అవినీతి ఫైల్స్ దగ్ధం.. సైలెంట్ గా చంద్రబాబు | Thirupathi Files Burned | Mahaa Vamsi

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 11 ก.ย. 2024
  • #ysjagan #chandrababu #mahaavamsi #vamsikrishnamarella #mahaavamsianalysis
    అవినీతి ఫైల్స్ దగ్ధం.. సైలెంట్ గా చంద్రబాబు | Thirupathi Files Burned | Mahaa Vamsi
    Chairman and Managing Director at Mahaa News, General Secretary APJF.
    Started as a Journalist and worked as an Editor and Bureau Chief.
    For updates email md@mahaanews.com or feedback@mahaanews.com.
    Communication Address:
    Plot No 202, Rd Number 76, Jubilee Hills, Hyderabad, Telangana - 500 033.

ความคิดเห็น • 22

  • @kasulubabugudepu4105
    @kasulubabugudepu4105 22 วันที่ผ่านมา

    Clear sir

  • @s.ckrishnaiah6992
    @s.ckrishnaiah6992 18 วันที่ผ่านมา

    State government should alert through out A.P. to prevent measures from burning files.Now it is better to transfer some suspected employees immediately.

  • @krishnasykam760
    @krishnasykam760 22 วันที่ผ่านมา +2

    Files తగలపెట్టిన వాళ్లని ముందు battaludadisi kodite nijam bayatakostundi

    • @venkatthota5
      @venkatthota5 22 วันที่ผ่านมา

      it will take ages

  • @venkatthota5
    @venkatthota5 22 วันที่ผ่านมา

    where did the so called great vigilance officers gone

  • @NarayanaraoNali
    @NarayanaraoNali 22 วันที่ผ่านมา

    వంశీ గారికి నమస్కారాలు చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రిగా ఉండంగా ఇలా ఫైల్స్ తగలబెడుతున్నారు అంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది ఆయన ఎందుకుఇంత సైలెంట్ గా ఉన్నారో నాకు అర్థం కావట్లేదు ప్రభుత్వం చేతులు ముడుచుకుని కూర్చుంది ఒకసారి ఫైల్ తగలబడితెఅప్పుడే గనక యాక్షన్ తీసుకుంటే తర్వాత ఇలాజరిగేవి కావు అక్కడ ఉన్నటువంటి ఉద్యోగులని వెంటనే అరెస్టు చేస్తే ఇట్లా మిగిలినచోట్లజరిగేవి కావు ఇప్పటికైనా ప్రభుత్వం మేలుకోకపోతే చాలా కష్టం మరి చంద్రబాబు నాయుడు గారు మీరు ఇంత నిదానంగా ఎందుకు ఉన్నారో నాకు అర్థం కావటం లేదు ఆయన అక్కడ అక్కడమీటింగ్లో 1995ముఖ్యమంత్రి చూస్తారని అంటున్నారు కానీ ఇక్కడ ఏమీ కనబడలేదు

  • @venkatthota5
    @venkatthota5 22 วันที่ผ่านมา

    react to comments also posted while debate is going on. which makes audience more attracted towards the debates

  • @sunkavallisatyaprasad7489
    @sunkavallisatyaprasad7489 18 วันที่ผ่านมา

    It's Govt mistake

  • @sreenivasuludirsavancha2651
    @sreenivasuludirsavancha2651 22 วันที่ผ่านมา

    పైనుండి వత్తిడి వస్తే ఏమి చేస్తాడు, పాపం 🙄

  • @sivann60
    @sivann60 22 วันที่ผ่านมา

    టిడిపి అసమర్ధత

  • @syam90909
    @syam90909 22 วันที่ผ่านมา

    Edu digital generation.. Files system lo endhuku copy cheyyadam ledu... Cctv lu mobile, account tracking lu ippudu case solve cheyyadam 1 min pani

  • @venkatthota5
    @venkatthota5 22 วันที่ผ่านมา

    if you see the visuals officers are so casual not at all vigilant or looking for evidences

  • @sasidharkolla1750
    @sasidharkolla1750 22 วันที่ผ่านมา

    Ap CM ఓ గన్ గాడు CBN గారు ?

  • @PavanKumar-px4sv
    @PavanKumar-px4sv 22 วันที่ผ่านมา +1

    Villu kanuka rondo sari adhi karam lo vachi unte THAGALA bette varu

  • @attanurpurnachandra7574
    @attanurpurnachandra7574 22 วันที่ผ่านมา

    Where there are allegations those files are burnt. Any lay man will say the persons involved in such crimes are root cause for these incidents. If the govt is a silent spectator no doubt not even a single file will be available 😊in any govt office. Whether we should praise those who have guts to burn the files or feel ashamed about the inefficiency of the govt becoming a silent spectator.

  • @vinodkumar-ue5uu
    @vinodkumar-ue5uu 22 วันที่ผ่านมา

    అవినీతి ఫైల్స్ అన్ని తగలబడుతుంటే సీబీఎన్ గారు మాత్రం ఏమిచేయగలడు. రేపు సెక్రటేరియేట్ లొ ఉన్న మొత్తం ఫైల్స్ తగలబెట్టినా ఏమి చెయలేడు. 45 సంవత్సరాల రాజకీయనుభావం అని చెప్పుకోడానికి. పవన్ ట్రాప్ తో పడి బీజేపీ తో పొత్తు కుదుర్చుకొని తన వ్యక్తిత్వన్ని ఎప్పుడో కోల్పోయాడు. పవన్ రాబోయే భవిష్యత్తు సీఎం సీటు కొరకు ఇప్పటినుండే జనసైమీకరణకు మార్గాలు ఏర్పారుచుకుంటున్నాడు. అంతే తప్ప అవినీతి అధికారులపై ఉప ముఖ్యమంత్రిగా ఏమిచర్యలు ఆయన తీడుకోలేడు. ఇప్పుడు ఇంకా ఏపీ లొ వైసీపీ పాలనే జరుగుతుంది. అవినీతిపరులను ఏరియ్యలేని ముఖ్యమంత్రి పదవి అవసరమా. కొడుకుబీలోకేష్ ముందుకు పోతున్నాడు, తండ్రి వెనక్కు లాగుతున్నాడు. ఇలా నడుచుకొనే 2019 ఎన్నికల్లో ప్రభుత్వాన్ని రాక్షసుల చేతిలో పెట్టి ప్రజలను కడగండ్లపాలు చేసాడు ఈ ముఖ్యమంత్రి. అప్పుడే అభిమానులు, కార్యకర్తలు నుండీ నిరసనలు వ్యక్తమవుతున్నాయి కూటమి మీద. సీఎం గారు కంపెనీలు తెస్తాడు. వైసీపీ నాయకుడు అరాచకాలు చేస్తాడు కంపెనీలు భయపడేటట్లు. ఎన్నికలప్పుడు నేను మారాను, నాలో మార్పుచుస్తారు అన్నా సీఎం గారు నేను మారను, నేను పాఠజా ముఖ్యమంత్రినే అనిపించుకుంటున్నాడు. ప్రస్తుతం ఇంకా ఈ రాష్ట్రనికి మోడీగారి సపోర్ట్ తో వైసీపీ నాయకుడే సీఎం గా కొనడగుతున్నట్లుంది.

  • @jyothsnam9914
    @jyothsnam9914 22 วันที่ผ่านมา +1

    అందరుదోరుకుతారుయెక్కడికపోరు

  • @putrevumaruthirao2064
    @putrevumaruthirao2064 22 วันที่ผ่านมา

    Jagan ante bhayama. Kakapote eepartyvalla sommuteesukoni silent ga cover chestunnara.Babugaru peperfect ga untarani nammadaniki veellu chestunnavi ala kanipinchatledu.

  • @BalakrishnaM-tl9rs
    @BalakrishnaM-tl9rs 22 วันที่ผ่านมา

    YCP 420