@@lalithaappari4972 అయ్యో చాలా బాధాకరం మామ్..😥 But.. Yes i knows about lot's of story's.. as the same like nearly to you.. అందుకనే.. ఈ రోజుల్లో పెళ్ళీల్లు చేసుకోమని చాలా మంది అమ్మాయిలూ భీష్మించుకు కూర్చున్నారు.. ఇండియాలో 60 to 70% force' పెళ్లిల్లే.. పేరెంట్స్ ఫోర్స్ చేసీ, influence చేసి చెస్తున్నారు.. పెళ్లి తరువాత ఎదురయ్యే అన్నీ సమస్యలన్నీ.. మళ్ళీ ఆ పిల్ల హ్యాండిల్ చేసుకోవాల్సిందే.. అబ్బాయి ఏ సపోర్టు చేయడు.. పేరెంట్స్ కూడా చేయరు.. ఆమెనే తన పిల్లల్నీ పట్టుకుని.. బయటకి వచ్చి ఏదోక ఉద్యోగమూ లేదా వ్యాపారమో చేసుకోక తప్పదు.. (బయటకి వచ్చేసాక వెనక్కి రమ్మంటూ అబ్బాయి వాళ్ళు ఫోర్స్ చేయకపోతే ఆవిడకి అదే పెద్ద బెనిఫిట్ అనుకోవాలి..🙏) విడాకులకు అప్లయ్ చేసీ.. ఏదోక ఆదాయ మార్గం వెతుక్కోవడం మంచిది.. అతని నుండీ ఏమి ఆశించకుండా.. పెళ్ళి కాకపొతే ఏదైనా చేయాలని ఆలోచన ఉండేదో అలాంటివి మొదలు పెట్టాలి.. పిల్లలు పుట్టని వాళ్ళు అయితే.. ఒకరిని దత్తత తీసుకొని.. ఆలన పాలన చూసుకుని, తానే ఒక నమ్మకమైన తోడు గా మారాలీ.. భర్త లేని వాళ్ళు చాలా స్వతంత్రులు.. అదీ మరచిపోవద్దు.. సొంత జీవితం మొదలు పెట్టి.. జాగ్రత్తగా జీవించాలి. ఎవరినీ పూర్తిగా నమ్మకూడదు
లావణ్యకి న్యాయం జరిపించండి please 😢😢😢😢😢 నాకు కన్నీళ్లు ఆగడం లేదు దేవుడా పాపం ఏ తండ్రికి ఇలాంటి పరిస్థితి రావొద్దు అయ్యో ... యే అమ్మాయికి ఇట్లాంటి పరిస్థితి రావొద్దు😢😢😢
నేను కూడా అత్తగారిని మామ గారిని సొంత తల్లిదండ్రుల్లో చూసుకోవాలి అనుకున్నా లైఫ్ లో కానీ వాళ్లు నాకు నరకం అంటే ఎలా ఉంటుందో చూపించేశారు ఈ వీడియో చూసాక నాకు చాలా ఏడుపు వచ్చేస్తుంది నేను కూడా ఇలా హాస్పటల్ ఫాలో అయ్యాను ఇద్దరు ఆడపిల్లలు చిన్న పిల్లలు ఒక రెస్టారెంట్లో పనిచేసి ఇద్దరిని చదివించాను మాకంటూ ఎవరూ లేరు వాళ్ళిద్దరూ నేను నా పిల్లలే నన్ను ఒక అమ్మలా చూసుకుంటున్నారు చాలు జన్మ కి లైఫ్ 😔👩👧👧🫶😔😭
నాకు 8 నెలలు అయింది పెళ్లి నా భర్త గురించి పూర్తిగా తెలుసుకున్న తర్వాత నా హస్బెండ్ కలిసి ఉంటే నాకు చావు వస్తుంది దేవుడి దయవల్ల నాకు పిల్లలు లేరు సో ఇంకా బాగా ఆలోచించి విడాకులు తీసుకున్నాను ప్రతి విషయంలో మా అమ్మ నాన్న మా అన్న నాకు చాలా సపోర్టుగా ఉన్నారు
RIP Lavanya 😔💐 డియర్ all పేరెంట్స్ ఇప్పటికైనా ఒక ఆడపిల్ల కి 25 సంవత్సరాలు తరవాత Pelli cheyandi .2 నెలల కి ఒకసారైనా వెళ్లి చూసి రండి ఏదో పని మీద వచ్చాను అని. అమ్మాయే కి 2 రోజులు సరే ఒక్కసారి లేదు 3 రోజులు కి ఒక్కసారి ఫోన్ చేసి మాట్లాడాలి .. మాటల్లో ఎదైనా తేడా వస్తే డైరెక్ట్ గా చూసి రండి ప్లీస్.ఫోన్ లో కూడా ఆడపిల్ల అన్నీ చెప్పరు ఫోన్ వస్తే వెనకాలే ఉంటారు కొంత మంది అత్తగారింట్లో. 25 years ki ఆ ఆడపిల్లకి కొంచెం మెచ్యూరిటీ పెరుగుతుందీ కొన్ని గొడవలు వచ్చిన మాట్లాడే ధైర్యం వస్తుంది.ఇలాంటి tourchers pettinappudu ప్లీజ్ డియర్ పేరెంట్స్ ఆడపిల్ల కి పెళ్లి అయ్యాక సంతోషం లేక బాధ పెడుతుంటే మానసికంగా, శారీరకంగా Konchem support ivvandi... entha edhirinchina Maratam ledhu inka hissisthunnaru ante Vidakulu theesi vere pelli cheyandi please. . వేరే పెళ్లి చేస్తే పరువు పోతుంది అని ఆలోచించకండి. పరువు చూస్తే అల్లరి ముద్దుగా పెంచుకున్న పిల్లల్ని దూరం చేసుకొని జీవితం అంత బాధ పడాల్సి వస్తుంది . లోకులు కాకులు అంటారు... మనం మంచి చేసిన మాట్లాడుతారు, మనం బాధ పడిన మాట్లాడుతారు.. ఆలోచించాది కొంచెం ఏది మంచిదో కాదు అని.. అన్నికన్న ప్రాణం కావాలి ఏదైనా చేయాలి అంటే...
ఈ వీడియో చూసిన తర్వాత పుట్టింటికి రా చెల్లి సినిమా చూసి ఎంత ఏడ్చారో జనం అంతకంటే ఈ రేట్లు టార్చర్ పెట్టారు బంగారు తల్లి ఆ బంగారు తల్లికి తండ్రికి నానమ్మ గారికి అందరికీ న్యాయం జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఏ ఆడబిడ్డ నే అమెరికా సంబంధాలు ఇవ్వకండి మన ఊరిలో కష్టపడేవాడైనా ఒక పూట కష్టపడే అన్నం తెచ్చి పెడితే ఆ ప్రేమ చాలు అంతంత డబ్బు ఇచ్చి అంత బంగారం ఇచ్చి మరణం కొనిచ్చి తెచ్చుకున్నట్టు అయింది 😭😭😭😭😭😭😭😭😭😭😭😭 బంగారు చెల్లి నీకు న్యాయం జరగాలి అమ్మ 😭😭😭😭😭😭
CM రేవంత్ రెడ్డి గారు ఆ బంగారు తల్లిని అన్యాయంగా చంపిన వారిపైన కేసును తప్పుదోవ పోలీసుల పైన కటినమైన చర్యలు తీసుకొనేల ఆదేశాలు ఇవ్వండి sir 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏😪😪😪😪... బంగారుతల్లి ఆత్మకు భగవంతుడు శాంతి చేకూర్చాలి .🙏😪
నేను కూడా ఇలాంటి పరిస్థితులు ఉండేదాన్ని దేవుడి దయవల్ల బయటపడ్డాను ప్లీజ్ మీకేమైనా భర్త వల్ల ప్రాబ్లం ఉంటే అమ్మా నాన్నకి చెప్పండి వాళ్ళు ఏమి చేయకపోతే నెక్స్ట్ స్టెప్పు తీసుకోండి మీరే ఈ సమాజం ఏమి చేయలేదు మన బాధ మనమే తీర్చుకోవాలి
@@somesh-mathslecturer8532 orey picha kojja edava neeku endukuraa , nei maatala batti ardham avuthondi nv enta erri panileni edavvo enta kullukoni chastunavo life lo neeku antu emi leka, asalu video elantidi nv elanti comment pettev bakka edava, vallu gays aa mari nv ela unnav ra Bakka kojja sannasi
@@vlogblogfinfinity5084 avunu ento mana samajam e generation lo ammayilu sampadistunnaru aina kuda enduku cheap ga chustaro thelidu main ga ilantivi jaragadaniki athalu, aadapaduchule Karanam Edo okati cheppi chichu pedthu untaru
ఈ సందర్భంగా కొన్ని బండ గుర్తులు ఇవీ.. అమ్మాయిలూ, వాళ్ల పేరెంట్స్ గుర్తు పెట్టుకోండి.. మీ తప్పు లేనప్పుడు.. ఆసలు కొట్టేoతా తప్పు లేనప్పుడు.. అత్తా - భర్త కొట్టారు అంటే.. 1). వాళ్ళకీ కొన్ని కోరికలు ఉన్నాయని అర్ధం చేసుకోవాలి.. ఎంతో బతిమాలితే తప్పా.. వాళ్ళు తమ కోరికలు పైకీ చెప్పరు.. 2). పిల్ల తనకై తానే వెళ్ళిపోవాలని దానీ అర్ధం.. కానీ వాళ్ళు పైకీ చెప్పరు.. 3). పిల్ల వెళ్లిపోతే.. పిల్లకి బాధ్యత తెలియదని.. పుట్టింట్లో కూర్చుంది పిలిస్తే రావట్లేదు.. నాకు డివోర్స్ కావాలని కోర్టులో కేస్ ఫైల్ చేయటానికి స్మూత్ గా అయిపోతుంది కాబట్టి.. తను చేసుకున్న పిల్లని వదిలించు కోవాలి అంటే.. అబ్బాయిలకి రెండే మార్గాలు ఉంటాయి.. 1. పుట్టింట్లో కూర్చుంది.. పిలిస్తే రావట్లేదు..(నిజానికి ఒక్కసారి కూడా పిల్లని కాంటాక్ట్ అవ్వరు..) 2. పిల్లకి అఫ్ఫైర్స్ అంటగట్టడం.. అబ్బాయి వాళ్ళూ కాస్త సపోర్ట్ కోరుకోవటం తప్పు కాదు.. కానీ పిల్ల పేరెంట్స్ నుండీ సపోర్ట్ పొందే పద్ధతి తెలియకపోతే.. ఇంక అంతే.. వాళ్ళు డేంజరస్ పీపుల్ అని ఖచ్చితంగా అనుకోవచ్చు.. ఒక అడ్వకేట్ చెప్పిన word's నీ ఇక్కడ షేర్ చేశాను..👍
Sir what u shared is correct and parents in many cases suggest daughter to get adjusted in in laws house once a girl shares her problem parents pl try to understand her and support her
Direct ga divorce kavalani kuda adagarandi, conjugal raids anta ammayi kavali ani, elagu ammayi radhu Ani telusu, so ammayide thappu avvali ani, vallu kavali ani antunna ammaye vellatam ledu
Police lu meeru maaranantha varaku mana bratukulu maaruvu chii police antene asahyam vestundi yenduku ra meeku jeethaalu me families andariki vusuru tagalali kontha mandhi vaadike tagalali antnaru but na opinion lo manaki jarigite baadha kanna mana family ki jarigite thattukolemu anduke police vaala family ke tagalali and ikkada asalu role play chesina bartha atha mama aadapaduchulu veellaki kukka chaavu raavalani manaspurthiga korukuntna
వాడు వెధవ అయితే.. ఉపయోగం ఏమి ఉండదూ.. సైకో కూడా అవచ్చూ.. అబ్బాయిలని అంత ఈజీగా మరొక అబ్బాయి నమ్మలేడు.. అరెంజ్ మారెజిలు కూడా అమ్మాయిలకు సేఫ్టీ ఇవ్వకపోతే.. మనం ఏలాంటి సొసైటీలో బతుకుతున్నాం...🤦🏻♂️ నిప్పు ని ఎక్కడ పెట్టినా అదీ నిప్పే అనీ మరవద్దు 😊
ఆ తండ్రి ఆవేదన వింటుంటే కళ్ళ వెంబడి నీళ్ళు వస్తున్నాయి .. అసలు లావణ్య నీ అంత నరకం చూయించిన ఆ ముర్కులకి శిక్ష వేయకుండా వదిలేసిన ఆ పోలీసులను ఏం అనలో అర్దం అవ్వడం లేదు. సుధీర్ గారు మీ వల్ల అయినా ఆ కుటుంబానికి న్యాయం జరిగేలా చూడండి 🙏
అవును బ్రదర్ న్యాయం చేయండి బ్రదర్ మీరైనా కుటుంబంలో న్యాయం చూడాలి అలాంటి అత్తగారు కుటుంబానికి శిక్ష పడాలి ఇలాంటి వారిని చూసి పిల్లలు ఇవ్వడానికి కూడా భయపడుతున్నారు
ఇలాంటి రాక్షసులు ఇంక ఉన్నారు pls we want justice వాళ్ళు ఎంత పలుకుబడి ఉన్నవారు అయిన కానీ ఒక ప్రాణం తీసేశారు శిక్ష పడేలా చెయ్యండి pls 😢తన భర్త నీ నమ్ముకొని తనతో జీవితాంతం కలిసి సంతోషం గా గడపాలని వచ్చిన అమ్మయేన ఇంత దారుణంగా చంపేస్తారా మీరు నాశనం ఐపోతారు😢😢RIP LAVANYA❤❤😢😢😢
డబ్బు తీసుకున్న పోలీస్ లు మీకు మీ కుటుంబాలకు అండ్ ఆ పాపిష్టి డబ్బు లో ప్రతీ ఒక్క రూపాయికి ఆ అమ్మాయి వుసురు పూసుకుంటారు, మీకు ఆడపిల్ల అన్న అభిమానం,ప్రేమ ఉన్నవారు అయితే ఆ వెధవలను వదలవద్ధు..... పోలీస్ అనే మాటకు అర్థాన్ని కల్పించoడి . గడ్డితిన్న వెధవలలో మీరు ఒకరు కావద్దు పోలీస్ సర్ లు
స్కాన్ లో అమ్మాయి అని చెప్పిన ,అడిగిన చట్టప్రకారం అది నేరం శిక్ష అన్న గవర్నమెంట్ అదే ఆడపిల్లకి అన్యాయం జరిగితే ఎంత మంది ఆడపిల్లలకు న్యాయం చేసింది.100 లో ఒక్కరికి..... RIP government
ఇంకా ఎన్ని సంవత్సరాలు ఈ దిక్కుమాలిన పాత చట్టాలనే కొన సాగిస్తారు మీ యొక్క రాజకీయ స్వార్థానికి ఇంకా ఎంతమంది ఆడ పిల్లలనీ బలిచేస్తారు దేశంలో ఇంతా ఆరచకం జరుగుతున్నా ఏ ఒక్క రాజకీయ కుక్క మొరగదు,అన్న నేను ఒక రైతుని నాకు రాబోయే భార్యని ఒక పనిమనిషి లా కాకుండా మా ఇంటి మహాలక్ష్మి లా చూసుకుంటా
Truly no words😢.. Very sad 🥺... As a girl bayam vestundi.... Very bad😡😡... And we want justice for lavanya... Please do support her family and friends... 😔🙏
ఓం శాంతి లావణ్య😢🙏 వింటుంటేనే ఏడుపు వస్తుంది.... అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు చూడమంటారే వీళ్ళు ఏమి చూసినట్టు లేరు.... దయచేసి డబ్బు ఉందని వెనక పడుతున్నారు అని పెళ్లి చేయకండి ఆడపిల్లకి చిన్న ఏజ్ లో.
first time oka useful interview anpinchindi sudheer.good job..miku anyayani prasninche dhauryam undi adi epdu vadulkokandi..miru life lo manchibheights ki velalani korkuntuna
అసలు దీనికి కారణం ఎవరు? లోతుగా ఆలోచించండి.. ఈ ప్రపంచం లోకి మనల్ని తీసుకువచ్చిన తల్లీ తండ్రికి కూడా మనల్ని చంపే హక్కు లేదు. అలాంటిది ముక్కు మొఖం తెలియని వాడికి ఎలా ఉంటుంది.???? తల్లితండ్రులు పిల్లలకి భవిష్యత్తు ఇవ్వడం అంటే నగలు,డబ్బు,మొగుడు కాదు....జీవితం మీద భరోసా ఇవ్వాలి. ఏమి జరిగినా మేము ఉన్నాం అని...తన కాళ్ళ మీద తను నిలబడాలి...మంచి విలువలతో కూడిన చదువు, తెగింపు, ధైర్యం ఉండాలి.... ఏ నా కొడుకు నన్ను ఏమి పీకలేడు అనే తెగింపు ప్రతి ఆడదానికి ఉండాలి...వాడు రెండు దెబ్బలు వేశాడు అంటే మూడో దెబ్బ నీదే అవ్వాలి... భరితెగింపు కి తెగింపు కి చాలా తేడా ఉంది.... ఆడది తెగించాలి తప్పు లేదు .. ఇలాంటి సంఘటనలు పునరావృతం అవుతున్నాయి అంటే కారణాలు 1. వరుడి,అతని కుటుంబ సభ్యుల గుణం కంటే ధనం కి ప్రాముఖ్యత ఇస్తున్నారు. 2. వధువు పెళ్లి అయిన తర్వాత భర్త సర్వసం అనుకొని అతని హింస నీ భరిస్తుంది.ఇది మారాలి . ప్రేమించే భర్త కి ,ప్రాణం తీసే భర్త కి తేడా తెలుసుకొని అడుగు ముందు కి వేయాలి. 3.చుట్టూ ఉన్న వాళ్ళు ఇటువంటి వి తమ ఇంట్లో జరిగినట్టు భావించి ఆ అభాగ్యులకు తోడు గా ఉండాలి .లేదా వదిలేయాలి కానీ కృంగ తీసే మాటలు మాట్లాడకూడదు. 4. అన్నిటికన్నా ముఖ్యం చావు దాకా వెళుతోంది అని తెలియగానే...నువు పోరాడడం మొదలు చేయాలి...ఇది నీ జీవితం...నీకోసం నువ్వే పోరాడాలి. గుర్తుపెట్టుకో 🙏🙏🙏🙏
బాగా చెప్పారు గానీ.. కానీ పెళ్ళీ చేసుకున్న తరువాత భార్య నీ ఎలా చూసుకోవాలి అనేది ఏ పేరెంట్స్ తమ పుత్ర సంతానానికి నేర్పరు... పైగా మాకేంటి మాకు కొడుకులు వున్నారు అన్న మాటనీ ఎన్నో సందర్భాలలో వాడుతారు.. కాబట్టి అబ్బాయి ఆలోచనలో ఈక్వల్ అనేది రానే రాదూ.. రానూ రానూ జాడ్యం పెరుగుతోంది.. కావాలంటే అబ్జర్వ్ చేయండి.. 70 to 80 yrs Back గాళ్స్ నీ ట్రీట్ చేసిన విధానం గ్రేట్ సపోర్టెడ్.. కానీ పది పదిహేనేళ్ల క్రితం నుండీ ఈ సపోర్టు ఆగిపోయింది.. కాలం ముందుకు వెళ్తుంటే పురుషులు వెనక్కి వెళ్తున్నారు.. ఇక మనం అమ్మాయిలని ఎంత మోటివెట్ చేసినా ప్రయోజనం శూన్యం..🤦🏻♂️
This is my story 100% but difference is that I took a step and came out from that hell and living independently and I am happy now otherwise I would have been on the dead position
ఇలా భర్త తన తరపున కుటుంబ సభ్యుల వల్ల ఇబ్బంది ఆడవాళ్లు వాళ్ళ పుట్టినింటి వాళ్ళు చాలా మంది ఉన్నారు... సమాజం ఎంత ముందుకి వెళ్లినా ఆడడానికి మాత్రం అతింటి వేధింపులు తగ్గటం లేదు... పెళ్లి అనే ఒక్క సాకు తో ఒక అమ్మాయిని చేయి చేసుకోవటం చిత్ర హింసలు పెట్టటం చాలా తప్పు పాపం... ఇది ఈ జన్మ లోనే కాదు ఇలాంటి వాళ్ళు ఎన్ని జన్మలు ఎత్తిన దేవుడు ఊరుకోడు కానీ ఇలా ఇబ్బంది పడే ప్రతి ఆడది బయటికి రావాలి పుట్టింటి వారి సపోర్ట్ లేకపోతే మీ కాళ్ళ మీద మీరు నిలబడే అవకాశం ఏదోకటి దొరుకుతుంది... వేడుకుంటున్నాను దయచేసి ఈ చిత్ర హింసలు ఆపండి వీటి నుంచి బయట పడండి 🙏🙏🙏🥹🥹🥹 ఆ అమ్మాయి ఎంత నరకం అనుభవించి ఉంటుందో
This is really heartbreaking 💔 to listen,this is personal so relatable 😢kindly please 🙏🏻 everyone help who ever can help in seeking the Justice . I’m really sorry for your loss 🙏🏻
పెళ్లి చేసేసాం కదా అని వదిలెయ్యకూడదు ఆమె బాగుంది అక్కడ అని తెలిసాకనే ఊపిరి పీల్చుకోవాలి జాగ్రత్త 😢am very scared about this type of incidentd bcz i have two daughters😢
Entha smart ga vundo ammay nijjam ga chakkani laxmi thalli,entha bada vuntundo life long ah parents ki,Entha garabam ga penchukunnaro ah marriage pics chusthene ardam avthundhi,ah daridrula chethilo chanipoyindhi,really very heart breaking😢😢😢Rip thalli..
బంగారం లాంటి ఆడపిల్ల ఆ బిడ్డ ప్రాణాలు తీసేసారు ఈ కేసు విషయంలో ఆ బిడ్డ కోసం ఎవరు ఎన్ని కుట్రలు చేసినా ఎంత డబ్బులు ఎద జల్లి బయట తిరగ గలిగిన ఆ డబ్బులు తిన్న ఒక్క రూపాయి తిన్న ఆ ఒక్క రూపాయి కూడా వంట పట్టకుండా ఆ బిడ్డ ఉసురు తగిలింది ఎప్పటికైనా అనుభవిస్తారు ఇది తథ్యం
యంతో అల్లారు ముద్దుగా పెంచుకున్న బిడ్డ ను ఆ తల్లిదండ్రులు ఓక అయ్యా చేతిలో చేడితే జీవితాంతం తోడు వుండ వలసిన భర్తే కాల యముడేం కాటు వేసే ఇంక ఏమీ చేయాలీ దేవుడా 😢😢😢😢😢😢😢😢
Rest in peace police department....it just gives goosebumps listening to these innocent family...every girl child has to be given such confidence by their families such that they don't keep quite...pls I wish she gets justice soon atleast by revanth reddy chief minister congress party
Pellayyaka prblms vaste ye peddamanushulu raru gurtupettukondi even konthamandi amma nana kuda raru so every women chaduvukovali independent ga brathakadam nerchukovali be brave women
Aa gemini family members andharini kukkalni kottinatlu kottali ...papam aa ammai anthaga kottina himsa pettina bartha ne kavali anukunnadhi😢😢 chala manchi ammai ni munchesaru vedhavalu chastharu vallu kuda antha ki antha anubhavinchi...
చూస్తుంటే కన్నీళ్లు ఆగడం లేదు... దయచేసి మీ ద్వారా అయిన వాళ్ళకి న్యాయం చేయండి బ్రదర్....
Rip government..
E lanti vallani okkarani vadhalakudadu vuri teeseyyali assalu. vudalakudadhu
Avunu Anna nanu kuda ilanti vallaki nyam cheyali annnadhi na korika
😅😅o😅@@sreebhagirocks9036
ఆడపిల్లలకి పెళ్లి చేయాలంటేనే భయం గా ఉంది ఎవరిని నమ్మలేకపోతున్నాం పెళ్లి చేయకుండా ఇంట్లోనే మన కళ్ల ఎదుటే మన పిల్లలిని ఉంచుకోవడం మంచిది అనిపిస్తుంది
Yesss..✓
You are right sister 😢👍
Tq andi
Ala anukuni vundalemu kadha andi aadapilla bharam avuthundhi antaaru memu mugguru aadapillalam maa amma maa chinnapude Qatar velli month ki 6000 salary ki work chesaru tharvatha maa daddy vellaru konni year's pani chesaru maa akka ki 18 year's ki pelli 20 vachesariki idharu pillalu theera chusthe maa bava ki 10 lakhs appu em cheyalemu tharvatha naa pelli naku papa pelli ayinappatinuche godavalu maa athagaru vallu matladaru tharvatha Chelli pelli mugguru pellilu purudulu kosam 25 lakhs karchu chesaru but no use maa parents kastam anthaa vrudha ayipoyindhi brathiki vunnamu anthe okka pilla kuda happy ga ledhu 😢endhuko theliyadhu ilanti jeevitham avasarama anipisthundhi adhe pelli cheyakunda intlo vunchukunte naluguru ane matalaki sachipovaali 😢
@@lalithaappari4972naluguru gurinchi aalichiste bratakalemu andi aa naluguru manaki kashtam vachina bhada vachina Akali vesina pettaru chudaru antavaraku yendukandi Miru cheppina aa naluguru ippudu chanipoina Ee ammayini kapada galigara anni samvastsaralu kani penchi yevadino nammi mana biddani ivvalemu kada ippudu vunna rojulanu batti naku varaku naku ayite na bidda naku bharamu kadu Miru cheppina aa naluguru gurinchi nenu aalochinchanu
@@lalithaappari4972
అయ్యో చాలా బాధాకరం మామ్..😥
But.. Yes i knows about lot's of story's.. as the same like nearly to you..
అందుకనే.. ఈ రోజుల్లో పెళ్ళీల్లు చేసుకోమని చాలా మంది అమ్మాయిలూ భీష్మించుకు కూర్చున్నారు..
ఇండియాలో 60 to 70% force' పెళ్లిల్లే.. పేరెంట్స్ ఫోర్స్ చేసీ, influence చేసి చెస్తున్నారు..
పెళ్లి తరువాత ఎదురయ్యే అన్నీ సమస్యలన్నీ.. మళ్ళీ ఆ పిల్ల హ్యాండిల్ చేసుకోవాల్సిందే.. అబ్బాయి ఏ సపోర్టు చేయడు.. పేరెంట్స్ కూడా చేయరు..
ఆమెనే తన పిల్లల్నీ పట్టుకుని.. బయటకి వచ్చి ఏదోక ఉద్యోగమూ లేదా వ్యాపారమో చేసుకోక తప్పదు.. (బయటకి వచ్చేసాక వెనక్కి రమ్మంటూ అబ్బాయి వాళ్ళు ఫోర్స్ చేయకపోతే ఆవిడకి అదే పెద్ద బెనిఫిట్ అనుకోవాలి..🙏)
విడాకులకు అప్లయ్ చేసీ..
ఏదోక ఆదాయ మార్గం వెతుక్కోవడం మంచిది..
అతని నుండీ ఏమి ఆశించకుండా..
పెళ్ళి కాకపొతే ఏదైనా చేయాలని ఆలోచన ఉండేదో అలాంటివి మొదలు పెట్టాలి..
పిల్లలు పుట్టని వాళ్ళు అయితే..
ఒకరిని దత్తత తీసుకొని.. ఆలన పాలన చూసుకుని, తానే ఒక నమ్మకమైన తోడు గా మారాలీ..
భర్త లేని వాళ్ళు చాలా స్వతంత్రులు..
అదీ మరచిపోవద్దు..
సొంత జీవితం మొదలు పెట్టి.. జాగ్రత్తగా జీవించాలి. ఎవరినీ పూర్తిగా నమ్మకూడదు
లావణ్యకి న్యాయం జరిపించండి please 😢😢😢😢😢 నాకు కన్నీళ్లు ఆగడం లేదు దేవుడా పాపం ఏ తండ్రికి ఇలాంటి పరిస్థితి రావొద్దు అయ్యో ... యే అమ్మాయికి ఇట్లాంటి పరిస్థితి రావొద్దు😢😢😢
నేను కూడా అత్తగారిని మామ గారిని సొంత తల్లిదండ్రుల్లో చూసుకోవాలి అనుకున్నా లైఫ్ లో కానీ వాళ్లు నాకు నరకం అంటే ఎలా ఉంటుందో చూపించేశారు ఈ వీడియో చూసాక నాకు చాలా ఏడుపు వచ్చేస్తుంది నేను కూడా ఇలా హాస్పటల్ ఫాలో అయ్యాను ఇద్దరు ఆడపిల్లలు చిన్న పిల్లలు ఒక రెస్టారెంట్లో పనిచేసి ఇద్దరిని చదివించాను మాకంటూ ఎవరూ లేరు వాళ్ళిద్దరూ నేను నా పిల్లలే నన్ను ఒక అమ్మలా చూసుకుంటున్నారు చాలు జన్మ కి లైఫ్ 😔👩👧👧🫶😔😭
😭😭😭😭😭
Em samajamlo unnam Anna manam enni tharalu Marina ada pilla jeevitham maradhu le anna
T😢
Same na life ni nilo chusina akka nadhi same akka
Same akka na life kuda neelage undi
ఇలాంటి దుర్మాగులు ఉన్నంత వరకి ఇలాంటి అమాయకపు తల్లి తండ్రులు తమ పిల్లలను కోల్పోవలిసిందే 😭😭😭
🦵🦵🦵🦵🦵🦵🦵🦵👌👌🦶🦶🦶🦶🦶🦶🙏🙏🙏🙏🦵🦵🦵🦵👌
Yes
నాకు 8 నెలలు అయింది పెళ్లి నా భర్త గురించి పూర్తిగా తెలుసుకున్న తర్వాత నా హస్బెండ్ కలిసి ఉంటే నాకు చావు వస్తుంది దేవుడి దయవల్ల నాకు పిల్లలు లేరు సో ఇంకా బాగా ఆలోచించి విడాకులు తీసుకున్నాను ప్రతి విషయంలో మా అమ్మ నాన్న మా అన్న నాకు చాలా సపోర్టుగా ఉన్నారు
Gd family
Asalu mi hubby ki meeku anduku godava andi
Good
Great decision Sis🎉
👍
Police లు న్యాయంగా ఉంటే కోల్పోయిన తల్లితండ్రులకైనా న్యాయం జరుగుండెది 😢
RIP Lavanya 😔💐
డియర్ all పేరెంట్స్ ఇప్పటికైనా ఒక ఆడపిల్ల కి 25 సంవత్సరాలు తరవాత Pelli cheyandi .2 నెలల కి ఒకసారైనా వెళ్లి చూసి రండి ఏదో పని మీద వచ్చాను అని. అమ్మాయే కి 2 రోజులు సరే ఒక్కసారి లేదు 3 రోజులు కి ఒక్కసారి ఫోన్ చేసి మాట్లాడాలి .. మాటల్లో ఎదైనా తేడా వస్తే డైరెక్ట్ గా చూసి రండి ప్లీస్.ఫోన్ లో కూడా ఆడపిల్ల అన్నీ చెప్పరు ఫోన్ వస్తే వెనకాలే ఉంటారు కొంత మంది అత్తగారింట్లో. 25 years ki ఆ ఆడపిల్లకి కొంచెం మెచ్యూరిటీ పెరుగుతుందీ కొన్ని గొడవలు వచ్చిన మాట్లాడే ధైర్యం వస్తుంది.ఇలాంటి tourchers pettinappudu ప్లీజ్ డియర్ పేరెంట్స్ ఆడపిల్ల కి పెళ్లి అయ్యాక సంతోషం లేక బాధ పెడుతుంటే మానసికంగా, శారీరకంగా Konchem support ivvandi... entha edhirinchina Maratam ledhu inka hissisthunnaru ante Vidakulu theesi vere pelli cheyandi please. . వేరే పెళ్లి చేస్తే పరువు పోతుంది అని ఆలోచించకండి. పరువు చూస్తే అల్లరి ముద్దుగా పెంచుకున్న పిల్లల్ని దూరం చేసుకొని జీవితం అంత బాధ పడాల్సి వస్తుంది . లోకులు కాకులు అంటారు... మనం మంచి చేసిన మాట్లాడుతారు, మనం బాధ పడిన మాట్లాడుతారు.. ఆలోచించాది కొంచెం ఏది మంచిదో కాదు అని.. అన్నికన్న ప్రాణం కావాలి ఏదైనా చేయాలి అంటే...
ఈ వీడియో చూసిన తర్వాత పుట్టింటికి రా చెల్లి సినిమా చూసి ఎంత ఏడ్చారో జనం అంతకంటే ఈ రేట్లు టార్చర్ పెట్టారు బంగారు తల్లి ఆ బంగారు తల్లికి తండ్రికి నానమ్మ గారికి అందరికీ న్యాయం జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఏ ఆడబిడ్డ నే అమెరికా సంబంధాలు ఇవ్వకండి మన ఊరిలో కష్టపడేవాడైనా ఒక పూట కష్టపడే అన్నం తెచ్చి పెడితే ఆ ప్రేమ చాలు అంతంత డబ్బు ఇచ్చి అంత బంగారం ఇచ్చి మరణం కొనిచ్చి తెచ్చుకున్నట్టు అయింది 😭😭😭😭😭😭😭😭😭😭😭😭 బంగారు చెల్లి నీకు న్యాయం జరగాలి అమ్మ 😭😭😭😭😭😭
Plz వాళ్ళకి న్యాయం చేయండి😢😢😢
A ఆడపిల్ల ఉసురు ఊరికే ఉండదు వాళ్ళు chachetappatiki దేవుడు eppatikikanna చూపిస్తాడు 😢😢
వీడియో చూతున్నంతసేపు నాకు కన్నీళ్లు ఆగలేదు 😥 సుధీర్ రెడ్డి గారు మీరు లావణ్య గారికి న్యాయం జరిగింది అని వీడియో చేస్తే చూడాలి అని ఉంది 🙏
😢😢🙏🏻🙏🏻
Yes pls sudheer try to get them justice and peace to lavanya.😢
CM రేవంత్ రెడ్డి గారు ఆ బంగారు తల్లిని అన్యాయంగా చంపిన వారిపైన కేసును తప్పుదోవ పోలీసుల పైన కటినమైన చర్యలు తీసుకొనేల ఆదేశాలు ఇవ్వండి sir 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏😪😪😪😪... బంగారుతల్లి ఆత్మకు భగవంతుడు శాంతి చేకూర్చాలి .🙏😪
నిజంగా కన్నీళ్లు తెప్పించే ఘటన ఇది ఈ సంఘటన ఏ ఆడపిల్లకి జరగకూడదు ఏ వీడియో చుస్తే కన్నీళ్లు వచ్చాయి నాకయితే 😢😢
నేను కూడా ఇలాంటి పరిస్థితులు ఉండేదాన్ని దేవుడి దయవల్ల బయటపడ్డాను ప్లీజ్ మీకేమైనా భర్త వల్ల ప్రాబ్లం ఉంటే అమ్మా నాన్నకి చెప్పండి వాళ్ళు ఏమి చేయకపోతే నెక్స్ట్ స్టెప్పు తీసుకోండి మీరే ఈ సమాజం ఏమి చేయలేదు మన బాధ మనమే తీర్చుకోవాలి
Yes
Yes definitely parents ki cheppalli .... tolerating abuse is not good for anyone
But parents Leni vallam em cheyali andi 😢
Alantii vallu unte nijangaa parents lekunte m niku nv dharyam chepukoo bhayatki vachii bratikuuu...@@veerubhanuveerubhanu8518
@@veerubhanuveerubhanu8518parents lekapoina bayataki vacheyandi pranam imp
ఆ అమ్మాయి మరణానికి కారణం అయినా . వాళ్ళని నడి రోడ్డు మీద ఉరిశిక్ష వెయ్యాలి
దేవుడా యంత కష్టం పడిందో బంగారు తల్లి 😭😭😭
We want justice for lavanya ,plz all support her family 😢😢
నాకు ఈ వీడియో చూస్తుంటే రాఖీ సినిమా గుర్తుకు వచ్చింది 😢😢😢
Actually no words. I am Continuesly crying only . so sad 😢😢😢😢 as a girl ga bayam vestundi 😢😢😢
same.. But ur gays army 😏😏
@@somesh-mathslecturer8532 orey picha kojja edava neeku endukuraa , nei maatala batti ardham avuthondi nv enta erri panileni edavvo enta kullukoni chastunavo life lo neeku antu emi leka, asalu video elantidi nv elanti comment pettev bakka edava, vallu gays aa mari nv ela unnav ra Bakka kojja sannasi
E marriage ane concept A daridram anpistundi ilantivi chusinappudu
Yes true
Yes
India lo daridrame..inni avtunna love marriages ante padadu malli parents ki
@@vlogblogfinfinity5084 avunu ento mana samajam e generation lo ammayilu sampadistunnaru aina kuda enduku cheap ga chustaro thelidu main ga ilantivi jaragadaniki athalu, aadapaduchule Karanam Edo okati cheppi chichu pedthu untaru
Yes true
ఈ స్టోరీ విన్న వాళ్ళ ఇంకా వాళ్ళ కూతుర్లకి పెళ్లి మాత్రం చెయ్యరు.
Intilo vunchadam best Leda chinna teda vochhina mana intiki techhukovali vallu em anukuntaro vellu em anukuntaro alo chincha kudadahu
@@uddagiriswapna6213yes.అండి. 💯 correct
Yes
😢
Yes😢
CM రేవంత్ రెడ్డి గారు లావణ్య కు ఆన్యేయంగా చంపిన చర్యలుతీసుకోవాలని ఆదేశాలు ఇవండి సార్ వలకి కుడ ఉరితియడి please please please,
We should all Escalate this issue to cm
ఈ సందర్భంగా కొన్ని బండ గుర్తులు ఇవీ..
అమ్మాయిలూ, వాళ్ల పేరెంట్స్ గుర్తు పెట్టుకోండి..
మీ తప్పు లేనప్పుడు.. ఆసలు కొట్టేoతా తప్పు లేనప్పుడు.. అత్తా - భర్త కొట్టారు అంటే..
1). వాళ్ళకీ కొన్ని కోరికలు ఉన్నాయని అర్ధం చేసుకోవాలి..
ఎంతో బతిమాలితే తప్పా.. వాళ్ళు తమ కోరికలు పైకీ చెప్పరు..
2). పిల్ల తనకై తానే వెళ్ళిపోవాలని దానీ అర్ధం.. కానీ వాళ్ళు పైకీ చెప్పరు..
3). పిల్ల వెళ్లిపోతే..
పిల్లకి బాధ్యత తెలియదని..
పుట్టింట్లో కూర్చుంది పిలిస్తే రావట్లేదు.. నాకు డివోర్స్ కావాలని కోర్టులో కేస్ ఫైల్ చేయటానికి స్మూత్ గా అయిపోతుంది కాబట్టి..
తను చేసుకున్న పిల్లని వదిలించు కోవాలి అంటే.. అబ్బాయిలకి రెండే మార్గాలు ఉంటాయి..
1. పుట్టింట్లో కూర్చుంది.. పిలిస్తే రావట్లేదు..(నిజానికి ఒక్కసారి కూడా పిల్లని కాంటాక్ట్ అవ్వరు..)
2. పిల్లకి అఫ్ఫైర్స్ అంటగట్టడం..
అబ్బాయి వాళ్ళూ కాస్త సపోర్ట్ కోరుకోవటం తప్పు కాదు.. కానీ పిల్ల పేరెంట్స్ నుండీ సపోర్ట్ పొందే పద్ధతి తెలియకపోతే.. ఇంక అంతే..
వాళ్ళు డేంజరస్ పీపుల్ అని ఖచ్చితంగా అనుకోవచ్చు..
ఒక అడ్వకేట్ చెప్పిన word's నీ ఇక్కడ షేర్ చేశాను..👍
Sir what u shared is correct and parents in many cases suggest daughter to get adjusted in in laws house once a girl shares her problem parents pl try to understand her and support her
Yes
Direct ga divorce kavalani kuda adagarandi, conjugal raids anta ammayi kavali ani, elagu ammayi radhu Ani telusu, so ammayide thappu avvali ani, vallu kavali ani antunna ammaye vellatam ledu
ఒరేయ్ పోలీసు kukalara ఆ అమ్మాయి ఉసురు తప్పకుండా మీ ఇంటి ఆడబిడ్డ లకి తప్పకుండా తగులుతున్నది మీ కుటుంబసభ్యులకు తప్పకుండా తగులుతున్నది 😢😢😢
Kutumba sabyulaki kadu andi .vaadike thagalali....
S sis family ki kaadu... Ah police vedavalaki usuru thagli naasanam avvali....
Mundhu as CI gadinee punish cheyali
A police na kodukulu ki adapilla undho ladho na kodiki ala gariginappudu thalusthadi a police na kodukulu accident aye potharu
Police lu meeru maaranantha varaku mana bratukulu maaruvu chii police antene asahyam vestundi yenduku ra meeku jeethaalu me families andariki vusuru tagalali kontha mandhi vaadike tagalali antnaru but na opinion lo manaki jarigite baadha kanna mana family ki jarigite thattukolemu anduke police vaala family ke tagalali and ikkada asalu role play chesina bartha atha mama aadapaduchulu veellaki kukka chaavu raavalani manaspurthiga korukuntna
💔 Justice For Lavanya 💔😔😢
ఈ రోజుల్లో మనం ఆడపిల్లని అత్తారింటికి పంపించకూడదు ఇల్లరికం తెచ్చుకోవాలి. మనకి ఆస్తి వుంటే
😢😢avunu andii edhi currect but hubby manchodu ayithy avaru em cheyaleruu
S arthm chesukone hubby unte amayeki elati kastalu ravu
Assalu enduku Pelli cheyyali andi?’ Manam pade badhalu chalava?? Malli Pelli ha Inka
వాడు వెధవ అయితే.. ఉపయోగం ఏమి ఉండదూ.. సైకో కూడా అవచ్చూ.. అబ్బాయిలని అంత ఈజీగా మరొక అబ్బాయి నమ్మలేడు..
అరెంజ్ మారెజిలు కూడా అమ్మాయిలకు సేఫ్టీ ఇవ్వకపోతే..
మనం ఏలాంటి సొసైటీలో బతుకుతున్నాం...🤦🏻♂️
నిప్పు ని ఎక్కడ పెట్టినా అదీ నిప్పే అనీ మరవద్దు 😊
ఆస్తి లేని వాళ్ళు చంపేయల?
100% vallaki nyayam jargali sir
We want justice ⚖️⚖️✊✊
OMG ...assal మనుషులేనా వాళ్ళు ...ఆడపిల్ల ఉన్న తల్లిదండ్రులు 😢😢 ఇంకా భయపడల్సిన situation
We want justice for lavanya,plz support her family😢😢soooo sad 😭😭
😢😢🙏🏻🙏🏻
😮😮
డబ్బు వుందాని,గొప్ప వాళ్ళు మంచి సంబంధం అంటున్నరు అని అడ్డమైన వాళ్ళకి చెయ్యకండి ఒక మంచి కుటుంబాన్ని చూసుకోండి మీరు హ్యాపీ వాళ్ళు హ్యాపీ...
Avnu
ఒక ఆడ పిల్ల పెళ్లి చేసుకోవాలి అంటే భయం వేస్తుంది. 😢 😢
నిజంగా చాలా అన్యాయం జరిగింది పాపం ఆడపిల్ల ఎంత కష్టం అనుభవించిందో
ఆ తండ్రి ఆవేదన వింటుంటే కళ్ళ వెంబడి నీళ్ళు వస్తున్నాయి .. అసలు లావణ్య నీ అంత నరకం చూయించిన ఆ ముర్కులకి శిక్ష వేయకుండా వదిలేసిన ఆ పోలీసులను ఏం అనలో అర్దం అవ్వడం లేదు. సుధీర్ గారు మీ వల్ల అయినా ఆ కుటుంబానికి న్యాయం జరిగేలా చూడండి 🙏
Police lu families ni నాశనం చేస్తున్నారు...డబ్బు ఇస్తే వాళ్ళకే సపోర్ట్ చేస్తారు
Yes
India lo freedom ledu police lawers vala edi ala avtunndi
Alaki kuthuru undi daniki alanti badhe vasthe appudu telusthadhi
Avunu
Kachintha ga nayamma jeruguthande A 1:14:57 nnayya valla ki
We want justice for Lavanya 🥺☹️😢😕🙁😫😩😣😰
Evaru evarikee justice chyaaru, police lu edho chesthaaru Ani anukuntaaru, vaallu emee cheyyaru, andharu ee issues ni business laaga choostharu, police lu lawyers .... . So evari jagratha vaalle choosukovaali, evari justice vaalle chesukovaali, aane chasthe veellaki siksha padudhi anukundhi, but thanku poye mundhu veellandharini champi povaali. Alaa evari justice vaalle chesukovaali.
Daring sudheer Reddy hats off to your support
అవును బ్రదర్ న్యాయం చేయండి బ్రదర్ మీరైనా కుటుంబంలో న్యాయం చూడాలి అలాంటి అత్తగారు కుటుంబానికి శిక్ష పడాలి ఇలాంటి వారిని చూసి పిల్లలు ఇవ్వడానికి కూడా భయపడుతున్నారు
Same to same na stry ma parents ki enni sarlu chepina patinchu koledhu na life nene deside chesukunna vadini vodhilesi andhariki dhuram ga untunna
ఇలాంటి రాక్షసులు ఇంక ఉన్నారు pls we want justice వాళ్ళు ఎంత పలుకుబడి ఉన్నవారు అయిన కానీ ఒక ప్రాణం తీసేశారు శిక్ష పడేలా చెయ్యండి pls 😢తన భర్త నీ నమ్ముకొని తనతో జీవితాంతం కలిసి సంతోషం గా గడపాలని వచ్చిన అమ్మయేన ఇంత దారుణంగా చంపేస్తారా మీరు నాశనం ఐపోతారు😢😢RIP LAVANYA❤❤😢😢😢
Yes
న్యాయం జరగాలి sir, తల్లిదండ్రుల కి పోలీసు ల అరాచకం బయట పెట్టాలి,అలాంటి వాళ్ళకి ఉరిశిక్ష విధించాలీ
వీళ్ళకి. న్యాయం.. చేయడానికి.. దేవుడు ఉన్నాడు
మొత్తనికి.. అందరూ కలిసి ఒక నిండు ప్రాణం తీసేసారు 😭
డబ్బు తీసుకున్న పోలీస్ లు మీకు మీ కుటుంబాలకు అండ్ ఆ పాపిష్టి డబ్బు లో ప్రతీ ఒక్క రూపాయికి ఆ అమ్మాయి వుసురు పూసుకుంటారు, మీకు ఆడపిల్ల అన్న అభిమానం,ప్రేమ ఉన్నవారు అయితే ఆ వెధవలను వదలవద్ధు..... పోలీస్ అనే మాటకు అర్థాన్ని కల్పించoడి . గడ్డితిన్న వెధవలలో మీరు ఒకరు కావద్దు పోలీస్ సర్ లు
Asalu law andukundo...adavallanu champuthunte nyayam cheyanidi....CM office ki vellandi....odalodhu elanti vallani....
Bharata deshaaniki POlices.meaning. Rakashaka bhatulu NOT BHAKSHAKABHATULU🇮🇳nararupa raakshasulu
స్కాన్ లో అమ్మాయి అని చెప్పిన ,అడిగిన చట్టప్రకారం అది నేరం శిక్ష అన్న గవర్నమెంట్ అదే ఆడపిల్లకి అన్యాయం జరిగితే ఎంత మంది ఆడపిల్లలకు న్యాయం చేసింది.100 లో ఒక్కరికి..... RIP government
We want justice for Lavanya 😢
Papam parents Ami teliyani amayakulu
ఇంకా ఎన్ని సంవత్సరాలు ఈ దిక్కుమాలిన పాత చట్టాలనే కొన సాగిస్తారు మీ యొక్క రాజకీయ స్వార్థానికి ఇంకా ఎంతమంది ఆడ పిల్లలనీ బలిచేస్తారు దేశంలో ఇంతా ఆరచకం జరుగుతున్నా ఏ ఒక్క రాజకీయ కుక్క మొరగదు,అన్న నేను ఒక రైతుని నాకు రాబోయే భార్యని ఒక పనిమనిషి లా కాకుండా మా ఇంటి మహాలక్ష్మి లా చూసుకుంటా
Truly no words😢.. Very sad 🥺... As a girl bayam vestundi....
Very bad😡😡... And we want justice for lavanya... Please do support her family and friends... 😔🙏
Really am crying continuously by seeing this video.please sudheer garu, justice cheyandiii
చాలా దారుణం అండి అసలు ఇలా జరగడం 😔😔ఆడపిల్లలకి పెళ్లి చేయాలంటే చాలా భయంగా ఉంది అసలు వామ్మో అలోచించి చేయండి దయ చేసి మంచి వాళ్ళ కాదా అని చేయండి
Soo super aadhan
I am also crying continuously while seeing vedio its very very clsad
Great channel...usefull...dayachesi power unna vallu shiksha veyandi...meeru real hero ayte...
Please support her family she want to justice 🙏
Husband side evvaru sariga lekunna husband okkadu sariga unte chalu ...ilanti situation a aada pilla ki radu 😭😭😭
శిక్ష పడేటట్టుగా చూడాలని ఈ యొక్క మీడియం వేడుకుంటున్నా
డబ్బులు ఉన్నోళ్లు అని అమ్మాయిని పెళ్లి చేశారోమో డబ్బు ఉన్న ముర్కప్ కక్షలు ఉన్న కుటుంబానికి ఇచ్చమని తెలుసు కోలేపోయారు (వాలని మాత్రం వదల కండి)
Hello meeku dabbu lekapovachu kaani dabbu unna prati vallu vedvalu kaadu, inka parents kuturni iche mundu okka dabbu maatrame kaadu manusula gurinchi kuda telusukuntaaru kaani enta telsukunna manishi poorti swabhaavam vallatho undevaraku teliayadu, adi aadapilla adrustam batti kuda untundi , evaru ento anedi easy ga cheppalemu, repu neeku antu oka kuturu unte ardamavutundi chaala easy ga cheptunav dabbu undi ani ammai ki pelli chesesaaru ani , adi burra lekapote muriki kaaluva anedi teliaytledu, emi dabbu leni vaadu goppavaadu , uddaristadu ani haami istava , ea ammaiki ina manchi vaadini iche pelli cheyali anukuntaru parents adi telsko mundu
Nee bondha ra sannasi..evadiki ichina katnam nokkutharu..aadapillalani sarva nasanam chestharu
ఓం శాంతి లావణ్య😢🙏 వింటుంటేనే ఏడుపు వస్తుంది.... అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు చూడమంటారే వీళ్ళు ఏమి చూసినట్టు లేరు.... దయచేసి డబ్బు ఉందని వెనక పడుతున్నారు అని పెళ్లి చేయకండి ఆడపిల్లకి చిన్న ఏజ్ లో.
Entha goram asalu vintuntene aduposthundhi very sad..
వాళ్ళని ఎన్కౌంటర్ చేయాలి అప్పుడు ఆ అమ్మాయి ఆత్మ కి శాంతి చేకూరుతుంది
Yes😢
😥😥🙏🙏🙏 వాళ్ళకు న్యాయం జరగాలి సార్ 🙏🙏🙏🙏🙏😥😥😥😥😥🙏🙏
ఎంత బాధ పడిందమ్మా , తండ్రి బాధ😢
first time oka useful interview anpinchindi sudheer.good job..miku anyayani prasninche dhauryam undi adi epdu vadulkokandi..miru life lo manchibheights ki velalani korkuntuna
Girls.. anduke noru veskonu gatiga aravali.. entha gayali adi idi ana parledu.. we have to be loud, strong and protect ourselves 😢
💯
Yes
Avunu strong ga vundaali silent ga vaallu chesevi Anni baristhu vunte chivariki naala suffer avuthaaru plz girls protect yourselves
అసలు దీనికి కారణం ఎవరు?
లోతుగా ఆలోచించండి..
ఈ ప్రపంచం లోకి మనల్ని తీసుకువచ్చిన తల్లీ తండ్రికి కూడా మనల్ని చంపే హక్కు లేదు. అలాంటిది ముక్కు మొఖం తెలియని వాడికి ఎలా ఉంటుంది.????
తల్లితండ్రులు పిల్లలకి భవిష్యత్తు ఇవ్వడం అంటే నగలు,డబ్బు,మొగుడు కాదు....జీవితం మీద భరోసా ఇవ్వాలి. ఏమి జరిగినా మేము ఉన్నాం అని...తన కాళ్ళ మీద తను నిలబడాలి...మంచి విలువలతో కూడిన చదువు, తెగింపు, ధైర్యం ఉండాలి....
ఏ నా కొడుకు నన్ను ఏమి పీకలేడు అనే తెగింపు ప్రతి ఆడదానికి ఉండాలి...వాడు రెండు దెబ్బలు వేశాడు అంటే మూడో దెబ్బ నీదే అవ్వాలి... భరితెగింపు కి తెగింపు కి చాలా తేడా ఉంది.... ఆడది తెగించాలి తప్పు లేదు ..
ఇలాంటి సంఘటనలు పునరావృతం అవుతున్నాయి అంటే కారణాలు
1. వరుడి,అతని కుటుంబ సభ్యుల గుణం కంటే ధనం కి ప్రాముఖ్యత ఇస్తున్నారు.
2. వధువు పెళ్లి అయిన తర్వాత భర్త సర్వసం అనుకొని అతని హింస నీ భరిస్తుంది.ఇది మారాలి . ప్రేమించే భర్త కి ,ప్రాణం తీసే భర్త కి తేడా తెలుసుకొని అడుగు ముందు కి వేయాలి.
3.చుట్టూ ఉన్న వాళ్ళు ఇటువంటి వి తమ ఇంట్లో జరిగినట్టు భావించి ఆ అభాగ్యులకు తోడు గా ఉండాలి .లేదా వదిలేయాలి కానీ కృంగ తీసే మాటలు మాట్లాడకూడదు.
4. అన్నిటికన్నా ముఖ్యం చావు దాకా వెళుతోంది అని తెలియగానే...నువు పోరాడడం మొదలు చేయాలి...ఇది నీ జీవితం...నీకోసం నువ్వే పోరాడాలి. గుర్తుపెట్టుకో 🙏🙏🙏🙏
బాగా చెప్పారు గానీ.. కానీ పెళ్ళీ చేసుకున్న తరువాత భార్య నీ ఎలా చూసుకోవాలి అనేది ఏ పేరెంట్స్ తమ పుత్ర సంతానానికి నేర్పరు... పైగా మాకేంటి మాకు కొడుకులు వున్నారు అన్న మాటనీ ఎన్నో సందర్భాలలో వాడుతారు.. కాబట్టి అబ్బాయి ఆలోచనలో ఈక్వల్ అనేది రానే రాదూ.. రానూ రానూ జాడ్యం పెరుగుతోంది..
కావాలంటే అబ్జర్వ్ చేయండి.. 70 to 80 yrs Back గాళ్స్ నీ ట్రీట్ చేసిన విధానం గ్రేట్ సపోర్టెడ్.. కానీ పది పదిహేనేళ్ల క్రితం నుండీ ఈ సపోర్టు ఆగిపోయింది.. కాలం ముందుకు వెళ్తుంటే పురుషులు వెనక్కి వెళ్తున్నారు.. ఇక మనం అమ్మాయిలని ఎంత మోటివెట్ చేసినా ప్రయోజనం శూన్యం..🤦🏻♂️
అన్నా మీరు అయినా న్యాయం చేస్తే అమ్మాయి ఆత్మ శాంతిస్తుంది
చిన్నవయసులో ఆడపిల్లకి పెళ్లి చెయ్యకూడదు .ఈ రోజుల్లో
This is my story 100% but difference is that I took a step and came out from that hell and living independently and I am happy now otherwise I would have been on the dead position
Hi mouni
Good decision akka 🎉
Stay strong , u did a great job 👏🏻👏🏻👏🏻
Great!!!!wish you have a very Happy New life
ఇలా భర్త తన తరపున కుటుంబ సభ్యుల వల్ల ఇబ్బంది ఆడవాళ్లు వాళ్ళ పుట్టినింటి వాళ్ళు చాలా మంది ఉన్నారు... సమాజం ఎంత ముందుకి వెళ్లినా ఆడడానికి మాత్రం అతింటి వేధింపులు తగ్గటం లేదు... పెళ్లి అనే ఒక్క సాకు తో ఒక అమ్మాయిని చేయి చేసుకోవటం చిత్ర హింసలు పెట్టటం చాలా తప్పు పాపం... ఇది ఈ జన్మ లోనే కాదు ఇలాంటి వాళ్ళు ఎన్ని జన్మలు ఎత్తిన దేవుడు ఊరుకోడు కానీ ఇలా ఇబ్బంది పడే ప్రతి ఆడది బయటికి రావాలి పుట్టింటి వారి సపోర్ట్ లేకపోతే మీ కాళ్ళ మీద మీరు నిలబడే అవకాశం ఏదోకటి దొరుకుతుంది... వేడుకుంటున్నాను దయచేసి ఈ చిత్ర హింసలు ఆపండి వీటి నుంచి బయట పడండి 🙏🙏🙏🥹🥹🥹 ఆ అమ్మాయి ఎంత నరకం అనుభవించి ఉంటుందో
Repu meru kodalni torture pettaka pote chalu...marpu manathone ravali
Om shanti
Yes 100% correct.
Wow
Super
Hage.agabeku
All.girls
Super
👍👍👍👍👍💯💯💯💯💯😏😏😏😏😏
This is really heartbreaking 💔 to listen,this is personal so relatable 😢kindly please 🙏🏻 everyone help who ever can help in seeking the Justice . I’m really sorry for your loss 🙏🏻
ఇంత నరకం anubhavinchekante అందరినీ చంపేసి జైల్ కి హ్యాపీ గ ఉండక పోయావు మా😢
పెళ్లి చేసేసాం కదా అని వదిలెయ్యకూడదు ఆమె బాగుంది అక్కడ అని తెలిసాకనే ఊపిరి పీల్చుకోవాలి జాగ్రత్త 😢am very scared about this type of incidentd bcz i have two daughters😢
Entha smart ga vundo ammay nijjam ga chakkani laxmi thalli,entha bada vuntundo life long ah parents ki,Entha garabam ga penchukunnaro ah marriage pics chusthene ardam avthundhi,ah daridrula chethilo chanipoyindhi,really very heart breaking😢😢😢Rip thalli..
Chalaa badha karanga vundi bro...valla andharini chapandi ..bro lavanya ki nayam jargali brother 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏😭😭
Papamu Anna 💯👍 justice for lavanya 😢
బంగారం లాంటి ఆడపిల్ల ఆ బిడ్డ ప్రాణాలు తీసేసారు ఈ కేసు విషయంలో ఆ బిడ్డ కోసం ఎవరు ఎన్ని కుట్రలు చేసినా ఎంత డబ్బులు ఎద జల్లి బయట తిరగ గలిగిన ఆ డబ్బులు తిన్న ఒక్క రూపాయి తిన్న ఆ ఒక్క రూపాయి కూడా వంట పట్టకుండా ఆ బిడ్డ ఉసురు తగిలింది ఎప్పటికైనా అనుభవిస్తారు ఇది తథ్యం
Elantivi chusi adapillalni kanna malanti thalli tandrulaku bayamestundi pelli chesi attarintiki pampali antey 😭
First i thank to Aadhan Talkies for bringing this to media
Sudheer garu please vallaki siksha padaali,meree vallaaki help cheyali😢, chala bhadha ga undi e video choosi, siksha padettu cheyandi please🙏🙏
యంతో అల్లారు ముద్దుగా పెంచుకున్న బిడ్డ ను ఆ తల్లిదండ్రులు ఓక అయ్యా చేతిలో చేడితే జీవితాంతం తోడు వుండ వలసిన భర్తే కాల యముడేం కాటు వేసే ఇంక ఏమీ చేయాలీ దేవుడా 😢😢😢😢😢😢😢😢
Rest in peace police department....it just gives goosebumps listening to these innocent family...every girl child has to be given such confidence by their families such that they don't keep quite...pls I wish she gets justice soon atleast by revanth reddy chief minister congress party
Aa na kodukulani champayandi mundhu emi chasthunai ra e governments
Please help her mother parents relative 🙏🙏🙏
Pellayyaka prblms vaste ye peddamanushulu raru gurtupettukondi even konthamandi amma nana kuda raru so every women chaduvukovali independent ga brathakadam nerchukovali be brave women
Chala baga chepparu 👏❤
miru chala correct ga cheparu.... nobody will come...
Chala baga chepparu Akka 👏
We need justice for this family please 🙏🙏🙏🙏🙏
Aa gemini family members andharini kukkalni kottinatlu kottali ...papam aa ammai anthaga kottina himsa pettina bartha ne kavali anukunnadhi😢😢 chala manchi ammai ni munchesaru vedhavalu chastharu vallu kuda antha ki antha anubhavinchi...
Vammooo edhi chusthuntey chala bhayam vestundi sir elaanti vallu untaraa anii😢
I hope sudheer reddy fights for this family’s justice 🙏
Yes sudheer reddy should fight for justice..... proper justice .... either in laws or her own family ....the victims must be punished...
So Sad 😭.. We want Justice
We want justice for lavanya
Really we want justice for lavanya
Its very sad to heard
డియర్ ఆదం టాకీస్,
మీరు కూడా కొంత మంది మీడియా వాళ్ళలా ఓన్లీ మీ వ్యూస్ అండ్ రేటింగ్స్ కోసం కాకుండా ఈ ఫామిలీ కి నిజాయితీతో హెల్ప్ చేస్తారని ఆశిస్తున్నాం.
Dhevuda 😢😢 ela thattukunavu thalli, vallu asalu manushulena rakshasulu family ni uvri veyali ,apude thana athma santhi kaluguthundhi 😭😭
We want justice for Lavanya😢😢😢😢😢😢😢😢😢😢😢
Yes
నాబతుకు అలాగే ఉంది 40వేలు ను ఎడి నరకం చూసుతుననాను ఏ పోలీసులు ఏమి చేయరు ఒంటరి గా ఉండటము బేటర్ మగవాడు అన్న పొగరు ఆడది అని చులకన
No words to express this moment!!!
Please support her family
We want justice for lavanya
Any situation don't leave him, and his family also 😢😢
Evaruini vadaloddu sis
Justice for Lavanya😢😢😢😞😞
వాలా ఫ్యామిలీ ఎన్కౌంటర్ చేయాలి. ఇంకో ఆడపిల్ల మీద ఇలాoటి ఘోరాలు జరగవు. భయపడిపోవాలి పోలీస్ అయినా నాయ్యము చేయాలి కోరుకుంటున్నాము 🙏