YS కుటుంబ వ్యాపారాలకు జగన్ గార్డియన్ మాత్రమే | YS Family's Property Dispute

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 24 ต.ค. 2024

ความคิดเห็น • 25

  • @Bangaru502
    @Bangaru502 4 ชั่วโมงที่ผ่านมา +17

    రెండు లక్షల 73 వేల కోట్లు ఉచితంగా పంచిన సన్నాసులు పదివేల కోట్లతో బుడమేరు రిటైనింగ్ వాల్ కట్టలేకపోయారు లక్షల కోట్లు వృధా చేసేశారు. పోనీ ఏమన్నా పేదవాడు బాగుపడ్డాడా అదియు లేదు. మళ్లీ దేహి... అని అడుక్కు తింటున్నాడు..😂😂2004 ఎలక్షన్ ఆఫిడవిట్ లో 9లక్షల ఆస్తి చూపించినటువంటి జగన్ రెడ్డి 2010 ఎలక్షన్ల ముందు 87 కోట్లు అడ్వాన్స్ టాక్స్ కట్టాడు. ఇది ఎలా సాధ్యం? ప్రజలారా ఆలోచించండి.🤷‍♂️ధర్మో రక్షతి రక్షితః సత్యమేవ జయతే, లోక సంస్థానం సుఖినోభవంతు .ఈ పదాలు ఏ బైబిల్లోను, ఏ కురాన్ గ్రంథంలోనూ లేవు. కేవలం సనాతన ధర్మంలో మాత్రమే ఉన్నవి .

    • @PulliPulli-uz1mf
      @PulliPulli-uz1mf ชั่วโมงที่ผ่านมา

      చంద్ర బాబు తన ఆస్తి 500 కోట్లు అని ఎన్నికల అఫిడవిట్ లో తెలిపారు. చంద్రబాబు అరెస్టు అయ్యాక భువనేశ్వరి గారు తమ ఆస్తి 20000 కోట్లు అని ప్రకటించారు

    • @Bangaru502
      @Bangaru502 ชั่วโมงที่ผ่านมา +1

      @@PulliPulli-uz1mf నువ్వు చెప్పింది వినటానికి మేమేమీ వైఎస్ఆర్సిపి కార్యకర్తలు లాగా వేలిముద్ర గాళ్ళము కాము😆

    • @Bangaru502
      @Bangaru502 ชั่วโมงที่ผ่านมา +2

      @@PulliPulli-uz1mf చదువుకున్న వాడి పవర్ ఏంటో మొన్న ఎలక్షన్స్ లో చూశారుగా

    • @Bangaru502
      @Bangaru502 ชั่วโมงที่ผ่านมา +2

      @@PulliPulli-uz1mf చదువుకున్న వాడి పవర్ ఏంటో మొన్న ఎలక్షన్స్ లో చూశారుగా

    • @Bangaru502
      @Bangaru502 ชั่วโมงที่ผ่านมา +1

      @@PulliPulli-uz1mf వరద సాయం ప్రకటించిన కోటి రూపాయల విరాళాన్ని పూర్తిగా ఎగవేసిన జగన్మోహన్ రెడ్డి😂🤷‍♂️😂🤷‍♂️😩😩😥😳😳😳😡💦💦💦💦

  • @Bangaru502
    @Bangaru502 52 นาทีที่ผ่านมา +1

    అసలు ఆస్తులు ఎవరిది ఎవర్నించి ఎవరికి సంక్రమించాయి అసలు ప్రజల ఆస్తులను పంచుకోటానికి వీళ్ళు ఎవరు అనేదానిమీద పూర్తి ఎంక్వయిరీ చేయాలి ప్రభుత్వం

  • @srinivasulu9054
    @srinivasulu9054 3 ชั่วโมงที่ผ่านมา +2

    అన్నా చెల్లెల అనుబంధం ఆస్తికి,,

  • @varmapericherla4602
    @varmapericherla4602 3 ชั่วโมงที่ผ่านมา +3

    మింగేసిన దానికి కూడా ఇంత గొడవ ఏమిటి రా బాబు

  • @harivillus8159
    @harivillus8159 ชั่วโมงที่ผ่านมา +1

    Kutumba aastulaithe jail ki enduku vellaledu? Ed attach chesina aastulu ela ammukuntaaru? Eppudaina aa properties gurinchi fight chesaara meeru?

  • @gajjarapuprasad739
    @gajjarapuprasad739 4 ชั่วโมงที่ผ่านมา +2

    Viluvalu viswasansaneeyatha Ekkada?

  • @madhavipatnam
    @madhavipatnam 20 นาทีที่ผ่านมา

    Karma Returns ante idhe mari, YSR family members Andhari personal matters lo velu petti Media (Sakshi,TV 9 lanti vi) chethi lo vundhi ani Chethha News antha Raasi entho mandhi ni maanasika kshoba ku guri chesaaru. Ippudu adhe vaari family lo jaruguthundhi 🤔🤫☹️

  • @jaganr.ajaganr.a2355
    @jaganr.ajaganr.a2355 3 ชั่วโมงที่ผ่านมา +2

    Weste product Y S R family Sharmila

  • @govindaraochikkala6663
    @govindaraochikkala6663 2 ชั่วโมงที่ผ่านมา +1

    మొత్తం CBN plan

  • @larkbammidi4603
    @larkbammidi4603 3 ชั่วโมงที่ผ่านมา +2

    మీ ఈనాడు లో గొడవలు లేవా....

    • @AnilkumarGanga-fe9qy
      @AnilkumarGanga-fe9qy 2 ชั่วโมงที่ผ่านมา

      రోడ్డు కెక్కి గోల చేయలేదుగా ఇంత సిగ్గు లేకుండా

  • @gajjarapuprasad739
    @gajjarapuprasad739 4 ชั่วโมงที่ผ่านมา +2

    Viluvalu viswasansaneeyatha Ekkada?