Lyrics:- నిను ప్రేమించుచు వర్ధిల్లెదం నీ క్షేమం కొరకు ప్రార్ధించెదం అ.ప. : యెరూషలేమా - యెరూషలేమా యెహోవా సుందరపురమా 1. బాగుగ కట్టబడిన పట్టణమైన నీవు చుట్టూ పర్వతములు కలిగి కదలకున్నావు దేవుని మందిరము నిమిత్తం నీకు మేలు చేయ ప్రయత్నించెదం 2. నీ ప్రాకారములలో నెమ్మది కలుగును గాక నీ నగరములలో క్షేమముండును గాక స్తుతిచెల్లించుటకు ప్రతీ గోత్రం ఎక్కివచ్చును నీ ప్రదేశం 3. న్యాయము తీర్చుటకు దావీదు వంశీయుల సింహాసనములు వేయబడెను నీలోపల నీలోనుండి వచ్చు ఆశీర్వాదం జీవిత కాలమంతా నీకు క్షేమం
Wonderful song. Wonderful Tune. Evergreen Song. Never before about Jerusalem. Totally biblical. Written by Holy Spirit through Dr. Steven. Blessed song for World Christians
anna nenu e pata vinnappudu kannilu vacchay anna nivu inka devuni mahima koraku vadabadali anna yessayya krupa ellappudu niku thoduga vuntundhi god bless you anna
నిను ప్రేమించుచు వర్ధిల్లేదం నీ క్షేమము కొరకు ప్రార్ధించేదం.. యెరూషలేమ యెరూషలేమ (2) యెహోవా సుందర పురమా (2) 1) బాగుగా కట్టబడిన పట్టణమైన నీవు చుట్టూ పర్వతములు కలిగి కదలకున్నావు... (2) దేవుని మందిరము నిమిత్తం నీకు మేలు చేయ ప్రయత్నించెదం..(2) 2) నీ ప్రాకారములలో నెమ్మది కలుగును గాక నీ నగరములలో క్షేమముండును గాక.(2) స్తుతి చేలించుటకు ప్రతి గోత్రం ఎక్కి వచ్చును నీ ప్రదేశం..(2) 3) న్యాయము తీర్చుటకు దావీదు వంశీయుల సింహాసనములు వేయబడేను నీ లోపల(2) నీలో నుండి వచ్చు ఆశీర్వాదం జీవిత కాలమంత నీకు క్షేమం..(2)
Lyrics:-
నిను ప్రేమించుచు వర్ధిల్లెదం
నీ క్షేమం కొరకు ప్రార్ధించెదం
అ.ప. : యెరూషలేమా - యెరూషలేమా
యెహోవా సుందరపురమా
1. బాగుగ కట్టబడిన పట్టణమైన నీవు
చుట్టూ పర్వతములు కలిగి కదలకున్నావు
దేవుని మందిరము నిమిత్తం
నీకు మేలు చేయ ప్రయత్నించెదం
2. నీ ప్రాకారములలో నెమ్మది కలుగును గాక
నీ నగరములలో క్షేమముండును గాక
స్తుతిచెల్లించుటకు ప్రతీ గోత్రం
ఎక్కివచ్చును నీ ప్రదేశం
3. న్యాయము తీర్చుటకు దావీదు వంశీయుల
సింహాసనములు వేయబడెను నీలోపల
నీలోనుండి వచ్చు ఆశీర్వాదం
జీవిత కాలమంతా నీకు క్షేమం
Glory Glory Glory Glory Amen Amen......
Parishuddhulu
God bless యెరూషలేము
Priesd the lord 🙏
Praise the Lord. Glory
ఎంత గొప్ప లిరిక్స్, గొప్ప మ్యూజిక్, గొప్ప సింగింగ్ పరలోకపు సంతోషం తో హృదయం నిండి పోయింది,
ఆత్మలను బలపరిచే పాట చాలా బాగుంది అన్న❤
Super song tanku God
Yerusalem ghurchi prardiste ksenam aashirvad am kalugutundani Psalms 122 dwara vivarincharu prase the bro
Praise the lord bro
చాలా మంది పాట ఎరుషలేము గురించిన పాట ఇదే మొదటిది అనుకుంటాను 🙏🙏🙏
Christhava sahodarula kshemamu kosam prarthinchalani suchinche ee pata entho adbhuthunga undi
Praise the lord jesus christ. O lord save Israel Jerusalem
Gad bles you. Bra ther.
Br.d.prabhukumar
Jerushalema ...yehova sundarapurama...beautiful words..
Wonderful song. Wonderful Tune. Evergreen Song. Never before about Jerusalem. Totally biblical. Written by Holy Spirit through Dr. Steven. Blessed song for World Christians
anna nenu e pata vinnappudu kannilu vacchay anna nivu inka devuni mahima koraku vadabadali anna yessayya krupa ellappudu niku thoduga vuntundhi god bless you anna
Nice song yerusalem ku kshemamu kalugunu gaka
Excellent Spiritual Song 👌👌👌👌👌👌👌👌👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏
దేవునికే మహిమ కలుగును గాక గాక
Amen
Annaya exlent song praise the lord 🙏🙏🙏🙏🙏🙏
Praise the Lord pastor in Jesus name Amen Amen Amen Amen 🙏🙏🙏🙏🙏
Mee patalu nerchukodaniki chala esy ga untundhi brother god bless you Annayya ,,,
ఎంత గొప్ప పాట. ఇది పరలోక రాజ్య సంగీతం.
O lord please prorect Jerusalem Israel from enemies. Amen
Ninu.pre michu chu vardi ledam
Nikshe mammu koraku prardhichem.
Br.d.prabhukumar
Ninu preminchuchu vardhilledam
Nee kshemamukoraku prardhinchedam🙏🙏🙏
Soulfull poetry with grace
Tq💐
I Love this wonderful Song ❤❤❤
వండర్ ఫుల్ సాంగ్ ✝️✝️✝️✝️✝️🙏🙏🙏🙏🙏👌👌👌👌గాడ్ బ్లెస్స్ యూ
Praise 🙏 the lord
I am praying regularly
For you n ministry
About china 25 apps th-cam.com/video/wjhYMF20M8A/w-d-xo.html
AMEN ❤
Lovely song wonderful voice brother..praise the lord
Irefsong
AMEN ❤
Christian gospel lejend ar.stevenson bro.
About china 25 apps th-cam.com/video/wjhYMF20M8A/w-d-xo.html
Glory to Almighty Lord God Jesus Christ. Tq u brother.
Praise the lord brother wonder ful song God blessu
Anna yerushalem gurinchi entha ardhavantham ga athiyama ga paa rasi padina meku chala vandanalannaya God bless you Anna
Praise the Lord brother
Praise the lord annaya song super 23.8.2020(1)
T
Hii
Wonderful and spiritual songs thank GOD
l
l
Karri bujji
Lord is lat
Hemanth Kumar
🎻📢📣📣🔊🔉🔉🎵🔊🎼🎵🎵🎵🎵🎵🎵🎶🎶🎹🎹🎵🎵🎵🎵🎵🎶🎤🎤📢📣🎤🎤🎶🎶🎤🎤🎶🎤🎤🎤🎤🎤🎤🎤🎤🎤🎧🎤🎹🎹🎹🎸🎷🎸🎷🎷🎷🔔🎼🔊🔕🎼🎵🔊📢🎶🎶🎶🎶🎶🎤📣📣📣🔊📢📣📣📣📯📯📯📯📯📻🎸🎶📣📣📯📯📢📢📢📣📣📣📢🔈🔊📢🔉🔈🔉📯📯📣📣📣.
God bless you Anna garu well come.to.andaman.and.nicobar.
Portblair
Anna mi song vinte kannillu vasthyee 👌👌👌👌👌
Yes bro
Beautiful song bro.thank u.
Dear bro this is womderful song the jerusalem thanku verymuch may GOD bless U
Excellent song... Heart touching video praise God
God bless you ISRAEL 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Praise the lord annaya song 17.8.2020.(1)🎶🎵🎤🎤
" yerushalema ...yerushalema ... Yehova sundarapurama"🙏🙏🙏
Yerushalema. ,.
Yerushalema. Yehova. Sundarapurama
Ossam Song. Glory to God 🙏🙏 🙌🙏🙌
Anna garu mi patalu vintunte enthasepyna vinali vinali anipistuntadi...God bless you Anna & your team. Thank you .
Meaning full song thank you Jesus
Wander full song. Glory to God
prathi gothram super word brother
Very meaningful song for me. God bless you brother for your blessed song 🙏 thank God.
Fantastic song sir.We like this song about Jerushalem.
Super nd nice song Jerusalem is very beautiful
Praise the lord annaya song 20.8.2020(1)
Praise the lord Anna 🙏🙏🙏🙏🙏🙏🙏
Yerushalemu gurchi esong chalagopadi 🙏🙏
ఆత్మీయ అను దిన ఆహారం ఈ సంగీత స్రవంతి
వసంత్ గుత్తి ఆర్ యస్
Ninu preminchuchu very nice annaiah
VERY NICE SONG GOD BLESS YOU BROTHER
Praise the Lord Anna 💐🙏💐💐💐
God bless Israel pray for Jerusalem
Praise the lord pastor garu 🙏🙏🙏
Praise the lord brother wonderful singing God bless you brother
nice song 10 lacks peoplechudadam chaalagreat
Excellent song annayya
యేరుశలెమా! నిన్ను ప్రేమించూవారు వర్దిల్లెదరు🙌🙏👏 I love you Jesus Christ of Nazareth
SCR'RAIL
Super furniture love you Jesus
@Surya Salimetla ,
.@Surya Salimetla
Amen
God bless you🙏 brother.
నిను ప్రేమించుచు వర్ధిల్లేదం
నీ క్షేమము కొరకు ప్రార్ధించేదం..
యెరూషలేమ యెరూషలేమ (2)
యెహోవా సుందర పురమా (2)
1) బాగుగా కట్టబడిన పట్టణమైన నీవు
చుట్టూ పర్వతములు కలిగి కదలకున్నావు... (2)
దేవుని మందిరము నిమిత్తం
నీకు మేలు చేయ ప్రయత్నించెదం..(2)
2) నీ ప్రాకారములలో నెమ్మది కలుగును గాక
నీ నగరములలో క్షేమముండును గాక.(2)
స్తుతి చేలించుటకు ప్రతి గోత్రం
ఎక్కి వచ్చును నీ ప్రదేశం..(2)
3) న్యాయము తీర్చుటకు దావీదు వంశీయుల
సింహాసనములు వేయబడేను నీ లోపల(2)
నీలో నుండి వచ్చు ఆశీర్వాదం
జీవిత కాలమంత నీకు క్షేమం..(2)
S K
jss
PORT
frame photo
@@sriramuluballikora9755 ????
Than q u sir
Tq so much
Hiii glory I love song
Heart Touching Song Annaya.
Praise the Lord brother✝✝
🙏 Thankyou Jesus 🙏
Super annayya
Been there. What a beautiful country! I really wanna visit again.
Nice 👌 song 👍 anna god bless 🙏🙏🙏 🙏🙏 🙏🙏 🙏🙏 🙏🙏
Super song anna
Praise the lord ann🏌♂️🙏
Chala bagundi paster garu ... song
Chala bagaa padaru brother prise lord bro
What a beautiful country l really whant to see u again
Yerushalem me chupincharu tq annaaa....
God is great, nice song
Devuni mandiranni premisthe vardilledaru 👍👍 Praise the Lord
praise the lord anna lyrics outstanding Anna praise god Nvu undatam devuniky mahima
Thuggery tv I 66gy66
Excellent song brother God bless you
Super rrrrrrrr......anna your voice....god bless you
Vakyam thelitani vallaku e pata dwara konchem thelusukune avakasham undi
elanti songs enka pettandi sir
Wonderful song❤❤❤❤
Chala baga padaru brother God bless you
Very good song
Vandanalu Andi
Superrrrb
Naku chala istam e songg
Praise the Lord Amen
Annaiah mi Voice Chala bagundi super ga padutharu
God bless you and
Abba manchi paata anna.paata matrame kaka yerushalemunu kuda chupincharu very happy brother
Lovly song Anna wonderful voice 💯💯💯🙏🙏🙏
Super song. Super voice. Sir excellent explain
Super song thank god
Shalom brother 👌🙌👏🙏🙏🙏♥️
Good song. Very nice