ఘంటసాల best songs మొదటి వరసలో ఉంటుంది. సినీ కవికుల గురువు మల్లాది రామకృష్ణ శాస్త్రిగారి అద్భుత సాహిత్యం. మన్మధున్ని చిలుక తత్తడి రౌత అని సంభోదించటం ఆయనకే చెల్లు.
తత్తడి అంటే గుర్రం అని వాహనం అని అర్ధం సర్, రౌతు అంటే మీకు తెలుసు గుర్రం యజమాని లేక గుర్రం స్వారీ చేసేవాడు అని. చిలుక తత్తడి రౌతా అంటే చిలుక అనే గుఱ్ఱం మీద స్వారీ చేసేవాడు ఇంకా విపులంగా చెప్పాలంటే చిలుక వాహనుడు మన్మధుడు.
ఆహా అద్భుతం పంచామృతం తాగినట్టు ఉన్నది ఘంటసాల గారు మళ్లీ janmiste ఎంత బాగుంటుంది సూర్యుడు చంద్రుడు ఉన్నంతకాలం ఘంటసాల గారి gaatraanni కాపాడు kovalasina బాధ్యత ప్రతి తెలుగువారి పైన ఉన్నది jayaho ఘంటసాల గారు
రహస్యం చిత్రంలో మల్లాది వారి సృష్టి గిరిజా కల్యాణం కు అద్భుతమైన సంగీతాన్ని అందించిన మన ఘంటసాల మాస్టారు ధన్యులు. ఇలాంటి ఆణి ముత్యాన్ని అందించిన మీకు ధన్య వాదాలు..🙏
I listened to this song on Vijayawada radio station in early 80's. After 30 years I am able to hear it again and many thanks to Vasanta Madhava for uploading this excellent song.
ఈ గిరిజాకల్యాణము కూచిపూడియక్షగానము రచన శ్రీ మల్లాదిరామకృష్ణ శాస్త్రి గారు గానము గాంధర్వగానాచక్రవర్తులు శ్రీ ఘంటసాలమాస్టారు గారు మరియు మహాగాయని మణులు శ్రీమతి లీల గారు,సుశీలమ్మగారు ఇంకెందరో బృందగాయనీగాయకులు సుప్రసిద్ధ నాట్యాచార్యులు అపర...నట రాజస్వరూపులగు శ్రీ వేదాంతం రాఘవయ్యగారి శిష్య ప్రశిశిష్య బృందములు రీయింబవళ్ళు శ్రమించి నాట్యక్రమానిక అనుసరించి నాట్యమే మూలమై గిరిరాజసుతను పరమేశ్వరుడు పెళ్ళిఆడటమే ఈ ఘట్టము ముఖ్యఉద్ద్యేస్యము...Iఘట్టమధ్యములో మన్మధ దహనము...ఆపై అతడు శివుని దయతో పునర్జీవితుడగుట చక్కని పదిహేనునిముషాల ససాగిన చిత్రీకరణ ఈ కళ్యాణము ఆద్యన్తము రసవత్తరంగా కొనసాగిన సంగీతనాట్యదృశమహాకావ్యము...దీనిలో శ్రమించిన ప్రతిఒక్కరో మహానుభావులు అందరికీవందనాలు...
రతీ మన్మథ ప్రేమ కలాపము లయ కారకుడు తీక్షణమైన తపస్సు లో ఉండగా మన్మదుడు విజ్ఞపరచ గిరిజా కల్యాణమునకు దారి తీసిన వైనము పరమేశ్వరుని తపో భంగము కాగా మ ణ్మ ధుడు భస్మ మాయెను. రతీదేవి వేడుకొని భర్తను పొందెను. ఈ అద్భుతమైన సంఘటను మనోరంజకంగా శ్రీ మల్లాది రామకృష్ణశాస్త్రి గారు రచించగా తగిన వాద్య సహకారం తో నాట్య ప్రదర్శన గావించారు. (రహస్యం చలన చిత్రం) సంగీతం, ఆలపించిన తీరు,తారలు అభినయం బాగుంది.వసంత మాధవి గారి వీడియో తీయు తీరును శ్లాగ నీయము. ఆనందించ దగినది..
ఒక ఘంటసాల, మల్లాది రామకృష్ణశాస్త్రి, సుశీల, యస్వీరంగారావు. సావిత్రి, సూర్యకాంతం, దేవులపల్లి, శ్రీశ్రీ, .... మొదలై నవారు తెలుగు వారుగ పుట్టడం మన అదృష్టం, వారి ప్రతిభ గుర్తించి సరియైన సమయంలో వారిని గౌరవించి సరైన పద్దతిలో సత్కరించకపోవటం వారి దురదృష్టం.
I was in 5th standard at the time of release of this movie. This particular song, besides the other couple of songs, was immensely popular and was widely heard on the radio. I was desperate to watch the movie in the theatre, but being a member of quite a large family, the means were very meagre. Unfortunatelt, the movie was said to have bombed at the box office. It was one of those sona very few pictures in which ANR featured in mythological /folk lore based cinemas. All the same hearing to this specific song, i just revisit my child hood days filled with fun and frolic.
Fantastic song, 1 in billions. telugu yakshaganam at its best. i wish all the people can hear it and understand it. this one sentence is enough to fall in love kolala kuledu alasudu kadu adi devude athadu. thank you for uploading
there is not much to do give music to this song. Sri Ramakrishna Sastry Garu him self fixed ragas ans talas for this song. you have just to follow his instructions.
Thanks for this video. I have purchased the film Rahasyam just for this video but it was strategically edited version without this particular song and Sri lalitha Sivjyothi...Thanks
I am very much happy to see this part of he video. Many times I searched for Rahasyam movie CDs just ffor the sake of this Girija Kalyanam Ykshana Ganam. But unfortunately this was always cut from the original movie. Without this Ykasha Ganam tthere is no value for the movie. How can I down load this Yaksha Ganam for frequently watching. Can' t we get a clear one also? Kudos to Sri Vasantha Madhav. Shyamala.
written by Sri Malladi Ramakrishna Sastry. He is a great scholar in ten languages. chilukapathani Rowtha enduki hunkarintha ani okachota prayogam. Chilukapathani Rowtha ante Manmdhudu ani ardham chesukovataniki chaala kalam pattindi. adi ayana kavitha jhari
This was highly appreciated by critics and Koochipudi lovers but could not save this big budget film from disaster. Sadly it was deleted from this lengthy film. High time bigwigs of Telugu film industry save / restore this unique gem for posterity along with Vasantha Sena. Both were big budget films but were not appreciated by Telugu moviegoers!
ఇది కూచిపూడి భాగవతోత్తముల Aఅలంకారము ఈ గిరిజాకల్యాణము అనబడు యక్షగానం రరహస్యము చిత్రములో..సంగీత దర్శకులు మహాగాయక చక్రవర్తులైన ఘంటసాలగారు వారి బృందగాన సహాయకులు,, Vఆపై మహాగాయని సుశీలమ్మ మరియు బృందగాయకుల సమిష్టి కృషి.. మఱియును,కూచిపూడి నాట్యాచార్యులందరొ కళాకారులు,కారిణులు.సమీష్టికృషి ఫలితమే ఈ గిరిజాకల్యాణ యక్షగాన ఘట్టము సుదీర్ఘ చిత్రీకరణ దృశ్యకావ్యము..
Dear all , Really a wonderful item without which the movie is worthless..Unfortunately all CDs released do not contain this part. I enquired with the Shalimar people who released. They said this is not available even with the people who sold the rights to them and it is said that the original print even with the achieves is lost by fire. But i remember having seen this part in the Video cassettes of 80s. Now the available TH-cam versions are not clear. We may have to search video cassettes if available with anyone. But nobody is using them now a days. one more clarification regarding the stanza " chiluka pathani routha" as some people mentioned. but actually it is " chiluka tatadi routha ", "tatadi" in pure (accha) Telugu means HORSE. Thanks to all for a lovely discussion on a worthy art piece.
This song is a great tribute to our Kuchipudi Bhagavtham. The lyrics by Sri Malladi and music by Ghantasala maastaaru are excellent. Only the choreography is not up to the mark. It could have been better. Still this piece is an everlasting beauty. Thanks to Sri Vasanta madhava who preserved and presented it to the music lovers.
*అభిప్రాయం తెలుగు లిపి లో వ్రాయండి!* నమస్కారం!తమ అభిప్రాయాలను ఆంగ్లభాషలోనూ,ఆంగ్లలిపిలో తెలుగు మాటలనూ వ్రాస్తున్న తెలుగవారందరికీ మనవి 🙏మీ అభిప్రాయాలను తెలుగులో అదికూడా తెలుగులిపి లో వ్రాయమని మనవి. గూగుల్ సంస్థ తెలుగు లో వ్రాసుకోడానికి వీలుగా ఏర్పాట్లు చేసింది. ఇంకా అనేక ఆప్లు కూడా ఉన్నాయి. చాలా సులభం కూడానూ 🙏 వ్రాసే ఓపిక ఆసక్తీ లేని వారు పలికితే తెలుగు అక్షరాలు అచ్చయ్యే అవకాశం కూడా ఉంది.
శ్రీ ఘంటసాల వారి సంగీత దర్సకత్వం వహించిన చిత్రాలలో,వారి అభిప్రాయంలోనే రహస్యం సినిమా అత్యున్నతమైనదని,ఆ తరువాతది లవకుశ అని వారి కుమారుడు రత్నకుమార్ చెప్పడం జరిగింది. ఆ అమరగాయకుని ఉన్నతమైన ,ఇష్టమైన ఈ గిరిజకల్యాణం చిత్రంలోనుండి తొలగించిన విధానం చాలా బాధాకరం. Sir,మీ వద్ద ఉండటం ఎలా సాధ్యమైయిందో మరి,share చేసినందుకు ధన్యవాదాలు. CD,DVD లలో లేదు.ఈ మధ్య కాలంలో ఈటీవీ సినిమా ఛానెల్ ప్రసారంలోకూడా లేదు. మరింత వీడియో క్వాలిటీ తో ఎవరివద్ద అయిన ఉంటే post చేస్తే ఘంటసాల అభిమానులుగా ఎంతో సంతోషిస్తాము,హర్షిస్తాం.🙏🙏
Dear Iseeking, Thanks for the compliments (which I donot deserve) .I guess, Sri. Malladi rightly deserves all that accolade and indeed suffice it to say that we cant thank him enough for that linguistic sonority!!!.I am sorry to say that I cant give a commentary on this particular song as it is a very long one and I dont have the telugu font ( as well software ) on my comp. I think you got the wordings right-"కోలనేయనా సరసను కూలనేయనా? కనుగొనల ననమొనల గాసి జేసి నీదాసుజేయునా " .Many thanks.
Dear Mr/Ms.gpl427au, Thanks for sharing your views on Sri.Malladi vari sahityam.Indeed, he is a literary luminary !!!.I have no vocabulary (nor any of his contemporaries) to describe his linguistic skills. Coming down to the meaning of the stanza" Chilukapathani Rowtha"--- Chiluka Vahanamu ga kalavadu ani ardham i.e. manmadhudu vahanam chiluka . I am surprised that it took so long to work it out for you while you seem to be very good @ Telugu/Sanskrit language
Even though this song is a master piece all the songs of the movie are very good composed by Ghantasala. But the movie was released at bad time. Most of the movies of 1967 especially non-social and anr movie's were flop. There is nothing wrong with the movie.
Yes it is Thatthadi " means " Vahanam " like a horse . Here " Chiluka " is Manmadha's Vaahanam / Tattadi , like a rat to Sri Ganesh -- Arani.Apparao-Hyderabad
Dear Mr./Ms.vlmeda, Maastaru idi Yakshaganam kaadandi. Asalu Sisalina ,Padaharanala "Kuchipudi Bhagavatarla" Kantaamrutham!!!. Sorry you seem to have missed such an authoritative introductory note by the musical maestros --Krishna teera .......Bahuparaak........(sorry no offence) . Kuchipudi school of dance comes from kuchelapuram (now Kuchipudi) in Diviseema. Regards.
రహస్యం సినిమాలోని గుండె కాయ అయిన గిరిజా కల్యాణం కనుమరుగవటం చాలా బాధాకరం. ఏం పరిస్థితుల్లో అయిందో కూడా ఎవరికీ తెలిసినట్లు అనిపించటం లేదు. అసలు ఇటువంటి యక్ష గానం చేయగలిగిన వారు ఎవరైనా ఇప్పుడు వున్నారా. శ్రీ వేదాంతం రాఘవయ్య గారి ని ఏ విధంగా మన హ్రృదయాలలో వుంచుకోవాలో ఊహించలేం. వారికి కనీసం పద్మశ్రీ అవార్డు ప్రసాదించవలసింది.
ఓం నమశ్శివాయ గురుభ్యోన్నమః మనసంస్కృతి సంబంధ అత్యుత్తమ ఘట్టాల ప్రచారాలు ప్రసారాలు ఆపివేయటమనే కుట్ర చాపక్రిందనీరులా మతపరంగా జరుగుతున్నది. ఇది మనహిందువులు గమనించి అడ్డుకోవాలి. లేకున్న మనచరిత్రలే కుఠిల కుహనా కారులవలన వక్రీకరించబడి జుగుప్సను కలిగేటట్లు చేస్తున్నాయి.మన పిల్లల ప్రాధమిక పాఠ్యఅంశాలలో నే ఈ మార్పులు జరుగు తున్నాయి.కావాలంటే మీరు (వెరీఫెయి ) విచారణ చేయండి తస్మాత్ జాగ్రత.*****👌
Dear Harnadpriyan,While I appreciate your effort to bring the long and lengthy illustrious list of kuchipudi artists, I still cant agree with your sweeping statement( Kuchipudi Yakshaganam). In fact, Yakshaganam is exotic to andhra. I f you care to explore properly, you will be surprised to know that the roots of Yakshagana are from Karnataka and equally sorry to say that yakshagana is devoid of such rich rich linguistic milieu. On the contrary, yakshagana is more like folklore &ballads.
ఘంటసాల best songs మొదటి వరసలో ఉంటుంది. సినీ కవికుల గురువు మల్లాది రామకృష్ణ శాస్త్రిగారి అద్భుత సాహిత్యం. మన్మధున్ని చిలుక తత్తడి రౌత అని సంభోదించటం ఆయనకే చెల్లు.
"చిలుక తత్తడి" యా లేక "చిలుక తత్తరి" అని సందేహము కలుగుతన్నది. చిలుక వాహనము అనుకుందాము. తత్తడి అనే పదమునకు అర్ధము ఏమి? తెలిస్తే చెప్పండి. ధన్యవాదములు.
@@Bhadrudu చిలుక తతడి
తత్తడి అంటే గుర్రం అని వాహనం అని అర్ధం సర్, రౌతు అంటే మీకు తెలుసు గుర్రం యజమాని లేక గుర్రం స్వారీ చేసేవాడు అని. చిలుక తత్తడి రౌతా అంటే చిలుక అనే గుఱ్ఱం మీద స్వారీ చేసేవాడు ఇంకా విపులంగా చెప్పాలంటే చిలుక వాహనుడు మన్మధుడు.
@@DJ_Allu234 thank you
@@DJ_Allu234 🙏🙏
ఆహా అద్భుతం పంచామృతం తాగినట్టు ఉన్నది ఘంటసాల గారు మళ్లీ janmiste ఎంత బాగుంటుంది సూర్యుడు చంద్రుడు ఉన్నంతకాలం ఘంటసాల గారి gaatraanni కాపాడు kovalasina బాధ్యత ప్రతి తెలుగువారి పైన ఉన్నది jayaho ఘంటసాల గారు
అబ్బ ఎన్నాళ్ల నుంచి
చూడాలని కోరుకున్న పాట
ఇన్నాళ్లకు చూసా
వందనములు
రహస్యం చిత్రంలో మల్లాది వారి సృష్టి గిరిజా కల్యాణం కు అద్భుతమైన సంగీతాన్ని అందించిన మన ఘంటసాల మాస్టారు ధన్యులు. ఇలాంటి ఆణి ముత్యాన్ని అందించిన మీకు ధన్య వాదాలు..🙏
అపర గానగంధర్వులు శ్రీ ఘంటసాల వారి అపూర్వ సృష్టి! సాహిత్యం, సంగీతం, నృత్యం అపూర్వ సంగమం! అజరామరం !💐🙏
Great music and kuchipudi dance
వసంతమాధవ గారూ అపురూపమైన గిరిజా కళ్యాణం చూపించిన మీకు ధన్యవాదాలు
చాలరోజుల తరువాత వింటున్నా ఈపాట ధన్యవాదాలు 🙏
గిరిజా కల్యాణం పూర్తిగా చూపించివుంటే బాగుండేది. చాలా వెలితిగా ఉంది.
చక్కని యక్షగానం. ఇప్పటి తరానికి వీటి గురించి తెలియాల్సి ఉంది
Ohhhhhh.. 🙏🙏🙏🙏. Ghantasala... Viswarupam🙏🙏🙏👏👏👏👏👍👌🌹🌹🌹🌹
I listened to this song on Vijayawada radio station in early 80's. After 30 years I am able to hear it again and many thanks to Vasanta Madhava for uploading this excellent song.
gvrp123 భక్తిరంజని కార్యక్రమంలో వచ్చేది
Eee programmelo palgonna kalakarulandaru, mukhyamuga Ghantasala mastaru, dhanyathmulu. Andariki vandanamulu
ఈ గిరిజాకల్యాణము కూచిపూడియక్షగానము
రచన శ్రీ మల్లాదిరామకృష్ణ శాస్త్రి గారు గానము గాంధర్వగానాచక్రవర్తులు శ్రీ ఘంటసాలమాస్టారు గారు మరియు మహాగాయని మణులు శ్రీమతి లీల గారు,సుశీలమ్మగారు ఇంకెందరో బృందగాయనీగాయకులు సుప్రసిద్ధ నాట్యాచార్యులు అపర...నట రాజస్వరూపులగు
శ్రీ వేదాంతం రాఘవయ్యగారి శిష్య ప్రశిశిష్య బృందములు రీయింబవళ్ళు శ్రమించి నాట్యక్రమానిక అనుసరించి నాట్యమే మూలమై గిరిరాజసుతను పరమేశ్వరుడు పెళ్ళిఆడటమే ఈ ఘట్టము ముఖ్యఉద్ద్యేస్యము...Iఘట్టమధ్యములో
మన్మధ దహనము...ఆపై అతడు శివుని దయతో పునర్జీవితుడగుట చక్కని పదిహేనునిముషాల ససాగిన చిత్రీకరణ ఈ కళ్యాణము ఆద్యన్తము రసవత్తరంగా కొనసాగిన
సంగీతనాట్యదృశమహాకావ్యము...దీనిలో శ్రమించిన ప్రతిఒక్కరో మహానుభావులు అందరికీవందనాలు...
రతీ మన్మథ ప్రేమ కలాపము లయ కారకుడు తీక్షణమైన తపస్సు లో ఉండగా
మన్మదుడు విజ్ఞపరచ గిరిజా కల్యాణమునకు దారి తీసిన వైనము
పరమేశ్వరుని తపో భంగము కాగా
మ ణ్మ ధుడు భస్మ మాయెను. రతీదేవి
వేడుకొని భర్తను పొందెను. ఈ అద్భుతమైన సంఘటను మనోరంజకంగా శ్రీ మల్లాది రామకృష్ణశాస్త్రి గారు రచించగా తగిన వాద్య
సహకారం తో నాట్య ప్రదర్శన గావించారు.
(రహస్యం చలన చిత్రం) సంగీతం, ఆలపించిన తీరు,తారలు అభినయం
బాగుంది.వసంత మాధవి గారి వీడియో
తీయు తీరును శ్లాగ నీయము. ఆనందించ దగినది..
Can’t thank you enough for unearthing this deleted gem of a song sequence. Best wishes
ఒక ఘంటసాల, మల్లాది రామకృష్ణశాస్త్రి, సుశీల, యస్వీరంగారావు. సావిత్రి, సూర్యకాంతం, దేవులపల్లి, శ్రీశ్రీ, .... మొదలై నవారు తెలుగు వారుగ పుట్టడం మన అదృష్టం, వారి ప్రతిభ గుర్తించి సరియైన సమయంలో వారిని గౌరవించి సరైన పద్దతిలో సత్కరించకపోవటం వారి దురదృష్టం.
ఘంటసాల మాష్టారి అద్భుత సృష్టి!
I was in 5th standard at the time of release of this movie. This particular song, besides the other couple of songs, was immensely popular and was widely heard on the radio. I was desperate to watch the movie in the theatre, but being a member of quite a large family, the means were very meagre. Unfortunatelt, the movie was said to have bombed at the box office. It was one of those sona very few pictures in which ANR featured in mythological /folk lore based cinemas. All the same hearing to this specific song, i just revisit my child hood days filled with fun and frolic.
Great composition by Sri.Malladi Ramakrishna Sastry garu !!!
Fantastic song, 1 in billions. telugu yakshaganam at its best. i wish all the people can hear it and understand it. this one sentence is enough to fall in love
kolala kuledu alasudu kadu adi devude athadu.
thank you for uploading
இனிய 100 ம் பிறந்நாள வாழ்த்துகள் அய்யா
Ghana ghandharvudu padina sangeetham samakurchru buetiful song e pata charitralo mighlipoye pata Shiva shankari also .
నేటి రోజుల్లో ఈ పాటలోని ప్రతీ పదానికీ అర్ధం చెప్పగలిగేవారు ఉంటే వారికి తెలుగులో ఎం ఏ పట్టా ఇవ్వవచ్చు. అద్బుతః
నో ఒన్ కాన్ మేక్ ఏ ఫిల్మ్ లైక్ థిస్
adbhutamaina sahityam,ahladakaramaina sangeetam, anandadayakamaina naatyam verasi girija kalyanam yakshagaanam. B. saroja devi kakunda iddaru maha nartakulu dr.korada narasimha rao, dr.vedantam satya narayana sarma,vunnaru. sutradhari,patradhari, maha purushudu sri vedantam raghavaiah, chusina variki kanula panduva. dhanyavadalu sri vasanta madhava garu,,,.
there is not much to do give music to this song. Sri Ramakrishna Sastry Garu him self fixed ragas ans talas for this song. you have just to follow his instructions.
This is a near accurate record of how actual yakshaganam used to be performed in those days without cinematic add ons, our luck this version survives.
గిరిజా కల్యాణం upload చేసిన శ్రీ వసంత మాధవ గారి కి తెలుగు జాతి ఋణపడి వుంది.
Yes, without this song, perhaps there is nothing left in the movie.
No, not true. This movie has got wonderful story, better than Bahubali!
Susheela gari melodious voice
Intha theeyaga evvaru padaleru
What a lovely choreography! excellent song, excellent dance movements ! it can be made subject in all acting schools !
Vasanta Madhava Ji.... Thanks Alot, Sir
Thanks for this video. I have purchased the film Rahasyam just for this video but it was strategically edited version without this particular song and Sri lalitha Sivjyothi...Thanks
Please upload complete song
Thanks a lot Vasantha Madhav garu for uploading this video
great!!!! eppudo chinnappudu vinnaaa....
Also the main person is the master vedanta Raghavayya garu itself danced...baeutiful........
Thank you very much ee pata chudalani channalla nunchi wait chestunnanu
I am very much happy to see this part of he video. Many times I searched for Rahasyam movie CDs just ffor the sake of this Girija Kalyanam Ykshana Ganam. But unfortunately this was always cut from the original movie. Without this Ykasha Ganam tthere is no value for the movie. How can I down load this Yaksha Ganam for frequently watching. Can' t we get a clear one also? Kudos to Sri Vasantha Madhav.
Shyamala.
Very wonderful happy dasara to all
written by Sri Malladi Ramakrishna Sastry. He is a great scholar in ten languages. chilukapathani Rowtha enduki hunkarintha ani okachota prayogam. Chilukapathani Rowtha ante Manmdhudu ani ardham chesukovataniki chaala kalam pattindi. adi ayana kavitha jhari
చిలుక తత్తడి రౌత అనగా చిలుక వాహనం గల మన్మధుడు అని అర్ధం
Sadly nobody seems to give credit to Vedantam Ragahviaha for choreographing this Koochpudi dance drama ! Sadgati prapthirasthu
This was highly appreciated by critics and Koochipudi lovers but could not save this big budget film from disaster. Sadly it was deleted from this lengthy film. High time bigwigs of Telugu film industry save / restore this unique gem for posterity along with Vasantha Sena. Both were big budget films but were not appreciated by Telugu moviegoers!
అందరూ మహానుభావులే!
Great song and super composition
ఇది కూచిపూడి భాగవతోత్తముల Aఅలంకారము ఈ గిరిజాకల్యాణము అనబడు యక్షగానం
రరహస్యము చిత్రములో..సంగీత దర్శకులు మహాగాయక చక్రవర్తులైన ఘంటసాలగారు వారి బృందగాన సహాయకులు,, Vఆపై మహాగాయని సుశీలమ్మ మరియు బృందగాయకుల సమిష్టి కృషి.. మఱియును,కూచిపూడి నాట్యాచార్యులందరొ కళాకారులు,కారిణులు.సమీష్టికృషి ఫలితమే ఈ గిరిజాకల్యాణ యక్షగాన ఘట్టము సుదీర్ఘ చిత్రీకరణ దృశ్యకావ్యము..
Excellent 🙏🏻🙏🏻🙏🏻
sagi nageswara rao.. excelent dance, excelent song, excellent music
Ghantasala gari gatram aachandratararkam
This song is Amrutha dthara🙏🙏🙏🙏
Dear all ,
Really a wonderful item without which the movie is worthless..Unfortunately all CDs released do not contain this part. I enquired with the Shalimar people who released. They said this is not available even with the people who sold the rights to them and it is said that the original print even with the achieves is lost by fire. But i remember having seen this part in the Video cassettes of 80s. Now the available TH-cam versions are not clear. We may have to search video cassettes if available with anyone. But nobody is using them now a days. one more clarification regarding the stanza " chiluka pathani routha" as some people mentioned. but actually it is " chiluka tatadi routha ", "tatadi" in pure (accha) Telugu means HORSE.
Thanks to all for a lovely discussion on a worthy art piece.
Vasantha Madhava garu krutagnyatalu. Girirja Kalyanam gurinchi chaala prayasa padda. labhinchindi-Vemulakonda Srinivasa Rao
Rahasyambattabailaiseethanuettukupoenuravanudumariikkadirahashyamemito🎉
This song is a great tribute to our Kuchipudi Bhagavtham. The lyrics by Sri Malladi and music by Ghantasala maastaaru are excellent. Only the choreography is not up to the mark. It could have been better. Still this piece is an everlasting beauty. Thanks to Sri Vasanta madhava who preserved and presented it to the music lovers.
This song is specially vivaaham of Lord Shiva and paarvati.
All are listening of seetaaraama kalyaanam by dramatically all hindu kalyaanam. But this is specially
also he is the director of master piece Devadas.....which put ANR in a big throne..........he never mentioned in his autobiography.........
Naa janma dhanyam aienadhi, e pata nenu vinaanukunnanu.
i thank you very much for your excellent explanation. in fact sri Malladi was a scholer of many languages
Cinema ki highlight ee song but present TH-cam lo casset lo nu ee song cut chesaru add cheste baguntundi
thanks for sharing this.
*అభిప్రాయం తెలుగు లిపి లో వ్రాయండి!*
నమస్కారం!తమ అభిప్రాయాలను ఆంగ్లభాషలోనూ,ఆంగ్లలిపిలో తెలుగు మాటలనూ వ్రాస్తున్న తెలుగవారందరికీ మనవి 🙏మీ అభిప్రాయాలను తెలుగులో అదికూడా తెలుగులిపి లో వ్రాయమని మనవి. గూగుల్ సంస్థ తెలుగు లో వ్రాసుకోడానికి వీలుగా ఏర్పాట్లు చేసింది. ఇంకా అనేక ఆప్లు కూడా ఉన్నాయి. చాలా సులభం కూడానూ 🙏
వ్రాసే ఓపిక ఆసక్తీ లేని వారు పలికితే తెలుగు అక్షరాలు అచ్చయ్యే అవకాశం కూడా ఉంది.
Telugu pride..
Wonderful song
శ్రీ ఘంటసాల వారి సంగీత దర్సకత్వం వహించిన చిత్రాలలో,వారి అభిప్రాయంలోనే రహస్యం సినిమా అత్యున్నతమైనదని,ఆ తరువాతది లవకుశ అని వారి కుమారుడు రత్నకుమార్ చెప్పడం జరిగింది.
ఆ అమరగాయకుని ఉన్నతమైన ,ఇష్టమైన ఈ గిరిజకల్యాణం చిత్రంలోనుండి తొలగించిన విధానం చాలా బాధాకరం.
Sir,మీ వద్ద ఉండటం ఎలా సాధ్యమైయిందో మరి,share చేసినందుకు ధన్యవాదాలు. CD,DVD లలో లేదు.ఈ మధ్య కాలంలో ఈటీవీ సినిమా ఛానెల్ ప్రసారంలోకూడా లేదు.
మరింత వీడియో క్వాలిటీ తో ఎవరివద్ద అయిన ఉంటే post చేస్తే ఘంటసాల అభిమానులుగా ఎంతో సంతోషిస్తాము,హర్షిస్తాం.🙏🙏
Sutradhari the great director Vedatam Raghavaiah garu very great in telugu cinema
శివుని గా కోరాడ నర సింహా రావు
మన్మథుడుగా వేదాంతం సత్యనారాయణ శర్మ .
👌
Thanks vasanth madav garu
Dear Iseeking, Thanks for the compliments (which I donot deserve) .I guess, Sri. Malladi rightly deserves all that accolade and indeed suffice it to say that we cant thank him enough for that linguistic sonority!!!.I am sorry to say that I cant give a commentary on this particular song as it is a very long one and I dont have the telugu font ( as well software ) on my comp. I think you got the wordings right-"కోలనేయనా సరసను కూలనేయనా?
కనుగొనల ననమొనల గాసి జేసి నీదాసుజేయునా " .Many thanks.
narasimharajuveera garu,
I failed to recognise the voice of Suseela. But certainly there is a voice of Vasantha.
great movie rahasyam next month (November ) golden jubilee year dear anr fans once more watch the movie
Dear Mr/Ms.gpl427au,
Thanks for sharing your views on Sri.Malladi vari sahityam.Indeed, he is a literary luminary !!!.I have no vocabulary (nor any of his contemporaries) to describe his linguistic skills. Coming down to the meaning of the stanza" Chilukapathani Rowtha"--- Chiluka Vahanamu ga kalavadu ani ardham i.e. manmadhudu vahanam chiluka . I am surprised that it took so long to work it out for you while you seem to be very good @ Telugu/Sanskrit language
Even though this song is a master piece all the songs of the movie are very good composed by Ghantasala. But the movie was released at bad time. Most of the movies of 1967 especially non-social and anr movie's were flop. There is nothing wrong with the movie.
MottamodatastrustilorondurakalaHinduvuluundevaruhinduvulusurapaneyaluthragaruhinduvuluettukuporuhinduvuluapaharincharumariarondoHinduvevaruatlastkutwinsgajointendukaiarurahashyamemiti🎉
Hi
Ee cinema ki hilight ee song
thanks a lot sir
🙏🙏🙏🙏🙏🙏🙏👌👌👌
papalanu pataa panchalu cheyu ADBHUTHAMAINA pata. Bhakti paravasyamlo olaladinche paata.
Sorry it is "tattadi" not "tatadi" a typographical mistake
Yes it is Thatthadi " means " Vahanam " like a horse . Here " Chiluka " is Manmadha's Vaahanam / Tattadi , like a rat to Sri Ganesh -- Arani.Apparao-Hyderabad
Dear Mr./Ms.vlmeda,
Maastaru idi Yakshaganam kaadandi. Asalu Sisalina ,Padaharanala "Kuchipudi Bhagavatarla" Kantaamrutham!!!. Sorry you seem to have missed such an authoritative introductory note by the musical maestros --Krishna teera .......Bahuparaak........(sorry no offence) . Kuchipudi school of dance comes from kuchelapuram (now Kuchipudi) in Diviseema.
Regards.
ENNOSAARLUVINNA BUT I HAD SEEN NOW
th-cam.com/video/1kHn1FHAup0/w-d-xo.htmlsi=mZfa2ZADFS3J1fJt
Sharing rendition of Girija Kalyanam
very good song.But a comman man can not understand meaning of words like chiluka tathari routha (means manmatha).
రహస్యం సినిమాలోని గుండె కాయ అయిన గిరిజా కల్యాణం కనుమరుగవటం చాలా బాధాకరం. ఏం పరిస్థితుల్లో అయిందో కూడా ఎవరికీ తెలిసినట్లు అనిపించటం లేదు. అసలు ఇటువంటి యక్ష గానం చేయగలిగిన వారు ఎవరైనా ఇప్పుడు వున్నారా. శ్రీ వేదాంతం రాఘవయ్య గారి ని ఏ విధంగా మన హ్రృదయాలలో వుంచుకోవాలో ఊహించలేం. వారికి కనీసం పద్మశ్రీ అవార్డు ప్రసాదించవలసింది.
ఓం నమశ్శివాయ గురుభ్యోన్నమః
మనసంస్కృతి సంబంధ అత్యుత్తమ ఘట్టాల
ప్రచారాలు ప్రసారాలు ఆపివేయటమనే కుట్ర
చాపక్రిందనీరులా మతపరంగా జరుగుతున్నది.
ఇది మనహిందువులు గమనించి అడ్డుకోవాలి.
లేకున్న మనచరిత్రలే కుఠిల కుహనా కారులవలన
వక్రీకరించబడి జుగుప్సను కలిగేటట్లు చేస్తున్నాయి.మన పిల్లల ప్రాధమిక పాఠ్యఅంశాలలో నే ఈ మార్పులు జరుగు
తున్నాయి.కావాలంటే మీరు (వెరీఫెయి )
విచారణ చేయండి తస్మాత్ జాగ్రత.*****👌
Rhymes
ఫోటోగ్రఫీ to వరస్ట్