YCP Plan in Elections: వైసీపీ ప్లాన్ అమలు చేసింది..! గెలుపు లెక్కల్లో 105 చుట్టూ | AP 175

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 14 พ.ค. 2024
  • AP 175 Channel : This is a different TH-cam channel.. A channel that analyzes the field level political aspects of all the constituencies of the state, whenever and whatever happens, their intentions, weaknesses, factions, disputes, disagreements and leaders of the constituencies. There may be thousands of youtube channels.., but this is the only channel that provides such a ground report about each constituency..
    AP 175 - ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో క్షేత్రస్థాయి రాజకీయ సున్నిత అంశాలను ఉన్నది ఉన్నట్టు విశ్లేషణ అందించడానికి ఉద్దేశించిన ఛానెల్.
    #AP175Channel #APPolitics #YSRCP #TDP #AP175Analysis
    #AP175Constituencies
    #AP175Politics
    #AP175ChannelLive
    #AP175ChannelSrinivas
    #AP175Srinivas
    #APPolitics
    #APPoliticalNews
    #APPoliticalUpdates
    #YSRCPNews
    #TDPNews
    #APPoliticsTodayNews
    #TeluguBreakingNews
    #TeluguBreakingNews
    #TeluguPoliticalNews
    #TeluguPoliticalAnalysis
    #JournalistSrinivas
    #JournalistManemSrinivas
    #ManemSrinivas
    #TeluguJournalistSrinivas
    #JournalistSrinivasManem
    #YSJagan
    #ChandrababuNaidu
    #PavanKalyanLive
    #JanasenaPartyNews
    My Contact Details ;
    Telegram Group Link - t.me/PiNNAndAP175
    Facebook Page Link - / srinivasjournalistpinn
    Instagram ID Link - / msjournalistpinn
    Twitter Link - / gundusoodhipinn
    ఒక జర్నలిస్టు ద్వారా నడుపుతున్న ప్రొఫెషనల్ ఛానెల్. ఎటువంటి రాజకీయ, కుల, మత, ప్రాంత బేధాలు లేకుండా... మన రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల అంతర్గత అంశాలు, అక్కడ జరుగుతున్న పరిణామాలు తెలియజేయడానికి ఈ ఛానెల్ ఏర్పడింది. దయచేసి మీ అందరి మద్దతు కోరుతున్నాం!!😊
    Please Support us.. Please SUBSCRIBE our Channel.. Like, Share Our Videos

ความคิดเห็น • 842

  • @redstar3376
    @redstar3376 20 วันที่ผ่านมา +301

    మహిళలు ఓటు గుంపు గుట్టగా వైసిపి కి పడలేదు ,3 ఫ్రీ గ్యాస్ సిలిండర్లను చూసి ఓటు వేశారు

    • @mjanardhan159
      @mjanardhan159 20 วันที่ผ่านมา +20

      Haa haa assalu 3 cylinders eppudu ichadu ani nammadaniki 2014 lo kooda cheppadu ichadaa janalu nammadam ledu em cheppina CBN matalu

    • @dasaradhd4910
      @dasaradhd4910 20 วันที่ผ่านมา +10

      సజ్జల చెప్పేది మహిళలు ఎక్కువ మంది వైసీపీ కే వోట్ వేశారని. కానీ, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, సంవత్సరానికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు , ఈ పథకాలకు , మహిళా ఓటర్లలో, సగం మంది మాత్రమే ఆకర్షితులయి వోట్ వేసినా, అప్పుడు, టీడీపీ ,వైసీపీ కి మహిళా ఓటర్లలో చెరో సగం పడుతాయి. అందువల్ల టీడీపీ కి నష్టమేమి లేదు. దానికి తోడు మద్యపాన నిషేధం చేయకపోగా, విపరీతంగా మద్యం రేట్లు పెంచడం వల్ల , మగవాళ్ళు ఇంట్లో ఇచ్చే డబ్బు తక్కువ అయిపోవడం, కొంత శాతం మహిళా ఓటర్లు, వైసీపీ కి దూరం అయ్యే అవకాశం కూడా ఉంటుంది.

    • @karnati-tg6jp
      @karnati-tg6jp 20 วันที่ผ่านมา +3

      Antha seen ledhu le

    • @venugopal-ii6vd
      @venugopal-ii6vd 20 วันที่ผ่านมา

      ​@@mjanardhan159rey jaffa gampa gutta a ladies enduku ra vote vestharu ..oka unemployment mother vote vesthada.,.villages nuvvu emi chesina e vargam valla ki untadhi

    • @dk1901
      @dk1901 20 วันที่ผ่านมา +3

      @@mjanardhan159 epudiena CBN mundu iche padhakaalu aapaledu, ah piena evi ichina enta ichina labhame kada anukune ento mandi vuntaaru meeku welfare schemes tiskune vaalla pshychology ardham ayithe ivi ardham avtay

  • @vasuchongole792
    @vasuchongole792 20 วันที่ผ่านมา +308

    తెలంగాణ లో brs ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ఇక కష్టం వాళ్ళు పాపం పండింది

    • @saralam9127
      @saralam9127 20 วันที่ผ่านมา +8

      Yess

    • @nomulanarendar-qb9wx
      @nomulanarendar-qb9wx 20 วันที่ผ่านมา +8

      ఏడిచావ్

    • @shadruchulu7188
      @shadruchulu7188 20 วันที่ผ่านมา

      June 4th na adey jaruguthundi 😅😅😅​@@nomulanarendar-qb9wx

    • @dasaradhd4910
      @dasaradhd4910 20 วันที่ผ่านมา +10

      సజ్జల చెప్పేది, మహిళలు,వృద్దులు మాకే ఓట్లు వేశారని చెబుతున్నారు. పెన్షన్లు తీసుకునే వృద్దులు 60 లక్షల మంది వున్నారు.చంద్రబాబు 4,000 ఇస్తానన్నా నమ్మక, వీరిలో సగం మంది జగన్ కే వోట్ వేశారు, అనుకుంటే, అప్పుడు , ఈ వోట్ ఇద్దరికీ చెరో సగం పడుతుంది. పోనీ, చంద్రబాబు ని 20 లక్షల మంది వృద్దులు మాత్రమే నమ్మారు అనుకుంటే, 40 లక్షలు వైసీపీ కే పడితే, టీడీపీ కి 20 లక్షలు పడ్డాయనుకుంటే, 11,000 ఓట్లు యావరేజ్ ను ఒక్కో సీట్ కు టీడీపీ కి పోతాయి. అనుకుందాము, కానీ టీడీపీ కి యువత, మధ్యతరగతి కుటుంబాలు, 30 లక్షల మంది ఉద్యోగుల (వారి ఫామిలీ కూడా కలుపుకుంటే), ఆ ఓట్లు మెజారిటీ పోల్ అవుతాయి ,కాబట్టి, టీడీపీ కి అంతగా నష్టం లేదు.

    • @dasaradhd4910
      @dasaradhd4910 20 วันที่ผ่านมา +6

      సజ్జల చెప్పేది మహిళలు ఎక్కువ మంది వైసీపీ కే వోట్ వేశారని. కానీ, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, సంవత్సరానికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు , ఈ పథకాలకు , మహిళా ఓటర్లలో, సగం మంది మాత్రమే ఆకర్షితులయి వోట్ వేసినా, అప్పుడు, టీడీపీ ,వైసీపీ కి మహిళా ఓటర్లలో చెరో సగం పడుతాయి. అందువల్ల టీడీపీ కి నష్టమేమి లేదు. దానికి తోడు మద్యపాన నిషేధం చేయకపోగా, విపరీతంగా మద్యం రేట్లు పెంచడం వల్ల , మగవాళ్ళు ఇంట్లో ఇచ్చే డబ్బు తక్కువ అయిపోవడం, కొంత శాతం మహిళా ఓటర్లు, వైసీపీ కి దూరం అయ్యే అవకాశం కూడా ఉంటుంది.

  • @sureshpentakota6669
    @sureshpentakota6669 20 วันที่ผ่านมา +58

    గుండు సూది గారు సేఫ్ గేమ్ ఆడుతున్నట్లు ఉంది

    • @satishch-ok9jy
      @satishch-ok9jy 20 วันที่ผ่านมา

      Aithey Gundu lekuntey Soodhi😂😂.

    • @nandulamatambharath317
      @nandulamatambharath317 20 วันที่ผ่านมา +2

      Chala safe game adutunnaru .. KA Paul garu kuda confident ga uunnadu .. antha mantrana gelustaru ani kadu .. mee abhiprayam chepalli srinu garu

  • @lakshmanaraoalapati7858
    @lakshmanaraoalapati7858 20 วันที่ผ่านมา +129

    శ్రీను గారు అటూ ఇటూ కాదు అని ఎటు కాకుండా తలనొప్పి తెప్పిస్తున్నారు

    • @muralikrishnapalteru8317
      @muralikrishnapalteru8317 20 วันที่ผ่านมา +16

      అప్పుడప్పుడూ చాలా కన్ఫ్యూజ్ చేయడం శ్రీను గారికి అలవాటే.

    • @sreenupendyala8657
      @sreenupendyala8657 20 วันที่ผ่านมา +6

      Chala baga chepparu

    • @jagmopuri07
      @jagmopuri07 20 วันที่ผ่านมา +7

      Andarani satisfy cheyali ga...

    • @bagawaansree1814
      @bagawaansree1814 20 วันที่ผ่านมา +2

      Correct ga chepparu, veedu every time different ga matladu thunnadu

    • @Indiann007
      @Indiann007 20 วันที่ผ่านมา +1

      ​@@bagawaansree1814
      Nuvvu manchiga matladu - Veedu antaventi, estam lekapothe e vedio channel chudaku

  • @Chaturasri1114
    @Chaturasri1114 20 วันที่ผ่านมา +201

    మా ఊరిలో పంచాయితీ కి ముగ్గురు వేరు వేరుగా పోటీ చేశారు వాళ్ళు ఇప్పుడు కలిసిపోయి వైసిపి కి సపోర్ట్ చేశారు అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటి అంటే ఆ ముగ్గురు ప్రతినిధులు ఒకవైపు జనాలు టీడీపీ వైపు

    • @vasuchongole792
      @vasuchongole792 20 วันที่ผ่านมา +7

      ఎక్కడ సార్

    • @Chaturasri1114
      @Chaturasri1114 20 วันที่ผ่านมา +17

      JANUMALLUVALASA Village సీతానగరం మండలం పార్వతీపురం మన్యం జిల్లా

    • @vasuchongole792
      @vasuchongole792 20 วันที่ผ่านมา +6

      @@Chaturasri1114 గుడ్

    • @gunupurusankararao5013
      @gunupurusankararao5013 20 วันที่ผ่านมา +8

      ​@@Chaturasri1114 same my village kuda..krishnarayapuram, seethagaram manadalam. Paravatahipuram jilla

    • @nareshnadendla2780
      @nareshnadendla2780 20 วันที่ผ่านมา +18

      My village last time 80 MAJORITY to TDP in just 1300votes. This time 550 to 600 majority to TDP

  • @CBNTheBoss
    @CBNTheBoss 20 วันที่ผ่านมา +43

    ఇన్ని అయితే కానీ ఇలా ఉండదు
    ఎవరో ఒకరే గెలుస్తారు
    కూటమే గెలుస్తుంది
    స్పష్టమైన అబిప్రాయం చెప్పాలి అంతే

  • @stsgroups3720
    @stsgroups3720 20 วันที่ผ่านมา +139

    100% pakka kutami winning

  • @rohitroy1242
    @rohitroy1242 20 วันที่ผ่านมา +177

    Brother your analysis is wrong
    Kapu+Kamma+Vysya+Yadav+Brahmin all voted to NDA alliance

    • @alirizvi7650
      @alirizvi7650 20 วันที่ผ่านมา +17

      Reddy+Mala+Muslim voted Ycp

    • @pkumar0610
      @pkumar0610 20 วันที่ผ่านมา +4

      Urban vs rural.. Think in that way..

    • @vsg9944
      @vsg9944 20 วันที่ผ่านมา +1

      Kshatriyas?

    • @syamsundar1218
      @syamsundar1218 20 วันที่ผ่านมา +7

      Alll malas నాట్ voted for ysrcp

    • @Satishreddy.kakanuru
      @Satishreddy.kakanuru 20 วันที่ผ่านมา

      ​Reddy's antha YCP ki vestharu ani anukovadam mee murkathvam
      Last time mana vaadey ani chala mandhi Reddy's... votes vesaru.... kaani e sari ha situation ledhu​@@alirizvi7650

  • @SMR1990
    @SMR1990 20 วันที่ผ่านมา +5

    E below ground report nenu 20 days nundi post chestunna
    వైసీపీ : 101
    కూటమి : 74
    జగన్ అనే నేను.. వైజాగ్ లో జూన్ 8 ప్రమాణస్వీకారం .

  • @user-jo9xk5rq4j
    @user-jo9xk5rq4j 20 วันที่ผ่านมา +97

    జై తెలుగుదేశం పార్టీ ❤❤

  • @KalavalaVijaynandaKishorekumar
    @KalavalaVijaynandaKishorekumar 20 วันที่ผ่านมา +102

    Next Chief minister of Andhara Pradesh Sri Chandrababu Naidu in 2024.The Visnory & Legendry Leder Sri Chandrababu Naidu in 2024.

    • @bhanojiv3471
      @bhanojiv3471 20 วันที่ผ่านมา +2

      Kaledu😂😂😂

    • @vinodsrirangapalli3377
      @vinodsrirangapalli3377 20 วันที่ผ่านมา

      If there is a very remote possibility that TDP happens to come to power, the greatest dumb leader Mr Lentils will be projected and selected as CM to take the state from riches to rags.. 😂😂😂😂😂

    • @narayana140481
      @narayana140481 18 วันที่ผ่านมา +1

      Vision ledu Ani bail vachindhi , malli vision antaru , say something

    • @boyapatipraveenkumar9998
      @boyapatipraveenkumar9998 18 วันที่ผ่านมา +1

      Ee vishayam Chamba ki telusaa 😂😂

  • @chinnir3651
    @chinnir3651 20 วันที่ผ่านมา +191

    Konaseema అల్లర్లు జరిగినప్పుడు జగన్ విదేశాల్లో వున్నాడు
    Chandrababu naidu గారిని అరెస్ట్ చేసేటప్పుడు జగన్ విదేశాల్లో వున్నాడు
    After elections complete ayyina తర్వాత గొడవలు జరుగుతున్నాయి ఇప్పుడు లండన్ వెళుతున్నారు
    జగన్ planning ఇలాగే వుంటుంది.rowdism,గుండాగిరి,arachakalu విధ్వంసం సృష్టించే ప్రయత్నం జరుగుతోంది

    • @gunakalasubrahmanyam6617
      @gunakalasubrahmanyam6617 20 วันที่ผ่านมา +13

      Correct andi

    • @humayun934
      @humayun934 20 วันที่ผ่านมา +6

      E sari 7000000 crores lifting to south Africa

    • @humayun934
      @humayun934 20 วันที่ผ่านมา +9

      He is jumping to London

    • @jyothi9882
      @jyothi9882 20 วันที่ผ่านมา +5

      Vallu safe gane untaru kani amayakulu bali avutaru ee parties lo ayna ante

    • @SharuGurram
      @SharuGurram 20 วันที่ผ่านมา +5

      Yes edho big plane

  • @bogeanreddy
    @bogeanreddy 20 วันที่ผ่านมา +5

    తెలుగుదేశం కూటమికి 146 + సార్

    • @hemustincrease2015
      @hemustincrease2015 20 วันที่ผ่านมา

      Telugu Desam - 110
      YSRCP - 60
      Congress - 03
      BJP - 02

  • @amarnagchowdarygadipudi8994
    @amarnagchowdarygadipudi8994 20 วันที่ผ่านมา +36

    Srinu gaaru rural area lo ladies YCP ki vesarani brama paduthunnaru. Ladies vachindi TDP cheppina Cylinders kosam and andariki amma vodi kosam. Andaru TDP ke vesaru. Nenu oka booth lo agent ga kurchunna. Oldage people kuda evariki vestav antey cycle ani proud ga chepparu. So, YCP pack up ayinatte

    • @greattelugu
      @greattelugu 20 วันที่ผ่านมา +9

      ఆంధ్ర లో ఒక్కడికైనా చంద్రబాబు ఇస్తాడు అని నమ్ముతాడా ? గతం లో ఎప్పుడైనా చెప్పినట్టు ఇచ్చాడా ? 1999 లో ఇదే హామీలు ఇచ్చాడు 2014 లో ఇదే హామీ లు ఇచ్చాడు చేశాడా ?

    • @Nani_pavan95
      @Nani_pavan95 20 วันที่ผ่านมา

      ​@@greattelugu Special status emaindi raa??? Kadapa Steel Plant emaindi raa?? Liquor Ban emaindi raa??? Babai ni yvru lepesaru ?? Babai ni lepesina vadu father ni kuda lepeyochu kada , possibility ledhu antava???? Pichi thuglak ,physco fans mana Andhra ki pattina daridaram

    • @malleswarimaroju400
      @malleswarimaroju400 20 วันที่ผ่านมา

      ​@@greattelugu
      జూన్ 4వ తారీకు వరకు వేచి చూడు😂

    • @greattelugu
      @greattelugu 20 วันที่ผ่านมา +5

      @@malleswarimaroju400 నేను చూస్తాను నువ్వు చూడు

    • @dnaathiest537
      @dnaathiest537 20 วันที่ผ่านมา +1

      Pasupuu kunkumaa kosaam

  • @syamkumar5292
    @syamkumar5292 20 วันที่ผ่านมา +13

    మహిళలు,పురుషులు అని సంబంధం లేదు.కేవలం ఒక్కటే ఉంది వైసీపీ పార్టీనా, టీడీపీ పార్టీనా.అందరూ పార్టీల వారీగా విడిపోయారు అన్న. ఉదాహరణ మా గ్రామమే

    • @moviereviewmatters
      @moviereviewmatters 17 วันที่ผ่านมา

      Evaru gelustaru antavu bro

    • @syamkumar5292
      @syamkumar5292 17 วันที่ผ่านมา

      @@moviereviewmatters I don't know bro. Maximum public talk alliance.I eagerly waiting for June 4th

    • @moviereviewmatters
      @moviereviewmatters 17 วันที่ผ่านมา

      @@syamkumar5292 meedhi rayalaseema ah bto

    • @syamkumar5292
      @syamkumar5292 17 วันที่ผ่านมา

      @@moviereviewmatters west godavari bro

  • @kunalcreations9925
    @kunalcreations9925 20 วันที่ผ่านมา +14

    వైసీపీ కి పల్లెటూరు లో కూడా ఓట్లు పడలేదు కూటమి వేశారు.

  • @MrDeviTekumudi
    @MrDeviTekumudi 20 วันที่ผ่านมา +16

    Ara Masthan alredy said in TV 9 Debate after completed election if poling percentage cross last time election definetyly TDP form the government. as of now in his survey TDP ALLAINCE got 2 percent vote share more than YCP.So increasing vote 2 percent added advantage to TDP.

  • @nrkolli5835
    @nrkolli5835 20 วันที่ผ่านมา +16

    వాళ్ళ లెక్కలు ఎప్పుడు తప్పే 175 అన్నారు.135 కూటమికి వస్తాయి.రురల్ లో కూడా వైసీపీ కి వెయ్యలేదు.విజియనగరం లో కూడా వైసీపీ కి రావు.

  • @prasannaartandcraft7959
    @prasannaartandcraft7959 20 วันที่ผ่านมา +6

    వక కుటుంబం వక పార్టీ కే ఓటు వేస్తే రు మొగుడు వక పార్టీ పెళాం వక పార్టీ కి వెయరు

  • @dhamodharchowdhary6450
    @dhamodharchowdhary6450 20 วันที่ผ่านมา +56

    Hello AP........Bye bye YCP

  • @nisarnagri8697
    @nisarnagri8697 20 วันที่ผ่านมา +63

    Hello AP bye bye YCP

    • @bhanu_dada984
      @bhanu_dada984 20 วันที่ผ่านมา +8

      Welcome JSP tdp bjp 🔯✌️

    • @gorrelapavani9909
      @gorrelapavani9909 20 วันที่ผ่านมา

      Mynd.gem..anntaru..dhane..jyotilachimi..densh..bhaya

  • @madhumandli
    @madhumandli 20 วันที่ผ่านมา +3

    ఇద్దరూ అట్లా నే ఉన్నారు శీను అన్నా
    ఏమి లెక్కలో ఎమో ఈవెన్ exit polls నమ్మలేము రియల్ రిజల్ట్స్ కోసం చూడాలి

  • @stsgroups3720
    @stsgroups3720 20 วันที่ผ่านมา +43

    Jai TDP jai CBN

  • @prakashraolaguprakashraola1342
    @prakashraolaguprakashraola1342 20 วันที่ผ่านมา +8

    ముందు మీరు నిలకడగా ఉండండి.మీ సర్వే మాత్రమే కన్ఫార్మ్ చేసి ఆ తర్వాతే వీడియో పెట్టండి..కాసేపు అటంటారు.కాసేపు ఇటంటారు..పార్టీల వారికి ఎవరి ధీమాలు వారికి ఉంటాయి.మీరు అవి చెప్పకూడదు..

  • @bhanu_dada984
    @bhanu_dada984 20 วันที่ผ่านมา +35

    JAI JANASENA JAI tdp jai bjp 🔯✌️

  • @venkateswararaoyarramsetti5231
    @venkateswararaoyarramsetti5231 20 วันที่ผ่านมา +11

    No more arguments sir NDA100/

  • @kosik.32
    @kosik.32 20 วันที่ผ่านมา +7

    పవన్ కళ్యాణ్ గతం 2019లో 5.8 to 6% . 2024 లో పవన్ కల్యాణ్ ఓట్లు 18% కూటమి కి ప్లస్. ఇప్పటికైనా tdp స్థానిక కమ్మ నాయకులు, కమ్మ కార్యకర్తలు కులగజ్జి ని వదిని న్యాయం గా అందరిని కలుపుకుపోతే భవిష్యత్తు ఉంటుంది, కాదు కూడదు అంటూ అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు అన్న చందంగా ఉంటే మళ్ళీ జనాలు తొక్కుతారు. ఇపుడు జగన్ వ్యతిరేకత ఉంది కానీ రెడ్డి కుల వ్యతిరేకత లేదు. కానీ కమ్మ వ్యతిరేకత ఇప్పటికీ జనాలలో ఉంది.

    • @sriharichowdaryadusumilli4952
      @sriharichowdaryadusumilli4952 20 วันที่ผ่านมา

      Idigo bro I've tagginchukunte manchidi oka edava urandari cheduputadannatlu neelanti Valle paina vallani vidadeesedi kamma valani Kula gajji Ani edustaru vallu kadu nee lanti vallaki undi mundu ok plz simply b support CBN cm ayna deputy pk. Ne thokkedi ycheepins thokkithe okkokadu legadu veela valla kaleda lokesh digithe chachare kodukulu e sari chustu undu

    • @prasadbolla4579
      @prasadbolla4579 20 วันที่ผ่านมา

      Kaapu naayakulu kuda pawan kalyan la lekka orakaram velite super ganuntundi. Nelameeda nadavakunda prati godavalonu takakaya petti godachesukunte illu gulla avutundi. Nela vidichi saamu cheste prayojanam udadu. 2024lo Janasena 18 seats to Assembly ki gowmuravamga velle parististi❤

  • @srinivasulureddydarukumall4316
    @srinivasulureddydarukumall4316 20 วันที่ผ่านมา +3

    Chinnaga realization loki vachinanduku thanks Sina😅😅

  • @harichandras
    @harichandras 20 วันที่ผ่านมา +7

    Pls see last year Babu video, post election his video and his confidence. His was confidence of 1000%

  • @Baaji456
    @Baaji456 20 วันที่ผ่านมา +3

    135+ seats lo kootami gelustadi ee 2024 assembly elections lo raasukondi ide fixed. Already won .

  • @uttarandraCulture
    @uttarandraCulture 19 วันที่ผ่านมา

    నేను ముందే చెప్పాను కదా! అని తెలిపోవడానికి రెండూవైపులా శ్రీను గారు చెబుతున్నారు.

  • @bharathbharathreddy1282
    @bharathbharathreddy1282 20 วันที่ผ่านมา +3

    Great brother.... Meeru 105 seats annaru ante 100%YCP win avvudi... No doubt at all❤

    • @satyanarayanataduvai4481
      @satyanarayanataduvai4481 20 วันที่ผ่านมา

      మీరు అలా అర్థం చేసుకున్నారా

    • @sriharichowdaryadusumilli4952
      @sriharichowdaryadusumilli4952 20 วันที่ผ่านมา +1

      ​@@satyanarayanataduvai4481 4 th varaku enjoy cheddam bro Dani tarwata e gvt ochina malli thokkedi mana peekale

  • @nagachnaga5218
    @nagachnaga5218 20 วันที่ผ่านมา +39

    వైఎస్ఆర్సీపీ.కి.60లేద.70.సీటులువతుందిఆన్న

    • @maheeinvest
      @maheeinvest 20 วันที่ผ่านมา +2

      No way

    • @Jhansi-xj2do
      @Jhansi-xj2do 19 วันที่ผ่านมา

      Avi kuda ekkuve

  • @user-kr3yr2nk9e
    @user-kr3yr2nk9e 20 วันที่ผ่านมา +7

    బయ్యా
    ఎవరు వేసారో లేదో తెలియదు కాని
    కర్రీ point వాళ్ళు, కేటరింగ్ వాళ్ళు,
    హోటల్ వాళ్ళు వేశారు కూటమికి

    • @kirankumar1541
      @kirankumar1541 20 วันที่ผ่านมา

      Paytm kukkalu mathram ycp ki vesay🤣🤣🤣

  • @prasad40745
    @prasad40745 20 วันที่ผ่านมา +1

    అంటే మహిళలు వాళ్ళ భర్తల మాటలు వినరే ఏమో అయితే ఈ లెక్కన😂

  • @mohammedfakruddin3196
    @mohammedfakruddin3196 20 วันที่ผ่านมา +16

    Your analysis is totally wrong...... TDP+ is winning 128+ seats. Suppose if the voting was favor to YCP then there will not be any violence in Palanadu, Rayalaseema areas. The voting is against YCP, henceforth this violence is happening....... By this type of analysis you do not loose your channel reputation.....

    • @realtalks9472
      @realtalks9472 20 วันที่ผ่านมา

      2014 lo aninvachaya ra tdp ki ??botchu 106 .., adhi wave unapudu ....ipudu ..antha wave ledhu ...

    • @kumaresan4105
      @kumaresan4105 19 วันที่ผ่านมา

      first allarlu start chesindhi tdp vallu bro

  • @suralakshmiturupathamma4824
    @suralakshmiturupathamma4824 20 วันที่ผ่านมา +2

    మహిళలు టోటల్ గా Y C P కి ఓటు వేశారు

  • @dasaradhd4910
    @dasaradhd4910 20 วันที่ผ่านมา +11

    సజ్జల చెప్పేది మహిళలు ఎక్కువ మంది వైసీపీ కే వోట్ వేశారని. కానీ, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, సంవత్సరానికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు , ఈ పథకాలకు , మహిళా ఓటర్లలో, సగం మంది మాత్రమే ఆకర్షితులయి వోట్ వేసినా, అప్పుడు, టీడీపీ ,వైసీపీ కి మహిళా ఓటర్లలో చెరో సగం పడుతాయి. అందువల్ల టీడీపీ కి నష్టమేమి లేదు. దానికి తోడు మద్యపాన నిషేధం చేయకపోగా, విపరీతంగా మద్యం రేట్లు పెంచడం వల్ల , మగవాళ్ళు ఇంట్లో ఇచ్చే డబ్బు తక్కువ అయిపోవడం, కొంత శాతం మహిళా ఓటర్లు, వైసీపీ కి దూరం అయ్యే అవకాశం కూడా ఉంటుంది.

  • @narendarvarma7817
    @narendarvarma7817 20 วันที่ผ่านมา +2

    సీఎం గారు మొన్న 175, అన్నాడు నినేమో 145అన్నాడు ఇవాళ ఏమో 105అంటున్నాడు రేపు ఏమంటరో చూడాలి 🤣🤣🤣🤣

    • @scottishlega5649
      @scottishlega5649 20 วันที่ผ่านมา

      Repu 85, ellundi 55, aa tarvatha roju 25 antadu, results roju 5 vasthayi final ga

  • @vinaybabu1583
    @vinaybabu1583 20 วันที่ผ่านมา +41

    Bye bye ycp 420 team

  • @srinivasrao86
    @srinivasrao86 20 วันที่ผ่านมา +16

    Tdp in 2019 lo pasupu kumkuma anukunnaru but total reverse in this elections ysrcp is going to loose big. No doubt this time CBN is going to sit on CM seat.

  • @prabhuallinfotech3724
    @prabhuallinfotech3724 20 วันที่ผ่านมา +19

    Jai TDP buy buy Ycp

  • @pakkichittibabu3196
    @pakkichittibabu3196 20 วันที่ผ่านมา +3

    పోల్ కు పూర్వం 175 కి 175 పోల్ తర్వాత 105 కౌంటింగ్ తరువాత 35

  • @sureshnaidu7184
    @sureshnaidu7184 20 วันที่ผ่านมา +3

    Anna lady votes enduku vestaru

  • @reddybujireddy3331
    @reddybujireddy3331 20 วันที่ผ่านมา +2

    💯💯💯💯Jagan win ysrcp 2024

  • @arjunyadav5156
    @arjunyadav5156 20 วันที่ผ่านมา +18

    Middle class ithy YCP ki veyala

    • @pkumar0610
      @pkumar0610 20 วันที่ผ่านมา +1

      He said below middle class..

  • @indiancitizen979
    @indiancitizen979 20 วันที่ผ่านมา +15

    Antha ledu bro village lo

  • @umashankardevalaraju8524
    @umashankardevalaraju8524 19 วันที่ผ่านมา

    అదే జరిగితే అంతకంటే దౌర్భాగ్యం ఇంకోటి ఉండదు. ఏపీ సర్వనాశనం ఖాయం. ఆ ధరిద్రులని ఎవడూ కాపాడలేడు

  • @vedhithbandarupalli1190
    @vedhithbandarupalli1190 20 วันที่ผ่านมา +15

    Tdppppp🎉

  • @tatanaidumedisetti259
    @tatanaidumedisetti259 20 วันที่ผ่านมา +1

    బ్రదర్ ninu 1985 నుండీ ఓటు వేస్తున్నాను ఈ రకంగా అవుట్ అఫ్ స్టేట్ ఓటర్లు పెద్ద సంఖ్య లో ఓట్స్ వెయ్యడం మొదటి సారి సో no ప్రాబ్లెమ్ ని లెక్క కరెక్ట్ కూటమి 120 తో 135 పక్క

  • @user-es8ln9ox9l
    @user-es8ln9ox9l 20 วันที่ผ่านมา +2

    శ్రీనివాస్ గారు,what about land tittling act, జనం ఈ act ని accept చెసినట్లెన, వారి వారి ఆస్తులు pogottukovadaniki సిద్దం అయ్యరా, please give clarity once

    • @kumaresan4105
      @kumaresan4105 19 วันที่ผ่านมา

      adi thappudu pracharam ani janalaki artham ayendhi

  • @rojeshbala2434
    @rojeshbala2434 19 วันที่ผ่านมา +1

    Srinivas garu 110 to 118 seats will get YCP. This is fact

  • @user-nn7gt8ur1z
    @user-nn7gt8ur1z 20 วันที่ผ่านมา +1

    ఎవరికైనా 88+ చాలు ప్రభుత్వానికి ఏర్పాటు చేయడానికి

  • @priyaraja4143
    @priyaraja4143 20 วันที่ผ่านมา +62

    Paka win tdp 125+

    • @saisupreeth8524
      @saisupreeth8524 20 วันที่ผ่านมา +1

      Yes rise company pre exit polls came out they also gave TDP 110-125 itseems
      Minimum 110 their report

  • @saikiran-444
    @saikiran-444 20 วันที่ผ่านมา

    this is a Good analysis reflects the groud reality

  • @RameshBabu-vd9dj
    @RameshBabu-vd9dj 20 วันที่ผ่านมา +1

    Vruddulu Mahilalu evariki nokkaro vallake theleedu awareness ledu evm la meeda!!

  • @Greenink15151een
    @Greenink15151een 20 วันที่ผ่านมา +4

    ఒక జర్నలిస్టు గా వారు అది అన్నారు వీళ్ళు ఇది అన్నారు కాదు ,మీ అనాలసిస్ yento చెప్పాలి. వాళ్ళ అభిప్రాయాలు మీరు చెప్తే అదేం జర్నలిజం

    • @naseers4426
      @naseers4426 19 วันที่ผ่านมา

      జర్నలిస్టు వేరు.. అనలిస్ట్ వేరు.. రెండూ ఒకటి కాదు..

  • @venkatasureshkumar2009
    @venkatasureshkumar2009 20 วันที่ผ่านมา +1

    టీడీపీ కి 113, జనసేనకు 15, బీజేపీ కి 3 పక్కా వస్తాయి

  • @sunilsai5915
    @sunilsai5915 20 วันที่ผ่านมา +2

    Baga observe chesthunaa bro last 2 weeks nunchi views kosam aa video padithe adi chesthunaav iam your supporter from biginnig

  • @srinivasareddybandi6577
    @srinivasareddybandi6577 20 วันที่ผ่านมา +2

    BJP కూడా 400 నుండి 270 KI దిగారు

  • @sumanakvp
    @sumanakvp 20 วันที่ผ่านมา +1

    Anna understand one thing women first law and order safety chusukuntaru, second alcohol and drugs chusukuntaru avi Anni vunte next welfare chusukuntaru. First time AP lo law and order safety meeda elections jarigayi

  • @srinivasrao86
    @srinivasrao86 20 วันที่ผ่านมา +8

    Land titiling act showed huge impact on elections.

    • @GODFATHER-gf9vm
      @GODFATHER-gf9vm 20 วันที่ผ่านมา +2

      Bhrama maatrame...

    • @srinivasrao86
      @srinivasrao86 20 วันที่ผ่านมา +1

      @@GODFATHER-gf9vm you will see after result as a farmer son I know that as a fan of ysrcp you don't accept. I came from Bangalore and cast my vote against land titiling act.

  • @d.s.reddyking1015
    @d.s.reddyking1015 19 วันที่ผ่านมา

    ఉన్నది మీరు చెప్పారు! కానీ సిఎం దగ్గర వాళ్ళు భజన దర్బార్ పెట్టీ అలా కనిచారేమో?! మా లాంటి వారు ఇలా అన్యాలిస్ట్స్ చెయ్యొచ్చు,కానీ గుండు సూది శ్రీను కి అది కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది శ్రీను గారు...ఇంకెందుకు డైరెక్ట్ గా 1 తేదీని చూస్తాం .

  • @honnurrafi8473
    @honnurrafi8473 20 วันที่ผ่านมา

    కుటమి కు 104 గ్యారెంటీ, రాసుకో ... Mannam bhai..

  • @balakrishnagood2340
    @balakrishnagood2340 20 วันที่ผ่านมา +1

    Jai Jai CBN team' 🎉

  • @KoteswararaoKaturi-tc6uv
    @KoteswararaoKaturi-tc6uv 19 วันที่ผ่านมา

    అయ్యా శ్రీనుగారు మీ విశ్లేషణ అంతా కలగాపులగం లా ఉంది క్లారిటిగా చెప్పండి.

  • @rangaraoch1624
    @rangaraoch1624 20 วันที่ผ่านมา

    నేను నీ గురించి చాలా సార్లు చెప్పారు శీను. నీ మాట మీద నీకు నిలకడ లేదు. గంట గంటకో మాట చెబుతావు స్థిరత్వం లేదు నీవు ఫ్యూచర్లో పైకి రాలేవు ఇది తథ్యం

  • @sreekanthreddymopuri5460
    @sreekanthreddymopuri5460 20 วันที่ผ่านมา +1

    Exactly 100-110 ysrcp ki vastay edi pakka

  • @MrBujji24
    @MrBujji24 20 วันที่ผ่านมา +1

    First like and comment bro...

  • @pavanvaleti8192
    @pavanvaleti8192 20 วันที่ผ่านมา

    వాళ్ళు అందరూ చెప్పింది కాకుండా మీరు ఏమి అనుకోవుంటున్నారు,మీ అనాలసిస్ ఏంటీ

  • @shankarpalakoori8277
    @shankarpalakoori8277 20 วันที่ผ่านมา +2

    Ooko anna 😂😂😂. Neenu chepthunna kada 40 MLA seats lope vuntundi maximum. Malli chepthunna Maximum. Inka ghora prabhavam vunte 15 MLA seats. "Mark my word"

  • @Arunachalam-lv9kv
    @Arunachalam-lv9kv 20 วันที่ผ่านมา +2

    అన్నమయ్య జిల్లా మదనపల్లి లో కూడా టీడీపీ అభ్యర్థి వైసీపీ అభ్యర్థి కుమ్మక్కు అయ్యారా అన్నట్టు జరిగింది పోలింగ్.... లోకల్ లీడర్స్ షాజహాన్ కి సపోర్ట్ చేయలేదు

  • @raghavendramudivarthi1833
    @raghavendramudivarthi1833 20 วันที่ผ่านมา +1

    శ్రీనివాస్ గారు ఎన్నికల తరువాత మీరు గ్రహించిన, సేకరించిన సమాచారాన్ని అది ఏ పార్టీ కి అనుకూలంగా ఉన్నప్పటికీ క్లియర్ గా చెప్పండి. అలాకాకుండా ఏ ఒక్కరినో సంతృప్తి పరచాలని రోజుకు నాలుగు వీడియోలు చేస్తూ నాలుగు రకాలుగా చెప్తూ ఉంటే వీడియోలు చూసే వారికి మీ నమ్మకం పోతుంది. ఇది గ్రహించగలరు.

  • @user-ol3eb8fr7n
    @user-ol3eb8fr7n 20 วันที่ผ่านมา +3

    Jai Tdp Jsp BJP Will Win seat 160🎉🎉🎉🎉

  • @user-mu1of6md6e
    @user-mu1of6md6e 20 วันที่ผ่านมา +1

    💙జై జగన్.175.131 తగ్గదలే💙

  • @Chandrasekhar-lw5sn
    @Chandrasekhar-lw5sn 20 วันที่ผ่านมา +2

    Pakka NDA if not AP will be in a very precarious position and no one can save the people of AP . Only the selfish people who gained personally financially or otherwise expect YCP to come back.

    • @vreddyusa
      @vreddyusa 19 วันที่ผ่านมา

      CBN srilanka sodhi

  • @bhanuprakash229
    @bhanuprakash229 20 วันที่ผ่านมา +1

    2019 lo kuda chala confident ga unadu CBN garu

  • @sudhakarvantimi527
    @sudhakarvantimi527 20 วันที่ผ่านมา

    Good analysis bro.

  • @nandulamatambharath317
    @nandulamatambharath317 20 วันที่ผ่านมา

    Chala safe game adutunnaru .. KA Paul garu kuda confident ga uunnadu .. antha mantrana gelustaru ani kadu .. mee abhiprayam chepalli srinu garu

  • @venkatraovanacharla5999
    @venkatraovanacharla5999 20 วันที่ผ่านมา +2

    Believe middle class only vote
    Middle class not vote to YCP

  • @srinivaskumar232
    @srinivaskumar232 20 วันที่ผ่านมา +3

    178 out of 175 according to Seemaraja 😂

  • @maheshpilli3380
    @maheshpilli3380 20 วันที่ผ่านมา +6

    Srinu garu ki Sean ardham ayindhi turn ayyadu 😆😆

  • @Mr_Unknown-os4ls
    @Mr_Unknown-os4ls 20 วันที่ผ่านมา +3

    TDP KI
    YOUTH 70-80 P
    GOVT EMPLOYEES AND VALASA VELLINAAVAALU;80-90
    MAHILALU ;50-60
    LANDA VUNNAVAALU 60-70 P
    MIDDLE CLASS;70-80
    YCP
    MAHILALU;50-60
    LANDS VUNNAVAALU;30-40
    YOUTH ;10-20
    VALASAVELLINAAVALU;5-10
    GOVT;10-15
    MIDDLE CLASS10-20
    GOVT MEEDHA CHAALA VYATHIREKATHA VUNDHI EE GOONDAISM ANTE BAYAPADUTHUNAARU ANDHARU
    NDA IS FORMING GOVT
    EXCEPTED SEATS 100-130 RANGE
    MP;12-16RANGE

  • @rp.v6958
    @rp.v6958 20 วันที่ผ่านมา +1

    పోయినసారి కూడా CBN అలానే ఎక్కువ రైవ్యూ చేసాడు 😂😢

  • @ramprasd9
    @ramprasd9 20 วันที่ผ่านมา

    ఉద్యోగులు మొత్తం టిడిపి కి లేరు ... 50% వైసీపీ కూడా ఓట్లు వేశారు....ఆర్టీసీ ఉద్యోగులు గవర్నమెంట్ లో కలిపారు సచివాలయ ఉద్యోగులకు 1,30,000 మంది సంబంధించిన... బయట నగరాల నుంచి వచ్చిన వారు 40 శాతం వైసీపీ కే.... మహిళా ఓటర్లు 80 శాతం వైసీపీకి... పెన్షనర్లు 80% వైసీపీకి జై కొట్టారు.... ఇంకొక ప్రభుత్వం ఉద్యోగి అయిన ఏ కులం ఓటు ఆ కులం పార్టీకి కచ్చితంగా పడతాది.... 120 నుంచి 140 సీట్లు కచ్చితంగా వైసీపీ గెలుస్తుంది కావాలంటే అన్ని వీడియోలు చేసిన చంద్రబాబు కి... టిడిపి కి అనుకూలంగా లేని కంచు గుడికి బద్రి శ్రీనివాస్ గారు...

  • @vishnumedikonduri324
    @vishnumedikonduri324 20 วันที่ผ่านมา +1

    Tambi electios over. Pl tell genuine. Ur support nda.

  • @prudhvireddy4172
    @prudhvireddy4172 20 วันที่ผ่านมา +1

    antha ledu rural lo youth undara....youth families ni influence cheyara....e logic enduku miss iyyindi....pillalki jobs ravatamledu ani parents ki undada....rate lo perigai current bills perigai ani rural lo mahilalki teliyakunda undi ani nenu anukovatamledu

  • @kishorenalla518
    @kishorenalla518 20 วันที่ผ่านมา +2

    Meru clarity ga చెప్పండి avru గెలుస్తారో అటు ఇటు చెప్పకండి

  • @saikrish4712
    @saikrish4712 20 วันที่ผ่านมา +3

    Anna ma polling booth lo..cycle switch ki macha padipoyindi Anna..and na mundu oka pedda avida.. cycle ledu Ani godava..adi mp ki lotus untundi..but cycle ekada Ani Adigi mari lotus ki tarvatha cycle ki vesaru

    • @scottishlega5649
      @scottishlega5649 20 วันที่ผ่านมา +2

      Vinataniki chala bagundi brother.
      Sravananada karam ga undi.. 😂

  • @thirumalareddy656
    @thirumalareddy656 20 วันที่ผ่านมา +1

    TDP is more depending on Godavari district Guntur and Krishna district. TDP have to get atleast 25 more seats above districts, otherwise YSRCP form the government.

  • @mamidigovinda3908
    @mamidigovinda3908 20 วันที่ผ่านมา

    Srinu oting percentage meeru cheppinatte vacchindhi.81.86 Mee annallycis super.

  • @DRanjithmedia
    @DRanjithmedia 20 วันที่ผ่านมา +1

    ఏమో కరెక్టే శ్రీనివాస్ గారు.. 105 దటాయి

  • @hari8266
    @hari8266 20 วันที่ผ่านมา +5

    మీరు చెప్పింది నిజం బ్రో రూరల్ మొత్తం వైసిపి కే పట్టం కట్టారు మాది కూడా రూరల్ నే

    • @kirankumar1541
      @kirankumar1541 20 วันที่ผ่านมา

      Maadi kuda rural, ycp ki bochu kuda veyyale

  • @user-zs8oe3tp4o
    @user-zs8oe3tp4o 7 วันที่ผ่านมา

    మళ్లీ ఆంధ్రప్రదేశ్ కాబోయే ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారు

  • @NareshKumar-bi4yh
    @NareshKumar-bi4yh 20 วันที่ผ่านมา +2

    land titling debba

  • @user-go9xu8ox5w
    @user-go9xu8ox5w 20 วันที่ผ่านมา

    ✌️✌️✌️

  • @arrojumadhu6051
    @arrojumadhu6051 20 วันที่ผ่านมา +6

    Jai tdp

  • @kovvurichandrasekharreddy2396
    @kovvurichandrasekharreddy2396 20 วันที่ผ่านมา +13

    2019 లో ఇంకా కాన్ఫిడెంట్ ఉన్నారు టీడీపీ వాళ్ళు ఏమి అయ్యింది

    • @sriharichowdaryadusumilli4952
      @sriharichowdaryadusumilli4952 20 วันที่ผ่านมา

      No appudu confidence u ledu ycp booth lo riggings nd booth daggara tdp vadu ane vade kanapadala a ycp ycp Ani janala mood ooopu chusi ledante ycp cheedys appude pack chesevaru. Appudu Inka adhikaram lo undi but appudu Inka ekkua ga dgps sc cs aninteligence DG gvt cs Ila 35 Mandi pai stayi adhikarulani marchesaru gaa but now just 8 members ke Ila edustunnaru last time tdp ni financial ga entala thokkesaru ra kcr gadi anda chusukuni anduke adu modda gudichadu

    • @kirankumar1541
      @kirankumar1541 20 วันที่ผ่านมา

      June 4na chudduvu le em avutundo

  • @avantikavlogs9704
    @avantikavlogs9704 20 วันที่ผ่านมา +1

    Yesterday i already told you anna gaaru😢😢 ysrcpppppp forming govt with 107 seats ani.... Naa message save cheskondi ani kooda annanu

  • @Vamsivasudeva
    @Vamsivasudeva 20 วันที่ผ่านมา +4

    Last time TDP think same

    • @dileepkumar7807
      @dileepkumar7807 20 วันที่ผ่านมา

      Correct.... after 2019 elections ladies votes tho ayina gelstham ani tdp vallu anukonaru.

    • @Vamsivasudeva
      @Vamsivasudeva 20 วันที่ผ่านมา

      @@dileepkumar7807 correct sir, this time all the cast votes are divided equally, at least what I saw in my neighbour villages, yscrp hoping votes are equally divided ( people took money from both parties and voted equally to both parties