#Ghantasala

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 24 ม.ค. 2025

ความคิดเห็น • 39

  • @veeravenkataramanamaadem3563
    @veeravenkataramanamaadem3563 4 ปีที่แล้ว +5

    కనిపించని మనసుకు ఒక రూపంగా ఘంటసాల వారి గాత్రం, గానాన్ని భగవంతుడు మనకిచ్చిన వరం. వారిగూర్చి బాగా చెప్పారు. బాగా పాడారు.

  • @vishnukumarv.v.9581
    @vishnukumarv.v.9581 4 ปีที่แล้ว +7

    ఈయన భక్తి, శ్రద్ధ, తపస్సు, సహజత్వం, అనుభవం, సమయస్ఫూర్తి, అన్నింటినీ మించి ఆయన గాత్రంతో చాలా ఆనందించాను. కళాతపస్వి అంటే ఈయన లాగే ఉంటారు.

    • @Channel5am
      @Channel5am  4 ปีที่แล้ว

      రా. 9-30 గంటలకు గురజాడ మధుసూదనరావు గారు
      గానం చేసిన శివశంకరి శివానందలహరి... పాట.
      ఈ లింక్ నొక్కండి..
      th-cam.com/video/hK189ngwScA/w-d-xo.html

  • @psrlakshmi3843
    @psrlakshmi3843 4 ปีที่แล้ว +6

    Mee program challa bavundi Bavagaru 👌🙏🙏

  • @venkatangara6228
    @venkatangara6228 4 ปีที่แล้ว +7

    శ్రీరామమూర్తి గారూ!
    తెలుగువారికి తరిగిపోని మధురామృతం అందించిన గానగంధర్వుడు ఘంటసాల.
    ఘంటసాల ఘనతను చాటుతూనే... కొండను అద్దంలో చూపినట్లు ఘంటసాల గాన మాధుర్యాన్ని మొత్తం మీ ఈ కార్యక్రమంలో వినిపించారు.
    ఘంటసాలతో కలిసి జీవించడం ఏమిటో చెప్పారు.
    ఘంటసాల ఆరాధన కమిటీ వేదికపై మీరు నిర్వహించిన కార్యక్రమాలు అన్నీ ఆయనతో మమైక జీవనంలో భాగమని నాకు అర్ధమయింది,
    ఎవ్వాని గళమున... అంటూ ప్రారంభించి, ఎక్కడా టెంపో మిస్ కాకుండా సోలోగా కార్యక్రమాన్ని అద్భుతంగా రక్తి కట్టిస్తూ, ఆయన గానమాధురి లో ఓలలాడించారు.
    ఇందులో మీరు పాడిన పాటలు కొన్ని మీరు ఘంటసాలతో ఏర్పరచుకున్న ఆత్మీయ బంధాన్ని గురించి చెబుతున్నట్టున్నాయి.
    నిజమే!
    తెలుగువాళ్లు ఎక్కడ వున్నా ఘంటసాలను ప్రేమిస్తారు. ఆయన ప్రతిబింబాలుగా ఘంటసాల గాయకులను గౌరవిస్తారు.
    ఘంటసాల తెలుగువారికి లభించిన ఓ వరం. ఆయన పాటను మీ నోట వినడం కూడా మా భాగ్యమే.

    • @Channel5am
      @Channel5am  4 ปีที่แล้ว

      Please watch this...ఘంటసాల పద్యాల్లో నవరసాలు th-cam.com/video/82WiCZN7VWY/w-d-xo.html

  • @raovenkatesh397
    @raovenkatesh397 4 ปีที่แล้ว +3

    ఆ గాన గంధర్వుడు ని ఎంత స్తుతించిన తక్కువే. Suryudmundu ముందు కొవ్వొత్తి veliginchinatle అవుతుంది. Thank you sir.

    • @ji2862
      @ji2862 2 ปีที่แล้ว

      You are right absolutely ji

    • @mallikarjunaalavala3992
      @mallikarjunaalavala3992 9 หลายเดือนก่อน

      పూర్రిగా తెలుగులో వ్రాయచ్చుగా రావు వెంకటేష్ మాస్టారు గారు! మధ్యలో ఆంగ్లం ?

  • @medisettisreeramulumsr5337
    @medisettisreeramulumsr5337 3 ปีที่แล้ว +1

    Adbutham guruvugaru mee medisetti SreeRamulu gantasala singer kakinada

  • @srinivascnuharu1993
    @srinivascnuharu1993 4 ปีที่แล้ว +1

    Chala manchi caryakramam gantashala guruvugari padalaku namaskaramu

  • @ji2862
    @ji2862 3 ปีที่แล้ว +1

    Well said ji ! that Ghantasala gaari pata ante Prema Ghantasala gaaru ante Praanam 👌&👍

  • @lakshmimallela6623
    @lakshmimallela6623 4 ปีที่แล้ว +2

    Chaala baagundi programme, manchi paatalu paadaaru 🙏🙏🙏

  • @arunabhavaraju703
    @arunabhavaraju703 4 ปีที่แล้ว +1

    Excellent programme.చాల బాగా మాట్లాడారు and పాడారు

  • @murtymantripragada
    @murtymantripragada 4 ปีที่แล้ว +3

    Super programme Sir, than q so much Sir, No words to explain.

    • @Channel5am
      @Channel5am  4 ปีที่แล้ว

      ఘంటసాల పద్యాల్లో నవరసాలను కర్రా వేంకట సూర్య సుబ్రహ్మణ్యం గారు అందజేశారు.
      కార్యక్రమం లింక్ ఇదేనండి...
      th-cam.com/video/82WiCZN7VWY/w-d-xo.html

  • @shrirammokkapati4208
    @shrirammokkapati4208 4 ปีที่แล้ว +3

    Chala bagundi. Aseessulu

    • @machiraju2466
      @machiraju2466 4 ปีที่แล้ว

      మంచి వ్యక్తి ద్వారా గానామృతం పంచిన మీకు ధన్యవాదములు

    • @pallesiringo9541
      @pallesiringo9541 4 ปีที่แล้ว

      చాలా బాగా వుంది మీ ప్రోగ్రాం మురళీధర్

  • @sridurgavellanki5785
    @sridurgavellanki5785 4 ปีที่แล้ว +2

    Excellent programme.

    • @Channel5am
      @Channel5am  4 ปีที่แล้ว

      ఘంటసాల పద్యాల్లో నవరసాలను కర్రా వేంకట సూర్య సుబ్రహ్మణ్యం గారు అందజేశారు.
      కార్యక్రమం లింక్ ఇదేనండి...
      th-cam.com/video/82WiCZN7VWY/w-d-xo.html

  • @MukundaraoTamada
    @MukundaraoTamada 4 ปีที่แล้ว +2

    A Great job in sir.

  • @keshavulusudam18
    @keshavulusudam18 6 หลายเดือนก่อน

    చాలా బాగుంది సార్ మీరు మాట్లాడినటువంటి చక్కటి తెలుగు పదాలతోటి ఈ ఐదవ చానల్ ద్వారా యూట్యూబ్ లో ఆస్వాదించాను ఘంటసాల మాస్టారు గారి ఎన్ని మధురమైన పాటలు ఎన్ని విన్నా కూడాను నచ్చినటువంటి నచ్చినటువంటి ఇష్టమైన ఇష్టమైన ఇష్టమైన ఇష్టమైన మిఠాయి తిన్నట్టుగా ఘంటసాల మాస్టారు గారి ఘంటసాల మాస్టారు గారి విన్నట్టుగా అనిపిస్తుంది మీ ద్వారా చక్కటి పాటలను ఐదవ ఛానల్ ద్వారా విన్నాను మీకు శతకోటి వందనాలు ఇట్లు సూదం కేశవులు సాగర్ హయత్ నగర్ రంగారెడ్డి జిల్లా

  • @subbaraosingermovieartist6099
    @subbaraosingermovieartist6099 2 ปีที่แล้ว

    గురువు గారు మీ గళం నుండి అమృతం జాలువారినట్లుగా వుంది గాన గంధర్వుడు
    ఘంటసాల మాస్టారు కనిపించారు.ప్రతీ పాటా చాలా అద్భుతంగా గానం చేసారు.ఇటువంటి
    గాయకుని పరిచయం చేసిన ఛానల్ 5 వార్కి
    ప్రత్యేక ధన్యవాదములు తెలియజేసుకుంటున్నాను

  • @phalgunaraochowdari6351
    @phalgunaraochowdari6351 หลายเดือนก่อน

    Durba srirama mury , good song sir 🙏

  • @bhamabhama8630
    @bhamabhama8630 2 ปีที่แล้ว

    What an excellent Voice and Talent Sir! Mind blowing! Awesome...I'm completely speechless after listening this...No words to express how Excellent your singing and Diction Sir !Hatsoff Hatsoff.

  • @chandradasaka3376
    @chandradasaka3376 4 ปีที่แล้ว +3

    Looking forward

    • @Channel5am
      @Channel5am  4 ปีที่แล้ว

      please subscribe our channel.

    • @machiraju2466
      @machiraju2466 4 ปีที่แล้ว +1

      మీరు చేస్తున్న సేవలకి అభినందనలు.
      మీ మిత్రులాగుట మా పుణ్యం

    • @Channel5am
      @Channel5am  4 ปีที่แล้ว

      ఘంటసాల పద్యాల్లో నవరసాలను కర్రా వేంకట సూర్య సుబ్రహ్మణ్యం గారు అందజేశారు.
      కార్యక్రమం లింక్ ఇదేనండి...
      th-cam.com/video/82WiCZN7VWY/w-d-xo.html

    • @Channel5am
      @Channel5am  4 ปีที่แล้ว

      @@machiraju2466 ఘంటసాల పద్యాల్లో నవరసాలను కర్రా వేంకట సూర్య సుబ్రహ్మణ్యం గారు అందజేశారు.
      కార్యక్రమం లింక్ ఇదేనండి...
      th-cam.com/video/82WiCZN7VWY/w-d-xo.html

  • @raovempaty2474
    @raovempaty2474 4 หลายเดือนก่อน +1

    Wish someone will give a talk regarding his greatness as a composer

  • @phalgunaraochowdari6351
    @phalgunaraochowdari6351 หลายเดือนก่อน

    Jai shree ghantasala 🙏

  • @phanebhushanrao9620
    @phanebhushanrao9620 3 ปีที่แล้ว +1

    🙏👏👑

  • @sriniwassriniwasrao9733
    @sriniwassriniwasrao9733 4 ปีที่แล้ว

    Namastay Sreeramamurthy garu, Ghantasala Garu gurinchi meeru matladina maatalu, achham Ghantasala paatalu turuna unnaye.
    So mallifluous uttenrence about Ghandharvudu,
    V in fact very much subjected to ineffable delight.

  • @arunakararaogundoju8145
    @arunakararaogundoju8145 8 หลายเดือนก่อน

    Ghantasala vari gurinchi mee program bavundi sir

  • @addalasrinivasarao1452
    @addalasrinivasarao1452 2 ปีที่แล้ว

    excellent and wonderful

  • @phalgunaraochowdari6351
    @phalgunaraochowdari6351 หลายเดือนก่อน

    Jai ghantasala 🙏

  • @jagannatharaovummenthala6793
    @jagannatharaovummenthala6793 4 ปีที่แล้ว

    There is no"LIFE" in this video. which is the original voice.