మీరు ఇలా అన్ని దేవాలయాల విశేషాలు తెలియజేస్తూ ఉంటే చాలా మంది అక్కడి ఏవి చూడాలి దర్శనం ఏ విధంగా చేసుకోవాలి అన్ని విషయాలు చెప్పడం చాలా బావుంది.... ఇలానే ఇంకా తెలియజేస్తూ ఉండండి
గుడ్ జాబ్ రాజా గారు.... మీరు ఇటువంటి మరిన్ని మంచి వీడియోలు చేయాలి అని, మన జిల్లా లో, మన రాష్ట్రం లోనే కాకుండా, దేశం లోని ప్రముఖ దేవాలయాల గురించి మంచి వీడియోలు తెలుగులో అందరికీ అర్ధమయ్యే విధంగా రూపొందించే శక్తి సామర్ధ్యాలను, దానికి కావలసిన సంపదలను ఆ భగవంతుడు మీకు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము... 🙏🙏🙏🙏🙏🙏
చాలా బాగా చెప్పారు ,మేము చాలా సార్లు వెలేము, ఎపుడు రాముల వారిని దుర్గా దేవి నీ దర్శనం చేసుకో లేదు చాలా మంచి information ఇచ్చారు . టెంపుల్ గైడ్ కి ధన్య వాదములు 🙏🙏🙏🙏🙏
We just visited Annavaram Today, we got advance booking accommodation in Siva Sadan, Roooms are really comfortable and there is free Annadanam facility snd the food items are Good. And there is a canteen nearby Accommodation place.
ఇదొక అద్భుత మైన స్థలం. కాలుష్యం లేని స్థలం. భక్తి,ముక్తి ఆరోగ్యం.. అన్నీ ! మన భాగవతార లు ప్రచారము ఎక్కువ గా చేయడం లేదు, సిగ్గు పడుతున్నా రెమో ? థాంక్స్!
Mi video bagundi sir meru rooms akada booking cheyskovacho chupincharu aalge tickets counter kuda chupinchi vuntey bagundeydi sir spl dharshan counter annaru ga
Om Satyanarayana Swami 🙏🙏🙏Govinda Govinda🙏🙏🙏Thanks for your blessings thandri🙏🙏🙏Forgive me of all my sins thandri🙏🙏🙏Please bless us thandri🙏🙏🙏Vanadurga🙏🙏🙏Nerelamma🙏🙏🙏Jai Sitaram Jai Hanuman🙏🙏🙏🙏🙏Sarvejanasukhinobhavanthu🙏🙏🙏
@@pshivakumargoldsmith4595 30 minutes ala padatadhi anukonta takkuva mettlu aa memu akuva ga bus medha veltamu kondapayki akuva time ame patadhu maximum
Hi, when you visit Annavaram don't miss to visit famous tourist spots like Dharapalli water falls, Addaripeta beach(film shooting spot), Thalupulammathalli temple & Kukkuteswaram temple.
సార్ నమస్తే, చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, అన్నవరం ఎప్పుడు రాలేదు, వ్రతం చేయడం అనుకుంటున్నాము, ముందు రోజు వచ్చి రూమ్ లో ఉండడం అనుకుంటున్నాము, రూము పైన దొరుకుతాయా, భోజనము నైట్ దొరుకుతాయా హోటల్స్ ఏమైనా ఉన్నాయా దయచేసి చెప్పగలరు
అది పేరుకే అన్నవరం. కానీ భక్తులకు సరైన భోజన వసతి సౌకర్యాలు లేవు. గుడి దగ్గర కానీ, రైల్వే స్టేషన్ లో కానీ భోజన సదుపాయాలు లేవు. మంచి హోటల్ కూడా లేదు. పవిత్ర మైన స్వామి వారి ప్రసాదం తిని ఆకలి తీర్చుకోవచ్చు. పిల్లలతో వెళితే ఇంకా ఇబ్బంది. మంచి నీరు కూడా దొరకదు. ఎందుకో గానీ ఈ గ్రామం అభివృద్ధి చెందలేదు. దేవస్థానం లో డబుల్ డబుల్ రేట్స్..ఏదీ కొనలేం. ఇక్కడ ఒకరోజు వుండాలని కోరుకునేవారికి నరకం కనిపిస్తుంది. దేవస్థానం దగ్గర లో టిఫిన్ హోటల్ కూడా లేదు. దేవస్థానం వారు కానీ, ప్రభుత్వం కానీ భక్తులకోసం చాలా అభివృద్ధి చేయాలి.
Ila kondalu paina youtube videos undaka podame better andi Becoz na opinion ekkuva mandhi velle place ki security threats ekkuva untayi so anni choopinchadam manchidi kadhu anipistundhi Anyway good explanation
మీరు ఇలా అన్ని దేవాలయాల విశేషాలు తెలియజేస్తూ ఉంటే చాలా మంది అక్కడి ఏవి చూడాలి దర్శనం ఏ విధంగా చేసుకోవాలి అన్ని విషయాలు చెప్పడం చాలా బావుంది.... ఇలానే ఇంకా తెలియజేస్తూ ఉండండి
గుడ్ జాబ్ రాజా గారు.... మీరు ఇటువంటి మరిన్ని మంచి వీడియోలు చేయాలి అని, మన జిల్లా లో, మన రాష్ట్రం లోనే కాకుండా, దేశం లోని ప్రముఖ దేవాలయాల గురించి మంచి వీడియోలు తెలుగులో అందరికీ అర్ధమయ్యే విధంగా రూపొందించే శక్తి సామర్ధ్యాలను, దానికి కావలసిన సంపదలను ఆ భగవంతుడు మీకు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము...
🙏🙏🙏🙏🙏🙏
Thank you sir
చాలా బాగా చెప్పారు ,మేము చాలా సార్లు వెలేము, ఎపుడు రాముల వారిని దుర్గా దేవి నీ దర్శనం చేసుకో లేదు చాలా మంచి information ఇచ్చారు . టెంపుల్ గైడ్ కి ధన్య వాదములు 🙏🙏🙏🙏🙏
Pppppp
అన్నవరం లో చాలా జాగ్రత్తగా ఉండాలి,,,కొండ పైన ప్రతి దుకాణదారుడు మోసాగల్లే,,,
మంచి సమాచారం ఇస్తున్నారు & బెస్ట్ ఆఫ్ లక్ హిందూ టెంపుల్ గైడ్ 💐💞💞🙏
Annavaram malli velinattanipinchindandi
Memu vandurga ,Ramulavari gudi chusamu metlamargam lovunna durga gudi chudaledu ippudu videolo darsinchukunnanu
Video kuda chala bavundi Thank you🙏🙏
Thank you andi
We just visited Annavaram Today, we got advance booking accommodation in Siva Sadan, Roooms are really comfortable and there is free Annadanam facility snd the food items are Good. And there is a canteen nearby Accommodation place.
Vedio is good and informative. The details are clearly explained. Thank you.
Pelli chesukovanukonevariki... Pedalu karchu pettukolenivariki kalyanamantapam manchi avakasam satyadevuni sanndhilo kalyanam swamivari anugraham manchi vishayalu chepparu brother Thanku
Rooms kuda pairavilu chesukunnavallake manchi rooms isthunnaru...rooms maintence worest....money unna maintence sarigaledhu..plesse change the system service...
నిజమేనండి అన్నవరం గుడి చుట్టూ మొత్తం మోసం దారుణం అత్యంత రేట్లు ఎక్కువ ప్రతీది అంతే.
సత్యదేవుని సన్నిధిలో ఇలా జరిగితే సత్యదేవుని ఎలా నమ్ముతారు ప్రజలూ..
ఇదొక అద్భుత మైన స్థలం.
కాలుష్యం లేని స్థలం. భక్తి,ముక్తి ఆరోగ్యం.. అన్నీ !
మన భాగవతార లు ప్రచారము ఎక్కువ గా చేయడం లేదు, సిగ్గు పడుతున్నా రెమో ?
థాంక్స్!
0
Sir very very happy 😁 information given superb
Metla daari lo metlu enni unnaayi?
Road maargam podavu enta kms cheppagalaru
Om Satyanarayana Swami Ki Jai🙏🙏🙏
Mi video bagundi sir meru rooms akada booking cheyskovacho chupincharu aalge tickets counter kuda chupinchi vuntey bagundeydi sir spl dharshan counter annaru ga
Om Satyanarayana Swami🙏🙏🙏Om Vanadurga🙏🙏🙏Jai Sitaram Jai Hanuman🙏🙏🙏🙏🙏
Om Satyanarayana Swami🙏🙏🙏Govinda Govinda🙏🙏🙏
Om gan ganapathey Namaha. 🙏🔔
Om Satyanarayana swami namostuthe. 🙏🌼🌟
Om Shri laxmi Narayan namostuthe .🙏🌞🌙🌟
Om Namaha Shivaya. 🙏🥛☂️
ఓం నమెా సత్యదేవాయ నమః🙏🚩
Govinda Govinda🙏🙏🙏Om Satyanarayana Swami🙏🙏🙏Jai Vanadurga Amma🙏🙏🙏Jai Sitaram Jai Hanuman🙏🙏🙏🙏🙏
Darshanam timings cheppandi sir a temple ina, that is very important information
Om Satyanarayana Swami 🙏🙏🙏Govinda Govinda🙏🙏🙏Thanks for your blessings thandri🙏🙏🙏Forgive me of all my sins thandri🙏🙏🙏Please bless us thandri🙏🙏🙏Vanadurga🙏🙏🙏Nerelamma🙏🙏🙏Jai Sitaram Jai Hanuman🙏🙏🙏🙏🙏Sarvejanasukhinobhavanthu🙏🙏🙏
Memu every year velthamu chala baga chapparu
మెట్ల దారిలో పెకి వెళ్ళడానికి ఎంత సమయం పడుతుంది ఎన్ని కిలోమీటర్ల ఉంట్టుంది
@@pshivakumargoldsmith4595 30 minutes ala padatadhi anukonta takkuva mettlu aa memu akuva ga bus medha veltamu kondapayki akuva time ame patadhu maximum
From Kadapa I’m going this month…..
Tq
Rooms online lo book chesukovacha
Present vratham timings koncham chepagalaru
Yevi yekkada unnayo yela vellalo clarity ga cheppaka pote yela anna?
Chaala manchi informatie vedio about annavaram
Om Satyanarayana Swami 🙏🙏🙏Govinda Govinda🙏🙏🙏Thanks for your blessings thandri🙏🙏🙏Forgive our sins thandri🙏🙏🙏
Om Namo Rama Sametha Satyanarayana Swami 🙏🙏🙏🙏🙏🙏🙏
Annavaram satyadevudu chala mahima kala devudu
Good information 🙏🙏
Om Satyanarayana Swami🙏🙏🙏Om Vanadurga Amma🙏🙏🙏
Hi, when you visit Annavaram don't miss to visit famous tourist spots like Dharapalli water falls, Addaripeta beach(film shooting spot), Thalupulammathalli temple & Kukkuteswaram temple.
Pelli kani vaaru e pooja cheyocha ?
Brother inka ila pedavallu pelli chesukovadaniki anuvaina templs & annaprasadam pette ( Bhojanam) pette Temples unte chupinchandi madya taragati... Pedavallu pellillu cheyaleka pelli karchulaku arthika stomata lekaa.. evarito cheppukoleka... Appu teche.. Iche paristiti leka naligipotunnaru alanti vallandariki o dari chupinavaravutaru brother
Thanku
Tq for a good information bro..
Manchi channel manchi vishayalu andistunnaru mee channel sooooooooper good
thank you andi
Chala baga ardhamayela chepu tunaru
సార్ నమస్తే, చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, అన్నవరం ఎప్పుడు రాలేదు, వ్రతం చేయడం అనుకుంటున్నాము, ముందు రోజు వచ్చి రూమ్ లో ఉండడం అనుకుంటున్నాము, రూము పైన దొరుకుతాయా, భోజనము నైట్ దొరుకుతాయా హోటల్స్ ఏమైనా ఉన్నాయా దయచేసి చెప్పగలరు
Thank you sir ❤
ధన్యవాదములు
Anni steps untayi Anna
Konda paiki velladaniki
సర్ రూం ఆన్లైన్లో ద్వార బుకింగ్ ఎలా చేసుకోవాలో చెప్పండి సర్
ఆన్లైన్ లెదు అంట సర్
అది పేరుకే అన్నవరం. కానీ భక్తులకు సరైన భోజన వసతి సౌకర్యాలు లేవు. గుడి దగ్గర కానీ, రైల్వే స్టేషన్ లో కానీ భోజన సదుపాయాలు లేవు. మంచి హోటల్ కూడా లేదు. పవిత్ర మైన స్వామి వారి ప్రసాదం తిని ఆకలి తీర్చుకోవచ్చు. పిల్లలతో వెళితే ఇంకా ఇబ్బంది. మంచి నీరు కూడా దొరకదు. ఎందుకో గానీ ఈ గ్రామం అభివృద్ధి చెందలేదు. దేవస్థానం లో డబుల్ డబుల్ రేట్స్..ఏదీ కొనలేం. ఇక్కడ ఒకరోజు వుండాలని కోరుకునేవారికి నరకం కనిపిస్తుంది. దేవస్థానం దగ్గర లో టిఫిన్ హోటల్ కూడా లేదు. దేవస్థానం వారు కానీ, ప్రభుత్వం కానీ భక్తులకోసం చాలా అభివృద్ధి చేయాలి.
100% right bro
Jagan gaadu vachaka daridram
Nijam bro jagan gadu vachaka daridram
Super bro
@@janardhan3877 vadi madda gudav velli
Memu one week lo annavaram vellalankuntunam samuhika vrathalu chestunara chepandi plz
ఓం నమో సత్య దేవాయ నమః.
Super guru.gud information .
చాలా బాగుంది సార్
ఓం శ్రీ సత్యదేవాయ నమః
Sri Vishnu Rupaya Namah Sivaya
Tq sir
Pujari garu Audio yekkada sir
చాలా బాగా చెప్పారు ధన్యవాదాలు
Hi team do we have apsrtc buses from ANNAVARAM to SIMHACHALAM? Or how we can reach?
annavaram vizag chalane bus lu untayi
Dr.S.PURAN.SINGH HYDERABAD like very good happy
TELANGANA
Nenu annavaram lo nundi ee video chustuna bro
Thank you sir
unmarried people kuda cheyacha vratham
Good information sir. Thank You Very much.
Video bhagundhi
Om satya devaya namha
Annavaram pakane tuni... Tuni ki railway station kuda undi
Omm shree Satya narayana swami ki...🙏🙏🙏
English subtitles required for non telgu people who wish to visit annavaram
Ayyo ala em kadu Anna..annadana satram lo bojanam and private canteen s,,untai. All are super..
Chala manchi information
Satyanarayan devyo vondavam kamadam lilaya tesmai sree namo namaha
Ila kondalu paina youtube videos undaka podame better andi
Becoz na opinion ekkuva mandhi velle place ki security threats ekkuva untayi so anni choopinchadam manchidi kadhu anipistundhi
Anyway good explanation
Om namo sathyadevaya namah🙏🙏
సున్నం ఎక్కడిదొరుకుతుంది సార్?
Good information 👍👌😊👍👌 thank you sir
Thank you So match for information
Ni8 time Annavaram railway station nunchi temple ki buses ee time varaku available ?
ఉంటాయి
@@TemplesGuide ee time varaku vuntayo cheppandi
Memu swami vari ki vratham cheyalankuntunam anduke meku teliste chepandi
మెము గోదానము ఇవ్వాలని అనుకుంటున్నాము అన్నవరంలో ఎలా ప్రోసిడ్ అవ్వాలో చెప్పగలరా
Konda medha yevarki dabblu evakarledhu ani bordlu mathrame kani prathi dhaniki dabblu adugu thunaru kesa kandanaki ticket 25 rupayalithe gundu gesevallaki 50 rupayalu thesukuntunaru
సర్ అమ్మోరు సినిమా లో గుడి ఎక్కడ వుందో చెప్పగలరు
Try chesta andi
ఓం శ్రీ సత్యనారాయణ స్వామి నమః🙏🕉️🙏
Thank you Raja sir for your efforts
1500 ticket ki kuda .okka kobbarikaya ivvaru..aratipallu ivvaru...endhuku intha charge Naku artham kaledhu..prathidhaniki money money Lona gudilo.....antha dabbu dhochukovatame..... management worrest... steps midha yendaki kaallu kaalipothunna pattimchukunevaru leru.....water facility zero..... parking ledhu..anni hindhu temple lo intha goramga money dhobbesthunnaru...panthullaki 601 rupai anta direct ga adigesthunnaru . ivvakapothe sentiment dailogues...pichi janalu brammanuniki annamprasadam kosam anta.....yevevo chebuthunnaru....mosam mosam
Namaskaram Navambar month last week lo Gutta pina Rooms rent dorukutaya please reply sir
Dorukuthaayi
Maadi annavaram
check the audio.. important information audio missing
Online lo yala book chesukovali
online booking avasaram ledu
Good information brother tq
Thank u
మట్టె satya శ్రీనివాస్ దంపతులు చిరకాలం ఆయుః ఆరోగ్య లతో వర్ధిల్లాలి
ThnkQ for lot information
Anna Vijayawada gurinchi kuda chepu
తప్పకుండా అండి
Anantpur nunchi enni kilometres
Yenni steps unnai bro??
Marriage chesikovtaniki emi documents kavli
Good information auna
Bro sabarimala gurunchi pettandi covid deatails vati gurunchi
Present shirdi temple open lo unda anna
Noo after oct 10
SHIRDI SANSTHAN IS OPENED RIGHT NOW..
BY SAI KRUPA..
YOU MAY HAVE BAABAA DARSHAN..
very good brother
good information bro
Super bro..
Very nice information sir keep it up
Vratham okariki chestara
Single person ki room ivara or singals ki vara