Amarnadh vasireddy raise new point || హీరో ల తరం అయిపోయింది

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 2 ม.ค. 2025

ความคิดเห็น • 86

  • @PK1234_1
    @PK1234_1 8 วันที่ผ่านมา +55

    ప్రస్తుతం చలనచిత్ర పరిశ్రమ వలన సమాజం నకు నష్టం తప్ప ఉపయోగం లేదు సమాజం లో మంచి కన్నా చెడు ఎక్కువగా వ్యాప్తి జరుగుతోంది దీని వల్ల

  • @harishramprasadv299
    @harishramprasadv299 8 วันที่ผ่านมา +19

    వాసిరెడ్డి అమర్‌నాథ్ రెడ్డి గారి సంపాదకీయం బాగుంది. సినిమాలకు చాలా ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. సినిమా థియేటర్లు లేకుండా ఏమీ జరగదు. సామాన్యులకు డబ్బు ఆదా చేయడం తప్ప. 🙏🙏

  • @gknenu2491
    @gknenu2491 8 วันที่ผ่านมา +17

    కొత్త హీరోలు వస్తే సుమన్ లాగా తొక్కి వేస్తారు ఉదయ్ కిరణ్ లాగా బలి చేస్తారు

    • @radharanitandasa5659
      @radharanitandasa5659 8 วันที่ผ่านมา +2

      Baboi udhay Kiran eppudu vundi vunte he is also 50 + hero..

    • @gknenu2491
      @gknenu2491 8 วันที่ผ่านมา

      @radharanitandasa5659 😪

  • @astrologykalidasu1311
    @astrologykalidasu1311 7 วันที่ผ่านมา +5

    మరో 10 సంవత్సరాల లో సినిమా పరిశ్రమ అనేది గతం ...

  • @hellovamshihai8156
    @hellovamshihai8156 8 วันที่ผ่านมา +6

    సాయి sir,
    Next Generation లో సినిమా లు ఉండవు
    ఫస్ట్ లో ఎంటర్టైన్మెంట్ గురుంచి రాజులు ఆస్థానాగాయకులను పెట్టుకున్నారు, తరవాత ఊర్లలో నాటకాలు వేసేవాళ్ళు, వాళ్లే టర్న్ అయ్యి సినిమా లు తీశారు,
    అవ్వి ఒక 100 ఏళ్ళు నడిచింది గత 10 ఇయర్స్ నుండి యూట్యూబ్ నడుస్తుంది,
    ఫ్యామిలీ ఒక యూట్యూబ్ ఛానల్ లా తయాయింది, ఎవరికీ వారే యాక్టర్స్ అండి
    అదే ఎంటర్టైన్మెంట్ అవుతుంది, దానికి తోడు చాలా సిరీస్ లు తీస్తున్నారు, so అప్పుడంటే వేరే ఎంటర్టైన్మెంట్ లేక మూవీ ఒక్కటే ఉండే
    ఇప్పుడు చాలా వచ్చాయి
    Next రాబోయే కాలం లో సినిమా లు
    అంత గణమ ఎవరు చూడకపోవచ్చు
    అసలు ఆ ఫీల్డ్ కూడా కనుమరుగు అవ్వొచ్చు time పట్టుది అంతే..

  • @BABUSIRI273
    @BABUSIRI273 8 วันที่ผ่านมา +17

    Yes 100%

  • @rajanarsimulupilli6795
    @rajanarsimulupilli6795 8 วันที่ผ่านมา +9

    సినీపరిశ్రమను మూడు కుటుంబాలు కబ్జ చేశాయి.ఇంకా కొత్త వారికి అవకాశమా!

  • @Mahidhar777
    @Mahidhar777 8 วันที่ผ่านมา +13

    మీరు బాగా గమనిస్తే కొత్తవారికి ఎవరూ అవకాశం ఇస్తాలేరు. ఉన్న హీరోలు కొత్తవారికి అవకాశం రాకుండా వారివారి ప్లాన్స్ తో అడ్డుకుని కొత్త వారి అవకాశాలు కొల్లగొడితే మరి టాలీవుడ్ కావొచ్చు బాలీవుడ్ కావొచ్చు ఎక్కడైనా ఇదే పరిస్థితి ఏర్పడుతుంది.

  • @ramram-zm2gu
    @ramram-zm2gu 8 วันที่ผ่านมา +18

    ఇంకొన్ని రోజులు అయితే మూవీ చూసిన వాళ్ళు ఉండరు హీరోలు కూడా ఉండదు ఇప్పుడు మరియు ఫ్యూచర్లో మనకు మనమే హీరోలు

  • @radharanitandasa5659
    @radharanitandasa5659 8 วันที่ผ่านมา +8

    Exactly correct... reason is over publicity, fake publicity... trollings on one hero fans to others...

  • @kdrkumarganguluri3903
    @kdrkumarganguluri3903 8 วันที่ผ่านมา +1

    It's 💯 correct,
    సమాజం లో ఓన్లీ కాపు,కమ్మ,రెడ్డి ఉన్నారా
    What about
    Others like brahmin,SC,st,Bc& minorities???
    కన్న parents వదిలేసి ఒక్క చాక్లెట్స్, బిస్కెట్స్ కీ 1 rupeee ఎవ్వని వారికోసం STATUS లు, బ్యానర్లు బలిదానాలు మరణాలు టైం waste lu ,money waste చేసుకోవటం అవసరమా మిత్రమా??????
    నీ birthday ki ఒక్క కేక్ ముక్క కూడా పంపాద లైఫ్ లో ఒక్కసారి అయిన నీ హీరో ఆర్ హీరోయిన్ అయినా???
    ❤@love your parents #❤

  • @devakumarsevanth699
    @devakumarsevanth699 8 วันที่ผ่านมา

    అమర్నాథం గారు చాలా కరెక్ట్ గా చెప్పారు,గ్రాఫిక్స్ లేని రోజుల్లో అద్భుతనటనతో హృదయానికి హత్తుకునే విధంగా మెప్పిoచటానికి ఎంతోశ్రమించి సాధించారు.అటువంటిది గ్రాఫిక్స్ తో మాయచేసి ఆహా వోహో అనే స్థాయికి ప్రచారం చేయించుకుని జనాలను వెర్రివాళ్లను చేసి అడ్డదారుల్లో అగ్రస్థానానికి చేరుకునే మార్గం వెతుక్కుoటున్నారు.

  • @deekondaravi4270
    @deekondaravi4270 8 วันที่ผ่านมา +2

    చిత్రపరిశ్రమ మరో పదేళ్లలో అంతమైపోతుంది

  • @yazatajax
    @yazatajax 8 วันที่ผ่านมา +3

    ఈ విషయంలో తమిళ్, మళయాలం బెటర్ అక్కడ వైవిధ్యమైన క్యారెక్టర్స్ అయినా చేస్తుంటారు, తెలుగులో అంతా మూస పాత్రలే. అందంతోనో, ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ఉండడం వల్ల నెట్టుకురావడం తప్పితే. హీరోయిన్ క్యారెక్టర్ కు ఏ ప్రాధాన్యతా ఉండదు సగం గుడ్డలేసుకుని డ్యాన్సులు చేయడానికి తప్పితే, ఇక హీరో క్యారెక్టర్ తనకు ఒక్క దెబ్బ తగలకుండా వెయ్యి మందిని అయినా కొడతాడు, లేదా వెయ్యి దెబ్బలు తిన్న బ్రతికే అంటాడు. ఒకప్పుడు సినిమాలు రియల్ లైఫ్ డ్రామాకు, క్యారెక్టర్ లకు దగ్గరగా ఉండేవి అందుకే ఇప్పటికీ వాటిలో పాటలు, మాటలు గుర్తుచేసుకుంటాము. గ్రాఫిక్స్ వచ్చాక ఆ నేచురాలిటీ లేదు ఇప్పుడు.

  • @sunarajesh851
    @sunarajesh851 7 วันที่ผ่านมา +1

    Sir నాటకాలను కళాకారులు ను పట్టించుకో లేదు. గొప్ప హీరో అందరూ నాటకాలు ను గౌరవం గాను భావించారు. రానున్న కాలంలో సినిమా artificial intelligence తో కొత్త యుగం ప్రారంభం.

  • @pappugovind4282
    @pappugovind4282 8 วันที่ผ่านมา +1

    ఒకప్పుడు ఫ్యామిలీ లేడీస్ సినిమాకి తీసుకెళ్ళమని అడిగేవారు కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు కారణం భారీగా పెంచిన టికెట్ రేట్లు దానికి అదనంగా ఇంటర్వెల్ లో పిల్లలకి papcorn సమోసా కూడా కొని తినలేని పరిస్థితి

  • @venkatasri5176
    @venkatasri5176 8 วันที่ผ่านมา +5

    వెంటిలేటరు మీద సినిమా రంగం అని హెడ్డింగ్ పెట్టు సాయి

  • @syambabukadali8990
    @syambabukadali8990 8 วันที่ผ่านมา +1

    సినిమా పీల్డ్ గురించి ఎక్కువ గా ఆలోచించండ మానేస్తే నే ప్రజల లో నుండి వచ్చే నాయకులు పెరుగుతారు.. ఇలాగే మూర్ఖులను గురించి ఆలోచన చేస్తూ హైప్ తేవడానికి ప్రయత్నం చేస్తే మూర్ఖులతో కూడిన సమాజం తయారవుతుంది!!!

  • @raovisweswara4429
    @raovisweswara4429 8 วันที่ผ่านมา +4

    అన్ని రకాల పాత్రలు వేసే వాళ్ళే నిజ మైన హీరోలు.
    ఇపుడున్న హీరోలు.......

  • @ashokmiryala5120
    @ashokmiryala5120 8 วันที่ผ่านมา

    తెలుగు హీరోలకు పిల్లలు ఉన్నారు హిందీ హీరో లా కి పిల్ల లు ఉన్నారు హిందీ లో సంజయ్ dutt అక్షయ్ అజయ్ దేవగన్ హృతిక్ రోషన్ కు 3 అబ్బాయిలు. తెలుగులో కూడా ఉన్నారు కొత్తవారి రావాలి

  • @BHAKTISARGUDIMELLA
    @BHAKTISARGUDIMELLA 8 วันที่ผ่านมา +2

    Realistic argument

  • @vasuimandi5535
    @vasuimandi5535 7 วันที่ผ่านมา

    e heros ki 60yrs vachaaka, valla pillalu super stars avuthaaru

  • @madhupolaki3087
    @madhupolaki3087 8 วันที่ผ่านมา +4

    Same with Hollywood also.

  • @chandumcs-y6x
    @chandumcs-y6x 8 วันที่ผ่านมา +6

    Subhaparinamam desaniki

  • @tharikoppulamadhu9339
    @tharikoppulamadhu9339 8 วันที่ผ่านมา +3

    Cinima la కథ close. Emundadhu.

  • @rameshrjy3284
    @rameshrjy3284 8 วันที่ผ่านมา

    Sushant singh rajput, Uday Kiran's cruise on Cinema Industry.

  • @SuryaMantha
    @SuryaMantha 8 วันที่ผ่านมา +2

    నేను family tho వెళ్ళే సినిమా కోసం ఎదురు chustunna

  • @tkveera
    @tkveera 8 วันที่ผ่านมา

    కొంచెం అయినా అర్థం చేసుకొని రాస్తే మంచిడి, ఇది వరకు 20 కి పెళ్లి అయ్యేది ఇప్పుడు అవుతుందా .. ఒక సంవత్సరానికి ఒక సినిమా కూడా రాని రోజుల్లో అప్పుడు ఇప్పుడు హీరో లు, సూపర్ స్టార్స్ అని మాట్లాడుకోవడం, సాయి గారు మీరయిన ఆలోచించాలి కదా.. అప్పుడు 30 లోపు 50 సినిమా లు వచ్చేవి మరి ఇప్పుడు .. కంటెంట్ కావాలి .. కొత్తవి..

  • @venkatramana1637
    @venkatramana1637 8 วันที่ผ่านมา +2

    wait. akiraa. is coming. don't worry.

  • @varaprasad2918
    @varaprasad2918 8 วันที่ผ่านมา

    సాయి గారు. మీ విశ్లేషణ చెప్పాలి గానీ, ఇతరుల విశ్లేషణ చదివితే ???😮😮 మేము మీ ఛానల్ చూడడం దేనికి ఇక. మీరు చదివింది మాకు అందు బాటులో ఉన్నది. మీ ఛానల్ లో మీ విశ్లేషణ ఇవ్వండి

  • @vvapparaod5184
    @vvapparaod5184 8 วันที่ผ่านมา

    అప్పటి హీరో ల పెర్ఫార్మెన్స్ చూడాలంటే
    ఇప్పటి నటీనటులను హ్యాండ్ సెట్ లో
    చూసెయ్య వచ్చు. ఇప్పుడు సినిమా హాల్ కి
    వెళ్ళి చూసే వాళ్ళు తక్కువ. పోలిక పోటీ నిల్.

  • @Hi.1515
    @Hi.1515 8 วันที่ผ่านมา +6

    55 years Heros movies..Govt tax 2 times పెంచాలి. అప్పుడు జూనియర్స్ బయటకు వస్తారు

  • @janareddy1220
    @janareddy1220 8 วันที่ผ่านมา

    Harikathalu poyyayi... Dramas poyyayi... Ippudu cinema

  • @kasiviswanadha4738
    @kasiviswanadha4738 2 วันที่ผ่านมา

    AI based heros will come

  • @AnilKumar-xl2te
    @AnilKumar-xl2te 8 วันที่ผ่านมา

    ఎక్కడ చెదిరిపోతుంది!
    ప్రాణాలు పణంగా పెట్టి వెయ్యి రూపాయలు పెట్టి 5, 10 ఏళ్ళ పిల్లలకు బెనిఫిట్ షో, ప్రీమియర్ షో చూపెట్టుతున్నారంటే సినిమా వాళ్ళు ఇంకా వెరైటీ ప్రమోషన్ లతో వస్తున్నారు
    Prabhas
    Ram Charan
    NTR
    Allu Arjun
    Vijay Devarakonda
    Bhalakrishna
    Ram Potineni
    Nikhil
    Advi Sesh
    పాన్ India సినిమాలు తీస్తున్న తెలుగు సినిమా
    Allu Arjun is No. 1
    Pushpa No. 1
    Telugu film industry No. 1

  • @rakeshpaladhi8097
    @rakeshpaladhi8097 8 วันที่ผ่านมา

    Jr ntr 20 yrs కే స్టార్ అయ్యాడు

  • @AnilKumar-xl2te
    @AnilKumar-xl2te 8 วันที่ผ่านมา

    మనం పండగలు చేసుకుంటామో, సినిమా పండగలు చేసుకుంటున్నామో తెలియదు కానీ సినిమా వాళ్ళు ప్రతి పండగను హైజాక్ చేసారు!
    సిన్మా వెలుగుతుంది!
    అభిమానం ఉప్పొంగుతుంది!
    కాసులు కురిపిస్తున్నాయి!
    సినిమా చూసేది 10 నుండి 35 ఏళ్ళ యూత్!
    Sr NTR తరం ఇంకా సినిమాలు చూడదు!
    Sr NTR తరం హస్పిటల్ బెడ్ మీద లేదా మట్టిలో ఉంటుంది!
    Update అవ్వండి
    లేదా
    Retire అవ్వండి

  • @AravindasamethaJrNTR
    @AravindasamethaJrNTR 8 วันที่ผ่านมา

    TH-cam short films are better than main films

  • @sailaja5877
    @sailaja5877 8 วันที่ผ่านมา

    Ippudunna cinema janam valla pillalani andarilaa bagaa chadivinchkovali, aasthulu unnati ayina kurchuni tinte karigipothayi. Tarvatha yela bathakalo arthamkska chachhipotharu.

  • @mavojikatta6568
    @mavojikatta6568 8 วันที่ผ่านมา +1

    If no young hero's in cine field, what is loss for the society

  • @D-TRENJ
    @D-TRENJ 8 วันที่ผ่านมา

    Tokkadam prathi daggara untundi adedo kevalam film industry lone undi anokovadam murkatvam

  • @chiranjeevinellore
    @chiranjeevinellore 7 วันที่ผ่านมา

    Akira vasthadu.. don't worry mastaru

  • @geetanjalilife277
    @geetanjalilife277 8 วันที่ผ่านมา +2

    Chalana chitra simaa naashanamu avutune మంచిది

  • @bokkaprasadkumar5639
    @bokkaprasadkumar5639 8 วันที่ผ่านมา +1

    Future lo.. movie 🎥🎥🎥🎥 industry????

  • @sudhakaravaleti1405
    @sudhakaravaleti1405 8 วันที่ผ่านมา +2

    Whether these hundreds of crores earning film Industry group are paying taxes correctly for their earnings.

    • @raghavavd
      @raghavavd 8 วันที่ผ่านมา

      absolutely very well said..basically where do these unscrupulous people get such huge money for making these movies in the first place..

  • @APTREND
    @APTREND 8 วันที่ผ่านมา +2

    Ee film industry valana samajaniki youth ki nastame thappinchi laabham emi ledhu...film industry vaallani devullaa bhavinche vedhavalani thanni lopaleyyali parents.

  • @ఏపీజనాలు
    @ఏపీజనాలు 8 วันที่ผ่านมา

    డబ్బులు తీసుకొని పక్కోడిని entertain చేసే వాళ్ళని ఏమంటారు??

  • @APTREND
    @APTREND 8 วันที่ผ่านมา +1

    Film industry valana samajaniki nastame thappinchi emi ledhu...

  • @bhupathiramesh1375
    @bhupathiramesh1375 8 วันที่ผ่านมา +1

    Kotha vaarini raanivadamu ledhu
    Manchi katha untey sonthanga aa naalugu kutmbam lu thistharu
    Kothavaariki avakashalu ivvaru

  • @venkatasairamchintha1097
    @venkatasairamchintha1097 8 วันที่ผ่านมา +3

    Nijame...Herola taram antarinchi poindi...mana HEROlu Raamudu,Krishnudu purana purushulu...
    ee roju unna vaarilo Chiranjeevi,Krishna,Sobhan babu,Mohan babu tarvata aa puranapurushula paatralalo evvaru natinchaledu.ippudu andaru Dungala dongalu,Gangsterlu,Gajadongalu,Bandipotlu smugglersu,underworld Donlu maatrame...veela mukhaalu kuda alanti langpaatrake saripotai

  • @ramakalimireddi9083
    @ramakalimireddi9083 8 วันที่ผ่านมา

    Sai Garu from now on wards they make a movie with heroin only with out hero, they should try ,actually Raj Mouli he destroyed small cinemas besides he destroyed heroe future also because up to two to three years one hero makes one film only that's means hero name and fame it is in dark once him is film realised after three weeks he will go in dark room means he is slave for his directors for three years . Like in olden days they should release movies every one or two months with small amount ticket prices then hero also they competition and famous.

  • @kanakalasathish3108
    @kanakalasathish3108 8 วันที่ผ่านมา

    Meeku bale job dorikindi sir

  • @narsingrao5683
    @narsingrao5683 8 วันที่ผ่านมา

    Sai garu, asalu manam hero, leda heroine ante artham telayani samajam lo bratukutunnam, mohalaku rangulu vesukuni battalu vippukuni ,natakaalade sannasuluni herolani bhavinche verri samajamlo bratuku eedusthunnamu, samaja sreyassu kosam ,pranalanu, vaari bhavishattunu, sarvam kolpoina varini ,evvaru gurthinchaleni guddi samajam lo bratukutunnamu.

  • @sudhakaravaleti1405
    @sudhakaravaleti1405 8 วันที่ผ่านมา +1

    Middle class Govt official like me paying 30 K per month as income tax, if these hundreds of crores earning group pay IT correctly, defenetly good for govt

  • @ramanareddysv5746
    @ramanareddysv5746 8 วันที่ผ่านมา

    In Telangana Murali Mohan , Raghavendra Rao , Ashwini Dutt , Mohan Babu and senior directors and senior producers should disappear .
    Chiranjeevi and brothers must disappear in Telangana.
    Remaining all present Telugu cini field is fine in Telangana.

  • @ravindrababumukkamala8546
    @ravindrababumukkamala8546 8 วันที่ผ่านมา

    Veelu real hero lu ga leru

  • @ravindrababumukkamala8546
    @ravindrababumukkamala8546 8 วันที่ผ่านมา

    Nidanamu ga chadavandi sir

  • @sankars7297
    @sankars7297 8 วันที่ผ่านมา

    Emi parledu hero ki 90 years vachi heroine 20 yrs ame ni pettina Fans ane Gorrelu chustaru

  • @cvnyadavfarmsagriculture8452
    @cvnyadavfarmsagriculture8452 8 วันที่ผ่านมา

    Moksha arjun.

  • @venkatakrishna1090
    @venkatakrishna1090 8 วันที่ผ่านมา

    Mokshagna vastunnadu ani marichipoyara?

  • @Vram2.0
    @Vram2.0 8 วันที่ผ่านมา +2

    కామెడి బాగుంది..

  • @RamaraoYalakala-j1b
    @RamaraoYalakala-j1b 8 วันที่ผ่านมา +1

    You tube lo chala mandhi unnaru

  • @acharyawatch8901
    @acharyawatch8901 8 วันที่ผ่านมา

    Vere varini ranivatledu kada
    4 kutumbalu varu matrame natinchali kada

  • @sirimallasrihari7729
    @sirimallasrihari7729 8 วันที่ผ่านมา

    ఇదో సమస్యనా...

  • @SuryaMantha
    @SuryaMantha 8 วันที่ผ่านมา

    Family tho cinima chuse laga levu. Antha dabbulu లేవు. Bachlor అయ్యి amma kani nanna kani annyya kani sponsor cheste ఒక్కడే calm velli chusi రావాల్సిన పరిస్తితి. పిల్లలు సినిమా అన్న vella లేని పరిస్తితి

  • @kondalraoaddagalla1147
    @kondalraoaddagalla1147 8 วันที่ผ่านมา

    Teja sajja

  • @sainath4578
    @sainath4578 8 วันที่ผ่านมา

    Dulkar caste telisaka
    Estam poindi hinduvu laku
    Industry ki duranga unchalsina avasaram chala undi EDI viparita pari namalaku ekkuva nastam kalugutaku askaram undi

  • @gudlaprasannareddy3974
    @gudlaprasannareddy3974 8 วันที่ผ่านมา

    Waste industry

  • @kishorenandu1869
    @kishorenandu1869 8 วันที่ผ่านมา

    Manchidhi

  • @srinivasaraosanaka1054
    @srinivasaraosanaka1054 8 วันที่ผ่านมา +2

    Telugu lo pavan son akira mahesh babu son next generation super stars

  • @AnithaKanthala-tu9wu
    @AnithaKanthala-tu9wu 8 วันที่ผ่านมา

    Ne kala kuda chediripondhi😂😂😂😂

  • @pydirajukolli6090
    @pydirajukolli6090 8 วันที่ผ่านมา

    Sat. Ramebbaru go kotthavaarune

  • @OmkaarayogaFedarationGuntur
    @OmkaarayogaFedarationGuntur 8 วันที่ผ่านมา

    తిక్కలోడి వార్త

  • @BHAKTISARGUDIMELLA
    @BHAKTISARGUDIMELLA 8 วันที่ผ่านมา +1

    Realistic argument