షారుక్ ఖాన్ ఇంటి కొనుగోలు సలహా అందరికీ ఎందుకు వర్తించదు? || STORY TIME-78 SRK on Home buying idea ||
ฝัง
- เผยแพร่เมื่อ 26 พ.ค. 2024
- #profknageshwar
#ProfkNageshwaranalysis
#mlcnageshwar
#sharukhkhan
#srk
#dreamhome
#economy
##sharukhkhan #sharukhkhan #sharukhkhan #sharukhkha #shahrukhkhan #shahrukhkhan #sharukhkhanvideo
షారుక్ ఖాన్ ఇంటి కొనుగోలు సలహా అందరికీ ఎందుకు వర్తించదు? || STORY TIME-78 SRK on Home buying idea ||
www.livemint.com/industry/inf...
మొతం మీద లక్ష్మి దేవి, సరస్వతి దేవి మీ సొంతం సార్
SRK self made❤
Prof నాగేశ్వర్ వక అత్యాధునిక విశాలాలవంతమైన ఇల్ల కొనటానికి ఈమద్యే paytm లో cheraru👍
Thank you so much Sir..eye opener..🙏🙏
good analysys
Thank you sir
పేదలు మధ్యతరగతి ప్రజలు ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్స్ పైన చాలా జాగ్రత్తగా ఖర్చు చేయాలి 20 సంవత్సరాల కిందట మూడు లక్షల రూపాయలతో గ్రామీణ ప్రాంతంలో మా నాన్న ఇల్లు నిర్మించాడు ఆ సమయంలో అదే డబ్బుతో 10 ఎకరాల వ్యవసాయ భూమి వచ్చేది 10 సంవత్సరాలు నివసించాడు తర్వాత చనిపోయాడు ఇప్పుడు ఆ ఇల్లును కొనడానికి గాని ఉండడానికి ఏ రకంగా ఉపయోగకరంగా లేదు అదే వ్యవసాయ భూమి అప్పుడు కొనుగోలు చేసినట్లయితే ఇంటికి బదులుగా ఇప్పుడు మూడు కోట్ల పైచిలుకు విలువ చేసేది
Illu investment kaadu, consumption. Land investment. Rendintini kalipi choodakoodadu.
Aa roju mee nanna tinna annaniki entaindo lekka choosi aa dabbuto land konte, ee roju oka vyakti aa land dabbuto biriyani konochu. Kaani ala aalochinchadam samanjasama?
Aayana aa illu kattukuni padina trupti ippudu enni kotlu ichchina ayanaku ivvagalava?
Savings enta mukhyamo, spending kooda ante mukhyam. Savings cheyyakunda spend chesevadu enta tappu chestunnatto, spending cheyyakunda saving chesevadu kooda ante tappu chestunnattu. Aite aa spending deni paina chestunnaru anedi kooda importante. Pillala chaduvu pakkana petti foreign trips ki vellina tappe. Foreign trip pakkana petti, rank raani pillalaki college lo seat konichchina tappe.
ప్రొఫెసర్ గారు పిల్లలు మంచి నడవడికలో నడవడానికి ఒక్క తల్లితండ్రులుగా ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, చిన్నప్పుడు నుంచి ఎలా ఉండాలి వాళ్ళతో, ఏం నేర్పించాలి వాళ్ళకి... అలాగే పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ అంటే ఏమిటి.... మంచిది అనడానికి కొలమానం ఏమిటీ? వీటి మీద క్లుప్తంగా ఒక్క వీడియో చెయ్యండి
Yes sir plz do one video
ఎన్ని విలాసవంతమైన భవనాలు కొన్నా కూడా ఒక రోజు వాటిని వదిలి ఈ లోకాన్ని వదిలి వెళ్ళవలసి ఉంటుంది...
మానవుడు ఈ నిజాన్ని మరచిపోకూడదు...
ఉన్నంత కాలం ఉన్నతంగా,గౌరవంగా,నిజాయితీగా జీవించడానికి ప్రయత్నించాలి
ఎలాగు చేస్తాం కదా అని బికారిలా బ్రతకలేము కదా
Very unique topic sir. Thank you for making this video.
Me anubavaluu and me knowledge 'mathoo panchukutundhakuu' chala tq so much sir 'me nunchi chala nerchukutunnam,🙏
Good information.
Many thanks sir
Excellent ga chepparu sir 👌
మీరు ఇప్పుడు చెప్పే విషయాలు కొన్ని కమ్యూనిస్టు భావ జాలం కు వ్యతిరేకంగా ఉంటాయి సర్ 😂😂😂
Baga chepperu..
Good suggestions
Good topic
I agree with this Concept
Self-Experienced
👌
Very nice
I have done same thing 20 years ago and benefited
Super Explain sir🙏
Super Super sir
Super sir
Good info sir, now I m confident in investing on lands for this purpose. “Stretch yourself bit more than your capacity and buy” a great input ❤
ఈ ఐడియా ని మరో విధంగా ఉపయోగించుకోవచ్చు సార్
Agreed
Good morning, sir,
Good video do this it is much more better than politics
Samrtyam minchi konte Sanka naki potam
Correct sir nenu 2009 lo na income batti year ki 10000 lic policy tisukunnanu but ippudu 30000 pay cheyagalanu. Ippudu anipistundi 30000 tisukivalsindi ani!
ఆహా ఏం విశ్లేషణ రా నీది
andariki meala job kuda vundadu
Thank u sir 🎉
భారతదేశం మరియు చైనాలో రియల్ ఎస్టేట్ రంగం అపార్ట్మెంట్లు నగరాలు ఎందుకు కూలిపోతున్నాయి?
EMI Sharukh khan Kadtada
Same matter BJP convey cheste , Nee narration opposite ga vuntundi
Colour blindness issue kada
Yes it's True
Mi BJP supporters ki vinipiyadu kanipiyadu professor sir analysis
Na first priority na children education sir
Bedroom ఉంటే బిడ్డవస్తుంది !! So better not to have bedroom house 😃😃
ఏ భారతీయ వ్యాపారవేత్త కొనుగోలు చేసి ఉంటే......విషం కక్కేవాడు
షారుఖ్ ఖాన్ చెప్పిన మాట ఎ అంబాని అదాని చెప్పీ ఉంటే మీరు ఎంతో వెతిరేకంగ వీడియోలు చేసెవారు మీరు కదా సార్.
Ambani neeku sutttama ?
Don’t cry brother
Vallu modi bhakths brother @@u4usuf
Nee yedupu
Mundu vinura battayi 😂
There are so many hate comments increasing on this channel. Prof should ban those accounts. Freedom of speech and hate speech are different. Need to take action on these accounts.
What this prof doing is anti BJP hate speech or freedom of speech?
Vadidho oka salaha mee vislshana avasarama sir,Shakthiki minchi koni appula palu kavatam Bajaruna padatam thappa emi ledhu sir
Why don't you talk about Jagan palaces
Neetulu vallu patinchi chepite vinali
I thought andh bakths negativity thapa emi kanapadavu.
Nuvvu entha jakilu petti lepina real estate levadhu
Bad logic….
ఫైనల్ గా paytm ప్రొఫెసర్ అయ్యాక మీ ఇన్కమ్ ఎంత?
Vini gurunchi negative matladadu eaduku antay vidu kuda khan baktudu
Edichadu...edavaku salaha...
Professor Pappu 😂 now talking about sharukh? PayTM Medhavi 😂
How to comment 2 hr ago
@@bharish3297 hey true, the video posted jzz 47min before but commented 2hrs ago
He is a troll
Sharukh khan vilaiecht toll schauspieler ich mag nicht ihn
If they same was advised by the Adani or ambaani , then all communist phylosophy will vomited in the Vidoes. Bakavas .
Sodhi
Bukkalu అవు తరు
Badshah of Bollywood