2 Different Types of Plinth Beam Full Details // 2 Bedroom House Plinth Beam Cost

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 7 ก.พ. 2025
  • #telugubuildingconstruction #plinthbeam #plinth 2 Different Types of Plinth Beam Full Details // 2 Bedroom House Plinth Beam Cost
    Copyright Disclaimer under Section 107 of the copyright act 1976, allowance is made for fair use for purposes such as criticism, comment, news reporting, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favour of fair use.
    DISCLAIMER :-
    What we show, say and do on our channel is for information only, what you buy and what you work for, work for us, it's online, offline, our channel is irrelevant, you're willing to shop only at your own risk Make ...
    Keep up the good work ... please everyone can cooperate
    మా ఛానల్ లో మేము చూపించేవి,చెప్పేది, కేవలం సమాచారం కోసం మాత్రమే మీరు కొనే వాటికి అలాగే వర్క్ చేయించుకునే వాటికి , వర్క్ చేసే వారికి,అది online అయిన, off-line అయిన మాకు, మా ఛానల్ కి సంబంధం లేదు, మీ ఇష్ట పూర్వకంగా, మీ own risk మీద మాత్రమే షాపింగ్ చేసుకోండి...
    అలాగే వర్క్ చేయించుకోండి... దయచేసి అందరూ సహకరించగలరు 🙏
    #telugubuildingconstruction #houseconstructioncost&estimation #TeluguBuildingConstruction

ความคิดเห็น • 37

  • @chapra2646
    @chapra2646 4 หลายเดือนก่อน +1

    💐🙏for super explanation

  • @Nandasbindas143
    @Nandasbindas143 8 หลายเดือนก่อน +2

    Brother సిమెంట్ ఇటుక తో ప్లింత్ భీమ్ మంచిదేనా, రెడ్ బ్రిక్ కంటే ఖర్చు ఎక్కువ నా తక్కువ నా ఏది మంచిది

  • @nikhilsibbula160
    @nikhilsibbula160 ปีที่แล้ว +2

    Hi Anna super video
    Happy Dussera Anna

  • @kalidindisitaramkumar2517
    @kalidindisitaramkumar2517 9 หลายเดือนก่อน +2

    I mean price for beam per running feet

  • @prashanthchinna5946
    @prashanthchinna5946 ปีที่แล้ว +2

    30 /40 1st flor kichen hall 2 bedroom 2 bath room and slab enka paraput wall ki entha karchu avuthundi

  • @Rajesh_____143
    @Rajesh_____143 ปีที่แล้ว +2

    Hii anna please reply wall stckering gurinchi koncham information evvu bro please 🥺 reply ❤

  • @Kindertoy1415
    @Kindertoy1415 10 หลายเดือนก่อน +2

    1 cent house construction ki enta cost avtundi chepandi sir

  • @sanjeevKumar-zb4zg
    @sanjeevKumar-zb4zg 10 หลายเดือนก่อน +1

    Plinth bheem ituka rai tho kaakunda maamulu ga vesukoni remining construction ituka rai tho chsukovachha

  • @ushakirannaidu6594
    @ushakirannaidu6594 ปีที่แล้ว +1

    అన్నా 12 * 9 సైజు కాలం చేసి స్లాప్ వేసినందుకు మేస్త్రికి ఒక అడుక్కి ఎంత తీసుకోవచ్చు ఓన్లీ కాలమ్స్ పిల్లర్స్

  • @tentcoolar
    @tentcoolar ปีที่แล้ว +2

    బాల్కనీ 6 feet కాకుండా 8 feet పెట్టుకోవచ్చా?
    8 feet బాల్కనీ పెట్టాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి...

  • @kalidindisitaramkumar2517
    @kalidindisitaramkumar2517 9 หลายเดือนก่อน +1

    Pl tell how much running feet

    • @TeluguBuildingConstruction
      @TeluguBuildingConstruction  9 หลายเดือนก่อน

      Sorry అలా విడిగా తీసుకోరు total హౌస్ కి తీసుకుంటారు sqft 2200👍

  • @GarudadriDevotional
    @GarudadriDevotional 10 หลายเดือนก่อน +1

    4-5 లక్షల్లో ఒక 1bhk ఇల్లు కట్టుకోవచ్చ విలేజ్ లో 1 1/2 సెంట్ లో? గ్రౌండ్ ఫ్లోర్ మాత్రమే, దీనికి plinth beam అవసరమా అన్నా ?

    • @TeluguBuildingConstruction
      @TeluguBuildingConstruction  10 หลายเดือนก่อน

      ప్లైన్త్ భీమ్ కచ్చితంగా వేసుకోవాలి 👍👍

  • @geethikakaranam9757
    @geethikakaranam9757 ปีที่แล้ว +1

    Stone tho plinth been vesthe iron akkaraledaa cheppagalaru

    • @TeluguBuildingConstruction
      @TeluguBuildingConstruction  ปีที่แล้ว +1

      దానికి కూడా ఐరన్ బుట్టలు కడతారు బ్రదర్..

    • @geethikakaranam9757
      @geethikakaranam9757 ปีที่แล้ว

      @@TeluguBuildingConstruction metirial manam esthe mestri ki house ki slab tho patu prahari wall kudaa mestri kadatharaaa slab adugulu money lone prahariwall kadathasraa bradhar vidigaa prahari wall ki money thesukuntara mestri prahari wLl kadithe brodhr cheppali

    • @geethikakaranam9757
      @geethikakaranam9757 ปีที่แล้ว

      ​@@TeluguBuildingConstructionmemu hight 5 adugulu hight pettamannamu 5 adugulu vachaka been vesthamu maradhi chala gatti na antunnsdu mestri neela mattam vachaka beem veyyamannamu foundation mottam kondaraa e vesamsndi mestri nelamsttam nunchi 5 adugulu hight akkada vestha antunnadandi beem meeru amantaru please cheppandi

  • @vijaypapireddythumma6055
    @vijaypapireddythumma6055 ปีที่แล้ว +2

    బ్రదర్ స్లాబ్ వేసేటప్పుడు బిమ్ లకు కాకుండా మొత్తానికి వైబ్రేటర్ పెట్టవచ్చా, ఒకవేళ పెడితే ఏదైనా problem వస్తాడా, pl reply

    • @TeluguBuildingConstruction
      @TeluguBuildingConstruction  ปีที่แล้ว +2

      లేదండి పెట్టుకోవచ్చు ఆలా పెట్టుకోవడం వాళ్ళు స్లాబ్ కూడా ఎక్కడ చిన్న గ్యాప్ కూడా లేకుండా చక్కగా వస్తుంది లైట్ గా పెట్టుకోండి.. మళ్ళీ workers ఇబ్బంది పడతారు.. కానీ ఓనర్ కి మంచిది.. మేము కొన్ని స్లాబ్ లకు మొత్తం పెట్టాము.. 🕉️🕉️

  • @geethikakaranam9757
    @geethikakaranam9757 ปีที่แล้ว +1

    100.5 gajala stalamlo , 1586 slab motham kalipi mestri 4 1/2 tannulu iron paduthundani sntunnadu correct anthenaa cheppu brother

    • @TeluguBuildingConstruction
      @TeluguBuildingConstruction  ปีที่แล้ว

      అది సరిపోవచ్చు కానీ మీరు వాడే రాడ్ లాను బట్టి కూడా ఉంటుంది..పెద్దవి వాడిదే పెరుగుతుంది..

  • @DEswar-pv4tb
    @DEswar-pv4tb ปีที่แล้ว +1

    1285sqfts house Construction ki enta cost avuthmdi chepandi

  • @Sripspk
    @Sripspk ปีที่แล้ว +2

    Gm bro

    • @TeluguBuildingConstruction
      @TeluguBuildingConstruction  ปีที่แล้ว +2

      Morning మీకు మీ కుటుంబ సభ్యులకు దసరా శుభాకాంక్షలు బ్రదర్ 🕉️🕉️

  • @mdibrahim-rn4qx
    @mdibrahim-rn4qx ปีที่แล้ว +1

    తమ్ముడు ఇది టై బీం
    ప్లిం త్ అనేది భూమి లోపల క్రింద ఉంటుందీ

  • @thakurnarsimhanarsimha5709
    @thakurnarsimhanarsimha5709 10 หลายเดือนก่อน

    Ana single bedroom cost Chapu ana

  • @ushakirannaidu6594
    @ushakirannaidu6594 ปีที่แล้ว +1

    reply plase

    • @TeluguBuildingConstruction
      @TeluguBuildingConstruction  ปีที่แล้ว

      అడుగు కి తీసుకోరు.. పిల్లర్ కి 12to15,000 తీసుకుంటారు...