ఏమానందమురా భజన పాట | గానం: అంజనాచరి | మృదంగం: రాము | శ్రీ ఉమామహేశ్వర భజన మండలి అచ్చంపేట

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 22 ม.ค. 2025

ความคิดเห็น • 25

  • @sreejacomputers6751
    @sreejacomputers6751 4 หลายเดือนก่อน +5

    ఏమనందాం ఏమనందం ఏమనందం రా భజన
    బ్రహ్మనందం రా భజన
    కళ్ళ వాక్య శబ్ద ములతో మనసు కలయిక ర భజన
    మనసు కలయిక ర భజన
    ఏమనందాం ఏమనందం ఏమనందం రా భజన
    బ్రహ్మనందం రా భజన
    నిత్యా నందం రా భజన
    భగవంతుడిని భూమికి చేర్చే భక్తీ మార్గమే రా భజన
    భక్తీ మార్గమే రా భజన
    ఏమనందాం ఏమనందం ఏమనందం రా భజన
    బ్రహ్మానందం రా భజన
    తప్పసుతోనే నోరారా పడే సంకీర్తన నే రా భజన
    సంకీర్తన నే రా భజన
    ఏమనందాం ఏమనందం ఏమనందం రా భజన
    బ్రహ్మనందం రా భజన
    నిత్యా నందం రా భజన
    జనన మరణ చక్రంబు మనెల్ల చెరించినదే రా భజన
    చెరించినదే రా భజన
    ఏమనందాం ఏమనందం ఏమనందం రా భజన
    బ్రహ్మనందం రా భజన
    చేసిన పాపము తొలగించును యే ముక్తి మార్గమే రా భజన
    ముక్తి మార్గమే రా భజన
    ఏమనందాం ఏమనందం ఏమనందం రా భజన
    బ్రహ్మనందం రా భజన

  • @vadlachandramoulichari7695
    @vadlachandramoulichari7695 11 หลายเดือนก่อน +4

    రోజుకు పదిసార్లు అయినా వింటున్న ఈ భజన పాట❤❤❤❤

    • @umamaheshwarabhajana
      @umamaheshwarabhajana  11 หลายเดือนก่อน

      చాలా చాలా ధన్యవాదాలు అండి 🙏🏻

  • @drvijay881
    @drvijay881 11 หลายเดือนก่อน +3

    మనస్సు తోనే నోరార పాడే సంకీర్తన యే భజన

  • @drvijay881
    @drvijay881 11 หลายเดือนก่อน

    బ్రహ్మానందం గా వున్నది 👌from. కొల్లాపూర్

  • @susarlaumarani1305
    @susarlaumarani1305 10 หลายเดือนก่อน

    రోజు వినాలని అనిపించు లాగ ఉన్న ది

  • @rathnammav4772
    @rathnammav4772 10 หลายเดือนก่อน

    Me patalu chala bagunayi bro 👌👌👌🌹🌹

  • @badepallynageshgoud3562
    @badepallynageshgoud3562 11 หลายเดือนก่อน

    బ్రహ్మానందము రా భజన 🌹

  • @thyagarajareddy9013
    @thyagarajareddy9013 10 หลายเดือนก่อน

    Jaisriram. Jaisriram. Jaisriram jai

  • @vadlachandramoulichari7695
    @vadlachandramoulichari7695 11 หลายเดือนก่อน

    ఆఆఆఆఆఆఆఆఆ❤❤❤

  • @vadlachandramoulichari7695
    @vadlachandramoulichari7695 11 หลายเดือนก่อน

    Supar❤❤❤

  • @craftroom3138
    @craftroom3138 4 หลายเดือนก่อน

    Siddanthi gaaru padithe swayamga devude digi vachi padaaru anipisithundi

  • @venkatkundarapwar2870
    @venkatkundarapwar2870 ปีที่แล้ว +2

    Lyric petandi swami

  • @shekarjidevotional2225
    @shekarjidevotional2225 11 หลายเดือนก่อน

    Nice 👍

  • @vallakatibaburao4566
    @vallakatibaburao4566 10 หลายเดือนก่อน

    ❤🎉🎉

  • @vadlachandramoulichari7695
    @vadlachandramoulichari7695 11 หลายเดือนก่อน

    ❤❤❤❤❤

  • @RAJENDARREDDY8888
    @RAJENDARREDDY8888 ปีที่แล้ว

    👌

  • @mgdtbhajanakeerthanalu3776
    @mgdtbhajanakeerthanalu3776 ปีที่แล้ว

    Super super super super super Anna

  • @vadlachandramoulichari7695
    @vadlachandramoulichari7695 11 หลายเดือนก่อน

    ఏమి భజన పాట అన్నగారు

  • @sirrama
    @sirrama ปีที่แล้ว +1

    కాళ్ళ వాక్య తాళవాక్య నా

  • @teppaanjaneyulu6695
    @teppaanjaneyulu6695 2 หลายเดือนก่อน

    అంకితం లేదా అన్న గారు ఈ కీర్తన కు

  • @yadaiahm8394
    @yadaiahm8394 ปีที่แล้ว

    🙏🙏🙏🙏

  • @vadlachandramoulichari7695
    @vadlachandramoulichari7695 11 หลายเดือนก่อน

    Supar❤❤❤❤