Murty sir one thing is clear, high court asked arrest of ex intlegence chief, it is shame to not only police department, but also indirectly questing cbn administration? Is there any lobing going on? One thing is clear, Mr cbn always told to ever one "rule of law" where is rule of law?cbn police3rd degree apply only common man and middle class only, ever thing established in rrr, and cine actress case, why io not calling sespended IPS officers for intragation? How many months they take for completion, it is clear some lobing is going, it is clear example cbn has no grip on police department, it is true
కూటమి ప్రభుత్వం ఇంత వరకు ఏ ఒక్కరినీ సరైన శిక్ష వేయలేదు. అంత మంది ఐపిఎస్ లు కాసులకు కక్కుర్తి పడి అన్యాయానికి దిగిన అందరికీ బొక్క లో వేసి థర్డ్ డిగ్రీ ట్రీట్మెంట్ ఇస్తే అన్ని రకాల బాగోతాలు బైట పడ్తాయి
బాబు గారి పాలనలో వైసీపీ బ్యాచ్ కి శిక్ష పడదు… కేవలం న్యూస్ చానెల్స్ లో బ్రేకింగ్ న్యూస్ తప్ప… ఆయనకి పదవి ముఖ్యం.. కేడర్ ఏమి అయిపోయిన పర్వాలేదు… పవన్ వస్తేగాని సైకో బ్యాచ్ కి జైల్ శిక్షలు పడవు… బాబు గారు మారకపోతే లోకేష్ గారికి భవిష్యత్ ఉండదు
మూర్తిగారు కుటమి ప్రభుత్వం ఎవ్వరిని అరెస్ట్ చేయదు కానీ రోజుకో కుంభబకోణం బయటకు తీసుకువస్తారు కానీ ఎవ్వరిని అరెస్ట్ చేయరు ప్రజలు చూస్తూన్నారు ఇలాంటి ప్రభుత్వానికి. ఓటు వేసాము తప్పు చేసాము
ఈ ప్రభుత్వం లో ప్రతీకార చర్యలు వుండవు. అధికారం లోకి వచ్చిన తర్వాత తమంతట తాము అధికార దర్పం తో ప్రతీకార చర్యలకు పాల్పడితే చెడ్డ పేరు వస్తుంది. అలా కాకుండా గత ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ అండ దండ లతో రెచ్చిపోయిన అధికారుల మీద ఆరోపణ లతో విచారణ జరిపిన అధ్యయనంలో వారి అవినీతి అక్రమాలలొ వారు దోషులని తేలిన తర్వాత కూడా వారిపై చర్యలు తీసుకోక పోతే అది కూటమి ప్రభుత్వ మెతక వైఖరి కాదా. ప్రక్కన ఉన్న రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఎవరిని ఉ పెక్షించకుండా ఎవరైతే తోక జాడించారో వారికి తగిన విధంగా సత్కార సన్మానాలు జరుగుతూనే ఉన్నాయి. అందుకు అక్కినేని నాగార్జున, అల్లూ అర్జున్ ఉదంతాలే నిదర్శనం. రేవంత్ రెడ్డి గారు మాత్రం cool గా చట్టం ముందు, ప్రభుత్వం ముందు అందరూ సమానమే. చట్టం ఎవరిని వదిలి పెట్టదు. చట్టం తన పని తాను చేసుకుపోతుంది.
మూర్తి గారు, ఆంజనేయులు మీద గట్టిగా మనసులో పెట్టుకున్నావు.. కూటమి ప్రభుత్వానికి అంత సీన్ లేదు. అదే జగన్ ప్రభుత్వం అయితే, వీళ్ళు అరెస్టు అయ్యి మూడు నెలలు దాటి ఉండేది.
మూర్తి గారు ఈ ప్రభుత్వన్నీ ఢీల్లీ పెద్దలు నడిపిస్తున్నారు.. అందుకే ఒక్క చర్య కూడా ఉండదు. రేవంత్ రెడ్డి కరెక్ట్ మొగుడు. ఏ పి లో ఒక్క మొనగాడు లేడు. మరో 6నెలల్లో ఈ కూటమి పూర్తిగా నవ్వుల పా్లౌతుంది
Political issues!!. Officers involved due to wrong politicians behind them and no fear about law and order , also again due to political support from central & state.
చంద్రబాబు నాయుడు విజన్ లీడర్ కాదు పొలిటికల్ లీడర్. ఇతనికి బంధువులు ఎక్కువ సిబిఎన్ గారు చేసింది పక్కాగా తప్పే. రేవంత్ రెడ్డి అన్నా కరెక్ట్ గా లా అండ్ ఆర్డర్ ఫాలో అవుతున్నారు. సిబిఎన్ ఒక వేస్ట్ ఫెలో లాగా కనబడుతున్నారు
చేతకాని ప్రభుత్వం అనిపించుతొండి కదా, ఇదే జగన్ ఐతే యేలా ఉండేది ఆలోచించాలి. అభివృద్ధి. సంక్షేమం కాకుండా అవినీతి. అక్రమాలు చేసిన వారిని కూడ తగిన విధంగా చర్యలు తీసుకోవాలి తొందరగా శిక్ష పడాలని ఓటు వేసిన ప్రజలు కోరుతున్నారు
Regarding Arrests only question mark but not full stop. But most of the public are under the impression that the ALIANCE GOVERNMENT CAN'T DARE TO ARREST due to the various reasons.
ఎవడూ అరెస్ట్ గాడు ఎవ్వడూ జైలుకు పోడు, వైసిపి రౌడీ రాజకీయ నాయకులు, అవినీతి లోకూరుకి పోయిన నీచ పోలీస్ అధికారులు అందరికీ ఏమి కాదు. చేతగాని చంద్రబాబు లోకేష్ బాబుల అసమర్థత వల్ల ఈ వైసీపీ బ్రోకర్లు ఇలాగే క్షేమంగా ఉంటారు మళ్లీ ఐదేళ్ల తర్వాత రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తారు. ఇలాంటి రాజకీయ నాయకులు ఉన్నందుకు మనం భరించాల్సిందే.
జత్వాని కేసులో ఉన్న పోలీసులను సస్పెండ్ చేసి, పెన్షన్ కూడా రేపు రాకుండా చేస్తే ఇంకా ఎవరు అలాంటి సంఘవిద్రోహక పనులు చెయ్యరు.వీళ్లకు కఠిన శిక్షలు పడితే తప్పా వ్యవస్థలు మారవు. ప్రతి వెధవకి బెయిలు ఇస్తూపోతుంటే నేరాలు ఎలా ఆగుతాయి అని ఆలోచించాలి.ప్రభుత్యోగం చేస్తున్నవాళ్ళ నిత్యవిధులను యూట్యూబులో పెట్టి హడావిడి చేస్తుంటే వీళ్ళు చాల సత్యహరిచంద్రులు అనుకుంటున్నారు కానీ వాళ్ళ చీకటికోణం ప్రజలకు తెల్వట్లే. యూట్యూబులో వాళ్ళ విధులు నిర్వర్తించేవి పెట్టకుండానే చట్టం రావాలి.
😊anjanailu has previous histery fedelity, he shud first arrested.Babu is dodging to use dem fr him & his gang infuture. BABU ISNT jesus christ. Vrudda mahila maha prativata annattu. High court reminded government its not ur will & pleasure.shame ips r invloves such henis crime nd babu is closing his eys. Daking pin in bombay has bjp support nd ndits all acriminal web
ఇండియా చట్టాల గురించి, కోర్టుల గురుంచి CBN గురుంచి వాళ్లకు తెలుసు కాబట్టే ఆ ధైర్యం వాళ్లకు, అదే జగన్ మోహన్ రెడ్డి అయితే తొక్కి నారతీస్తాడు YCP చట్టాలను అమలు చేయాలని హుకుం జారీ చేస్తాడు.
పి ఎస్ ఆర్ ని అరెస్ట్ చేసే దమ్ము ఈ గవర్నమెంట్ కు లేదు ప్రభుత్వం ఆఫీసర్స్ కు భయపడుతుంది
ఇది ఒక నిస్సహాయ ప్రభుత్వం.
ప్రజలని గొర్రెలు చేద్దాం 😂
Justice delayed is justice denied.dissappointed with my TDP party
Courts are giving bail and directing not arrest before this date, then people are going to hide or undergrounf
పోలీసులు గత ప్రభుత్వంలోనే ఉన్న భావనలో వున్నారు పోలీస్ వ్యవస్థలను ప్రక్షాళన చేయవలసిన అవసరం ఇంకా ఎంతైనా వుంది....
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసు లకు ఇన్నాళ్ళకి గౌరవనీయ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వారు పలుకు రాళ్ళతో నలుగు బెట్టారు.
ఇప్పటికే
నెలవారీ మూటలు అందుతూనే వున్నాయి. అందుకే, కృతజ్ఞత & సీమ పాలెగాళ్లు అంటే భయం.
ఆంధ్రప్రదేశ్ అనే కాదు, దేశవ్యాప్తంగా నేరానికి పాల్పడిన SC, ST ఉన్నతాధికారుల/ఉద్యోగులపై నేరం ఆపాదించే ధైర్యమే ఉండనంతగా వ్యవస్థ లు కుళ్ళిపోయాయి.😅
100% true
May be support from Delhi
s c ,s t, కులం చూస్తే నేరం నేరం కాకుండా పోతుందని భావించాలా , రాజ్యాంగ ఇదే చెబుతోందా.
Murty sir one thing is clear, high court asked arrest of ex intlegence chief, it is shame to not only police department, but also indirectly questing cbn administration? Is there any lobing going on? One thing is clear, Mr cbn always told to ever one "rule of law" where is rule of law?cbn police3rd degree apply only common man and middle class only, ever thing established in rrr, and cine actress case, why io not calling sespended IPS officers for intragation? How many months they take for completion, it is clear some lobing is going, it is clear example cbn has no grip on police department, it is true
వాళ్ళ ఇద్దరికి కూడా బెయిల్ దొరుకుతుంది. ప్రభుత్వం ప్రకారం ఆంజనేయులు ని అరెస్ట్ చేయక్కరలేదు. వీళ్ళని అరెస్ట్ ఎందుకు చెయ్యాలి
ఈ ప్రశ్నలకు chandrababu గారె చెప్పాలి
కూటమి ప్రభుత్వం వెస్ట్ ఎవ్వర్నీ కూడా అరెస్ట్ చెయ్యలేరు గెలిచామనే ఆనందంలో ఉన్నారు అంతే
నిజం 👍
కూటమి ప్రభుత్వం ఇంత వరకు ఏ ఒక్కరినీ సరైన శిక్ష వేయలేదు. అంత మంది ఐపిఎస్ లు కాసులకు కక్కుర్తి పడి అన్యాయానికి దిగిన అందరికీ బొక్క లో వేసి థర్డ్ డిగ్రీ ట్రీట్మెంట్ ఇస్తే అన్ని రకాల బాగోతాలు బైట పడ్తాయి
2018 Gr1 అక్రమాలు జరిగాయని గగ్గోలు పెట్టినా టిడిపి పవర్ లో కి వచ్చాక దాన్ని అటకెక్కించిద్ని
బాబు గారి పాలనలో వైసీపీ బ్యాచ్ కి శిక్ష పడదు… కేవలం న్యూస్ చానెల్స్ లో బ్రేకింగ్ న్యూస్ తప్ప… ఆయనకి పదవి ముఖ్యం.. కేడర్ ఏమి అయిపోయిన పర్వాలేదు… పవన్ వస్తేగాని సైకో బ్యాచ్ కి జైల్ శిక్షలు పడవు… బాబు గారు మారకపోతే లోకేష్ గారికి భవిష్యత్ ఉండదు
ముందు ముందు ఇలా గే జరిగితే పార్టీకే మనుగడ ఉండదు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరూ అసహనంగా ఉన్నారు
అస్సలు ఏమి జరుగుతుంది రాష్ట్రంలో.....క్రిమినల్స్ ఎందుకు బయట తిరుగుతున్నారు క్రిమినల్స్.... గవర్నమెంట్ కి ఉచ్చ పడుతుందా????
Yes Murty garu
మూర్తిగారు కుటమి ప్రభుత్వం ఎవ్వరిని అరెస్ట్ చేయదు కానీ రోజుకో కుంభబకోణం బయటకు తీసుకువస్తారు కానీ ఎవ్వరిని అరెస్ట్ చేయరు ప్రజలు చూస్తూన్నారు ఇలాంటి ప్రభుత్వానికి. ఓటు వేసాము తప్పు చేసాము
చేతకాని చెత్త ప్రభత్యం
పరిటాల రవి హత్య కేసులో, లేపాక్షి భూముల కేసు లో కుడా జగన్ కి cbn సపోర్ట్ చేసేరని చాలామంది అనుకుంటున్నారు?
నమస్కారం మూర్తి గారు 🙏🌹
ఏంటి సార్ ఈ ఈ ప్రభుత్వo
ఎన్ని ఆధారాలు. . ఉన్నా అవినీతిపరుల ను ..అరెస్టు చేయదు ... చేతకాని... చేవలేని... నాయకులు ,+ అధికారులు
Nijam
ఈ ప్రభుత్వం లో ప్రతీకార చర్యలు వుండవు. అధికారం లోకి వచ్చిన తర్వాత తమంతట తాము అధికార దర్పం తో ప్రతీకార చర్యలకు పాల్పడితే చెడ్డ పేరు వస్తుంది. అలా కాకుండా గత ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ అండ దండ లతో రెచ్చిపోయిన అధికారుల మీద ఆరోపణ లతో విచారణ జరిపిన అధ్యయనంలో వారి అవినీతి అక్రమాలలొ వారు దోషులని తేలిన తర్వాత కూడా వారిపై చర్యలు తీసుకోక పోతే అది కూటమి ప్రభుత్వ మెతక వైఖరి కాదా. ప్రక్కన ఉన్న రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఎవరిని ఉ పెక్షించకుండా ఎవరైతే తోక జాడించారో వారికి తగిన విధంగా సత్కార సన్మానాలు జరుగుతూనే ఉన్నాయి. అందుకు అక్కినేని నాగార్జున, అల్లూ అర్జున్ ఉదంతాలే నిదర్శనం. రేవంత్ రెడ్డి గారు మాత్రం cool గా చట్టం ముందు, ప్రభుత్వం ముందు అందరూ సమానమే. చట్టం ఎవరిని వదిలి పెట్టదు. చట్టం తన పని తాను చేసుకుపోతుంది.
శ్రీనివాస్ గారు రేవంత్ తల్లి పాలు తాగి బతికాడు,. . .. . కానీ ఈ పవన్,లోకేష్ చంద్రబాబు రొమ్ము గుద్దే రకం ఓటు వేసినోడిని సర్వనాశనం చేస్తారు.
మూర్తి గారు, ఆంజనేయులు మీద గట్టిగా మనసులో పెట్టుకున్నావు..
కూటమి ప్రభుత్వానికి అంత సీన్ లేదు.
అదే జగన్ ప్రభుత్వం అయితే, వీళ్ళు అరెస్టు అయ్యి మూడు నెలలు దాటి ఉండేది.
నిజమే చెప్పారు. ఇదే పరిస్థితుల్లో 11 రెడ్డి ఉంటే గనుక. అరెస్ట్ చేసి. ఒక్కొక్కరికి థర్డ్ డిగ్రీ ఉపయోగించే వాడు
మాది పెద్ద దద్దమ్మ ప్రభుత్వం మేము ఏ కేసులు పెద్ద సీరియస్గా పట్టించుకోము. పోతే కార్యకర్తలు కదా సర్వనాశనం ఏదో మాకేం బ్రహ్మాండంగా సంపాదించుకుంటున్నాం
చేసిన చెయ్యొచ్చు రాజకీయం అంటే ఇదే కాబోలు
మోడీ గారి రహస్య స్నేహితులను ముట్టుకున్న వారికి మూడినట్టే😮
పాపం కాదంబరి jatwani చంద్రబాబు నాయుడు గారిని నమ్ముకొని కేసు ఫైల్ చేసింది. దయచేసి ఆమె నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఉండండి.
Tq.sir.miru.nikkachi.ga.unnadi.chepputaru.sir.
E debates ENDUKU sir please ask your CM
సాధారణ ప్రజల మెదడు లో కాదు. ఎక్కడో మండిపోతోంది.😮😮😮😮
Party lo discipline ledu Yanamala writes letter makes caste allegations. Sarathi and konakalla enjoy the company of Jogi
Idi chala manchi prabhutvam guru!!
Some people are beyond Indian Constitution! GOD bless the Indian Constitution.
🙏
మూర్తి గారు ఈ ప్రభుత్వన్నీ ఢీల్లీ పెద్దలు నడిపిస్తున్నారు.. అందుకే ఒక్క చర్య కూడా ఉండదు. రేవంత్ రెడ్డి కరెక్ట్ మొగుడు. ఏ పి లో ఒక్క మొనగాడు లేడు. మరో 6నెలల్లో ఈ కూటమి పూర్తిగా నవ్వుల పా్లౌతుంది
రెడ్డి రేవంత్ c.m. గారు
RaKa
Rahul ఖాన్ miya
" విశ్వాస పాత్రుడు ".
అమరావతి పెద్దలు,
NDA నుండి బయటకు రమ్మని, మీరు సలహా ఇవ్వండి.
164 seats gelichina "NISSAHAYA" Prabhuthvam. Elanti vallaka memu vote vesindi ani siggu paduthunnamu.
Andhra government ki chetha kadu revanthreddy ki andhra police department ni appacheppandi appulu thechchi action thisukontaru
మూర్తి గారు కూటమి చేతగాని తనం...ప్రజలు అంటున్నారు
Govt. మీద నమ్మకం పోతుంది
Moorthi garu ask your CM& dummy home minister. Ineffective DGP
Mari court vaalliddariki yenduku bail ichindo??😅
Only warnings no action even party leaders are colliding openly with YCP
Ee questions anni maname courts ni adagaali kadaa? 😂
Disappointed Government & Party performance
Chetakani prabutvam, chetakani vyavasta ee cm lu unte enti lekapote enti...
Chandrababu ది అసమర్ధ పాలన, అసమర్ధ పాలన, అసమర్ధ పాలన. చంద్రబాబు మళ్ళీ గెలవడు. ఆయన్ని ఆయనే ఓడించు కొంటాడు. ఇది నిజం
Political issues!!. Officers involved due to wrong politicians behind them and no fear about law and order , also again due to political support from central & state.
Sir miru manchi vallu anukune officers ycp time lo tappulu chesaaru AA tappulu veellaku telsu anduke mundukellaleka potunnaru
Justice ⚖️ is arrived
Don't expect action against culprits before 5 years.
CENTRAL GOVERNMENT 😂😅🎉😅😂
Verifying the reasons for arrest goingon searching the reasons pity
Suspicious note
Nerasthula vishayamlo idhe paddathi kootami prabhutvam konasagisthe prajala viswasam athithwaralo pathanamauthundhi.
Nerasthula vishayamlo CBN intha balaheenathaga vyavaharisthunnadante yedho avagahana kudhirinatlu bhavinchalsi vasthundhi.
చంద్రబాబు నాయుడు విజన్ లీడర్ కాదు పొలిటికల్ లీడర్. ఇతనికి బంధువులు ఎక్కువ సిబిఎన్ గారు చేసింది పక్కాగా తప్పే. రేవంత్ రెడ్డి అన్నా కరెక్ట్ గా లా అండ్ ఆర్డర్ ఫాలో అవుతున్నారు. సిబిఎన్ ఒక వేస్ట్ ఫెలో లాగా కనబడుతున్నారు
Everyone getting bail and not arrest before this date words may be frustated the police action
Court also silent so far, after studied da evedience da court shud hav ordered dair arrest immediately
Rank influence batti chattam panicheysthundi anipisthundi
చేతకాని ప్రభుత్వం అనిపించుతొండి కదా, ఇదే జగన్ ఐతే యేలా ఉండేది ఆలోచించాలి. అభివృద్ధి. సంక్షేమం కాకుండా అవినీతి. అక్రమాలు చేసిన వారిని కూడ తగిన విధంగా చర్యలు తీసుకోవాలి తొందరగా శిక్ష పడాలని ఓటు వేసిన ప్రజలు కోరుతున్నారు
👌👌👌👍👍👍✌️✌️✌️🌹❤️🙏🙏
Regarding Arrests only question mark but not full stop. But most of the public are under the impression that the ALIANCE GOVERNMENT CAN'T DARE TO ARREST due to the various reasons.
Meerentha debatelu pettina anthe
Okkadni kuda e case lo nu arrest cheyatledu…
Eesari Pawan Kalyan n bjp no TDP
ఆడెంత ఆఫిసరైన చట్టాన్ని ఉల్లంఘించి ప్రవర్తిస్తే అరెస్ట్ చేయరా? అతను చేసింది క్రిమినల్ పని l బహుశా క్రిమినల్స్ కూడా ఇంత దారుణంగా చేయరేమో?
3 ROSES GOVT.....
Anni prashnalaki, oke samadhanam. Courts are faulty. Adoka dikkumalina vyavastaga maripoyondi. Nyayam zero.
తప్పు చేసినపుడు ఐపీఎస్ అయిన అడుక్కుతిన్నవాడయినా ఒకటే. మరి ఎందుకు ఉపేక్షిస్తున్నారు?
ఎవడూ అరెస్ట్ గాడు ఎవ్వడూ జైలుకు పోడు, వైసిపి రౌడీ రాజకీయ నాయకులు, అవినీతి లోకూరుకి పోయిన నీచ పోలీస్ అధికారులు అందరికీ ఏమి కాదు.
చేతగాని చంద్రబాబు లోకేష్ బాబుల అసమర్థత వల్ల ఈ వైసీపీ బ్రోకర్లు ఇలాగే క్షేమంగా ఉంటారు మళ్లీ ఐదేళ్ల తర్వాత రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తారు.
ఇలాంటి రాజకీయ నాయకులు ఉన్నందుకు మనం భరించాల్సిందే.
Vysthalu సరిగా పని చేయలేదు అని తెలుస్తుంది.
పవన్ కల్యాణ్ వచ్చినా ఏమీ చేయలేడు మోడీషాల ఆశీర్వాదాలు మెండుగా ఉన్న వ్యక్తి పులివెందుల పులి.
మాంచి రసికుడు అంటారు.
జత్వాని కేసులో ఉన్న పోలీసులను సస్పెండ్ చేసి, పెన్షన్ కూడా రేపు రాకుండా చేస్తే ఇంకా ఎవరు అలాంటి సంఘవిద్రోహక పనులు చెయ్యరు.వీళ్లకు కఠిన శిక్షలు పడితే తప్పా వ్యవస్థలు మారవు. ప్రతి వెధవకి బెయిలు ఇస్తూపోతుంటే నేరాలు ఎలా ఆగుతాయి అని ఆలోచించాలి.ప్రభుత్యోగం చేస్తున్నవాళ్ళ నిత్యవిధులను యూట్యూబులో పెట్టి హడావిడి చేస్తుంటే వీళ్ళు చాల సత్యహరిచంద్రులు అనుకుంటున్నారు కానీ వాళ్ళ చీకటికోణం ప్రజలకు తెల్వట్లే. యూట్యూబులో వాళ్ళ విధులు నిర్వర్తించేవి పెట్టకుండానే చట్టం రావాలి.
Most inenfciant cm CBN Garu.high court cheppina చురుకు లేని CBN n lokesh.chee
నీకు పని పాట ఉండదా మూర్తి?
Chetagani daddamma lu CBN lokes lu.
CBN Garu court direct ga arrest cheyyandi Ani eeyanaku చురుకు ఉండదు. Jagan ante Inka bhayam
Naaku koncham pichchi undhi, daniki okka lekka undhi: kootami government's mentality.
Pawan Kalyan ni CM cheyyali.appudu untadi.
CBN కి అంత ధైర్యం లేదు.
Cbn action is suspicious
Yevvveryyyyyyy......kalllalllow.......aaanandham.......kosam......pany chesthey..........?????.....
Tdp government is looking for development of Andhra Pradesh state, they want to go slow on this criminals
😄
Mee gonthu chinchu kovadam thappithe,no use.
Chethakaani prabhutvam
😊anjanailu has previous histery fedelity, he shud first arrested.Babu is dodging to use dem fr him & his gang infuture. BABU ISNT jesus christ. Vrudda mahila maha prativata annattu. High court reminded government its not ur will & pleasure.shame ips r invloves such henis crime nd babu is closing his eys. Daking pin in bombay has bjp support nd ndits all acriminal web
ఇండియా చట్టాల గురించి, కోర్టుల గురుంచి CBN గురుంచి వాళ్లకు తెలుసు కాబట్టే ఆ ధైర్యం వాళ్లకు, అదే జగన్ మోహన్ రెడ్డి అయితే తొక్కి నారతీస్తాడు YCP చట్టాలను అమలు చేయాలని హుకుం జారీ చేస్తాడు.
Sir, emmi jaragadu, it’s just a time waste.
Ever if they are arrested, our law system will leave them, nthg nthg nthg
Jagan ED cases?
Thu mana law
Home minister sleeping