Heart Touching Love Scense|Venkatesh|Meena|Kusumaa|Guruprasad Royal|Santhosh|Guru Music

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 30 ก.ย. 2024
  • #suryavamsamvenkateshmovie
    #venkateshmeenasuperhitmovies
    #suryavamsammovieemotionalscense
    #suryavamsammoviespoofbykusumaaguruprasadroyal
    #venkateshemotionalscense
    #venkateshlovefailurescense
    #meenasuperhitmovies
    #suryavamsamsongs
    #kusumaaguruprasadroyalemotionalvideos
    #telugusongs
    #latestsongs
    #latestspoofs
    #kusumaaguruprasadroyallatestvideos
    #telugulovescense
    #teluguemotionalspoofs
    #suryavamsammovie #suryavamsammovieemotionalscensebykusumaaguruprasad
    #spoof
    #teluguspoof
    #teluguemotionalspoof
    #lovefailurevideos
    #lovefailurespoofs
    #lovefailuresongs
    #lovefailurescenes
    #allspoofs
    #guruspoofs
    #kusumaaspoofs
    #gurukusumaaspoofs
    #gurulovefailurevideos
    #kusumaalovefailurevideos
    #kusumaaguruorasadlovefailurevideos
    #kusumaaguruprasad
    #guruprasadroyallatestvideos
    #kusumaalatestvideos
    #gurukusumaalatestvideos
    #guruvideos
    #kusumaavideos
    #gurulatestvideos
    #kusumaalatestvideos
    #gurutrendingvideos
    #kusumaatrendingvideos
    #guruprasadtrendingspoof
    #kusumaatrendingspoo
    Hero: Guruprasad-9030403092
    Heroine&Editing : Kusumaa
    Dop& Direction:. Santhosh
    Link:Siri chandanapu chakkalanti bama 👉 • Siri Chandhanapu Chakk...
    Link:Abbaba Edhu song:👉 • Abbabba Idhu Cover Son...
    Manmadaraja Cover Song 👉 • Manmadaraja Cover Song...
    Link:Kottukottukobbarikaya cover song
    👉 • Kottu kottu kobbarikay...
    Link:Tellatellanicheera cover song
    👉 • Tella Tellaani Cheera ...
    Plz like,share and subscribe to my channel..🥰
    plz support 🥰🙏

ความคิดเห็น • 674

  • @GantagovuOfficial
    @GantagovuOfficial ปีที่แล้ว +90

    మళ్లీ ఆ గోల్డెన్ మూవీ సీన్ ని చూసినట్టే ఉంది. సూపర్ 👌 సూపర్ 👌 సూపర్ 👌. 🍓

  • @agproyal8453
    @agproyal8453 ปีที่แล้ว +74

    మీ ఇద్దరి నటన సూపర్ సూపర్ సూపర్ సూపర్
    మీకు సినిమా లో నటించే అవకాశం రావాలని కోరుకుంటున్నాను 🙏🙏🙏 మీ గురుప్రసాద్ రాయల్

  • @janardhanrao3238
    @janardhanrao3238 ปีที่แล้ว +52

    మీకు ఆ భగవంతుడు movie లో అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్న.....🙏 ఫీలింగ్స్ ఎమోషన్స్ చాలా అద్భతంగా కనిపిస్తున్నాయి మి ఇద్దరిలో......👌👌👌

  • @RajendraKumar-wl1gw
    @RajendraKumar-wl1gw ปีที่แล้ว +218

    ఎంత practice చేస్తున్నారో కానీ...మీరు ఇలాంటి విలువలు గల మూవీ లు చూపించి చాల ప్రేరణ కలిగిస్తున్నారు...ఇద్దరు నటన వర్ణనాతీతం...నాకీ మీ ఇద్దరు చాల బాగా నచ్చారు...

    • @sangeethapchinni6567
      @sangeethapchinni6567 ปีที่แล้ว +5

      Acham venkatesh gAri la ge vunnaaru

    • @i.laikeblack..3360
      @i.laikeblack..3360 ปีที่แล้ว +8

      కానీ వెంకటేష్. అంత రిచ్ గా కనిపించలేదు.. 😂😂😂😂

    • @RajendraKumar-wl1gw
      @RajendraKumar-wl1gw ปีที่แล้ว +1

      @@i.laikeblack..3360 venkatesh allready చేశాడు కదా..ఇప్పుడు గురు గారు చేశాక ఇంకా బాగుంది ..

    • @i.laikeblack..3360
      @i.laikeblack..3360 ปีที่แล้ว

      @@RajendraKumar-wl1gw పల్లెటూరు. డ్రెస్ వేయాలి.. Bro

    • @sivapratap1230
      @sivapratap1230 ปีที่แล้ว

      Super👏

  • @anilkumardannuri5517
    @anilkumardannuri5517 ปีที่แล้ว +99

    ఈ సినిమా తోటే వెంకటేష్ గారు నా ఫేవరెట్ హీరో అయ్యారు. 👌👌👌

    • @varalaxmivijaya4586
      @varalaxmivijaya4586 ปีที่แล้ว +1

      Maari amanukunttunaru.my venki my fevaret 👌👌

  • @pravinnkumarr5995
    @pravinnkumarr5995 ปีที่แล้ว +19

    అబ్బా అబ్బా అబ్బా మాటల్లో చెప్పలేను అండి మీ పర్ఫార్మెన్స్ expreshans సూపర్ చాలా బాగా చేశారు ... మీకు మంచి ఫ్యూచర్ ఉంది congratulations and God bless you both of team also🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🥰🥰🥰🥰🥰🥰🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

  • @valmikinarendhar5209
    @valmikinarendhar5209 ปีที่แล้ว +20

    మీ ఇద్దరు కలిసి ఒక సినిమా తీయాలని కోరుకుంటున్నా..మీ యాక్టింగ్ చాలా అందంగా ఉంది..

  • @ravicool3711
    @ravicool3711 ปีที่แล้ว +15

    రియల్ సీన్ కి ఏమి తీసుపోదు. Expressions👌

  • @yerrasankararao8733
    @yerrasankararao8733 ปีที่แล้ว +7

    నువ్వు సూపర్ అక్క చాలా బాగుంది మీ వీడియోస్ అన్ని చాలా బాగుంటాయి.........❤️❤️❤️❤️

  • @jaganpeetha1688
    @jaganpeetha1688 ปีที่แล้ว +20

    ఇద్దరూ చాలా బాగా చేశారు...
    హీరో డ్రస్సింగ్ చదువుకున్న హీరోలా వుంది అది ఒక్కటి చూసుకుంటే అద్భుతంగా వుండేది..👏👏👏👏👏

    • @sravanibodaofficial8917
      @sravanibodaofficial8917 ปีที่แล้ว

      Wow really superbbbb andi real suryavamsam movie chusinattu undhi andi both are awesome 👌

  • @venkateswarreddy.v3948
    @venkateswarreddy.v3948 ปีที่แล้ว +20

    కుసుమ నీ నటన అద్భుతం

  • @mesapriyanka3965
    @mesapriyanka3965 ปีที่แล้ว +6

    అబ్బా సూపర్ 👌👌👌👌👌 ఫ్రెండ్స్ చాలా చాలా అద్భుతం గా చేసారు ఇద్దరు మీ వీడియోస్ నేను తప్పకుండా మిస్ కాకుండా చూస్తాను నేను నేను స్టేటస్ కూడా పెడుతుంటాను మీ వీడియోస్ అండీ 😊💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐

  • @SureshKumar-oj1tt
    @SureshKumar-oj1tt ปีที่แล้ว +16

    చాలా బాగా చేసారు 👏👏👏👏జై విక్టరీ వెంకటేష్ గారు ✌️✌️✌️✌️✌️✌️✌️

  • @kapileshkumar6025
    @kapileshkumar6025 ปีที่แล้ว +9

    ఇద్దరు అమోగం గా నటించారు సినిమా లో నటించిన.నాటుగా ఉంది లొకేషన్ అండ్ అడ్రస్ అన్నీ బాగా కుదిరింది👌👌👌👏👏👏💐💐💐

  • @palleturiammayi5556
    @palleturiammayi5556 ปีที่แล้ว +12

    సూపర్ అండీ ఇద్దరు చాల బాగ చేశారు... 💐💐

  • @MandaYohan-x5y
    @MandaYohan-x5y ปีที่แล้ว +7

    మీ నటన సూపర్ ఓ సూపర్ అనృ

  • @msalltricks
    @msalltricks ปีที่แล้ว +1

    అంతా వెంకటేష్ లా టర్నింగ్ ఇస్తున్నారు ఫేస్

  • @King-np6jr
    @King-np6jr ปีที่แล้ว +3

    మహానటి "మీనా" గారిని గుర్తు చేశారు అక్క మీరు 👌👍 అక్క మీరు "సూపర్"గా "యాక్టింగ్" చేశారు 👌👍 అలాగే బ్రదరు కూడా బాగా నటించారు...! బ్రదరు మీరు సూర్యవంశం వెంకటేష్ గారు సదసీదా "డ్రస్" వేసుకున్నారు మీరు అ "డ్రస్" వేసుకుంటే మరింత బాగుండేది 👌👍

  • @SomuLocalstar
    @SomuLocalstar ปีที่แล้ว +12

    చాలా చాలా బాగా చేశారు all the best 🥰

  • @sandyshorts1435
    @sandyshorts1435 ปีที่แล้ว +9

    గడ్డం తీసేస్తే బాగుండేది గురు అన్న. But చాలా బాగా చేసారు. సూపర్. 👌👌👌❤️❤️

  • @chinnachinna-yi3sx
    @chinnachinna-yi3sx ปีที่แล้ว +5

    Chala chala బాగుంది గురు ప్రసాద్ గారు

  • @MC-rc4lx
    @MC-rc4lx ปีที่แล้ว +9

    వావ్!స్వీట్ లవ్లీ సెన్స్...👏👏👏😄👍

  • @narsimhareddy6215
    @narsimhareddy6215 ปีที่แล้ว +6

    కుసుమ సూపర్...నీ ఆక్టింగ్ సూపర్...నీ మాటలు బాగా సింక్ అయినాయి

  • @bankaramesh8873
    @bankaramesh8873 ปีที่แล้ว +3

    Anna మీ ఇద్దరూ acting చూసినంత సేపు , చూడాలనిపించింది ... సూపర్ 👌👌 మీ వీడియో గ్రాఫర్ 👌👌👌 ఎడిటింగ్ 👌👌👌👌👌anna నీ మెడలో టవలు ఉంటే next level ఉండేది.❤️total 👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @nagarajukuruva4376
    @nagarajukuruva4376 7 หลายเดือนก่อน +1

    మీ వీడియోలు ఫస్ట్ టైం చూస్తున్నాను చాలా బాగా చేశారు.. 👌👌👌👌 ఇలాంటి విలువలు ఉన్న సినిమాలను జబర్దస్త్ లాంటి స్టేజిలు మీద స్కిట్ రూపంలో ఏవేవో పిచ్చిపిచ్చి చేష్టలు చేస్తూ ప్రోగ్రాములు చేసే వాళ్ళ కన్నా... వందరెట్లు మేలు.... గుడ్ కంటిన్యూ చేయండి ఏదో ఒక రోజు మీరు స్క్రీన్ మీద కనపడతారు 👍👍👍

  • @gayathrimodem5435
    @gayathrimodem5435 8 หลายเดือนก่อน +1

    Fozu acham venkatesh laga bale icharu andi guruprasad garu soooo nice👍

  • @jaidwarakathirumaleshacrea5511
    @jaidwarakathirumaleshacrea5511 ปีที่แล้ว +1

    ఇపుడు ఉన్నా ట్రేండింగ్ ప్రకారం చెప్పాలి అంటే సూర్య వంశం మళ్ళీ రీ రిలీజ్ చేశారు అన్న

  • @neerajabandi1474
    @neerajabandi1474 ปีที่แล้ว +3

    ఆ song kuda చేయండి plzzzz...చాలా బాగుంటుంది,.కిల కిల నవ్వే song

  • @sravanisravs7586
    @sravanisravs7586 ปีที่แล้ว +4

    Waiting e scene kosam 🤗 already guess chesi last video lo comment chesa 😃 thank you both. Super 👌🏻👏🏻

  • @jagadiswararaokotipam5300
    @jagadiswararaokotipam5300 ปีที่แล้ว +6

    Excellent performance both of you. God bless you

  • @naturalstarsuri4262
    @naturalstarsuri4262 ปีที่แล้ว +7

    ఇద్దరు సూపర్ గా నటించారు 👌👌

  • @madhusir4526
    @madhusir4526 ปีที่แล้ว +1

    Venkatesh laaga kakundaa meelaane natural ga vunte inka baguntundhii

  • @shankar_unique789
    @shankar_unique789 ปีที่แล้ว +4

    4:15 sec background music 🔥🔥🔥

  • @venkataramakrishnagovvala7571
    @venkataramakrishnagovvala7571 ปีที่แล้ว +2

    వెంకటేష్ గారి లో మీరు పరకాయ పరకాయ ప్రవేశం చేశారు సార్ 🙏🙏🙏 ఫోటో గ్రపి అదిరి పోయింది

  • @arunakumari481
    @arunakumari481 ปีที่แล้ว +2

    Heyyyy wahhhh 👏👏👏 venky sir body language dittooo dhimpesaaru guruprasad 👏👏👏 super combination both 💐💐💐

  • @abhirambk1993
    @abhirambk1993 ปีที่แล้ว +4

    Nice location... Excellent performance of cameraman..❤❤❤.. Acting nice both..❤❤❤..

  • @kathrojumadhumitha....kart3585
    @kathrojumadhumitha....kart3585 ปีที่แล้ว +1

    👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻

  • @janardhangoud8846
    @janardhangoud8846 ปีที่แล้ว +1

    Cemera work amezing.... super super super super super

  • @जिंदगी-जीओ
    @जिंदगी-जीओ ปีที่แล้ว +6

    Screen play excellent...original movie లా చుపియ్యడం అంత ఈజీ కాదు...actions వేరే లెవెల్ ..మంచి అవకాశాలు రావాలి మీ లాంటి ఆర్టిస్ట్ లకి...great కుసుమ గారు & గురు అన్నా..

  • @anandvillagevideos1227
    @anandvillagevideos1227 ปีที่แล้ว +1

    గురు ప్రసాద్ కుసుమ గారు మీ ఇద్దరు సేమ్ టు సేమ్ సూర్యవంశం సినిమాలో వెంకటేష్ మీనాలా చాలా బాగా నటించారు ఇలాగే మరికొన్ని సినిమాల్లో సన్నివేశాలు నటించాలని కోరుకుంటూ మీ అభీమాని 👍

  • @Nagarajunallagatu
    @Nagarajunallagatu ปีที่แล้ว +2

    వెంకటేష్ గారు అంటే నాకు చాలా ఇష్టం. 💐💐💐💐

  • @rajaraoravada8862
    @rajaraoravada8862 ปีที่แล้ว +1

    Super bro but ee akka ni continues chayyandi

  • @drchannel199
    @drchannel199 ปีที่แล้ว +3

    Kusuma garu and Guru prasad garu Extent Performance Andi❤️❤️❤️

  • @qwrrteqwerrw5820
    @qwrrteqwerrw5820 ปีที่แล้ว +1

    Super location 👌 guru 🙏 👌

  • @praveenkumargali7842
    @praveenkumargali7842 ปีที่แล้ว +1

    సూపర్ గా తీశారు కానీ ఇంకా మీకు సినిమా అవకాశాలు ఎందుకు రాలేదో తెలీయడం లేదు కానీ మీకు ఆ అవకాశం రావాలని దేవున్ని ప్రార్థించి వేడుకొనుచున్నాను.All the best గురు గారు, కుసుమ గారు.

  • @itsmylife5190
    @itsmylife5190 ปีที่แล้ว +1

    Face lo kala thapindi 😂

  • @venkateshjillella7546
    @venkateshjillella7546 ปีที่แล้ว +1

    Anna nuvvu bagunnav kusuma bagaledu kani

  • @Sathya-qr9rb
    @Sathya-qr9rb 6 หลายเดือนก่อน

    చాలా మంచి వీడియో చేస్తున్నారు అందులో వెంకటేష్ గారి అంటే చాలా ఇష్టం మీకు బాగా సూట్ అవుతాయి సూపర్ ఎక్స్లెంట్ ఇలాగే మరెన్నో వీడియోలు చేయాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను❤❤❤❤❤❤❤❤❤❤

  • @Jaipal_rathod_offical
    @Jaipal_rathod_offical 7 หลายเดือนก่อน

    Anna e video ki Copyright Claim Radha cheppandi

  • @gadiveerababu9526
    @gadiveerababu9526 ปีที่แล้ว +1

    Really excellent superb action both of you editing also 👌👍👍👍👍

  • @rambaburam7687
    @rambaburam7687 ปีที่แล้ว +1

    Surya vamsam movie ni maku maro sari gurthu chesaru thanks brother 🙏🙏🙏
    Eddaru kuda chala baga chesaru acting all the best both of you 👌👌👏👏👍👍

  • @kumarranjith9942
    @kumarranjith9942 ปีที่แล้ว +1

    Excellent Acting both but kusuma gaaru super

  • @kanupama7643
    @kanupama7643 ปีที่แล้ว +2

    Super bro
    👌👌👌👌👌👌

  • @anagandulakalyan3412
    @anagandulakalyan3412 7 หลายเดือนก่อน

    ♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️ఏం చెప్పాలో తెలియడం లేదు bro........ 👌👌👌👌🙏👌 తక్కువే 👍👍👍👍👍👍

  • @sathyanarayanareddygurram4857
    @sathyanarayanareddygurram4857 ปีที่แล้ว +1

    హాపి ఎమోషనల్ స్టేటస్
    లవ్ ఫెయిల్యూర్ సాంగ్స్
    👍👍

  • @nkaraya7626
    @nkaraya7626 ปีที่แล้ว +1

    Me dubbing 👌 super super

  • @pavankumarpavankumar3978
    @pavankumarpavankumar3978 6 หลายเดือนก่อน

    Akka Eshwar movie lo vunna .dhinthana
    dhinthanana Andhelu. Thodigina parugavuna Asong. Meedha oka dance performance Evvandi. Please

  • @foreverandeversmile
    @foreverandeversmile ปีที่แล้ว

    mee yeddari lo talent bagundi.... mere own ga oka SHORT FILM plan cheyyandi, hope meeku manchi recognition vastundi

  • @karamalasubbaram7083
    @karamalasubbaram7083 ปีที่แล้ว

    చెల్లెమ్మ మీ నటన చాలా బాగుంది మీ వీడియోస్ వైరల్ అయి మీకు మూవీస్ లో అవకాశం రావాలని కోరుకుంటున్న

  • @nakkabhargavibhargavi9397
    @nakkabhargavibhargavi9397 ปีที่แล้ว +2

    Excellent and supper 👌👌👌👌👌👌💖💖💖💖💖💖

  • @Eswar-s8e
    @Eswar-s8e ปีที่แล้ว

    చాలా డబ్బులు ఖర్చులు చేసి వీడియోస్ తీస్తున్నారు... మీకూ సినిమా లలో అవకాశాలు రావాలని నా ప్రార్ధన

  • @swathiswathi1879
    @swathiswathi1879 ปีที่แล้ว

    మీకు.సినీమాలో.నటించే.అవాకాశం.కచింతంగా.వస్తాందీ.నాఆశ.మీ.స్వాతీ

  • @anji8500
    @anji8500 ปีที่แล้ว

    నటన తో జీవించేసారు కానీ డ్రెస్ లు కూడా చేంజ్ చేసింటే సూపర్ గా ఉండు మళ్ళీ ట్రై చేయండి

  • @kpsn5965
    @kpsn5965 ปีที่แล้ว

    అన్న మీరు చేసే డాన్స్ కన్నా ఇలా మూవీ సీన్స్ సూపర్ గా సెట్ అవుతున్నాయి అన్న అండ్ అవి చేయండి అండ్ ఇవి చేయండి అన్న మీరు ఏ మూవీలో నుంచి అయినా తీసుకోండి సెంటిమెంట్ సీన్స్ ఇవే చేయండి అన్న ఎక్కువ వ్యూవర్స్ అండ్ ఎక్కువ సబ్స్క్రయిబ్ ఎక్కువ షేర్ లు వస్తాయి

  • @vrptagriculturestudio6977
    @vrptagriculturestudio6977 ปีที่แล้ว

    వీళ్ళని కూడా శ్రీదేవీ డ్రామా కంపెనీ వాళ్ళు పిలిస్తే బాగుండు

  • @dineshsunkapaka5597
    @dineshsunkapaka5597 9 หลายเดือนก่อน

    Director thammudu... Nuvvu pedha director avthavu thammdu... Godbless u ra👌👌

  • @raghu780
    @raghu780 ปีที่แล้ว

    Hi అన్న జారిందమ్మ జారిందమ్మ జారుపైట సాంగ్ చేయండి అన్న ప్లీజ్

  • @vvapparaod5184
    @vvapparaod5184 ปีที่แล้ว

    కొంచెం లావుగా ఉన్నది కుసుమ. కానీ హావ భావాలు డాన్స్ స్టెప్పులు చాలా బాగున్నాయి

  • @SUBRAMANYAMREDDY6
    @SUBRAMANYAMREDDY6 11 หลายเดือนก่อน

    E location RAYALCHERUYU anna mee songs anni chusanu chala baga unnai meeru inka manchi stayiki villalani aa devudini pradistunna tirupati

  • @Tarak2581-u1r
    @Tarak2581-u1r ปีที่แล้ว

    మా అన్నయ్య movie లోని scenes చెయ్యండి కుసుమ గారు

  • @kishorekumarbehara1093
    @kishorekumarbehara1093 ปีที่แล้ว +1

    Kusuma daughter your acting is great.

  • @SMasthan-qt2jg
    @SMasthan-qt2jg ปีที่แล้ว

    Super bro Naku cenema chusena feeling kalegendhi

  • @anju1872
    @anju1872 ปีที่แล้ว +1

    Chala Bagundhi same movie felling 😍😍😍

  • @funwithalekhyasisters5045
    @funwithalekhyasisters5045 ปีที่แล้ว

    bro chala bagundhi..meru sridevi drama company ki vellalani na korika..all the best bro

  • @bhanusri9103
    @bhanusri9103 6 หลายเดือนก่อน

    Abbabaa wonderful wonderful performance both r aa carecter lo మునిగిపోయారు ఇద్దరు👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏

  • @sreevenu
    @sreevenu 9 หลายเดือนก่อน

    Vaammo dance maatrame kaadu action kuda super ga chesthunnaaru👌🏻👌🏻👌🏻👌🏻👌🏻💐💐💐💐

  • @SaraswathideviG
    @SaraswathideviG 3 หลายเดือนก่อน

    Super super .mata lo cheppalekapothunanu . excellent performance ❤

  • @praveenkasthoori7351
    @praveenkasthoori7351 ปีที่แล้ว

    Guruprasad. Looking. Awesome... Same. Venky. Lookesss

  • @rtony4262
    @rtony4262 ปีที่แล้ว +1

    Abbhaa annayya emiteesaaru video super super vere level

  • @shaikmubarak9046
    @shaikmubarak9046 ปีที่แล้ว

    Super super super super super super super super super naaku baaga nachchindy perfect timing

  • @nagendrach5738
    @nagendrach5738 ปีที่แล้ว

    Venkatesh cutouttt bro nuvvu...dinchi paara demgav...

  • @ksarathbabu2102
    @ksarathbabu2102 ปีที่แล้ว

    Kusuma garu
    Guruprasad garu super 👌👌👌
    Chinna suggestion kusuma garu konchem makeup gurinchi chusukondi maa guru prasad pakkana glamour ga undali kada please scene first lo konchem dull ga anipinchru thappuga anukovaddu please🙏

  • @KrishnaMurthy-tk7tw
    @KrishnaMurthy-tk7tw ปีที่แล้ว

    Body language super brother ♥️💞💞

  • @chitikinasatish258
    @chitikinasatish258 ปีที่แล้ว

    Same venkatesh gari body language dimpesaru... Super

  • @Any_TOP_10.
    @Any_TOP_10. 2 หลายเดือนก่อน

    My favourite movie lo e seen mee valla malli gurtu chesukunna andi tq

  • @mahesh52badnaini98
    @mahesh52badnaini98 ปีที่แล้ว

    Venkatesh ni meena garini chusinatte vundhi lip sinking extraordinary.

  • @potettinasamudram2987
    @potettinasamudram2987 ปีที่แล้ว +1

    ఇదే సీన్ లో సాంగ్ చేస్తే చాలా బాగుంటుంది

  • @gangunaiduk5845
    @gangunaiduk5845 ปีที่แล้ว

    Chala chala baundhi
    Good acting
    Excellent Abba

  • @raghu780
    @raghu780 ปีที่แล้ว

    Hi అన్న రిప్లై మీ డ్యాన్స్ సూపర్ ఉంటది nice అన్న

  • @janampraveen1682
    @janampraveen1682 ปีที่แล้ว

    Naa favourite movie favourite hero super anna meeku God bless you

  • @varamfunnyvideos
    @varamfunnyvideos ปีที่แล้ว +1

    Same location kudana super po

  • @eduruvijay1712
    @eduruvijay1712 ปีที่แล้ว +1

    Kusuma and guru vere leval supper

  • @Meenu54
    @Meenu54 ปีที่แล้ว

    Anna superrrebbbb na superbbbb action 👌ipudu orchestras lo dnce veyatam ledha anna.

  • @peddapakauday4966
    @peddapakauday4966 ปีที่แล้ว

    Hero kuda venkatesh la simple costumes vesukunte inka bagundedi

  • @perumallapalliramakrishna121
    @perumallapalliramakrishna121 ปีที่แล้ว

    Venky garu is good actor malli suryavamsam movie gurtuchesaru venky fans

  • @suritiger3112
    @suritiger3112 ปีที่แล้ว

    Ahh first shot lo okka chyi paiki inko chyi kindaki undi pushpa part 3.na broo superrr....

  • @bakurusachivalayam8934
    @bakurusachivalayam8934 ปีที่แล้ว

    Kusuma garu guru prasad garu gurinchi entha cheppina takkuve anipistundi navarakite super super super

  • @swapnab920
    @swapnab920 ปีที่แล้ว

    Venkatesh gaari charector baga set ayindhi andi miku body language kuda same to same undhi

  • @yellaiahbanda1241
    @yellaiahbanda1241 ปีที่แล้ว +1

    Na favarate hero

  • @i.laikeblack..3360
    @i.laikeblack..3360 ปีที่แล้ว

    వెంకటేష్ గారు aa చేతులు. కాదల్చండి