Ex Army Captain Pandurangareddy Reveals Unknown Facts About Nizam's | Hyderabad Nizam's History | SN

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 7 พ.ย. 2020
  • Watch Ex Army Captain Pandurangareddy Reveals Unknown Facts About Nizam's | Hyderabad Nizam's History | SumanTV News

ความคิดเห็น • 310

  • @junniddaiahnagilla4264
    @junniddaiahnagilla4264 ปีที่แล้ว +10

    చాలా మంచి వివరణ.... ఇది నిజం...? ఏ పక్షపాతం లేకుండా చెప్పారు 🙏

  • @suribabuvalluru3897
    @suribabuvalluru3897 2 ปีที่แล้ว +17

    రెడ్డి గారు మీరు నిజంగా సైనికులు,మీరు చెప్పింది 100/కరెక్ట్. ఇంత నిజాయతీగా మాకు తెలవని ఎన్నో విషయాలు చెప్పినందుకు,సెల్యూట్

  • @kamadrimurali2011
    @kamadrimurali2011 2 ปีที่แล้ว +20

    ముసుగులో రాసుకున్న చరిత్రను,
    నిజం అని నమ్మే మాకు..
    కనిపించని నిజాలను
    కళ్లకు,కట్టినట్టు తెలిపిన
    నిజమైన "సైనికులు" మీరు...
    ధన్యవాదాలు సర్...
    అలాగే సుమన్ టీవీ వారికి,
    కనీస అవగాహన లేక,
    చరిత్ర అంటే అర్థం తెలియని వారిని యాంకర్లుగా ఉంచే బదులు..
    అవగాహన గల వ్యక్తులను యాంకర్ గా తీసుకుంటే బాగుంటది...

    • @gopidavid2947
      @gopidavid2947 ปีที่แล้ว +2

      Captain garini interview chestunna ammayi ki charitra meda avagahana ledani thelisi pothunnadi.

  • @mdrahaman1889
    @mdrahaman1889 ปีที่แล้ว +10

    చాలా చాలా ధన్యవాదములు సార్... మీలాంటి చరిత్రకారులు దేశానికి ఎంతో అవసరం....

  • @joshibaddipudy1041
    @joshibaddipudy1041 2 ปีที่แล้ว +13

    Hatsoff Captain Sir! చాలా చక్కని వాస్తవాలతో కూడిన సమాచారమిచ్చారు.

  • @vishnuimss7527
    @vishnuimss7527 2 ปีที่แล้ว +42

    యాంకర్ తిక్కలది ఉంది..ఆయనను అనవసరంగా ఇంటరాఫ్ఫ్ చేస్తుంది

    • @shakirmohd9388
      @shakirmohd9388 ปีที่แล้ว +1

      Ancore honest undi bro thippi thippi convence cheyakunda nijanni vintundi

    • @yakambaramitha9723
      @yakambaramitha9723 ปีที่แล้ว

      Yankar etla thikkaladi anipistundi keeku. Paddathiga visayaparignanam aduguthundi samajaniki teliyajestundi. Book lo edunte ade right anuku murkulaku nijanijalu teliseda ela, manusastra rasinodu oka durmargudu. Kani chadive janam ade nijam anukuntaru. Konni vela samvastharalu gadichinay adoka mosam daga kutrapuritha rachana ani. Nijalu telusukondi, samajanni gnanam vaipu nadipinchandi, anthekani dissapointed ga matladi norlu mooinchakoodadu. Adi social development nu nasanam chestundi.

    • @shaiknagoorbasha6475
      @shaiknagoorbasha6475 ปีที่แล้ว

      Guru Garu very good impermetion given to us

  • @venkateswararaogollapudi1008
    @venkateswararaogollapudi1008 2 ปีที่แล้ว +21

    నిజాము నవాబు ప్రపంచంలోనే అత్యంత ధనిక వ్యక్తి
    ఇతను పాకిస్తాన్ కి కొన్ని వేల కోట్లు ఇచ్చి నట్లు తెలుస్తోంది

    • @mahendarreddy4055
      @mahendarreddy4055 2 ปีที่แล้ว

      Yes Nizangane Icchadu…

    • @ravindranathtagore2797
      @ravindranathtagore2797 11 หลายเดือนก่อน +1

      20 కోట్లు అప్పుగా

    • @sathyakumarsathyakumar3495
      @sathyakumarsathyakumar3495 3 หลายเดือนก่อน

      అత్యంత ధనవంతులు ఎలా అయ్యాడు జనాల రక్తం తాగడు

  • @jagannadharkola3494
    @jagannadharkola3494 2 ปีที่แล้ว +13

    Good to see my teacher after 27 years , I used to be his student in Soldiers Scholars Study Circle in Abids ,Hyderabad

  • @gopidavid2947
    @gopidavid2947 ปีที่แล้ว +3

    Capt. Pandu Ranga reddy garu,
    Meeru chala pachi nijalu cheputunnaru. Religion - State - gurinchi chala baga chebuthunnaru.

  • @brahmajosyulavenkatasubram7401
    @brahmajosyulavenkatasubram7401 ปีที่แล้ว +2

    Nizam of Hyderabad sent Nawab Mir Nawaz Jung to London as Agent General of Hyderabad to acquire ammunition through Australia to fight and wage war against Indian Government during 1947 -1948. This was foiled by SARDAR PATEL.

  • @gandams6896
    @gandams6896 2 ปีที่แล้ว +5

    Sir మీ age ఎంత Ex 85అనుకుందాం 85
    అప్పడు మీ age అంట చిన్న డౌట్ సార్ 🙏🏻🙏🏻

  • @venkataiahgudimetla8215
    @venkataiahgudimetla8215 3 ปีที่แล้ว +23

    Really eye opener. I want to read real history of india can you recommend any books.

  • @kalakondamanjula9085
    @kalakondamanjula9085 2 ปีที่แล้ว +10

    ఇంత చిన్న అమ్మాయిని యాంకర్ గా ఎందుకు పెట్టారు అసలు నిజాం గురించి గానీ స్వాతంత్ర పోరాటం గురించి.గానీ.తెలియని వారి వలన interview మోటివ్ దేబ్బ తింటుంది

  • @janardhanraogunda6289
    @janardhanraogunda6289 2 ปีที่แล้ว +5

    నిజాం మక్కాకు పోలేదు కాబట్టి ఆయన గొప్పవాడా? రాజరికం లో సామాన్య ప్రజల లందరూ రాజుకు వ్యతిరేకంగా ఉండలేరు. దేశంలో నేడు ఉన్న చరిత్ర అంతా వాస్తవమేనా? ఆ అబద్ధాలను వెలికతీసేందుకు ప్రయత్నించండి. రోజులో వెలుతురూ చీకటి వున్నట్లే చరిత్రలో గూడ కొన్ని సత్యాలు కొన్ని అబద్ధాలు ఉంటవి. కాబట్టి ప్రజలు నీటివంటులగుటకు deshabhaktulagutaku కావలసినవి తెలపండి చాలు.
    .

  • @passionofnaturevideos2160
    @passionofnaturevideos2160 2 ปีที่แล้ว +4

    Thanks to Suman tv and Thanks to panduranga reddy sir 🙏🏻

  • @ravindramamidala
    @ravindramamidala 2 ปีที่แล้ว +5

    Very bad anchor, very poor knowledge, irrelevant questions are posing, irritating questions are asking,and disturbing in middle of the conversation...

  • @Godsvoice351
    @Godsvoice351 2 ปีที่แล้ว +4

    Meeru Nizam oka rupee salary teeskunnadu annaru ok , but y u didn’t speak abt how many lakhs of crores he looted from the Indian soil nizam was once the richest man in the world where did he get his wealth from, after having this much wealth what is the point in taking in salary, ok nizam is a good king let us agree y didn’t he agree to stay as independent ruler accepting terms of India when he is in centre of country, ee proposal ivvatam India greatness ani naa feeling, coz no country allows a centre piece of a land to be independent, rajakarlu papalanu meeri enduko clear ga matladatledu,

  • @laxmareddy6683
    @laxmareddy6683 2 ปีที่แล้ว +15

    You don't know the activities of RAZAKARS.WE ARE LIVING WITNESS. Don't narrate half truth.Nizam was having lcas of acres of land for his family maintenance. That is called Surfequas district. Is it his BAAP KA JAGIR?
    .

    • @shaikking8055
      @shaikking8055 ปีที่แล้ว

      Haaa Yes Baap Ka Jagir Hai

  • @chandrapuram9877
    @chandrapuram9877 2 ปีที่แล้ว +5

    ,suman tv sir dont telecost like this interview so many hindus are died anti hindu polices of that time of govt

  • @ravishankeryn4655
    @ravishankeryn4655 2 ปีที่แล้ว +3

    Hats up to Nizam of Hyd

  • @manojgoli824
    @manojgoli824 3 ปีที่แล้ว +14

    Best interview of Suman TV so far

  • @hanumantharaoraghavarapu671
    @hanumantharaoraghavarapu671 2 ปีที่แล้ว +3

    New anchor !Must be trained properly.Especially in Historical truths are revealing.

  • @suryanarayanagujja5178
    @suryanarayanagujja5178 ปีที่แล้ว +2

    తప్పు చెప్తున్నారు సార్ మీరు. రాజా కార్లు మంచి వరనేది శుద్ధ అబద్ధం.

  • @anilkota8932
    @anilkota8932 2 ปีที่แล้ว +4

    it appears to be a fake interview.

  • @prabhakarranganaboina5719
    @prabhakarranganaboina5719 2 ปีที่แล้ว +7

    నమస్కారం సార్.మీరు చెప్పేవి కొన్ని బాగున్నాయి..కాని రజాకార్ల ఆగడాలు చెప్పలేదు సార్.గ్రామాలల్లో ప్రజలు రజాకార్ల ఆగడాలు ప్రత్యక్షంగా చూసిన అనుభవించింది అబద్దమా సార్.

    • @monanethi503
      @monanethi503 2 ปีที่แล้ว

      అసలు రజాకార్లు పుట్టింది ఎలా..!
      వాళ్ళు ఎక్కడ మొదలై.. ఎక్కడ తేలారు..! వీళ్ళు దాదాగిరి చేసే సమయంలో మతాల కులాల కతీతంగా లోకల్ గుండాగీరి వాళ్ళు, స్వార్థ పూరితమైన పోలీస్ సహయాసహకారాలతో, రజాకార్ల పేరుతోనే కూడా దోచుకున్నారు, జనాలని భయపెట్టారు.. (మారణ హోమంలో లోకల్ గుండా లు పాల్గొనక పోయినా..😷)
      మా తాతగారు గుల్బర్గాకి దగ్గర్లో లక్షల్లో ఆస్తులనీ వదిలేసి.. మద్రాస్ కి పారిపోయారు.. కుటుంబీకులను వెంటబెట్టుకుని.. ఒక్క బంగ్లా రెండులక్షల రూపాయల విలువ కలది
      (రెండువేల గజాల్లో) పది వేలకి ఇస్తా అన్నా కూడా ఎవరూ కొనలేదట..😷

    • @srikanthkn590
      @srikanthkn590 2 ปีที่แล้ว

      Yes

  • @bkasinathareddy
    @bkasinathareddy 2 ปีที่แล้ว +3

    Anchor hasn't having sufficient knowledge over the subject. This is the state of affair of our media.

  • @shaikaijaz9532
    @shaikaijaz9532 2 ปีที่แล้ว +3

    Good information sir 🇮🇳 jai hind 🇮🇳

  • @dnkrishna9357
    @dnkrishna9357 2 ปีที่แล้ว +2

    He has know right to speak according the governors personal religious, I think the expense is only for traveling expenses not the expense at temple.

  • @venkateswararaogollapudi1008
    @venkateswararaogollapudi1008 2 ปีที่แล้ว +10

    బావిలోని కప్పకు ఏం తెలుస్తుంది సముద్రపు లోతు

  • @asirwadsudha1572
    @asirwadsudha1572 ปีที่แล้ว +1

    straight talk.super sir.

  • @mail2pradeepbabu
    @mail2pradeepbabu 2 ปีที่แล้ว +6

    Emaina facts unnaya indhulo? According to Wikipedia
    There was a myth that the Nizam donated 5000 kg of gold in 1965.[58] This was proven false through an RTI the outcome of which was published in The Hindu.[59] The National Defence Fund under the Prime Minister's Office has no information of any such donation ever being recorded. In fact, the Nizam invested 425,000 grams (425 kg) of gold in the National Defence Gold Scheme, floated in October 1965 with a 6.5% interest rate, to tide India over during the economic crisis.

    • @monanethi503
      @monanethi503 2 ปีที่แล้ว +2

      బీజేపీ, ఆర్ ఎస్ ఎస్ వారితో ఇలాంటీ ఇంటర్వూ ఎందుకు చేయరు..😷
      నిజాలన్నీ వాళ్ళకీ తెలిసే ఉంటాయి.. దేశం కోసం - ధర్మం కోసం ఉన్నవారు వారినే అడగాలీ..🙏

    • @ZahidAli-cm6mu
      @ZahidAli-cm6mu 2 ปีที่แล้ว +1

      this Is how ppl react after taking charity.

    • @shaikking8055
      @shaikking8055 ปีที่แล้ว +1

      Bro Oka Answer Esthava?? Nijam Paina Operation Polo Chesaru Kadha Mari Appudu Nizam Ni Raj Pramukh Ga Enduku Uncharu?? 1956 Varaku... Can U Search In Google Or Wikipedia... And Tell Me the Truth??? Did U Sence That And Think That

  • @svs7235
    @svs7235 2 ปีที่แล้ว +17

    తప్పుడు విశ్లేషణలు నీవి.నిజాం బిస్కెట్లు తిన్నవా నువ్వు,ఇంకా తింటున్నవా.నిజాం నిరంకుశ విధానాలు వ్యతిరేకిస్తూ గూడ అంజన్న పాడిన పాట తప్పా ?,నైజమ్ సర్కారోడా.

    • @vijay-um1cy
      @vijay-um1cy 2 ปีที่แล้ว

      Pedda thopu...Gooda Anjanna

    • @mohammedghani5523
      @mohammedghani5523 2 ปีที่แล้ว

      Nizam sarkaroda andi evarnothelusa

    • @couragecub1473
      @couragecub1473 8 หลายเดือนก่อน

      Mi reddy garu AA rojullo Nizam ki beautiful ladies ni kidnap chesi appa cheppinaru ani prathi telangana village lo chepputharu.

  • @vishnuvardhansurya86
    @vishnuvardhansurya86 3 ปีที่แล้ว +10

    We didn't have secular constitution it was added

  • @gangapalncha
    @gangapalncha 2 ปีที่แล้ว +1

    Sir మీ గొప్పదనం గురించి మీ దేశభక్తి గూర్చి చాలా చక్కగా తెలియచేశారు

  • @Tolakari
    @Tolakari ปีที่แล้ว +1

    Sir Soldiers Study circle 😂😂😂😂🙏PRAGNA GK monthly 😂😂😂😂😂old days gurthu chesaru sir 🙏

  • @crazymom468
    @crazymom468 2 ปีที่แล้ว +1

    Meeru aa 1948 prantham lo chinna pilladu untaru. Mee knowledge 1970s lo mee telangana postings valla telisindi.1940s to 51 yearly/monthly magazines chadivi, ilantivi upload cheyandi. Else, evariena case vesthe anthe!

  • @sureshc1976
    @sureshc1976 2 ปีที่แล้ว +1

    Anchor is pretty good looking

  • @harshaannaram2140
    @harshaannaram2140 2 ปีที่แล้ว +6

    Babu professor Nizam 5 tons Bangaram Arabia nundi or turkey nunde teledu.....ikada samanya prajalanu peedinchi pannu roopamlo vasool chesina paisal avanni.....Nizam was a rich ruler, but people of his dominion are poverty-stricken!......deeniki emantav.

  • @chalamareddyatluri5829
    @chalamareddyatluri5829 2 ปีที่แล้ว +1

    what a wonderfull secrets. Sir you are great.

  • @unitedhindhuforce2694
    @unitedhindhuforce2694 2 ปีที่แล้ว +5

    భారతదేశం సుసంపన్నమైన దేశం కాబట్టే ఇతర మతస్థులు దేశస్థులు తమ జీవితాలను మెరుగుపరుచుకోవడానికి బానిసలుగా మన వద్దకు వచ్చి వొంచనతో వెన్నుపోట్లు పొడిచిన నికృష్టుల పాలనను పొగుడుతూ మాట్లాడడం బహుశా ఏ దేశంలో కూడా జరిగి వుండదు.అయినా కొన్ని వాస్తవాలు మన వాళ్ళే మతోన్మాద శక్తుల తో చేతులు కలిపి ఇక్కడి భూములను కొల్లగొట్టారు ఇప్పటికైనా బుద్ది తెచ్చుకో కుంటే భారతీయులంతా ఐక్యంగా వుండక పోతే మతోన్మాదులు రెచ్చిపోవడం కాయం చాపకింద నీరులా వారి ఆలోచనలు విషపూరితం గా వున్నాయి తస్మాత్ జాగ్రత్త జాగ్రత జాగ్రత.భారత్ మాతా కీ జై.

  • @tnmdesignstudio384
    @tnmdesignstudio384 2 ปีที่แล้ว +3

    Anchor lacking knowledge still interrupting him..

  • @cherkamallesham6554
    @cherkamallesham6554 2 ปีที่แล้ว +4

    Tell the Rajakars harassment.

    • @Deccaniguy
      @Deccaniguy 2 ปีที่แล้ว

      Congress razakars or communist razakars?!

  • @trendingsocialthings6799
    @trendingsocialthings6799 2 ปีที่แล้ว +3

    Vidiki rajakars bathukamma lo ladies ni nasanam chesevi kanapadla. Vidu civils chepthadanta chi

  • @gauthamreddypasnoor222
    @gauthamreddypasnoor222 2 ปีที่แล้ว +1

    U r not true India sir. As a citizen and a soldier u revealing Nation secrets. Do u think ur true soldier. I think u r just like another person who betray own nation. How can u say that On Global front they will not trust India. In this case how did India become strong and top nation companies r in India. U should be ashame fir ur disrespect towards ur nation.

  • @unitedhindhuforce2694
    @unitedhindhuforce2694 2 ปีที่แล้ว +13

    వొట్టి చేతులతో బానిసలుగా బ్రతకడానికి వొచ్చి మన అనైక్యత వల్ల మన నెత్తిన ఎక్కి ఎన్ని టన్నుల బంగారం దోచుకున్నారు ఆ లెక్క కూడా చెబితే భాగుండేది వారిచ్చారు అని చెబుతున్న ఆ బంగారం వారి మాతృదేశం నుంచి సంపాదించుకొని తెచ్చింధా, వోయసు వొస్తే సరిపోతుందా కనీస అవగాహన లేకుండా ఎలా మాట్లాడుతారో ఏంటో.

    • @potharajumahendar
      @potharajumahendar ปีที่แล้ว

      Edo vaadu sampadinchi manaku pettinattu chesthallu ee murkulu...mana sampada ni dichukoni kudapettukunnadi eppudu mana vadda undi...edi nijam di Ela avuddi

  • @sampathb1294
    @sampathb1294 3 ปีที่แล้ว +7

    This is the difference between real experience v/s reading

  • @sagirao8891
    @sagirao8891 2 ปีที่แล้ว +1

    Yes he reveals facts according to his knowledge .but he should keep in mind this is hindu country we have got every right to fallow our rituals. He is also comments basless regardind nizam gave 5 tons of gold is fake let him show evidence..

  • @pranavteja1471
    @pranavteja1471 ปีที่แล้ว +1

    Thank you sir for letting us know the truth

  • @bapujiarcot1183
    @bapujiarcot1183 2 ปีที่แล้ว +3

    యాంకర్ గారూ, కాస్త నెమ్మదిగా మాట్లాడండి.

  • @purushothamreddy96
    @purushothamreddy96 6 หลายเดือนก่อน

    Hyderabad Kashmir Junagad and Teavancore. Teavancore immediately realized the mite of India and joined.

  • @gshrdy5415
    @gshrdy5415 2 ปีที่แล้ว +6

    He says religion is inside the house, but Namaz is heard all over the city of Hyderabad and even whole India, in USA everything is inside, you don't hear any Namaz or any noise ouside the Mosque.

    • @arifshaikmohammad
      @arifshaikmohammad 2 ปีที่แล้ว +1

      even church bells are heard and mantra is also heard from temples from all over India. so what in India we have freedom to practice and propagate ones own religion. this is the formula to co-exist.
      spewing venom everywhere possible.

    • @gshrdy5415
      @gshrdy5415 2 ปีที่แล้ว

      @@arifshaikmohammad , Venom is spewed by Islam more than anyone terrorists are in Islam, India is majority Hindu, Hindus are the one guaranteeing peace in the country.
      Even your great great grandpa was a Hindu, unless you think you are a pure Turkish.

    • @arifshaikmohammad
      @arifshaikmohammad 2 ปีที่แล้ว

      @@gshrdy5415 you are wrong my friend. So what my great grandfather was hindu. The father of all humanity Adam was a Muslim. In between people deviated and worshipped stones which didn't benefit them anything. We are back to worshipping one true God who has no partners and is my creator and yours as well.
      Do you not give thought about the eyesight you received if you were to exchange it will million dollars you wouldn't lose it. Then why do you not worship the one sole creator who have given you innumerable blessings.
      I as Muslim don't harm any one. And that's what my religion Teaches me to do.

    • @gshrdy5415
      @gshrdy5415 2 ปีที่แล้ว

      @@arifshaikmohammad , You are wrong my friend, Islam is copied from Jewish religion, so many similar figures that are in Jewish religion are there in Islam, so you are just "brain washed".

    • @arifshaikmohammad
      @arifshaikmohammad 2 ปีที่แล้ว +1

      @@gshrdy5415 nope just a vague statement. Proves nothing.

  • @chakravarthym7764
    @chakravarthym7764 2 ปีที่แล้ว +2

    Why you not talking about Muslims shouting 5 times in mike everyday and Christians shouting nonsense in the mike every Saturday and Sunday

  • @laxmareddy6683
    @laxmareddy6683 2 ปีที่แล้ว +2

    You are wrong. Razakars harrassed Hindus. Zamindars supported Razakars.Communists opposed and fought with Razakars and Zamindars.

  • @asbabu5575
    @asbabu5575 2 ปีที่แล้ว +5

    Salute sir,
    Good information.

  • @rajeshdasari704
    @rajeshdasari704 2 ปีที่แล้ว +2

    Warest anchoring

  • @rajanikanthsadanala7334
    @rajanikanthsadanala7334 ปีที่แล้ว +1

    U have good subject..

  • @md.arief.1882
    @md.arief.1882 2 ปีที่แล้ว +1

    Super video Siar 👊

  • @devanandnagellassre7359
    @devanandnagellassre7359 3 ปีที่แล้ว +11

    చాలా విషయాలు మాకు తెల్వని చెప్పారు సార్.
    మీరు చాలా గ్రేట్
    నిజాలు నిర్భయంగా చెప్పారు.
    ఈనాటి యువతకు చాలా అమూల్యమైన సందేశం అందించారు.
    -- నాగెల్ల దేవానంద్
    ముంబయి.
    పెద్దాయనకు హృదయపూర్వక వందనాలు
    🙏🙏🙏🙏🙏🙏🙏

  • @syamukkuable
    @syamukkuable 2 ปีที่แล้ว +2

    చాలా సత్యాలు తెలుసుకోగలిగాము. చరిత్ర వక్రీకరణ తెలుసుకున్నాం

  • @sivaprasadravula1992
    @sivaprasadravula1992 2 ปีที่แล้ว +1

    indian govt would have been kept Nigam Nawaz in the jail but for Muslim votes they made Mozambique as raj pratinidhi.

  • @advsnraju
    @advsnraju 2 ปีที่แล้ว +3

    Sir, you told lots of facts of Nijama history. May I know your age and where from you reside.

  • @ramchanderdeekonda
    @ramchanderdeekonda 2 ปีที่แล้ว +15

    ఇతడు నిజాం భజన సంఘం (నిభసం) అధ్యక్షుడు. నిజాంకు పరమభక్తుడు. నిజాం ముందు వంగడం బీదలను పీడించడమే ఇలాంటి వారు చేసిన పని. తెలంగాణ మొత్తానికి "నీ బాంచెన్ కాల్మొక్తా" అనే మాటను నేర్పి బీదసాదలను శోషణకు గురిచేసిన వారే వీరు. 85% ఉన్న హిందువులు కేవలం 2% లేక 3% ఉద్యోగాలు చేసింది మరిచి పోయారు.

    • @enigandlasrinivasrao5635
      @enigandlasrinivasrao5635 ปีที่แล้ว

      Sir good reply 👍 చక్కగా తిప్పి కొట్టారు

    • @mdilias2827
      @mdilias2827 3 หลายเดือนก่อน +1

      Battaigallaku ilage anipistadi ley...

  • @gshrdy5415
    @gshrdy5415 2 ปีที่แล้ว +10

    Something is wrong when he accuses indian government of misgivings, India is a greatest country ever.

  • @srikanthreddy9300
    @srikanthreddy9300 2 ปีที่แล้ว +1

    Great sir

  • @dnkrishna9357
    @dnkrishna9357 2 ปีที่แล้ว

    Madam anchor your have good reply for his point of Govt. Of India lies madam, and madam please let him know the government of India is started after independence please............wakeup

  • @advsnraju
    @advsnraju 2 ปีที่แล้ว +1

    I have doubt that if Nijams dynasty near in Gujarat or in Rajasthan, Nijam would like to merge with Pakistan?

  • @khajaminnlla5193
    @khajaminnlla5193 ปีที่แล้ว +1

    రేండవ మాలాగవేలి నారాయణ ప్ప

  • @vsj3974
    @vsj3974 ปีที่แล้ว

    కమ్యూనిష్టుల గురించి బాగా చెప్పారు

  • @MrPsnraju
    @MrPsnraju 2 ปีที่แล้ว +7

    రెడ్డిగారు శక్యులర్ మాటటెత్తారు మారి హిందూ ధర్మాన్ని గవర్నమెంటు గొంతుకు కంట్రోల్ చేస్తున్నారు. అని ఎందుకు అనటాలేదు. 8 ది వందల ఏళ్ళ గులాం గిరీ లో మ్రగ్గి వ్యక్తి త్వం లేని స్థిరత్వం లేని నపుంసక మధ్యమ వర్గము. దాని నా పుంసక వర్గం సమాజొన్ని ఎందుకు ఉదాహరణగా తీసుకుని సమర్ధిస్తూ మాట్లాడుతుంటారు. మీకింక కలోనియల్ క్లంజీనెస్ పోలేదు. మీరు చెప్పిన సమాజం న్యాయం వేరు దేశం అవసరం పట్టి న్యాయం వేరు అన్నీ మాట సత్యదూరం కాదు.

  • @rajigarimella616
    @rajigarimella616 2 ปีที่แล้ว

    Very interesting

  • @shekhar2030
    @shekhar2030 2 ปีที่แล้ว +4

    Ni bonda story

  • @FortuneEstates
    @FortuneEstates 2 ปีที่แล้ว +1

    ❤️

  • @Spot_news
    @Spot_news 2 ปีที่แล้ว +2

    నిజం నిరభ్యంతరంగా చెప్పినారు. ఇది కొందరికి మింగుడు పడదు.ఎక్స్ళ్లేంట్

  • @syedwaleed8272
    @syedwaleed8272 ปีที่แล้ว +1

    Mee laga politician kavala siru

  • @dharmasainyam3500
    @dharmasainyam3500 2 ปีที่แล้ว

    Defence
    Communication
    Foreign policy Is the
    Baanisa ayinatle...

  • @kunalsgame2780
    @kunalsgame2780 ปีที่แล้ว

    Sir you are great 🙏

  • @aprilican
    @aprilican 2 ปีที่แล้ว +2

    Came to know the major facts. Thanks to Reddy Garu for revealing the facts.

  • @Godsvoice351
    @Godsvoice351 2 ปีที่แล้ว +1

    Raja Karlu em Chesaru ante em chepparu sir?

  • @murg27
    @murg27 2 ปีที่แล้ว

    He has given wrong facts - USA sent troops to Korea in 1950. So how can govt of India say they are doing what usa is doing in 1948.

  • @sunilgoud6180
    @sunilgoud6180 2 ปีที่แล้ว

    British Nizam ki support chesinru anakudadu samantulu ante baguntadi

  • @purushothamreddy96
    @purushothamreddy96 6 หลายเดือนก่อน

    Stand still agreement is true. Nizam in every sense was inimical to India. Nizam's funds were seized. Nehru did not allow army. UNO was an impediment. So the March was called not Military action but a police action.

  • @dayasagar7999
    @dayasagar7999 2 ปีที่แล้ว +3

    I am lake to here your valuable message sir. We need more information.

  • @Reddylion
    @Reddylion ปีที่แล้ว +1

    👍👍👍👍👍👍👍👍

  • @peerahussain
    @peerahussain ปีที่แล้ว

    Truth Telling is liked

  • @dnkrishna9357
    @dnkrishna9357 2 ปีที่แล้ว

    You will get xerox only if you have originals please 🙏 know the fact and you have the military knowledge only not on base of public at your time because there is no such media so that you can know the fact. Media knowledge is not based on 3 or 4 Media now we have number of Media

  • @godavarthynarasimharao3882
    @godavarthynarasimharao3882 2 ปีที่แล้ว +7

    Now, Mr reddy garu has come into true colors of BJP and RSS and he should be ashamed to malign Sri PV Narasimharao garu, who is the greatest among Telangana and one of the best PM of India.

  • @sayyadsadad1984
    @sayyadsadad1984 3 หลายเดือนก่อน

    SUPERB

  • @shaikkhureshi7539
    @shaikkhureshi7539 2 ปีที่แล้ว

    Sir miru correct ga chepparu

  • @PraveenKumar-qb6qv
    @PraveenKumar-qb6qv 2 ปีที่แล้ว +3

    Don't send these kids to interview big people.. don't interview with out any preparation and command over the subject

  • @godavarthynarasimharao3882
    @godavarthynarasimharao3882 2 ปีที่แล้ว +14

    Reddy gariki telangana sayudha poratam gurinchi ABCD lu kuda teiyadu . He must be a small child during those struggle against Nizam and he is nobody to claim and spread fallacies. My respects to Reddy garu, since he was a warrior of our Country. I request Reddygaru not to insult the great people like Dasarathi, Makhdum moiddin, Ravi Narayana reddy and many more revolutionaries who fought against the Nizam

  • @narendragoddugorla7158
    @narendragoddugorla7158 ปีที่แล้ว

    Super ser

  • @raghuramnarmeta5613
    @raghuramnarmeta5613 3 ปีที่แล้ว +9

    సర్ నమస్కారం,మీ మాటలు వినాలని ఎప్పటినుండో అనుకుంటున్నాను కానీ సాధ్యం కాలేదు, sumantv వారికి థాంక్స్. బయటకు కనిపించని కోణాల్ని మీరు తెలియ చేశారు,నేను చరిత్ర విద్యార్థిని,ఎప్పుడు ఎక్కడా విననివి .మీ ద్వారా తెలుసుకున్నాను.
    కానీ వాస్తవాలు ఎప్పటికైనా తెలియాలి కదా! సర్
    వాస్తవాలు జీర్ణించుకునే పరిస్థితుల్లో ప్రజలు లేరు.
    సర్ దయచేసి సింధు నాగరికత లిపి మీద మీ అభిప్రాయం చెప్పండి

  • @peerahussain
    @peerahussain ปีที่แล้ว

    Salute to you Reddy Saab

  • @funbeta8646
    @funbeta8646 2 ปีที่แล้ว

    👌👌👌

  • @garipally6388
    @garipally6388 3 ปีที่แล้ว +1

    Jalayanvalbag memory. Kohinoor dimond

  • @user-pj7es9yb1v
    @user-pj7es9yb1v 9 หลายเดือนก่อน

    I salute 🫡 and respect your service, but I would say these are not all facts. You must be an infant when atrocities done by Rajakars. My great grandparents personally experienced and the way they had to leave the city was unimaginable to a common man like me. News anchor should be knowledgeable on the subject he/she interviewing a person and ask valid questions. I see it is lacking in this discussion or interview. I watched another interview done by another Suman TV anchor with fitness trainer. There also I clearly noticed lack of knowledge on the subject. In this interview, the captain is directly commenting negatively on Indian government which I don’t think it is commendable especially to a service member.

  • @rohvemula
    @rohvemula ปีที่แล้ว

    On 5 tons gold He was taking interest.

  • @abdullababa6124
    @abdullababa6124 2 ปีที่แล้ว +1

    Jarikina vasthavalu baga cheypparu

  • @sivaramprasadmoturu2272
    @sivaramprasadmoturu2272 2 ปีที่แล้ว

    Interesting.Though facts need to be authenticated .

  • @AnilsBhandharu
    @AnilsBhandharu 2 ปีที่แล้ว +7

    యాంకర్ చదువుకొని వస్తే బాగుండేది