మధురమైన శ్లోకం | Latest christian songs 2020 | Rakshana Tv

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 27 ม.ค. 2025

ความคิดเห็น • 791

  • @haribabumallarapu2677
    @haribabumallarapu2677 6 หลายเดือนก่อน +8

    HARE RAMA HARE KRISHNA
    స్వస్తి ప్రజాభ్యాం పరిపారలయంతాం
    న్యాయేన మార్గేన మహీం,మహీశాం
    గోబ్రాహ్మణే సుఖమస్తు నిత్యం
    లోకా సమస్తా సుఖినోభవంతు
    సర్వేజనా సుఖినో భవంతు
    కాలె వర్షతు పరజన్యా
    పృథ్వీ సస్యస్యాలినీ
    దేశోయం క్షోభయం రహితా
    బ్రాహ్మణా సంతు నిర్భయః
    అపుత్రా పుత్రిణసంత్తు,పుత్రిణాసంతు పౌత్రిణా
    అధనా ధనా సంతు
    జీవంతు సరదాన్శతం
    లోకా సమస్తా సుఖినోభవంతు
    సర్వేజనా సుఖినో భవంతు "

  • @Y.philip-ou4gt
    @Y.philip-ou4gt ปีที่แล้ว +20

    ఒక మంచి శ్లోకాన్ని పంపినందుకు దేవుడు పెట్టి మీ వందనాలుఒక మంచి శ్లోకాన్ని పంపినందుకు దేవుడు పెట్టి మీ వందనాలు మీ పరిచర్య దేవుడు ఆశీర్వదించును గాక

  • @cbz7060
    @cbz7060 2 ปีที่แล้ว +18

    దేవునికే మహిమ కలుగును గాక! ఆమెన్..., మీరు నిజంగా అద్భుతమైన యేసుక్రీస్తు గీతాలాపన గావించారు...

    • @g.ranjithkumar7340
      @g.ranjithkumar7340 ปีที่แล้ว

      Devuniki already Mahima untundhi kadha raa gorre lanja kodaka

  • @hussainkurra
    @hussainkurra ปีที่แล้ว +20

    నేను మన ప్రభు వారి సుప్రభాతం ఉంటే బాగున్ను అనుకునే వాళ్ళలో నేను ఒకడిని అయ్యగారు చాలా అద్భుతంగా పాడారు దేవునికే మహిమ మీకు నా నిండు వందనాలు🙏🙏🙏

  • @MurthySR223
    @MurthySR223 หลายเดือนก่อน +4

    Devunike mahima కలుగును గాక 🎉
    Bagugaa aaalapinchinanduku...
    Meekuu vandanaalu.🎉🎉🎉🎉🎉

  • @sudhakarbalusupati5986
    @sudhakarbalusupati5986 2 ปีที่แล้ว +8

    బ్రదర్ మీ మార్పు మా అందరికీ కనువిప్పు ఆమేన్ హల్లేలూయ యేసయ్య సోత్రం యేసు

  • @balaramakrishnasheelam2912
    @balaramakrishnasheelam2912 2 ปีที่แล้ว +49

    సంస్కృతంలో దేవుని మాటలు వర్ణించిన అన్న గారికి, అలాగే రక్షణ టీవీ వారికి, యూట్యూబ్లో అప్లోడ్ చేసిన వాడికి ధన్యవాదాలు . ! దేవుడు మిమ్ములను దీవించి ఆశీర్వదించును గాక, ఆమెన్ ! సజీవుడు అయినా మన దేవునికి మహిమ కలుగును గాక, ఆమెన్..! 🙌 🙌 🙌 🙌🙌

  • @MurthySR223
    @MurthySR223 14 วันที่ผ่านมา

    దేవునికి మహిమ కలుగును గాక🎉❤

  • @trv8148
    @trv8148 หลายเดือนก่อน +1

    ప్రైజ్ ద లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక

  • @chandoluvaleswararao4025
    @chandoluvaleswararao4025 4 ปีที่แล้ว +15

    దేవునికి మహిమ కలుగును గాక హల్లే లుయా ఆమెన్

  • @bpfbethaniyaprayerfellowsh6702
    @bpfbethaniyaprayerfellowsh6702 ปีที่แล้ว +23

    అద్భుతమైన స్వరాభిషేకం ప్రభు ద్వారా పొందిన మీరు ధన్యులు 🌹🌹🌹🌹🙏🙏🙏

  • @satyakrishna7529
    @satyakrishna7529 ปีที่แล้ว +25

    Rest in piece All sheeps... Amen..🙏

    • @satyanarayananunna556
      @satyanarayananunna556 ปีที่แล้ว +3

      Welcome bro memu eppudu peace lo untamu

    • @jaihind7385
      @jaihind7385 ปีที่แล้ว

      ​@@satyanarayananunna556 Peru marchukora gorre

    • @ronaldraju5910
      @ronaldraju5910 9 หลายเดือนก่อน

      You never get into peace, because u don't deserve it my brother

    • @mahimageorge5194
      @mahimageorge5194 8 หลายเดือนก่อน

      Thank you🤝.
      God bless you🙌🏻🙌🏻

    • @manikyamgold1448
      @manikyamgold1448 4 หลายเดือนก่อน

      ​@pramilagurrala4544 Dhoddiki tho appalu cheskuni thinamantumnadu memmalni, mee parishudha bible dhevudu, meeru kukkalakantey heenanga kanipisthunnaru yahova kantiki.
      యెహెఙ్కేలు 4:12
      యవల అప్పములు చేసి వారు చూచుచుండగా దానిని మనుష్య మలముతో కాల్చి భుజింపవలెను

  • @injetisarada4518
    @injetisarada4518 11 หลายเดือนก่อน +2

    Prasie the Lord pastor Garu
    Yeasayya ku veladi vandanalu Stuti stotramlu 👃👃👃🙏🙏🙏👏👏

  • @chvenkateswararao382
    @chvenkateswararao382 2 ปีที่แล้ว +4

    మహాదేవుడు కిమహిమకాలుగాక, ఆమెను

  • @mohanneela1771
    @mohanneela1771 ปีที่แล้ว +2

    Ghantasala gari bhagavadgita
    Saililo padina kristu smarana athi ramyamuga nunnadi.
    Dhanyulam.

  • @palavainagiah1567
    @palavainagiah1567 3 หลายเดือนก่อน +5

    మీరు చక్కగా శ్లోకాలు వర్ణించిన అందుకు క్రీస్తు పేరిట వందనాలు

  • @rakshanajoel2680
    @rakshanajoel2680 4 ปีที่แล้ว +22

    అయ్యగారు మీకు నా నిండు వందనాలు ఎన్నో రోజుల నుండి నేను మిమ్మల్ని యూట్యూబ్ లో చూసాను కానీ మీ పేరు ఇప్పటి వరకు నాకు తెలియదు దేవుని కృపను బట్టి ఈ రోజు నాకు మీ పేరు కనపడింది దేవునికే స్తోత్రం ఆమెన్

    • @meenagallubhaskar6586
      @meenagallubhaskar6586 3 ปีที่แล้ว +1

      అన్నా ఈయన జంబలకిడి పంబా సినిమా లో వున్నాడు ఒకప్పటి సినిమాలో మిమిక్రి గంగాధర్ పని చేసి
      ఇప్పుడు క్రీస్తుదాసునిగా ఎంతో గొప్ప సేవకునిగా వాడబడుతున్నాడు అన్నా వందనాలు

    • @saircew
      @saircew 3 ปีที่แล้ว

      మతం మారినా సర్టిఫికెట్ లొ హిందు అని పెట్టుకొడానికి కారణం ఎంటి?
      1. ప్రభువు కాపాడతాడొ లెదొ అనె అనుమానమెగా?
      2. హిందు దెవుని ఫొటొ ఇంటిలొ ఉంటె ప్రభు దయచూపడు అంటారు, మరి సర్టిఫికెట్ లొ హిందు అని వుంటె ఎమి కాదా?
      3. హిందుల ప్రసాదం తింటె ప్రభు దయ కలగదు అంటారు, మరి హిందులకు దక్కాలిసిన రిజెర్వెషన్ లు తింటె ప్రభు దయ కలుగుతుందా?
      4. ప్రభు మీద నిజమైన నమ్మకం ఉంటె ఈ రిజర్వెషన్లు అవసరమా?

    • @moseiahg4645
      @moseiahg4645 ปีที่แล้ว

      What is his name sir,I also not known

    • @raviabrahamfclm
      @raviabrahamfclm ปีที่แล้ว

      ​@@saircewyes brother అందుకే చాలా మంది క్రైస్తవులు రిజర్వేషన్ వదులుకున్నారు. హిందూ గా కాకుండా క్రైస్తవులు గా సర్టిఫికేట్ తీసుకున్నారు. నేను కూడా. ఐతే క్రైస్తవులలో కొందరు దుర్మార్గులున్నారు వారు ఇంకా హిందూ అని అబద్ధపు సర్టిఫికేట్ తీసుకుంటున్నారు

    • @jagadishkumar8700
      @jagadishkumar8700 ปีที่แล้ว

      Erripuku dhana

  • @samsonsamson9866
    @samsonsamson9866 3 ปีที่แล้ว +4

    దేవునికే మహిమ కలుగును గాక ఆమేన్

  • @venkyvenkat433
    @venkyvenkat433 2 ปีที่แล้ว +9

    ఏదైనా సరే హిందూ గ్రంథాల్ని పరిశీలించి పాడవలసిందే ఎవరైనా ఒక సోదరుడు అన్నాడు ఘంటసాల గారి పాడిన విన బుద్ధి లేదు తమరు పాడితే వినాలి అనిపించింది అని అంటున్నారు గంటసాల గారితో పోలికేట్ గురు ఇంకెప్పుడు అలాంటివి పెట్టకు చూసి నవ్వుకుంటారు

    • @sureshreddy2857
      @sureshreddy2857 หลายเดือนก่อน

      ఇహ చేద వేదీదథ సత్యమస్తిం న చేదిహావేదీ న్మహతీ వినష్టిః ।
      భూతేషు భూతేషు విచిత్యధీరాః ప్రేత్యాస్మాల్లోకా దమృతా భవన్ని ॥
      ఈ లోకములో ఉండగానే దేవుడిని తెలుసుకోవాలి. అప్పుడే నిజమైన జీవితము దొరుకుతుంది. ఇక్కడ దేవుడిని సాక్షాత్కరించుకోకపోతే గొప్ప వినాశనం కలుగుతుంది. జ్ఞానవంతులైనవారు సర్వజీవులలో దాగియున్న దైవాన్ని తెలిసికొని, ఈ లోకాన్ని విడిచిన తర్వాత - మోక్షాన్ని పొందెదరు.
      కేనోపనిషత్ 2:5

    • @sureshreddy2857
      @sureshreddy2857 หลายเดือนก่อน

      అధీత్య చతురో వేదా స్సర్వ శాస్త్రాణ్యనేకశ:
      బ్రహ్మతత్త్వం న జానాతి దర్వీ పాకరసం యథా
      నాలుగు వేదములు, సమస్త శాస్త్రములను పలుమార్లు చదివినను, అనుభవములేని ఎడల, గరిటె పాకమురుచి ఎరుగజాలనట్లు మనుజుడు సృష్టికర్తను గూర్చిన జ్ఞానమును పొందలేడు.
      ముక్తికోపనిషత్తు 2:65

  • @ungutooriramesh3893
    @ungutooriramesh3893 4 ปีที่แล้ว +31

    దేవునికి స్తోత్రం కలుగునుగాక.

    • @BGPSS-ht5gf
      @BGPSS-ht5gf 2 ปีที่แล้ว

      th-cam.com/video/WSCFERBwuBI/w-d-xo.html.

  • @gamidisivannarayana3966
    @gamidisivannarayana3966 3 ปีที่แล้ว +71

    ఘంటసాల వారి పాడడానికి ఇష్టపడలేదు కానీ దేవాదిదేవుడు మీ ద్వారా పాడినందుకు శతకోటి వందనాలు

    • @saircew
      @saircew 3 ปีที่แล้ว +13

      మతం మారినా సర్టిఫికెట్ లొ హిందు అని పెట్టుకొడానికి కారణం ఎంటి?
      1. ప్రభువు కాపాడతాడొ లెదొ అనె అనుమానమెగా?
      2. హిందు దెవుని ఫొటొ ఇంటిలొ ఉంటె ప్రభు దయచూపడు అంటారు, మరి సర్టిఫికెట్ లొ హిందు అని వుంటె ఎమి కాదా?
      3. హిందుల ప్రసాదం తింటె ప్రభు దయ కలగదు అంటారు, మరి హిందులకు దక్కాలిసిన రిజెర్వెషన్ లు తింటె ప్రభు దయ కలుగుతుందా?
      4. ప్రభు మీద నిజమైన నమ్మకం ఉంటె ఈ రిజర్వెషన్లు అవసరమా?

    • @bhupatisuryateja
      @bhupatisuryateja 3 ปีที่แล้ว

      @@saircew అద్భుతమైన సురుకు పెట్టారు మీరు

    • @peyyilaarjunaraoarjunarao6465
      @peyyilaarjunaraoarjunarao6465 2 ปีที่แล้ว

      Yes.praise the jesus

    • @fightuntilyourlastbreath602
      @fightuntilyourlastbreath602 ปีที่แล้ว

      యేసుని నమ్మినా మర్చిపొన్నాట్టున్నాడు …ఎవరికి చూపించాలని … 😢

    • @gamidisivannarayana3966
      @gamidisivannarayana3966 ปีที่แล้ว

      Good comment

  • @sudhakarbalusupati5986
    @sudhakarbalusupati5986 2 ปีที่แล้ว +1

    పరిశుద్ధ దేవుడు నాకు ప్రత్యక్షమై యీలాగు ఆజ్ఞ ఇయ్యగా వారు తమ దేవుడైన యెహోవాకు ఇంపైన సువాసన కలుగునట్లుగా చేయుము అని చెప్పి వారిని చూచి ఈలాగున ప్రత్యుత్తర మియ్య గా

  • @sathyams916
    @sathyams916 5 ปีที่แล้ว +14

    Hallelujah hallelujah hallelujah
    How blessed I am to know Christ and having Jesus in my life as my Creator 🙏

    • @pramodgolivi8157
      @pramodgolivi8157 4 ปีที่แล้ว +4

      Ne bonda vadu copy kotadu th-cam.com/video/h9X3R_y1Y94/w-d-xo.html

    • @saircew
      @saircew 4 ปีที่แล้ว

      th-cam.com/video/5JSFzAnYpCw/w-d-xo.html&pp=wgIECgIIAQ%3D%3D

    • @saircew
      @saircew 3 ปีที่แล้ว +1

      మతం మారినా సర్టిఫికెట్ లొ హిందు అని పెట్టుకొడానికి కారణం ఎంటి?
      1. ప్రభువు కాపాడతాడొ లెదొ అనె అనుమానమెగా?
      2. హిందు దెవుని ఫొటొ ఇంటిలొ ఉంటె ప్రభు దయచూపడు అంటారు, మరి సర్టిఫికెట్ లొ హిందు అని వుంటె ఎమి కాదా?
      3. హిందుల ప్రసాదం తింటె ప్రభు దయ కలగదు అంటారు, మరి హిందులకు దక్కాలిసిన రిజెర్వెషన్ లు తింటె ప్రభు దయ కలుగుతుందా?
      4. ప్రభు మీద నిజమైన నమ్మకం ఉంటె ఈ రిజర్వెషన్లు అవసరమా?

  • @ramachandarnadakuditi6699
    @ramachandarnadakuditi6699 5 ปีที่แล้ว +38

    చాలా పెద్ద మనసు పెట్టారు అయ్యగారు వందనాలు సన్సేషనల్ వండ్రఫుల్
    అద్భుతం అమరం
    దేవునికి మహిమకలుగును గాక
    ఆమెన్ ఆమెన్ ఆమెన్

    • @yelpulasrikanth1446
      @yelpulasrikanth1446 5 ปีที่แล้ว +8

      Indulo Vadu manasu pettindi emundi ra...motham copy paste chesadu..ide ga mi bathuku

    • @pramodgolivi8157
      @pramodgolivi8157 4 ปีที่แล้ว +3

      Velu motham copy galey

    • @sivarama3649
      @sivarama3649 4 ปีที่แล้ว +3

      Pichi naa moddalu vellandaru

    • @saircew
      @saircew 4 ปีที่แล้ว

      th-cam.com/video/5JSFzAnYpCw/w-d-xo.html&pp=wgIECgIIAQ%3D%3D

    • @saircew
      @saircew 4 ปีที่แล้ว

      th-cam.com/video/h9X3R_y1Y94/w-d-xo.html

  • @gopitalari2566
    @gopitalari2566 5 หลายเดือนก่อน +2

    Thank you sir

  • @MurthySR223
    @MurthySR223 5 หลายเดือนก่อน +1

    Devudu meeku manchi varamunu (voice) dayachesinaaru🎉
    Praise the Lord 🎉🎉🎉

  • @rameshbaburachapudi5131
    @rameshbaburachapudi5131 2 ปีที่แล้ว +13

    ఘంటసాల గారి స్వరంలో విన్న భగవద్గీత ఈ భూమి వున్నంతకాలం శాశ్వతంగా ఉంటుంది .
    దానిని ఎవ్వరు కాపీ ఎరకంగాను చెయ్యలేరు .ఇది పాడినవారు క్షమార్హులు కారు .

  • @Telugu_virals_nageswararao33
    @Telugu_virals_nageswararao33 ปีที่แล้ว +1

    మీ గురించే వెతుకు తున్న స్తోత్రం గీతం ఆర్ ఆర్ కే.మీటింగ్ విన్నా

  • @BhudeviPowroji
    @BhudeviPowroji ปีที่แล้ว +1

    Prabhu namuk star mulu ❤️🙏amen💐🌹

  • @Chinnu-rj5iu
    @Chinnu-rj5iu 9 หลายเดือนก่อน +1

    Devuniki mahima kalugunu gaaka

  • @shantikiran2562
    @shantikiran2562 4 หลายเดือนก่อน +1

    Wonderful rendition. God bless your talent and ministry.

  • @indirakalaprasanthakeerthi8627
    @indirakalaprasanthakeerthi8627 3 ปีที่แล้ว +6

    Wonderful Slokam beautiful singing may God bless all the team

  • @k.sunilkumark.sunilkumar8850
    @k.sunilkumark.sunilkumar8850 3 ปีที่แล้ว +2

    Yeasu prbuvukl mahima kalgunugaka

  • @bodimadanna7022
    @bodimadanna7022 ปีที่แล้ว +1

    Tq you brother God bless you. With family

  • @edukondalukonda7659
    @edukondalukonda7659 ปีที่แล้ว +2

    Very very thanks brother we are waiting for this slokam from since many years

  • @pratheekgamervaibhavbrothe8259
    @pratheekgamervaibhavbrothe8259 ปีที่แล้ว +1

    Very good voice devunike mahima

  • @ramadevivemuri990
    @ramadevivemuri990 2 ปีที่แล้ว +9

    Praise the Lord. అద్భుతం సర్.దేవుడు మిమ్మల్ని ని ప్రత్యేకంగా ఏర్పరచుకున్నారు.🙏🙏🙏🙏🙏🙏🙏🙏 No words to say....

    • @mpc11
      @mpc11 ปีที่แล้ว

      మీకంటూ ఒక సంస్కృతి సంప్రదాయం లేదు అన్నీ పక్కనోడిధి దొబ్బి మా దేవుడే అన్నీ ఇచ్చాడు వాటిని మేము తీసుకుంటున్నాం అని వెర్రి మాటలు మాట్లాడుతారు మీకంటూ ఒక ప్రణాళిక లేదు , ఒక చరణం లేదు , ఒక ఛందస్సు లేదు మరి మీకు పాటలు ఎందుకురా చెప్పు విగ్రహ ఆరాధన తప్పు అంటూనే మళ్ళీ విగ్రహాలు పెట్టి పూజిస్తారు , గుడులు గోపురాలు కడతారు , రథాలు కట్టి లాగుతారు ఓహో మళ్ళీ కన్వర్టెడ్ బ్యాచ్ మొత్తం తిరిగి సొంత ధర్మం వైపు ఆకర్షతో మళ్ళీ ఇటువైపు వస్తారేమో అని మీరే అన్నీ అక్కడే కానిచ్చేస్తున్నారు గా అవునులే మళ్ళీ దశమ భాగాలు పోతే అడుక్కుతింతరు కావచ్చు ఒక చెట్టును నరికి వాటికి ఎక్కడెక్కడో తెచ్చినవి కడితే విజ్ఞానం మేము చెట్టుకు పసుపు రాసి కృతజ్ఞత భావం తో పూజిస్తే అమాయకులు అవిగ్నులు అంతే కదా మొన్న ఒకయనను ఒక వ్యక్తి ఇలా అడిగాడు అయ్యగారు హిందూ ధర్మంలో ఎన్నో గొప్ప గొప్ప ఆవిష్కరణలకు సంబంధించి పుస్తకాలు ఉన్నాయి వాటిని వారు గ్రంధాలు గ బావించి భద్రపరిచారు కానీ మనకు బైబిల్ లో ఎం లేదు ఎంతసేపు పనులన్నీ మానేసి నన్నే ప్రార్థించండి అని ఉంటది ఇంకా మన క్రిస్టియన్లు కూడా చాలా కనిపెట్టారు కానీ ఏ ఒక్కరూ బైబుల్ ఆధారం చేసుకోలేదు మరి మన ఏసుకంటే ఆ సైంటిస్ట్స్ ఏ గొప్పుల్లు కదా పాస్టర్ గారు అని అడిగితే ఆయన చెప్పిన తల తిక్క సమాధానం ఏంటో తెలుసా ఆ మనుషులను కనిపెట్టింది దేవుడు కాబట్టి మన యేసు గొప్పవాడు అని చెప్పాడు 😅😅 మీరు ఎంత గొర్రెలు అనుకోపోతే అలాంటి సమాధానం చెప్తాడు లాజిక్ లెస్స ఫెలోస్ మీరు 😂😂

    • @ramadevivemuri990
      @ramadevivemuri990 ปีที่แล้ว

      @@mpc11 అబ్బో..... నాశలానికి కి అంటింటుందే.... 🤣నిజదేవుడు క్రీస్తే....

    • @mpc11
      @mpc11 ปีที่แล้ว

      @@ramadevivemuri990 ఎందుకు నిజ దేవుడు నిజం ఎక్కడ ఉంది చెప్పు ఏమన్నా అంటే నిజ దేవుడు అంటారు గొర్రెలు

  • @saikumaro1360
    @saikumaro1360 ปีที่แล้ว +1

    భగవత్ గీత మరియు లింగాష్టకం స్లోకలని వాడుకుని చాలా బాగా పాడారు ఇలాగే మరి ఎన్నో హిందూ దేవుళ్ళ పాటలు మీరు మార్చి పాడాలని కోరుకుంటున్నా...

    • @sureshreddy2857
      @sureshreddy2857 หลายเดือนก่อน

      దేవుడే మనిషిగా అవతరించాడు!
      యేసు క్రీస్తు దేవుడు. సాక్షాత్తు దేవుడే మనిషిగా అవతరించాడు. ఆయన తనను తాను చాలా రూపాల్లో చాలా కాలాల్లో వ్యక్తం చేసుకున్నాడు. ఆ రూపాలనే మనం ఆరాధిస్తాం. మానవ రూపంలో అవతరించినందుకే మనం యేసును ఆరాధిస్తాం.
      - స్వామి వివేకానంద

  • @rayimridulavaraprasad5871
    @rayimridulavaraprasad5871 4 หลายเดือนก่อน +1

    God bless your ministry.

  • @AmezingtruthinJesuschrist
    @AmezingtruthinJesuschrist 10 หลายเดือนก่อน +2

    Ragam edhaina aragamulo unna bavniki samardhudu easayya aaa easayyanu ganaparichinandhuku vndhanaly prise the Lord

  • @godsgift9977
    @godsgift9977 2 ปีที่แล้ว +3

    Vandanalu

  • @vsvj.9119
    @vsvj.9119 2 ปีที่แล้ว +6

    Super. Excellent. Glory to Almighty.

    • @BGPSS-ht5gf
      @BGPSS-ht5gf 2 ปีที่แล้ว

      th-cam.com/video/WSCFERBwuBI/w-d-xo.html.

  • @AshokNethala
    @AshokNethala ปีที่แล้ว +2

    Mekuvadnallu.saru❤❤❤

  • @saraswathi1075
    @saraswathi1075 2 ปีที่แล้ว +2

    Tq sir, chaalaa practice chesesaru, good good very good slokam, Praise God.god bless you.

    • @Drona401
      @Drona401 2 ปีที่แล้ว

      Naaku jaaali estundi 😂.. aaayana sanskrit lo paadedaaniki telugulo cheppedaaniki samandame ledhu...Bhagavad geeta lo slokaalloninchi ekkada paramatma untado akkada yesu ..kreesthu ani petti ikkada ruddesariki thega pongipothunnaruga 😂

  • @rachelradha1275
    @rachelradha1275 2 ปีที่แล้ว +1

    Praise to God🙌🙌🙌🙌🙏🙏🙏 brother chala chakkaga shlokamutho devuni varninchinadulaku

  • @neeruduvijaytv5208
    @neeruduvijaytv5208 4 ปีที่แล้ว +5

    అయ్యగారు మీకు కృతజ్ఞతలు

  • @jesusbloodunity3509
    @jesusbloodunity3509 2 ปีที่แล้ว +7

    Thank you ❤️ Jesus 🌹

  • @sheshadripeter4889
    @sheshadripeter4889 3 ปีที่แล้ว +5

    Extraordinary compose and sing

  • @abbaivaddi3704
    @abbaivaddi3704 2 ปีที่แล้ว +4

    Super 👌దేవునికి వందనాలు 🙏

  • @angelina9525
    @angelina9525 3 ปีที่แล้ว +9

    Bro.... Glory to God forever and ever....what a amazing voice u got....I remember....once Ghantasala was not willing to sing Christ song.....but atlast God has blessed u for this wonderful shlokalu.....we magnify the lord forever and ever......we pray that Lord should Grant you everything on earth as it is in Heaven.......God bless ur voice.....May u sing Christ songs forever & ever.....Amen......

    • @saircew
      @saircew 3 ปีที่แล้ว +1

      copy paste religion

    • @saircew
      @saircew 3 ปีที่แล้ว

      మతం మారినా సర్టిఫికెట్ లొ హిందు అని పెట్టుకొడానికి కారణం ఎంటి?
      1. ప్రభువు కాపాడతాడొ లెదొ అనె అనుమానమెగా?
      2. హిందు దెవుని ఫొటొ ఇంటిలొ ఉంటె ప్రభు దయచూపడు అంటారు, మరి సర్టిఫికెట్ లొ హిందు అని వుంటె ఎమి కాదా?
      3. హిందుల ప్రసాదం తింటె ప్రభు దయ కలగదు అంటారు, మరి హిందులకు దక్కాలిసిన రిజెర్వెషన్ లు తింటె ప్రభు దయ కలుగుతుందా?
      4. ప్రభు మీద నిజమైన నమ్మకం ఉంటె ఈ రిజర్వెషన్లు అవసరమా?

    • @praveenrocks1466
      @praveenrocks1466 2 ปีที่แล้ว

      @@saircew copy paste religion is Aryulu stapinchina matham. India lo first nundi idi ledu, Go to History. And remember, every language given by Lord God, in that sanskrit also.( Gen.11:9)
      and finally miru anukunna sanskrit ki ippati varaku Lipi ledu. Dani tharvatha vachina telugu ki lipi undi. Please develop your knowledge bro.

    • @thinkdeep4197
      @thinkdeep4197 2 หลายเดือนก่อน

      Ignorance is a bliss ani oorikay analedu.
      Devuni ki Mahima kalugunu gaka ani meeru ani mee devuni meeray avamanistunnaru..
      Mahima kalavadinay devudu antaru..
      Devuni namam Ghana parachatam ento..
      Antey me devuni namamu pelavamainada 😂
      Ghanamaina vadinay devudu antaru..
      Meeru Ghana parichinantha matrana, Mahima kalugajesinantha matrana devuni Mahima keerti peragadu Taragadu..
      Meeru kalugachestay Kani Mahima kalagani balaheenudaa devudu..
      Agnanam kakpothe...

  • @Srinunaik09
    @Srinunaik09 4 ปีที่แล้ว +8

    Wonderful padayam

  • @nirmalanirmal988
    @nirmalanirmal988 4 ปีที่แล้ว +16

    Amazing singing brother..... Let Jesus be praised all the time.....

    • @YASHVLOGS-o6z
      @YASHVLOGS-o6z 3 ปีที่แล้ว

      th-cam.com/video/6KgD_p_fdps/w-d-xo.html

    • @EJFE
      @EJFE 3 ปีที่แล้ว +1

      It's copy

  • @Mira_xoxo_00
    @Mira_xoxo_00 ปีที่แล้ว +1

    Wonderful sir ji

  • @venkatakrishna1788
    @venkatakrishna1788 3 ปีที่แล้ว +3

    Wonderful spiritual glori song good singing glory to jesus Amen

    • @saircew
      @saircew 3 ปีที่แล้ว +2

      మతం మారినా సర్టిఫికెట్ లొ హిందు అని పెట్టుకొడానికి కారణం ఎంటి?
      1. ప్రభువు కాపాడతాడొ లెదొ అనె అనుమానమెగా?
      2. హిందు దెవుని ఫొటొ ఇంటిలొ ఉంటె ప్రభు దయచూపడు అంటారు, మరి సర్టిఫికెట్ లొ హిందు అని వుంటె ఎమి కాదా?
      3. హిందుల ప్రసాదం తింటె ప్రభు దయ కలగదు అంటారు, మరి హిందులకు దక్కాలిసిన రిజెర్వెషన్ లు తింటె ప్రభు దయ కలుగుతుందా?
      4. ప్రభు మీద నిజమైన నమ్మకం ఉంటె ఈ రిజర్వెషన్లు అవసరమా?
      .

  • @rameshbabukemidi3623
    @rameshbabukemidi3623 10 หลายเดือนก่อน +3

    Kapi paste lives, haoule jan

  • @bloomzandrockz8830
    @bloomzandrockz8830 2 ปีที่แล้ว +3

    How beautiful the thought to slogan writing n singing is, Awesome filling this in our hearts every morning

  • @udayakumaribhupati4035
    @udayakumaribhupati4035 ปีที่แล้ว +1

    Praithe lord halleluya amen and amen

  • @క్రీస్తుసమాజము-య3వ
    @క్రీస్తుసమాజము-య3వ 3 ปีที่แล้ว +10

    దావీదును దీర్ఘదర్శియగు ఆశాపును రచించిన శ్లోకములను ఎత్తి యెహోవాను స్తుతించుడని రాజైన హిజ్కియాయును అధిపతులును లీవవీ యులకు ఆజ్ఞపించిగా వారు సంతోషముతో స్తోత్రములు పాడి తలవంచి ఆరాధించిరి 2దినవృతాంతములు 29:30 శ్లోకాలు బైబిల్ లోకూడా ఉన్నవి కాపీ కొట్టాల్సిన పని క్రైస్తవ్యానికి లేదు

    • @thellaneena2712
      @thellaneena2712 8 หลายเดือนก่อน

      ❤yes its true but these matha chandasulu can't understand

  • @koppulavasu5476
    @koppulavasu5476 4 ปีที่แล้ว +7

    Wonderful Singing God Bless U Always Sir

  • @ramacharypulluri1012
    @ramacharypulluri1012 หลายเดือนก่อน

    ఓం నమో యేసాయ నమః

  • @vijayalakshmigorantla8314
    @vijayalakshmigorantla8314 2 ปีที่แล้ว +5

    Wonderful Praise the lord 🙏

  • @babykamala5350
    @babykamala5350 5 ปีที่แล้ว +7

    Excellent brother thank you so much , glory to God

    • @saircew
      @saircew 4 ปีที่แล้ว +1

      th-cam.com/video/h9X3R_y1Y94/w-d-xo.html

    • @saircew
      @saircew 3 ปีที่แล้ว +1

      మతం మారినా సర్టిఫికెట్ లొ హిందు అని పెట్టుకొడానికి కారణం ఎంటి?
      1. ప్రభువు కాపాడతాడొ లెదొ అనె అనుమానమెగా?
      2. హిందు దెవుని ఫొటొ ఇంటిలొ ఉంటె ప్రభు దయచూపడు అంటారు, మరి సర్టిఫికెట్ లొ హిందు అని వుంటె ఎమి కాదా?
      3. హిందుల ప్రసాదం తింటె ప్రభు దయ కలగదు అంటారు, మరి హిందులకు దక్కాలిసిన రిజెర్వెషన్ లు తింటె ప్రభు దయ కలుగుతుందా?
      4. ప్రభు మీద నిజమైన నమ్మకం ఉంటె ఈ రిజర్వెషన్లు అవసరమా?
      .

  • @saraprakashcherugondi4646
    @saraprakashcherugondi4646 ปีที่แล้ว +1

    Wonder full sir,nice singing God bless you

  • @elishamohan9506
    @elishamohan9506 2 ปีที่แล้ว +4

    Wonderful worship🙏

  • @gracefaithministries7150
    @gracefaithministries7150 3 ปีที่แล้ว +3

    Praise the Lord wonderful Hallelujah

  • @manikumari8120
    @manikumari8120 2 ปีที่แล้ว +2

    హృదయపూర్వకంగా పాడు కోవచ్చు థాంక్స్ బ్రదర్

  • @JeevanKumar-ze8xx
    @JeevanKumar-ze8xx 2 ปีที่แล้ว +2

    Sir,this a wonderful slokam for indians

  • @kusumap3153
    @kusumap3153 2 ปีที่แล้ว +1

    Deunike mahima vandanalu

  • @preethamchapidi226
    @preethamchapidi226 2 ปีที่แล้ว +1

    Neeku vandanaalu

  • @varmakrs2009
    @varmakrs2009 ปีที่แล้ว +35

    దీని బట్టి ఏం అర్దం అవుతుంది .........యేర్లు,పిల్ల కాలువలు నదులు,ఈ ఎవరి మతాలు.....ఎన్నైనా,చివరకు మహా సముద్రం లాంటి హిందూ ధర్మం పుణికి పుచ్చుకోవలసిందేవివేకానందుడు,చెప్పినట్లు సర్వ ధర్మాలకు,సర్వ మతాలకు ,హిందూ ధర్మం ఆధార పీటమ్........జై, శ్రీకృష్ణ

    • @thellaneena2712
      @thellaneena2712 8 หลายเดือนก่อน +2

      Sangeetanike matham aapadinchakandi hindu matha chandasulaara

    • @RajB-u9y
      @RajB-u9y 5 หลายเดือนก่อน

      ​@@thellaneena2712aa bakka praani chavata dadhamma napunsakudu atu etu Kani kojjodni Israel lo puttinodini andharki dheyvudu Ani ndhuku kalputhunav ra gorrey paapi pandhi

    • @arunachalashiva8718
      @arunachalashiva8718 3 หลายเดือนก่อน

      ​@@thellaneena2712
      సొంతంగా రాసుకున్నారా మిరేమన్నా???
      మీరు మీ కాపీ బతుకులు...తూ

    • @Sankartimothy777
      @Sankartimothy777 3 หลายเดือนก่อน

      Padindi jesus gurinhi ra munda

  • @abbaivaddi3704
    @abbaivaddi3704 2 ปีที่แล้ว +17

    ఇంకా అనేక శ్లోకాలు గానం చేయవలసినది కోరుకుంటున్నాను

  • @vasthalyaelhana8569
    @vasthalyaelhana8569 5 ปีที่แล้ว +3

    Prise the Lord ayyagaru super slokam. Everlasting to Everlasting God our God

  • @mahendar319
    @mahendar319 5 ปีที่แล้ว +2

    bhagavth geetha padaru.... oka christian ayyi undi Krishna ni pujistunnarante chala great andi miru...

    • @markriser5894
      @markriser5894 5 ปีที่แล้ว +1

      ఓహో మీకు అలా అర్థమైందా....

    • @mahendar319
      @mahendar319 5 ปีที่แล้ว +1

      Haa tune bhagavth geetha di kabatti yesu Kosam padina adi lord Krishna ki Matrame cheruthundi.... so indirect ga Lord Krishna ni pujistunnaru ani artham...😊😊

    • @yashwanthvogilshetty914
      @yashwanthvogilshetty914 3 ปีที่แล้ว +1

      Finally Christians who listen bagavat geeta converted to hindustan # HARE KRISHAN KRISHNA KRISHNA HARE HARE

    • @thinkdeep4197
      @thinkdeep4197 2 หลายเดือนก่อน

      ​@@markriser5894meeku yeppatiki ardam kadu.. matam marinaa kuda yesu Mahima ni Hindu slokalani padataniki upayoginchina tunes lo vethukuntunnaru chusara adi mée dourbhagyam...
      Subconsciously meeru inka hindutaviniki mudi padi unnaru ani cheppataniki ilanti anukaranalu udaharanalu...
      Ippatikaina me devuni paina poorti nammakam unchukondi...

  • @kavithasampathi9981
    @kavithasampathi9981 3 ปีที่แล้ว +6

    Superb Superb Superb.. All Glory to Jesus Alone.....

  • @andrewssuryapogu2189
    @andrewssuryapogu2189 3 ปีที่แล้ว +2

    Melody voice and fine modulation

  • @preethamchapidi226
    @preethamchapidi226 2 ปีที่แล้ว +2

    నీకు పాదాభి వందనాలు

  • @perumandlaprasangi9827
    @perumandlaprasangi9827 2 ปีที่แล้ว +1

    SUPERNATURAL slokam AMEN AMEN AMEN 👏 🙏 🙌

  • @isaccchatla
    @isaccchatla ปีที่แล้ว +2

    its Very pleasant to listen this song. nice singing. thanks to rakshana tv for discovering this type of talents.

  • @karunakarkanna6373
    @karunakarkanna6373 ปีที่แล้ว +2

    Wonderful sir praise God 🙏🙏🙏

  • @sarvepallibalasubramanyam721
    @sarvepallibalasubramanyam721 ปีที่แล้ว +1

    Tnks for converting Jesus into hindu

  • @rajukraju2035
    @rajukraju2035 2 ปีที่แล้ว +2

    DEVUNIKI stuthikalugunugaka,❤️🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐

  • @AshokNethala
    @AshokNethala ปีที่แล้ว +1

    Superu akkulu❤❤❤❤❤❤❤❤

  • @jesudanamdubakula9985
    @jesudanamdubakula9985 11 หลายเดือนก่อน

    Super sir amen🎉🎉

  • @prakashmukku9880
    @prakashmukku9880 2 ปีที่แล้ว +3

    Wonderful singing sir

  • @jagadeeshvakulabharanam6183
    @jagadeeshvakulabharanam6183 3 ปีที่แล้ว +3

    ద్వాపరయుగంలో యేసుక్రీస్తు వారి నోటి నుండి వెళ్లిన అద్భుతమైన వాక్కులు... దేవుని నామమున బంధనాలు💐💐💐💐 సుఖీభవ

  • @subbarayudum6179
    @subbarayudum6179 5 ปีที่แล้ว +9

    Now a days Super song brother god nless you

  • @mhbindu4476
    @mhbindu4476 4 ปีที่แล้ว +12

    Wonderful ,meaningful song. God bless u ,hallelujah.

  • @GollapalliPeter-tr6jp
    @GollapalliPeter-tr6jp ปีที่แล้ว

    Praise the lord brother Jesus bless you super super super sir

  • @ranis1736
    @ranis1736 2 ปีที่แล้ว +1

    Sthothram

  • @abbulukoti5746
    @abbulukoti5746 3 ปีที่แล้ว +7

    Glory glory glory!!!

  • @ashokuppu4274
    @ashokuppu4274 ปีที่แล้ว +2

    Am ra edhi kaliyugam anttamaothunddiiiii

  • @chandrikareddy6897
    @chandrikareddy6897 2 ปีที่แล้ว +3

    You are blessed, sir

  • @chappidikumari7731
    @chappidikumari7731 2 หลายเดือนก่อน

    🙏🙏🤝🙏🙏

  • @ravinderthipparapu1040
    @ravinderthipparapu1040 7 หลายเดือนก่อน +3

    సనాతన ధర్మం విశ్వకర్మ భగవాన్ మయ బ్రాహ్మ వారసులు వడ్రంగి 'మరియ' గర్భమున యేసు క్రీస్తు జన్మించారు.. జై శ్రీ రామ్ 🌹🌹

    • @thinkdeep4197
      @thinkdeep4197 2 หลายเดือนก่อน

      Asale confusions yekkuva unna gorrelaki inko Kotha confusion yenti Sodaraa... 😂😂😂

  • @bharathkumarsharakonda1720
    @bharathkumarsharakonda1720 4 ปีที่แล้ว +3

    Bible Lo ni words Chala Baga varnincharu. Jesus gurinchi Yintha clear ga spastanga.varnicharu.Sir
    May God bless urs Talent. Move forward. Praise the lord.

    • @sm-op9zg
      @sm-op9zg 4 ปีที่แล้ว +1

      Adi bhagavdgeetha... Copy kottadu...

    • @mskarthik81
      @mskarthik81 4 ปีที่แล้ว +1

      నీ బ్రతుకు జడ
      బొంగు
      మద్దగుడిసే పోతారు
      అన్ని hindhus నుంచి కాపీ కొట్టిపర్దొబ్బరు

    • @yashwanthvogilshetty914
      @yashwanthvogilshetty914 3 ปีที่แล้ว

      May the Lord krishna accept ur prayers and follow in the path of sanatana dharma

    • @saircew
      @saircew 3 ปีที่แล้ว

      మతం మారినా సర్టిఫికెట్ లొ హిందు అని పెట్టుకొడానికి కారణం ఎంటి?
      1. ప్రభువు కాపాడతాడొ లెదొ అనె అనుమానమెగా?
      2. హిందు దెవుని ఫొటొ ఇంటిలొ ఉంటె ప్రభు దయచూపడు అంటారు, మరి సర్టిఫికెట్ లొ హిందు అని వుంటె ఎమి కాదా?
      3. హిందుల ప్రసాదం తింటె ప్రభు దయ కలగదు అంటారు, మరి హిందులకు దక్కాలిసిన రిజెర్వెషన్ లు తింటె ప్రభు దయ కలుగుతుందా?
      4. ప్రభు మీద నిజమైన నమ్మకం ఉంటె ఈ రిజర్వెషన్లు అవసరమా?

  • @saivijaymanchimsetti4476
    @saivijaymanchimsetti4476 5 ปีที่แล้ว +27

    మీరు great sir భగవద్గీత ను బాగా విని బైబిల్ లో పదాలు ఉపయోగించి శ్లోకాలు తయారు చేసి పాడారు....మొత్తానికి భగవత్ గీత మీద ఆధారపడ్డారు.....

    • @gopikrishnaswarna6205
      @gopikrishnaswarna6205 2 ปีที่แล้ว

      @Genuine Comment మీ లాంటి వారి వల్లే చెడ్డ పేరు వస్తుంది ప్రభువుకు...

    • @janakhiram
      @janakhiram 2 ปีที่แล้ว

      🤝

    • @yendlurirajesh7539
      @yendlurirajesh7539 2 ปีที่แล้ว

      @@gopikrishnaswarna6205 ,,,,,,,,,,,, na,,,,,...m

    • @ratnababurepudi8378
      @ratnababurepudi8378 2 ปีที่แล้ว

      సంగీతం bhagavathgeetha సొంతం కాదు కదా!

    • @ManuSharma77
      @ManuSharma77 3 หลายเดือนก่อน

      ​@@ratnababurepudi8378Evaru Cheppadu Neeku ?? Slokaalu anni Bhagavatham Lo Vivarinchabaddayi

  • @PalakaNaveen-bj3nh
    @PalakaNaveen-bj3nh 5 หลายเดือนก่อน

    Jai sanathana dharmam

  • @ratnaaa349
    @ratnaaa349 ปีที่แล้ว

    Halleluyah paramathandri kay mahima Hallelyah shalom

  • @Ravishastry63
    @Ravishastry63 3 ปีที่แล้ว +5

    భారతదేశసంజాతులై పరమతాచారప్రచారనిష్ఠులై, లజ్జావిహీనులైన కొందరు,-- సనాతనధర్మానుష్ఠాన పారాయణోత్సుకులగుటకు యత్నశీలురై, యశోకాములై లోకమునందు సద్భావనా తరంగములిమిడించుకున్న శ్రేష్ఠాధికులచే ప్రథమ భాషయనిపించుకొనుచూ గౌరవింప బడుచున్న దేవనాగరీ భాషా ప్రౌఢత్వమును, కలుషిత మనోభావములను పొదిగియుంచుకొని పై చూపులకు సౌజన్యముఖప్రదర్శనా చతురులై, అజ్ఞానీజనుల అంధవిశ్వాసాన్ని చూరగొనుచూ,గతకాలములలో పరమాత్ముడే స్వయిష్టతోనూ భక్తుల మనోవాంఛలనందించడం కోసమూ, సురులూ సజ్జనులూ తనను అవిశ్రాంత అవిచ్ఛిన్నముగా ధ్యాన, జప,తప పూజా హోమాదికములతో సేవించుచుండగా సంభాషించుచుండగా, విరోధీ శక్తిసమన్విత మదముతో నిజ సాధుసజ్జనులను విపరీత భయభ్రాంతులగునట్లు చేయుచూ, పరపీడనోత్సాహకాతర మనోల్లాసులై అసురులైన వారి చందమున నేడీలోకమున ---మానవులే భాసించుట ప్రపంచ ప్రళయానికి మొదటిమెట్టేసరి.!!!! "అట్టి" వారిని మనఃపరివర్తనము చేయసంకల్పించుటకు మాధవుడో, మహేశ్వరుడో, మహాకాళియో మదియందు మథించుకొనుచున్నారనే ఈ వ్యాసకర్త భావన. జైశ్రీమన్నారాయణ, జయజయశంకర, జైదుర్గామాతా, జైసనాతనధర్మం, జైభారత్.

  • @sudhakarbalusupati5986
    @sudhakarbalusupati5986 2 ปีที่แล้ว

    చాలా బాగుంది సార్ దనయవాదములు