ప్రమాదం జరిగే అవకాశం ఉంది అని తెలిసినప్పుడు గాలిలో ఉన్నప్పుడే వేగం తగ్గించాల్సి ఉండే..వేగం బాగా తగ్గాకల్యాండ్ చేయాల్సి ఉండే..లేదా పక్కనే ఉన్న నీటి అంచుల వద్ద అయినా ల్యాండింగ్ ట్రై చేయాల్సి ఉండే..ఏదేమైనా సాంకేతిక లోపంతో పాటు మానవ తప్పిదం కూడా ఉంది..
దగ్గర్లోనే సముద్రం కూడా ఉంది నీళ్లలో ల్యాండ్ అయితే ఎంత ప్రమాదం జరిగి ఉండేది కానీ రీసెంట్ గా జరిగిన రెండు ప్రమాదాలు నీళ్ళకు దగ్గరలోనే జరిగాయి నీళ్లలో జరిగి ఉంటే ఎంత ప్రమాదం ఉండేది కాదు
ల్యాండింగ్ టైమ్ లో wheels తెరుచుకోక, లేదా Run way ను గట్టిగా ఢీ కొనడం,లేదా Run way ను దిగి ప్రక్కకు వెళ్లిపోవడం తో ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయి.వేగం తగ్గించాలి,అలా తగ్గించడం వల్ల ప్రమాదాలు జరగకుండా ఉంటాయి
ప్రమాదం జరిగే అవకాశం ఉంది అని తెలిసినప్పుడు గాలిలో ఉన్నప్పుడే వేగం తగ్గించాల్సి ఉండే..వేగం బాగా తగ్గాకల్యాండ్ చేయాల్సి ఉండే..లేదా పక్కనే ఉన్న నీటి అంచుల వద్ద అయినా ల్యాండింగ్ ట్రై చేయాల్సి ఉండే..ఏదేమైనా సాంకేతిక లోపంతో పాటు మానవ తప్పిదం కూడా ఉంది..
చాలా దురదృష్టకరం
Rest in peace 😢all
Dharunam ga Jnathivulanu champi entho visvasanga unde kukkalanu dharunam ga penchi champi thini.....
Kharma thana pani thanu chesthundhi edho 4oju
ఒక ప్రయాణకుడు మెసేజ్ పంపించాడట ప్రమాదం జరగబోతుందని, పక్షి డీకొందని కూడా అని
Why don't we develop a technology like a trampoline(net type)at the end of the runaway..so that flights wont hit the wall and net will catch it
🥺😞😞
దగ్గర్లోనే సముద్రం కూడా ఉంది
నీళ్లలో ల్యాండ్ అయితే ఎంత ప్రమాదం జరిగి ఉండేది కానీ
రీసెంట్ గా జరిగిన రెండు ప్రమాదాలు నీళ్ళకు దగ్గరలోనే జరిగాయి నీళ్లలో జరిగి ఉంటే ఎంత ప్రమాదం ఉండేది కాదు
ల్యాండింగ్ టైమ్ లో wheels తెరుచుకోక, లేదా Run way ను గట్టిగా ఢీ కొనడం,లేదా Run way ను దిగి ప్రక్కకు వెళ్లిపోవడం తో ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయి.వేగం తగ్గించాలి,అలా తగ్గించడం వల్ల ప్రమాదాలు జరగకుండా ఉంటాయి
0:00 😮 0:00
Boing company worst company
Fuel dump చేయకుండానే ల్యాండింగ్ చేయటానికి ప్రయత్నించారు, ఎందుకు