ఈ గుడిని వీడియో తీయండి అని నాకు చాల మంది రిక్వెస్ట్ చేశారు... మీలో ఈ గుడి పేరు ఎంతమంది విన్నారు.

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 10 ก.ย. 2024
  • #palleturiammayi55

ความคิดเห็น • 178

  • @SM-gm2pu
    @SM-gm2pu 25 วันที่ผ่านมา +12

    కడారి కృష్ణమూర్తి కాదు కరాటం కృష్ణమూర్తి గారు బుట్టాయగూడెం వాస్తవ్యులు ఏజన్సీ టైగర్ అనేవారు. ఈయన ఇంట్లో చిరుత పులినీ పెంచుకునే వారు
    ఇంకా నువ్వు చూపెట్టిన జోడీ మామిది చెట్లు కరెక్ట్ కాదు అవి ఇప్పుడు లేవు అవి ఒక్కొక్కటి 30 అడుగుల చుట్టుకొలత కలిగి 120 ,130 అడుగుల ఎత్తులో ఉండేవి పక్క పక్కనే . అమ్మవారు చాలా చాలా పవర్ కలిగిన వారు .
    ఇప్పటికి నడిరేయి సమయంలో పట్టువస్త్రాలు ధరించి ఆడవిలో తిరుగుతారు సంవత్సరంలో ఒక సారి తప్పనిసరిగా పెద్ద పులి గుడికి రావడం ఆనవాయితీ.

  • @mammumammu5037
    @mammumammu5037 25 วันที่ผ่านมา +14

    థాంక్యూ రచన గారు గుబ్బల మంగమ్మ తల్లి దర్శనం కలిగించారు ధన్యవాదములు

  • @rebalgani
    @rebalgani 24 วันที่ผ่านมา +4

    😊మాతృ శ్రీ శ్రీ శ్రీ గుబ్బల మంగమ్మ తల్లి కి పదభి వందనం🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ambicamutyala9736
    @ambicamutyala9736 24 วันที่ผ่านมา +3

    చిన్నప్పుడు మా అమ్మగారు వెళ్లారు అది నాకు గుర్తొచ్చింది చూడగానే మా అమ్మగారు గుర్తొచ్చి ఏడుపొచ్చింది థాంక్యూ రచన మరీ జంగారెడ్డిగూడెం అందుకనే మీ వీడియోస్ అన్ని చూస్తున్న

  • @telulakshmi6857
    @telulakshmi6857 25 วันที่ผ่านมา +2

    థాంక్స్ రచన గారు ఎప్పుడు చూడని గుబ్బల మంగమ్మ ఆలయాన్ని చూపించారు చాలా థ్యాంక్స్

  • @Chowaiahkandlapalli
    @Chowaiahkandlapalli 25 วันที่ผ่านมา +8

    Ammavaru chala chala bagundi waterfalls super super video temple chala chala Bagundi 🛕🏞️🥰👌👍

  • @AnithaHoney-ih5gg
    @AnithaHoney-ih5gg 24 วันที่ผ่านมา +2

    మీతో పాటు నేను కూడా చూసాను సిస్టర్ బాగుంది గుడి ఆ లోకేషన్, ఆ అమ్మవారి దయ మనందరికీ ఉండాలి 🙏🙏🙏

  • @surendraprasad299
    @surendraprasad299 25 วันที่ผ่านมา +10

    చూస్తున్నంత సేపు నేను అక్కడే వున్నానా అన్న ఫీల్ వచ్చింది రచన. వీడియో చాలా క్లీర్టీ అండ్ క్లియర్ గా వుంది... చాలా హ్యాపీ. 6 ఇయర్స్ అవుతుంది అమ్మని చూసి. అప్పట్లో చాలా ఓపెన్ గా ఉండేది. ఇప్పుడు అంతా గేట్స్, ఫెన్సింగ్, టికెట్స్ .... అన్ని కొత్త గా వున్నాయి.

  • @bhavanicreations4300
    @bhavanicreations4300 25 วันที่ผ่านมา +2

    వీడియో చాలా బాగుంది సిస్టర్ నేను ఎప్పటినుండో వెళ్ళాలి అనుకుంటున్న కానీ కుదరటం లేదు ఏమో ఆ తల్లి అనుగ్రహం ఎప్పుడు కలుగుతుందో అప్పుడు వెళ్ళాలి ఏలూరులో చుట్టాలు ఉన్నారు వాళ్ళ వల్ల నాకు తెలుసు ఒక్కసారి అయినా దర్శనం చెయ్యాలి అనుకున్న... సూపర్ సిస్టర్ మీ వల్ల ఈ రోజు మనసు పూర్తిగా దర్శనం చేసుకున్న ధన్యవాదములు మీకు మీ అక్కలకు❤❤ మా ఊరు కోనసీమ అమలాపురం 🙏🙏

  • @GaddeGangadhar-et4vo
    @GaddeGangadhar-et4vo 25 วันที่ผ่านมา +3

    హాయ్ అండి రచన గారు చాలా బాగా చూపించారు గుబ్బల మంగమ్మ తల్లి గుడి మేము అక్కడే మిరు చూసినట్టుంది తీశారు చాలా బాగా చేశారు పక్కన ఉండి థాంక్యూ రచన గారు 👌👌👌🙏🙏🙏🙏🙏🙏👍

  • @MalliNaagu
    @MalliNaagu 25 วันที่ผ่านมา +3

    Tnq u so much akka 💖 na chinnappudu vellanu appudu antha clarity ga teledhu .. నీ ద్వారా గొప్ప అనుభవం కలిగింది ... చాలా అంటే చాలా బావుంది ...tnq u so much.. live lo velli chusinattey undhi... Nuvvu inka ilanti manchi manchi videos ilagey life long తీయాలి

  • @Vijji_Thorati
    @Vijji_Thorati 25 วันที่ผ่านมา +2

    Akka nuvu చిన mistake chesava mainu pena amma varini kuda chupicjisidhi enka chala bagudhi manasu chala happy ga feelu ayyadhi but thanks you so much

  • @bandlaishu370
    @bandlaishu370 25 วันที่ผ่านมา +2

    Gubbala mangamma temple challa baguntadhi vadhina amma varu challa maneigala thalli em mokkina korikalu theruthai sunday rooju jannalu baga vastharu summary time lo challa cool ga untundhi akkada amavasya rooju temple dhaggara paamu vosthundhi a one day hy paamu vosthundhi medaram la anipinchindi challa mandhi jannalu vostharu

  • @lakshmisinnovativeworld7628
    @lakshmisinnovativeworld7628 9 ชั่วโมงที่ผ่านมา

    థాంక్యూ నేను మొదటిసారి చూశాను ఆతల్లిని మావాళ్ళు అందరు చూశారు కానీ నాకు కుదరలేదు అప్పుడు వెళ్ళటం

  • @user-hr1kr6xj4w
    @user-hr1kr6xj4w 24 วันที่ผ่านมา +1

    హాయ్ రచన గారు వీడియో చాలా బాగుంది నీకు చాలా ధన్యవాదములు గుబ్బల మంగమ్మ తల్లి దర్శనం మాకు కలిగించినందుకు😊

  • @Mr_villain462
    @Mr_villain462 25 วันที่ผ่านมา +1

    Gubbala mangamma gudi temple chala bagundi.. chutu pakkala surroundings kaaluvalu adivi madylao gudi pedda cheppu chala bagundi chala peaceful ga.. nice video andi😊

  • @rebalgani
    @rebalgani 24 วันที่ผ่านมา +2

    30 years back, Karatam Krishnamurthy from Buttayagudem went to the forest to collect Bamboo sticks. While on his way back after loading Bamboo sticks in the bullock cart, the cart went upside down and he was not able to reload the sticks. With little disappointment, he reached home with an empty cart. On the same day night, Goddess appeared in his dreams and revealed her whereabouts and also told him that ” You have not to take permission from me for the bamboo sticks so only the cart went upside down and also instructed him to offer free food to the devotees in her premises”. Krishnamurthy with much determination did a search for the Goddess in the deep forest and found the place. He performed Abhishekam to the Goddess and performed Annadhanam to the villagers nearby.

  • @rakeshmallarapu6361
    @rakeshmallarapu6361 25 วันที่ผ่านมา +3

    Madhi eluru memu chala sarlu vellam...🎉❤

  • @kathichandu93
    @kathichandu93 25 วันที่ผ่านมา +3

    Hii madam garu ela unnaru bagunaraa ❤️❤️❤️❤️🥰🥰🥰🥰🥰 safe journey madam garu ❤️🥰🥰🥰🥰❤️🥰❤️🥰

  • @peddeswaridunaboina3414
    @peddeswaridunaboina3414 25 วันที่ผ่านมา

    Tnqq Rachana Amma talli ni chupinchi manchidarshanam bhagyanni kalpinchinaduku nenu korukunnanu 1 adi neraveraka Amma darshananiki vastanu 🙏🙏🙏🙏🙏 Jai Shree Mata di 🙏

  • @Chowaiahkandlapalli
    @Chowaiahkandlapalli 25 วันที่ผ่านมา +1

    Super ga undi Rachna Garu temple beautiful location ❤👌👍🏞️🏞️🛕

  • @motivationfacts-bl4mi
    @motivationfacts-bl4mi 25 วันที่ผ่านมา +2

    సూపర్ సిస్టర్ చాలా బాగుంది టెంపుల్ సూపర్ సిస్టర్ 🙏🙏🌺🌺

  • @nagababugollamudi-pw6xb
    @nagababugollamudi-pw6xb 25 วันที่ผ่านมา +2

    అక్క మీరు కట్టుకా (kajal) పెట్టుకో వచ్చుగా ❤😊

  • @laxminarayana4449
    @laxminarayana4449 25 วันที่ผ่านมา +1

    Temple location chala bagundhi.. water valla amma vaari ni chudaleka poyam..aa pavitra sthalam chusamu kadha..dhevuni dharsanam chesukunnatte lekka...maa TH-cam family bagundalani korukunnava naanna 😍💚😍🙏

    • @palleturiammayi5556
      @palleturiammayi5556  24 วันที่ผ่านมา +1

      🙏🙏🙏🙏🙏💐😍💐🙏♥️

  • @vijayajanni1124
    @vijayajanni1124 25 วันที่ผ่านมา +1

    Last year ma family vellam chala baguntundi Akka we are lucky to visited to temple and ammavaaru🙏🙏🙏🙏

  • @ShailuRayarakula
    @ShailuRayarakula 25 วันที่ผ่านมา +2

    చాలా బాగుంది అక్క🙏🙏🙏

  • @bhagyalakshmichappidi8799
    @bhagyalakshmichappidi8799 25 วันที่ผ่านมา +1

    హాయి రచనా సిస్టర్ మా అమ్మవాళ ఊరు అంతర్వేదిగూడెం welcome to గుబ్బలమంగమ్మ గుడి సిస్టర్

  • @Vijji_Thorati
    @Vijji_Thorati 25 วันที่ผ่านมา +1

    Thank you so much akka naku chala estate but okasari kuda vella nivala వెళ్ళనన feelu vqdtudi thank you so much ❤

  • @tvijaya2630
    @tvijaya2630 24 วันที่ผ่านมา +1

    Hi rachana. Thalli. Super video. హయతి వెంకటలక్ష్మి మా రచనా బంగారం థాంక్యూ వెరీ మచ్ ఆల్ ది బెస్ట్ గాడ్ బ్లెస్ యు

  • @ismart977
    @ismart977 22 วันที่ผ่านมา +1

    మిమ్మల్ని ఒక్క మాట కూడ అనానిన్నవడం లేదు నా భార్య 😮😮

  • @murali.5919
    @murali.5919 23 วันที่ผ่านมา +1

    బుట్టాయి గూడెం గుబ్బల మంగమ్మ తల్లి 🙏

  • @sriharshithak9709
    @sriharshithak9709 23 วันที่ผ่านมา +1

    Paina unna ammavarini chupinchalsindi.. but that’s ok.. anta dooram veladam is not an easy task

  • @YtPadma
    @YtPadma 22 วันที่ผ่านมา +1

    చాలా బాగుంది రచన గారు 😍

  • @RamisettiPrasad
    @RamisettiPrasad 22 วันที่ผ่านมา +1

    Super Amma🙏

  • @user-wu6ow3jy2f
    @user-wu6ow3jy2f 25 วันที่ผ่านมา +1

    హాయ్,రచన గారు, చాలా మంచి వీడియో చేసారు, మాది, తూర్పు గోదావరి జిల్లా, నీను,20, సంవత్సరాలు క్రితం, బుట్టాయగూడెం,లో, గవర్నమెంట్ హాస్పిటల్,కటెం పనికి, వెళ్ళాం, అపుడు ఆ, టెంపుల్ కీ, వెళ్ళాం, అపుడు అంతా డవలప్ అవలేదు, అపుడు,అ, గెట్ల్, లేవు, మీము, అమ్మవారి పాదాలకు, నమస్కారం చేసాము, దగ్గరగా, పెద్దాయన చేపింది 💯, కరెక్ట్, మీము, వెళ్లినప్పుడు, మాకు, ఒకరు అలాగే చేపారు, అపుడు,నా, వయసు 15, సంవత్సరాలు, మలి,ఆ, టెంపుల్,చుపించునందకు, మీకు ధన్యవాదాలు,రచన గారు,❤❤❤

  • @ItsMeBhavyaSrichannel
    @ItsMeBhavyaSrichannel 23 วันที่ผ่านมา +1

    Hai sister super super ga undi

  • @lifejourney1782
    @lifejourney1782 23 วันที่ผ่านมา +1

    Na chinnappudu 2 times vallanu chala maripoyndi appudu only chetlu ,rallu, only ippudu change indi

  • @RatnaPunem
    @RatnaPunem 25 วันที่ผ่านมา +1

    Hai rachana.. Akka....madi gudi daggara shop....e sari vasthe tappakunda meet avudam....

  • @SAGARSUNNAM
    @SAGARSUNNAM 24 วันที่ผ่านมา +2

    Adivi lo unde devathaki kuda Ela gate lu vesi lock chesi swecha lekunda cheyatam correct kaadu ... Normal temples la ma vana devathani kuda comercial cheyodhu ... Devatha ni chudatam kosam vachina vallaki adivi lo unna natural god ni chusina feel ravali... Ela gate lu vesthy raadu... thalli undee prantham lo comercial, politics thisukuravodhu..... Future lo kuda adavi adavi lane undali

  • @Kavyanarendarchiluveru0117
    @Kavyanarendarchiluveru0117 24 วันที่ผ่านมา +1

    Hii rachana akka temple lopala kobbari kay chippa pyina athukuntundhi antaru kadha akka nijamena plss reply akka adhi oka chinna don't akka

  • @Palleturuammayipallevantalu
    @Palleturuammayipallevantalu 25 วันที่ผ่านมา +2

    💐😍❤️

  • @moulibittu2852
    @moulibittu2852 25 วันที่ผ่านมา +1

    సూపర్ థాంక్యూ సో మచ్🎉🎉🎉🎉🎉🎉

  • @subbusubbu3284
    @subbusubbu3284 23 วันที่ผ่านมา +1

    Nenu Chalaa sarluu vella maku konchem dhagira a temple

  • @skpathimaskpathima7854
    @skpathimaskpathima7854 24 วันที่ผ่านมา +1

    Nenu chinapudu vallanu akka epudu enka chala bagundi 🙏🙏🙏

  • @Mkrishnaaveni
    @Mkrishnaaveni 25 วันที่ผ่านมา +1

    Hi rachana garu na paaru madakom . Krishnaveni.. magama thalli tampol chalabagomde..madi gomadevalli prajat kemda madiapalli gramom mako koda aah prajat aft padomde...

  • @ravikumarbalapati7108
    @ravikumarbalapati7108 25 วันที่ผ่านมา +1

    Tqs akka maa talli temple video tesunamdhuku

  • @Rithwikreddy001
    @Rithwikreddy001 24 วันที่ผ่านมา +1

    Feel good video

  • @sridurga999rj4
    @sridurga999rj4 24 วันที่ผ่านมา +2

    ఎప్పటి నుంచి వెళ్లాలి అని అనుకుంటున్నాను కానీ ఆ అమ్మవారి కృప నా పైన లేదు అందుకే ఆవిడ దర్శనం జరగట్లేదు😢😢😢😢😢

    • @rameshblindlifestyle
      @rameshblindlifestyle 15 วันที่ผ่านมา

      @@sridurga999rj4 నాతో లాడ్జ్ అయితే వస్తావా డార్లింగ్?

    • @rameshblindlifestyle
      @rameshblindlifestyle 15 วันที่ผ่านมา

      @@sridurga999rj4 సిస్టర్ నేను బ్లైండ్ అనగా నాకు రెండు కళ్ళు కనబడవు నేను మీతో మాట్లాడాలి అనుకుంటున్నాను నా విషయంలో ఏదైనా డౌట్ ఉంటే Ramesh blind వీడియోస్ చూడొచ్చు

    • @rameshblindlifestyle
      @rameshblindlifestyle 13 วันที่ผ่านมา

      @@sridurga999rj4 నేను కూడా ఎప్పటినుండి నిన్ను ఎక్కుదాం అనుకుంటున్నా ఎక్కించుకుంటావా?

  • @user-yq7nz7xn2e
    @user-yq7nz7xn2e 25 วันที่ผ่านมา +1

    😘👌🏻👌🏻🙏🏻🙏🏻సూపర్. సిస్టర్.

  • @VijayaK-ri8nl
    @VijayaK-ri8nl 25 วันที่ผ่านมา

    Memu 4 times vellinamu . Thursday Tuesday Sunday baga vastaru.famous temple.khammam maadi

  • @devireddyayyappa7975
    @devireddyayyappa7975 19 วันที่ผ่านมา

    Memu 1 time vachavmu super unttundi 🙏 madhi West Godavari

  • @Vrfishingvlogs
    @Vrfishingvlogs 25 วันที่ผ่านมา

    Hayathi akka chala bagunnaru..she is so beautiful

  • @kishoremachavarapu8501
    @kishoremachavarapu8501 24 วันที่ผ่านมา +1

    Hay syster Kodi punju annaya sister konadaniki

  • @srimukhigokera-ih2hm
    @srimukhigokera-ih2hm 25 วันที่ผ่านมา +3

    హాయ్ రచన మన కాకినాడ లో కాకినాడలో ఒక వీడియో తీయు వస్తానంటున్నావో రావట్లేదు నీకోసం మంచి ఇల్లు దొరికింది హ్యాపీగా ఉండొచ్చు ఇందుకోసం బాధపడ్డాను కదా హ్యాపీగా సంతోషంగా ఉంది రచన రా నాకోసం ప్లీజ్

  • @VenkyNayak-d9s
    @VenkyNayak-d9s 25 วันที่ผ่านมา +1

    Avunu akka memu vellamu chala baguntundi

  • @rvrnmanjeera1631
    @rvrnmanjeera1631 25 วันที่ผ่านมา +1

    Athanu voice sarigga ledu athanu peru karatam Krishna murthy gaaru not kadari

  • @KonjarlaPadma
    @KonjarlaPadma 25 วันที่ผ่านมา +1

    Ma hajband veleru a janta mammidi pallu tinnanu chala thakya

  • @sravanthipashikanti7683
    @sravanthipashikanti7683 22 วันที่ผ่านมา +1

    Good morning sis 💐

  • @jyothitammireddy7886
    @jyothitammireddy7886 25 วันที่ผ่านมา +1

    Eppate nuncho vellale anukuntunam nenu pregnant ga unapudu maa Nana garu vellaru malle vastham anukunaru anta kudharatam ledu ammavaru epudu anugraha staro

  • @ManjuEswarVolg713
    @ManjuEswarVolg713 25 วันที่ผ่านมา +1

    Maku kada daggara akka chala mandi vellatharu

  • @muralimohanvarma4390
    @muralimohanvarma4390 22 วันที่ผ่านมา +1

    Nice video

  • @mamathan7531
    @mamathan7531 15 วันที่ผ่านมา

    Hlo sister i like your videos kani non veg tini aa temple ki vellochha meeru tinnaru kada 😊😊

  • @Rossi14346
    @Rossi14346 24 วันที่ผ่านมา +1

    Hai rachana location aithe akkade undaali anpicchindi

  • @swethamutyala5608
    @swethamutyala5608 21 วันที่ผ่านมา +1

    🙏🙏🙏

  • @pasularajeshwari6777
    @pasularajeshwari6777 25 วันที่ผ่านมา +1

    Chala baagundi

  • @priyakilumu953
    @priyakilumu953 24 วันที่ผ่านมา +1

    Hara hara ❤❤❤Mahadev

  • @ShivammaShivamma-do7gb
    @ShivammaShivamma-do7gb 25 วันที่ผ่านมา

    Location temple chala bagudi akka❤love you ❤akka

  • @prabhavathidevi2299
    @prabhavathidevi2299 24 วันที่ผ่านมา +1

    హాయ్ రచన బావున్నా వ నీవు విడియో లుతీసిమాకుపెట్టినపుడుఅవిచూస్తుంటేనీవెంటేనేనుఉన్ననుఅనిపిస్తోంది రచన ఏదైననీకుఇదిశాపంకాదుదేవుడిచ్చినవరంకద ఇలాఐయ్యావుకాబట్టేమాకందరికిపరిచయంఐనావు తేకపొతేనీవుఎవరోమేముఎవరోతెలియదుకద నీవిడియెకోసమేరోజుయుట్యూబ్.చూస్తుం అలా చూస్తేనే నాకా నందం రచన నీవు ఎపుడు హోపింగ్ ఆనందంగా ఉండాలినీఆనందమేనాకుసంతోషంఒకేనా

    • @palleturiammayi5556
      @palleturiammayi5556  24 วันที่ผ่านมา

      ధన్యవాదములు మా 🙏🙏😍💐💐

  • @muthunurisrikanth2070
    @muthunurisrikanth2070 25 วันที่ผ่านมา +1

    ఏంటమ్మా నా గురించి ఆలోచించు కొంచెం

  • @bujjibujji9299
    @bujjibujji9299 24 วันที่ผ่านมา +1

    Superrr maa

  • @user-po5vo2bc3h
    @user-po5vo2bc3h 25 วันที่ผ่านมา +1

    Hi rachanagaru chalabagundi location

  • @potnurusashidhar2900
    @potnurusashidhar2900 25 วันที่ผ่านมา +1

    Enka parijatha Venkateswara Swami temple kuda chupinchu sister

  • @user-pi5gs5fc6z
    @user-pi5gs5fc6z 25 วันที่ผ่านมา +1

    Super video super 👌 super 🏞️🛕❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @nagadurga3989
    @nagadurga3989 25 วันที่ผ่านมา +1

    🌷🙏🙏🌷

  • @muragaamma
    @muragaamma 25 วันที่ผ่านมา +1

    Hii .....rachana thalli baghunava nevu..ghubala..mangamma..thalli .dharshanm,..chalabagha..chupichavu nenu yutubu..lochushanu .epudu mana .chanalo..chupichavu ....🙏🙏🙏🙏🙏🙏🙏....alge neku adawana .happy. ...raksha badhanu .........ok.....biiiii.........go........net.......

  • @MandadiDeepa-lk9jp
    @MandadiDeepa-lk9jp 25 วันที่ผ่านมา

    Akka super ga chupincharu temple ni

  • @bramesh83
    @bramesh83 25 วันที่ผ่านมา

    Chala bagundhi akka Temple 👌😍🙏

  • @VangaLavanya-sl6yq
    @VangaLavanya-sl6yq 25 วันที่ผ่านมา +2

    Hi akka bus lo vellali ante yela vellali akka

  • @shivastudiofromnalgonda554
    @shivastudiofromnalgonda554 25 วันที่ผ่านมา +1

    Waiting for your next video ❤

  • @sunkaraabbai8770
    @sunkaraabbai8770 25 วันที่ผ่านมา

    Hi Rachana good temple chupicharu

  • @honeymaloth270
    @honeymaloth270 22 วันที่ผ่านมา +1

    Memu vellam

  • @Anushkashettyfans
    @Anushkashettyfans 25 วันที่ผ่านมา

    Chala baguodhi video ❤ akka

  • @rajanikumari3572
    @rajanikumari3572 25 วันที่ผ่านมา

    Baaagundi Amma vaaru🌹🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👍😍

  • @divyaprasad93
    @divyaprasad93 24 วันที่ผ่านมา +1

    Meedi yee village akka

  • @kunsothsomanna2934
    @kunsothsomanna2934 25 วันที่ผ่านมา

    Love from telangana janagam❣️❣️💞❣️

  • @arunaanu5698
    @arunaanu5698 25 วันที่ผ่านมา +1

    👌👌👌👌👍❤

  • @Banala.Gayathri
    @Banala.Gayathri 25 วันที่ผ่านมา +1

    Super video ma

  • @devinaidudevinaidu8338
    @devinaidudevinaidu8338 25 วันที่ผ่านมา +1

    హై. రా మమ్మీ. దేవుడికి నా నమస్కారాలు❤❤

  • @subashinikondapally8628
    @subashinikondapally8628 25 วันที่ผ่านมา

    Rachana garu naku pillalu leru please bless mam

  • @nallpoguvengaiah1418
    @nallpoguvengaiah1418 25 วันที่ผ่านมา +1

    Super video sister

  • @sivaramprasadkoganti8368
    @sivaramprasadkoganti8368 25 วันที่ผ่านมา +1

    Hi Rachana

  • @lakshmidaggu3051
    @lakshmidaggu3051 25 วันที่ผ่านมา

    Chala bhaga. Uoondi temple

  • @SirigiriKavitha
    @SirigiriKavitha 25 วันที่ผ่านมา

    Verry verry beautiful temple ❤

  • @jwalamukhi6764
    @jwalamukhi6764 25 วันที่ผ่านมา

    Chala kastapadi talini chupimchi nadhuku chala chala thanks😂

  • @SanthiR-tq6he
    @SanthiR-tq6he 25 วันที่ผ่านมา

    Nenu velanu 3times super akka guntur

  • @chittumuriapparao2037
    @chittumuriapparao2037 25 วันที่ผ่านมา +1

    ❤❤❤❤❤❤❤❤👌👌👌👌👌🤝

  • @SrideviBucha
    @SrideviBucha 25 วันที่ผ่านมา

    Memu yearly once veltu untam with family ma mom valladi jangareddy gudem mettinillu vijwd

  • @RAVISHANKAR-xe8dy
    @RAVISHANKAR-xe8dy 25 วันที่ผ่านมา

    వీడియో చాలా బాగుంది

  • @RajKumar-pn2pd
    @RajKumar-pn2pd 25 วันที่ผ่านมา

    జై జై జై గుబ్బల మంగమ్మ
    తల్లి

  • @user-uw9ox3ue2f
    @user-uw9ox3ue2f 25 วันที่ผ่านมา

    👍🌹❤️🇶🇦🇮🇳❤️🌹👍 హాయ్ అండి రచన గారు ఎలా ఉన్నారు మీ హెల్త్ ఎలా ఉంది