Vemulawada Rajanna Temple Officials Negligence On Caring Of Holy Cows | V6 News

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 22 ส.ค. 2024
  • Vemulawada Rajanna Temple Officials Negligence On Caring Of Holy Cows | V6 News
    రాహుల్ రావొద్దు.. | కేఏ పాల్ మీద టీఆర్ఎస్ దాడి
    బరాబర్ వస్తడు
    • Clashes Between TRS An...
    అట్లుంటది మల్లన్నతోటి
    • Minister Malla Reddy M...
    కేఏ పాల్ మీద టీఆర్ఎస్ దాడి
    • TRS Activists Slaps KA...
    తిరుపతిని మించింది
    • Devotees Facing Proble...
    పిట్టెగూట్లే పంచాది
    • Twitter War Between Mi...
    ► Watch V6 LIVE : bit.ly/38H8VTW
    ► Subscribe to V6 News : / v6newstelugu
    ► Subscribe to V6 Life : / v6life
    ► Follow Us On Dailymotion : www.dailymotio...
    ► Like us on Facebook : / v6news.tv
    ► Follow us on Instagram : / v6newstelugu
    ► Follow us on Twitter : / v6news
    ► Visit Website : www.v6velugu.com/
    ► Join Us On Telegram : t.me/V6NewsTelugu
    Watch V6 Programs Here
    ►Teenmaar : rb.gy/qn91pg
    ►Spotlight : rb.gy/4lfm9s
    ►Top News : rb.gy/wqjeun
    ►HD Playlist : rb.gy/veit87
    ►Trending Videos : rb.gy/f6i0x2
    ►Innerview : rb.gy/83izwa
    ►Ukraine-Russia News : rb.gy/0pho8f
    ►Medaram Jatara : rb.gy/mn4tu7
    ►Chandravva : rb.gy/nja3cl
    ►Dhoom Thadaka : rb.gy/hvytxl
    ►V6 Songs : rb.gy/68n90s
    ►Life Mates : rb.gy/itvwfa
    News content that serves the interests of Telangana and Andhra Pradesh viewers in the most receptive formats. V6 News channel Also Airs programs like Teenmaar News, Chandravva & Padma Satires etc, Theertham, Muchata (Celeb Interviews) Cinema Talkies, City Nazaria(Prog Describes The Most Happening &Visiting Places In Hyderabad),Mana Palle(Describes Villages And Specialities), Also V6 News Channel Is Famous For 'Bonalu Songs', 'Bathukamma Songs' And Other Seasonal And Folk Related Songs."V6Teenmaar News", "Teenmaar News".
    #V6News #V6 #VemulawadaRajannaTemple #HolyCows

ความคิดเห็น • 214

  • @varuneega9608
    @varuneega9608 2 ปีที่แล้ว +46

    ఒక కోడె టికెట్ కు 300rs తీసుకుంటుంది దేవస్థానం ఆ మనీ మొత్తం ఏం చేస్తుంది

    • @prembhukya5785
      @prembhukya5785 2 ปีที่แล้ว

      Aa dappu vallake saripodu.

    • @omnamosivaom5132
      @omnamosivaom5132 2 ปีที่แล้ว

      300 రూపాయలు ఏమిటి. ?
      300 కోట్లు కూడా వాళ్లు ఈజీగా తినేస్తారు..
      తింటానికి వాళ్లకు సరిపోతే కదా ఆ తల్లులకు పెట్టటానికి.. ఆ నోరులేని జీవాలు వాటి నోటి దగ్గర తిన్న వాళ్ళు వాటి ఉసురు తగిలి మంచానపడి పీక్కొని పీక్కొని ఛస్తారు

    • @mahendhargurram4519
      @mahendhargurram4519 2 ปีที่แล้ว

      Aam bukka peduthundhi....

    • @kurralaxmykurralaxmy8342
      @kurralaxmykurralaxmy8342 2 ปีที่แล้ว

      👌👌

  • @rajareddy2317
    @rajareddy2317 2 ปีที่แล้ว +33

    అంత మీరే తినకండి రా పాపం నోరు లేని వాటికి కూడా కొంచెం పెట్టండి రా

  • @villagevlogsbysuman
    @villagevlogsbysuman 2 ปีที่แล้ว +66

    గోమాతను బాగా చూసుకోండి

    • @masamprashanth8486
      @masamprashanth8486 2 ปีที่แล้ว +1

      అన్న దమ్ము ఉంటే గవ్వి పాడి రైతులకీ ఇవ్వమని

    • @maruthinani8370
      @maruthinani8370 2 ปีที่แล้ว +1

      @@masamprashanth8486 devuni mokku kosam avi. Vere vallaki ivvadaniki kadhu memu Vemulawada daggare untam

    • @ganeshmamidala810
      @ganeshmamidala810 2 ปีที่แล้ว +1

      Anna nenu 100ki ekkuva sarlu adiganu penchukoniki

    • @masamprashanth8486
      @masamprashanth8486 2 ปีที่แล้ว +1

      @@maruthinani8370 అన్న రైతు కూడా అన్నం పెట్టె దేవుడే కదా అన్న

    • @maruthinani8370
      @maruthinani8370 2 ปีที่แล้ว

      @@masamprashanth8486 raithu aina evaraina free ga isthara, bro logic lekunda question chesthunnav

  • @kiranmayeegundi5996
    @kiranmayeegundi5996 2 ปีที่แล้ว +41

    దేవాదాయ శాఖ అధికారులు కోడెల నోటి ముందు గడ్డి కి కూడా కక్కుర్తి పడటం శోచనీయం. ఇకనైనా వాటి దాణా వాటి నే తిననీయండి.అవి మూగ జీవులు పాపం.

    • @omnamosivaom5132
      @omnamosivaom5132 2 ปีที่แล้ว

      వాటి గడ్డి ఏమిటి వాటి పేడ వాటి ఉచ్చ కూడా తాగుతారు.. వాటి ఉసురు తగిలి చస్తారు.. వాటి పేరు చెప్పుకొని గాదె కింద పందికొక్కు లాగా తింటున్నారా ఏమిటి..?

  • @truenews4573
    @truenews4573 2 ปีที่แล้ว +30

    కోడెల మొక్కులను దయచేసి మానెయ్యాలి మొక్కుల పేరిట కోడెలను వదిలేయడం ఇప్పుడున్న పరస్థితుల్లో మహా పాపం దయచేసి మారండి

    • @truenews4573
      @truenews4573 2 ปีที่แล้ว +1

      Tq

    • @masamprashanth8486
      @masamprashanth8486 2 ปีที่แล้ว +1

      మొక్కి పాడి రైతులకీ వదిలేయ్యాలే గప్పుడు రైతు బతుకుతాడండి

    • @maheshbairamahi1579
      @maheshbairamahi1579 2 ปีที่แล้ว +1

      Yess bro

  • @rakeshreddy5865
    @rakeshreddy5865 2 ปีที่แล้ว +65

    గోమతల నుండి వచ్చిన పైకం కావలె కానీ వాటి సంరక్షణ మాత్రం ఎవరికీ అవసరము లేదు పైకం మీద ఉన్న మోజు గోమాత పైన ఉంటే ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదు
    ఓం నమః శివాయ 🙏🙏🙏

  • @akhandabharath117
    @akhandabharath117 2 ปีที่แล้ว +4

    గో మతకు కష్టం కలిగిస్తే ఆ కష్టం కు కారణము అయిన వారిని ఆ శ్రీ కృష్ణ భగవానుడు వారికి తకిగిన ప్రతి ఫలను ఇస్తాడు..

  • @mogiligiddasukanyaravi
    @mogiligiddasukanyaravi 2 ปีที่แล้ว +7

    ఆ కోడెలను పేద రైతులకు ఇవ్యండి.వారికి ఉప యోగపడతాయి. అవిhappy గా ఉంటాయి

  • @ramireddynarasimhareddy774
    @ramireddynarasimhareddy774 2 ปีที่แล้ว +11

    Oh God please save them 🙏🏻🙏🏻

  • @bhukyachanti2116
    @bhukyachanti2116 2 ปีที่แล้ว +3

    ఒక గోమాత నా ఉంది స్వామి జాగ్రత 🙏🙏🙏🙏🙏🙏

  • @yeshminudayyadav
    @yeshminudayyadav 2 ปีที่แล้ว +5

    🙏🏻🚩🔱🙇om namah shivaya 🙇🔱🚩🙏🏻

  • @sinudmpt
    @sinudmpt 2 ปีที่แล้ว +11

    డబ్బులు bagane గుంజుతున్నారు కదా ఏమైంది మరి

    • @anilgoud9101
      @anilgoud9101 2 ปีที่แล้ว +2

      Pisalu kavli వాళ్లకు

  • @marriesambaraju3421
    @marriesambaraju3421 2 ปีที่แล้ว +7

    ఆహ్హరం సరిపడ పెట్టండి 🙏🙏🙏 గోమాత లను కాపాడండి

    • @masamprashanth8486
      @masamprashanth8486 2 ปีที่แล้ว

      రైతు కి ఇయ్యుర్రి బై రైతే కాపాడుతాడు రైతే కదా దేవుడు

  • @MNagabhushanam.BJP.2024
    @MNagabhushanam.BJP.2024 2 ปีที่แล้ว +7

    💯💯🕉
    🚩💪💪Jai Sri Ram 💪🙏🙏🇮🇳
    Jai Bharat Mataki jai....🤝✊💪🇮🇳
    🚩🚩🔥🔥🔥🛕🛕🤝✊
    Jago Hindu Jago........🙏👏

  • @MrGmukesh
    @MrGmukesh 2 ปีที่แล้ว +5

    Should take serious action on temple eo

    • @masamprashanth8486
      @masamprashanth8486 2 ปีที่แล้ว

      టెంపుల్ వాడు ఎవ్వడు ఎం పీకలేడన్నా అదే రైతుకు ఇయ్యి గా కోడెను.......

  • @chinnu01112
    @chinnu01112 2 ปีที่แล้ว +6

    Please 🙏 🙏 take some helping for cow 🐄🐄🙏🙏

    • @masamprashanth8486
      @masamprashanth8486 2 ปีที่แล้ว

      ఫార్మర్ is the బెస్ట్ helping cow lets give

  • @gopinayak4231
    @gopinayak4231 2 ปีที่แล้ว +4

    🙏🙏🙏🙏🙏 har har Mahadev Shambhu Shankara🙏🙏🙏

  • @sankararaoyelisetti8416
    @sankararaoyelisetti8416 2 ปีที่แล้ว +3

    పచ్చని చెట్లు పచ్చిక మంచి నీటి కోసం కొంత శాశ్వత నిధి ఏర్పాటు చేయాలి దేవస్థానం అధికారులు డొనేషన్స్ రూపంలో కొంత సేకరించి వచ్చు ఎవరైనా మంచి రైతుల సలహాలు సేవలు తీసుకోండి

    • @masamprashanth8486
      @masamprashanth8486 2 ปีที่แล้ว

      అబ్బో అట్లయితే రైతు బాగుపడడ..వద్దు వద్దు రైతు సవాలె...రైతు బాగు పడితే ఎట్లా అనుకొనేవాళ్ళు ఉన్నారు లెండి ana అదే ధమ్ము ఉంటే రైతులకు గీ కోడెలు ఇవ్వమని.....?

    • @omnamosivaom5132
      @omnamosivaom5132 2 ปีที่แล้ว

      నిధులు సేకరించటం ఎందుకు..? ఆ నోరులేని జీవాల డబ్బు కోట్లకు కోట్లు
      ఉంటే.. వీళ్ళకి తింటానికి చాలటంలేదు
      ఉసురు కొట్టుకొని పోతారు..

  • @Muralichowdary6845
    @Muralichowdary6845 8 หลายเดือนก่อน

    జై గోమాత జై గోమాత , కాపాడుకుందాం

  • @RjRajesh2897
    @RjRajesh2897 2 ปีที่แล้ว +9

    No development only Paisal tiskovadame telsu ...

    • @masamprashanth8486
      @masamprashanth8486 2 ปีที่แล้ว +1

      మరి రైతుకు ఇయ్యచ్చు కదా అన్న

  • @velpularaviyadav6204
    @velpularaviyadav6204 2 ปีที่แล้ว +2

    ఆధునిక కాలం లో ఆవులపైన్ ప్రేమ లేదు రాజకీయం మాత్రమే, వేములవాడకు ఇప్పటికి ఇంత గుర్తింపు వచ్చిందటే కేవలం కోడె మొక్కులతో మాత్రమే, ఈ కోడె మొక్కులు లేకుంటే వేములవాడ ఆలయానికి గుర్తింపు ఉండదు
    ఆలయ అధికారులు బలుపు తగ్గించుకోనీ ముందస్తు ప్రణాళిక వేసుకుంటే ఈ సమస్య ఉండదు.

    • @babusanthanapally6036
      @babusanthanapally6036 2 ปีที่แล้ว

      Same to same

    • @somkumarsalendra3966
      @somkumarsalendra3966 2 ปีที่แล้ว

      వసూళ్లు చేయటం లో ఉన్న శ్రద్ధ వృత్తి పై ఉండదు

    • @somkumarsalendra3966
      @somkumarsalendra3966 2 ปีที่แล้ว

      Kodeku 200టికెట్ వాటిపై వచ్చిన వాటితోనైన దాన పెట్టండి

    • @lakshmanreddy4989
      @lakshmanreddy4989 2 ปีที่แล้ว

      Aadhayam pyna unna prema Avula pyna ledu.

  • @sravankonvict6406
    @sravankonvict6406 2 ปีที่แล้ว +5

    అసలు పట్టించుకోరు వాటిని,మీరు చూసే ఉంటారు వాటి ఓంటి పై (పెను) లు ఐతే మనం చూడలేం అంతగా ఉంటాయి పాపం........

  • @saleemabura8404
    @saleemabura8404 2 ปีที่แล้ว

    Omm naama shivaya 🙏🙏🙏

  • @sudeepkolipaka3592
    @sudeepkolipaka3592 2 ปีที่แล้ว +4

    పరమేశ్వర కృపా అనుగ్రహం ఉన్నా బందువులారా. హిందూ మత నిర్వహణ వ్యవస్థలకు అవసరమైన హిందూ వేద విశ్వవిద్యాలయం మరియు నిజమైన హిందువుల ఎండోమెంట్ ట్రస్ట్, ప్రక్రియ వెంటనే అవసరం. పాత్రలు

  • @masamprashanth8486
    @masamprashanth8486 2 ปีที่แล้ว +3

    అన్న ఉన్నది చెపుతున్న అన్న మీకు దమ్ము ఉంటే చేలో పడి రైతుకకు ఇయ్యుర్రి బై గివ్వి....చూస్తా

  • @sricharansrirsc4467
    @sricharansrirsc4467 2 ปีที่แล้ว +1

    Om namashivaya 🙏🙏🙏

  • @chintuchintu3665
    @chintuchintu3665 2 ปีที่แล้ว +2

    🙏

  • @adllasrishilam7307
    @adllasrishilam7307 2 ปีที่แล้ว +2

    శివయ్య నీ బకక్తుల నే కాదు నివహనని నీవే చూసుకోవాలి eలాంటి పపులని తీసుకుపో

  • @tractoroffeild-works6796
    @tractoroffeild-works6796 2 ปีที่แล้ว +2

    Please save animals🙏
    Save earth

  • @ettedirakesh3609
    @ettedirakesh3609 2 ปีที่แล้ว +4

    Endowment department ku dabbulu gunjudu mida unna intrest development lo and facilities arrange cheyadam lo ledu anduke hundi lo dabbulu veyadam and special darshanam maneyali appudu adayam radu appudu telusthadi

  • @omnamosivaom5132
    @omnamosivaom5132 2 ปีที่แล้ว

    అన్ని కోట్ల ఆదాయం వస్తుంటే ఏం మాయ రోగం వచ్చింది పాపం నోరులేని జీవాలు కి ఆహారం ఇవ్వడానికి.. ఆ తల్లులు ఆకలి
    శాపమై తిరిగి తిరిగి కొడుతుంది జాగ్రత్త

  • @sanjaypulluri7245
    @sanjaypulluri7245 2 ปีที่แล้ว +1

    వట్టిని పట్టించుకునే వారే లేరు

  • @arjunking9702
    @arjunking9702 2 ปีที่แล้ว

    Jai Go Mata Di 🙏🙏🙏🙏🙏

  • @dumpatisailam2867
    @dumpatisailam2867 2 ปีที่แล้ว

    Plz save

  • @sanjeevchiluka8961
    @sanjeevchiluka8961 2 ปีที่แล้ว

    కోడెల నుండి వచ్చిన ఆదాయం లో 50% వాటికి ఖర్చు చేయాలి

  • @KiranKiran-bl6te
    @KiranKiran-bl6te ปีที่แล้ว

    Jibijp🙏🙏

  • @ankoosnaiknaik5827
    @ankoosnaiknaik5827 2 ปีที่แล้ว +1

    Please take care to the Bulls

  • @hemanthdharmaker6099
    @hemanthdharmaker6099 2 ปีที่แล้ว

    🙏🏻Om Namah Shivaya 🙏🏻

  • @sandhyakallemchitty5173
    @sandhyakallemchitty5173 2 ปีที่แล้ว

    Om namo shivaya🚩 ___🙏🙏🙏

  • @Udaykiran_64
    @Udaykiran_64 2 ปีที่แล้ว +1

    Show humanity while the crises arises
    Save Gomatha

  • @kupender2826
    @kupender2826 2 ปีที่แล้ว +2

    peda raithulaki danam cheyyandi.... vallu baga chusukuntaru..... 🙏🙏🙏

  • @sankararaoyelisetti8416
    @sankararaoyelisetti8416 2 ปีที่แล้ว

    Take some more care greenary is to be improved

  • @rkrockshow3519
    @rkrockshow3519 2 ปีที่แล้ว

    Take care of them

  • @kishanravula2921
    @kishanravula2921 2 ปีที่แล้ว

    మాకు ఇవ్వండి మేము సాధుకుంటాం

  • @shekarbachieshekarbachie484
    @shekarbachieshekarbachie484 2 ปีที่แล้ว

    om Namha shivayaa🙏

  • @srianandinivolgs9807
    @srianandinivolgs9807 2 ปีที่แล้ว

    Adayam minge mataladu cheptadu Cm garu

  • @knarayanreddy6330
    @knarayanreddy6330 2 ปีที่แล้ว

    Om namah shivaya

  • @yergatlaakshay9152
    @yergatlaakshay9152 2 ปีที่แล้ว

    Plz save animals

  • @seenubandi4101
    @seenubandi4101 2 ปีที่แล้ว +1

    Government change and temple eo nu kuda change cheyandi

  • @maneeshachinni2981
    @maneeshachinni2981 2 ปีที่แล้ว

    🙏🙏🙏🙏

  • @MyakalaAnil
    @MyakalaAnil 10 หลายเดือนก่อน

    ఇన్చార్జి పై చర్యలు తీసుకోండి

  • @yadav7314
    @yadav7314 2 ปีที่แล้ว

    Every should give food to cows

  • @mudhirajabbai6580
    @mudhirajabbai6580 2 ปีที่แล้ว +1

    Plz save animals idi asale enda kalam

  • @anjaneyulugoriparthi5862
    @anjaneyulugoriparthi5862 2 ปีที่แล้ว

    కనీసం దర్శనం చేసుకుంటే గుడి తరఫున ప్రసాదం koda ఇవ్వలేని పరిస్థితి ఇంకా వాళ్ళు కోడెలు 😃

  • @Funkey305
    @Funkey305 2 ปีที่แล้ว

    గడ్డి కూడా వల్లే తింటున్నారు.

  • @kattarhindu5579
    @kattarhindu5579 2 ปีที่แล้ว

    Vati nunchi vache adhayam vatike evandi plz 🥺🙏🙏🙏🙏🙏

  • @Kumar-ub3bx
    @Kumar-ub3bx 2 ปีที่แล้ว

    Jai gow ..matha.. ....machiga chusikondi....cows. ni....pls save the cows...

  • @riship586
    @riship586 2 ปีที่แล้ว +2

    Vunna staff ni motham tesyAli appudu akkada anni baguntay staff maximum curreption.....

  • @AnjiAnji-ou4hd
    @AnjiAnji-ou4hd 2 ปีที่แล้ว

    Noru leni gomathanu baga chusukondi pless

  • @rajeshkalluri4100
    @rajeshkalluri4100 2 ปีที่แล้ว

    💯 Yes eam bagaladu nanu kuda vallina netuga asallu ladu vamulavada

  • @rakeshgoud9786
    @rakeshgoud9786 2 ปีที่แล้ว +1

    గోవులను కాపాడుకుందాం ..ఆలయ పవిత్రతను కాపాడుకుందాం

  • @surya__yadav___7967
    @surya__yadav___7967 2 ปีที่แล้ว

    ఎముచేచువునారు వట్టి పాపం కోడుతుది

  • @sadam.sandeepsadam.sandeep3373
    @sadam.sandeepsadam.sandeep3373 2 ปีที่แล้ว +1

    ఆలయం లోపుజరీలకు.పనిచెసెవాళ్ళకి.జీతలు.ఓక్క

  • @ellareddy6452
    @ellareddy6452 2 ปีที่แล้ว +1

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @warangalvantalu539
    @warangalvantalu539 2 ปีที่แล้ว

    🙏🙏🙏🙏🙏🙏🙏

  • @user-ty5xs2kb8j
    @user-ty5xs2kb8j 2 ปีที่แล้ว

    ఆలయ కమిటీ ఏం చేస్తుంది

  • @rajivreddybanala1455
    @rajivreddybanala1455 2 ปีที่แล้ว +1

    KCR ippatikaina spandinchu, lekunte vemulavada rajanna power ni mida paduthundi. He is powerful God. Becarefull

  • @pathiindrareddy5242
    @pathiindrareddy5242 2 ปีที่แล้ว +1

    Edakade panë kodala mioku Rupes sagam vatti ke karchu chayande

  • @ramagoudramagoud8199
    @ramagoudramagoud8199 2 ปีที่แล้ว

    Jai Gomata

  • @laxmanbore288
    @laxmanbore288 2 ปีที่แล้ว +1

    Bayata penchukune vallaki konni ivvandi
    Vatini Baga chuskune vallaki

  • @sadam.sandeepsadam.sandeep3373
    @sadam.sandeepsadam.sandeep3373 2 ปีที่แล้ว

    ఓక్క.నెల.జీతం. ఇవ్వకండి

  • @Muralichowdary6845
    @Muralichowdary6845 8 หลายเดือนก่อน

    మా కుఇవండి, మెము సాధు కుంటం

  • @payyavulabalu352
    @payyavulabalu352 2 ปีที่แล้ว

    Anna madhi kuda undhi bagachusukodi plzz🙏🙏

  • @reddyperkapatel9499
    @reddyperkapatel9499 2 ปีที่แล้ว

    🙏🙏🙏🙏🙏🙏

  • @sandaiahkothapally867
    @sandaiahkothapally867 2 ปีที่แล้ว

    😰😰😰

  • @madhureddy7620
    @madhureddy7620 2 ปีที่แล้ว +1

    Mana vallaku money 💸 kavali anthe

  • @sangameshwarrena3200
    @sangameshwarrena3200 2 ปีที่แล้ว

    Adikarula durmargam chala untadhi

  • @alekyakongari8550
    @alekyakongari8550 2 ปีที่แล้ว +1

    Rajasingh m chysthunaru

  • @mandaramesh1237
    @mandaramesh1237 2 ปีที่แล้ว +1

    Ammanshulra

  • @fluffyandbubble4173
    @fluffyandbubble4173 2 ปีที่แล้ว +1

    Malli vatene kavalesena vallaku danam cheyande .leka ammande kane vatene thendepattakunda akale tho chamavadhu.

  • @dheshboyisunil8996
    @dheshboyisunil8996 2 ปีที่แล้ว

    Gomatha nandhitho samanam kabatti manchiga chesukovali

  • @harikrishnap9637
    @harikrishnap9637 2 ปีที่แล้ว +1

    Eee BJP gallu em chestunnaru

  • @Dineshjaiagm3421
    @Dineshjaiagm3421 2 ปีที่แล้ว

    Okesari darsanam kode ticket Esthe better

  • @vanilanil4849
    @vanilanil4849 2 ปีที่แล้ว

    😭😭😭

  • @sameerkhasab2791
    @sameerkhasab2791 2 ปีที่แล้ว

    kodelanu danam chesina vallu grass maintenance tisukonte baguntundi

  • @anithaanuamanganti8721
    @anithaanuamanganti8721 2 ปีที่แล้ว

    Nijam chala akali tho vntay

  • @pedhuluelandhulla1878
    @pedhuluelandhulla1878 2 ปีที่แล้ว

    Please ande gomathalanu manchiga chusukonde om namah shivaya

  • @Manatruckvlogs270
    @Manatruckvlogs270 2 ปีที่แล้ว

    Each ticket 200 + m chesutunaru

  • @eerlaravi8495
    @eerlaravi8495 2 ปีที่แล้ว

    Temple yajamanyam am chestunattu?

  • @nagulapallybadri1437
    @nagulapallybadri1437 2 ปีที่แล้ว

    wast government wast wast wast wast

  • @naveennaveen5434
    @naveennaveen5434 2 ปีที่แล้ว

    Jai gomata 🙏🙏🙏

  • @lingaiahmk6731
    @lingaiahmk6731 2 ปีที่แล้ว

    Vatini chusthene ardam avuthundhi

  • @sandykumar1833
    @sandykumar1833 2 ปีที่แล้ว

    Suspend all officers belongs this or....hand over to needed farmers

  • @chinnarao9087
    @chinnarao9087 2 ปีที่แล้ว

    Devasthanam staff ni marchali.

  • @vimalarani1036
    @vimalarani1036 2 ปีที่แล้ว

    Don't telllies.

  • @ennarapuvineethreddy4068
    @ennarapuvineethreddy4068 2 ปีที่แล้ว

    🐂🐂🙏🙏🙏

  • @gajulaprudhvi5851
    @gajulaprudhvi5851 2 ปีที่แล้ว

    Sorry 300...

  • @moreyranga5599
    @moreyranga5599 2 ปีที่แล้ว

    Vatiki aaharam savyamaina retilo pettevaraku , vellaku jestalu evvakandi

  • @prasadchinna8314
    @prasadchinna8314 2 ปีที่แล้ว

    1st bakthulani anali Hundilooo dabuluuu vayadam kakunda adhea dabulatho vatiki eamana thindi thisukealandi

  • @mrcheffondentcakes7092
    @mrcheffondentcakes7092 2 ปีที่แล้ว +1

    migatha vatilo dabbulu thiskunna emo kaani muga jeevala dabulu vatike karchu petandi ra vedhavalara emani thittali mimmalni chi.....