పోలవరం పై ప్రశ్నలే ప్రశ్నలు..చంద్రబాబు విలువైన సమాధానాలు | CM Chandrababu VS Reporters | ABN

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 27 มิ.ย. 2024
  • 🔴LIVE : పోలవరంపై తొలి శ్వేతపత్రం విడుదల | CM Chandrababu Release White Paper On Polavaram Project | ABN Telugu
    #cmchandrababu #polavaramproject #cmchandrababuwhitepaper #abntelugulive
    WATCH ABN LIVE HERE: bit.ly/35u2VNq
    For More Latest Political and News Updates :
    SUBSCRIBE ► ABN NEWS Telugu: bit.ly/2XHzSke
    For all Top and Trending News stories happening all around you
    #ABNLIVE #ABNNEWS #ABNTeluguLive #ABNTelugu #ABNLIVETELUGU #ABNTeluguLIVE #ABNNEWSLIVE #BreakingNews #FlashNews #SpeedNews
    ---------------------------------------------------------------------------------------------------------------------------------------
    ABN LIVE || ABN Telugu Live || Telugu News || 24x7 Live Updates
    ► Like us on Facebook: / abntelugutv
    ► Circle us on Instagram: / abnajnews
    ► Follow us on X : / abntelugutv
    ► Follow us on ABN News Portal: www.andhrajyothy.com/
    ► Follow us on ABN Film News: www.chitrajyothy.com/
    ABN Mobile App Links:
    App store: apple.co/2GfnKMt
    Play Store: bit.ly/2Lrb09Q
    SUBSCRIBE ► ABN News Channels for Latest News Updates 24/7 ::
    ► For ABN Entertainment: bit.ly/ABNEntertainment
    ► For Open Heart With RK : bit.ly/3taUkrn
    ► For ABN Digital Exclusives: bit.ly/2v6Ekfm
    ► For Andhrajyothy News Paper : bit.ly/3t9VXWa
    ► For ABN Indian Kitchen: bit.ly/indiankitchen
    ► For ABN Devotional: bit.ly/abndevotional
    ► For ABN Legal : bit.ly/3PUeJup
    ► For ABN SMS (Emojis) : bit.ly/3PTprl3
    ► For ABN BITS : bit.ly/3zaJEN5
    ► For ABN HITS : bit.ly/3x7aWCX
    ► For ABN MUSIC : bit.ly/3PTKLqA
    ► For ABN Breaking News : bit.ly/ABNBreakingnews
    ABN Telugu Live is a 24/7 Telugu news television channel in Andhra Pradesh and Telangana run by Aamoda Broadcasting Network dedicated to the Latest Political News, Live Reports, Exclusive Interviews, Breaking News, Sports News, Weather Updates, Entertainment, Business, and Current Affairs.
    Watch the latest Telugu News LIVE on the most subscribed news channel on TH-cam. Watch all the Current, Latest and Breaking news only on ABN Telugu the one-stop destination for news on Politics, Entertainment, Sports, Crime and business. ABN is one of the leading TH-cam News channels which delivers Indian and International news 24x7 in Telugu.
    ABN Telugu is the most trusted news platform where you can find not only Breaking News and News Headlines but also exclusive interviews and investigative stories. Stay tuned to ABN, the world's most subscribed TH-cam news channel for all the latest news and updates from India and across the world. ABN is India's best Telugu News Channel that covers the latest news in Politics, Entertainment, Tollywood, Business and Sports.
    Enjoy and stay connected with us!!
    #News #LiveNews #ABN #ABN_Telugu #TelanganaNews #APNews #AndhraPradeshNews #TeluguLiveUpdates #TeluguNewsLive #TeluguLive #LiveTV #TeluguNews #Telugunewslive #TeluguLive #TeluguNews #ABN #latesttelugunews #TeluguNewsChannel #LatestNews #telugu #TeluguBreakingNews #APnews #TelanganaNews #AndhraNews #AndhrapradeshNews #HyderabadNews

ความคิดเห็น • 35

  • @allureddynaidu622
    @allureddynaidu622 5 วันที่ผ่านมา +10

    బాబు గారు మీరు గొప్ప జ్ఞాని
    జగన్ గారు ఒక్క నాడు కూడా ఇలా
    వివరాలు చెప్పలేదు

  • @skysky8006
    @skysky8006 5 วันที่ผ่านมา +7

    ఒక్క ఛాన్స్ ఇవ్వండి నేను చంద్రబాబు నాయుడు కంటే బాగా పరిపాలన చేసి చూపిస్తాను అంటే నమ్మి ప్రజలు 151 సీట్లు ఇచ్చారు.
    అధికారం వచ్చాక
    ఊసరవెల్లి రంగు మార్చిన ట్లుగా అసలు రంగు బయటపెట్టారు YSRCP పాలకులు...
    ల్యాండ్, సాండ్, వైను, మైను, అన్ని కబ్జాలు,
    కరెంటు, RTC, చెత్తపన్ను అన్నింటా బాధుడే బాధుడు....
    అక్రమ కేసులు, పోలవరం తో సహా ఒక్క ప్రాజెక్ట్ కుడా పూర్తిచేయలేదు. రాజధాని కొసమ్ భూములిచ్చిన అన్నదాతల ఆర్తనాదాలు, అమరావతిని అగ్ని గుండంగా మార్చారు.
    చెప్పుకుంటూ పోతే మరో 5 దేళ్లు పట్టేలా వుంది.
    అలుపెరుగని శ్రామికుడు, రాష్ట్రాభివృద్ధి కాంక్షకుడు, అయిన మన ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు అయిన శ్రీ. నారచంద్ర బాబు నాయుడు గారికి
    మీడియా ద్వారా మనవి.
    అయ్యా గడచిన 5సంవస్తరములలొ YSRCP పాలకులు
    దాదాపు 13 లక్షల కోట్లకు పైగా అప్పులు చేశారు అని చాలా మీడియా కాదనాలలో ప్రసారాము జరిగింది.
    మాజీ ముఖ్యమంత్రి YS జగన్ మోహన్ రెడ్డి గారు తాను ప్రజలకు DBT ద్వారా 2.75 లక్షల కోట్లు పంచాను అని ఆయన కుడా పబ్లిక్ మీటింగ్స్ లో చెప్పారు.
    అయ్యా,
    13 + లక్షల కొట్లకు అప్పు
    + యూనివెర్సిటీ లలో డబ్బులు+ డ్వాక్రా మహిళల LIC డబ్బులు+ ఎంప్లాయ్స్ PPF డబ్బులు+ 5సం. రాష్ట్ర ఆదాయం+ వీటితో పాటుగా మునిసిపాలిటీలు , పంచాయితీలు ద్వారా తీసుకున్న అప్పులు + మరి యే యితర అంశములు అయిన మరచి ఉంటే వాటిని కుడా కలుపుని....
    ఈయన పంచాను అని చెబుతున్న 2.75 లక్షల కోట్లు తీసివెస్తె,- -ఉద్యోగస్తుల జీతాలు తీసివేయగా
    మిగిలిన సొమ్ము ఏమయినది.
    అసలు ఎంత అప్పుతెచ్చారో వాళ్ళు స్పష్టంగా చెప్పరు.
    పెరిగిన మధ్యం ధరపై వచ్చే ఆదాయం ఏమైంది.
    కరెంటు,RTC ఇసుక, చెత్త పన్ను, వీటన్నిటిపై వచ్చిన ఆదాయం, గుడులలో దర్శనాలు, ప్రత్యేక సేవలు, భక్తులు చెల్లించే కైమ్కర్యాలు వీటన్నింటి ద్వారా వచ్చిన ఆదాయం ఎటు పోయింది.
    అభివృద్ధి నిమిత్తం చేసిన ఖర్చు పెద్దగా లేదు.
    పరిశ్రమలు గవర్నమెంట్ తరపున క్రొత్తగా పెట్టిందిలేదు.
    మరి డబ్బు అంత ఎటువెల్లింది /మల్లింది, ఏమయిపోయింది.
    వీటన్నింటిలో దాగి వున్న చిదంబర రహస్యాలను సోదించి, జాప్యము లెకుం డా వాయదాలతో కాలయాపన చేయకుండా సత్వరమే సొమ్మును వెలికి తీసి ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడ వలసనదిగా సవినయముగా మనవిచెయుచుచున్నాను.
    ధన్యవాదములు 🙏

  • @pydairmaraju7298
    @pydairmaraju7298 5 วันที่ผ่านมา +11

    ముంపుకు గురవుతున్న ప్రజలని ప్యాకేజీ ఇచ్చి ఆదుకోవాలి 🙏🙏🙏

  • @Qwerty-ud6nx
    @Qwerty-ud6nx 5 วันที่ผ่านมา +4

    జనాలకి నిజం తెలియజేసే CBN గారి మార్క్ చూపిస్తున్నారు ధన్యవాదాలు 🙏 ఇలానే ప్రతిదీ జనాలకి ఓపెన్ గా చూపించాలి

  • @user-yy6uv2pw6l
    @user-yy6uv2pw6l 5 วันที่ผ่านมา +9

    Jai CBN sir

  • @shaiksubhani8492
    @shaiksubhani8492 5 วันที่ผ่านมา +4

    ఏం నాలెడ్జ్ బాబు గారు మీది. హ్యాట్సాఫ్

  • @ravipalliravi9968
    @ravipalliravi9968 5 วันที่ผ่านมา +8

    Total 151 mla,s ni jail pettandi

  • @skysky8006
    @skysky8006 5 วันที่ผ่านมา +4

    ఎందుకు చేశారు YSRCP వారు ఇన్ని అప్పులు, ఖర్చు పెట్టినది ఎంత, మిగిలిన సొమ్ము ఎక్కడ వుంది. లెక్కతెల్చాలి.
    వారి పార్టీ ఆఫీసులకు 1200కోట్లు రంగులు వేసెందుకు తీసేందుకు 1200కోట్లు
    సిద్దo సభలకు, ప్రచారానికి వాడిన బస్సులు, రిషి కొండ 500 కోట్ల ఖర్చు, రాష్ట్రవ్యాప్తంగా వీరి పార్టీ ఆఫీసుల నిర్మాణ వ్యయం, భూకబ్జాలు, లాండ్, సాండ్, వైను, మైను ఏవి వదలకుండా ఇంత ఘోరంగా రాష్ట్రాన్ని ఆర్ధికంగా, ప్రజలను మానసికంగా, సారీరకంగా హింసించిన వారిని
    మన భారత రాజ్యాంగం లో అమలులో వున్న చట్టాలను అనుసరించి సాధ్య మయిన అంత త్వరగా రెవిన్యూ రికవరి యాక్ట్ ద్వారా వారి ఆస్తులను జాప్తు చేసి తద్వారా వచ్చిన సొమ్మును రాష్ట్ర అభివృద్ధికి వాడ వలసిన దిశగా అడుగులు వేయవలసిన అవసరం కూటమి ప్రభుత్వానికి వున్నది, ఇది వారి భాద్యత.
    YSR పార్టీ వారికి ప్రతిపక్ష హోదా కు సంబంధించిన వివరాలు, రూల్స్ అన్ని తెలిసినా కుడా వారు ప్రభుత్వాన్ని, ప్రజలను ఇతర విషయాల నుండి దృష్టి మరలించేందుకే ఇటువంటి ఎత్తుగడలు వేస్తూ వుంటారు....
    మనం అందరం అన్ని చానళ్లలో వారు పంపిన లెటర్ గురించి డిబేట్లు వింటూ ఉంటాం....
    ఇలా సాధ్యమయిన అంత కాల యాపన చేయించాలి అన్నది ysrcp వాళ్ళ లక్ష్యం.
    ఓ భాద్యత గల ఓటరుగా మీడియా ద్వారా ప్రభుత్వానికి నా మనవి దయచేసి లెక్కలు చూడండి, నిగ్గు తేల్చండి, సొమ్ము రాబట్టండి, అభివృద్ధి కార్యకలాపాలు చేపట్టండి.
    ధన్యవాదములు 🙏

  • @mohanbayyana
    @mohanbayyana 5 วันที่ผ่านมา +4

    Jai cbn garu, entha valid and logical ga matladaru. Superb sir. Anduke PK garu mimmalani nammaru and memu kuda.

  • @user-sriram88308
    @user-sriram88308 5 วันที่ผ่านมา +5

    Mothaniki 2019 lo a sannasi gadini gelipinchi evdi notlo vadu pettukunnaru maata ..very good

  • @rayapatikrishna8779
    @rayapatikrishna8779 5 วันที่ผ่านมา +5

    Super ga chepparu sir good Jai TDP & Janasena

  • @Funcomunication18
    @Funcomunication18 5 วันที่ผ่านมา +1

    పోలవరం ప్రాజెక్టు పండు జనరేషన్ చేయండి అందర్నీ అడగండి దానికోసం ప్రత్యేకంగా ఎకౌంట్ ఓపెన్ చేసి పోలవరం ఫర్ ఏపీ ఇవ్వండి ఆ ఫ్రెండ్ కి ఏ టి సి కింద డిటెక్షన్ ఉండాలి ఫంక్షన్ దారులు అందరు కూడా ఒక మంత్ పెన్షన్ ఫ్రీగా ఇవ్వాలి గవర్నమెంట్ హాస్పిటల్ కూడా ఒక మంత్ శాలరీ లో ఆఫ్ పేమెంట్ కాంట్రిబ్యూషన్ ఇవ్వండి మన రాయలసీమ అభివృద్ధి చెందాలి అంటే కచ్చితంగా పోలవరం కట్టే చేయాలి హాయ్ పట్టుసీమ పూర్తి సామర్థ్యాన్ని వాడుకోవాలి

  • @pmanikyarao5396
    @pmanikyarao5396 5 วันที่ผ่านมา +3

    BJP had given money then where is accountability without progress review

  • @kurachahemanth2988
    @kurachahemanth2988 5 วันที่ผ่านมา +3

    Cm ante Ela vundali subject mataluadali na ventraka pikaleru adi edi ani sollu cheppadm kadhu

  • @raviprasanthkumarvilluri8876
    @raviprasanthkumarvilluri8876 5 วันที่ผ่านมา +11

    ఈ జర్నలిస్టు లు వైసీపీ ప్రభుత్వం లో అడగాలి.. చేతకాని

    • @a2kdvm
      @a2kdvm 5 วันที่ผ่านมา +3

      అప్పుడు అడిగే అవకాశం ఇవ్వలేదు కదా.

  • @sambasivaraomarripalem1595
    @sambasivaraomarripalem1595 5 วันที่ผ่านมา +7

    Jagan garu ey rojaina ilanti meeting petti ,explain chesaaraa..subject theliyani vaallu ippativaku manalni paalinchaaru

  • @munjetishashi1161
    @munjetishashi1161 5 วันที่ผ่านมา +2

    Ee meadia ee 5 years padukoni, eppudu lecharu, ade 5years okka sarry jagan gari tho ela qustion adigara

  • @Truth-ln8qm
    @Truth-ln8qm 5 วันที่ผ่านมา

    SALUTE CBN SIR

  • @Truth-ln8qm
    @Truth-ln8qm 5 วันที่ผ่านมา

    NEED SOLUTIONS FROM ALL TO MOVE FURTHER... GOD WILL HELP US..

  • @gunasekhar756
    @gunasekhar756 4 วันที่ผ่านมา +1

    Manchini anta easy ga artham chesukoleru prajalu but chedu ni easy ga nammi mosapotharu

  • @Truth-ln8qm
    @Truth-ln8qm 5 วันที่ผ่านมา

    PLEASE ASK THE QUESTIONS TO JAGAN AND TEAM NOT CBN SIR...

  • @Truth-ln8qm
    @Truth-ln8qm 5 วันที่ผ่านมา

    EXPERTS NEEDED FOR SOLUTIONS

  • @gunasekhar756
    @gunasekhar756 4 วันที่ผ่านมา

    Jagan okkasari kuda evidanga press meet pettaledu

  • @L99783
    @L99783 5 วันที่ผ่านมา

    ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @witsmusclentravel3146
    @witsmusclentravel3146 3 วันที่ผ่านมา

    bhajana batch anyone in 2024?

  • @munjetishashi1161
    @munjetishashi1161 5 วันที่ผ่านมา +1

    Maaketi telusu

  • @janakiramarajukosuri5431
    @janakiramarajukosuri5431 5 วันที่ผ่านมา

    Bus petti polavaram ki tesukelthe janalaki kuda telustundi

  • @gopiadanki
    @gopiadanki 4 วันที่ผ่านมา

    AP CM polavaram meeda pressmeet pettadam opika samadanam ivvadam, AP ki manchi rojulu vachayi

  • @ChandChand-lc7zw
    @ChandChand-lc7zw 5 วันที่ผ่านมา +1

    మంచి జరిగితే మనది చెడు జరిగితే ఎదుటి వానిది

  • @bobbyhoney6384
    @bobbyhoney6384 5 วันที่ผ่านมา

    Sir CM Garu Polavaram complete kavali ante okete margam Meru Malli Andheri Telugu vallani chandalu Ada Gandhi Meru oka pillupu isthe chala Mandi resive chesukuntaru