🙏 Brother, super మీరు కొత్త దేశములో మంచిగా అందరిని పరిచయం చేసుకుని బాగా అన్ని విషయములలో కరెక్ట్ గా వారిని అడిగి తెలిసుకొని వీడియోలు చేసి చూపిస్తూ ఉన్నారు. మీరు చూపించే వీడియో వలన మేము ఆ దేశమును చూడ లేక పోయినా happy gaa అన్ని తెలుసుకోగలుగు తున్నాము tq brother🙏
Hi siva garu how are you asalu kuboos ante antivi siva garu time chusukuni ela videos thistu andhara ki akada places anitini chupistunaru great siva garu miru nice video mi shirt bagundi siva garu mi health jagartha take care siva garu 😊😊
ఓహో మీకు కువైట్ వాళ్ల కోసం వెళ్ళావా అక్కడికి. నీకు ఇంత టైం ఎప్పుడు దొరికింది. ఇంత ఫ్రీగా వీడియోస్ తీసుకోవడానికి అనుకున్నాను నేను. మా ఇండియా వాళ్లు చూడటం కోసం అని చెప్పావు కదా. అందులో మా మరదలు కూడా చూస్తుంది అని చెప్పకుండా ఏం చేస్తున్నావ్.😂.. సరేలే కానీ ఇండియా కి ఎప్పుడు వస్తున్నావ్. కవితక్క పెళ్లి సంబంధం మాట్లాడాలి అంట త్వరగా వచ్చేసేయ్.. నీ kuboos, వీడియోస్ తర్వాత తీసుకో😅😂😂,, super video Shiva,,❤❤❤❤❤❤❤❤😘😘😘😘😘😘
Brother, మీరు ఆ దేశము గురించి మంచిగానే చెప్పి చూపిస్తూ ఉన్నారు. ఆ దేశమును చూడని వారికి చూచి నట్లు మీ వీడియో వలన అనుభూతి కలుగు తుంది కాని చెడుగా ఏమి చేయరు అని వారికి చెప్పి ,, permission తీసుకోండి. 🙏
Siva vellindhi work visa medha …only Thanaki matrame eligible adhi ….family ni theeskoni vellali ante Vallaki kuda visa sponsor undali or visit visa medha vellochu konni rojulu Kuwait antha thirigesi return India ki vacheyali
కువైట్ దేశంలో ఒక్కరు కూడ ఆకలితో నిద్రించకూడదు అనే కువైట్ ప్రభుత్వ ఆలోచన అభినందనీయం. 💐💐💐💐💐💐💐💐
సోదరా సూపర్ 👌👌
🙏 Brother, super మీరు కొత్త దేశములో మంచిగా అందరిని పరిచయం చేసుకుని బాగా అన్ని విషయములలో కరెక్ట్ గా వారిని అడిగి తెలిసుకొని వీడియోలు చేసి చూపిస్తూ ఉన్నారు. మీరు చూపించే వీడియో వలన మేము ఆ దేశమును చూడ లేక పోయినా happy gaa అన్ని తెలుసుకోగలుగు తున్నాము tq brother🙏
బ్రో అంత రిస్క్ చేసి వీడియో తీసినందుకు థాంక్స్ బ్రో
Soo nice Maa Take Care All 💕🙏👌👌
Food vishyam lo nuv super love u siva manchiga tinu arogyam ga vundu okna
Hi అన్నయ్య ఎలా ఉన్నావ్ Time కి తిను నువ్వు జాగ్రత్త గా ఉండు . అలాగే నీ ఆరోగ్యం జగ్రత్త నీ చెల్లి❤❤😊
Super siva take care😊
Ne content baguntundhe bro keep it up
Congratulations 🎉 Sivagaru ❤️ 700k subscribes 🎉
Super ga vundhi Siva garu 😊😊😊
Hi anna. Super. Video s. ❤.
God bless you anna.
Super
అన్న మీ వీడియోస్ చాలా బాగుంటాయి అన్న
Hii Siva congratulations 🎉 good work and take care All' the best Friend 😘
Nice
Hi siva garu how are you asalu kuboos ante antivi siva garu time chusukuni ela videos thistu andhara ki akada places anitini chupistunaru great siva garu miru nice video mi shirt bagundi siva garu mi health jagartha take care siva garu 😊😊
Super bro am india❤🎉🎉
❤ Shiva 🎉..jatra bro
Neku ma soprite neku Apidu neku unitindi 😮😮😮
Ala unaru Sivagaru ❤️
Supar🎉🎉🎉
supar
Hi
3dinar mix kubuslu..!! Parcel cheyavachu ga 📦 Bhai.
Thinaliani vundhi..!!❤
Mee shirt bagundi
Annaya❤
I love kubuus
Hi Ananya Muscat Kuwait
Nanadi guntur bro nee videos chudalani anipistudi
iPhone 16 and pro cost gurinchi okka video chi Bro
Siva Anna Ne Shirt Super 🩵
Shiva , can you tell me why they are selling kuboos for s cheap. Do they get any funding for selling so cheap?.
❤❤
Congratulations brother 700k
Hi siva... 1M avvaganeyy nuv India ravalieee
Send to india❤❤❤
How to eat that anna😮😊🎉❤
అన్నా నీకు తోచినంత సహాయం చేయాలన్న నాకు చాలా ఫ్యామిలీ ఇబ్బందులు ఉన్నాయి
Hi anna
Super Shiva bro
Hi anna how r u😊😊
Midhe ye uru
Hi🎉🎉🎉
Hi Anna from manadapalli
అన్న అవి మంచివి కావు ఎక్కువ తినకు షుగర్ వస్తుంది
Khuboos ఏ పిండితో తయారు చేస్తారు.
Bro tinetappudu vedi chesukoni tinala
Anna avi Chapathi la anna
Ella chestaru maida tho na
Hi Anna tinnava
వీటికంటే.... బుస్కూలు బాగుంటాయి
Hiii bro bagunva
Anna niku hindi vastadha kuwait lo ❤
❤
Bro video lo noice undhi
If you want khubus go and eat in Hyderabad Lulu mall
Taste average
Ea Pindi bro adi
Wedding video send
Hai siva brother apartment lo house maid job choodandi
❤ S H I V A 💙
ఏం పిండి వాడుతున్నారు
మీరు ఇంత కష్ట పడుతున్నారు కదా మరి మీ హెల్త్ గురించి కూడా చూసుకోవాలి బ్రో
ఓహో మీకు కువైట్ వాళ్ల కోసం వెళ్ళావా అక్కడికి. నీకు ఇంత టైం ఎప్పుడు దొరికింది. ఇంత ఫ్రీగా వీడియోస్ తీసుకోవడానికి అనుకున్నాను నేను. మా ఇండియా వాళ్లు చూడటం కోసం అని చెప్పావు కదా. అందులో మా మరదలు కూడా చూస్తుంది అని చెప్పకుండా ఏం చేస్తున్నావ్.😂.. సరేలే కానీ ఇండియా కి ఎప్పుడు వస్తున్నావ్. కవితక్క పెళ్లి సంబంధం మాట్లాడాలి అంట త్వరగా వచ్చేసేయ్.. నీ kuboos, వీడియోస్ తర్వాత తీసుకో😅😂😂,, super video Shiva,,❤❤❤❤❤❤❤❤😘😘😘😘😘😘
నీలాంటి స్వచ్ఛమైన ప్రేమ ను శివ కి ...ఎవరు చూపించరేమో కుమారి ... వాళ్ళ అమ్మ తరవాత నువ్వే...ప్రేమగా చూసుకునేది...
అమ్మ లాగానే చూసుకుంటాను అక్క కానీ శివకు అర్థం కావట్లేదు 😔@@vangurikavitha3152
Hi shiva
Meeru Ila first comment pettaru anuko maku mi comment vethukune pani vundadhu sis❤❤❤❤ all the best for your love 😘
@@dailyshortsdevil ok sis tq so much for your support, 😍😘
అన్న అకాడ నరేసరిష్ వునయ వీడియో ప్లైజ్
Hello Sivagaru okkasari reply pettandi please ❤
Hiiii bro I am new subscriber from Bangalore
I am also Bengaluru old subscriber
మస్రి ఖుబుస్ రొట్టె పేరు
అన్నా ఫుల్ వీడియో లో వాయిస్ సరిగ్గా రావట్లేదు
Anna esari nuvvu Hyderabad vachinappudu kubusulu thisuku ra annayya
హెల్త్ బాలేదా అలా మాట్లాడుతున్నారు
Brother, మీరు ఆ దేశము గురించి మంచిగానే చెప్పి చూపిస్తూ ఉన్నారు. ఆ దేశమును చూడని వారికి చూచి నట్లు మీ వీడియో వలన అనుభూతి కలుగు తుంది కాని చెడుగా ఏమి చేయరు అని వారికి చెప్పి ,, permission తీసుకోండి. 🙏
Anna meeru India ki eppudu vastaru
ఒక సారి కెనడా కి రండి ఇక్కడ కాబూల్ లు దిల్ పసంద్ లు వుండదు
అన్నా ఒక హెల్ప్ చేయాలి అన్నా నాకు
First like anna pin me anna ❤
Me సార్ వాళ్ళ మంచి వాళ్లు అనారు మీ ఫ్యామిలీ తీసుకోని పోరు ఎందుకు
Siva vellindhi work visa medha …only Thanaki matrame eligible adhi ….family ni theeskoni vellali ante Vallaki kuda visa sponsor undali or visit visa medha vellochu konni rojulu Kuwait antha thirigesi return India ki vacheyali
@@jaswanth_sai_mahesh oky tqs for information brother
@@jaswanth_sai_mahesh oky tqs for information brother
@@jaswanth_sai_mahesh oky tqs for information brother
కాకుంటే నాకు హెల్త్ ప్రాబ్లమ్స్ ఉందన్న దానివల్ల ఇబ్బంది అవుతుంది
నీ వీడియోస్ కోసం వెయిట్ చేస్తుంటాం అన్న ఇండియా కి వచ్చేటపుడు patukoni రా అన్న
Nenu enka coment petanu nuvvu chudàtla kada edi last le bye gud nit
Anna nuvu bottu betukutavu kadha ami anara muslim country kadha adhi
Hii Shiva Ela unnau pin me shiva
Video thieyadaniki allow ledu enduku thiesthunav ra video p rottalu ela chestharu ani youtbe lo kodithe chala video s vasthaie ra 😂😂
❤❤❤❤
Hi anna