2621
    @meenakshikrishnaiah2621 2 ปีที่แล้ว +1

    🙏🙏🎉

  • @ch.srikanthchipirishetti5067
    @ch.srikanthchipirishetti5067 2 ปีที่แล้ว +3

    Super

  • @jmreddyreddy247
    @jmreddyreddy247 2 ปีที่แล้ว +1

    Excellent.jmreddy

  • @dadianjaneyulu152
    @dadianjaneyulu152 2 ปีที่แล้ว +5

    Very Very Congratulations 🎉🎉
    Music or Singars Voices Great
    Mahanubhavllu History Cantinue
    Projects Planning Request 🙏🙏🙏

  • @janugururambabu7497
    @janugururambabu7497 2 ปีที่แล้ว

    ElanePadyalanni pampinchagalaru.chala bagundisir .

  • @ashokreddyeppa5167
    @ashokreddyeppa5167 2 ปีที่แล้ว

    Nippu Kanika lanti Gnanam Vemana teaching for all. Namaste 🙏.

  • @chintapatlasrikanth9804
    @chintapatlasrikanth9804 2 ปีที่แล้ว +1

    🙏🙏🙏

  • @satyanarayanakadali1895
    @satyanarayanakadali1895 2 ปีที่แล้ว +3

    Very happy to listen to these heart touching poems. Good creation with background music and explanation.

  • @ramanavv1219
    @ramanavv1219 2 ปีที่แล้ว +3

    భాణీల పధ్ధతిలో గానం చాలా బాగుంది
    తత్త్వముల పధ్ధతిలో ఆలపిండం బహుబాగు

  • @seetharamuluch3942
    @seetharamuluch3942 2 ปีที่แล้ว

    సూపర్ సర్.

  • @balarajeswarareddy407
    @balarajeswarareddy407 2 ปีที่แล้ว +2

    Excellent

  • @jmreddyreddy247
    @jmreddyreddy247 2 ปีที่แล้ว

    Excellent jmreddy

  • @bommineniashokreddy2990
    @bommineniashokreddy2990 2 ปีที่แล้ว

    👌👌👌👌🙏🙏🙏🙏

  • @prajwalpvgowda1777
    @prajwalpvgowda1777 ปีที่แล้ว

    Very fine song mind fry

  • @janugururambabu7497
    @janugururambabu7497 ปีที่แล้ว

    Padyaluchalabagundandi.Estail loAnnipadyalukavali.

  • @hanumantharaosreepada6457
    @hanumantharaosreepada6457 2 ปีที่แล้ว +6

    అదుపు హద్దులు విస్మరించి అలజడి నెలకొన్న విష పూరిత వాతావరణంలో
    ఇటువంటి సూక్తులు కొంతైనా పలిత ' మిస్తుంది అని ఆశిద్దాం. ప్రయత్నం ఫలించాలి

    • @mvkredits1297
      @mvkredits1297 2 ปีที่แล้ว +1

      ధన్యవాదాలుచక్కగాపాడినారు
      👏👌👃👃👃👎👃👎

  • @shivakumarpoloju9672
    @shivakumarpoloju9672 2 ปีที่แล้ว

    🙏🙏🙏🙏

  • @rajashekharb1788
    @rajashekharb1788 2 ปีที่แล้ว

    👏👏🙏

  • @manjulapothula3726
    @manjulapothula3726 ปีที่แล้ว

    Super voice

  • @manoharreddy4274
    @manoharreddy4274 2 ปีที่แล้ว

    Super 🙏

  • @shaiksubhan1909
    @shaiksubhan1909 2 ปีที่แล้ว

    Good Attempt

  • @mravisankar2614
    @mravisankar2614 2 ปีที่แล้ว +4

    నమస్కారం సార్. మీరు చేస్తున్న ఈ కార్యక్రమానికి నా హృదయపూర్వక అభినందనలు. ఇలాంటి పాత గ్రంథాలను సేకరించి వాటిని అమలు చేయాలని మీరు చేస్తున్న పని మనస్ఫూర్తిగా అభినందనలు

  • @rrkkumar8399
    @rrkkumar8399 2 ปีที่แล้ว +2

    Whichragamandtalamplease

  • @ukrishnamurthy
    @ukrishnamurthy 2 ปีที่แล้ว +1

    వేమన పద్యాలు రాయలసీమ ఆంజనేయ స్వామి గుడి గండి కోట సమీపమున ఉన్న చింతల పల్లి వీరన్న ఘట్ట పల్లి పరిసరాల ప్రభావం ఎక్కువగా ఉన్నాయి
    ఆ గ్రామాలు శైవ క్షేత్రాల సాంప్రదాయిక వీర బలిజ గ్రామ అధికారులు రెడ్డి పదవులలో రాణించిన ఆంజనేయ స్వామి గుడి రక్షకులు.
    వేంపల్లి సమీపం లో వేముల ఇంటిపేరు భక్తి సాంప్రదాయం ప్రకారం ఎక్కువ మంది వ్యవసాయ రంగం.
    రాచ ఊ రు రాయ చోటి తిమ్మమ్మ మర్రిమాను ఖాద్రీ క్షేత్రం గంగ రాజుల పాలనలో ఉండేది.ప్రాచీన కాలము నుండి మునులు ఋషులు సర్వం శివ విష్ణు మయం భావం.తిరుపతి శ్రీ కృష్ణ దేవరాయలు అచ్యుత దేవరాయలు మధుర తంజావూర్ నాయక రాజులు అభివృద్ధి కృషి చేసిన మహనీయుల వంశ వృక్షం ఆ ప్రాంత ప్రజల సామాజిక న్యాయం సేవా కార్యక్రమాలు నిర్వహించి భక్తి ధర్మం పెంచి నారు. కొంత మంది భక్తి సాంప్రదాయం ప్రకారం వేమన అవ దూతలు గుర్రాల మీద కూర్చుని సేవాకార్యక్రమాలు భక్తి ప్రబోధాలు ప్రచారము ముఖ్యం అని ప్రజలకు అందుబాటులో వ్యవహారిక భాషలో రచనలు చేసి నారు.
    వేమన రసికుడు భోగ భాగ్యాలు నిరసించిన మహా జ్ఞాని. రాజ వైభవ మూర్తి కాదు యోగ మూర్తి.
    తిమ్మమ్మ మర్రిమాను గూటి బయలు యోగులు ఋషులు మునులు తపస్సు పట్టుదల పెరిగింది.
    ఆ ముద్రవేయించుకున్న వేమన సంసార సాగరం నుంచి దూరమై చింతల పల్లి ఇల్లు వదలి యోగ మార్గం ద్వారా చింతన పెరుగుతుంది .ఆ మహా భాగ్యం దక్కింది మనకు .
    సమాజం లో చింతన లేని ముస్లిం రాజ్య పాలన లో మహా జ్ఞానులు ఎందరో వేమన అవ దూతలు గుర్రాల మీద కూర్చుని సేవాకార్యక్రమాలు భక్తి సాంప్రదాయం ప్రకారం బోధనలు ప్రారంభం . ఆ మహా భక్తి విరక్తి కలగడంతో అడవి కాచిన వెన్నెల వలె ఆ నాడు అటవీ ప్రాంతంలో చివరి దశలో తత్వ జ్ఞానం బోధనలు ప్రారంభం మహా జ్ఞాని దైవ రూపేణ యోగి పుంగవులు వేమన పద్యాలు పాటలు అద్భుతం జరిగింది
    కానీ విదేశీ దొరల పాలన లో బ్రిటిష్ ప్రభుత్వం కూడా అనేక.వేమన పద్యాలు పాటలు మరచి పోలేని వేమన పద్యాలు పాటలు మరుగున పడి వేసినా ప్రజలు గ్రహించి గుండెల లో దాచుకున్న మహా సంపద రాగ యుక్తంగా ప్రచార కార్యక్రమం మహా జ్ఞాని యోగి వేమన
    పుణ్య క్షేత్రాలు మంచి సందేశం శుభం కలుగుతుంది శతమానం భవతి వేదం అణువణువున నాదం నినాదం వేమన పద్యాలు

  • @venkannababumada704
    @venkannababumada704 2 ปีที่แล้ว +4

    5000 వేల పద్యలు అన్ని పాడ గలరు అర్దం తెలపగలరు , ధన్యవాదములు

  • @suryarayaprolu8714
    @suryarayaprolu8714 ปีที่แล้ว +1

    ఆర్యానమః.గానములు చాలాబాగున్నవి. చిన్నసూచన .విశ్వదాభీ అని భీ దీర్ఘంతీయడం బాగుండలేదు.విశ్వద దగ్గర ఆపుకొని అభిరామ అనివిడదీసుకుంటే రాగానికి ఇబ్బందిఉండదు.ఉచ్చారణ బాగుంటుంది.గమనించగలరు.
    రాయప్రోలు సీతారామశర్మ
    భీమవరం.

  • @guvvalagauravih8595
    @guvvalagauravih8595 2 ปีที่แล้ว

    .cf PU

  • @munireddy3077
    @munireddy3077 2 ปีที่แล้ว +1

    కట్టా వారు మా గురు వుగారు . ముందుగా వారికి ప్రణామాలు . ఈ విధంగా గుర్తు చేసినందులకు ధన్యవాదాలు, ' . నాపేరు V.N. మునిరె డ్డి . కడప లోని పాత కడప చేరువు నిర్మాణ .కర్త ఏలూరు భూమి రెడ్డి గారి చరిత్ర అడిగాను, ' తెలుసుకునే లోగా స్వర్గస్తులైనారు. తెలిసిన తెలుప గలరు. '

  • @dr.m.v.lakshmaiah9928
    @dr.m.v.lakshmaiah9928 2 ปีที่แล้ว

    Undefinable sir

  • @paparaosribarki5903
    @paparaosribarki5903 2 ปีที่แล้ว +5

    నమస్తే సంగీతం మాష్టార్ గారి మొబైల్ నెంబర్ పెట్టండి

    • @yamamusicworld3940
      @yamamusicworld3940  2 ปีที่แล้ว

      Discription లో ఉన్నది చుడగలరు 🙏