Sunday Ananura Cover Song|Kusumaa|Guruprasad|Gangleader Movie|Chiru|Vijayasanthi|Santhosh|GuruMusic

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 22 ต.ค. 2024

ความคิดเห็น • 883

  • @nageshpavan9592
    @nageshpavan9592 ปีที่แล้ว +50

    మా చిరు అన్నా డాన్స్ ఎవ్వరికి సాధ్యం కాదు.....
    కానీ దాన్ని మీరు సుసాధ్యం చేసారు
    ఇలాంటి సాంగ్స్ మరెన్నో compos చేయూయాలని
    ఆ ఈశ్వరుడు నీ కోరుకుంటూ
    మీ అభిమాని ❤️❤️❤️❤️❤️

  • @sureshkammala4296
    @sureshkammala4296 ปีที่แล้ว +64

    👍అన్నా ఈ పాట కోసం మీరు ఎంచుకున్నటువంటి ఆ లొకేషన్స్ సూపర్ గా ఉన్నాయి అన్న అలాగే మీ 👫ఇద్దరి డాన్స్ కూడా ఏ మాత్రం ఒక్కరికి ఒకరు తగ్గకుండా డాన్స్ వేస్తున్నారు అన్న👌

  • @venkateswararaovaddi5487
    @venkateswararaovaddi5487 ปีที่แล้ว +177

    యిద్దరూ సూపర్ చేశారు లొకేషన్స్ అదిరిపోయాయి హీరోయిన్ కాస్ట్యూమ్ వెరీ నైస్ ఒరిజినల్ కి యే మాత్రం తగ్గలేదు.. ఆల్ ది బెస్ట్

    • @jyothijagadeeshofficial1803
      @jyothijagadeeshofficial1803 ปีที่แล้ว +4

      తిరుపతి పార్క్

    • @gorlemuralidhar8253
      @gorlemuralidhar8253 ปีที่แล้ว +3

      సూపర్ అమ్మ మీరు చాలా చాలా ఎక్సలెంట్ చేశారు మీలాంటి వాళ్ళు ఉన్నంతవరకు ఎక్స్లెంట్ గా ఉంటది డాన్స్ అంటే ఏంటి అనేది నిరూపించారు ఒరిజినల్ డాన్స్ ఎక్స్ల్లెంట్ నిజంగా మీకు ఆన్సర్ చెప్పాలి ఎందుకంటే అక్కడ విద్య శాంతి చేసిందో లేదో అనవసరం షూటింగ్ వేరు కానీ మీరు రియల్గా చేసి చూపించారే నిజంగా సూపర్ చాలా చాలా బాగుంది సూపర్ సూపర్ మించి వారి డాన్స్ చేసావ్ సిరి అంటే ఏంటి అనేది నిరూపించావు చిరంజీవికి కన్నా చాలా బాగా చేసావ్ చాలా బాగుంది డాన్స్ ఆల్ ద బెస్ట్ ఇలాగే చేయాలి మరిన్ని సాంగ్స్ అందరు కూడా మీ డ్యాన్స్ చూసి చాలా చాలా ఆనందపరిచేలా చేయాలి మీరు ఆల్ ద బెస్ట్ ఆల్ ద బెస్ట్ ఆల్ ద బెస్ట్

    • @pallipattu3789
      @pallipattu3789 ปีที่แล้ว +1

      సూపర్బ్ చేశారు...

    • @rambaby5256
      @rambaby5256 ปีที่แล้ว +1

      @@jyothijagadeeshofficial1803 pp 👌👌👌l

    • @boyinasurendra5023
      @boyinasurendra5023 ปีที่แล้ว

      ❤❤❤❤❤❤ Jai chiranjeva

  • @Tejaswivlogs5
    @Tejaswivlogs5 ปีที่แล้ว +31

    కామెంట్ ఎమ్ పెట్టాలో కూడా తెలవడంలేదు .అంత బాగా చేశారు👌👌👌👌👌👌👌👌

  • @ksmtirupathi5923
    @ksmtirupathi5923 ปีที่แล้ว +1

    Nice Baga chesaru God bless u both of u

  • @jesusmylife3518
    @jesusmylife3518 ปีที่แล้ว +1

    Super.... Chalabaga chesaru.

  • @ankireddyv1026
    @ankireddyv1026 ปีที่แล้ว +4

    సూపర్ బాబు హండ్రెడ్ మార్కులు మీకు ఇంతకన్నా ఏం చెప్పలేదు నీకు సూపర్ సూపర్ సూపర్ ఇద్దరి కాంబినేషన్ సూపర్

  • @luckyrama5319
    @luckyrama5319 ปีที่แล้ว +1

    Mi song selection chala baguntundhi iddaru chala super ga chestunnaru

  • @sankarsankart4067
    @sankarsankart4067 ปีที่แล้ว +53

    కుసుమ విజయశాంతి తరువాత నువ్వే ఆ పాట అంత అద్భుతంగా చేసావు నిజంగా నువ్వు సూపర్ లొకేషన్ సూపర్ గా వుంది కెమెరా మెన్ వెరీ గుడ్

  • @Eswar-s8e
    @Eswar-s8e ปีที่แล้ว +1

    సూపర్... మాటల్లేవ్.... 👍👍👌👌👍👍

  • @balubillupati6955
    @balubillupati6955 ปีที่แล้ว +68

    మీ ఇద్దరి కెరీర్ లో ఇదొక మైలురాయి గా నిలిచిపోతుంది🙏 సాంగ్ లొకేషన్స్, డ్రెస్సింగ్, ఇద్దరి డాన్స్ చూస్తుంటే మెగాస్టార్, విజయశాంతి గారిని మళ్ళీ చూసినట్టుంది👍✊👏👏🙏😍💛🧡

  • @milkey7143
    @milkey7143 ปีที่แล้ว +1

    Me eddhari combination super.......me dance suparo super super......super dancers ❤❤❤❤

  • @nirmalarekhathanam9389
    @nirmalarekhathanam9389 ปีที่แล้ว +1

    Superb 👍 adirindi

  • @darlingks6947
    @darlingks6947 ปีที่แล้ว +1

    Super excellent mind blowing all

  • @palladeepthi7771
    @palladeepthi7771 ปีที่แล้ว +2

    Champesaru eddaru dance thooo ❤️❤️❤️❤️❤️❤️❤️❤️ u exllent..... super.....mind blowing 👍👍👍👍👍👍👍👍👍❤️❤️❤️❤️❤️❤️.......chinchesaru

  • @Karatesrinu
    @Karatesrinu ปีที่แล้ว +3

    వామ్మో ఏంటండీ మీ డ్యాన్స్ సూపర్ గా చేస్తున్నారు మీరు ఎక్సలెంట్ డ్యాన్స్ చేస్తున్నారు ఇంకా మంచి మంచి సాంగ్స్ చేయాలని కోరుకుంటూనాను ఆల్ ద బెస్ట్

  • @lakshmisrinivasa8669
    @lakshmisrinivasa8669 ปีที่แล้ว +4

    చాలా చాలా బాగుంది వీడియో నేచురల్ గా చేస్తున్నారు సినిమాలో పాట చుసి నట్టుంది super 💖 super 💖 super 💖 excellent 👍 డాన్స్ చాలా చాలా బాగుంది

  • @vijayasaradhi5453
    @vijayasaradhi5453 ปีที่แล้ว +15

    FANTASTIC
    MIND BLOWING
    EXCELLENT
    SUPERB...etc etc..
    What a recreation of this song.
    You both made my day well.Than q both of you.
    GOD BLESS BOTH OF YOU.

  • @bnarasimhulunarasimhulu3645
    @bnarasimhulunarasimhulu3645 ปีที่แล้ว +1

    Super beautiful excellent 👌👌👌👌👌👌

  • @lakshmihemagayathrimarothu6518
    @lakshmihemagayathrimarothu6518 8 หลายเดือนก่อน +1

    Chala baga chestunnaru andi

  • @vinodkumar-mn3zi
    @vinodkumar-mn3zi ปีที่แล้ว +34

    I still wonder why this kusuma is not being invited to television shows. She deserves it.

  • @anuradhagani6974
    @anuradhagani6974 ปีที่แล้ว +2

    ಡಾನ್ಸ್ ಚೆನ್ನಾಗಿ ಮಾಡಿದಿರಾ dance chaala Baga chesaru

  • @paderuptgkurraduvlogs
    @paderuptgkurraduvlogs ปีที่แล้ว +3

    Wow super 😮😮😮😳😳😳😲😲😲 dance చాలా చాలా బాగుంది నేను బాగా ఎంజాయ్ చేశాను

  • @giribabuhyderabad1445
    @giribabuhyderabad1445 ปีที่แล้ว +1

    Super dance and super camera men and super editing

  • @atchuthrayudukarapati9009
    @atchuthrayudukarapati9009 ปีที่แล้ว +6

    కుసుమ గారు అండ్ గురు ప్రసాద్ గారు మీరు చాలా చాలా అందంగా సూపర్ గా డాన్స్ చేశారు. మీ expressions exlent Andi మూవీలో సాంగ్ కి ఏ. మాత్రం తగ్గలేదు అంత బాగుంది మీ జోడీ ఐతే అస్సలు చెప్పకర్లేదు మీరు కోరుకునే స్థాయికి తప్పకుండా చేరుకోవాలి all the best Andi

  • @rajeshnaik9087
    @rajeshnaik9087 ปีที่แล้ว +5

    Iam from Karnataka Guru Anna dance matram eddaru super ga chesharu background super 😘👌👌👍👍❤️

  • @naiduarika5380
    @naiduarika5380 ปีที่แล้ว +4

    కుసుమ డాన్స్ అంటే నాకు చాలా ఇష్టమే ఇప్పుడు ఇద్దరు కాంబినేషన్ చాలా బాగుంది. రియాల్ సాంగ్ చుసినట్లుంది. వెరీ nice

  • @jeevan-gg3xm
    @jeevan-gg3xm 4 หลายเดือนก่อน +1

    సూపర్ డాన్స్

  • @Shankara__Nandalur___ky3yg
    @Shankara__Nandalur___ky3yg 8 หลายเดือนก่อน +2

    Kekaaaaaaaaaaaaaaaaaaa kekaaaaaaaaaaaaaaaaa and super kadapa sankar

  • @babuv6518
    @babuv6518 ปีที่แล้ว +2

    That is mega style xlent sir super

  • @pandunaidu3317
    @pandunaidu3317 ปีที่แล้ว +3

    ఫస్ట్ టైం చూస్తున్న మీ వీడియో చాలా బాగా చేశారండి, 👍

  • @kowthavarapumanikanta5991
    @kowthavarapumanikanta5991 ปีที่แล้ว +3

    Superb superb superb guru and kusuma kummesaru. ..

  • @kandirambabu4545
    @kandirambabu4545 ปีที่แล้ว +2

    Super super super super super super.....iddaru iragadesaru abba....👌👌👌

  • @lakshmimolleti3393
    @lakshmimolleti3393 8 หลายเดือนก่อน +3

    సూపర్ ఎక్సలెంట్ అదిరిపోయింది చిరంజీవి విజయశాంతి ఎందుకు పనిచేస్తారు మీ దగ్గర

  • @mallikarjunasooripogula9690
    @mallikarjunasooripogula9690 ปีที่แล้ว +1

    Kusuma gaaru Mee
    Dance chala bagundhi
    Chiranjeevi Vijayasanthi
    Dance malli chusinattu
    Undhi
    Urs die heart fan

  • @traditionalsailajareddy7654
    @traditionalsailajareddy7654 ปีที่แล้ว +4

    Supar dance.......KUSUMA gari Costumes👌🏻👌🏻👌🏻

  • @gadiveerababu9526
    @gadiveerababu9526 ปีที่แล้ว +2

    A nnisarlu chusina chudalani pistundi really awesome

  • @bommarithvika2538
    @bommarithvika2538 8 หลายเดือนก่อน +2

    Chalabagundi dance kusumagaru all the best❤

  • @afzalshaik7253
    @afzalshaik7253 ปีที่แล้ว +2

    బాస్ sanga మజాకా మి డాన్స్ బ్లాక్ బస్టర్ superb

  • @srinivasrao5731
    @srinivasrao5731 ปีที่แล้ว +2

    Meeriddaru super ga dance chesaru.same steps.wow.all the best

  • @kishoreswathi6714
    @kishoreswathi6714 ปีที่แล้ว +2

    Super ga undhi nee performance kusuma garu

  • @rk8176
    @rk8176 ปีที่แล้ว +1

    so nice. thank you

  • @sureshchavala7570
    @sureshchavala7570 ปีที่แล้ว +4

    సూపర్ డాన్స్ కుసుమ్మ ప్రత్తి ఒక డాన్స్ సూపర్ గా ఉంది

  • @lakshmiparvathiseelam3902
    @lakshmiparvathiseelam3902 9 หลายเดือนก่อน +3

    సూపర్ తల్లి ఇద్దరూ ఇదే పాట సినిమా లో తీయాలంటే వందల మంది ఫణి చేస్తారు కోట్లు కర్చు మి ముగ్గురే ఇంత బాగా చేస్తున్నారు సూపర్

  • @amruthachary36
    @amruthachary36 ปีที่แล้ว +3

    Super Kusuma chala bagundi

  • @Abhishek-xp6zk
    @Abhishek-xp6zk 8 หลายเดือนก่อน +1

    Very good performance of dence👍👍👍

  • @baburagimakala5550
    @baburagimakala5550 ปีที่แล้ว +10

    కత్తులు మీరు సూపర్ గా చేస్తున్నారు ఇద్దరు....

    • @kittukitt514
      @kittukitt514 ปีที่แล้ว +2

      నిజంగానే కత్తులు వీరిద్దరూ....

  • @sunkariramadhasu65
    @sunkariramadhasu65 ปีที่แล้ว +2

    సూపర్ జోడీ కోరీగ్రపర్ హైలేట్

  • @mandulaswathi2392
    @mandulaswathi2392 ปีที่แล้ว +2

    Super super super same chiranjeevi lage kanipincharu guru garu ❤️❤️❤️

  • @mendavinodkumar9894
    @mendavinodkumar9894 ปีที่แล้ว +16

    Marvelous performance 👏 👌 ✨ 🙌 ❤

  • @yashuhema_akula
    @yashuhema_akula ปีที่แล้ว +2

    Nice both of u super and park also nice

  • @subramanyamyadala6285
    @subramanyamyadala6285 ปีที่แล้ว +1

    Chala baga dance vesaru bro🤜 nice👍👏😊

  • @akulajayshailu1547
    @akulajayshailu1547 ปีที่แล้ว +3

    చిరు విజయశాంతి వేరే లెవెల్ dance అప్పట్లో 👌👌👌

  • @a.muralireddy6482
    @a.muralireddy6482 ปีที่แล้ว +1

    Super ana

  • @dilleswarireyya9697
    @dilleswarireyya9697 ปีที่แล้ว +2

    Chiru sir ...vijayasanthi Gari ... cuteness.... Chala bagaa chesaru🤗

  • @soundarya7740
    @soundarya7740 ปีที่แล้ว +5

    Super super super. Guru garu new style👌👌👌👌super both👌👌👌keep doing more💃🥳

  • @darlingdurgarao8720
    @darlingdurgarao8720 ปีที่แล้ว +4

    Super josh dance...Vijaya santhi coming again..👌👌👌👌

  • @bujji7261
    @bujji7261 ปีที่แล้ว +9

    Superb performance guru Anna and kusuma rocking performance.... keep it up😍

  • @midathalasirisha2478
    @midathalasirisha2478 ปีที่แล้ว +39

    Extraordinary performance both of you guys 👌👌👌👌👌👏

  • @syedthaherunnisa6515
    @syedthaherunnisa6515 8 หลายเดือนก่อน +3

    Excellent ,,, keep it up 👍👍👍 All the best 🎉🎉

  • @Sri589
    @Sri589 ปีที่แล้ว +4

    Super bro....super mam....really excellent....super song....super location....super pair.....super expressions.... super dance

  • @kumariguttula7112
    @kumariguttula7112 ปีที่แล้ว +3

    Kusuma nuv elaane dresses vesuko superbga unnaav❤️❤️❤️❤️❤️

  • @dasuk6922
    @dasuk6922 ปีที่แล้ว +2

    Kusuma is veri good డాన్సర్. సూపర్

  • @satish12d
    @satish12d ปีที่แล้ว +5

    No vulgar, or negative comment in all of ur songs, hats of

  • @srinupulapakura4907
    @srinupulapakura4907 ปีที่แล้ว +4

    Exlent dance with kusuma and guru God bless you🙌🙌🙌🙌

  • @ramurolla9387
    @ramurolla9387 ปีที่แล้ว +5

    అన్న ముందుగా మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు బ్రదర్, నీను మొదటి సారి మీ వీడియో చుసాను చాలాబాగుంది, లొకేషన్ అయితే సూపర్,మీ, డాన్స్ అయితే సూపర్, బాస్ సాంగ్, మజాకానా, జై మెగాస్టార్ జై చిరంజీవ, అండ్ జైహింద్

  • @talatamravmesh825
    @talatamravmesh825 ปีที่แล้ว +4

    ఎక్స్ లెంట్ సూపర్ 👌👌👌👌👌👌👌

  • @bhagyadhanavath1409
    @bhagyadhanavath1409 ปีที่แล้ว +4

    మీ ఇద్దరి జంట సూపర్ ఉంది మీరే చేయాలి సాంగ్స్ 👌

  • @jabillykollabattula3184
    @jabillykollabattula3184 ปีที่แล้ว +3

    Kusuma nee energy ki salam ...bright future ...all the best kusumaa

  • @manjulovely
    @manjulovely ปีที่แล้ว +2

    సూపర్ అక్క fanstic జాబ్ అక్క సూపర్ గా చేశారు... లవ్లీ cheorgraphy చాలా బాగుంది...💖💖💖🤍🤍🤍💛💛💛💥💥💥💫💫💫👌👌👌

  • @ramawovenkivenkatesh2181
    @ramawovenkivenkatesh2181 ปีที่แล้ว +4

    Super coustums Broo ,,song exlent 👌👌❤❤

  • @ravichand1634
    @ravichand1634 ปีที่แล้ว +10

    Film industry must encourage such talented artists. Wonderful performance

  • @raghawpuramreddy6584
    @raghawpuramreddy6584 ปีที่แล้ว +3

    Suuuuuuuuuper, adhirindhi brother, no words, God bless you both 🌹🌹🌹🌹🌹🌹

  • @derangulavenkataramana8773
    @derangulavenkataramana8773 ปีที่แล้ว +5

    Super every thing exordinary location, dresses, action , every one exclilent keep it kushi music unit members...All the best for your bright feture

  • @sunandify
    @sunandify ปีที่แล้ว

    Superb aa costumes iddariki ela dorukuthunnaayi similar ga super asalu

  • @nikhilj6415
    @nikhilj6415 8 หลายเดือนก่อน +2

    కుసుమ నువ్వు చాలా బాగా డాన్స్ చేస్తావు అందుకే నువ్వంటే నాకెంతో ఇష్టం నీ వీడియోస్ నేనెప్పుడూ చూసి ఆనంద పడుత్టను

  • @anandvundru3201
    @anandvundru3201 ปีที่แล้ว +5

    The photographer has also done a splendid job, Kudos to him

  • @nishchithanayak2297
    @nishchithanayak2297 ปีที่แล้ว +2

    Super ❤ jodi. I am from Bangalore -Karnataka.

  • @prasanthiarasavalli8209
    @prasanthiarasavalli8209 ปีที่แล้ว +1

    Super ga chesaru 👌🏽👌🏽👌🏽👌🏽👌🏽

  • @nageshnallaganthula6194
    @nageshnallaganthula6194 ปีที่แล้ว +7

    Super performance both of you 👏 👌 ❤️

  • @mrajayoutubchannel7423
    @mrajayoutubchannel7423 ปีที่แล้ว +2

    అనృయ్య ఇద్దరు డాన్స్ చాలా బాగా చేశారు సూపర్

  • @karumurusarada6431
    @karumurusarada6431 7 หลายเดือนก่อน

    చాలా చాలా బాగా చేసారు వాళ్ళ కంటే సూపర్ గా చేసారు.❤❤

  • @salmanraju3128
    @salmanraju3128 ปีที่แล้ว +6

    Kusuma dance superb like it 👌👌👌👌👌

  • @tatinarasimharao4699
    @tatinarasimharao4699 ปีที่แล้ว +6

    మా అన్నయ మెగాస్టార్ పాట సూపర్ గా చేశారు ♥️

  • @revathialla8149
    @revathialla8149 ปีที่แล้ว

    Super ga chesaru andi mi dance lu ani chustanu chala baga chestaru

  • @pashpstutorials590
    @pashpstutorials590 6 หลายเดือนก่อน

    Eddari jodi superb ga undi.. extraordinary 👌👌👌👌

  • @sureshkumarnagubandi5924
    @sureshkumarnagubandi5924 ปีที่แล้ว +3

    Wow......Bothoff You Dynamic Performance...... Location Adurs...Bro💐

  • @y.shivarajgoud8232
    @y.shivarajgoud8232 7 หลายเดือนก่อน

    Super chala daga chesaru👍👌👌👌👌

  • @kvmalleswararao2617
    @kvmalleswararao2617 ปีที่แล้ว

    Dance chala baga chesaru. Congrats.

  • @meesalarajakumar9370
    @meesalarajakumar9370 ปีที่แล้ว

    Super original song chusinatleee undhiiiii God bless you

  • @udaymelodies5832
    @udaymelodies5832 ปีที่แล้ว +2

    ఇద్దరూ సూపర్ సూపర్ సిస్టర్ 👌👌👌🌹🌹🌹💐💐💐

  • @mallikarjuna.smalli1123
    @mallikarjuna.smalli1123 ปีที่แล้ว +2

    Super kusuma and guru ...Keep rock all ways

  • @arjinaveen2913
    @arjinaveen2913 ปีที่แล้ว +6

    Super song selection... Superb choreography... Keep up

  • @dasuk6922
    @dasuk6922 ปีที่แล้ว +2

    కుసుమ గారు మీరు డాన్స్ బాగా వేస్తున్నారు

  • @pallb523
    @pallb523 ปีที่แล้ว

    Anna super ga chesaru iddaru

  • @srinivasulupobbari7078
    @srinivasulupobbari7078 ปีที่แล้ว +3

    Nice to see you in new look and both have done good job 👌👌👌🥰🥰🥰

  • @durgaprasadkontalatiktokst8168
    @durgaprasadkontalatiktokst8168 ปีที่แล้ว +15

    BOSS is back....superb...

  • @bhramareswaribhattu9416
    @bhramareswaribhattu9416 ปีที่แล้ว

    Chaala ante chala baagaa dance chesaru. Super. Mee iddariki manchi bhavishyathhu undi god bless 🙌🙌🙌🙌

  • @godavarivenkateswaramma1482
    @godavarivenkateswaramma1482 ปีที่แล้ว

    Abbabba abbabba emi chesaru kusuma and guru prasad gaaru marala chiranjeevi ni vijayasanthi ni chusi nattu undi superr dance 💐💐💐

  • @vidyasoma2852
    @vidyasoma2852 7 หลายเดือนก่อน

    Super గా చేశారు మీరు