బాబు గారి పాలనలో వైసీపీ బ్యాచ్ కి శిక్ష పడదు… కేవలం న్యూస్ చానెల్స్ లో బ్రేకింగ్ న్యూస్ తప్ప… ఆయనకి పదవి ముఖ్యం.. కేడర్ ఏమి అయిపోయిన పర్వాలేదు… పవన్ వస్తేగాని సైకో బ్యాచ్ కి జైల్ శిక్షలు పడవు… బాబు గారు మారకపోతే లోకేష్ గారికి భవిష్యత్ ఉండదు
జడ్జి గారి మాటకి, సూచనకి విలువ వుంటుందేమో? Psr ni arrest చేయొచ్చేమో? లేకపోతే కోర్టు ల మీద దురభిప్రాయం రాదా? చంద్రబాబు, పవన్ వైసిపి వాళ్ళదగ్గర లంచం తీసుకొని వదిలేశారు, కానీ జడ్జి అలా చెయ్యలేరుగా?
Narra sir meku handsap😊
This type of delay in this case is very shameful to our investigation and judiciary systems.
బాబు గారి పాలనలో వైసీపీ బ్యాచ్ కి శిక్ష పడదు… కేవలం న్యూస్ చానెల్స్ లో బ్రేకింగ్ న్యూస్ తప్ప… ఆయనకి పదవి ముఖ్యం.. కేడర్ ఏమి అయిపోయిన పర్వాలేదు… పవన్ వస్తేగాని సైకో బ్యాచ్ కి జైల్ శిక్షలు పడవు… బాబు గారు మారకపోతే లోకేష్ గారికి భవిష్యత్ ఉండదు
అంతా సోడ్, ఊహాగానాలు, 😂😢?
చేతకాదు, చెయ్యలేం, చెప్పలేం
జడ్జి గారి మాటకి, సూచనకి విలువ వుంటుందేమో? Psr ni arrest చేయొచ్చేమో? లేకపోతే కోర్టు ల మీద దురభిప్రాయం రాదా? చంద్రబాబు, పవన్ వైసిపి వాళ్ళదగ్గర లంచం తీసుకొని వదిలేశారు, కానీ జడ్జి అలా చెయ్యలేరుగా?
MAKU NAMMAKAM LEDU DHORA......3 ...ROSES ......
కూటమి ఉండగా వైసిపి అరెస్ట్ లు అవ్వవ్, ముందస్తు బెయిల్ కూడా అవసరం లేదు, 41a ఉందికదా?
Y y not arrested till now
Inka e okkaru maaraledu.antha lopayikaari oppandale.paripaalana ilage saagithe kastamavuthundi. Ekkado chala pedda lopam. Evrido pedda hastham prubhutvaaniki theliya kunda naduputhundi intilijese sarigs ledu.
ఇది మంచి ఫలితం అంత తొందరగా ఎవరిని అరెస్టు చేయలేదు కదా మరి
Bail rakunda veyyandi lopaliki veedini
Viluleni officers.