కొట్టుకుపోతున్న కీలక ప్రాజెక్టుల గేట్లు | Project Gates Washed Away Due to Floods | Idisangathi

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 24 ต.ค. 2024

ความคิดเห็น • 17

  • @india2190
    @india2190 2 หลายเดือนก่อน +3

    ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అవి ఏమీ అక్కరలేదు నాయకుడు ఎంత దోచుకున్న పరవాలేదు ఎంత ఆర్థిక నేరగాడైనా పరవాలేదు ఎంత క్రూరమైన నీచమైన రాక్షసుడైన పరవాలేదు వాడు ఎంత దోచుకుంటే మాకెందుకు మాకు సంవత్సరానికి ఎంత ముష్టి రూపంలో ఇస్తాడు గత ప్రభుత్వంలో అన్నమయ్య డ్యాం మొత్తం కొట్టుకొని పోయింది ఎన్నో నెలలుగా సంవత్సరములుగా దాని మరమ్మత్తులు చేయమని చుట్టుపక్కల రైతులు చెబుతూ ఉన్న పట్టించుకోలేదు గత ఐదు సంవత్సరములు రాష్ట్రాన్ని నాశనం చేసినారు కానీ ఆంధ్ర ప్రజలు ఎవ్వరూ బాధపడలేదు బాధపడరు కూడా నీవు మా దగ్గర నెల నెల ఎంత దోచుకుంటున్నావో మాకు అనవసరం సంవత్సరానికి ఐదు శాతం ప్రజలకు ముక్తి రూపంలో ఎంత ఇస్తున్నావో అదే కావాలి దానినే అభివృద్ధి అంటాము ఆంధ్ర ప్రజలం. ఇంతకన్నా సిగ్గుమాలిన బ్రతుకులు ఏ దేశంలోనూ ఉండరు అటువంటి వాళ్లే ఆంధ్ర ప్రజలు అని అనుకుంటున్నాను అందులో నేను కూడా ఒకడిని కదా నన్ను వేరేగా చూడకండి

    • @vasanthvasanth3516
      @vasanthvasanth3516 2 หลายเดือนก่อน +1

      అవును.. నిజమే యిప్పుడు కూడా అలానే చేస్తున్నారు ప్రజలు.....రాజకీయ నాయకులు అంటేనే మోసగాళ్ళు.
      వీళ్ళు... రాజకీయాల్లోకి రాకముందు మంచి వాళ్ళు గానే వుండొచ్చు...కానీ రాజకీయాల్లోకి వచ్చాక...మంచి వాడిని చెడ్డ వాళ్లగా తయారు చేసేది.. ఆల్రెడీ రాజకీయాల్లో వున్న వాళ్ళే.... ఒక రాజకీయ నాయకుడు మంచోడు చేదోడు అని ఎవరు ఉండరు....ఎక్కడ వుంది only కుల రాజకీయాలు మాత్రమే ... కలి యుగం అయిపోయేంత వరకు...ఏవి మరావు...

  • @harshavase
    @harshavase 2 หลายเดือนก่อน +1

    ఇప్పటికీ ఆయన శ్రీశైలం డ్యాం గురుంచి పటించుకుంటే మంచిది, 14 సం,, అయింది ఒక పెద్ద గుంత పడి, దాన్ని పూడ్చే ప్రయత్నము ఏ ప్రభుత్వము చేయలేదు, retired engineers ఎంతో మంది చెప్పారు, ఐఐటి విద్యార్థులు లోతుగా పరిశీలించి చెప్పారు అయినప్పటికీ ఏ మార్పు లేదు, " శ్రీశైలం డ్యాం గేట్లు ఎత్తినప్పుడు ఆ water force కి కింద భాగాన ఒక పెద్ద గుంత పడింది అది ఇంకా 10 ఆడుగులు ఆలనే పడితే డ్యాం బేస్మెంట్ దెబ్బ తినే ప్రమాదం ఉందని ఎంతో మంది నిపుణులు చెబుతున్నారు అయినప్పటికీ ఏ ప్రభుత్వము పట్టించుకోవడం లేదు

  • @kotireddygangireddy-n2y
    @kotireddygangireddy-n2y 2 หลายเดือนก่อน +3

    Govt job vachhina tarvata yevadu pani cheyaru

  • @kotireddygangireddy-n2y
    @kotireddygangireddy-n2y 2 หลายเดือนก่อน +3

    Political leader s lanchalu tini contact isthe ilage untadi

  • @sumanchatla3402
    @sumanchatla3402 2 หลายเดือนก่อน +1

    Last five years anni elanee vadilesaremoi.....ade reason aiundochhu

  • @srirammasina5631
    @srirammasina5631 2 หลายเดือนก่อน +1

    Prajalaku vuchitaali chetta schemes aapi, projects repairs and maintenance meeda drusti pettali.

  • @Warrior-zq5nl
    @Warrior-zq5nl 2 หลายเดือนก่อน

    ఇదంతా చంద్రబాబు లెగ్ మహిమ ఇంకా ఎన్ని ఘోరాలు చూడాలి
    ఎన్ని నేరాలు చూడాలి

  • @reddyuganda9404
    @reddyuganda9404 2 หลายเดือนก่อน

    This is no way connected to politics and politicians.This is purely responsible of Irrigation department officers. Operations and Maintenance Engineers.They should do Regular Maintenance.This is purely negligency of Irrigation officers. Don't bring unnecessarily politicians into this issue.it is foolishness.

  • @kotireddygangireddy-n2y
    @kotireddygangireddy-n2y 2 หลายเดือนก่อน +1

    Arhata lekunda engineering chadivina vallu planning diniki karanam

  • @undibalaram
    @undibalaram 2 หลายเดือนก่อน +3

    దీనికి పూర్తి బాధ్యత గత ప్రభుత్వం మాత్రమే
    వైసిపి డౌన్లో డౌన్

    • @syamalasr
      @syamalasr 2 หลายเดือนก่อน

      Trs old government, pulichithla gate problem apudu tdp old government so ysrcp time lo full ga dam unnai ikka government ki sambhdha undadu sir flood valana

    • @satyamatta3859
      @satyamatta3859 2 หลายเดือนก่อน

      Evadra nv eppudu ysr vundha AP lo oray nidrapo vadhu legu

  • @padmavathiande-n2s
    @padmavathiande-n2s 2 หลายเดือนก่อน +1

    ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అవి ఏమీ అక్కరలేదు నాయకుడు ఎంత దోచుకున్న పరవాలేదు ఎంత ఆర్థిక నేరగాడైనా పరవాలేదు ఎంత క్రూరమైన నీచమైన రాక్షసుడైన పరవాలేదు వాడు ఎంత దోచుకుంటే మాకెందుకు మాకు సంవత్సరానికి ఎంత ముష్టి రూపంలో ఇస్తాడు గత ప్రభుత్వంలో అన్నమయ్య డ్యాం మొత్తం కొట్టుకొని పోయింది ఎన్నో నెలలుగా సంవత్సరములుగా దాని మరమ్మత్తులు చేయమని చుట్టుపక్కల రైతులు చెబుతూ ఉన్న పట్టించుకోలేదు గత ఐదు సంవత్సరములు రాష్ట్రాన్ని నాశనం చేసినారు కానీ ఆంధ్ర ప్రజలు ఎవ్వరూ బాధపడలేదు బాధపడరు కూడా నీవు మా దగ్గర నెల నెల ఎంత దోచుకుంటున్నావో మాకు అనవసరం సంవత్సరానికి ఐదు శాతం ప్రజలకు ముక్తి రూపంలో ఎంత ఇస్తున్నావో అదే కావాలి దానినే అభివృద్ధి అంటాము ఆంధ్ర ప్రజలం. ఇంతకన్నా సిగ్గుమాలిన బ్రతుకులు ఏ దేశంలోనూ ఉండరు అటువంటి వాళ్లే ఆంధ్ర ప్రజలు అని అనుకుంటున్నాను అందులో నేను కూడా ఒకడిని కదా నన్ను వేరేగా చూడకండి.... ప్రతి వాడికి పాపం పండుతుంది. తొందరలోనే చూస్తాము అనుకుంటున్నా. నేను ఆసావాదిని, అంద్రుడిని

    • @prabhavathipotipireddi3757
      @prabhavathipotipireddi3757 2 หลายเดือนก่อน

      బాగచెప్పారు. ఎంతసేపు ప్రభుత్వం ఊరికనే ఏమిస్తాదని ఎక్కువమంది ప్రజలు, ఏమిచ్చి అధికారంలోవుందామని రాజకీయ పార్టీలు ఆలోచించినంతవరకింతే, డబ్బు ఊరికే పంచుకుంటూ పోతే ఏంమిగులుతుంది అభివృద్ది ఎలా చేస్తారు.