అన్నా నీ ఇంటర్వ్యూ ఏమో కానీ ఆయన మాట్లాడే విధానానికి చేతులెత్తి దండం పెట్టారన్న ఆయన ఎంత కోటీశ్వరుడైన మిమ్మల్ని సార్ అనే ప్రేమతో పలకరించే పిలుపు. చాలా చాలా సంతోషం అనిపించింది అన్న 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 ఇక్కడ ఎంతటి కోటీశ్వరుడు అనే అహంకారం ఆయనలో కనిపించలేదు ప్రతి ఒక్కరిని గౌరవించి గుణం కలిగిన వాడే ఇలాంటి వ్యక్తి ఎంత చెప్పినా తక్కువే 🙏🏻🙏🏻 ఆయనకు ఆయన ఈయన కుటుంబ సభ్యులకు ఇలాగే ఇంకా 💯సంవత్సరాలు జీవితాంతం హ్యాపీగా ఉండాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా జై గురు మాణిక్🚩
Wah ఇంత ఎత్తు ఎదిగినా గాని ఇంతలా ఒదిగి ఉండే మనిషిని జీవితంలో మొదటిసారిగా చూస్తున్నా నా జ్యువలరీ మీ దగ్గర కొన్నందుకు నేను ఇప్పుడు హ్యాపీ గా ఫీల్ అవుతున్న
Apollo Hospitals owners are from chittoor. From Nellore: Auropharma GVK group pharma and hotels T Subbiramireddys Gayathri construction Aparna construction KIMS HOSPITAL NARAYANA EDUCATION S.P.Bala Subramanyam Lalitha jewels Bollineni constructions BSCPL . . . . Finally Nellore Mess❤
Vaisu lo pedda,rich person, respected by people due to his hard work,study ledhu but respect istunnaru but nuvvu edho pedda thopu la feel avutunnav, sir anaka ponia respect ivvada minimum common sense
Sir should give littlesome more discount in gold....Also on diamond jewellery!!! Important thing is.... Availability of red or pink diamond mukkupudaka for ladies......I request you to kindly try to provide if possible....
ఆయన అంత పెద్దవారు అయినా మర్యాదగా సార్ అంటున్నారు..... మంచి సంస్కారం సార్ మీది..... God bless u sir....
చదువుకోలేదు కదా అందుకే అంత సంస్కారం ..చదువున్న వారికే పొగరు(కొందరికి)
Avnu exlent man...kani ancor Gadu matuku chala over action ga matladuthunadu
Sar miru supar
All interview chusina all video lo sir ane ok china mari yada ❤ sir
అన్నా నీ ఇంటర్వ్యూ ఏమో కానీ ఆయన మాట్లాడే విధానానికి చేతులెత్తి దండం పెట్టారన్న ఆయన ఎంత కోటీశ్వరుడైన మిమ్మల్ని సార్ అనే ప్రేమతో పలకరించే పిలుపు. చాలా చాలా సంతోషం అనిపించింది అన్న 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 ఇక్కడ ఎంతటి కోటీశ్వరుడు అనే అహంకారం
ఆయనలో కనిపించలేదు
ప్రతి ఒక్కరిని గౌరవించి
గుణం కలిగిన వాడే ఇలాంటి వ్యక్తి ఎంత చెప్పినా తక్కువే
🙏🏻🙏🏻 ఆయనకు ఆయన ఈయన కుటుంబ సభ్యులకు ఇలాగే ఇంకా 💯సంవత్సరాలు జీవితాంతం హ్యాపీగా ఉండాలని
నా మనస్ఫూర్తిగా
కోరుకుంటున్నా
జై గురు మాణిక్🚩
ఆయన బ్లడ్ లోనే సంస్కారం వుంది 🙏🏻
Kaani anchor ki adhi ledhu .
నిన్ను కూడా sir అని పిలుస్తున్నారు. అతనిలో మానవత్వం కనిపిస్తుంది. సంస్కారం 👌.
మీ మంచితనమే మీ ఎదుగుదల .. మీరు డబ్బులోనే కాదు సంస్కారం లో కూడా గొప్పవాళ్ళు . Inspriration for next generation 🎊🎊 Great sir ..
ప్రతి ఒక్కరికి మీలా పట్టుదల, చేసే పని మీద గౌరవం డబ్బు పట్ల అవగాహన రావాలని కోరుకుంటున్నాను సర్
Puyhhhy guy hgughccugchcgruytri it’s like. Oh Oh oh yeah that’s fine I’m undi drop daggara rr r
Yes
Am the staff of Lalitha
Am proud to work with Lalitha
And I Love my MD Kiran sir
Wow good to know lokesh garu ,super.
Anna job vacancy unnaya....ela aproach avvali...I love to work in Lalitha jewellery...pls anna suggest chei anna
Anna vacancy unte cheppu anna...pls help one un employe, life lo marchiponu..iam interested to work any where anna
యాంకర్ ను కూడా సార్ అనడం, తెలుగులో మాట్లాడటం, ,, 👍
Ala respect ichhi matladadum Vaari Development Ki
Wah ఇంత ఎత్తు ఎదిగినా గాని ఇంతలా ఒదిగి ఉండే మనిషిని జీవితంలో మొదటిసారిగా చూస్తున్నా నా జ్యువలరీ మీ దగ్గర కొన్నందుకు నేను ఇప్పుడు హ్యాపీ గా ఫీల్ అవుతున్న
What a great man, calling him "sir"!
E anchor gadu respect ivvatle... Ayana mata ki mundoka sir, venuka oka sir... Great
చాలా మంచిది. మీ ఒక్కరికే అన్నీ ఉండటం కాదు సర్... Orphanage లూ Homes for the Aged లాంటి సంస్థలు స్తాపించి service చెయ్యండి.
అందరి ఆశీర్వాదం లభిస్తుంది.
ఆయన కొని ఊరులను దత్తత తీసుకుని చాలా మంచిగా చేస్తున్నాడు.. ఇంకా చాలా చేస్తున్నాడు మా...
1st tekusko uchita salahalu kadu
@@indrakanthmanda3314 👏🏼👏🏼🤝👏🏼👍🏻🎂🎂🤝🤝🙏🏻🙏🏻
Proud to be a Nellorian 😜🫶
He is man with golden heart he built a school for poor in his village
Down to earth. Hats off 👏
Such a Down to earth person... Huge respect to you sir...
He is bussiness man. See how he is humble
Great attitude ...Great personality
Really అతని సంస్కారం కి హాట్స్ off 🙏🙏🙏
Super Undhi miru
Miru,,, anchor ni sir annapudey,,, HERO ayaru sir,,, hatsoff to ur simplicity
చాలా సంస్కారువంతుల సార్ mir
Very nice and humble attitude ❤
ధన్యవాదాలు సర్
Antha pedda position lo age lo undi Roshan ganni sir antunte naku goosebumps vachhay ❤️🙏🏿
True words u r great simply down to earth.
Super sair meeru matlde vidhanam chala bagundhi mimalni chusi nerchukovalsidhi chala vundhi
So down to earth
Great person sir meeru
Please plan for nellore branch as early as possible.
Sir great inspiration personality
Great presanaliet in the world ❤️❤️❤️🙏🙏🙏 jai hind India's ❤️❤️❤️
Your Great sir 🙏🙏🙏🙏
1st time okka Manchi interview chupincharu 🙏🙏🙏🙏🙏
Chala respectga sir sir antunad great person
Amma house mee daggara undi any vene chala sansham ga Undi. Thanq..
Great sir 👏
You guys are one of the prime reasons for this
Super 🙏 ne Samskaraniki padhabhi vandhanam sir
U r great person
He is great inspirational person...
Great sir meeru
Great Sir , you are inspiring for others.🙏
మీరు గ్రేట్ సార్
Apollo Hospitals owners are from chittoor.
From Nellore:
Auropharma
GVK group pharma and hotels
T Subbiramireddys Gayathri construction
Aparna construction
KIMS HOSPITAL
NARAYANA EDUCATION
S.P.Bala Subramanyam
Lalitha jewels
Bollineni constructions BSCPL
.
.
.
.
Finally Nellore Mess❤
Kiran sir u r great sir
Nelllore pedda reddy.. telusa meeku.. 👏🏻👏🏻👏🏻💐
Manam manchi panulu chestuu vundali.. that was too true
అవును ఎంత ఉన్నా దరిద్రాన్ని కౌగిలించు కో గూడాదు
Great person
Super sir 🙏🙏🙏
Vaisu lo pedda,rich person, respected by people due to his hard work,study ledhu but respect istunnaru but nuvvu edho pedda thopu la feel avutunnav, sir anaka ponia respect ivvada minimum common sense
Appolo promoters from Chittoor dt.(Aragonda).NIPPO promoters from Cuddapah dt. ( Rly Kodur)
Namaste sir. Mee lage mee workers ki opika ,samskaram training ivvandi. Main ga vijayawada branch.
We r waiting for Nellore branch
Sir should give littlesome more discount in gold....Also on diamond jewellery!!! Important thing is.... Availability of red or pink diamond mukkupudaka for ladies......I request you to kindly try to provide if possible....
Great sir
Good attitude sir.
Very nice
Superb.
Super🙏🙏🙏 sir
Super sir
Kiran succes can be apriciated
Sir you are unbelievable unexpected real hero congratulation to everyone
Nellore 💕
super sir
Miru manchi sounskaravantlu sir
Sir gariki 🙏🙏 edhige koddhi odhagamani peddhalu cheppina mata
Super
🎉🎉 salute sir miku
Antha manchi manastatvam sir🙏 anchor ni kuda sir antunnaru 🙏
Super sir nijamga miru great🙏🙏🙏
Super sir kadha madam nandinilakshmi8454 hi madam how are you nitho lifelong friendship cheeyali anni undhi ma with your permission tho
What aobedently selute 🙏🌹👌
My boss is always great... ❤🔥
Sir sir sir 🙏
👌👍💐
అన్నా ఈ సార్ వీడియోస్ ఇంకా చేయండి
ఏదైనా కొత్తగా ట్రై చేయండి వీళ్ళ వెడ్డింగ్ అనివర్సరీ కానీ వీళ్ళ మ్యారేజ్ లైఫ్ అని... ఫ్యామిలీ రీల్ చేయండి అన్నా
Sir..... Nellore..... Lo.... eppudu...... Lalitha jewellery.... open....chestharu..... please sir.... Nellore Lo kuda open cheyandi....🙏🏼🙏🏼
Sir want to meet you
Please give opportunity
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
I met him at visakhapatnam airport recently. Ayanaku entha money una, sir photo kawali ante lechi handshake ichi photo digaru.
🙏👌🌹
What is the relation between savithri garu and kiran kumar
Nill knowledge anchor
LOWE T shirt 🔥
ఓనో మాది కూడా నెల్లూరు
Meedi nellore ayenasare nellore lo me branch pettaledhu
Building undandi
🙏👏👏👏👏👏👏🙏👏👏👏👏👏👏🙏
😇
Anna Maryada echi matladali 😥😥😥
Namesta sir
Sir valla intiki Nellore lo daily velthanu
Suryakantham gari family ni thesukurandi sir
Yes valla family ni Eppudu choodaledu
Mari discounts ivvochu kada if you are so kind
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Sir plese i meet you
naku kuda ladkrosar estam
Delhi lo enduku pettaledandi Inka ...Lalitha jewellers
రారా, పోరా, ఏరా అనే ఫ్రెండ్స్ ఎప్పుడూ అప్పు అడగలేదా సార్ 😄😄😄 అడిగితే ఎలా తప్పించుకోవాలో చిట్కాలు చెప్పండి సార్
Looks very submissive.
Nice person. Open minded.