దీనమ్మ జీవితం వంట నూనెల ఉత్పత్తి..... 😭... పోయిన సంవత్సరం ఐదు ఎకరాలు వేరుశనగ వేస్తే కొనే నాథుడే లేడు మళ్లీ మనం విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నా..... రా...
ఈ ఎగుమతులు దిగుమతులు మనకెందుకు బ్రో .... మనకు మతం మత్తు , కులం గజ్జి కావాలి ..... ఎన్నికల్లో వాళ్లిచ్చే 2000/- కావాలి ........ అంతే ............ మనం మారుదాం మనదేశాన్ని మారుద్దాం ...........
ఇండియా గురించి చెప్పకండి ఎందుకంటే మనం అన్ని దిగుమతి చేసుకుని బ్రతకడమే తప్పా ఎగుమతి చేతకాదు... ఇదే వంక తో మళ్ళీ రేట్లు పెంచడానికి వ్యాపారులకు మంచి అవకాశం... ఏమీ ఇండియా రా బాబు
Andhuke vari konamu vesthe ani chepthunte kendram ikkada vallu political ga use chesukuntunnaru konali konakapothe vallani dhimpeyali anthe kani future gurinchi think cheyaru mana political leaders
ఇండియ ఏంచేసింది మల్లీ అందరి మీద ఆధారపడి ఉనందుకు ఇండియా ఫ్యాక్టర్స్ and మోడీ గారికి తెలివిలేదా india లో ఉన్న ప్రతి ఒకరు india చాలా గ్రేట్ అన్నుతున్నారు india ది ఏజెతి పోయింది 😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭
పాలస్తీనా మీద ఇజ్రాయిల్ వాడు బాంబుల వర్షం కురిపించిన అప్పుడు ఒక్క దేశ మాట్లాడలేదు, వాళ్ళు మనుషులు కాదా, అందరికీ సమన్యాయం కావాలి. యుద్ధం అనేది అందరికీ నష్టాన్ని కలిగించేదే అందరం శాంతిని కోరుకుందాం.
Indian economy will stabilize only if the govt takes stringent decisions and actions to produce the essential products domestically. Agriculture sector must be strengthened.
Tv9 channel mee channel ni chusi chala siggu techukovali. Only bbc channel is doing real professional journalism. Tv9 lo war gurinchi gattiga arichi bayapeti ikkada india lo janalanu kuda champesthunaru
Katcha badam song popular ayyindi kaani,, katcha badam rate peragaledu... Mana daggara farmers crops ki rates undavu outside countries imports ki Matram full demand.. 🙏
Enduku maku ivanni, farmers ni munchi, sodi cheppi make in india ane panikimalina productivity leni chethakani programs petti jananni divert chesi, unity leni statue of unity, equality leni statue of equality vigrahalu petti mathalu kulalu rechagotti vatiho politics lo gelichi india ni sanka nakkstaru antheee...
భారతదేశం ఇంతపెద్ద భూభాగం ఉంది జనాభా ఎక్కువగా ఉండి పంటలు పండించే రైతులు ఉండి సోయా సన్ పామ్ ఆయిల్ వంటి వంట నూనెలను దిగుమతి చేసుకోవడం ఏమిటి మనమే ఎగుమతి చేయొచ్చు కదా మనమే పంటలు పండించు వచ్చు కదా. మన పంటలకు ఎప్పుడు ధర పండించే రైతుకు విలువ విలువ ఎప్పుడూ బయటి దేశాల నుంచి దిగుమతి చేసకోవా దమై కోవడమే ప్రభుత్వాలు దీని మీద దృష్టి పెట్టాలి. సంక్షోభాలు వచ్చినప్పుడే గుర్తుకు వస్తాయి
She has amazing clarity in conveying and no overaction like other Telugu news channels. Westerners manaki alavatu chesina sunflower oil kante peanut oil very healthy n desi mustard n coconut oil. People need awareness they simply fall for false advertisements.
War started today but price strategy started day before yesterday our country economy highly depends outer conflicts to raise prises everyone know the reasons
Cocking oil pandinchy frarmers mana contry chala mandhi unaru kani aa crops ki mana contry lo rate lydhu . Minimum ratelu penchyty mana contry lo ny bulkga production vastundhi . Mana govt mana farmers ki bagupadatam estamlydhu . Dhalarulani marchents corporates , vallani mathramy baguparachalanukuntundhi kastaniki thaga falitham kosam yudham chhali andhari incom peragali
బయట దేశాలు యుద్ధాలు చేస్తే దీనమ్మ ఇండియాలో సరుకుల ధరలు పెరగటం ఎంటి . అంటే మన ఇండియాలో ఎవి తయారు చేయరా . అన్ని బయట నుంచే దిగుమతి చేసుకుంటూ ఉంటారా ! అయితే ఇండియా లో ఏం తయారు చేస్తున్నారు మరి . ఎవరు కొట్టుకున్న ఏ వైరస్ వచ్చిన భారం పడేసి ఒక సామాన్యుడి పైనే . పెట్రోల్ ధరలు, వంట నూనెలు, పప్పులు , కూరగాయలు అన్ని పెరుగుతూనే ఉంటాయి. వచ్చేది 500 అయితే ఖర్చయ్యేది 1000 .
దీనమ్మ జీవితం వంట నూనెల ఉత్పత్తి..... 😭... పోయిన సంవత్సరం ఐదు ఎకరాలు వేరుశనగ వేస్తే కొనే నాథుడే లేడు మళ్లీ మనం విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నా..... రా...
Yes
Enti oil demand vunapudu mi daggara enduku konaledu
That's our greatness..
Issue about sun flower oil not about peanut oil
mana kharma. chanakkayalanu kavalane west countries dooram chesay.
నీయమ్మ మనదేశం ఉత్పత్తులు పెంచుకోక పోతే ప్రపంచంలో ఎక్కడ ఎవరు దగ్గిన ఎవరు తుమ్మిన దాని ప్రభావం మనమీదే పడుతుంది...
YES
ఎప్పటికైనా పక్క వాళ్లపై ఆధారపడకుండా మన దేశం బుద్ధి తెచ్చుకోవాలి మన దేశంలో production పెంచాలి employment పెరగాలి
Ade mana scheme atma nirbhar bharat.
ఈ ఎగుమతులు దిగుమతులు మనకెందుకు బ్రో ....
మనకు మతం మత్తు , కులం గజ్జి కావాలి .....
ఎన్నికల్లో వాళ్లిచ్చే 2000/- కావాలి ........
అంతే ............
మనం మారుదాం మనదేశాన్ని మారుద్దాం ...........
Mana remaining Telugu channels mee laga professional ga behave cheste baguntundi
Yes
మనోల్లకి sound effects, coat yegirey effects..... అలాంటివి వుంటే బాగుంటుంది అని, మిగిలిన టీవీ ఛానెల్స్ ఫీలింగ్ ...
Yes. This is professionalism. Other channels new Fish market laga untundi
Yes
andukey edi bbc news aindi.
ఇండియా గురించి చెప్పకండి ఎందుకంటే మనం అన్ని దిగుమతి చేసుకుని బ్రతకడమే తప్పా ఎగుమతి చేతకాదు... ఇదే వంక తో మళ్ళీ రేట్లు పెంచడానికి వ్యాపారులకు మంచి అవకాశం... ఏమీ ఇండియా రా బాబు
Google cheyu thelustàdi
RICE and cloth , textile ,pharma ,IT ela Chala unavi export chesedi
Chyppadam makein india chyyadam sale in india feku jumley baz anpadh gawer jahil chaiwala choor chowkidar nautanki dongi murdabad jai hind hind
ముడి చమురు ధరలు పెరిగినా పెరగకపోయిన ఉత్తరప్రదేశ్ ఎలక్షన్ అయిపోతే పెట్రోల్ డీజిల్ మోత మోగుతుందని KCR ముందే చెప్పాడు..
Ekkada price mana PUBLICITY MINISTER BODI decide chesthadu
ఎప్పటికైనా పక్క వాళ్లపై ఆధారపడకుండా మన దేశం బుద్ధి తెచ్చుకోవాలి మన దేశంలో production పెంచాలి employment పెరగాలి
Natural resources takkuva India lo
మీ voice చాలా బాగుంది మేడమ్..
ఇండియా లో వ్యవసాయం ఇంకా డెవలప్ చెయ్యాలి.....మన దగ్గర లేని ప్రొడక్ట్స్ మనమే తయారు చేసుకోవాలి.....అప్పుడే ఇండియా భాగ డెవలప్ అవుతుంది.....
దరలు పెంచటం అంటే మన ప్రభుత్వాలకు పండుగే...
ఇంతకీ ఏమంటారు మళ్ళీ పేదవాడు అడుక్కి ఉన్నవాడు ఆకాశానికి ఎదుగుతారు అంటున్నారా....🤔
మన దేశంలో తయారు చేసుకుంటే సరిపోతుంది కదా
ప్రతీ దానికీ పక్క దేశాల పైన ఆధార పడకుండా ఉంటే బాగుంటుంది
లేదా Alternative ఏదన్నా చెయ్యాలి
మరి... వరి పంట తగ్గించి సన్ ఫ్లవర్ పంటలు ఎందుకు వేయటం లేదు.
గవర్నమెంట్ ఎందుకు చెప్పదు.
Andhuke vari konamu vesthe ani chepthunte kendram ikkada vallu political ga use chesukuntunnaru konali konakapothe vallani dhimpeyali anthe kani future gurinchi think cheyaru mana political leaders
Nice editing Srinivas chintha👍
ఇండియ ఏంచేసింది మల్లీ అందరి మీద ఆధారపడి ఉనందుకు ఇండియా ఫ్యాక్టర్స్ and మోడీ గారికి తెలివిలేదా india లో ఉన్న ప్రతి ఒకరు india చాలా గ్రేట్ అన్నుతున్నారు india ది ఏజెతి పోయింది 😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭
Really "BBC CHANNEL" explains very clearly and easily understandable and very useful content in it.♥️👍🏻
థాంక్యూ సో మచ్ హర్ష. You made my day.
Waiting for your news BBC...
పాలస్తీనా మీద ఇజ్రాయిల్ వాడు బాంబుల వర్షం కురిపించిన అప్పుడు ఒక్క దేశ మాట్లాడలేదు, వాళ్ళు మనుషులు కాదా, అందరికీ సమన్యాయం కావాలి. యుద్ధం అనేది అందరికీ నష్టాన్ని కలిగించేదే అందరం శాంతిని కోరుకుందాం.
Super explanasition ... Good look ..
Voice of BBC Preethi voice ❤️
Indian economy will stabilize only if the govt takes stringent decisions and actions to produce the essential products domestically. Agriculture sector must be strengthened.
⛽ Petrol ela naina.
@@thetruth3322 I mean, We should concentrate on the resources which we have. Petrol mana resource kadu bro.
చాలా మంచి గా వివరించారు సిస్టర్
Nice explanation from BBC👏
Tv9 channel mee channel ni chusi chala siggu techukovali. Only bbc channel is doing real professional journalism. Tv9 lo war gurinchi gattiga arichi bayapeti ikkada india lo janalanu kuda champesthunaru
అంతేలే bbc మాన భారతదేశంలో పేదవాడు పేదవాడి విధానంగానే ఉండాలి ధనికుడు ధనికుడి విధానం గానే ఉండాలి.అది మనం చేసుకున్న దౌర్భాగ్యం ,,నమస్తే BBC
Ultimate explanation
థాంక్స్ బ్రో...
Katcha badam song popular ayyindi kaani,, katcha badam rate peragaledu... Mana daggara farmers crops ki rates undavu outside countries imports ki Matram full demand.. 🙏
Great Analysis by BBC👍
The best news channel in Telugu.
What a nice presentation preety.. due to elections in other states oil rates not increased
BBC best ever
Please start BBC PRAPANCHAM
Antey enti bro
@@KiranKumarSiri bbc ప్రపంచం. Etv న్యూస్ ఛానల్ లో ప్రతిరోజు 10:30pm కు ప్రసరమయే ప్రపంచ వార్తల న్యూస్ లైన్. అది ఇప్పుడు రావట్లేదు.
యాకంర్ వెంకట్ రమణగారు తెలుగును చక్కగా చెబుతారు
@@KiranKumarSiri World news ఇంతకాలం వచ్చేది bro BBC Lo Kani Ippudu Ivaltedhu
Thank you bbc
Valuable information
Great channel … with great vision 👍
BBC News readers voice is totally deferent 💁♂️very nice 👍 keep it up BBC💐💐💐💐💐💐
already shops items konni block Market lo vellipoinai great India 💐💐💐
Khan.... Love you 💕💕😙
Best news channel ever
Awesome informative news by BBC
థాంక్స్ వంశీ
Good explanation bbc thank u bbc
థాంక్స్ మిత్రమా
Prethi, Meeru enta andam gaa unnaro , mee voice antakante teeyagaa undi. Nizam gaa meeku neenu pedda fan ipoyaanu.♥♥ Love you.
చాల బాగ చెప్పారు, ధన్యవాదములు
Tq manchi knowledge ni isthunnaru🙏
Gouthami Khan yekkada preethi
I ❤BBC
GREAT INFORMATION 🙏
120 dollars crude oil cost unnappudu petrol 70rs dhataledhu
That time 1 dollar =45 ₹ first understand economics then raise ur concerns, don't follow political parties slogans
మనం యందుకు ఉత్పత్తి పెంచుకోకూడదు భూమి ఉంది నీళ్లు ఉన్నాయి ప్రభుత్వం రైతు బంధు ఇస్తోంది
Already పెంచారు గా తల్లా ? మోడీ తాత వచ్చిన దగ్గర అన్ని సమస్యలే ...ఏ సమస్య వచ్చినా ప్రజల మీద నే భారం,make in india పేరుతో ఏమి చెయ్యలేదు.
True...today sunflower oil selling price is higher than MRP. 😥
News anchors voice and pronounciation is very clear 👌🏻
Nice explanation thank you BBC
థాంక్స్ ప్రేమలత
గింజలు గానుగ లో పోస్తే వచ్చే వంట నూనెకు క్రూడ్ ఆయిల్ తో సంబంధం ఏంటి......
Gold prices ela vundapotunnai....
Market enni daalar s lo vundochhu ......
Good explain bbc
థాంక్స్ సుందర్. Glad to hear
అందుకే మేడిన్ ఇండియా నరేంద్ర మోడీ అంటున్నది ఊరికినే కాదు
Good exaplan bbctelugu news
థాంక్స్ నయీమ్... హ్యాపీ to hear.
@@BBCNewsTelugu
Thanks to reply bbctelugu news
Enduku maku ivanni, farmers ni munchi, sodi cheppi make in india ane panikimalina productivity leni chethakani programs petti jananni divert chesi, unity leni statue of unity, equality leni statue of equality vigrahalu petti mathalu kulalu rechagotti vatiho politics lo gelichi india ni sanka nakkstaru antheee...
what a nice presentation prethi garu I like bbc news
So what did we learn A lesson first we must have make India products most of them we must give importance to agriculture
Entha peace ga cheptunnaru.tv9 aina inkedaina aa sound tho pichileputaru flash news ragane..great bbc
In India not encourage formars for forming oil seeds
Gowthami medam where BBC
Super Telugu news
Correct bro e tv9 NTV em చెప్తారో ఏమో
ilanti videos koncham 2 daysundu chesteee better
Preethi...I love u....
BBC wonderful job . Thanks to whole team for provide us true and genuine news . Q-Where is News reader Venkat Raman?
థాంక్స్ Abhilash. సాయి వెంకట్ రామన్ ఇప్పుడు BBC News లో పని చేయడం లేదు.
@@BBCNewsTelugu thanks to reply .మీరు ఈటీవీలో వచ్చే" బీబీసీ ప్రపంచం" ప్రసారాన్ని మళ్ళీ మొదలుపెడతారని ఆశించవచ్చా?
@@BBCNewsTelugu thanks to you BBC మీ న్యూస్ టీవీలో ప్రసారం చేస్తునందుకు i am watching now your news on hmtv.
భారతదేశం ఇంతపెద్ద భూభాగం ఉంది జనాభా ఎక్కువగా ఉండి పంటలు పండించే రైతులు ఉండి సోయా సన్ పామ్ ఆయిల్ వంటి వంట నూనెలను దిగుమతి చేసుకోవడం ఏమిటి మనమే ఎగుమతి చేయొచ్చు కదా మనమే పంటలు పండించు వచ్చు కదా. మన పంటలకు ఎప్పుడు ధర పండించే రైతుకు విలువ విలువ ఎప్పుడూ బయటి దేశాల నుంచి దిగుమతి చేసకోవా దమై కోవడమే ప్రభుత్వాలు దీని మీద దృష్టి పెట్టాలి. సంక్షోభాలు వచ్చినప్పుడే గుర్తుకు వస్తాయి
She has amazing clarity in conveying and no overaction like other Telugu news channels. Westerners manaki alavatu chesina sunflower oil kante peanut oil very healthy n desi mustard n coconut oil. People need awareness they simply fall for false advertisements.
International trading effect is like that.
Didn't explain this kind of news in india news channels .I am appreciate your news for future expansion rate .
THE BBC--THE HOUR OF THE NEED IN TELUGU ELECTRONIC MEDIA AS WELL AS INDIA.
I requesting you to bbc,
Plz russia ukrain la madya asalu yuddham yendukostundi deeni ki karanamenti anedhi oka explainer video cheyandi
హాయ్ శంకర్, నీ కోసం
th-cam.com/video/nriQGop1Vho/w-d-xo.html
th-cam.com/video/Deax78muh7I/w-d-xo.html
@@BBCNewsTelugu thanq
War started today but price strategy started day before yesterday our country economy highly depends outer conflicts to raise prises everyone know the reasons
Chala manchiga ardam ayyindi. Elanti channel okati undali.
రైతు మాత్రం బాగుపడడు.....😭😭😭
Two months stock untay enduku rate ippuday pencharu poyyi
మోడీ ప్రభుత్వాన్ని కి రెట్లు పెంచడానికి ఓకే మంచి అవకాశం.....let's blame the war not Modi :-(
Okka petrol ennitini handle chestundo anni dharalu mote mota🙂🙂☹
Zia Khan love you
OO GOD
India is a agricultural country but not a exporting products
mana desam digumathula meeda ekkuva depend ayyundi alantappudu ilanti paristhulu thappavu
Sunflower ban chesina parledhu..asalu taste ye vundadhu sunflower tho chesinevi.....
వంట నూనె వాడటం తగ్గిస్తే ఆరోగ్యం బాగుంటుంది.
బరువు తగ్గుతారు.
3rd world war ravali andaru povali anukune varu yekkuva mande unnaru
Kanii nenoka ammiyini pellichsukovali bro
@@satyamippili2092 తొందరగా చేస్కో bro.
@@shankarn8698 ammiye enka except cheyaledhu bro
@@satyamippili2092 అక్కడ యుద్ధం మన వైపు తిరిగే లోపే నువు ఆ అమ్మాయిని నీ వైపు తిప్పుకోవాలి bro.... లేదంటే మన బ్రతుకులు bachelor గానే మట్టిలో కలుస్తాయి
@@shankarn8698 Avunu bro adee pani loo unaa
Explain jio scam 👈
Vanta nuuny laykapothay pally nuuny laydha mana dhayasamlo.
Makuu oil vaduu ...anee kuragayaluu wudaca better tentamm
Waiting for Big dip In crypto
🙌😒
Nice
థాంక్స్
🙏🏼🙏🏼🙏🏼 Thank you so much for doing all while other channels are busy deciding on WAR
Cocking oil pandinchy frarmers mana contry chala mandhi unaru kani aa crops ki mana contry lo rate lydhu . Minimum ratelu penchyty mana contry lo ny bulkga production vastundhi . Mana govt mana farmers ki bagupadatam estamlydhu . Dhalarulani marchents corporates , vallani mathramy baguparachalanukuntundhi kastaniki thaga falitham kosam yudham chhali andhari incom peragali
బయట దేశాలు యుద్ధాలు చేస్తే దీనమ్మ ఇండియాలో సరుకుల ధరలు పెరగటం ఎంటి . అంటే మన ఇండియాలో ఎవి తయారు చేయరా . అన్ని బయట నుంచే దిగుమతి చేసుకుంటూ ఉంటారా ! అయితే ఇండియా లో ఏం తయారు చేస్తున్నారు మరి . ఎవరు కొట్టుకున్న ఏ వైరస్ వచ్చిన భారం పడేసి ఒక సామాన్యుడి పైనే . పెట్రోల్ ధరలు, వంట నూనెలు, పప్పులు , కూరగాయలు అన్ని పెరుగుతూనే ఉంటాయి. వచ్చేది 500 అయితే ఖర్చయ్యేది 1000 .
🌻🌻🌻🌻🌻
Mandesmllo vasvulu manaki dorakanivaru sevrajakiyalu.chestharu eika prajala gathi ami kavali
👍👍
ఇంపోర్ట్స్ ఎదో తప్పు అయిన్నట్టుఉంది ఈ న్యూస్ సింగపూర్ వాటర్ కూడా ఇంపోర్ట్ చేసుకుంట్టుంది మరి
Time to buy🌻 🌻 🌻 oil
Whatever it may be atlast middle class and low class people will be suffered
Abbe maku aviemi pattav edina ante desam dhramam ante.