కొంతమంది అమాయకులు ఇప్పటికి కూడా జగన్ గారి ఉప్పు, కారం తిన్నాము. ఆయనకు అనుకూలంగా పని చేయాలి అని అనుకుంటున్నారు వాళ్లని మినహాయిస్తే ఇప్పటికి 80 శాతం మంది చంద్రబాబు నాయకత్వాన్ని బలపరుస్తూ ఉన్నారు దీనిలో ఎలాంటి అనుమానం లేదు
That’s the great CBN. The people Leader. 🙏 we can’t replace/compare with anybody in India 🙏 God bless you Mr CM sir. Long live sir, we are all with you.🙏
Yes, కేవలం చంద్రబాబు నాయుడు గారికే సాధ్యం, అయన లాంటి వ్యక్తీ ప్రపంచంలో ఇంకెవ్వరూ లేరు. ఆయనకు ఆ దేముడి 200 ఏళ్ల ఆయుష్షు తో మంచి ఆరోగ్యం ఇవ్వాలని కోరుకుంటున్నాము 🙏❤️✌️
That’s the great CBN. The people Leader. 🙏 we can’t replace/compare with anybody in India 🙏 God bless you Mr CM sir. Long live sir, we are all with you.🙏
🙏🙏 ఏమిచ్చి నీ ఋణం తీర్చుకోగలం చంద్రబాబూ. 😢😢అజరామరం నీ సేవ. అనిర్వచనీయం నీ సేవాభాభావం. అనన్య సామాన్యం నీ అంకిత భావం. అకుంఠిత పట్టుదల నీ ఆరవప్రాణం. నిండు నూరేళ్ళు వర్ధిల్లాలి.
Crisis ని మేనేజ్ చేయడం లో చంద్రబాబు దేశం మొత్తానికి ఆదర్శం గా ఉంటాడు అనే విషయం లో ఎటువంటి సందేహాం లేదు. ఈ విషయం ప్రతిసారి, హుద్ హుద్ టైం లో గాని, తిత్ లీ గాని, 1996 లో కోనసీమ లో విపత్తు సమయం లో గాని, రుజువుయింది. అందుకే చంద్రబాబు ని crisis buster నాయుడు అంటారు.
సురేష్ కల్లూరి గారు, రాజనీతి ద్వారా మీరు విజయవాడ వరద ప్రాంతం లో ముఖ్యమంత్రి గారి అధ్యక్షతన జరుగుతున్న సహాయకచర్యల గురించి, ఇంకా ప్రజల స్పందన ఎంత బాగుందో రాజనీతి వీడియో లో చూసి, పండుగ ముందు, చంద్రన్న గారు, ప్రజలకు ఎంత సహాయ పడుతున్నారో యావత్ ప్రపంచం వీక్షిస్తుంది. ఇప్పుడు రాష్ట్రం ఒక సరైన నాయకుడి చేతిలో పడినందుకు ప్రజలు గుండె నిబ్బరం తో ఉంటారండి.
డ్రోన్లతో ఆహారం సరఫరా గురించి ప్రస్తావించలేదు. అది టెక్నాలజీ ని వాడడంలో చందబాబు దార్శనికత. ఇది కూడా ప్రస్తావించాలి. మిగిలిన రాష్ట్ర ముఖ్యమంత్రులకి విపత్కర సమయాలలో ఎలా స్పందించాలో అన్న విషయంలో ఈయన ఒక రోల్ మోడల్.
ఆంధ్రప్రదేశ్ ప్రజలు గర్వపడే వ్యక్తి మన ముఖ్యమంత్రి అని గర్వంగా చెప్పుకోదగ్గ వ్యక్తి మన చంద్రబాబు నాయుడు గారు. కానీ ఆయన పూర్తి శక్తి సామర్థ్యాలను మనం వినియోగించుకోలేకపోతున్న అందులకు చాలా బాధగా ఉంది
That’s the great CBN. The people Leader. 🙏 we can’t replace/compare with anybody in India 🙏 God bless you Mr CM sir. Long live sir, we are all with you.🙏
మీరు చెప్పింది అక్షర సత్యం sir, సెల్యూట్ to CBN గారు, ఇంత down to earth CBN గారు and కూటమి ప్రభుత్వం ప్రజలకు సహాయం చేస్తూ ప్రతీ పనిని దగ్గరుండి చేస్తుంటే కొన్ని కుక్కలు నోటికి వచ్చినట్లు మొరుగుతున్నాయి sir, ఈ కుక్కలు మరి ఏ మేరకు వరదల్లో చిక్కుకున్న ప్రజలకు సహాయం చేశారో అది వారికే తెలియాలి. కానీ నోటికొచ్చినట్లు మాట్లాడి విషం చిమ్మే కుక్కల నోటికి ఇంకొకసారి ఇలా విషం చిమ్మకుండా గట్టి తాళం వేయాల్సిన అవసరం చాలా ఉంది sir. CBN గారు చట్టాన్ని గౌరవించే వ్యక్తి వీళ్ళకు లాగా అడ్డమైన కేసులు పెట్టి ఇబ్బంది పెట్టే వ్యక్తిత్వం కాదు వారిది. తప్పుచేసిన వారిని ఖచ్చితంగా శిక్షించాలి sir.
స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛభారత్ అనుకొని ఒక చీపిరి పట్టుకొని ఫోటోషూట్ పేపర్లో వేయించుకోవడం సామాన్యంగా రాజకీయ నాయకులకు అలవాటు అధికారులకు. కానీ అవకాశాన్ని ప్రతి ఒక్కరికి కూడా వినియోగించుకునేలా చేశారు అనిపిస్తుంది . ఎందుకు అంటే అంత ఉన్నతాధికారులు ఈమధ్య పూర్తిగా సోమరితనానికి అలవాటు పడిన వాళ్ళని కూడా నీళ్లలో దించి చేయించటం అనేది ఆయనకు మాత్రమే సాధ్యమైంది అని చెప్పొచ్చు. ఆ విధంగా బాధ్యతలు కూడా అందరికీ పంచటం అధికారినంబర్ ఇవ్వటం మరల ప్రజలు మీకు సేవ చేయకపోతే మాకు రిపోర్ట్ చేయమని ఇవ్వటం ఆ విధంగా ఇబ్బంది లేకుండా చేశారు. అన్నిటికంటే ప్రపంచంలో ఏ ఒక్కరు చేయనిది క్లీన్ చేసి అది కూడా పరిసిద్ధ కార్మికులకు కూడా ఎక్కువ ఇబ్బంది లేకుండా, టెక్నాలజీని ఫైర్ ఇంజన్స్ను ఆ విధంగా వాళ్లకు వినియోగంలో ఉపయోగించి, అటు ప్రజలకు ఈటు కార్మికులకు కూడా సమన్వయంతో వరద సృష్టించిన బీభత్సాన్ని, నాలుగు రోజుల్లో కనపడకుండా చేశారు, హుద్ హుద్ తితిలి తుఫాన్ ల వలన గాలులు వలన ఎక్కువ నష్టం చెట్లు, షెడ్లు కూలిపోయి మరియు విద్యుత్ స్తంభాలు కూలిపోయి. ఆ విధంగా. ఇప్పుడు వర్షం వలన ఎక్కువ నష్టం , ఇంట్లో నీళ్లు చేరి ఆ సామాన్లన్నీ చెడిపోయి, అంటే ఇప్పుడు మన ఇంట్లో ఒక సామాన్లు చెడిపోతే మనం ఎలా ప్రణాళిక వేసుకుంటాము? ఇప్పుడు నష్టపోయిన వాళ్ళందరూ తరపున ఆయన ఒక ముఖ్యమంత్రిగా అంత పగడ్బందీగా వేసి, ఈరోజు ఆర్బిఐ వాళ్ళు వస్తానన్నారు, నిన్న కేంద్రమంత్రి వచ్చారు, మరి ఇన్సూరెన్స్ వాళ్ళతో మాట్లాడారు , అంటే ప్రజలకి ఒక ముఖ్యమంత్రి పదవిలో ఉండి ఎంత చెయ్యగలరు ?ఆ విధంగా గరిష్టంగా ఇది శుభ్రత నీటి ఆహార పంపిణీ హాస్పిటల్స్ కూడా ఈ నాలుగు రోజులు ఎవరు వచ్చినా కూడా వెంటనే అడ్మిట్ చేసుకోండి అని హెచ్చరించడం, హోటల్స్ కళ్యాణ్ మండపాలు బుక్ చేయటం ని కూడా ఆయనకు మాత్రమే సాధ్యం. నిద్ర లేకుండా చేయడం కూడా . ఇంకా ఎవరైనా అలాగా బాధల్లో ఉంటే ఇంకా నిద్ర పోరు. అది ఆయనకు కాన్షియస్ అలా తయారు చేసింది. అది చాలా వరకు మంచిదే . అది నిజమైన సంపూర్ణమైన నాయకత్వం . ఆరోగ్యం గురించి పట్టించుకోరు అని చిన్న ఆందోళన. కాకుంటే భగవంతుడు ఆయన యొక్క నిష్కామ కర్మను చూసి , అందరూ ఆశీర్వదించేలాగా ఆయురారోగ్యాలతో ఉండాలి అని ఆశీర్వదిస్తాడని మనం కోరుకుందాం. భగవంతుడిని. అంటే మనం పెట్టలేకపోయినా పెట్టే ఇల్లు చూపించమంటారు కదా? ఆ విధంగా మనం చేయలేకపోయినా చేసే చంద్రబాబు గారికి, కలకాలం అధికారమిస్తే ఈ రాష్ట్రం విపత్తు నిర్వహణలో కూడా , భగవంతుడు సృష్టించిన ప్రళయాన్ని కూడా క్రైసెస్ మేనేజ్మెంట్ తో ప్రజలకు అండగా , చేయటం వేరు ఆత్మీయంగా చేయడం వేరు. ఆ నాయకత్వాన్ని ఉంటే ఎప్పుడు మనము సంతోషంగా ఆనందంగా ఉండగలము . ఆయన తన కింద కూడా అలాంటి నాయకత్వాన్ని తయారు చేసుకుంటారు కాబట్టి , నెల నాయుడు గారు కూడా మూడు రోజుల నుంచి గొడుగేసుకొని ఉన్నారు పూడ్చడానికి తెగిపోయినవి అటు లోకేష్ అటు రామానాయుడు గారితో వెళ్లి అక్కడ పరిస్థితిని అంచనా వేసి ఇక్కడ అధిష్టానానికి తెలియజేసి కమాండ్ కంట్రోల్ రూమ్ లో ప్రజలకు అందుతున్న సేవలు సరిగా జరుగుతున్నయా లేదా అని మానిటర్ చేసుకుంటూ, టెక్నాలజీని ఉపయోగించుకుంటూ ఆ విధంగా ప్రజలకి లోటు లేకుండా ఎవరి పరిధిలో వాళ్ళు చేశారు. మరలా పోస్ట్ వరదలు రాబోయే విపత్తు అనగా ధరలు విపరీతంగా వ్యాపారస్తులు పెంచటం కూడా లేకుండా,. అన్ని ఏర్పాటు చేసి ఇవి ఇంతకీ అమ్మండి మీకు నష్టం వస్తే ప్రభుత్వం చెల్లిస్తుంది అని కూడా కాయగూరలు సరుకులకు ఇలాంటివన్నీ ఏర్పాటు చేసి స్వల్పకాలిక దీర్ఘకాలిక ప్రణాళికలు వేసి ప్రజలకు చేయగలిగిందంట ఎంత చేస్తారు ?అంటానికి, ప్రతి తుఫాను ప్రతి వరదలప్పుడు నిరూపించుకుంటారు. ఈసారి టెక్నాలజీతో అన్ని ఇంచుమించు ఒక అద్భుతాన్ని సృష్టించారు అని చెప్పొచ్చు. పొదుపు తుఫాన్ అప్పుడు కూడా ప్రపంచ బ్యాంకు వాళ్లు కూడా వచ్చి మెచ్చుకున్నారు .వెంటనే నిధులు కేటాయించారు . నిన్న కేంద్ర మంత్రి కూడా అదే మాట అన్నారు. అందుకే రాష్ట్రంలో సత్యము ధర్మము ప్రజాస్వామ్యంతో జీవితం గడపాలి అంటే? తప్పనిసరిగా చంద్రబాబు గారి నాయకత్వమే ఉండాలి. ఉండి తీరాలి.. ఆయనకు ముళ్ళ కిరీటమైన కూడా,. మనకు రక్షణ ఇచ్చే రాజు కాబట్టి, గులాబీ చెట్ల లాగా పువ్వులను ముళ్ళను సమానంగా భరించినట్లుగా, పువ్వు లాంటి పదవిని , ముళ్ళు లాంటి కిరీటంతో భరిస్తారు. కాకుంటే టెక్నాలజీని కూడా అనుసంధానం చేయటం ద్వారా అటు ప్రజలకు ఇటు నాయకత్వానికి అధికారులకు కూడా సులువుగా , సేవ చేసే అవకాశం కూడా వచ్చింది.,
చంద్రబాబు నాయుడు గారిని గురించి ఆయన ముందు చూపు ఆయన ఆలోచన విధానాల గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది సురేష్ గారు ఎందుకంటే 30 సంవత్సరాల క్రితమే విజన్ 20-20 ఒక అద్భుతమైన ప్రణాళిక అలాగే క్లీన్ అండ్ గ్రీన్ ఈరోజు స్వచ్ఛభారత్ పేరుతో చేస్తున్న చిన్న చిన్న పనులు ఒకప్పుడు అద్భుతంగా తీర్చిదిద్దారు క్లీన్ అండ్ గ్రీన్ అందులో భాగంగానే ఖాళీగా ఉన్నప్పుడు ఫైర్ ఇంజన్ ల తోటి రోడ్డుపక్క చెట్లకు నీళ్లు పోయడం ఎంత అద్భుతమైన ఆలోచన సార్ అది ఏదో పంచవర్ష ప్రణాళిక అనే ఉండేది ఒకప్పుడు ఒక వ్యాపారస్తుడు వ్యాపారాలు పరిశ్రమలు పెట్టినప్పుడు 20 ఏళ్లకు 30 ఏళ్లకు దీన్ని ఎలా డెవలప్ చేయాలో ఆలోచిస్తాడు ఒక రాష్ట్రాన్ని రాష్ట్ర ప్రజల అభివృద్ధిని వాళ్ళ జీవన విధానాన్ని ఇరువది సంవత్సరాల లో అద్భుతంగా తీర్చిదిద్దాలని ప్రణాళిక అదే కాదు సార్ ఇంకొక గొప్ప ఆలోచన ప్రతి ఆఫీస్ వద్ద ప్రతి ఊళ్లను ఇంకుడు గుంతలు తీయడం వాటర్ సేవ్ సిస్టం దాన్ని కొంతమంది ఉద్యోగస్తుల అపహాస్యం పాలు చేసి పాపం చుట్టుకున్నారు గ్రౌండ్ వాటర్ లెవెల్ పెంచడం ఎంత అద్భుతమైన ఆలోచన సార్ ఇలా చూస్తే అనేక కార్యక్రమాలు ఒక్క ఐటి ఆంధ్రుల తెలుగు ప్రజల జీవన విధానాన్ని మార్చేసింది ఒక రియల్ ఎస్టేట్ వీటన్నిటికీ మూలం చంద్రబాబు నాయుడు గారి ఆలోచన విధానాలే సామాన్యులను కోట్లకు పడగలెత్తిన పల్లెటూర్ల జీవన విధానాన్ని మార్చేసింది ఐటీ సెక్టార్ జై తెలుగుదేశం జై జై చంద్రబాబు జోహార్ ఎన్టీఆర్
సురేష్ గారు: చాలా చక్కగా వివరించారు సర్, లెజెండ్ CBN గారు మానవతా మహనీయుడు అభయ హస్తం ఇవ్వడములో క్లియర్ విషన్ విత్ మనస్ఫూర్తిగా చేయడం మీరు వాటిని వివరాయించడం చాలా గ్రేట్. సెల్యూట్ టూ లెజెండ్ CBN గారికి 👍👍👍👍👌👌👌👌🙏🙏🙏🙏🙏
చంద్రబాబు గారు లేకపోతే ఈ విపత్తును ఎవరూ ఎదుర్కోలేరు.నిజంగా మనకోసం ఆభగవంతుడే ఈయన రూపంలో వచ్చాడా అనిపిస్తుంది. ఆభగవంతుడు ఆయనకు సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని మాకుటుబసభ్యులందరం మనస్పూర్తిగా కోరుకుంటున్నాము
CBN Vissonery ni AP janalu sariga ardham chesukovadamledu. Vaalla swardham to aalochistaru Andhra janam. So CBN sir ki anantamga sraminchalsina position. The Great Legendary and Transparency politician in Entire India. That is CBN sir🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
That’s the great CBN. The people Leader. 🙏 we can’t replace/compare with anybody in India 🙏 God bless you Mr CM sir. Long live sir, we are all with you.🙏
That's CBN. CBN Sir simply you are great. Pawan Kalyan garu hat's off to you for your liberal contribution to Chief Minister relief fund, Modiji we respect you and your Ministry for providing all help to Flood affected Vijayawada. This is called coordination. Jai Hind Mera Bharat mahan.
CBN గారిలా ప్రతి విషయంలో అంతముందుచూపుతో ఆలోచనచేసే వ్యక్తి బహుశా ప్రజాజీవితంలో ఎవరూ వుండరేమో..🙏🙏 అలాగే చానల్ వారు " ముఖ్యమంత్రి సహాయనిధి " వివరాలు అందిస్తే సహాయంచేయలనుకున్నవారికి , ప్రభుత్వానికి ఉపయోగకరంగ వుంటది🙏🙏
నేను inter to degree నరసరావుపేట లో చదివి ఉండడం వల్ల లక్ష్మి పార్వతి గురించి పూర్తిగా తెలిసి ఉండడం వల్ల ఆ పార్టీ అభిమానిగా 95 లో చంద్ర బాబు ముఖ్యమంత్రి అయ్యి పార్టీ నీ కాపాడాలి అనుకున్నాను. 95 లో పార్టీకోసం సిబిఎన్ ను సమర్థించా.కానీ నేడు నేను సిబియన్ కు వీరాభిమాని గా మారిపోయాను. My favourite leader CBN
Suresh గారు wonderful explain CBN gari Flood areas gleaning very very co-op to victims Sir excellent idea This time my heartly wishes and blessings to CBN ang Govt servents
Cbn1997లో ఇంకుడుగుంతలు అంటే ప్రతిపక్షాలు హేళన చేశాయి తరవాత వచ్చిన govt లు ఇంకుడుగుంటలు పెట్టుకోవటం గురించి ప్రచారం చేశాయి, hyd లో ప్రతీ కొలనీలో ఇంకుడు గుంట పెట్టుకోవటం కుదిరినవారందరూ పెట్టుకుని బోర్ వెల్స్ సమ్మర్ లో పనిచేసేటట్లు చేసుకున్నారు
తెలంగాణలో ఖమ్మం జిల్లా సూర్యాపేట మహబూబాబాద్ లో చంద్రబాబు నాయుడు చేసి మాకి ఇటువంటి ముఖ్యమంత్రి లేడే అనుకుంటున్నారు అక్కడ ముఖ్యమంత్రి ఉన్నా కూడా చేతికి ఏది కూడా రాలేదు ఇప్పటివరకు కూడా ఒక తుమ్మల నాగేశ్వరావు క్షేత్రస్థాయిలో పనిచేసినట్టు చెప్తున్నారు దేశం మొత్తం చంద్రబాబును చూసి నేర్చుకోవాలి
పకృతి విపత్తులు వస్తాయ్ కానీ ఆ విపత్తులుని ఏ విధంగా ఎదుర్కోవాలి అని తిలిసిన నాయకుడు మన గౌరవ CBN గారు 🙏 ఉద్దుట్ తుపాను (వైజాగ్ ) లొ వచ్చినప్పుడు అయన చేసిన సేవ గురుంచి వైజాగ్ లొ ఉన్న మా రెలెటివ్స్ చెప్పరు! రియల్ హీరో మన CBN గారు. 2029 కల్లా మన రాజధాని చుడండి. ఏ రేంజ్ లొ ఉంటుందో ✌️ ✌️✌️✌️✌️✌️✌️✌️✌️
కొంతమంది అమాయకులు ఇప్పటికి కూడా జగన్ గారి ఉప్పు, కారం తిన్నాము. ఆయనకు అనుకూలంగా పని చేయాలి అని అనుకుంటున్నారు వాళ్లని మినహాయిస్తే ఇప్పటికి 80 శాతం మంది చంద్రబాబు నాయకత్వాన్ని బలపరుస్తూ ఉన్నారు దీనిలో ఎలాంటి అనుమానం లేదు
That’s the great CBN. The people Leader. 🙏 we can’t replace/compare with anybody in India 🙏 God bless you Mr CM sir. Long live sir, we are all with you.🙏
Adi Jagan sommu kaadu...Janaala sommu ..ante Prajala kashtam. .
Corect
AMMAAYAKULU.KAADHU.THELIVILENI.MOORKHULU.
Uppu karam kadu ashudham thinnaru.
నీళ్లు దొరకవు - పని వాళ్లు దొరకరు . ఈ సమయం లో ప్రభుత్వం ఇల్లు కడగటం idea చoద్రబాబు కి మాత్రమే సాధ్యం . 🙏🙏🙏
🙏🙏🙏
Good decision cbn sir
ప్రిజనరీ కి, విజనరీ కి తేడా అదే బ్రదర్.
Yes, కేవలం చంద్రబాబు నాయుడు గారికే సాధ్యం, అయన లాంటి వ్యక్తీ ప్రపంచంలో ఇంకెవ్వరూ లేరు.
ఆయనకు ఆ దేముడి 200 ఏళ్ల ఆయుష్షు తో మంచి ఆరోగ్యం ఇవ్వాలని కోరుకుంటున్నాము 🙏❤️✌️
That’s the great CBN. The people Leader. 🙏 we can’t replace/compare with anybody in India 🙏 God bless you Mr CM sir. Long live sir, we are all with you.🙏
ఆదర్శ నాయకుడు ,అభివృద్ధి కారకుడు .
👍👌✅🌈🌿🌾🏡🚲🙏🏼.
Why not 1000 years
Correctandi 🙏🙏
@@krishnaprasadvavilikolanu8844 చరిత్ర గ్రంథాలలో మానవులు 200-350 ఏళ్లు బ్రతికారని చదివాను అందుకే కనీసం 200 ఏళ్లు కోరుకున్నాను
సురేష్ గారు అందుకే చంద్రబాబు నాయుడు గారు అని పడి చచ్చిపోయేది దట్ ఇస్ సిబిఎన్
మా AP ప్రజల నిజమైన దేవుడు CBN💐💐🙏🏻🙏🏻
మా ఏపీ ప్రజలు ఒకసారి దేవునికి ఒకసారి రాకషసునికి ప్రభుత్వన్ని అప్పచెప్తారు , దీనినుంచి రాక్షసులు అబివృద్ధి చెందుతారు
మా చంద్రన్న కు పాదాభివందనం మీలాంటి నాయకులు రాజకీయాల్లో ఉండాలి
JCB లలో కూడా తిరిగారు ఒకముఖ్యమంత్రి ఇలా చేయడం అసాధారణం
@@csrao6639 Great Leader in world. CBN
🙏🙏 ఏమిచ్చి నీ ఋణం తీర్చుకోగలం చంద్రబాబూ. 😢😢అజరామరం నీ సేవ.
అనిర్వచనీయం నీ సేవాభాభావం.
అనన్య సామాన్యం నీ అంకిత భావం.
అకుంఠిత పట్టుదల నీ ఆరవప్రాణం.
నిండు నూరేళ్ళు వర్ధిల్లాలి.
ఈ అత్యద్భుత ఆలోచనలు ఐఎఎస్ ఐపిఎస్ లకు రావాలి.
కానీ మన ఐఎఎస్ ఐపిఎస్ అధికారులు గత పది సంవత్సరాలుగా కూర్చుని తింటూ బూట్లు పాలిష్ చేస్తూ మొద్దుబారిపోయారు.
😊😊 పుస్తక పురుగులకు బుర్ర అరికాలు లో కూడా ఉండదు
సరిగ్గా చెప్పారు
Fire engine లతో ఇల్లు కడిగించటం అనే ఆలోచన ఒక్క CBN గారికే వస్తుంది.
Crisis ని మేనేజ్ చేయడం లో చంద్రబాబు దేశం మొత్తానికి ఆదర్శం గా ఉంటాడు అనే విషయం లో ఎటువంటి సందేహాం లేదు. ఈ విషయం ప్రతిసారి, హుద్ హుద్ టైం లో గాని, తిత్ లీ గాని, 1996 లో కోనసీమ లో విపత్తు సమయం లో గాని, రుజువుయింది. అందుకే చంద్రబాబు ని crisis buster నాయుడు అంటారు.
ఇది చూసి అయినా రాజధాని నిర్మాణం ఎంత బాగా చేస్తారో గాండ్రించే గాడిదలు తెలుసు కొంటారో లదో
సిబియన్ గ్రేట్ అడ్మినిస్ట్రేషన్ మాన్
సురేష్ కల్లూరి గారు, రాజనీతి ద్వారా మీరు విజయవాడ వరద ప్రాంతం లో ముఖ్యమంత్రి గారి అధ్యక్షతన జరుగుతున్న సహాయకచర్యల గురించి, ఇంకా ప్రజల స్పందన ఎంత బాగుందో రాజనీతి వీడియో లో చూసి, పండుగ ముందు, చంద్రన్న గారు, ప్రజలకు ఎంత సహాయ పడుతున్నారో యావత్ ప్రపంచం వీక్షిస్తుంది. ఇప్పుడు రాష్ట్రం ఒక సరైన నాయకుడి చేతిలో పడినందుకు ప్రజలు గుండె నిబ్బరం తో ఉంటారండి.
డ్రోన్లతో ఆహారం సరఫరా గురించి ప్రస్తావించలేదు. అది టెక్నాలజీ ని వాడడంలో చందబాబు దార్శనికత. ఇది కూడా ప్రస్తావించాలి. మిగిలిన రాష్ట్ర ముఖ్యమంత్రులకి విపత్కర సమయాలలో ఎలా స్పందించాలో అన్న విషయంలో ఈయన ఒక రోల్ మోడల్.
ఆంధ్రప్రదేశ్ ప్రజలు గర్వపడే వ్యక్తి మన ముఖ్యమంత్రి అని గర్వంగా చెప్పుకోదగ్గ వ్యక్తి మన చంద్రబాబు నాయుడు గారు.
కానీ ఆయన పూర్తి శక్తి సామర్థ్యాలను మనం వినియోగించుకోలేకపోతున్న అందులకు చాలా బాధగా ఉంది
Yes... Un Comparable Visionary Leader CBN... 🎉
That’s the great CBN. The people Leader. 🙏 we can’t replace/compare with anybody in India 🙏 God bless you Mr CM sir. Long live sir, we are all with you.🙏
మీరు చెప్పింది అక్షర సత్యం sir, సెల్యూట్ to CBN గారు, ఇంత down to earth CBN గారు and కూటమి ప్రభుత్వం ప్రజలకు సహాయం చేస్తూ ప్రతీ పనిని దగ్గరుండి చేస్తుంటే కొన్ని కుక్కలు నోటికి వచ్చినట్లు మొరుగుతున్నాయి sir, ఈ కుక్కలు మరి ఏ మేరకు వరదల్లో చిక్కుకున్న ప్రజలకు సహాయం చేశారో అది వారికే తెలియాలి. కానీ నోటికొచ్చినట్లు మాట్లాడి విషం చిమ్మే కుక్కల నోటికి ఇంకొకసారి ఇలా విషం చిమ్మకుండా గట్టి తాళం వేయాల్సిన అవసరం చాలా ఉంది sir. CBN గారు చట్టాన్ని గౌరవించే వ్యక్తి వీళ్ళకు లాగా అడ్డమైన కేసులు పెట్టి ఇబ్బంది పెట్టే వ్యక్తిత్వం కాదు వారిది. తప్పుచేసిన వారిని ఖచ్చితంగా శిక్షించాలి sir.
Cbn great leader and సమర్ధుడు
స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛభారత్ అనుకొని ఒక చీపిరి పట్టుకొని ఫోటోషూట్ పేపర్లో వేయించుకోవడం సామాన్యంగా రాజకీయ నాయకులకు అలవాటు అధికారులకు.
కానీ అవకాశాన్ని ప్రతి ఒక్కరికి కూడా వినియోగించుకునేలా చేశారు అనిపిస్తుంది .
ఎందుకు అంటే అంత ఉన్నతాధికారులు ఈమధ్య పూర్తిగా సోమరితనానికి అలవాటు పడిన వాళ్ళని కూడా నీళ్లలో దించి చేయించటం అనేది ఆయనకు మాత్రమే సాధ్యమైంది అని చెప్పొచ్చు.
ఆ విధంగా బాధ్యతలు కూడా అందరికీ పంచటం అధికారినంబర్ ఇవ్వటం మరల ప్రజలు మీకు సేవ చేయకపోతే మాకు రిపోర్ట్ చేయమని ఇవ్వటం ఆ విధంగా ఇబ్బంది లేకుండా చేశారు.
అన్నిటికంటే ప్రపంచంలో ఏ ఒక్కరు చేయనిది క్లీన్ చేసి అది కూడా పరిసిద్ధ కార్మికులకు కూడా ఎక్కువ ఇబ్బంది లేకుండా,
టెక్నాలజీని ఫైర్ ఇంజన్స్ను ఆ విధంగా వాళ్లకు వినియోగంలో ఉపయోగించి,
అటు ప్రజలకు ఈటు కార్మికులకు కూడా సమన్వయంతో వరద సృష్టించిన బీభత్సాన్ని, నాలుగు రోజుల్లో కనపడకుండా చేశారు,
హుద్ హుద్ తితిలి తుఫాన్ ల వలన గాలులు వలన ఎక్కువ నష్టం చెట్లు, షెడ్లు కూలిపోయి మరియు విద్యుత్ స్తంభాలు కూలిపోయి. ఆ విధంగా.
ఇప్పుడు వర్షం వలన ఎక్కువ నష్టం , ఇంట్లో నీళ్లు చేరి ఆ సామాన్లన్నీ చెడిపోయి,
అంటే ఇప్పుడు మన ఇంట్లో ఒక సామాన్లు చెడిపోతే మనం ఎలా ప్రణాళిక వేసుకుంటాము?
ఇప్పుడు నష్టపోయిన వాళ్ళందరూ తరపున ఆయన ఒక ముఖ్యమంత్రిగా అంత పగడ్బందీగా వేసి,
ఈరోజు ఆర్బిఐ వాళ్ళు వస్తానన్నారు,
నిన్న కేంద్రమంత్రి వచ్చారు, మరి ఇన్సూరెన్స్ వాళ్ళతో మాట్లాడారు ,
అంటే ప్రజలకి ఒక ముఖ్యమంత్రి పదవిలో ఉండి ఎంత చెయ్యగలరు ?ఆ విధంగా గరిష్టంగా ఇది శుభ్రత నీటి ఆహార పంపిణీ హాస్పిటల్స్ కూడా ఈ నాలుగు రోజులు ఎవరు వచ్చినా కూడా వెంటనే అడ్మిట్ చేసుకోండి అని హెచ్చరించడం,
హోటల్స్ కళ్యాణ్ మండపాలు బుక్ చేయటం ని కూడా ఆయనకు మాత్రమే సాధ్యం.
నిద్ర లేకుండా చేయడం కూడా . ఇంకా ఎవరైనా అలాగా బాధల్లో ఉంటే ఇంకా నిద్ర పోరు.
అది ఆయనకు కాన్షియస్ అలా తయారు చేసింది. అది చాలా వరకు మంచిదే .
అది నిజమైన సంపూర్ణమైన నాయకత్వం .
ఆరోగ్యం గురించి పట్టించుకోరు అని చిన్న ఆందోళన. కాకుంటే భగవంతుడు ఆయన యొక్క నిష్కామ కర్మను చూసి ,
అందరూ ఆశీర్వదించేలాగా ఆయురారోగ్యాలతో ఉండాలి అని ఆశీర్వదిస్తాడని మనం కోరుకుందాం. భగవంతుడిని.
అంటే మనం పెట్టలేకపోయినా పెట్టే ఇల్లు చూపించమంటారు కదా?
ఆ విధంగా మనం చేయలేకపోయినా చేసే చంద్రబాబు గారికి,
కలకాలం అధికారమిస్తే ఈ రాష్ట్రం విపత్తు నిర్వహణలో కూడా ,
భగవంతుడు సృష్టించిన ప్రళయాన్ని కూడా క్రైసెస్ మేనేజ్మెంట్ తో ప్రజలకు అండగా , చేయటం వేరు ఆత్మీయంగా చేయడం వేరు.
ఆ నాయకత్వాన్ని ఉంటే ఎప్పుడు మనము సంతోషంగా ఆనందంగా ఉండగలము .
ఆయన తన కింద కూడా అలాంటి నాయకత్వాన్ని తయారు చేసుకుంటారు కాబట్టి ,
నెల నాయుడు గారు కూడా మూడు రోజుల నుంచి గొడుగేసుకొని ఉన్నారు పూడ్చడానికి తెగిపోయినవి అటు
లోకేష్ అటు రామానాయుడు గారితో వెళ్లి అక్కడ పరిస్థితిని అంచనా వేసి
ఇక్కడ అధిష్టానానికి తెలియజేసి కమాండ్ కంట్రోల్ రూమ్ లో ప్రజలకు అందుతున్న సేవలు సరిగా జరుగుతున్నయా లేదా అని మానిటర్ చేసుకుంటూ,
టెక్నాలజీని ఉపయోగించుకుంటూ ఆ విధంగా ప్రజలకి లోటు లేకుండా ఎవరి పరిధిలో వాళ్ళు చేశారు.
మరలా పోస్ట్ వరదలు రాబోయే విపత్తు అనగా ధరలు విపరీతంగా వ్యాపారస్తులు పెంచటం కూడా లేకుండా,.
అన్ని ఏర్పాటు చేసి ఇవి ఇంతకీ అమ్మండి మీకు నష్టం వస్తే ప్రభుత్వం చెల్లిస్తుంది అని కూడా కాయగూరలు సరుకులకు ఇలాంటివన్నీ ఏర్పాటు చేసి
స్వల్పకాలిక దీర్ఘకాలిక ప్రణాళికలు వేసి ప్రజలకు చేయగలిగిందంట ఎంత చేస్తారు ?అంటానికి, ప్రతి తుఫాను ప్రతి వరదలప్పుడు నిరూపించుకుంటారు.
ఈసారి టెక్నాలజీతో అన్ని ఇంచుమించు ఒక అద్భుతాన్ని సృష్టించారు అని చెప్పొచ్చు.
పొదుపు తుఫాన్ అప్పుడు కూడా ప్రపంచ బ్యాంకు వాళ్లు కూడా వచ్చి మెచ్చుకున్నారు .వెంటనే నిధులు కేటాయించారు .
నిన్న కేంద్ర మంత్రి కూడా అదే మాట అన్నారు.
అందుకే రాష్ట్రంలో సత్యము ధర్మము ప్రజాస్వామ్యంతో జీవితం గడపాలి అంటే? తప్పనిసరిగా చంద్రబాబు గారి నాయకత్వమే ఉండాలి. ఉండి తీరాలి..
ఆయనకు ముళ్ళ కిరీటమైన కూడా,. మనకు రక్షణ ఇచ్చే రాజు కాబట్టి, గులాబీ చెట్ల లాగా పువ్వులను ముళ్ళను సమానంగా భరించినట్లుగా,
పువ్వు లాంటి పదవిని , ముళ్ళు లాంటి కిరీటంతో భరిస్తారు.
కాకుంటే టెక్నాలజీని కూడా అనుసంధానం చేయటం ద్వారా అటు ప్రజలకు ఇటు నాయకత్వానికి అధికారులకు కూడా సులువుగా , సేవ చేసే అవకాశం కూడా వచ్చింది.,
నాకు తెలిసి , ఇతర దేశాల సంగతి తెలియదు కానీ, మన దేశం లో యిలా పని చేసే నాయకుడు మరోకరు వుండరు
CBN is always visionary leader
చంద్రబాబు నాయుడు గారిని గురించి ఆయన ముందు చూపు ఆయన ఆలోచన విధానాల గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది సురేష్ గారు ఎందుకంటే 30 సంవత్సరాల క్రితమే విజన్ 20-20 ఒక అద్భుతమైన ప్రణాళిక అలాగే క్లీన్ అండ్ గ్రీన్ ఈరోజు స్వచ్ఛభారత్ పేరుతో చేస్తున్న చిన్న చిన్న పనులు ఒకప్పుడు అద్భుతంగా తీర్చిదిద్దారు క్లీన్ అండ్ గ్రీన్ అందులో భాగంగానే ఖాళీగా ఉన్నప్పుడు ఫైర్ ఇంజన్ ల తోటి రోడ్డుపక్క చెట్లకు నీళ్లు పోయడం ఎంత అద్భుతమైన ఆలోచన సార్ అది ఏదో పంచవర్ష ప్రణాళిక అనే ఉండేది ఒకప్పుడు ఒక వ్యాపారస్తుడు వ్యాపారాలు పరిశ్రమలు పెట్టినప్పుడు 20 ఏళ్లకు 30 ఏళ్లకు దీన్ని ఎలా డెవలప్ చేయాలో ఆలోచిస్తాడు ఒక రాష్ట్రాన్ని రాష్ట్ర ప్రజల అభివృద్ధిని వాళ్ళ జీవన విధానాన్ని ఇరువది సంవత్సరాల లో అద్భుతంగా తీర్చిదిద్దాలని ప్రణాళిక అదే కాదు సార్ ఇంకొక గొప్ప ఆలోచన ప్రతి ఆఫీస్ వద్ద ప్రతి ఊళ్లను ఇంకుడు గుంతలు తీయడం వాటర్ సేవ్ సిస్టం దాన్ని కొంతమంది ఉద్యోగస్తుల అపహాస్యం పాలు చేసి పాపం చుట్టుకున్నారు గ్రౌండ్ వాటర్ లెవెల్ పెంచడం ఎంత అద్భుతమైన ఆలోచన సార్ ఇలా చూస్తే అనేక కార్యక్రమాలు ఒక్క ఐటి ఆంధ్రుల తెలుగు ప్రజల జీవన విధానాన్ని మార్చేసింది ఒక రియల్ ఎస్టేట్ వీటన్నిటికీ మూలం చంద్రబాబు నాయుడు గారి ఆలోచన విధానాలే సామాన్యులను కోట్లకు పడగలెత్తిన పల్లెటూర్ల జీవన విధానాన్ని మార్చేసింది ఐటీ సెక్టార్ జై తెలుగుదేశం జై జై చంద్రబాబు జోహార్ ఎన్టీఆర్
సురేష్ గారు:
చాలా చక్కగా వివరించారు సర్, లెజెండ్ CBN గారు మానవతా మహనీయుడు అభయ హస్తం ఇవ్వడములో క్లియర్ విషన్ విత్ మనస్ఫూర్తిగా చేయడం మీరు వాటిని వివరాయించడం చాలా గ్రేట్.
సెల్యూట్ టూ లెజెండ్ CBN గారికి
👍👍👍👍👌👌👌👌🙏🙏🙏🙏🙏
నిజంగా ఇలాంటి పనులు అనితరసాధ్యం. CBN గారే చేయగలరు. Hats off CBN. Long live respected Chief Minister Sir🙏🙌
చంద్రబాబు గారు లేకపోతే ఈ విపత్తును ఎవరూ ఎదుర్కోలేరు.నిజంగా మనకోసం ఆభగవంతుడే ఈయన రూపంలో వచ్చాడా అనిపిస్తుంది.
ఆభగవంతుడు ఆయనకు సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని మాకుటుబసభ్యులందరం మనస్పూర్తిగా కోరుకుంటున్నాము
Washing the houses with fireingines is new concept
జై సీబీన్ సార్ 🙏🙏🙏👌
Extraordinary work by government
Jaicbnsir
Dejoster management lo No.1 CBN garu
Hat's off to you sir
God bless you and your family
CBN Vissonery ni AP janalu sariga ardham chesukovadamledu. Vaalla swardham to aalochistaru Andhra janam. So CBN sir ki anantamga sraminchalsina position. The Great Legendary and Transparency politician in Entire India. That is CBN sir🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
సురేష్ గారు మీరు చేసే ప్రతీవిశ్లేషన కంటికికట్టినట్టు చాలాబాగా చేస్తున్నారు థన్యవాదములు
ఆయన ఇంత చేయించారు అండి చేసిన ఆ ఉద్యోగుల కి ప్రత్యేకమైన డబ్బు ఇవ్వాలని కోరుతున్నా 🙏
Chitta sudhi tho chesana prathi okkariki phalitam vuntundi
Sureshgaru, Meeru cheppina vishleshana super, Iam hatsup to you
అన్నా పోలీసు సోదరులు కు థాంక్స్
Babu garu yeppudu great ye sir chandrababu sir lanti vyakti inka puttadu
Babu garu vunna time lo manam vundadame pedda achivement aayana oka charitra
చేయలేదు, చేయలేరు, చేయరు కూడా.
నఃభూతో నః భవిష్యతు.
Great Leader CBN Sir Long Live Sir
నమస్తే జి క్యూఆర్ కోడ్ అన్నారు కదా అది అందరికీ చేరే లాగా మీరు డిస్ప్లే చేస్తే బాగుంటుంది
CBN GARIKI 🙏🏼💐💐💐🍀🍀
ఇంత కష్టం ఏ చీఫ్ మినిస్టర్ చేయలేదు, వైసీపీ అంటే అసహ్యం వేస్తుంది
Rajaneethi 🌶🌸🍀💐☘️
Nijanga miirantha chala lucky !! CBN garu meeku devidichina precious gift.
YES, ONE AND ONLY CBN in this regard
హేట్సాఫ్ బాబుగారు..❤
Excellent ga chepparu
SURESH గారు మీరు చాలా చక్కగా మంచి పదజాలo tho ప్రతీ విషయం vivaristaaru. Good
Good Morning Suresh Garu
Genuine report about the situation
Thank You 🙏
👏👏👏👏👏
That’s the great CBN. The people Leader. 🙏 we can’t replace/compare with anybody in India 🙏 God bless you Mr CM sir. Long live sir, we are all with you.🙏
That's CBN. CBN Sir simply you are great. Pawan Kalyan garu hat's off to you for your liberal contribution to Chief Minister relief fund, Modiji we respect you and your Ministry for providing all help to Flood affected Vijayawada. This is called coordination. Jai Hind Mera Bharat mahan.
Kudos to cm ❤🙏
CBN గారిలా ప్రతి విషయంలో అంతముందుచూపుతో ఆలోచనచేసే వ్యక్తి బహుశా ప్రజాజీవితంలో ఎవరూ వుండరేమో..🙏🙏
అలాగే చానల్ వారు
" ముఖ్యమంత్రి సహాయనిధి " వివరాలు అందిస్తే సహాయంచేయలనుకున్నవారికి , ప్రభుత్వానికి ఉపయోగకరంగ వుంటది🙏🙏
Thousand salutes to Chandrababu Naidu garu 🙏
Baga chepparu
నేను inter to degree నరసరావుపేట లో చదివి ఉండడం వల్ల లక్ష్మి పార్వతి గురించి పూర్తిగా తెలిసి ఉండడం వల్ల ఆ పార్టీ అభిమానిగా 95 లో చంద్ర బాబు ముఖ్యమంత్రి అయ్యి పార్టీ నీ కాపాడాలి అనుకున్నాను.
95 లో పార్టీకోసం సిబిఎన్ ను సమర్థించా.కానీ నేడు నేను సిబియన్ కు వీరాభిమాని గా మారిపోయాను.
My favourite leader CBN
Namaste sir suresh k sir ❤
విషయాలు విపులంగా చెబుతున్నారు. తెలియనివారికి మీ వంతుగా విషయాలు తెలియచేస్తున్నారు. మీకు కూడా కృతజ్ఞతలు.
Good Morning Brother👍👍👍👍👍👍👍👍👍👍👍
A person of this mindset Should become the PM OF THE COUNTRY 😊😊😊😊😊😊😊😊😊😊😊😊
Jai tdp Jai cbn Jai lokesh
Super 🎉🎉🎉🎉🎉sar 🎉🎉🎉🎉🎉🎉
Good information Suresh garu.🍀💐☘️
Thanks for the nice review. Hope all AP people appreciate this much hard work by CBN
EverGreen Leader All Over The World 💐💐💐🙌🙌🙌🙌🙏🙏🙏❤❤❤❤
Suresh గారు wonderful explain CBN gari Flood areas gleaning very very co-op to victims Sir excellent idea This time my heartly wishes and blessings to CBN ang Govt servents
Jai hoooooo Chandranna
CBN🙏🙏🙏
Rip Ycp
CBN will be remembered in the history of AP for ever. A great capable dynamic leader.
Truth chepparu sir
We are Making Salute CBN Sir, and another issue, Whatever CBN is great leader, great leader, Great leader.
Great CM,
Great Job
Excellent Leaders of AP, Sri CBN sir, pavan sir.
👍సహాయం ప్రతి వ్యక్తి కి అందేలా చూడండి 🙏🙏🙏
Cbn1997లో ఇంకుడుగుంతలు అంటే ప్రతిపక్షాలు హేళన చేశాయి తరవాత వచ్చిన govt లు ఇంకుడుగుంటలు పెట్టుకోవటం గురించి ప్రచారం చేశాయి, hyd లో ప్రతీ కొలనీలో ఇంకుడు గుంట పెట్టుకోవటం కుదిరినవారందరూ పెట్టుకుని బోర్ వెల్స్ సమ్మర్ లో పనిచేసేటట్లు చేసుకున్నారు
ఇది బాబు గారికి సాధ్యం 💯
In the world no body can be care this type of relief work 🙏🙏🙏🙏🙏🙏
Well said
GREAT GREAT WORK IN BRINGING THE CONDITIONS TO NORMAL VERY VERY FAST
తెలంగాణలో ఖమ్మం జిల్లా సూర్యాపేట మహబూబాబాద్ లో చంద్రబాబు నాయుడు చేసి మాకి ఇటువంటి ముఖ్యమంత్రి లేడే అనుకుంటున్నారు అక్కడ ముఖ్యమంత్రి ఉన్నా కూడా చేతికి ఏది కూడా రాలేదు ఇప్పటివరకు కూడా ఒక తుమ్మల నాగేశ్వరావు క్షేత్రస్థాయిలో పనిచేసినట్టు చెప్తున్నారు దేశం మొత్తం చంద్రబాబును చూసి నేర్చుకోవాలి
Yes true absolutely he did a Splendid job 👏 😀 👍 😊 👌 😄 👏
JAI CBN SIR LONG LIVE SIR
Jai CBN
Great leader in India one and only CBN sir jai TDP
Right time right video all the best 🎉🎉🎉🎉
Super work garu
Good evening🙏 Suresh Sir🙏🙏🙏
What super cbn cm sirne a a vallu purugulu made chastaru
Never Before....Never after Sir 🎉
This is only possible with the visionary and legendary leader Mr.CBN Sir ❤
Should make this as case study and apply across the country
పకృతి విపత్తులు వస్తాయ్ కానీ ఆ విపత్తులుని ఏ విధంగా ఎదుర్కోవాలి అని తిలిసిన నాయకుడు మన గౌరవ CBN గారు 🙏
ఉద్దుట్ తుపాను (వైజాగ్ ) లొ వచ్చినప్పుడు అయన చేసిన సేవ గురుంచి వైజాగ్ లొ ఉన్న మా రెలెటివ్స్ చెప్పరు!
రియల్ హీరో మన CBN గారు.
2029 కల్లా మన రాజధాని చుడండి. ఏ రేంజ్ లొ ఉంటుందో ✌️
✌️✌️✌️✌️✌️✌️✌️✌️
In world best leader CBN
🙏🏼🙏🏼
That is Chandrababu
Jaiho cbn garu.meeku aa tirumala venkateswarudu nindu noorellu aarogyakaramyana jeevitam prasadinchlani korukutunnamu.
❤ salute to AP CM
Hats off to CBN 🙏🙏🙏🙏great person he is now 74 years but he done a great job, that’s CBN team