LPG Subsidy | ఇకపై రూ.587కే గ్యాస్‌ సిలిండర్.. ! - TV9

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 25 ต.ค. 2024

ความคิดเห็น • 255

  • @k.raajupparpally6180
    @k.raajupparpally6180 2 ปีที่แล้ว +80

    అయ్యా నిన్ననే సిలిండర్ బుక్ చేశా, గ్యాస్ ధర 955. డెలివరీ చార్జెస్ 35 రూపాయలు

  • @sarvani4814
    @sarvani4814 2 ปีที่แล้ว +73

    కేవలం ఈ ధరలు ఎన్నికల వరకే మళ్ళీ పెంచేస్తారు దయచేసి అసలు ఈ సారి ఓటు హక్కుని ఎవ్వరు వినియోగించకండి అప్పుడు ప్రభుత్వానికి తెలిసివస్తుంది🙏🙏🙏

    • @lingaiahdamanoori6409
      @lingaiahdamanoori6409 2 ปีที่แล้ว

      Yess👍

    • @bommisettyreddaiah1635
      @bommisettyreddaiah1635 2 ปีที่แล้ว

      ఓటు హక్కును వినియోగించుకొని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు తగిన బుద్ధి చెప్పాలి.

  • @venkateswarluv7367
    @venkateswarluv7367 2 ปีที่แล้ว +43

    మీరు ఎన్ని జిమ్మిక్కులు చేసినా కేంద్ర ప్రభుత్వం ఈ పతనం ఖాయం రెండున్నర సంవత్సరం ఏం పీకుతున్నారు

  • @skaareefsidhu3350
    @skaareefsidhu3350 2 ปีที่แล้ว +27

    😥😥😥😥😥😥😥గ్యాస్ 955 కొనుకోలు చేయాలంటే మాలాంటి సామాన్యులకు కష్టంగా మారింది😥😥😥

  • @krishnakitti-qu6dl
    @krishnakitti-qu6dl 2 ปีที่แล้ว +59

    900 rs gas 120 petrol 105 diesel these are record break rates from bjp government 🙏

    • @prasad325
      @prasad325 2 ปีที่แล้ว +2

      Yes bro paddy Rate also in 2015 year 1520 now 1960 and land rates in 2015 per acre 2 lack to 10 lacks now 20 lack to 5 crores

    • @veerababumerla2570
      @veerababumerla2570 2 ปีที่แล้ว +4

      Gas 1000/-

    • @chaitanyanaiduchaitanya5381
      @chaitanyanaiduchaitanya5381 2 ปีที่แล้ว +4

      900kadhu ma daggara 1050 badrachalam

    • @santoshs4445
      @santoshs4445 2 ปีที่แล้ว +1

      congress also increases the rates

    • @veerababumerla2570
      @veerababumerla2570 2 ปีที่แล้ว +1

      @@santoshs4445 but enta too much aite kadu Bro

  • @emambishaik7113
    @emambishaik7113 2 ปีที่แล้ว +25

    Please reduce gold,petrol,gas prices

  • @k.np.lakshmirani5011
    @k.np.lakshmirani5011 2 ปีที่แล้ว +14

    900 కాదు 1000/- రూ. అంత అదృష్ట మా తల్లి.

  • @naveenbittu295
    @naveenbittu295 2 ปีที่แล้ว +7

    రేషన్ బియ్యం లాగా సిలిండర్ కూడా పుక్కట్ల వస్తే బాగుండు మేము చాలా బీద వాళ్ళం

  • @news2628-p9v
    @news2628-p9v 2 ปีที่แล้ว +26

    గ్యాస్ మా గోదావరి జిల్లలో ఉంటే మాకు తక్కువ రేటుకే ఇవ్వాలి

  • @yernibabuyerni5267
    @yernibabuyerni5267 2 ปีที่แล้ว +86

    Due to future elections ,what a politics Modiji.

  • @prasadpolicharla8807
    @prasadpolicharla8807 2 ปีที่แล้ว +50

    అన్నీ యోచిస్తూ ఉంటారు, ఎన్నికల తర్వాత పార్లమెంట్ లో official గా అటువంటి ఆలోచన లేదని చెప్పేస్తారు....Show time start

  • @veeravenkatasatyanarayanam3460
    @veeravenkatasatyanarayanam3460 2 ปีที่แล้ว +42

    ఎలక్షన్లు అయిపోయాక 1000 రూపాయిలు అవుతుంది

    • @venkatff4654
      @venkatff4654 2 ปีที่แล้ว +2

      1400 conform ofter election🗳️

    • @suryapusarla4693
      @suryapusarla4693 2 ปีที่แล้ว +1

      Election every year untai

    • @suryapusarla4693
      @suryapusarla4693 2 ปีที่แล้ว

      Tagginchina problem laga undi meeku

    • @సితార-చ2ఛ
      @సితార-చ2ఛ 2 ปีที่แล้ว

      @@suryapusarla4693 ఎక్కడ తగ్గింది సార్

    • @suryapusarla4693
      @suryapusarla4693 2 ปีที่แล้ว

      @@సితార-చ2ఛ decision tisukuntunaru . Koncham time padatadi

  • @BB-sx9cd
    @BB-sx9cd 2 ปีที่แล้ว +1

    ఇది ఇప్పుడు కొత్త గా చేసేది ఏముంది ఎప్పటి నుంచో గ్యాస్ కు ఆధార్, పోన్ నంబరు లింక్ ఐ వున్నవి కదా ? మాకు గ్యాస్ సబ్సిడీ ఏమి ఇవ్వటం లేదు, సిలిం డర్ 962/- కు కొంటున్నాము, సబ్సిడీలు ఏమి ఇవ్వడం లేదు మోదీ గారు ? ఈ వీ డియో అపద్దము, 5 రాష్ట్రాల ఎన్నికలు అని ఒక వీడియా ను అలా వదిలి వుం టారు,ఆశ కల్పించ డానికి, మోదీ గారు పేదలకు మద్య తరగతి వారికి ఎందు కు ఇస్తారు గౌతం ఆదాని అంబాని లాంటి వారికి సహాయం చేస్తారు, రైతులకుఎంత సహాయం చేసినది చూశాము 750/- రై తులు ప్రాణాలు పోతే ఎంత స హాయం చేసిండో , పార్ల మెంట్ లో చూస్తున్నాము కదా ? ఎంత మంది రైతులు చని పోయా రని అడిగితే పార్ల మెంట్ లో తెలియదని చెప్పారు, తెలంగాణ సియం కెసియార్ చెప్పుచున్నారు , 750/- రైతులు చనిపో యారు అని , బిజె పి వారికి తెలియడం లేదు ? కేసిఆర్ గారు నయం తెలంగాన రైతులు కాకపోయినా ,చని పోఇన రైతు లకు ఆర్థిక సహాయం చేశారు ?

  • @nareshkumarthamme1509
    @nareshkumarthamme1509 2 ปีที่แล้ว +44

    Adhedho subsidie bank lo endhuku veyali silender koneappude ivvachhu kadha
    Middle class families suffer avuthunnaru

    • @harikishorebabugudipudi.8073
      @harikishorebabugudipudi.8073 2 ปีที่แล้ว +6

      ఒకరి పేరుతో ఇంకొకరు తీసుకోకుండా అలా చేస్తున్నారు.

    • @worsusrikanth6403
      @worsusrikanth6403 2 ปีที่แล้ว

      Poor people and below middle class valaki isthunaru bro

  • @nshekhar1014
    @nshekhar1014 2 ปีที่แล้ว

    Tq

  • @NaveenKumar-nd9lw
    @NaveenKumar-nd9lw 2 ปีที่แล้ว +52

    587kadu total 640 delivery charges evariki istaru avi kuda kalipi cheppandi janalu daggara dabbulu dobbutunnaru

    • @aradhyulakrishna4306
      @aradhyulakrishna4306 2 ปีที่แล้ว +3

      గ్యాస్ గూడెం కెళ్ళి తెచ్చుకోండి

    • @NaveenKumar-nd9lw
      @NaveenKumar-nd9lw 2 ปีที่แล้ว +1

      @@aradhyulakrishna4306 intiki enduku tisukostunaru bro book cheyagane

    • @aradhyulakrishna4306
      @aradhyulakrishna4306 2 ปีที่แล้ว +1

      @@NaveenKumar-nd9lw మీరు బుక్ చేసిన తరువాత గ్యాస్ గోదాం కి వెళ్లి బుక్ చేసినటువంటి గ్యాస్ కు తగిన రుసుము చెల్లించి మీరు తేవాల్సిన అవసరం లేదు నేను పట్టుకు వెళతాను అని చెబితే అక్కడ ఉన్నటువంటి యాజమాన్యం వారు డబ్బులు తీసుకోరు

    • @kowthulanagarajua5055
      @kowthulanagarajua5055 2 ปีที่แล้ว +2

      Bro delivery boys ki dabbulu evavalasinaa avasaram ledhu

    • @kowthulanagarajua5055
      @kowthulanagarajua5055 2 ปีที่แล้ว

      Ok vellaa many adigare anuko indion oil corporation ki call Chey bro

  • @bommisettyreddaiah1635
    @bommisettyreddaiah1635 2 ปีที่แล้ว +1

    ఈ నెల 6 వ తేదీ నాకు నగతు జమ అయినది.కేవలము రు.41.73 లు మాత్రమే. ఈ న్యూస్ తప్పు.

  • @sivasankar-bt8sg
    @sivasankar-bt8sg 2 ปีที่แล้ว +34

    Nxt marala elections vasthunnaye kadha andhuke e plan vesaru Modiji what an idea ji

    • @gvenkat6831
      @gvenkat6831 2 ปีที่แล้ว +1

      What an idea ji 🙏

  • @nagubabu7350
    @nagubabu7350 2 ปีที่แล้ว +1

    ఎలక్షన్స్ వస్తున్నాయా

  • @chittypanduchittypandu7983
    @chittypanduchittypandu7983 2 ปีที่แล้ว +24

    Ma ariyas lo 1050 ki esthunnaru

  • @nareshe1388
    @nareshe1388 2 ปีที่แล้ว +6

    👌👌👌👌👌👌. GOOD. NEWS P,M.

  • @yadhagiricharyvadla7409
    @yadhagiricharyvadla7409 2 ปีที่แล้ว +1

    2000/- ఆయన తప్పదు
    రాష్ట్ర ప్రభుత్వం పేద కుటుంబాల గురించి ఆలోచించని ప్రభుత్వాలు.
    కాంట్రాక్టర్లు బ్రో కాదు మాత్రమే బతుకుతున్నారు

  • @VASAVISensation
    @VASAVISensation 2 ปีที่แล้ว +29

    Ma town lo gas rate are 960 rupees

  • @vallapudasupraveen1754
    @vallapudasupraveen1754 2 ปีที่แล้ว +1

    బీజేపీ ప్రభుత్వం లేకపోతే అన్ని రేట్లు తగ్గుతాయి gst తో సహా.

  • @sanyasieswarsasrtrykolluri9929
    @sanyasieswarsasrtrykolluri9929 2 ปีที่แล้ว +1

    అంతా తూచ్

  • @maheshsai4847
    @maheshsai4847 2 ปีที่แล้ว +83

    People should keep this in mind while voting, our pain reaches to modi, only when there is election..

    • @ajaykrishna7325
      @ajaykrishna7325 2 ปีที่แล้ว +4

      😂😂😂 why he removed subsidy from gas??

    • @SivaKumar-em9im
      @SivaKumar-em9im 2 ปีที่แล้ว +4

      కరెక్ట్ గా చెప్పారు సార్ , కొంత మంది మూర్ఖులు , మోడీని ఏకంగా దేవుడు చేశారు..........

    • @arunachalashiva8718
      @arunachalashiva8718 2 ปีที่แล้ว +4

      మీరు ముర్కులని అర్థం అవుతుంది...స్టేట్ గర్నమెంట్ ఎంత తీసుకుంటుంది . కేంద్ర ప్రభుత్వం ఎంత తీసుకుంటుంది.అది కూడా చెప్పండి ఎవరు దోచుకుంటున్నారో తెలుస్తుంది...

    • @JsG99999
      @JsG99999 2 ปีที่แล้ว

      Manam vesina
      Veyakunna
      Machinelu vesthayii

    • @santhosh2513
      @santhosh2513 2 ปีที่แล้ว

      @@ajaykrishna7325 2020 March or April stopped subsidy on lpg

  • @శివవైష్ణవిడిజెసౌండ్స్

    మీకు దండం రా నాయనా ఎప్పుడు తగ్గిస్తారు

  • @prasad325
    @prasad325 2 ปีที่แล้ว +1

    Petrol diesel gas ధరలు మాత్రమే చూస్తున్నారు పేద మధ్యతరగతి వాడు ఇప్పటి నుండి ఇంకో లక్ష years వరకు గుంట భూమి కొనకుండా చేశారు జీవితకాలం కూలీలు లా మిగిలిపోవడం చావడం తప్ప వేరే మార్గం లేదు సిటీలో 30 లక్షల నుండి కోటి రూపాయలు గుంట భూమి పల్లెలకు పోయి ఓ 3 ఎకరాలు కొనుక్కొని వ్యవసాయం చేసుకుదామంటే అక్కడ 30 లక్షల నుండి కోటి రూపాయలకు ఎకరం అంటా పెట్రోల్ డీజిల్ గ్యాస్ కి ప్రతిమ్నాయం ఉంది భూమికి ఉందా

  • @gandhidommety4934
    @gandhidommety4934 2 ปีที่แล้ว +1

    నిజంగానే ఇదిఅమలుఅవుతాద,పెక్ న్యూ స్.

  • @balakrishnasabinedi2817
    @balakrishnasabinedi2817 2 ปีที่แล้ว +2

    350 రావాలి 👌👌

  • @cheppalishamsheer766
    @cheppalishamsheer766 2 ปีที่แล้ว +1

    ఎప్పటినుండి ఈ ధరలు అమలు చేస్తారో తెలపలేదు

  • @telugintiadapilla4466
    @telugintiadapilla4466 2 ปีที่แล้ว

    thankuu tv 9

  • @hahaharika6648
    @hahaharika6648 2 ปีที่แล้ว +5

    Delivary boys taking extra 50rps. How to complaint. Even though he is taking 50 extra he has very rash behaviour.

  • @chimakurthyudayabhaskarara9490
    @chimakurthyudayabhaskarara9490 2 ปีที่แล้ว +1

    ఏందుకు పెంచుతున్నారు. ఏందుకు తక్కువ చేస్తున్నారు.

  • @ar....gaming880
    @ar....gaming880 2 ปีที่แล้ว

    How mayne days ,this offer?¿??????

  • @chinthkommadhinnac.sriniva3446
    @chinthkommadhinnac.sriniva3446 2 ปีที่แล้ว +3

    Kadapa district galiveed lo 970 rupees only

  • @venugopalraju1190
    @venugopalraju1190 ปีที่แล้ว

    బ్యాంకుల్లో వేసే పడ్డతినినొక్కరో నమ్మరు, చెప్పిన ధర మాత్రమే తీసికొని గాస్ ఇవ్వాలి.

  • @saryucollections3473
    @saryucollections3473 2 ปีที่แล้ว +18

    Fake news

  • @rajanalla4114
    @rajanalla4114 2 ปีที่แล้ว +2

    తగించండి మహప్రెబో

  • @kotharamesh2796
    @kotharamesh2796 2 ปีที่แล้ว

    Eppudu vastundi

  • @chaitanyadeepak4034
    @chaitanyadeepak4034 2 ปีที่แล้ว +8

    Maku namakam ledu sammi

  • @himajabobba5120
    @himajabobba5120 2 ปีที่แล้ว +1

    Abhoo inka andra lo anukunna only election unna states lo naa😒😏 aythe inko 3yrs wait cheyaalaa??

  • @raghavenderguptha9550
    @raghavenderguptha9550 2 ปีที่แล้ว +2

    Super Good News

    • @hemanth6782
      @hemanth6782 2 ปีที่แล้ว

      Why you did not ask when increase price 1000 for each cylinder..

  • @ministarentertainment9734
    @ministarentertainment9734 2 ปีที่แล้ว +1

    గ్యాస్ ధర: 990 ఇప్పుడు

  • @pramana2005
    @pramana2005 2 ปีที่แล้ว +5

    They will not implement to entire country

  • @bellamkaran8496
    @bellamkaran8496 2 ปีที่แล้ว +7

    that bgm after every time she speaks... 😂😂😂

  • @srinivasulumla4255
    @srinivasulumla4255 2 ปีที่แล้ว +1

    Nenu kuda 2day gas955 service 30 , booked bharath gas in ap

  • @MindblowingFacts981
    @MindblowingFacts981 2 ปีที่แล้ว +2

    Ekkada 587??? Online lo check cheyyandi 960.50 paise chupistundi inkeppudu thaggedi??

  • @ramuk.v6344
    @ramuk.v6344 2 ปีที่แล้ว +3

    యెలక్షన్ దగ్గర ప డి0 దా

  • @vittasrinivas5961
    @vittasrinivas5961 2 ปีที่แล้ว

    Already adhar link vundhi bank account ki

  • @mprasad3661
    @mprasad3661 2 ปีที่แล้ว +2

    Yesterday I have paid 1010 for hp gas

    • @chmahi2043
      @chmahi2043 2 ปีที่แล้ว

      Yes Iam also 🙄🙄

  • @kalyanb2590
    @kalyanb2590 2 ปีที่แล้ว

    Is there real

  • @kommemogulaiah8631
    @kommemogulaiah8631 2 ปีที่แล้ว

    👌👌👌👌👌👌

  • @ashwinsiri2473
    @ashwinsiri2473 2 ปีที่แล้ว

    1050 warangal lo

  • @ramkrishnareddy4671
    @ramkrishnareddy4671 2 ปีที่แล้ว

    సిలెండర్ బుక్ ఎప్పుడు చెయ్యాలి చెప్పండి

  • @talarivinodkumar3393
    @talarivinodkumar3393 2 ปีที่แล้ว

    Present rate:-935/-

  • @murali-ev2rg
    @murali-ev2rg 2 ปีที่แล้ว

    ఇది ఎప్పుడు అందుతుంది పేదవాడికి న్యూస్ కాకుండా కేంద్ర గవర్నమెంటు పేదవాళ్లకు అందించాలి ఈ రేటు గ్యాస్ అప్పుడు నిజాయితీ అయిన గవర్నమెంటు అంటారు

  • @bayyarapunagaraju8084
    @bayyarapunagaraju8084 2 ปีที่แล้ว +5

    BJP odipoyee congress vasthey bagundi central lo adhey better pedhala govt

    • @kanthakantha3949
      @kanthakantha3949 2 ปีที่แล้ว +1

      Hu anna e sari modi geliste pedolla parstithi govinda govinda

  • @yasinbaba9633
    @yasinbaba9633 2 ปีที่แล้ว +7

    TV 9 solu apande antasen ledu

  • @vlprofession
    @vlprofession 2 ปีที่แล้ว

    అప్పు చేసిన 80 లక్షల కోట్లు ఈ విదంగా వసూలు చేస్తున్నారు 🤣

  • @NaveenKumar-ne8cr
    @NaveenKumar-ne8cr 2 ปีที่แล้ว

    Ma village lo 1010

  • @dharmapuriswamyprasad5853
    @dharmapuriswamyprasad5853 2 ปีที่แล้ว

    This subsidy implement in Telangana

  • @emambishaik7113
    @emambishaik7113 2 ปีที่แล้ว

    Please reduce gold price

  • @ramaneelatha8184
    @ramaneelatha8184 2 ปีที่แล้ว +8

    Nidra nundi melukoo talli. Eppati news chaduvu tunnavo chusuko

  • @saisri7543
    @saisri7543 2 ปีที่แล้ว

    900లు కాదు 970 సిలిండరు

  • @krishnach8322
    @krishnach8322 2 ปีที่แล้ว

    Election time vastundi ga

  • @mullashasha8196
    @mullashasha8196 2 ปีที่แล้ว

    950 +50 TOTAL 1000

  • @spyder2097
    @spyder2097 2 ปีที่แล้ว

    Excellent offer

  • @shilpamisra8092
    @shilpamisra8092 2 ปีที่แล้ว

    Super abbahhh.....

  • @santhiawesome3459
    @santhiawesome3459 2 ปีที่แล้ว

    Madam invalid no.ani vastundi.

  • @rithwikramuvlogs2153
    @rithwikramuvlogs2153 2 ปีที่แล้ว

    Village lo aithe 1100 rs gas

  • @sathyanarayananalla269
    @sathyanarayananalla269 2 ปีที่แล้ว

    Amo.tv9 lo vachina news.nammalemu anni chanells lo vachinnaka nammadam.manchidhi

  • @venkatkilli3072
    @venkatkilli3072 2 ปีที่แล้ว +1

    1000 గ్యాస్

  • @Christgosepchurch578
    @Christgosepchurch578 2 ปีที่แล้ว +1

    5 kilo లేమో

  • @shoviishane6354
    @shoviishane6354 2 ปีที่แล้ว

    Music lekunda cheppalera 😂🔥🔥🔥🔥

  • @ansshortfilms7026
    @ansshortfilms7026 2 ปีที่แล้ว

    Dreem bagundi

  • @nickysiragam16
    @nickysiragam16 2 ปีที่แล้ว

    జై బీజేపీ....

  • @suryapusarla4693
    @suryapusarla4693 2 ปีที่แล้ว

    Good news

  • @Sampathnsk5681
    @Sampathnsk5681 2 ปีที่แล้ว

    950 vundhi .

  • @v-news4530
    @v-news4530 2 ปีที่แล้ว

    Orei TV9 nuvvu cheppina gas contact number panicheyadam ledhura

  • @PakkaLogic
    @PakkaLogic 2 ปีที่แล้ว

    Wrong toll free number ichcharu. Verify once

  • @sumathivuppala4678
    @sumathivuppala4678 2 ปีที่แล้ว

    Petrol price taggite chalu

  • @srinivaschitthi1614
    @srinivaschitthi1614 2 ปีที่แล้ว

    ఎవరికీ ఎక్కడ ఈ ధర కు మీరుచేపీ ముందు బాగా తెలుసు కుని చెప్పండీ

  • @srkpatnaik4126
    @srkpatnaik4126 2 ปีที่แล้ว

    That is original price

  • @srinivascheruku2566
    @srinivascheruku2566 2 ปีที่แล้ว +1

    Mari over retu undhi 1000 ante minimum 500 leda 600 undali

  • @venkateshmudiraj3422
    @venkateshmudiraj3422 2 ปีที่แล้ว

    8incline colony lo 1030 thiskuntunnaru

  • @shoviishane6354
    @shoviishane6354 2 ปีที่แล้ว

    🙏🙏🙏🙏🙏🙏 nammaleni abaddam

  • @buntyprogamer6163
    @buntyprogamer6163 2 ปีที่แล้ว

    No

  • @KarimkdpKarim
    @KarimkdpKarim 2 ปีที่แล้ว

    Now gas 1000 rs

  • @jsanju6476
    @jsanju6476 2 ปีที่แล้ว

    1020 price not 900

  • @boinishivamudhiraj2597
    @boinishivamudhiraj2597 2 ปีที่แล้ว

    980

  • @venkat1169
    @venkat1169 2 ปีที่แล้ว

    Cheyyandi Modiji garu

  • @koteswararaoyenugula4197
    @koteswararaoyenugula4197 2 ปีที่แล้ว

    Koteswararao yenugula guntur pin 522003

  • @vijayakumari9160
    @vijayakumari9160 2 ปีที่แล้ว

    South Indian states ki ivvaru.

  • @rithwikramuvlogs2153
    @rithwikramuvlogs2153 2 ปีที่แล้ว +1

    980rs gas
    Konalantene bhayanga undi

  • @anuradhaanu6083
    @anuradhaanu6083 2 ปีที่แล้ว

    Fastu price thakkuva evanndi

  • @gudavallysreedhar9864
    @gudavallysreedhar9864 2 ปีที่แล้ว

    What a gret drama by govt please think about it

  • @harikrishnan7219
    @harikrishnan7219 2 ปีที่แล้ว

    413 rs Ni yamalu dhemgi kadathara...?

  • @nareshgoudnagula2246
    @nareshgoudnagula2246 2 ปีที่แล้ว

    Eppuda

  • @dbkreddy4451
    @dbkreddy4451 2 ปีที่แล้ว

    Elections time kadaa🤣🤣🤣🤣