అమ్మ డైరీ లో కొన్ని పేజీలు నాకు పుస్తకాలు చదవడం అలవాటు నా స్నేహితుడు చెప్పాడు చదవమని కానీ వీలు లేక చదవలేదు మీరు పెట్టిన వీడియో విన్నాను చాలా బాగుంది నేను చదివిన మనసుకు ఇంత ఆహ్లాదం కలిగించేది కాదేమో చాలా బావుంది 😊
బాగుంది కదా. వాళ్ళు ఆ ప్రయాణం లో వాళ్ళ తప్పోప్పులు గ్రహించారు. ఆ చిన్న ప్రయాణం లోనే బ్రతుకు ప్రయాణాన్ని సుగమాం చేసుకున్నారు. వాళ్లిద్దరూ కలిసి లేచిపోలేదు కదా
అమ్మ డైరీ లో కొన్ని పేజీలు
నాకు పుస్తకాలు చదవడం అలవాటు నా స్నేహితుడు చెప్పాడు చదవమని కానీ వీలు లేక చదవలేదు మీరు పెట్టిన వీడియో విన్నాను చాలా బాగుంది
నేను చదివిన మనసుకు ఇంత ఆహ్లాదం కలిగించేది కాదేమో చాలా బావుంది 😊
మీరు రవి గారి కథ చదువుతున్నారంటేనే చాలా ఆనందమయ్యింది, రవిగారి vdos మీ కథలు నాకు most favourite
❤️
Story chala bagundi prathe okariki manasuloni mata cheppukovadaniki manchi friend undali😊😊😊😊❤
కథ బాగుందండీ లక్ష్మి గారు....
Ee book gurinchi vinnanu...chala thanks lakshmi garu...mee gonthunundi vinadam ma adrustam
Thankyou madam ❤️
Thank you too
Excellent andi 👍
రవి మంత్రిగారి కథలు చాలా బాగుంటాయి మీరు చదవడం కూడా ఇంకా బాగుంటుంది లక్ష్మి గారు
Thank you so much Amma 😊
You are most welcome
❤❤❤❤ super andi
రవి మంత్రి గారి కథ ఎంత బాగుందో❤ మీరు అంతకన్నా బాగా చదువుతారు లక్ష్మీ గారు😊💐
Godavari meedha nundi vache challa Galilaga hayiga unnadhi story andi Laxmi garu. 😊
Hi Lakshmi garu😊
Dhairyaniki dabbulu akkarledu❤❤
Vennello aadapilla cheppandi okasari
90 లో యండమూరి వీరేంద్ర గారి నవల వెన్నెల్లో ఆడపిల్లనేను ఇది చదివానండి
కథ అర్థం కాలేదు. ఎవరో తెలియని మనిషి తో train లో ఒక ఆడది ఆలా మాటాడుతూ కూర్చుంటే తక్కువ చేసి చూస్తారు కదా, కథ రియల్ గా లేదు.
Enduku train parichayala meeda boledanni kathalunnayi takkuvaga chustara artam chesukuntara annadi aa kshanam lo pattinchukoru enno balatkaralu, premalu godavalu sahayalu ala eeno rakala kathalu
Sane feeling
బాగుంది కదా. వాళ్ళు ఆ ప్రయాణం లో వాళ్ళ తప్పోప్పులు గ్రహించారు. ఆ చిన్న ప్రయాణం లోనే బ్రతుకు ప్రయాణాన్ని సుగమాం చేసుకున్నారు. వాళ్లిద్దరూ కలిసి లేచిపోలేదు కదా