భజన పాట,సీత రాముల భజన నీవు,పొన్నలూరు హనుమంతరావు 10 గానం రామాచారి పోలేపల్లి 9490988202 🌹🌹🙏🙏🙏

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 8 ก.พ. 2025
  • శ్రీశ్రీశ్రీ ఆంజనేయ స్వామి టెంపుల్ పోలేపల్లి బిజినెపల్లి మండల్
    వెంకట్ 9655 యుట్యూబ్ ఛానల్ సబ్స్క్రయిబ్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్ ప్లీజ్🌹🙏 పాటకు లిరిక్స్🤝🤝
    సీతారాముల భజన నీవు జేసిన మేలగు సుజనా!సీతా! సీతారాముల భజన వలన భవ! భీతి హరణము సు పావనము జగతి!! సీతా!!
    2 చేసిన పాపము చెంతనుంచుకొని! కాశికి బోయిన ఘనము లేదు మన!! సీతా!!
    3 మురసి మురసి యిది వరకు గతించిన! నరుల గతులు నీ వెరుగజాల విక!! సీతా!!
    4 ఆలుసుతుల పోషించుట కొరకు సత్కాలమును వృధా గడుపు చుంటివిక!! సీతా!!
    5 వినతి పొన్నలూరు హనుమంత రాజ! వనజ హృదయ కేలన ముకుంద హరి!! సీతా!!🌹🙏 సబ్స్క్రయిబ్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్ ప్లీజ్🌹🌹🌹💐💐💐🙏🙏🙏

ความคิดเห็น •