మొక్కలు పెంచడానికి కోరుకుంటే చాలు ఎక్కడైనా పెంచొచ్చు#

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 10 ต.ค. 2024

ความคิดเห็น • 48

  • @rukminialti1883
    @rukminialti1883 19 ชั่วโมงที่ผ่านมา +1

    చాలా బాగుంది గార్డెన్ చాలా ఆశ్చర్యం గా వుంది మంచి గా పెంచుతున్న సత్యవతి గారి ఫ్యామిలీ కి చూపించిన మీకు కూడా ధన్యవాదములు ♥️

  • @Shanthibavireddy
    @Shanthibavireddy 9 ชั่วโมงที่ผ่านมา

    Garden చాలా బాగుంది అక్క పూజలు వలన videos చూడలేకపోయాను miss అయిన videos అన్నీ చూడాలి గ్రూపులో కూడా ఏమీ చూడలేదు మీ ప్రోత్సాహం వలన ఎవరైనా గార్డెనింగ్ చేయగలుగుతారు madam గారు మొక్కలు చాలా బాగా పెంచుతున్నారు 👌👌👌

  • @SandeepKumar-cp1xg
    @SandeepKumar-cp1xg 23 ชั่วโมงที่ผ่านมา +2

    Chala nice video akka.. manchi ideas

    • @AadiLakshmiTerraceGarden
      @AadiLakshmiTerraceGarden  23 ชั่วโมงที่ผ่านมา

      థాంక్స్ తమ్ముడు థాంక్యూ సో మచ్ 😍

  • @SiripurapuSuryanarayana
    @SiripurapuSuryanarayana วันที่ผ่านมา +2

    Inspiration video 😊😊😊

  • @kopparthiviziagiri6499
    @kopparthiviziagiri6499 17 ชั่วโมงที่ผ่านมา

    సత్యవతి గారు సూపర్ గార్డెనర్,చాలా బాగా చేస్తున్నారు గార్డెనింగ్❤

  • @Rajeshminifoods
    @Rajeshminifoods 23 ชั่วโมงที่ผ่านมา +1

    Motivational vedio...

  • @padmavathiyakkati8199
    @padmavathiyakkati8199 17 ชั่วโมงที่ผ่านมา

    చాలా బాగుంది అక్కా

  • @laxmiulaxmi8132
    @laxmiulaxmi8132 18 ชั่วโมงที่ผ่านมา

    సూపర్ అక్క చిన్న ప్లేస్ పెంచారు నాకైతే కనక కానీ చాలా సూపర్ అక్క మంచి వీడియో చూపించే ఒక❤❤❤

  • @mahimaachannel9163
    @mahimaachannel9163 10 ชั่วโมงที่ผ่านมา

    Simply superb...

  • @marryrathnam9257
    @marryrathnam9257 16 ชั่วโมงที่ผ่านมา

    గార్డెన్ చాలా బాగుందండి

  • @Madhumadhu-qq5wi
    @Madhumadhu-qq5wi 17 ชั่วโมงที่ผ่านมา

    Suprb mamaya n aunty keep it up ❤👏👏👏👌👍

  • @rajamanigorre2001
    @rajamanigorre2001 14 ชั่วโมงที่ผ่านมา

    ❤❤❤❤😊

  • @ydurgasiresha9909
    @ydurgasiresha9909 20 ชั่วโมงที่ผ่านมา

    SATYAVATHI garu garden meymu recent ga chusamu, chala bavundhi , so many varieties & small place , but so many plants& 2 liters bottle lo kuda mirchi plant lo kuda bhaleyga peynchuthunnaruuuu hats of to you 👏👏👏👏👏👏😊

    • @AadiLakshmiTerraceGarden
      @AadiLakshmiTerraceGarden  20 ชั่วโมงที่ผ่านมา

      అవును శిరీష గారు చాలా బాగా చెప్పారు🙏🙏

  • @padmajaponnada9574
    @padmajaponnada9574 15 ชั่วโมงที่ผ่านมา

    Adilakshmi garu manchi organic veggies garden share chesaru TQ very much andi 💐👌💃🍐🍈🎈🍇🌼🌺

  • @ramkrishnapathi270
    @ramkrishnapathi270 21 ชั่วโมงที่ผ่านมา

    Ma nannamma

  • @ydurgasiresha9909
    @ydurgasiresha9909 20 ชั่วโมงที่ผ่านมา

    Assalaaaa villa apartment nundi beach view assalaaa adthubhutham ❤❤❤

  • @sakeenabebe2943
    @sakeenabebe2943 22 ชั่วโมงที่ผ่านมา

    Chala bagundi didi

  • @SrilakshmiHiHi
    @SrilakshmiHiHi 19 ชั่วโมงที่ผ่านมา

    సూపర్ 👌👌👌👌ఆంటీ

  • @akulasaroja4637
    @akulasaroja4637 17 ชั่วโมงที่ผ่านมา

    బాగుంది sis

  • @asdoraadatrao6389
    @asdoraadatrao6389 13 ชั่วโมงที่ผ่านมา

    Good madam

  • @VaralakshmiKallakuri-r2m
    @VaralakshmiKallakuri-r2m 20 ชั่วโมงที่ผ่านมา

    ఆదిలక్ష్మి గారు గార్డెన్ బావుంది నాకు మిరపకాయ గింజలు కావాలి అన్నాను కదా ఎలా వస్తాయి ఒకసారి చెప్తారా

    • @AadiLakshmiTerraceGarden
      @AadiLakshmiTerraceGarden  20 ชั่วโมงที่ผ่านมา

      మిరపకాయ గింజలు చెట్టుకి కాయ పండిపోయి ఎండిపోయే వరకు ఉంచేసిన తర్వాత ఆ గింజలు మంచిగా జరిమినేషన్ అవుతాయండి 🙏

  • @prabhavathiramesh7404
    @prabhavathiramesh7404 12 ชั่วโมงที่ผ่านมา

    Hi madam indigo plant ekkada dorukutundo cheppandi please

    • @AadiLakshmiTerraceGarden
      @AadiLakshmiTerraceGarden  10 ชั่วโมงที่ผ่านมา

      ఇండిగో సీడ్స్ ఉంటాయండి అవి మనం వేసుకుంటే మొక్క వచ్చేస్తది

  • @LathaSrinivas-l1h
    @LathaSrinivas-l1h 22 ชั่วโมงที่ผ่านมา

    Mam meeru chupinchea gardens anni chaala baguntai mam tq mam madhi nellore nenu garden group lo join avvalani vundhi mam yela join kavali cheppandi mam🙏tq

    • @AadiLakshmiTerraceGarden
      @AadiLakshmiTerraceGarden  22 ชั่วโมงที่ผ่านมา

      చాలా సంతోషం లలిత గారు మీ ఫోన్ నెంబర్ పెట్టండి నేను నెల్లూరు గ్రూపులో జాయిన్ చేస్తాను 🙏

  • @kamalacopparapu5628
    @kamalacopparapu5628 15 ชั่วโมงที่ผ่านมา

    Chakaga erparchukunaru garden